సార్ నమస్కారం అండీ మీరు ఇంతకు ముందు వీడియోలోని సొంటి మిరియాలు తేనె కలుపుకొని తినే తినమని తింటున్నాను ఒక పది రోజుల నుంచి ఎడమకాల అస్సలు నడలేకపోతున్నాను నేను మీరు చెప్పిందే చేస్తున్నాను నొప్పి తగ్గలేదు మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో ఇప్పుడు వేరే చెప్తున్నారు ఏది తినాలి సార్ నాకు కొంచెం మీరు చెప్తారా చాలా కాలు నొప్పిగా ఉంది 🙏🙏🙏