YuvaSamrat Ravi About Harsha Sai Illegal Business Deals | Roshan Interviews |

  Рет қаралды 513,234

SumanTV Telugu

SumanTV Telugu

Күн бұрын

Пікірлер: 1 400
@sanjay.k58
@sanjay.k58 6 ай бұрын
ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అన్నది చాలా మంచిది అన్న నువ్వు ఏదైనా చెప్పొచ్చు నువ్వు కూడా సమాజంలో నలుగురిలో పాపులారిటీ పొందడం గురించి ఏ సోది మాటలు చెప్పచ్చు అన్న కాకపోతే ఒక వ్యక్తి మంచి చేసేటప్పుడు వాళ్లకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా వాళ్ల మీద బురద చల్లడం అనేది చాలా అసభ్యకరమైనటువంటి విషయం అన్న అది గుర్తుపెట్టుకోవాలి... ఆపదలో ఉన్న ఒక వ్యక్తికి సహాయం చేయడానికి రాని చేతులు కానీ అవతల వ్యక్తి గురించి మాటలాడడానికి మాత్రం నోరు ఎలా వస్తుందో అన్నది అర్థం కావడం లేదు.. సరే అన్న నువ్వు అన్నట్లే మాట్లాడదాం హర్స సాయి గారు పది రూపాయల సహాయం చేసి ₹100 తీసుకుంటున్నాడు ఓకే అనుకుందాం మరి నువ్వు ఇంతవరకు ఎంతమందికి సహాయం చేసావన్న అది చెప్పగలుగుతావా ఎందుకన్నా అవతల మనిషి మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం అంటే నలుగురిలో పబ్లిక్ సిటీ నలుగురిలో నేను కూడా ఉన్నాను అనిపించుకోవడం కోసం కాకపోతే ఇంకేముంది ఇక్కడ... ఏ సుమన్ టీవీ వరకు మాత్రం తెలీదా అర్థసాయి గారు ఎంతమందికి సహాయం చేస్తున్నారో అన్నది కాకపోతే వాళ్లు టిఆర్పి రేటింగ్ కోసం ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం వాటిని ప్రజల్లోకి ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లడం కాకపోతే... సుమన్ టీవీ అంటే ప్రజలందరికీ ఒక నమ్మకం ఆ నమ్మకం ఎలా ఉన్నది అనేది చూపించడమే మంచిది అన్న ఇలాంటి సొల్లుగాలని తీసుకొని వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడాలని ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ పైన ఉన్న నమ్మకం పోగొట్టుకోవద్దన్న రిక్వెస్ట్
@nithinraju5726
@nithinraju5726 6 ай бұрын
హర్షసాయి మా దేవుడు,ఎవడు అనిచెపిన మేము నామము.జై హర్షసాయి.
@miriyalamdh9360
@miriyalamdh9360 5 ай бұрын
Po ra rey😂😂😂 msg pettadam kuda radhu
@petersuresh100
@petersuresh100 3 ай бұрын
Fake harsha​@@miriyalamdh9360
@anuradha9468
@anuradha9468 6 ай бұрын
Harsha sai good person ,poor people ki help chestadu .ma villege teample ni develop chestunadu🙏🙏🙏♥️
@DEwithWrangler
@DEwithWrangler 6 ай бұрын
youth life tho adukoni temple kaditha devudu untadda akkada
@Prassu_uniq
@Prassu_uniq 5 ай бұрын
Correct bro ​@@DEwithWrangler
@BenjaminTripleh
@BenjaminTripleh 5 ай бұрын
That's good.. ఆ డబ్బు ఎక్కడ నుండి వస్తుంది ఎలా సంపాదిస్తున్నారు అనేదే మా డౌట్ వాడు ఒక క్రిమినల్ గాడు
@Muralikrishnagorthi
@Muralikrishnagorthi 5 ай бұрын
Nuvvu kuda cheyyochu betting apps promote chesthe
@petersuresh100
@petersuresh100 3 ай бұрын
Pora..
@erikisumanth8120
@erikisumanth8120 6 ай бұрын
Harsha sai anna chala machivadu 💯vedu edho cheputhunadu
@saikumarjadda7377
@saikumarjadda7377 5 ай бұрын
I love ❤ harsha sai
@HMPrani30official
@HMPrani30official 6 ай бұрын
1st Rajakiya nayakulani prashnichu Ravi bro Harsha sai sai athanu Edo chesi Bedavallanu adukuntunnadu Harsha sai peru addam pettukoni niv famous avdam ana
@sathishrebba2570
@sathishrebba2570 6 ай бұрын
మంచి చేసే వాడికి చూసి ఊరని తనం ఉన్నవారు ఇలానే చేస్తారు. మరి ఎంత మంది హర్ష సాయి లాగా డబ్బులు పంచుతుంరూ..... ఇలాంటి వీడియోస్ చేయకండి సార్ మీరు.....❤ జై హర్ష సాయి అన్న
@PoliticalSpotlightTvAP
@PoliticalSpotlightTvAP 6 ай бұрын
Each video 1cr views undiii... I understood from this interview... This man need attention from society he wants to join in politics 😅.. so clear picture and route map
@dreamboyrahul1985
@dreamboyrahul1985 6 ай бұрын
M matladutunv bro nvvu fame unna vallaki pattukoni nv fame techukovadam kosamm full actingg... Chestunv leeee reyality anti ante nv politics ravalani oka pedda fame unna variki badanam chesi nv leader avdamani nvvu ninmataluuu end of the errripiku nvvu m pikalev last ki nik avadu dekadu bro is the reyality 😊
@beriramesh1874
@beriramesh1874 6 ай бұрын
చాలా మంది ఈ రోజుల్లో ఈ బెట్టింగ్ వల్ల వాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది 100 % నిజం
@yenoshrajyenoshraj716
@yenoshrajyenoshraj716 6 ай бұрын
అన్న నువ్వు జాగర్తగా వుండు అన్న ".... నిజాలు పచ్చిగా చెప్పేస్తున్నావ్!🤔🤔 దుష్ట శక్తులు, బయట తిరుగుతున్నాయి.. గాని యువత కోసం మీరు చేసిన, ఈ మంచి ప్రయత్నానికి.. మీకు 🙏🙏
@MrJviju007
@MrJviju007 6 ай бұрын
Edaaithey janalki manchi chesadu chesthunadu kada
@muraliyadav5231
@muraliyadav5231 6 ай бұрын
హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది. పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు. పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఆదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు ముందు మంచి నేర్చు కొండి, ఓన్లీ 2mints బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత వచ్చే 30 mints సేవ అంటే తెలవదు, బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
@impkfanofuk
@impkfanofuk 6 ай бұрын
​@@muraliyadav5231 nuvvu chey ra praja seva oorikey... Cheppataniki cheyataniki chala teda undi...
@balub6686
@balub6686 6 ай бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
@harishharry8118
@harishharry8118 6 ай бұрын
@@balub6686Betting apps okkatey na Binomo trading app ente bro Mari.. Ravi has to fight with the government but not with the person..
@nelliprasadrao5725
@nelliprasadrao5725 6 ай бұрын
నిజం సార్ బాగా చెప్పారు మీరు నిజాలు నిర్భయంగా చెప్పారు
@srikanthcherukuri329
@srikanthcherukuri329 6 ай бұрын
Yes bro
@JaitdpJaitdp-j3u
@JaitdpJaitdp-j3u 6 ай бұрын
💯
@MUsha-j1j
@MUsha-j1j 6 ай бұрын
Nanuu kudha mosam chasadhu Harsha Sai group ani chapi 25.ooo estam ani chapi 5000 dhobasadhu vadhu...gugul pay ani chapu dhobasadhu..
@balub6686
@balub6686 6 ай бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
@dharmaamgoth
@dharmaamgoth 6 ай бұрын
Khesari Lal Shahid hone Mata Dali hola nahin puche Hindi aaina permit a Faisal I will actually pista agar Pani aane cheppi cottage counter jhalamand Mausam payaru makeup cycle
@kmk4387
@kmk4387 6 ай бұрын
Anna I don’t know who you are, but u are speaking each and every point very clear and correct..
@ippili.sureshkumar9547
@ippili.sureshkumar9547 6 ай бұрын
ఇలాంటి ఫ్రాడ్ చాలా మంది చేస్తున్నారు.... యువకులు జాగ్రత్త.... గుడ్ వీడియో... 🙏
@vishnua473
@vishnua473 5 ай бұрын
Orey mari ms dhoni kuda promotions chesthunnadu bayata petttu ra mari 😂
@UniversalMediaa
@UniversalMediaa 6 ай бұрын
Ravi bro... Keep fighting.. you will be the game changer of Betting Mafia
@ka36bro
@ka36bro 6 ай бұрын
Then you also support
@user-qx4vi2ng8y
@user-qx4vi2ng8y 6 ай бұрын
I lost 8 lakhs bro 😢
@UniversalMediaa
@UniversalMediaa 6 ай бұрын
@@user-qx4vi2ng8y please tell me the app name, game name and influencer name..
@UniversalMediaa
@UniversalMediaa 6 ай бұрын
@@user-qx4vi2ng8y don't play the betting game bro.. please stay away..
@sangareddyinfo
@sangareddyinfo 6 ай бұрын
Bigboss lo entry kosam ivvanni veshalu eenavi
@ramchinthakayala2092
@ramchinthakayala2092 6 ай бұрын
I have had this doubt for a long time, today it's clear.
@sravanmenta728
@sravanmenta728 6 ай бұрын
❤❤❤❤ he is 100 percent sure and correct
@Created461
@Created461 5 ай бұрын
అరేయ్ ఆవులే గా ప్రామిషన్ పక్క పేటి చూస్తే ఒక "పది వేలు "సహాయం చేయరా అప్పుడు నేను మాట్లాడుతా.
@rajumba6510
@rajumba6510 6 ай бұрын
మీరు జాగ్రత్త యువసామ్రాట్ గారు...
@baskarreddy1760
@baskarreddy1760 6 ай бұрын
రియల్ గా సూపర్ చెప్పినవ్ అన్న నీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం
@adityakiran9080
@adityakiran9080 6 ай бұрын
Great personality brother...I wish you will succeed in your fight...
@SAKETH-TV
@SAKETH-TV 5 ай бұрын
Edi intiki velli choodandi mandu thappa emi vudadu
@seelampraneeth8823
@seelampraneeth8823 6 ай бұрын
Brother nuvvu mosapoledhu kada bro neku avsaram cheppu nuvvu Harsh Sai name chepthe neku ekkuva Mony vasti Ane chepthunav kadha chei pora 😡😡😡😡🔥🔥🔥
@shaikirshad5480
@shaikirshad5480 6 ай бұрын
Ravi gaaru cheppindi 100% correct I totally support ravi gaaru keep fight 👊 I will be with you
@pramodbandari1391
@pramodbandari1391 6 ай бұрын
100% కరెక్ట్ సార్ మీరు చెప్తున్నది బెట్టింగ్ apps వల్ల చాలామంది బాధితులు ఉన్నారు మీరు ఇలాగే పోరాడండి Ravi garu మీరు ప్రజల గురించే కాద సార్ పోరాడుతున్నారు ఆ ప్రజలే మీకు సపోర్ట్ గా నిలబడతారు అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది👏👏🙏🙏
@balub6686
@balub6686 6 ай бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
@uremarkondaiah1851
@uremarkondaiah1851 6 ай бұрын
ఏది ఏమైనా ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది నష్టపోయారు ఇది నిజం నేను చాలామందిని చూసినాను వాళ్ళ బాధలు కొంతమంది భార్య పిల్లలకు కూడా దూరం అయిపోయినార ఈ అన్న మాట్లాడేది 100% వాస్తవం
@JaitdpJaitdp-j3u
@JaitdpJaitdp-j3u 6 ай бұрын
💯
@Kothamaheswari-xt9zb
@Kothamaheswari-xt9zb 6 ай бұрын
Avnu andi ma own brother kuda chala money waste chesadu road na padadu
@ibrahimshaik1313
@ibrahimshaik1313 6 ай бұрын
Nenu sankanakanu.chaduvukunna murkhudini ayyanu.
@styleshzainimam1135
@styleshzainimam1135 6 ай бұрын
Respect toward Ravi Anna..v always support you
@burlepitambar4249
@burlepitambar4249 6 ай бұрын
Ravi garu cheppindi 100% correct ...betting apps valana life lu pothayi .. experience tho chepthunnanu...
@mohankoviri8453
@mohankoviri8453 6 ай бұрын
We support Ravi Sir
@reddykaran5368
@reddykaran5368 6 ай бұрын
30:56 what a confidence bro.... I'm proud of you Ravi bro
@balub6686
@balub6686 6 ай бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
@Dharanibanjara2434
@Dharanibanjara2434 6 ай бұрын
సూపర్ సార్ మీరు పోరాడుతుంది అయితే నిజంగానే ఉంది 100% దీని వల్ల చాలా మంది యువకులు నష్టపోతున్నారు లక్షల్లో ఆర్థికంగా నష్టపోతున్నారు మీ తోడుగా మేముంటాం సార్ అలాగే ఫైట్ చేయండి మేమున్నాము
@digitaltechy6217
@digitaltechy6217 6 ай бұрын
GREAT Sir Ravi Garu ✅🙏 Thanks to Suman TV ✅🙏
@khammamtruckvlogs
@khammamtruckvlogs 6 ай бұрын
ఈ విషయలకై నా అన్వేషణ ఎప్పుడో చెప్పాడు మీ ఇన్ఫ్లుసెర్ వల్ల చాలా మంది చిన్నపిల్లలు హత్యకు గురయ్యారు
@prince_premkumar
@prince_premkumar 6 ай бұрын
జనాలకు మోసం చేయడమే ఇష్టం ఎవరైతే జనాలను బాగా ఎదవల్ని చేస్తారో జనాలు వాళ్ళని బాగా ఇష్టపడతారు
@Rajyalakshmi-s1e
@Rajyalakshmi-s1e 6 ай бұрын
True.mana Ap prajalu goreelu kabatte jagan lanti modagadni nammi vote vesamu.. tarwatha badha paddamu.aa 5 years mana Ap 20 yrs back ki poindi..ippudu Saraina leaders ni ennukunnam.kallu theruchukunnayi.manchi vallaki vote vesamu.mana rastranni develop chesukuntu podham..
@radhakrishnareddy2501
@radhakrishnareddy2501 6 ай бұрын
jagan anna in 2019😂😂
@beesetti.d.ssubhash5075
@beesetti.d.ssubhash5075 6 ай бұрын
@@Rajyalakshmi-s1e Orini ala ante eppudu janaalu CBN and PK gaariki vote vesaaru, mari opposition side nunchi chusthe manam gorrelu la kanipisthaam.
@Sunstar341
@Sunstar341 6 ай бұрын
Yes ur correct
@balub6686
@balub6686 6 ай бұрын
నష్టపోయిన బాదితులు అందరు కలిసి బెట్టింగ్ apps delete చెయ్యడం చాలా మంచిది. Promotion చెసెవారు చచ్చనట్టు బతకడానికి duty చెయ్యక తప్పదు. Plz forward this msq.
@VishnuReddy-rj7iu
@VishnuReddy-rj7iu 6 ай бұрын
Meru ante Naku nacharuuu bro koni reasons valla ...kani e roju meru start chesina pani matram great ful....safe ga god support tho meru e yudham lo gelavali bro ...we support brother
@nagendranac
@nagendranac 6 ай бұрын
Inspirational person... Great Ravi Garu...
@శ్రీను.శ్రీ
@శ్రీను.శ్రీ 6 ай бұрын
Super anna 🙏🙏🙏 చాలా...బాగా... చెప్పారు 🙏🙏🙏
@bhagavannamala1251
@bhagavannamala1251 6 ай бұрын
మీరు ఎంత చెప్పినా.. అంతిమంగా ప్రజలు మారాలి.. అప్పుడే మన దేశం బాగుపడుతుంది.. జై హింద్
@janakiramchowdary8682
@janakiramchowdary8682 6 ай бұрын
Kirak broo nuvvu
@SAKETH-TV
@SAKETH-TV 5 ай бұрын
Nuvu vachhi cheppu
@harikrishnaakula905
@harikrishnaakula905 3 ай бұрын
Nacchitey like kottandi ... Anthe kaani valla traps lo padaddu and vallu promote chesey betting apps use cheyaddu .. super anna ✅🙌🔥
@karthikramb
@karthikramb 6 ай бұрын
Intha sollu dengi Chikoti praveen garu antav enduku bey.. u cannt face him so harsha medha padava
@subbareddy6409
@subbareddy6409 6 ай бұрын
100% కరెక్ట్ గా మాట్లాడుతున్నావు సార్
@KRamagiri
@KRamagiri 6 ай бұрын
Thanks for raising this point Ravi garu.
@pubgseller3351
@pubgseller3351 6 ай бұрын
Indian kitchen ki harsha sai ki elanti link ledha bro , adhi okkati miru malli investigate cheyandi. Idharu young couple kastapadi partnership lo pettukunnaru adhi . Papam valla kadpu midha kottakandi and also vallu asalu cheyaru ilanti promotion. Dont defame them , sure information ithey proofs tho randi we apprecite
@13Jyothsana
@13Jyothsana 6 ай бұрын
Meru chala great sir…. Na job na life ani chusukokunta….. janala kosam alochistunnaru meru chala great sir….chala mandi telisina matladaru but meru munduku vochi chepparu great sir….
@mittapalliprashanth-fw3zr
@mittapalliprashanth-fw3zr 6 ай бұрын
This video is 100 percent right for youth
@JALSA....Raiduuu
@JALSA....Raiduuu 6 ай бұрын
@ SUMAN TV..Need to Spread more and do the maximum support to RAVI GARU...
@Anuradha-ec3vh
@Anuradha-ec3vh 6 ай бұрын
బెట్టింగ్ యాప్స్ అలవాటు పడ్డ వాడు ఎలా వుంటాడు అంటే కోట్లు పోగొట్టుకున్న , పెళ్లాన్ని పోగొట్టుకున్న ఆస్తులు పోగొట్టుకున్న వాడు చచ్చి పోయే పరుస్తుల్లో వుండి తినటానికి కూడా లేకపోతే జాలిపడి 200 వందలు ఇస్తే ఆ డబ్బు తో గేమ్ ఆడుతారు ..ఎం అంటారో తెలుసా గేమ్ ఆదితెనే కష్టాలు తీరిపోతాయి అంటారు😢 అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు
@rajshekarraj9640
@rajshekarraj9640 6 ай бұрын
Meru cheppindhi Exactly right medam
@ankeswetha2407
@ankeswetha2407 6 ай бұрын
Yes 💯 correct
@baswanidurgarao7203
@baswanidurgarao7203 6 ай бұрын
Yes
@AsifPagidipalli
@AsifPagidipalli 6 ай бұрын
💯 correct
@Dream_fortune
@Dream_fortune 6 ай бұрын
💯
@rajumba6510
@rajumba6510 6 ай бұрын
100% correct
@PeddintirajuRaju
@PeddintirajuRaju 6 ай бұрын
Sir మీరు చెప్పేది 100% నిజమే దీనివలన మా సొంత తమ్ముడు 20 లక్షలు ఈ బెట్టింగ్ వల్ల మోసపోయాడు అప్పుల చేసి అప్పుల బాధ భరించలేక ఊరు వదిలే వెళ్ళిపోయాడు దయచేసి యువత మారాలి యాంకర్ గాడే బెట్టింగ్ యాప్ సపోర్ట్ లు చేసేటట్టు ఉన్నాడు యూత్ తప్పక అర్థం చేసుకోవాలి మారాలి ఫ్యామిలీలో బంధుత్వ యాప్ వల్లనే నాశనం అవుతున్నాయి ప్రభుత్వాలు దీనిపైన పట్టించుకోవాలి
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
వెళ్లి పవన్ కళ్యాణ్ కి చెప్పు అల్లు అరవింద్ కూడా బెట్టింగ్ ఆప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఆహా లో
@SAKETH-TV
@SAKETH-TV 5 ай бұрын
Are addresses pettu memu vastam
@SAKETH-TV
@SAKETH-TV 5 ай бұрын
Address pettu Ella Mee thammudu chanipoyado thelsukundam
@chinna7750
@chinna7750 6 ай бұрын
నువ్వు చేసే ఈ పోరాటం సక్సస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను gad bless you bro, బేటింగ్ వాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ కి శిక్ష పడాలి
@funhome9142
@funhome9142 6 ай бұрын
I support Ravi Anna...nijam gane it's true...
@PrasadSadam-zj1bm
@PrasadSadam-zj1bm 6 ай бұрын
India lo ee apps complete ga ban cheyyali anna Ravi garu thank you so much for this initiative
@merasapnaufrq.2387
@merasapnaufrq.2387 3 ай бұрын
Great Reformer👍
@YammalaSriChaitanya
@YammalaSriChaitanya 6 ай бұрын
Yuvasamrat garu cheppedi nijam
@kenleo143
@kenleo143 6 ай бұрын
Ee rojulo ilanti ravi lanti vallu thapudu matalu cheppi famouse avuthunaru
@lamechNickyVlogs
@lamechNickyVlogs 6 ай бұрын
Ravi Babai is always great
@Pss687
@Pss687 6 ай бұрын
Ravi bro is a true gentle man hope every youth follow his footsteps... Hats off to Ravi bro... He is a legend
@DharmaTejaReddyKasa
@DharmaTejaReddyKasa 6 ай бұрын
నేను కొంతమంది టీనేజర్స్ తో మాట్లాడేటప్పుడు "హర్ష సాయి" మా దేవుడు అన్నట్టు కొంతమంది అనుకుంటున్నారు. పేదలకి సహాయం చేస్తాడు, దేవుడు అది ఇది అన్నారు. అతని కంటెంట్ చూడగానే నాకు అర్థం అయింది ఏంటంటే "హర్ష సాయి గుడ్ స్టోరీ టెల్లర్. కథలు తన వాయిస్ తో బాగా చెప్పగలడు". అలా చెప్పి, కొన్న కోట్ల మంది టీనేజర్స్ ని నమ్మించాడు. ఆ టీనేజర్లు మన భారత భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తు ఎలా ఈజీ గా wrong పర్సన్స్ నీ నమ్మితుంటే, నాకు మన సమాజం భవిష్యత్తు ఎలా వుంటుందో అని అనిపిస్తుంది. నేను కూడా ఇదే సమాజంలో బ్రతకాలి కాబట్టి కాస్త concern.
@venkatveesam159
@venkatveesam159 6 ай бұрын
Pillalani pk rechagottaleda
@Durga78-durga
@Durga78-durga 6 ай бұрын
అన్నా యూత్ చాలామంది చెడిపోతున్నారు అన్న నిజంగా మీరు దీని కోసం ఫైట్ చేయండి అన్నా మీ వెనకాల నిజంగా మేము వస్తామన్న 100%
@rajinikanthputhala3100
@rajinikanthputhala3100 6 ай бұрын
Gmr app kuda
@PeddintirajuRaju
@PeddintirajuRaju 6 ай бұрын
ఈ బెట్టింగ్ యాప్ ల వల్ల అనేకమంది టీనేజర్లు నష్టపోయారు మీకు తెలుసా దీని వలన మా సొంత తమ్ముడు 20 లక్షలు నష్టపోయాడు ఇలా ఎంతోమంది ఉన్నారు మీకు తెలుసా దయచేసి మీరు కూడా అర్థం చేసుకో వాలి మైండ్ గేమ్
@jakkaupenderreddy4935
@jakkaupenderreddy4935 5 ай бұрын
0:36
@Narendharembari
@Narendharembari 6 ай бұрын
అన్న సూపర్ అన్న హర్షసాయి గాడు మోసగాడు వాని చెప్పేయాలి
@nakkasanthosh9059
@nakkasanthosh9059 6 ай бұрын
మీరు చెప్పింది 💯 నిజమే అన్న..
@naveenkumar-kw2ch
@naveenkumar-kw2ch 6 ай бұрын
Ravi sir you are the most geniune to give moralize to world for ethics I am proud of you this is out break interview
@eswarsimma8333
@eswarsimma8333 6 ай бұрын
బెట్టింగ్ పై విద్యార్థి స్థాయి నుండి అవగాహన కల్పిస్తూ బలమైన చట్టాలను చేసి వాటి అమలును సమర్ధవంతంగా చేయాయాలి
@amrutham2784
@amrutham2784 6 ай бұрын
రవి అన్న ఇలానే ఫైట్ చెయ్.మా సపోర్ట్ ఉంటుంది
@Wakeupyouarealive
@Wakeupyouarealive 6 ай бұрын
సూపర్ రవి అన్న అంతో మంది ప్రాణాలు తీసిన వల్ల భారతం పెట్టాలి అంతో మంది ప్రాణాలు తీసిన కిరాతకులు భారతం పెట్టాలి అన్న నీకు ఆ దవుడి అండా శ్రీరాముడి రాక్ష ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటున్న అన్న ❤❤
@botany143
@botany143 6 ай бұрын
Honest person.. Super sir..❤ naku yeppudu dobut vunde..
@Smartsudheervlogs
@Smartsudheervlogs 6 ай бұрын
Great voice ravi garu n good initiation taken...
@SurenderMoosapet
@SurenderMoosapet 6 ай бұрын
Correct ga chepparu sir i support you
@AnilKumarc532
@AnilKumarc532 5 ай бұрын
baga chepadu 👏
@arunap9667
@arunap9667 6 ай бұрын
దయచేసి రోషన్ గారు ఇలాంటి interviews చేయకండి society కి wrong గా potray అవుతాయి
@pbk8878
@pbk8878 6 ай бұрын
nijaalu yepudu chedhu gane untay
@stevardhemchand3561
@stevardhemchand3561 6 ай бұрын
Informative brother, good sir 🙏🙏
@PrasadR-sm2xi
@PrasadR-sm2xi 6 ай бұрын
Exact correct ,,this is good message for society
@haribabuhari2972
@haribabuhari2972 6 ай бұрын
Interview intrest lekunda tiskundadu but Ravi anna aythi super we support u
@kshemagaming9955
@kshemagaming9955 6 ай бұрын
Ravi garu, tussi great ho bhai ❤
@boddinavarahaladora8499
@boddinavarahaladora8499 5 ай бұрын
Government support cheyyali Ravi ki
@AdityaReddy2003
@AdityaReddy2003 6 ай бұрын
E doubt 3 years munde vachindi comment pedthe tittesaru😅😅😅
@nayabnayab8317
@nayabnayab8317 6 ай бұрын
KZbinrs andaru alane chestunnaru samrat gariki naa saport🎉
@NarsimhaGissa
@NarsimhaGissa 6 ай бұрын
Anna super nuvu chesedi 100% correct anna I'll support for you Ravi Anna❤
@jyothiprakash6656
@jyothiprakash6656 5 ай бұрын
Yuvasamrat sir really ur great person god will support you
@navin_kg
@navin_kg 6 ай бұрын
Actually it's a good initiative
@dileepkumarreddy7439
@dileepkumarreddy7439 6 ай бұрын
this is the first video Suman TV best KZbin video
@sravanrangula3467
@sravanrangula3467 6 ай бұрын
జైశ్రీరామ్ అన్న మీరు చెప్పింది 100% నిజం
@pallamahendra7164
@pallamahendra7164 6 ай бұрын
Anna nuvvu jagrathha anna , nee lanti vallu brathakali anna all the best
@jyothidonga2402
@jyothidonga2402 6 ай бұрын
Ravigaru great man keep doing good take caresir
@KumarVideoMixingUnit
@KumarVideoMixingUnit 5 ай бұрын
Roshan Bro ilanti vadini kuda Interview chestunav
@Dr.venkat3794
@Dr.venkat3794 6 ай бұрын
ఈ విషయంలో మాత్రం ఎవరూ చేయని ధైర్యం మీరు చేస్తున్నారు, మీకు ఆ దేవుడు ఇంకా శక్తిని ఇవ్వాలి, ఇలాంటి వారిని ఎదురుకోటానికి.. ఎంతో మంది యువత భారత్ దేశంలో ఈరోజు ఇలాంటి మోసగాళ్ళు సేవ చేస్తున్నట్లు ముసుగులో ఇలా బెట్టింగ్ ఆప్స్ ని ప్రమోట్ చేస్తూ యువతని నాశనం చేస్తున్నారు.. మీరు ఇలాంటి వారి మీద పోరాటం కొనసాగించాలి రవి గారు🙏...
@kondaaryangoud9252
@kondaaryangoud9252 6 ай бұрын
Tagoor Movie lo Prakash Raj Bro meeru..Super...
@MAHIKATYA---WORLD
@MAHIKATYA---WORLD 6 ай бұрын
సూపర్ బ్రో
@emanule0003
@emanule0003 6 ай бұрын
Bro merevaro Naku theliyadhu kani u r doing a good job bhaiyya na full support mekey❤❤❤
@tejayeluri9696
@tejayeluri9696 6 ай бұрын
Super ravi bro../ nice information
@AnilKumar-bf8cp
@AnilKumar-bf8cp 6 ай бұрын
Thanks Ravi anna coming forward ⏩. It's very true, in the backend so many things are happening.
@krishnaveni7105
@krishnaveni7105 6 ай бұрын
Thq for information save youth lives
@shankarvishu4421
@shankarvishu4421 6 ай бұрын
వెరీ గుడ్ సార్ మీరు ఇలాంటి వారిని జైలుకు పంపే వరకు అట్లే అప్లై
@kmadhu6844
@kmadhu6844 6 ай бұрын
E Roshan gadu kuda anthey Ravi babai 😂😂
@Praveen_charitable_trust
@Praveen_charitable_trust 6 ай бұрын
Superb Ravi Anna we are with you. Nen chepthunna brother ne pai evadi chey padda vadi chethulu theguthai please keep go forward.. jai Hindi
@maruthiroyal5163
@maruthiroyal5163 6 ай бұрын
Keep fighting hard
@SurenderMoosapet
@SurenderMoosapet 6 ай бұрын
You are always great Anna
@vijiayvijis5648
@vijiayvijis5648 6 ай бұрын
Annayya please be careful They may try to harm you You are doing great job
@umagantala3919
@umagantala3919 6 ай бұрын
Ravi garu keep it up I support you 🤝🤝🤝🤝🤝🤝🤝
@BalagoniLingaswamy
@BalagoniLingaswamy 4 ай бұрын
sar nice super ga chay pparu
@ssfashions1778
@ssfashions1778 6 ай бұрын
I felt like Roshan is against Ravi.Infact he is very close to Telugu anchors who promote betting apps so Roshan is not fully supportive to ravi's concern
@iamindian333
@iamindian333 6 ай бұрын
Vaadu Kadha😂, aayana Robin hood and pablo escobar antey piccha face vesukuni yevaru veellu annattlu chusthunnadu😅😅😅
@inspiringman7410
@inspiringman7410 6 ай бұрын
Same feeling here. defend chestunnadu
@weekendgamer1094
@weekendgamer1094 6 ай бұрын
యాంకర్ గాడు మొత్తం ఫ్రాడ్, ఏది చెప్పినా దానికి ఆపోజిట్ అడుగుతుండు
@bhaskararamam5878
@bhaskararamam5878 6 ай бұрын
Anchor fo kuda KZbin channel eh kada bro.... Vallaki unna betting apps income problem vasthundi kada😂
@nikendukubeyy
@nikendukubeyy 6 ай бұрын
aunu.. Harsha Sai ni defend chestunnattu undi conversation
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Naveen Chandra Finds Himself | EP #25
3:12:30
Permit Room
Рет қаралды 165 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН