రాజు అక్క చెప్పిన కొత్త విషయాలు | 6 Years Old Girl | Raju | Saidabad Raju | SumanTvNews

  Рет қаралды 833,066

SumanTV News

SumanTV News

2 жыл бұрын

రాజు అక్క చెప్పిన కొత్త విషయాలు | 6 Years Old Girl | Raju | Saidabad Raju | SumanTvNews
Suman TV News is Telugu News youtube Channel Across Telangana and AP Telugu News Gives Covering Political News, Sports News, Entertainment news, Comedy Telugu Web series, Tollywood News,Film News, Movie Promotions, Telugu KZbin Channel 24/7

Пікірлер: 402
@bujjipotnuru4073
@bujjipotnuru4073 2 жыл бұрын
అ పిల్లా ప్లేస్ లో మీ పాపా ఉంటే అలాగే అడుగు తావ అమ్మ
@pllokesh5179
@pllokesh5179 2 жыл бұрын
రాజుకి జరగాల్సిందే జరిగింది .కానీ ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు .డబ్బు ,అధికారం ఉన్నవాళ్లను ఏమి పికలేకపోతున్నారు. ఏమి లేని వాళ్ళను చెంపేస్తున్నారు.మళ్ళీ పోలీసులు రక్షకులు అంటే నవ్వు వస్తుంది.
@saimaths5856
@saimaths5856 2 жыл бұрын
Evaru tapinchukuna anubavistaru police lekapothay mari darunamga vuntundi
@mothimallesh6757
@mothimallesh6757 2 жыл бұрын
I'm k
@Nvs043
@Nvs043 2 жыл бұрын
అయనెమైన మంచి పని చెసి వీరమరణం పొందడ సహాయం చెయటనికి ఆ stv వాళ్ళు అడగటం మీరు చెప్పటం బాగుంది తల్లి
@saimaths5856
@saimaths5856 2 жыл бұрын
It's bad interview alantivaridagaraku chanel velakudadu
@sudarshananumula9356
@sudarshananumula9356 2 жыл бұрын
@@saimaths5856 iyurwt me
@sudarshananumula9356
@sudarshananumula9356 2 жыл бұрын
@@saimaths5856 I
@jagadishwarkondapaka733
@jagadishwarkondapaka733 2 жыл бұрын
యాంకర్ గారు..అడ్డమైన వాళ్లను ఇంటేర్వు చేసి మీ విలువ పోగొట్టుకుంటున్నారు..
@rajender.suthari
@rajender.suthari 2 жыл бұрын
దిశ ఘటనలో కూడా ఇలాగే చేసింది, నేరస్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి అని interviews చేసింది.. కొంచెం కూడా సిగ్గులేదు అన్నా ఆ anchor కి...
@villagehomevideos4995
@villagehomevideos4995 2 жыл бұрын
West ancher
@saimaths5856
@saimaths5856 2 жыл бұрын
Interview cheyda alantivaru I chala tapu
@allinone-lh3kl
@allinone-lh3kl 2 жыл бұрын
Athanu chesinaa thappuku valla kutumbham emchestundhi bayya.... Evari amma nanna ayina ala cheyamani pamputaraa cheppandi...
@Naresh_Challa
@Naresh_Challa 2 жыл бұрын
అరేయ్ ఫేల్తూ నా ఛానెల్ గా.. ఎందుకురా మీరు వీని కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు... శవాల మీద పాలలు వేరుకున్నే ఛానల్
@sairamreddy6138
@sairamreddy6138 2 жыл бұрын
ఈచానల్.వాళకు.బుధిలేధు వాళ ను ఇంటర్ వీ. చేయడానికి
@dsanhitaraavan3063
@dsanhitaraavan3063 2 жыл бұрын
ఏం యుద్ధంలో వీరమరణం పొందిండా తల్లి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి!!మరి తప్పు చెయ్యనోడు ఎందుకు తాళం పెట్టి పారిపోయిండు !! ఇలాంటి వాటికి కూడా దేవుడి మీద భారం!! #ద్యావుడా
@sadanandamjatti357
@sadanandamjatti357 2 жыл бұрын
Guguuguguguiyguhuguhuguugug
@dsanhitaraavan3063
@dsanhitaraavan3063 2 жыл бұрын
@@sadanandamjatti357 ఏం రాసినావ్ రా బాబు.. తెలుగా ఇంగ్లీష్ ఆ
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 2 жыл бұрын
రాజు ఫామిలీ పెద్ద డ్రామా కంపెని. చాలా వివరము గా మాట్లాడు చున్నారు. అక్క గారు వెళ్లారు. శవం చూసారు. గుర్తించారు. శవాన్ని కూడ తీసుకోలేదు. ఎందుకంటే ప్రజానీకము తిరగబడతారు. అప్పుడు ఏమి జరుగుతుందో వారికి తెలుసు. ఆ కొద్ది మొత్తము లేక కాదు. 6 సం. ల బాలికను మానభంగము చేసి నిర్దాక్షిణ్యం గా హత్య చేసిన వాడి కుటుంబానికి మడులు, మాణిక్యాలు ఇచ్చి సత్కరించాలా.
@Nani-bo1vb
@Nani-bo1vb 2 жыл бұрын
అదృష్టం బావుంది అనుకో లేకపోతే ఇంకో పసి పాపను తన కూతుర్ని పొట్టన పెట్టుకునే వాడు... దేవుడు తొందరగా తీసుకెళ్లింది మంచిది అయింది సంతోషించు తల్లి వెళ్ళి పిండం పెట్టీ టపాసులు కాల్చి వాడి చెర నుండి బయటపడ్డాము అనుకో తప్పు లేదు...
@praveengoud7159
@praveengoud7159 2 жыл бұрын
సిగ్గువుండలే న్యాయం చేయమని చెప్పడానికి
@nikhithakinnera59
@nikhithakinnera59 2 жыл бұрын
Endhuku cheyali nayam thappu chesindhi mi thamude ga ela adugutharu miru nayam haaaa......siggu vundali
@yuvaraithupawan
@yuvaraithupawan 2 жыл бұрын
దయచేసి రాజు ఫ్యామిలీ నీ రిమాండ్ కి తరలించండి ఫుడ్ గుడు బట్ట లు అన్ని దొరుకుతాయి........ఎలాగైనా వాళ్ళ కోరిక మేరకు కనీసం ఇ న్యాయం ఐన చేయండి
@suri6688
@suri6688 2 жыл бұрын
Nijani chala chakaga chepyav anna
@srujanaramesh4781
@srujanaramesh4781 2 жыл бұрын
వాడు బ్రతికి ఉన్న వాడి పాపను అలా చెయ్యడ ని గ్యారంటీ ఏమిటి.వాడు చావాడం వాడి పాప అదృష్టం.వాడు మృగం .
@yeddushalem8206
@yeddushalem8206 2 жыл бұрын
భార్య భర్త గొడవలు మామూలుగా వుంటాయి. FROM 2:50 TO 3:11 మధ్యలో వాళ్ల అత్త యెందుకు దూరినది. Monika సరసన వుండి సంసారం వుంటే సమస్య పరిష్కారం అయ్యేది . భార్య భర్త మధ్యలో యెవ్వరు దూరకూడదు ....
@rudrarapukavithapaul830
@rudrarapukavithapaul830 2 жыл бұрын
సిగ్గు వుండాలి న్యాయం అడగడానికి తీస్కో న్యాయం 👠👞👞👞😂
@satyavlogs481
@satyavlogs481 2 жыл бұрын
Baaga chepparu
@kalavakolluswapna7015
@kalavakolluswapna7015 2 жыл бұрын
@@botlachandrakala6974 vadu una vadem penchadu kada vallu bagane unaru kada kastapadi pani cheskuni bathakali ila andarki nyayam cheskuntu pothe andarki alusu ipothadi
@botlachandrakala6974
@botlachandrakala6974 2 жыл бұрын
@@kalavakolluswapna7015 nenu ala anatledhu pappaki pedhaga perigaka andharu me daddy ela kadha ataru ananu mani veshyam kadhu
@saimaths5856
@saimaths5856 2 жыл бұрын
Valtho interview neecham
@Harshavardhan-hs8rw
@Harshavardhan-hs8rw 2 жыл бұрын
super Comment Bro❤️
@giridhiddi7625
@giridhiddi7625 2 жыл бұрын
ఇంకా ఎన్ని రోజులు ఇంటర్వూ చేస్తారు వాలా మానాన వారిని వదిలేయొచ్చుగా.
@m.nareshm.naresh1403
@m.nareshm.naresh1403 2 жыл бұрын
Anna nuv karect chepinav anna
@Lucky5851....
@Lucky5851.... 2 жыл бұрын
Miru chusukondi unnaruga nyayam anedhi cheste....andariki alusu ayyi chestunnaru
@gomasachandu3088
@gomasachandu3088 2 жыл бұрын
Raju akka super ga undi I love you
@giridharvasishta1384
@giridharvasishta1384 2 жыл бұрын
The best decision taken by the telangana police these people's are unfit to leave in this society.
@sudhakarreddymaddur1673
@sudhakarreddymaddur1673 2 жыл бұрын
అదే గుడిసెలో అంటించాలి.
@krishnavarada1420
@krishnavarada1420 2 жыл бұрын
పిల్లగురించి అఢగడం తప్పులేదుగానీ అంతచిన్నపిల్లని. ఆరకంగాచంపడం తప్పుఅనటలేదునీవు నీవుఆడపిల్లవేకదా ఎవరుతప్పుచేసినావొప్పుకోరాదు
@pulivarthisandeep6513
@pulivarthisandeep6513 2 жыл бұрын
పోలీసులు టైంపాస్ కి చంపేశారా అరే ఒక పాప జీవితం ఇలా అయిపోయింది అన్న బాధ లేదు మీలో వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతుంటే ఆ నరరూప రాక్షసుడు ఎంత ఘోరంగా ఉండి ఉంటాడు దయచేసి ఏ ప్రభుత్వాలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి వీళ్ళకి సహాయం చేస్తే రేపు ప్రతి ఒక్కడు ఇదే మార్గం ఎంచుకుంటాడు మీ పాప హాయిగా తల్లి ఒడిలో సంతోషంగా ఉంది ఈ బాధ మీకు ఒక నెల రోజులు చాలు మర్చిపోవడానికి వాళ్లకి బ్రతికున్నంత వాటికి పైనే ఉంటుంది పాప గుర్తుకొచ్చినప్పుడల్లా వాళ్ళు పడే బాధ అది మాటల్లో చెప్పలేం ఉంది కదా ప్లాటు అది అమ్మేసి పాప పేరు మీద పిక్స్ చేస్తే ముందు భవిష్యత్తులో మీ పాప హాయిగా ఉంటుంది మీ తమ్ముడికి ఏమో ఎవరు ప్రాణం పోయినా వాడు కామం తీరాలి మీకేమో ఎవరికి అన్యాయం జరిగినా మీకు న్యాయం జరగాలి ఒక తప్పు చేస్తే దాన్ని కి ఫలితం ఒక కుటుంబం పడే బాధ చూసి మరొకరు జాగ్రత్తగా బ్రతికే అవకాశం ఉంటుంది ఇది నిజం
@Ashokchinna143
@Ashokchinna143 2 жыл бұрын
ఈ యాంకర్ దానికి ఎం పని బాట లెదు ఇప్పుడు రాజు గాడి కుటుంబం తో ఇంటెర్వ్వివ్ తీసుకుంటుంది అవసరమా దానికి, నిన్నటి దాక చైథ్ర కి యక్టింగ్ చేసింది మల్లి వలతోనే ఇంటెర్వివ్ చేస్తుంది మనికిమానది, వలాకై సమాజంలో జరిగే న్యాయం అన్యాయం కాదు వాళ్లకు కావాల్సింది. మనకి కావలసింది పాప కి న్యాయం జరిగింది కదా ఇంకెందుకు తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలో అవసరమా దానికి, వారి ఇంట్లో వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకున్నాడు తర్వాత కొంత సేపు తరువాత వాడే బార్లు తాగాడు ఏ బ్రాండ్ తాగాడు ఏం స్టాప్ తీసుకున్నాడు అని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటుంది
@vamsinaga143
@vamsinaga143 2 жыл бұрын
ఉపయోగపడే interviews చెయ్యమ్మా 🤦🤦🤦🤦🤦
@gowrilumandru4379
@gowrilumandru4379 2 жыл бұрын
Government should take honest steps to ban drugs. Ganjay. Alcohol sedative drugs. Roadromiios ki. Konnipanulu govt createcheyali
@nageswarivundela6870
@nageswarivundela6870 2 жыл бұрын
అవును అక్కడ ఎవరు లేరు దేముడికే ఎరుక వాడి తప్పు లేదని మాట్లాడుతున్నావు నీ లాగా మాట్లాడే వాళ్ళని తంతే వాడి గురించి నిజాలు ఇంకా బయటకు వస్తాయి 😡😡😡😡😡😡😡😡
@pravalikaamudhala9426
@pravalikaamudhala9426 2 жыл бұрын
Turee bro
@godseesthetruthbutwaits
@godseesthetruthbutwaits 2 жыл бұрын
true...yenta simple, ga anesindi... akadda evaru leru..
@phanibharathi9796
@phanibharathi9796 2 жыл бұрын
నువ్వు చేయమ్మా నీ ఇల్లు evumma
@balukoudi3235
@balukoudi3235 2 жыл бұрын
సిగ్గు లేకుండా అడుగుతున్నావు ఆయన కి చిన్న పిల్ల ఉంది ఎవరు చూస్తారు అని
@MamathaMamatha-rn9ed
@MamathaMamatha-rn9ed 2 жыл бұрын
శెశిన్ ఢాలేధాఅన్ టేఅబదమా ఈవిషయం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాది
@musicpower2837
@musicpower2837 2 жыл бұрын
Drugs and wines yekuva thesukunapudu mathulo erakamayina alochanala dwara ela chesadu, wines drugs, cigerette ganjai evani stop cheyali ledhantey elantivaru thayaraitharu
@ushankarshankar
@ushankarshankar 2 жыл бұрын
ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదు వాడు చేసిన కర్మ వాడే అనుభవించాలి
@sairamreddy6138
@sairamreddy6138 2 жыл бұрын
రాజు అక్క. పెట్టి ంచండి.యాంకర్. గారు
@user-rt6ho7lh2h
@user-rt6ho7lh2h 2 жыл бұрын
బేకర్ మీడియా రేప్ చేసిన చోటికి పోతారు రేప్ చేసిన వాళ్ళ ఇంటికి పోతారు ఫస్ట్ ఆ interview చేసే దాన్ని రేప్ చేయాలి
@upenderponnala2854
@upenderponnala2854 2 жыл бұрын
బిచ్చమ్ అడుక్కోవాలి వాడు ఏమైనా మంచి పని చేశాడా సాయం చేయడానికి ఆ తల్లి బాధ పడాలి ఎందుకు ఇలాంటి వాడిని ఎందుకు కన్న అని
@pvjsrrao9560
@pvjsrrao9560 2 жыл бұрын
నీవు న్యాయము చెయ్యి, ఆ బిడ్డను నువ్వు పెంచు. అటువంటి తమ్ముడు నీచమైన పని చే సిన సమర్తిస్తున్నావ్.
@srujanbhai799
@srujanbhai799 2 жыл бұрын
Akka correct
@csr3856
@csr3856 2 жыл бұрын
యాంకర్ గారి దగ్గర ఏమైనా అడుక్కో,,,,
@jangamsuneetha8549
@jangamsuneetha8549 2 жыл бұрын
అసలు చానెల్ వాళ్ళు కుసిగ్ లేదు ఒక అంతకుడుకుటింబాన్నిఇలాఇంటర్వచెయ్యిడానికిమీకుబుద్దివుంటేపాపతల్లితండ్రికిన్యాయంచెయ్యండిచూసేవాళ్ళకిమంచిగావుంటాది
@gomasachandu3088
@gomasachandu3088 2 жыл бұрын
I love so much so beautiful raju akka
@sarojanamuthyam1827
@sarojanamuthyam1827 2 жыл бұрын
Enti nyam chesedi ala aythe enthamandiki chestaru nyam vadu chesindi entha chedapani alanti vedava chachadu ani happy ga undandi
@j.chamundeswari6887
@j.chamundeswari6887 2 жыл бұрын
వాడి కూతురు ని,కూడ,అలాగే,,,, చంపితే చంపినోడికీ, కూడా, డబ్బు ఇవ్వలని, మనస్పూర్తి గా, కోరుకో ,,,,,,, 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@janimiyasyed4556
@janimiyasyed4556 2 жыл бұрын
మీ తమ్ముడు ఏమైనా దేశాన్ని ఉద్ధరించాడా !
@enumulasravanthi7277
@enumulasravanthi7277 2 жыл бұрын
Amma thali niku kuda socity lo valve laydhu amma ,ni athagari intlo kuda nu ikapi Happy ga undau ephati nuchi 😄
@user-yo3uk6kh7w
@user-yo3uk6kh7w 2 жыл бұрын
రేపిస్ట్ లకు s TV వాళ్ళు న్యాయం చేయండి
@hatteraobabarao
@hatteraobabarao 2 жыл бұрын
చని పొకముందు ఎవరు పోషించారు చి ని😋
@mallikarjunsivarathri3144
@mallikarjunsivarathri3144 2 жыл бұрын
ఆపాపను చేసినదానికి గుర్తుగా వాడికి ఆశిక్ష వేశారు. మరి ఈపాపకు ఏమైంది సహాయం చేయడానికి. వాడ్ని ఒక్కొక్క పార్టు తీస్తూ వూరంతా తిప్పుతూ చంపింటే బాగుండేది
@yamini_baby_786
@yamini_baby_786 2 жыл бұрын
Kallu chetulu vunnavi kada panichesukovacchu. Anadalu entomandi vunnaru anthakanna gorama
@ladduladdu2829
@ladduladdu2829 2 жыл бұрын
E 11mnths papa ki.. Aah home 🏠 ivvali..
@vaishnavivaishu8707
@vaishnavivaishu8707 2 жыл бұрын
Miru matlade matalalone ardhamaithundhi mi thammudu alanti vado ani.
@shravyapopuri7263
@shravyapopuri7263 2 жыл бұрын
Oka repist bidda. Papa di tappu kaadu. Papaki hostel lo veyandi givy help chesadi. Govt cash matram ivoodhu
@shamilinicheeda1342
@shamilinicheeda1342 2 жыл бұрын
what you said is correct, but you don't know what type of trauma it would cause her ( since people be bullying her in the hostels the since she is a murder's daughter) so I think it may not be a good choice to send her to hostel.
@tanetitaneti6340
@tanetitaneti6340 2 жыл бұрын
Hhiiii💔💔
@Narasimahays
@Narasimahays 2 жыл бұрын
Interview checee medom ki budhii vundhaa?????....... Raju family tho interview.... Eamiti?????... Cheitra paapa family tho interview..... Aa interview lo nuvu (medom) eadichinavu.... Aa time lo andharu eadi chinaru. ... But... Raju family tho interview eamiti????.... Raju family gurunchi niku anavasarom..... Family numbers chucukovali...... Paapa family ni,, government aadukovali.......... Niku eavaritho eaa interview cheyyalo theliyadu... Miku +.. Mi tv 📺 chanels ki....
@thelion8392
@thelion8392 2 жыл бұрын
ఇలా Adigevallu leka pichhi pichhi ga akkada ikkada interview lu chestondi
@Narasimahays
@Narasimahays 2 жыл бұрын
@@thelion8392 thanks for all your responding🙏🙏🙏🙏...
@madhunalla2477
@madhunalla2477 2 жыл бұрын
Correct china papa ki nayam cheyali
@mekalanarens8321
@mekalanarens8321 2 жыл бұрын
Meeku emipani Leda??
@ramaramaswami4236
@ramaramaswami4236 2 жыл бұрын
Mm
@sr3144
@sr3144 2 жыл бұрын
Raju gadi akka ni......
@akhilswt5140
@akhilswt5140 2 жыл бұрын
Raju gadi akka nu cheyali repu 😂😂 ....Appudu adugu nayam
@sharadag8293
@sharadag8293 2 жыл бұрын
Vallaku sahayam cheste valla dady chesina thappu Pani valla pillalaku ela thelustundi
@Jyothisharma.
@Jyothisharma. 2 жыл бұрын
Anchor గారూ మీరెందుకండీ వాళ్ళ దగ్గరకు వెళ్లి మీరేం కోరుకుంటున్నాను మీరేం కోరుకుంటున్నాను అని అందర్ని అడుగుతున్నారు.. వాళ్లకు సాయం చేస్తే ముందు ముందు ఇంకా rapist లు ఇంకా నేరాలు చేసే అవకాశం ఉంది నేను చచ్చినా నా family కి డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఇంకా ఎక్కువ దుర్మార్గులుగా తయారవుతారు. దయచేసి వాళ్ళ family ని interview చెయ్యకండి please 🙏
@7393999336
@7393999336 2 жыл бұрын
ఆ ancher estadi తీసుకోండి
@sridhargoud1951
@sridhargoud1951 2 жыл бұрын
Absolutely correct answer
@rajeshjimka4775
@rajeshjimka4775 2 жыл бұрын
Papa ki Nyayam jargindi kadu poina pranam tiskaraman😡😡 Asal govt m cheyadi miku🙏🙏
@deepikayeluri5987
@deepikayeluri5987 2 жыл бұрын
Chinna pilla undi ane telivi ah gadidha ki undali elanti panulu chese mundu
@vikramreddy7148
@vikramreddy7148 2 жыл бұрын
Naku kanipistey cheppu thone samadanam ista.. Osey champindi 6years papa.. Intha kantey okka matladina narukutam
@ramureddy4370
@ramureddy4370 2 жыл бұрын
అసలు ఇది ఏమి చేయాలని ఇసోది
@krishnansetty827
@krishnansetty827 2 жыл бұрын
మీ బతుకులు చెడ.. ఎవడ్ని ఇంటర్వ్యూ చెయ్యాలి.. ఎవడ్ని చెయ్యకూడదు.. అది కూడా తెలియదా మీకు
@marampallysathish5293
@marampallysathish5293 2 жыл бұрын
వాడేదో మంచి పని చేసి చచ్చినట్టు లైవ్ ల మీద లైవ్ చేస్తున్నారు మీ బిడ్డలకి ఇలా జరుగుతే ఇలాగే చేత్తర చచ్చి మంచి పని చేసినాడు చేత్తనాకోడుకు
@vsr817
@vsr817 2 жыл бұрын
Vadu dhurmargudu but vadi papa ku gvt help cheyandi
@Junaid_khadeer_channel
@Junaid_khadeer_channel 2 жыл бұрын
Meku m niyayam chaiyali chesina tappuki shikha anbavistaru papam a chinnari talli chaitara m tappu chaiyaledu but valla amma valla ki Tanu duram aindhi chestea vallaki niyayam chaiyali me lanti vallaku chestea innkokari chance echinattu untadhi plz Meru avaru chaiya vadhu sayam appudea ila kadu nest time a tappu chese vadu oka sari alo chistadu na valla na family problems lo paduthadhi ani so Raju family ki a niyayam vadhu Tanu chesindhi pedda tappu vellaki sayam chestea chaitra family ki niyayam chesinattu kadu
@mkrao3760
@mkrao3760 2 жыл бұрын
యాంకరమ్మ ఇంటికాడతోలురి రాజు కూతుర్ని సాత్తది
@binnygoud1601
@binnygoud1601 2 жыл бұрын
Please medam entru vastu medam am nayam kavale amldu sory katalu Dagutudutudi jal l aspdguri pdaputudi
@kavithaa7386
@kavithaa7386 2 жыл бұрын
Intha matladu thunna janalu... Asalu nijam ento devudike theliyali.. Biddanu champina vadiki shavani mayam cheyadam kastama.. Asalu champindi evaro chesindi evaro... Chachhina iddariki thappa evariki thelidu. Adigo Puli indigo thoka katha idi
@nagalaganihanurao7599
@nagalaganihanurao7599 2 жыл бұрын
Vani barya vundaleadhu ga vanidhaggara vellepoyendho avvagarintike appudea telusthundhe vadeantooo
@mandalasambireddy6335
@mandalasambireddy6335 2 жыл бұрын
Nv chudu amma mena atta vega aa papa thapu ami cheyakunda mee thamudu sampadu mari nee thammudu thapu chesi sachadu avaru nayam cheyali avariki cheyali
@gowrilumandru4379
@gowrilumandru4379 2 жыл бұрын
If u r a wellwisher of the society impose punishment as it is in other Gulf countries. Also culprit should under go suffering before he puts to death. So that others will have the fear of commiting.
@ravinderpotlapally4708
@ravinderpotlapally4708 2 жыл бұрын
అడిగి అడిగి టార్చర్ చేసిండ్రు. వీళ్ళ ఉద్దేశం అడగటం కూడా తప్పే.
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 жыл бұрын
Champabadina chaitra vishayam emi alochinchindi Raju akka chellelu anduku munduga chaitrani techhi ivvagalada alagaita Raju kumarteku adukovadaniki evaryna mundu kostaru
@praveenkumar-hh8em
@praveenkumar-hh8em 2 жыл бұрын
Raju sister talking ok Why Raju behaviour?
@chinturaju5610
@chinturaju5610 2 жыл бұрын
Siigggu undalii nyayam cheyadanike....
@kowsalnandan8731
@kowsalnandan8731 2 жыл бұрын
Antha tapu cc camaralu lava bus stop lo avi kuda chupinchandi
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 жыл бұрын
Chaitra talli tandrula vishadanni Raju akka chellelu teerchha galada mukhyamga Ame alochinchi cheppali antavaraku Raju kumartenu Raju talli tandri akka chelli penchi pedda cheyyali
@vinnuvinay1713
@vinnuvinay1713 2 жыл бұрын
సైదాబాద్ లో కూల్చేసిన ఇ౦టిజాగ వు౦ది కదా తల్లి ఆ జాగ అమ్మేసి మీ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో౦డి అంతేకాని వాడు సక్కదనాల పని చేసి౦డని న్యాయ౦ చేయ౦డి అని అడుగుతున్నావా తల్లి సిగ్గు౦డాలి
@ambatipooja6432
@ambatipooja6432 2 жыл бұрын
Vadu undi mathram emi uddaristhadu vallani eppati varaku cheyandi eppudu unte Edo chesesthadu mari pedda chepochav ....
@saimaths5856
@saimaths5856 2 жыл бұрын
Meeamulyamina time nielanti varini interview cheydam chala darunam meelant anchor s asalucheyakudadu channelki bad maku intaniki kuda interiw chandalamugavundi vadiki telyalichesaymundi vadimeeda adarapadayvallu emavutaruani alantivarikosam meeru mee chanel chalamandi public time wastechestunar umadam manch interview s public awareness penchayvicheyandi pls
@rameshkunche5819
@rameshkunche5819 2 жыл бұрын
Anchor nuvvu msnchiga chestav anchoring ,kaani addamina vallaniu cheyyaku
@SURESHKUMAR-iw4ut
@SURESHKUMAR-iw4ut 2 жыл бұрын
ఎందుకు ఈ బుల్‌షిట్?
@seerasaikrishna3813
@seerasaikrishna3813 2 жыл бұрын
Orey suman TV ga anni sarlu report chesina not interest chesina vastune unnav kadhara, nuv ni fake news
@jarapalavijayalakshmi1886
@jarapalavijayalakshmi1886 2 жыл бұрын
Thamudu ki minchina akka nuvu dhevatha amma
@venkatesh-im5to
@venkatesh-im5to 2 жыл бұрын
Ami peki nadu ani help chayali 6yers papa chit tali ala anubavchido telusa loffer sister ema pedia intervwe me intlo me papa ki jargita ela padimadni aduthava chepu no help
@akarapujyothsna3556
@akarapujyothsna3556 2 жыл бұрын
Vadi family ki nyayam cheyamantunaru anti, aa raju gadu aa chaitra papato kakunda vadi kuturutone e tapu chesukovachuga adhamayina valaki saport cheyakandhi,aa chaitra father place lo undhi alochinchandhi anta bada anubavistunaruu
@jsurya9962
@jsurya9962 2 жыл бұрын
Adigedaniki sigguledu, cheppe daniki edi ledu
@chalapathimanikanti1851
@chalapathimanikanti1851 2 жыл бұрын
Adukkuni tenamanadi
@godavarthyramakrishna4267
@godavarthyramakrishna4267 2 жыл бұрын
Anduke madhapaanaanni besharathugaa BAN cheyyaalantunnadi
@b.veerannanaidub.veeranna9799
@b.veerannanaidub.veeranna9799 2 жыл бұрын
Raju daughter pasi papa ki help cheyali please🙏
@csschannel8780
@csschannel8780 2 жыл бұрын
సహాయం చేయాలా అయితే నీకు కూడా కూతురు ఉన్నది కదా తనను కూడా వేరే వాళ్ళు రేప్ చేస్తారు ఆ పాప నీ చాపి అలాగే వెళ్తాడు అపుడు కూడా వడి ఫ్యామిలీ కీ హెల్ప్ చేయాలి అని అను నీకు బుది ఉండాలి ఫస్ట్ ఆ రిపోర్ట్స్ కీ కూడా
@krupakumari8852
@krupakumari8852 2 жыл бұрын
Every house festival chesukondi i feel very very happy champi manchi good work chesaru
@chalapathimanikanti1851
@chalapathimanikanti1851 2 жыл бұрын
Vadini pellesesukovadam nuvv chesina papam
@komalicheegati7735
@komalicheegati7735 2 жыл бұрын
Amma thammudu antay..abhimanam undochu but elanti vedhavalaki saport cheyakandi vadiki aadapilla untay Ela pasuvula pravarthisthada? Me family nay public veli vasthundi...enka ye mukam pettukoni aduguthunnavu? Aa buddhi me thammudiki cheppi untay..Ela..jaragakaponu....oka Chinna pranam pooka ponu
@musthapetmanikyappa3743
@musthapetmanikyappa3743 2 жыл бұрын
Baba champaru
@sudharshinamaambavaram1561
@sudharshinamaambavaram1561 2 жыл бұрын
Bathiki vunte menka enthamandi ni champevado chinna papaku meeru addakunna chestaaru kani
@sailakshmi7853
@sailakshmi7853 2 жыл бұрын
Ayan emaina ganakaryam chesada entii asalu manasu ela vasthundi amma valla family ki sahayak cheyamani aduguthunav asalu please kcr sirr please elantivalaki help cheyakandi please
@mnsai8246
@mnsai8246 2 жыл бұрын
ఎందుకు చేయాలి న్యాయం
@chrani6939
@chrani6939 2 жыл бұрын
E roju vadi ki china papa undhi nyayam cheyali ani anagane nyayam chesthara...... Alante vadi kadpuna putinanduk thapadu mari elane jalipadthe nka emundhi andhru elane thayaravtharu
@krishnabasavoju8937
@krishnabasavoju8937 2 жыл бұрын
Assalandinikata
@telugusaikumar6903
@telugusaikumar6903 2 жыл бұрын
Rip STV
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 52 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,7 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 52 МЛН