Anil Singh: రూ.200 నోట్లు రద్దు..? కీలక ప్రకటన చేసిన ఆర్‌బీఐ | 200 Notes Banned..? | SumanTV

  Рет қаралды 47,355

SumanTV Money Wallet

SumanTV Money Wallet

Күн бұрын

Пікірлер: 75
@honest7363
@honest7363 5 сағат бұрын
200 నోట్లు రద్దు చేయడం అవివేకం.
@MURTHY861956
@MURTHY861956 5 сағат бұрын
అంత భయపడాల్సిన పని లేదు. బాన్ చేసిన తరువాత బ్యాంకులు కొన్ని రోజుల వరకూ మార్చుకోడానికి అవకాశం ఇస్తారు.
@g.l.n.prasad
@g.l.n.prasad 5 сағат бұрын
మానవద్ద వుండే 10-15కాగితాలు ఉంటే మనం వెరిఫికేషన్ చేయగలం కానీ వందలకొద్ది నోట్లు రన్నింగ్ లో ఉంటే ప్రతి కాగితాని అన్ని రంగాల్లో వెటకాలంటే చాలా కష్టమే.
@asudarsanrao4477
@asudarsanrao4477 Сағат бұрын
మీరిద్దరూ ఎందుకు పాసి పూకూ సంభాషణ వీడియో చేస్తూన్నారు. ₹.200/- నోట్లు రద్దు యైతే అన్నీ న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తారు. ఈ మధ్య లఫడా సంభాషణ వీడియో యుట్యూబ్ లో అప్లోడ్ చేసి లైక్ లు కొట్టించు కొని డబ్బులు సంపాదిస్తున్నారు. వెర్రి జనాలు కాస్తా ఆలోచన చేయండి.
@ganeshachary826
@ganeshachary826 38 минут бұрын
Correct 💯 guru garu
@honest7363
@honest7363 5 сағат бұрын
2000 నోటు తీసుకురావడం కూడా తెలివైన చర్య కాదు.
@bhaskarkonamki5127
@bhaskarkonamki5127 3 сағат бұрын
2000 note was created to avoid sudden surge of with drawing Fake 1000 and 500 rupees notes. Later Government With drawed 2000 notes.For your kind information
@srinivasdesu2080
@srinivasdesu2080 3 сағат бұрын
Instead of 200 note, better to ban 500 rupees note
@guduriraju3016
@guduriraju3016 2 сағат бұрын
Oka note theesusukone mundu 17 verify cheyala, mari 10 note ku entha time padthundi? 100 verifications pettandi baguntundi.
@sitaramaraovissapragada5286
@sitaramaraovissapragada5286 6 сағат бұрын
ఇది చెప్పడానికి ఇంత ఓవర్ ఏక్షన్ ఎందుకు, ఇది సీరిఎ స్ గా చెప్ప వలసిన విషయం.
@nandhakumar5503
@nandhakumar5503 Сағат бұрын
500 కూడా బ్యాన్ చేయాలి
@saiaasritagadiyaram3792
@saiaasritagadiyaram3792 56 минут бұрын
ఏమీ ఖంగారు లేదు.ఒకవేళ 200 నోట్లు రద్దు చేసే ప్రతిపాదనలు ఉంటే - బ్యాంకుల్లో డిపాజిట్లు చేయమని కొంత టైం ఇస్తారు.ఈలోపుగా అధికారికంగా చెలామణి లో ఉంటాయ్.no worry &no confuse.
@sradivi
@sradivi 3 сағат бұрын
బ్యాంకులు చెక్ చేయకుండా మెషిన్ కొనమని చెబుతున్నాడు ఇదో ఫేక్ చచ్చు సలహ
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 47 минут бұрын
500 note also should be banned. Maximum currency note should be 100 note only
@nagaseshaiahthota3249
@nagaseshaiahthota3249 4 сағат бұрын
It is better to cancel 500 and 200 notes.. Only 100 and 50 notes are enough.
@BLG4567
@BLG4567 Сағат бұрын
Nijame Mari 100. 50 notes. Sufficient ga ekkadunnayi
@sradivi
@sradivi 3 сағат бұрын
50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన లో లేని కరెన్సీ నోట్లు సమస్యలు 2016 నుంచి నోట్లు రద్దు తరువాత ఈ సెంటర్ లో ఉన్న దిక్కుమాలిన రాజకీయ నాయకుల నిర్ణయాలు క్యూలైన్లు చాలామంది ని చంపేసింది చాలదా , కరెన్సీ నోట్లు రక్షణ భాధ్యత ప్రభుత్వానిది చేతకాక మాటిమాటికీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు,ఎటిమ్ లో దొంగ పెట్టాడు అంటే బాంక్స్ ఎలా నిద్ర పోతున్నారో
@bhaskarkonamki5127
@bhaskarkonamki5127 3 сағат бұрын
Good to UPI don't support UPA. Fake notes were created in UPA. Repairing work is being done by NDA.
@Syuu70
@Syuu70 Сағат бұрын
Super chala bagaachepparu🎉🎉🎉 edaredram. Eppatlo poodu
@maheshvemulapalli7759
@maheshvemulapalli7759 Сағат бұрын
పాకిస్తాన్ దొంగ నోట్ల నుండి దేశాన్ని కాపాడారు రా బాబు.
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 55 минут бұрын
నీకు జ్ఞానం లేనది నిరూపించుకున్నావు.నోట్లరద్దు కనుక చేసుండకపోతే పాకిస్తాన్ విచ్చలవిడిగా ఒరిజినల్ రూపంలో ఉన్న దొంగనోట్లతో భారత్ ను నాశనం చెయ్యడానికి పూనుకుని ఉందని చాకామందికి తెలియదు
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 53 минут бұрын
మహాత్మా కాదు దురాత్మా
@subbareddy5583
@subbareddy5583 28 минут бұрын
Cashless society= no freedom.
@bandaruchandrasekhar4362
@bandaruchandrasekhar4362 Сағат бұрын
It is understood that Better to submit to bank a/c insted of verifying 😭
@kiranram1689
@kiranram1689 3 сағат бұрын
సబ్జెక్టు తెలీకుండా ఎక్కువ మాట్లాడడం మానండి.
@vijayakumargudiseva9149
@vijayakumargudiseva9149 Сағат бұрын
ఈ విషయం గురించి మీకు ఎంత జ్ఞానం ఉంది దయచేసి మీకు తెలిసిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయండి....మీలో ఉంచుకోకండి
@mohanrao5632
@mohanrao5632 4 сағат бұрын
Meeru cheppe common man ki anta deep gaa yela choostarandi village people's ki asalu anta deep gaa yela check cheyyagalzgutaaru
@PyedikalvaSivaram
@PyedikalvaSivaram Сағат бұрын
Super sir
@maheshburra4692
@maheshburra4692 7 сағат бұрын
Ban chesina maku em problem Ledhu evadu cash maintain cheyadm ledhu present
@av3910
@av3910 4 сағат бұрын
Thumbnail ku video ku sambadamu ledu
@samalarangaiahsareedesigns
@samalarangaiahsareedesigns 2 сағат бұрын
notlaraddu varaku ok phone paylu google pays valla yearki konni lakshalakotlavaraku sim card network companies ki veltunnaayi . ee vishayamlo govt phone pay google pays ki data network free ani rule pass cheyyavachukadaa
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 5 сағат бұрын
వీడొక వేస్ట్ ఫెలో
@MayaEng-m9j
@MayaEng-m9j 6 сағат бұрын
Then ban all the currency
@shuselashushela7454
@shuselashushela7454 8 сағат бұрын
Super sir tq❤❤❤❤❤❤
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 2 сағат бұрын
Yedi yemaina kavochchu nirupedalu, niraksharasule vare yekkuvaga nastapoyedi, purtiga munigipoyedi..!!
@challakrishnagiri4865
@challakrishnagiri4865 5 сағат бұрын
Misleading Topic.
@shantiuppalapati-hc7nv
@shantiuppalapati-hc7nv 11 минут бұрын
Modi ni brain wash cheseru. Eavaru ? Desam , prajalu srvanasanam .pallelo enta madi phone vadagalaru
@nandabellamkonda6866
@nandabellamkonda6866 Сағат бұрын
మార్కెట్లో రొటేషన్ లో లేవు
@srikanth-gw6wc
@srikanth-gw6wc 4 сағат бұрын
Update the thumbnail and do the proper viedo
@venkataramarao2772
@venkataramarao2772 3 сағат бұрын
Anni divalakoru matalu. Govt. Is unable to give good governing. It is failure of Govt.
@ushakalyan-pq2bi
@ushakalyan-pq2bi Сағат бұрын
తుగ్లక్ ప్రధాని మోదీ
@ss99209
@ss99209 3 сағат бұрын
Modi ki em pani ledu..asalu valani patukoka samanya janalaki ibbandi pedthunaru
@godugurajanna6256
@godugurajanna6256 6 сағат бұрын
To చెక్ all నాట్ possible
@krishnamurthysreedhar72
@krishnamurthysreedhar72 Сағат бұрын
ఎందుకు అమ్మ , e పనికిరాని ఇంటర్వ్యూ
@srinivasreddy3020
@srinivasreddy3020 5 сағат бұрын
Vedu waste vedini nammi gold rate thaggachu ani chuste ippudu baga perigindhi
@subbareddy5583
@subbareddy5583 26 минут бұрын
Adani ninka desham munigipoyindi...pichollu
@harinathaharinatha7631
@harinathaharinatha7631 3 сағат бұрын
Chethagaani thanam.
@mynampatiprakaasam3024
@mynampatiprakaasam3024 5 сағат бұрын
2000 note raddu kaledu
@pgraghupathi4411
@pgraghupathi4411 5 сағат бұрын
More explanation content confusion
@gajendratv9334
@gajendratv9334 5 сағат бұрын
Fake news.
@prasadreddyarava.
@prasadreddyarava. Сағат бұрын
Super video 🎉🎉🎉🎉
@Bharath-777
@Bharath-777 3 сағат бұрын
200 notes offical ga bank valu chapeta na namandi ela lucha nayalu chapetani namakamadi
@raajkumardowlagar9242
@raajkumardowlagar9242 4 сағат бұрын
Neeku assalu general knowledge lene ledu. Evaru chepparu neeku evanni. Nv ni vhetta news
@nirmalareddy1274
@nirmalareddy1274 4 сағат бұрын
నమ్మదగిన విషయాలు చెప్తే బాగుంటాయి కి 200 తీసేయడం అని అంట అవివేకం ఇంకోటి లేదు వీలైతే పెద్ద నోట్లో కూడా కొత్తవి విడుదల చేస్తే బాగుంటాయి 1000 గాని 2000 గాని కొత్త విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
@surya98679
@surya98679 6 сағат бұрын
Ban chayyali jai Modiji znbd
@MohanReddy-kg3fl
@MohanReddy-kg3fl 5 сағат бұрын
Silly fellow. Rubbish discussion.
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 2 сағат бұрын
500 రద్దు చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం
@ramaiahkolluru2971
@ramaiahkolluru2971 4 сағат бұрын
Veediki emithochaka matladutadu. Vedi matalu pattinchukokandi
@mohammadwali64
@mohammadwali64 6 сағат бұрын
UpI transactions not safe
@dhittenttRT41
@dhittenttRT41 2 сағат бұрын
Dikku maalina baseless thumbnail
@akunurusvsnarayana4944
@akunurusvsnarayana4944 2 сағат бұрын
అంతా శోది
@jogaiahjilla906
@jogaiahjilla906 6 сағат бұрын
False heading
@narrameenaiah8451
@narrameenaiah8451 Сағат бұрын
Fake
@amboursurendranath7661
@amboursurendranath7661 Сағат бұрын
Waste vedio. He is unnecessarily creating fear among public.
9 PM | ETV Telugu News | 17th January "2025
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 8 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Restoration Stove Vintage Kerosene Gas - @RedRustRestoration
27:38
Red Rust Restoration
Рет қаралды 1,1 МЛН
How Instant Coffee Is Made In Factory
13:57
Made Vision
Рет қаралды 2,1 МЛН
This Tiny Engine Growls like a Beast (assembly & test run)
12:01
DIY Garage
Рет қаралды 7 МЛН