నాయుడుపేట లో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన హోటల్ లో రూ .40 లకే నాన్ వెజ్ భోజనం I Suman tv Nellore

  Рет қаралды 258,873

Sumantv Nellore

Sumantv Nellore

Күн бұрын

Пікірлер: 147
@chenifs7426
@chenifs7426 2 жыл бұрын
నిఖార్సైన రెడ్డి గారు.అది నెల్లూరు పెద్దా రెడ్డి లు అంటే.అసలు ఆ ఆరుగురి ఓపిక కి చెప్పుకోవాలి.వయసుతో సంబంధం లే . తగ్గేదేలే .నూరేళ్ళు అయురారోగ్యాలతో వర్ధిల్లాలి...
@abhiramking4448
@abhiramking4448 2 жыл бұрын
ఆ వయసుకు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత పని చేస్తున్నారంటే గ్రేడ్ వాళ్లందరూ నిండు ఆరోగ్యంగా ఉండాలని మనసు పూర్తిగా మనమందరం ఆ దేవుని ప్రార్థిస్తాం ఏమంటారు
@Healthinhands
@Healthinhands 7 ай бұрын
ఇలాంటి వారు ఉండబట్టే ఉంకా వర్షాలు కుకరుస్తున్నవి సూపర్
@phanichalla17
@phanichalla17 2 жыл бұрын
మనసున్న మారాజు రెడ్డి గారు ఈరోజుల్లో కూడా లాభాపేక్ష లేకుండా పేదవాల్ల కడుపు నింపుతున్నారు రెడ్డి గారిని ఆ దేవుడు చల్లగా చూడాలి
@thomaalaprasannakumari2118
@thomaalaprasannakumari2118 Жыл бұрын
బుజ్జి🙏 సూపర్🌹🌹🌹 వాళ్ళు చేస్తున్నది హోటల్ వ్యాపారం కాదు... అన్నదాన కార్యక్రమం👏🏼👏🏼👏🏼 ఆ రెడ్డి గారినే కాదు... సమాజానికి ఇంత గొప్ప మనుషులను పరిచయం చేసిన నిన్ను కూడా దేవుడు చల్లగా చూడాలి👍👍👍 0:27
@walterdinesh2095
@walterdinesh2095 Жыл бұрын
మా నాయుడ పేట వాళ్ళు అంతే.. మనసున్న వాళ్ళు 💐💐💐💐
@hemdeep8778
@hemdeep8778 7 ай бұрын
Nayudupeta lo akada
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
నా మనసు లోని మాటలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరంతా మనుషుల్లో దేవుళ్ళు 💐🙏
@p.rameshramesh9169
@p.rameshramesh9169 2 жыл бұрын
Super.🙏🙏🙏🙏🙏. రెడ్డి మెస్ మనసున్న మహారాజు.
@velakamramudu
@velakamramudu 2 жыл бұрын
ఇలాంటి మంచి వాళ్ళనే అదుకొవావలి ప్రభుత్వం
@abhiramking4448
@abhiramking4448 2 жыл бұрын
గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి నిత్యవసరాలన్నీ రేట్ తగ్గిస్తే ఎంత బాగుంటుందో అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@chinthavenkataramana178
@chinthavenkataramana178 Жыл бұрын
సింహపురి అన్న గారికి నా యొక్క వందనములు అన్నగారు మీరు చెప్పినట్టు నాయుడుపేట రెడ్డి మెస్ లో ఈరోజు తినడం జరిగింది చాలా బాగా వంటకాలు ఉన్నాయి
@JAILA719
@JAILA719 2 жыл бұрын
Suman TV ki best video bro కల్తీ లేని వార్తలు & కలకలం రేపే కధనాలు
@satyanarayanamurthyguddeti6255
@satyanarayanamurthyguddeti6255 Жыл бұрын
ఎందరో మహానుభావులు, అందులో వీరు మొదటి వారు.
@srinicherukuri9509
@srinicherukuri9509 Жыл бұрын
No words to express my feelings. Great Team! God bless all
@yesuratnam5077
@yesuratnam5077 2 жыл бұрын
యాంకర్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అక్కడక్కడ ఇలాంటి స్వార్థం లేని వారు ఉంటారు.
@harikishore7968
@harikishore7968 2 жыл бұрын
Super Reddy Garu, God bless you
@GaneshRagu-c4v
@GaneshRagu-c4v 6 ай бұрын
అమ్మ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా సూపర్ సూపర్ అమ్మ కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ నాయక సాయిరాం ప్రభు యేసు క్రీస్తును
@vishnuvardhanreddykethired9618
@vishnuvardhanreddykethired9618 Жыл бұрын
Anna datha sukibava
@harisanku2670
@harisanku2670 2 жыл бұрын
God bless you Peddayana.
@hgopalu1639
@hgopalu1639 Ай бұрын
Gopal Anna super 🇮🇳✌️🌹🫲
@pullaiahgantela4890
@pullaiahgantela4890 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you sir
@bluebirdmakerspoli4286
@bluebirdmakerspoli4286 Жыл бұрын
Super... I will definitely .... Come and visit.... Soon as possible...
@543sarath
@543sarath 2 жыл бұрын
Reddy ..u r great brother.
@parameshparri7062
@parameshparri7062 2 жыл бұрын
Great work sir 👏
@praveenlatha1500
@praveenlatha1500 Жыл бұрын
Super anna meru
@kalasettyvenu4668
@kalasettyvenu4668 Жыл бұрын
చిన్న మాది నాయుడుపేట, నేను రేపే రెడి మేసుకు పోతాను, మా ఊరు గురించి, మా రెడ్డి గారి గురించి, చెప్పినందుకు ధన్యవాదాలు
@pulirajeev7818
@pulirajeev7818 2 жыл бұрын
God bless you Reddy garu
@gtgameplay9381
@gtgameplay9381 2 жыл бұрын
Best hotel 🙏🙏great Sir Meru 🙏🙏
@kumarkiran909
@kumarkiran909 Жыл бұрын
మీరు గ్రేట్ అండి.
@RM-nv1ch
@RM-nv1ch Жыл бұрын
Great God blessings with you
@user-ds8eh9gc6c
@user-ds8eh9gc6c 2 жыл бұрын
Very good🙏🙏🙏 Literally they are doing service. I ate many times very good. Pepper Chicken is my favourite.
@afsanashaik8736
@afsanashaik8736 Жыл бұрын
God bless you 🙏
@somasekharyadavpallabothul1928
@somasekharyadavpallabothul1928 Жыл бұрын
God bless u
@venkataraod89
@venkataraod89 2 жыл бұрын
great job 👌👌👌 thanks to channel and anchor for such a wonderful video
@ackhbyackhby4476
@ackhbyackhby4476 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ....... రెడ్డీ మెస్ లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ నిండు చేతులతో ఆ ప్రాంత వాసులకు రుచికరమైన వంటలను వడించి నిండు నూరేళ్ళు ఆయుఆరోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుణ్ణి పార్ధిస్తున్నాను
@kottasubbarao6776
@kottasubbarao6776 2 жыл бұрын
Sure👍👌 🥭🌹💯🇮🇳🙏
@sagheerahmad9584
@sagheerahmad9584 2 жыл бұрын
Excellent hotel
@lakshmismartkitchen4681
@lakshmismartkitchen4681 2 жыл бұрын
Super 👌
@rajeshverkadu2318
@rajeshverkadu2318 2 жыл бұрын
Great work sir
@satheeshkodi5379
@satheeshkodi5379 2 жыл бұрын
Great 👍
@chippashekar6702
@chippashekar6702 2 жыл бұрын
Good job Anna
@narayanasatyam2128
@narayanasatyam2128 2 жыл бұрын
Really great
@peace-dr7jd
@peace-dr7jd 2 жыл бұрын
U r great tammudu
@venkataraod89
@venkataraod89 7 ай бұрын
good/nice video god bless all the members of the hotel...
@arpbabu8621
@arpbabu8621 2 жыл бұрын
Annadhataa sukhibhava Avineethy pandulku kanuvippu. (Duraasa Dhukkaniki chetu, poyyetappudemi Ettukuporra......
@VangaShekargoud
@VangaShekargoud Жыл бұрын
గ్రేట్
@jagadeshjagadesh3516
@jagadeshjagadesh3516 2 жыл бұрын
This is best hotel
@sudarsanvenkata99
@sudarsanvenkata99 2 жыл бұрын
Ila takkuva cost ki bhojanam pette prati okkariki na namaskaram
@desireddysivareddy7376
@desireddysivareddy7376 2 жыл бұрын
Super andi
@PrabaKaran-o4y
@PrabaKaran-o4y 7 ай бұрын
True God s🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chillararamesh625
@chillararamesh625 2 жыл бұрын
Hats off reddy garu..!!
@srikanthmudiraj4281
@srikanthmudiraj4281 2 жыл бұрын
Super abba
@PRangaprasad-eh2mq
@PRangaprasad-eh2mq 6 ай бұрын
👏👏👏👏👏👏👏👏
@gsurandra1105
@gsurandra1105 2 жыл бұрын
నమస్తే అన్న
@Krishna-mn5nf
@Krishna-mn5nf 2 жыл бұрын
Just... Hats-off
@ybalu6519
@ybalu6519 2 жыл бұрын
🙏🏾
@NaveenKumar-nv4we
@NaveenKumar-nv4we Жыл бұрын
where it is nayuda peta
@anilgoudkuchiwada
@anilgoudkuchiwada 2 жыл бұрын
అన్నా నాయుడుపేట కి వచ్చిన వాడివి ఒక్కసారి నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా అన్న నేను వచ్చి ఉంటాను ఎప్పుడో చెప్పాను కదా అన్న నిన్ను నేను కలవాలి అని 👌ఎలా అయితేనే మా నాయుడుపేటలో కూడా ఒక వీడియో తీసావ్ నువ్వు సూపర్ అన్న👌👌
@murali7912
@murali7912 5 ай бұрын
Bahusa veere pere devudu ayi untadi ❤❤❤
@usrinu6497
@usrinu6497 Жыл бұрын
Good 👍man👍
@sanjayvlogs4026
@sanjayvlogs4026 2 жыл бұрын
Anna ma village loo kudaa oka video cheyyandi madi naidupeta prakkana tiffin shop medha please request Yellasiri village Chittamuru mandal
@RM-nv1ch
@RM-nv1ch Жыл бұрын
Please give support to them donators
@rajkumarthupiliyoutubeback8634
@rajkumarthupiliyoutubeback8634 2 жыл бұрын
I am from Naidupet
@raziyashaik8686
@raziyashaik8686 2 жыл бұрын
I am from naidupet
@honey-wy4ft
@honey-wy4ft Жыл бұрын
, అడ్రస్ చేపండి
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 5 ай бұрын
Good
@martinluthersalu7440
@martinluthersalu7440 2 жыл бұрын
Reddy Anna manasunna Raju
@thoparamsagar8932
@thoparamsagar8932 2 жыл бұрын
సూపర్ 💞💞💞
@gopigoud3000
@gopigoud3000 2 жыл бұрын
వీళ్ళు చేస్తున్న వ్యాపారం డబ్బులు సంపాదించనికే కాదనుకుంటాను ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటున్నాను ఈ కాలంలో 30 రూపాయలకు టిఫిన్ కూడా పెట్టడం లేదు ఓట
@eethalapakajayaram6013
@eethalapakajayaram6013 Жыл бұрын
Bro address evundi
@vasujvasuj7931
@vasujvasuj7931 Жыл бұрын
Nenu tinnanu Chala bagundi
@saimanikanta3018
@saimanikanta3018 Жыл бұрын
Address akada
@sudarsanvenkata99
@sudarsanvenkata99 2 жыл бұрын
Miru ituvanti hotels inka yenno cheyali anukuntunna
@jhasan3075
@jhasan3075 Жыл бұрын
Anna address
@desireddysivareddy7376
@desireddysivareddy7376 2 жыл бұрын
I will visit your hotel
@govindareddy6692
@govindareddy6692 Жыл бұрын
Meeru challagaundali
@manikantachokkakula7832
@manikantachokkakula7832 2 жыл бұрын
Ekkada adhi
@kalyanramanaboina4646
@kalyanramanaboina4646 22 күн бұрын
Real farmer
@sai-devi143
@sai-devi143 7 ай бұрын
A ఏరియా లో వుంది
@senagauday3250
@senagauday3250 2 жыл бұрын
👌
@RishiKumar-ju4nz
@RishiKumar-ju4nz Жыл бұрын
AR Rehman Biriyani Also Famous In Naidupeta
@Krishnanellor
@Krishnanellor 2 жыл бұрын
మాది నాయుడుపేట
@badrusk1682
@badrusk1682 2 жыл бұрын
🙏
@honey-wy4ft
@honey-wy4ft Жыл бұрын
అడ్రస్ చెప్పకుండా ఏలా పోవాలి బ్రో
@anembalasubramanyam8708
@anembalasubramanyam8708 Жыл бұрын
అన్నదాత సుఖీభవ
@harikrishna1341
@harikrishna1341 2 жыл бұрын
Devullayya veellu...PADI mandiki Annam pettendukey puttadu 🙏🙏🙏
@PrasanthKumarReddy45EragamRedd
@PrasanthKumarReddy45EragamRedd 6 ай бұрын
Annadhaata sukhibhava
@ravitejadugginaboina20
@ravitejadugginaboina20 2 жыл бұрын
Supar
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 2 жыл бұрын
Jaggu ki telisthe muyinchesthadu Jagratta great reddy garu anna datha sukhibhava
@sankarmuni5357
@sankarmuni5357 6 ай бұрын
Reddy garu kabatti nadipistha vundaru, inkevaranna ayyunte ee patiki kotlu sampadinchude vallu, adi Reddy ante thelusukondi ra Reddy ki support cheyandi ra
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 6 ай бұрын
@@sankarmuni5357 redlu sangha samskarthaleni ee kulala gurinchi matladam ok rogam
@rajajipilli6383
@rajajipilli6383 Жыл бұрын
Jai Reddy
@nareshvalireddy5040
@nareshvalireddy5040 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
వరిదిలాలి వరిదిలాలి భారత రాజ్యాంగం వరిదిలాలి వరిదిలాలి
@priyamanduri8522
@priyamanduri8522 Жыл бұрын
Anchor wow
@eeswaridevi3563
@eeswaridevi3563 2 жыл бұрын
Anna super but miku na china request santepete kisi muduki velete one doctor unaru a sir 20rs matrame tisukuntaeu nenu handicapped ma lanti vala dagara many kuda tisukoru
@Motivation_vlogs-99.
@Motivation_vlogs-99. Жыл бұрын
Bro epudu 50 ruppes bro and chiken kuda sari povadam ledhu 😂
@Reme.Chandni.Channel
@Reme.Chandni.Channel Жыл бұрын
Ready masala bhojanam bagula venkatapuram naa peru Raja yah Lagta ki belt Hitler Maths question paper Bahubali
@rajaram_1993
@rajaram_1993 2 жыл бұрын
Madhi kuda naidupet ye..Antha bane undhi nee anchoring matram marchukovali dont mind.. Endhukante mee diction natural kadhu ani na feeling
@sirisharavipati6759
@sirisharavipati6759 2 жыл бұрын
Anna kirreaku chepulu konuko
@muneendrababuo4725
@muneendrababuo4725 2 жыл бұрын
C.S Teja Cinima hall దగ్గర
@siddhusiddhartha5620
@siddhusiddhartha5620 2 жыл бұрын
Akkada naidupetalo
@RishiKumar-ju4nz
@RishiKumar-ju4nz Жыл бұрын
Opposite CS Teja Theatre
@b.sivapriya6738
@b.sivapriya6738 2 жыл бұрын
Vr
@SURI1253
@SURI1253 Жыл бұрын
Ma oorlu lo reddy mess ante adi mandala.....
@subbareddypanyam3357
@subbareddypanyam3357 Жыл бұрын
❣❣❣❣❣❣❣🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❣❣❣❣❣❣❣❣❣❣❣❣❣💕💕💕💕💕💕💕💕💕💕💕💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Chammak Chandra, Sattipandu, Vinod Hilarious Comedy Skits | Extra Jabardasth | ETV
14:37
High Court Advocate Chandrika Naidu about Saif Ali Khan | @NoxTVEntertainment
14:12