Ram Jaladurgam : Benefits Of Waking Up In Brahma Muhurta at 4 AM | Powerful Brahma Muhurta | MC

  Рет қаралды 647,553

SumanTV Money Coach

SumanTV Money Coach

Күн бұрын

Пікірлер: 504
@sumantvmoneycoach
@sumantvmoneycoach 5 ай бұрын
వైబ్రెంట్ వంశీ వర్కుషాప్ లో చేరడానికి ఫారమ్ను పూరించండి forms.gle/JxLTtQCQ2ZCKp5Hj7
@krshnamnk6954
@krshnamnk6954 Жыл бұрын
25 years నుంచి నేను ఏ అలారమ్ లేక early morning 3 or 3:30am లోపలే లేస్తూ ఉన్నాను. నేను నా work తో సక్సెస్ అయ్యాను
@Rajuforjesus
@Rajuforjesus Жыл бұрын
Give tips please 🥺
@balagadivi94
@balagadivi94 Жыл бұрын
Ela saadyam aindhi sir meeku chepparu
@krshnamnk6954
@krshnamnk6954 Жыл бұрын
నేను basically college lecturer. నా క్లాస్ లో స్టూడెంట్స్ కి అర్ధం అయ్యేలా లెసన్ చేయడానికి డైలీ 90 మినుట్స్ early morning prepare అవుతాను. Next పొలం పనులు ఉంటావి
@nsainath4253
@nsainath4253 Жыл бұрын
A great teacher/ lecturer is always a student of learning...
@kk_edits_official
@kk_edits_official Жыл бұрын
​@@krshnamnk6954🙏🙏
@sureshsureshnellutla7707
@sureshsureshnellutla7707 7 ай бұрын
మీరు చెప్పింది కరెక్ట్ sir kani regular ga ప్రవైట్ జాబ్ చేసే వాళ్లకి మరియు ఫార్మర్స్ కి ఇదీ సూట్ అవ్తుంది కానీ మాలాంటి పారామిలిటరీ అండ్ ఆర్మీ ,నేవీ,ఎయిర్ ఫ్రోస్ అండ్ లోకల్ పోలీస్ అండ్ etc.. Pani cheyadu sir ma life agamya గోచరంగా ఉంటది day shift ,afternoon shift, night shift , physical training etc .. eppudu తింtaమో eppudu 😮padukuntavo make teliyadu routine life aipoindi dini valla digestion problem time tinamu Inka cheppali ante chalane unnai kani aina I proudly I love you my india దేశానికి సేవ chestunnaduku
@pandurangaswamy7948
@pandurangaswamy7948 15 күн бұрын
Indian army ante chala estamu sir you are real hero sir
@kurapatibalajishanmukhakum8029
@kurapatibalajishanmukhakum8029 Жыл бұрын
నేను చూసిన ఎన్నో ప్రోగ్రామ్స్ లో ఈ ప్రోగ్రామ్ అతి విలువైనది. ధన్యవాదములు sir
@JaiSriram5960
@JaiSriram5960 Жыл бұрын
ఒక నెల క్రితం మీ ప్రోగ్రాం చూసి మూడు రోజులు నిద్ర లెచాను సర్ మళ్ళీ ఈ రోజు సేమ్ ప్రోగ్రాం చూస్తున్నాను రేపటి నుండి రోజు లెవడానికి ట్రై చేస్తాను
@RAMESH-ms4kt
@RAMESH-ms4kt Жыл бұрын
తొందరగా పడుకోవడం, జీవితంలో లక్ష్యం ఉండటం రెండు చాలా ముఖ్యం తొందరగా లేవడానికి.
@praveenmyakalwardj5204
@praveenmyakalwardj5204 Жыл бұрын
మీలాంటి వారు కూడా ఉన్నారని ఇప్పుడే మొదటి సరిగా చూస్తున్న గ్రేట్ రామ్ గారు...
@brahmanaidu475
@brahmanaidu475 10 ай бұрын
Valuable information sir
@bibleknowledgeintelugu8612
@bibleknowledgeintelugu8612 Жыл бұрын
మీరు కరక్ట్ సార్ నాగరాజు గారు మీకు ధన్యవాదములు పరిశుద్ధ గ్రంథము బైబుల్ భక్తులు చాలామంది చెప్పారు అందులో యేసు ప్రభువు వారు కూడా చెప్పారు మొదటి రేయ్ జాము మంచిది శరీరారము బదకిస్తాదీ ఆత్మ బలపరుస్తన్నాయి ఈ రెండింటికి ఇదే
@VINODKumar-ff4kt
@VINODKumar-ff4kt 11 ай бұрын
ఒరేయ్ ఇక్కడ కూడా బైబిల్ ఏంటి రా.... 🙏
@pranayvoore6604
@pranayvoore6604 11 ай бұрын
​@@VINODKumar-ff4kt😂
@balaboddu2228
@balaboddu2228 Жыл бұрын
చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు ధన్యవాదాలు మీకు
@naziashaik7047
@naziashaik7047 10 ай бұрын
మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్ సర్ 🙏🏻🙏🏻🙏🏻
@venkatrvk8778
@venkatrvk8778 Жыл бұрын
సార్ మీరు చెప్పినదంతా చాలా బాగుంది నిద్రకు సంబంధించినటువంటి విషయాలు లేపటం గురించి కూడా చాలా చక్కగా చెప్పారు అయితే నాతో ఒక విషయం అండి ...... నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను అండి .... నేను ఆర్టీసీ బస్సు డ్రైవర్ అండి అయితే నేను నైట్ 12 గంటల దాకా మేలుకొని ఉంటాను ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు 12 తరువాతే నిద్ర వస్తుంది ఉదయం 8 నుంచీ 9 అవుతుంది నిద్ర లేచి సరికి నేను రోజు ఉదయం కరెక్ట్ గా 5 గంటలకి లేవలీ నాకు ఒక మంచి సలహా చేపండి pls & ఒకవేళ ఐదు గంటలకి లెగిస్తే అలారం పెట్టుకునీ మరల ఆటోమేటిక్గా నిద్ర ఫుల్లుగా వస్తుంది దీని గురించి మంచి సలహచేపండ్
@srilakshmivenkateswaracrea4457
@srilakshmivenkateswaracrea4457 11 ай бұрын
Job timings change cheyandi lekapote job maneyandi ... endukante health is important than job
@user_lvj
@user_lvj 7 ай бұрын
Hi sir, మీకు సెలవు ముందు రోజు ఇలా చేసి చూడండి - మందార పువ్వులు రెండు 150-200 ml water లో మరిగించి (5 minutes) గోరు వెచ్ఛగ పడుకునే ముందు తాగి చూడండి. మంచి నిద్ర పడుతుంది. మీరు 12 వరకు నిద్ర రావడం లేదు అన్నారు కాబట్టి 9-10 time లో ఆ నీళ్ళు తాగండి.
@user-zr8hn1rd6p
@user-zr8hn1rd6p Жыл бұрын
మనిషి ఏడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు మాక్సిమం నిద్ర పోగలడు తర్వాత నిద్ర పోవాలన్నా పోలేడు కాబట్టి మీరు ముందుగానే పడుకోవాలి. ముందుగా పడుకోవాలంటే ముందుగా తినాలి. ఆ తినే ఆహారం సులభంగా జీర్ణమయ్యేదై ఉండాలి. ఇప్పుడు మీ శరీరం మీ మాట తప్పకుండా వింటుంది మీరు ఈజీగా నిద్ర లేవగలరు మీ పనులన్నీ చేసుకోగలరు. నిద్రపోవడానికి రెండు గంటల ముందే ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మంచిది.
@francisraju7246
@francisraju7246 Жыл бұрын
Super 🎉❤
@999narahari
@999narahari 11 ай бұрын
Thank you for information sir
@vgopaltodaychannel4501
@vgopaltodaychannel4501 11 ай бұрын
Your message is very positive, thank you
@thogarusrilatha1992
@thogarusrilatha1992 Жыл бұрын
అవును sir న పరిస్థితి అదేవిధంగా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్యూ సో మచ్ sir
@feelingsongs9090
@feelingsongs9090 Жыл бұрын
👏👏👏
@PunemRoopa
@PunemRoopa 11 ай бұрын
Intelligents eppudu alaram pettukoru, endhuku ante thana manasulo early ga nidhra levali anukuntadu Aa manase early ga leputhundhi,elaanti vaaru 💯% success avutharu.
@satishkumarm2742
@satishkumarm2742 11 ай бұрын
100 percent right Sir, my personal experience
@madhavimadhaviuplle5667
@madhavimadhaviuplle5667 3 ай бұрын
Naa Laxyam వల్ల 3 am ki lechedhaanni.iam also suffering migrane headache. అయినా ఖచ్చితంగా లేచి పిచ్చిగా చదివి. Tet1,Tet 2 qualify రెండూ qualify ayyanu. Kani ఇప్పుడు levalantey కష్టంగా ఉంది. ఇంత కష్టపడితె sgt chanc tesesaru. Tet2 ki just 6 posts tho dsc.. how to get job in this compilation ani iam dessoppointed. Self Motivation for goal లేక లేవలేకపోతున్నా.😢
@dadollakranthikiran1986
@dadollakranthikiran1986 Жыл бұрын
నాకు లైట్ వున్న నిద్ర వస్తుంది. అనుకున్న టైమ్ కు నిద్ర లేస్తాను 👍🏼
@naziashaik7047
@naziashaik7047 10 ай бұрын
మీరు చాలా గ్రేట్ రామ్ గారు సంకల్పంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు Tq very so much Ram garu
@nadigaddakurrallu_macherla
@nadigaddakurrallu_macherla 7 ай бұрын
సరైన సమయంలో ఈ వీడియో చూసాను నేను... Thank you sir Thank you Suman tv
@vasalaxmi3143
@vasalaxmi3143 Жыл бұрын
Positivity class ఒకటి విన్నాము sir ,baggage వదిలించుకొని మేము చాలా హ్యాపీ గా ఉన్నాము. I listen free class 6days thanq Naveen sir Morning లేవటం వల్ల చాలా ఫ్రెష్ గా ఉంది work fast ga చేసుకుని టెన్షన్ పడకుండా ఉంటున్నాము
@vgopaltodaychannel4501
@vgopaltodaychannel4501 11 ай бұрын
Congratulations for coming out of clutter,Can you share your experience in detail please
@beesettyravi3520
@beesettyravi3520 Жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్
@RaviKumar-he5op
@RaviKumar-he5op 7 ай бұрын
అద్భుతంగా చెప్పారు
@entertainingpakka4193
@entertainingpakka4193 Жыл бұрын
Namaste uncle I am A vedakshari, 5th class Yesterday my mother showed ur video to me. Today I woke up half an hour before against my regular time. Thank you uncle🙏
@jaihaannampally5620
@jaihaannampally5620 Жыл бұрын
Nice తాట్ great your age people
@vasupyla9518
@vasupyla9518 Жыл бұрын
Nyc ma
@Ganesh-r1d9q
@Ganesh-r1d9q Жыл бұрын
What about now
@MukundhaMukundha-zg2lq
@MukundhaMukundha-zg2lq 7 ай бұрын
Tq sir chala Baga cheparu tq 🙏
@aienavolusrinivasarao9889
@aienavolusrinivasarao9889 Жыл бұрын
HARE KRISHNA good speech .....very important thing is to go to bed early...I am failing at that point sir...😢
@ganganapallisureshbabu6865
@ganganapallisureshbabu6865 Жыл бұрын
Thank you so much sir.....Great time with you❤
@prabhasree734
@prabhasree734 10 ай бұрын
Thank you sir chala baga chepparu ninu kuda eroju nuchi nidra lesthanu sir
@riyazriyazk7044
@riyazriyazk7044 8 ай бұрын
nice sir 🙂 i think ot it is useful to us
@Sofiaworld161
@Sofiaworld161 11 ай бұрын
Sir namasthe. Can we find your books in market? Very valuable suggestions. Your way of motivating others is really great.
@kondareddykondareddy4036
@kondareddykondareddy4036 8 ай бұрын
నేను కూడా ఈ రోజు నుంచి ట్రే వేస్తాను good msg nenu book chalavali anukutananu Hindi language kannada Tamil English
@krishnasrinivasa-n2m
@krishnasrinivasa-n2m 7 ай бұрын
Thank you Gurugaru😊
@satyaraavvu7143
@satyaraavvu7143 Жыл бұрын
Thank you Sir Chala chakka gaa teliya chesharu Thank you Nagraj Thank you Suman TV Thank you media
@narayanaraochelluri4078
@narayanaraochelluri4078 7 ай бұрын
విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు
@mahipalyadavpasham8472
@mahipalyadavpasham8472 7 ай бұрын
చాలా మంచిగా చెప్పినారు సార్
@golugurisatyamanidurga2927
@golugurisatyamanidurga2927 11 ай бұрын
Magick Ward's of my thoughts changing 😊
@prasadvayileti3196
@prasadvayileti3196 8 ай бұрын
Very nice speech sir I now but I am not doing I hope yrs content change my life style ❤
@sridhargoudbellamkonda8898
@sridhargoudbellamkonda8898 10 ай бұрын
Sir, this is the wonderful movement in my life because this type of video I donot watch in my life anytime. This is my first wonderful video.
@chandrasekharchakka4811
@chandrasekharchakka4811 Жыл бұрын
This message Very usefull to students
@LoukyaLashwik
@LoukyaLashwik 10 ай бұрын
As Nagarju sir said, I too felt like Ram sir is talking about me in this complete video... The most enlightening video for me... Lot of thanks 😊🙏💐
@adigarlakeerthana3784
@adigarlakeerthana3784 Жыл бұрын
Thank you so much, it's more valuable information in my life
@munjansai6852
@munjansai6852 7 ай бұрын
Thankyou univers thankyou money thankyou Suman tv thankyou utube Chanel thankyou cellphone thankyou guruji
@shylajaakula7124
@shylajaakula7124 3 ай бұрын
Nice sir thank you
@alagandulaashok6868
@alagandulaashok6868 8 ай бұрын
చాలా మంచి విలువైన విషయం చెప్పినారు ధన్యవాదములు
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 8 ай бұрын
It's true very nice information my dear Ram garu
@jagadeeshsomanchi1029
@jagadeeshsomanchi1029 Жыл бұрын
Very true words ur telling sir really nenu mng alage chesthanu five mintes ani padukini ganta tarvatha legusthanu.
@polasabhuvanasri7874
@polasabhuvanasri7874 7 ай бұрын
Hey...nenu lechaanoocchhh.. Thankyou ❤
@afsarann544
@afsarann544 11 ай бұрын
Prathi word 100 '/, correct...anni jarigai naa life lo...
@satyanarayanasabbavarapu1208
@satyanarayanasabbavarapu1208 7 ай бұрын
Very good information sir.
@KumariBattina
@KumariBattina Жыл бұрын
Nijam sir meeru cheppindi Nijam asalu manakantu oka Pani unte automatic manaku bayam vastundi ammo levaka pothe a pani manam timeki cheyalemu ani
@mounikamarri2840
@mounikamarri2840 Жыл бұрын
Meru cheppina class bagundi nenu chestanu
@Fasm009
@Fasm009 Жыл бұрын
Life changing words sir thank you🙏
@AltafMohammad-mf9oc
@AltafMohammad-mf9oc Жыл бұрын
Very good technique to wake up early
@hyderabadildarshiv174
@hyderabadildarshiv174 Жыл бұрын
Thank you so much sir, Nenu alaram oettukoni malli padukuntaanu, this video is tonic for me 🙏
@bhaskarphani3710
@bhaskarphani3710 6 ай бұрын
Helpful Message.
@kksk1963
@kksk1963 7 ай бұрын
Tq sir chalabaga cheaper sir
@suneetavagiri4422
@suneetavagiri4422 Жыл бұрын
Mee Comeents ea vere vallaki motivation isthayi .. ee word high light sir. GOD bless you with his Abundant knowledge. God bless sir.
@srinivascharry2319
@srinivascharry2319 3 ай бұрын
సూపర్ సార్
@Lakshmiimunagala
@Lakshmiimunagala 7 ай бұрын
Thank you for your valuable information sir thank you sir 👌👍
@hanumantharayudu4301
@hanumantharayudu4301 9 ай бұрын
Life changes words chepparu sir Ram sir and Nagaraj gariki thankyou Early morning lesthunna kani balamina lakshyam pettukoleka samayam vrutha ayindi kani samayanni sadviniyogam chesukoni balamina lakshyalanu sadisthanu Thankyou universe Thankyou Money 💰 I Love You Money 💰❤❤❤
@ramananaidu4870
@ramananaidu4870 6 ай бұрын
Tnq for ur information
@ntrtdp88gaming44
@ntrtdp88gaming44 Жыл бұрын
Yes miru chepindi 100% nijam sir tq miru chepindi nenu follow avuthunanu
@srivasaraogudla973
@srivasaraogudla973 11 ай бұрын
Good suchana
@RamadeviBoda-m5k
@RamadeviBoda-m5k Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@balaboddu2228
@balaboddu2228 Жыл бұрын
మనలో సంకల్పం ఉండాలి మహా అయితే వారం 10 రోజుల్లో మనకు అలవాటు అవుతుంది
@arjuarwikatnam1824
@arjuarwikatnam1824 Жыл бұрын
Avunu
@arunabeeda8656
@arunabeeda8656 Жыл бұрын
Meeru cheppina vishayalu 💯 correct sir
@venkateshev2968
@venkateshev2968 8 ай бұрын
Tq sir good massage super 👌
@athmeeyasandesalu1399
@athmeeyasandesalu1399 8 ай бұрын
Wonderful speaking
@prabhawatia9192
@prabhawatia9192 Жыл бұрын
Nithra levadaniki Good tips cheparu tqq guru garu 🙏🙏🙏🙏🙏
@nvanjar
@nvanjar 10 ай бұрын
Well said.. will try suggested approach
@jyothsna97
@jyothsna97 10 ай бұрын
Thank you so much sir 🙏
@Niharikaanandh123
@Niharikaanandh123 10 ай бұрын
Chala Baga chepparu sir
@ramagopalakrishnakandregul3887
@ramagopalakrishnakandregul3887 10 ай бұрын
Thank you so much Ram garu for your valuable massage
@nagalakshmidivya452
@nagalakshmidivya452 Жыл бұрын
Really extraordinary 🎉 I started now
@nvanjar
@nvanjar 10 ай бұрын
Thank You Very Much Ram Garu…
@VarikuppalaVijaya-ob7wb
@VarikuppalaVijaya-ob7wb Жыл бұрын
Thank you Ram sir garu thank you Nagaraj garu chala manchi vishayalu chepparu
@devasani2398
@devasani2398 9 ай бұрын
Ok sir I will do it Thank you
@anumadinur6605
@anumadinur6605 8 ай бұрын
Thanks sir very informative and motivating video 😊🙏👌🏻
@nirmalapanniru4801
@nirmalapanniru4801 11 ай бұрын
Yes superga chapparu sir
@Southskyneeds
@Southskyneeds 8 ай бұрын
Nenu 6 ki comfortable ga happy ga legustanu but i want to wake up at 5 o'clock your vedio is helpful to me
@leoniepenugonda1401
@leoniepenugonda1401 Жыл бұрын
Chaala chaala useful informational video because I am facing this problem to wake up at brahmamuhurtam
@saikumudha2238
@saikumudha2238 8 ай бұрын
TQ so much sir
@vasugondela408
@vasugondela408 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir 👌👌👌chala ..thank you sir
@sp.rparameswarao5016
@sp.rparameswarao5016 Жыл бұрын
సింపుల్ ట్రిక్స్ చెప్పినందుకు ధన్యవాదాలు సార్ 💐
@deevanajyothikollabathula2433
@deevanajyothikollabathula2433 Жыл бұрын
Chala baga chepparu
@mahankaliballi5736
@mahankaliballi5736 7 ай бұрын
ఇది నిజం చెప్పారు సార్ నేను కూడా అంతే
@pragmatic_p8
@pragmatic_p8 7 ай бұрын
thanks for the video!!
@economicsmurali6557
@economicsmurali6557 11 ай бұрын
Great information sir,thanq somuch sir &nagaraju garu.
@smr.shanmugam
@smr.shanmugam Жыл бұрын
సునీల్ సార్ చాలా బాగా చెప్పారు
@neelakantananam6594
@neelakantananam6594 9 ай бұрын
Thanks 🙏👍 sir tomorrow morning 🌅 5am start
@saisrinivas218
@saisrinivas218 Жыл бұрын
15 min to 30min.... It's the right thing...i got success with 15 min . Thank You ..
@ruparudresh8374
@ruparudresh8374 2 ай бұрын
Good morning sir నేను గత 10 ఏండ్ల నుండి morning 4 లేస్తాను మా వారుకూడా 4 కి లేచి వాకింగ్ వెళ్తారు గత 25 years నుండి వారి వయసు 70 నా వయసు 60
@shankarthatipamula2019
@shankarthatipamula2019 10 ай бұрын
Very valuable techniques thank you
@rajudaravath4503
@rajudaravath4503 9 ай бұрын
Thank you sir for your valuable information
@visweswararaoronanki4623
@visweswararaoronanki4623 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@chandrasekharchakka4811
@chandrasekharchakka4811 Жыл бұрын
Good News very Good Sir 🙏💐
@leoniepenugonda1401
@leoniepenugonda1401 Жыл бұрын
Same this is for me 😮 I'm facing the problem
@janardhanchityala9047
@janardhanchityala9047 11 ай бұрын
Helfpul masseze, thank you
@neerajakshulua7542
@neerajakshulua7542 10 ай бұрын
Sir nenu thvaraga levalani lesthanu kani thvaraga leyadam valla day time lo nidra vasthondhi, Day time lo dull ga and nidhra rakunda emcheyyali sir.... Pls dheeniki oka solution cheppandi
@HarikaPamarthi-t7v
@HarikaPamarthi-t7v 9 ай бұрын
Hi nagaraju garu naku oka dots I am 12th pass after fanishional problem vala na study discontinued chey sanu na baby ki nanu the best inspiration ga unda Li ani na baby ki 2+age babys ki a time lo ame cheyeali and manaku nachi nathu ga babys vinali is there any books for kids how to they do difference types of activee sounds songs dancing plz make one video on this problem ram jaladurga garu and nagaraju garu
@SaralaVeeranki
@SaralaVeeranki 11 ай бұрын
Thank you for examplemeshan sir I will try the best
@RaviKumar-hp9fs
@RaviKumar-hp9fs 4 ай бұрын
Yes, thank,you,annyya
@ansarbasha5642
@ansarbasha5642 11 ай бұрын
Shukriya bhai
@anjianji5887
@anjianji5887 Жыл бұрын
TQ sir nenu na life stil మార్చుకోవాలి అనుకుంటున్న
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 9 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН