Madam Ramaa gaaru మీకు వాము ఇచ్చే పంట మొక్క తెలీదు అంటే చాలా ఆశ్చర్య పడుతున్నాను, ప్లీజ్
@RamaKrishna-sz8bj6 ай бұрын
Super sister ..like the way your explanation . So , yummy . We will try . Thank you very much .
@MK-mr1nr Жыл бұрын
Namaskaram Rama garu ,I used these leaves in30 mg kandipapu nearly 10 leaves ,it is nice .Next time we use 20 leaves in the 30 mg kandipapu than felt very weak after having the food ,probably it reduses sugar laveles in the body,be carefull about this leaves.I ate vambaji in my child hood but it didn't have any effect then, therefore it may be only on some adults.
@manatelugusamskruthi3430 Жыл бұрын
ఈ వామాకులతో బజ్జీలు వేసుకుంటే.... చాలా బాగుంటాయి.
@keerthipelluri994 Жыл бұрын
TQ Rama garu I will try
@kamalarani4249 ай бұрын
Ee aakunu konni pranthaallo daggu aaku ani antaaru. Tq.
@bvenkataramana33935 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Ok Medam Good Cooking. Now life Style.
@tadepallisujatha1787 Жыл бұрын
Thank you for sharing maa
@chakrichakravarthi746 Жыл бұрын
Ivi vamu aaku kaadhu kaani aakulu vamu smell vastaayi naa deggara chaala vunnaayi. So i will try vamu rice some day(naaku pachhallu cheyatam raadhu).!!.
@mangaratnamp8761 Жыл бұрын
చాలా బాగుంది.
@prabhasowbhagyalakshmi59374 ай бұрын
Bhrammalu talempu anaru mam
@vongulasavitha-pt1iu Жыл бұрын
Nice and easy amma receipe
@ramanjanidevi84442 ай бұрын
అబ్బా మా నాన్నమ్మ గారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఉప్పు కి చాలా గర్వం అన్ని వేసి చూడు నన్నేసి రుచి చూడు అంటూందిట 🙏🙏 ధన్యవాదాలు
Idi bajjelu pachadiki baguntundi meru cheppinattu kada long undi flowers vastay
@bharathidevi4142 Жыл бұрын
నమస్తే, రమ గారు వాము మొక్కలు ఒక అడుగు ఎత్తులో పెరుగుతాయి. సన్న కాడలు, నక్షత్రాల లాగ తెల్లని అందమైన చిన్న చిన్న పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అవే వాము గింజలు గా తయారు అవుతాయి. అవి పొలాల్లో పండించే పంట. ఆకులు కొంచెం కొత్తిమీర ఆకుల లాగా ఎక్కువ సన్న చీలికలు గా వుంటాయి. వాము ఆకులు,పూలూ, గింజలూ కూడా సువాసనా ఘాటుగా కూడా వుంటుంది.
@Ranisrinivas-uc9dr4 ай бұрын
వాము పండే మొక్క వేరు, ఈ వాము ఆకు మొక్క వేరు అండీ
@bharatg98257 ай бұрын
First one is more healthy and second one is more tasty
@prashanthini33554 ай бұрын
Nizame. Vamu vaamaku chettuki kaayadu
@pushpanarayanam98602 жыл бұрын
Rolu bagundi ekkada dorukuthundi
@vanisri8180 Жыл бұрын
Yes Nenu Adi Adagali Anukunna
@kavitharai9451 Жыл бұрын
Manam city outskirts lo velthunapudu road pakana chalachotla untai inside city kuda konni places lo road pakana ammutaru
@pnmalleswari4704 Жыл бұрын
😊
@rajeswaribhagavathula77422 ай бұрын
Popu antaru,but she knows, some times she says taalimpu , some times pupu antaru aame😊
@jaggaraopatnala740 Жыл бұрын
ధన్య వాదాలు
@tulasicj2165 Жыл бұрын
Vemeudu chesetharu chalu bhavunetunedi
@vyrapurambharathi4586 Жыл бұрын
Thankyou Rama garu
@srisfoodcorners.f.c32282 жыл бұрын
కర్పూర వల్లి,, ఆకు
@knowwidswathi9493 Жыл бұрын
Mi roli బావుందండీ.. amazon lo.. దొరుకుతుందా..
@laksh4231 Жыл бұрын
Maa Kadapa Nellore lo ekkuva dhorukithayi andi
@DurgaPrasad-sf9jq Жыл бұрын
Rotilo vedi vasthuvulu vesthe nalla mangu vasthadhi ani ma ammamma cheppevaaru
ఏమండీ, పోపు విషయం లో తప్పు చెబుతున్నారు. ముందు మినప బద్దలు/ గుళ్ళు వేసి కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసి అవి కూడా కొంత వేగాక ఆవాలు జీలకర్ర వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజుల్లో చాలామంది రకాలు గా అన్నీ కలిపి వేయించే స్తున్నారు. ముందుగా ఆవాలు జీలకర్ర వేస్తే మిగిలినవి వేగే సమయానికి ఆవాలు జీలకర్ర మాడిపోతాయి. ఇలా చెప్పినందుకు తప్పుగా భావించకండి. నమస్తే.
@mantripragadajayasree355 Жыл бұрын
అవునండీ మా అమ్మమ్మ దగ్గరనుండి మేము అలానే వేస్తాం అండి
@venkatapadmavathi1816 Жыл бұрын
First chesina pachadi Lo kuda salt vasarandhi bahusa cliping miss aindhi. 2.26 Chinthapandu Thervatha hand movements salt vasaru anipisthondhi .
@veeramreddysubbaramireddy4612 Жыл бұрын
అవును దీనిని కప్పరెళ్ళ అని కర్పూర వల్లి అని వాము ఆకు అని కూడా పిలుస్తారు
@RAMAIAHRamaih-de3bqАй бұрын
సీమ బాష లో కప్ప రెళ్ల ఆకు అంటారు కర్పూర వల్లి కి షార్ట్ నేమ్
@seethamahalakshmi5107 Жыл бұрын
ఎవరూ చేయ(లే)నంత గొప్పగా చేసారండీ...ఉప్పే లేకుండా 😂...ౘాలా,బాగుండబోతుంది పచ్చడి!!!
@RatnakmariYarlagadda Жыл бұрын
ఉప్పు వేశారు చుడండి
@ahalyasekar3181 Жыл бұрын
Salt vesaru ,Chepparu vesaru video Baga gavaninchi chudandi .nenu two times chusanu, 1st pachadilo salt vesinadi Chepparu .2ndpachadilo chupincharu friend.
@babuk6775 Жыл бұрын
Salt vesarandi......anta vetakaram manchidhi kadhu....vedio clear ga chudandi
@ramakanthuppala5672 Жыл бұрын
Yenta sepu yedo okatibanalani kaakapote avida cheppe manchu chudachu kada
@vardhaniprasad6999 Жыл бұрын
Seethamahalakshmi garu 2:22 నిమిషాలు దగ్గర ఉప్పు వేశారు. 2 రకం 7:05 నిమిషాలు దగ్గర చూడండి కొంచెం