మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను చిన్న యూట్యూబర్ని నాకు కూడా ఈ బెట్టింగ్ కంపెనీలు లక్షలు ఆఫర్ చేశాయి. కానీ చేయలేదు మీరు ఈ ఉద్యమం ఆపకండి
@saikumartogarana66966 ай бұрын
Good brother❤
@laxmangoud91476 ай бұрын
Great raju bro.... 🙏🏻
@Coupledreamss6 ай бұрын
Proud of You
@venkatmarre10176 ай бұрын
Super tammudu
@sssuresh56446 ай бұрын
Super bro
@AndhraPradesh16 ай бұрын
ఒక హర్ష సాయి ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటే ఇది పెద్ద కుట్ర హర్ష సాయి మంచి వ్యక్తి ప్రజలకు చాలా ఉపయోగపడే వ్యక్తి కూడా ఇలాంటివి నమ్మి హర్ష సాయిని అపార్థం చేసుకోకండి
@-crajkumar6 ай бұрын
హర్ష సాయి అంత మందికి హెల్ప్ చేస్తే ఈ బెట్టింగ్ apps కి సపోర్ట్ చేస్తున్నాడని మి దృష్టిలో పెద్ద మోసగాడు అయిపోయాడా ఎం మనుషులు రా మీరు ఛీ 😡
@Hitman456256 ай бұрын
Aavi script videos Aani telidha miku.vadu elane script help videos tisi me dagara nunchi sympathy kuda sampadichukindu.nv Harsha Sai manishi kavachu.kk
@-crajkumar6 ай бұрын
@@Hitman45625 మహేష్ బాబు చిన్న పిల్లకి హెల్ప్ చేస్తున్నాడు అది కూడా స్క్రిప్ట్ అంటావా ఛి మరి ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా మీకన్నా కుక్కలు బెటర్ కదరా 😡
@-crajkumar6 ай бұрын
@@Hitman45625 మహేష్ బాబు చిన్న పిల్లలు కి హెల్ప్ చేస్తున్నాడు అది కూడా స్క్రిప్ట్ అంటావా
@swaroopgadireddy55675 ай бұрын
Super bro@@Hitman45625
@prathap27816 ай бұрын
పబ్లిసిటి కోసం వీడు కొద్ది రోజులు అన్నీ స్టూడియోలు తిరిగి ...తరువాత అందరూ మరిచిపోతారు ఇలాంటివి జనాలు ఏన్నీ చూడాలా..👆😂🤣😆
@urstruly27176 ай бұрын
Nuvvu kuda Harsha sai pet VA 😂😂
@rajshekarraj96406 ай бұрын
అతను చెప్పేది 100% కరెక్ట్ బ్రో పబ్లిసిటీ కోసం కాదు ఈ గేమ్స్ వల్ల ఎన్నోజీవితాలు ఆగమైతున్నాయి
@arachanascreation79866 ай бұрын
@@rajshekarraj9640 games betting meda padali Bane cheyali Harsha Sai ni yeduku torget chala mandi vunnaruga
@rajshekarraj96406 ай бұрын
@@arachanascreation7986 హర్షసాయి కి మిలియన్స్ followers ఉన్నారు అతను ఏదైనా చెప్తే చానా మంది రియాక్ట్ అవుతారు అందుకే అలాంటోళ్ల పేర్లు చెబితే బచ్చగాళ్ళు అందరు ప్రమోట్ చెయ్యడం ఆపుతారు అతను హర్షసాయి నీ ఒక్కడినే అనట్లేదు బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్లందర్నీ అంటున్నాడు
@muraliyadav52316 ай бұрын
జనాలు హర్ష సాయి నుంచి చెడు నేర్చుకొన్నారు అదేవిధంగా దాన ధర్మాలు చేయడం కూడా నేర్చుకుంటే బాగుంటది.పిచ్చి నాకొడుకులు only తప్పులు మాత్రమే వెత్తుక్కుంటారు మంచి మాత్రం కనిపించట్లేదు. పేద ప్రజలకు ఏదో ఒక రకంగా ఎదుకొంటున్నాడు మీ మొహాలకు ఒక్క రూపాయి తీయడానికి చస్తారు ముందు మంచి నేర్చు కొండి , ఓన్లీ 2నింశాల బెట్టింగ్ add గురించి తెలుసు కానీ తర్వాత 30mints వచ్చే సేవ అంటే తెలవదు , బెట్టింగ్ నేర్చు కొడం తెలుసు దాని గురించి చెప్పడం తెలుసు మంచి చెప్పడం మాత్రం తెలియదు జనాలను సిగ్గుండాలి బెట్టింగ్ నేర్చుకోవడానికి
@playtheme6 ай бұрын
Betting Apps గురించి మీరు చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.
@achalakarunanandha6 ай бұрын
Yes
@shreesathya78066 ай бұрын
Rich people nasanam ayena no problem
@Sairam307226 ай бұрын
😢yes
@Ram-hl4ev6 ай бұрын
@@shreesathya7806 akkada nasanam ayyedhi rich people mathrame kadhu poor nd middle class.infact middle class vaalle ekkuva
@brucebane68156 ай бұрын
@@Ram-hl4evnasanam ayyede poor people kada rich ki edo vastuvu konnanta danto samanam ah betting lo poina dabbulu
@boyalakuntlasreedevi17006 ай бұрын
విషయం చక్కగా వివరించటమే కాదు ఎంత చక్కటి తెలుగు , ఎంత స్పష్టమైన ఉచ్చారణ ! చాలా సంతోషం ఈ వీడియో చూడటం.
@mokkapativenkatesh82766 ай бұрын
మి టీవీ 5 ఎపుడైనా ఒక సేవా కార్యక్రమం చేసిందా హర్శా సాయి ఎంతో మంది కి మేలు చేసారు
@Pandu8756 ай бұрын
Aboo 10lakshalu betting lo vasthe 10velu ivvadam goppa e sai lanjakiduku valla 50 velu poyinay 😢😢
@KMLR1436 ай бұрын
మందిని ముంచా
@Sandeep_73696 ай бұрын
ఎరా వాళ్ళు మీరు అడిగింది ఏమైనా ఇవ్వలేదా వాళ్ళమీద పడ్డారు థూ మీ బతుకులు
@yedukondalumeriga18965 ай бұрын
మీరు చెప్పేది 100% నిజం నాకు తెలిసిన వారు ఒకతను 50 లక్షలు ఏవియేటర్ అనే గేమ్ పైనా పెట్టీ పోగొట్టుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.. దయ చేసి ఇలాంటివి చేయకండి 😢 జై హింద్
@pamulavenkannababu6 ай бұрын
బెట్టింగ్ చేయడం మనం చేసిన తప్పు. వాళ్ళు ప్రమోషన్ చేసారు కానీ అది తప్పు అని మనకి తెలిసిన. మనం డబ్బులు సంపాదించాలి ఈ విధంగా యాప్ లో జాయిన్ అవుతున్నాము.
@krishnakanth35716 ай бұрын
హర్ష సాయి మెయిన్ టార్గెట్ అందరిలో పాపులర్ అయ్యి, సినిమా రంగాన్ని ఏలాలి అని నెక్స్ట్ టార్గెట్ రాజకీయాలు, హర్షసాయి తన స్వార్థం కోసమే ధానకార్ణుడిలా నటిస్తున్నాడు.
@mohanbarla36446 ай бұрын
మా ఫ్రెండ్ govt teacher Betting app కు బానిస అయ్యారు.. నేను ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు.. 5 లక్షలు అప్పులు అయ్యారు.. మీ వీడియో చూస్తే మే b change
@VamsiSiddavamsi6 ай бұрын
Vr రాజా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు "పైగా తప్పేముంది అంటున్నాడు"
@simranali62526 ай бұрын
రవి అన్న చెప్పే మాటలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కానీ మనం మన సమాజం కోసం మనం బాగుపడడం కోసం తను చేస్తున్న పోరాటం దీనికి మనం సహకరిద్దాం
@TrinadhaGedela3 ай бұрын
0re Manchin chesu nodiki Saha Katha rincu
@maheshbabu94005 ай бұрын
Appu ra sollu ga evvadu ra addamanru promot chestey adda anni ledu ga
@dailyvlogs6856 ай бұрын
Notikochindhi matladuthunnadu veedu 😅😆
@Saivlogs7866 ай бұрын
ఇదొక్కటే స్కాం కాదు రాజకీయ నాయకులు చేసేది కూడా పెద్ద స్కాం.......వాళ్ళని కూడా గుంజుర్రి బైటికి .......
@srikanthmudhiraj38566 ай бұрын
Harsha saii fans aseemeble❤
@thirupathimerugu7686 ай бұрын
హర్ష సాయి ఏమో అనుకున్న చాలా పెద్ద స్కెచ్ ఏ నీది యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఇంత చెత్త జరుగుతున్న ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం
@thandhraashokthandhraaasho31526 ай бұрын
సార్ మీరు చెప్పింది నిజం కాని మీ లాటి వల మాటలు ఏవలు విటరు సారు నిజం ఏపుడూ చేదుగానే వుంటుంది చెడు తీపిగా వుంటుంది సారు బెట్టింగ్ గూర్చి చెప్పే వాలని జైల్లో వేయాలి సారు నీకు నా వందలు సారు జై హిందు
@prasanthkumarvpk72546 ай бұрын
భయ్యా నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను పదినిమిషాలు ఇక్కడ నిల్చొని అందరికీ పాంప్లెట్ పంచి పెట్టు అంటే నువ్వు కూడా ఆ పని చేస్తావ్. ఇక్కడ డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం. దీనిని కేవలం ప్రభుత్వ మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. ఇలాంటి కంపెనీలు. యాప్లు భారతదేశంలో, play store లో లేకుండా యాక్షన్ తీసుకోవాలి.
@thandhraashokthandhraaasho31526 ай бұрын
@@prasanthkumarvpk7254డబ్బుల కోసం పియ్యి తినను బ్రో నేను నువ్వు తింటవ్ కావచ్చు
@shivaCreative64976 ай бұрын
నా ఫ్రెండ్స్ కూడా చెప్పిన వినలేదు చాలా డబ్బులు పోగొట్టుకున్నారు లక్షల్లో... దగ్గర దగ్గర
@panyamsrikanth76236 ай бұрын
రవి గారు ముందు మీరు కల్లెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత ఇంటర్వూ ఇచ్చింటే బాగుండు. Be Careful Ravi Bro
@ajkiranvarma6 ай бұрын
Govt is also involved in this.. they will give share to politicians...
@ismartsri20926 ай бұрын
Harsha Anna is pure genuine ❤person please do watch jaffar video Harsha Anna akkada betting kosam cheppadu appudu a video lo betting promote cheyyaledhu
@praveenteja13796 ай бұрын
నా అన్వేషణే కరెక్ట్ ...నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు ...యదార్ధ వాది లోక విరోధి ...మన అమాయకులు మాత్రం కొంతమంది యూట్యూబర్స్ ను మాత్రం దేవుడిలా చూస్తున్నారు ...వాళ్ళ ఆదాయం కోట్లలో ...పంచేది వేలల్లో ...అదికూడా కొద్దీ మందికే ...కానీ బెట్టింగ్స్ లో నష్టపోయింది మాత్రం లక్షల మంది అమాయకులు ...am I wrong?
@akhilsart6 ай бұрын
Siggemundile bayya hero lu influencers villani nethi meedha pettadame anduke nenu evadni dekani my opinion
@gollaramesh97586 ай бұрын
Correct
@uduthalakiran30136 ай бұрын
Correct
@Mahabharathamtelugu296 ай бұрын
If u talking about Harsha Sai definitely u r wrong....!!!!
@NagaraniOdugu5 ай бұрын
@@Mahabharathamtelugu29ithanu manchi vadu kadu oka chinna pilla vadi mida visham kakku thunnadu
@vedarajuv73766 ай бұрын
మీ పోరాటానికి పాదాభి వందనం కానీ దీనిని లోకేష్, శ్రీధర్ బాబులకు అప్పచెప్పడం అంటే వారికి బంగారు బాతును ఇవ్వడమే కావచ్చు
@neerusgraphics66 ай бұрын
mahesh babu - thumsup .. question cheyndi.. hindi actors - gutaka,, wines ki chestunnaru... rana, prakash raj chestunnaru mari valani question cheyyochuga
లక్షలు కొట్టి పదివేలు ప్రజలికి ఇస్తున్నాడు ఇది నూటిశాతం నిజం 🙏
@mygoal13706 ай бұрын
E comment ki neku enta ichadu raa puka😂
@Hari-Adla6 ай бұрын
బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోయారు
@rebal30016 ай бұрын
Mee knowledge ki 🙏🙏🙏
@mall5756 ай бұрын
వాడు యిచ్చెవన్ని 100 రూపాయలు notle
@nanicreativesmasspublictal77976 ай бұрын
Tondarlo kotlu kuda sampadistadu vaanki e betting apps ki naminanta varaku vaadu aagadu
@Ruthu__Ruthu6 ай бұрын
ఇలాంటి వాళ్ళకి దేవుడు కచ్చితంగా గుణపాఠం చెబుతాడు వాడు మనుషులను మోసం చేస్తే డేవుని చేతిలో వాడు పోతాడు
@bhoompaguanand91216 ай бұрын
మీరు చెప్పేది కరెక్టే కని వీలు చిన్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు క్రికెటర్లు కూడా బెట్టింగ్ యాప్ లోకి కోహ్లీ కూడా బెట్టింగ్ యాప్ యాడ్ చేశాడు మరి దాని గురించి ఏంటి చూపించరా
@sumalaSudha6 ай бұрын
చాల విలువైన ఇన్ఫర్మేషన్ సూపర్ sir దీని వెనక ఇంత కత ఉంది. నేనే 200 పోగొట్టుకున్న......వద్దు నాయనా అని భయపడి వదిలేసా.....really super explanation sir
@maniKanta-qn1wv5 ай бұрын
మీరు అలా మాట్లాడుతున్నారు కదా యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి 😊 హర్ష సాయి గురించి ఎందుకు చెప్తున్నావ్ టార్గెట్ చేయడం అంటే నువ్వు టార్గెట్ మిగతా యూట్యూబ్లో అంతా ప్రమోట్ చేస్తున్నారు కదా అన్ని బెట్టింగ్ యాప్స్ మన మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది యూట్యూబ్లో ఉన్నారు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా మరి అందరి గురించి చెప్పాలి కదా మరి నువ్వు ఎందుకు నీకు హర్ష సాయి ఒక్కడే కనిపించాడా హర్ష సాయి ఒక్కడు బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే కనిపించాయా నీకు మరి మిగతా వాళ్ల యూట్యూబ్లో వాళ్లవి బ్యాంక్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి చూపి వాళ్ల గురించి కూడా చెప్పు ఇది నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్న
@netajitalagadadeevi6 ай бұрын
భగ భగ భగ మన్నదోయి అదిగో ఆ రవి కిరణం సెగ తగిలి సగమయ్యే ఇదిగో ఈ కలి ప్రళయం.
@madhudendukuri90456 ай бұрын
ఈ వయసు లో నే ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న హర్ష సాయి మన రాజకీయ నాయకులకు ఏమి తీసిపోడు.
@MalothSurendar6 ай бұрын
బెట్టింగ్ ని బంద్ చేయాలి చాలా మంది vijjuyadav వీడియో చూసి ipone కోసం మోసపోయారు
@jithendrak16316 ай бұрын
పవన్ కళ్యాణ్ గారు,, ఈ విషయాన్నీ కేంద్రం ద్రుష్టి లో పడేలా చేయండి, మీరు కూడా చర్యలు తీసుకోండి,, ఈ మధ్య న ఇటువంటి ఆత్మహత్య లు చాలా వస్తున్నాయ్.. చాలా బాధాకరం
@advithapiduguofficial64296 ай бұрын
రవి గారు మీరు చెప్పేది 100% కర్రెక్ట్ Stop Betting Apps
@shankar_yellanki6 ай бұрын
Ravi Anna ku support chesevallu oka like 👍 cheyandi
@mr.akkannak25896 ай бұрын
మన దేశం లో కొంత అమాయకులు ఉన్నారు, డబ్బులు ఎలా వస్తాయి అనేది చూడకుండా, పేద వారికి కొంచెం సహాయం చేస్తే, వారిని దేవుడు లా చూస్తారు. చెడు దారిలో సంపాదించన కూడా, అది అర్థం చేసుకోరు. బెట్టింగ్ అప్ప్స్ ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ, ధనవంతులు ను దోచుకుని, పెదవారీకి ఇస్తాను అని ఎవరు అయినా అంటే, వారిని హీరో లా చూస్తారు. అసలు ఆ పని మంచిదా? కాదా? అని ఆలోచన చెయ్యరు. మానవత్వం అనేది మంచిదే, కానీ దానిని ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి, అప్పుడే దాని వల్ల మంచి జరుగుతుంది. ఒక పద్ధతి లేకుండా, ఇష్టం వచ్చినట్టు డ్రామా లు చేస్తూ, అబద్ధాలు చెప్పి చేస్తే, దాని వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ వస్తుంది.
@swethatailors6 ай бұрын
Sir నేను ఒక యూట్యూబర్ని త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను అయినా గ్రోత్ లేదు త్రీ ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి లేదు 😢😢
@susheelaramulu78422 ай бұрын
నాన్న సాయి నువ్వు ధైర్యంగా ఉండు నీ వైపు దేవుడు ఉన్నాడు
@thirumaleshthimma26016 ай бұрын
Betting is more dangerous to poor middle class normal family peoples Yuvasamrat Ravi sir u r done brilliant and great work to society hattsoff sir 🙏🙏🙏🙏🙏
@bugudalasrikanthsrikanth74856 ай бұрын
మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి బెట్టింగ్ల వల్ల. మీ ఉద్యమం ఇలాగే కొనసాగాలి రవి గారు
@saratkumarbudumuru6 ай бұрын
నిజంగా ఇది నిజం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
@prasad2285 ай бұрын
మద్యపానం , ధూమపానం , వ్యభిచారం , జూదము, ఇటువంటి మంచి పనులు , బుద్ధి జ్ఞానం , వున్న వారు ఆపుతారా , సార్ 😜.50 సంచారాలు నుండి వింటున్నాము. ఆపమంటే ఎవరు ఆపుతారు సార్ . మంచిమాటలు వినడానికి ఇది ఇండియా సార్.. నేవర్..🙏✍
ఇలాంటి వాళ్ళకి శిక్షా వెయ్యాలి అప్పుడే ఇలాంటి వాళ్ళు బయ పడతారు రవి గారు చెప్పిందీ 100%నిజం
@viratrishi48056 ай бұрын
Ne pichi puka
@nagarajuyerragolla24215 ай бұрын
దీని మీద ఆయన్ని ప్రభుత్వం మీద పోరాటం చేస్తే బాగుంటుంది
@srikanthreddy38566 ай бұрын
దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి అందరి ని చైతన్యం చేయాలి,దయచేసి మీడియా ఛానల్ లు దీని మీద చర్చలు డిబేట్లు పెట్టండి అందరిని మేల్కొల్పండి ప్లీజ్🙏
@ravigomango6 ай бұрын
Hi brothers... లేదా రవి Brotherకి చిన్న విన్నపం! ఇక్కడ హర్షసాయి ఎవరో నాకు తెలియదు, రవి ఎవరో నాకు తెలియదు. నేను ఈ వీడియో లో చాలా మంది ఒకరినొకరు నాది కరెక్ట్ అంటే నా వెర్షన్ కరెక్ట్ అని TV ల ముందు, చానెల్స్ ముందు నిలబడి ఇంటర్వూస్ ఇస్తే హర్షసాయి కి ఏమవుతోంది... ఏమి కాదు!. ఒకవేళ హర్ష సాయి ప్రమోట్ చేస్తున్న Apps వల్ల మన జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు అంటే ... నాకో చిన్న సందేహం... 1.Apps కి పెర్మిషన్ ఇస్తున్నది ఎవరు? ప్రజలా? ప్రభుత్వాలా? ఒకవేళ ప్రభుత్వాలే అయితే ఎందుకు ప్రభుత్వాలు పెర్మిషన్ ఇస్తున్నాయి? Apps ప్రమాదమే అయితే ఎందుకు లక్షలు పెట్టి ఆడుతున్నారు? వాడు ప్రమోట్ చేసాడు, వీడు ప్రమోట్ చేసాడు అని ప్రమాదం అని తెలిసి ఎందుకు ఆడుతున్నారు అనేది నా ప్రశ్న? ప్రమోట్ చేసిన వీడియో లలో కొన్ని చూసాను... వాళ్ళు ముందుగానే మనకు ప్రమాదం అని చెప్పి జాగ్రత్త అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా! మరెందుకు అన్ని లక్షలు పెడుతున్నారు? నా వెర్షన్ ఏంటంటే App ప్రమోట్ చేసినవాడిది తప్పు అయితే, ప్రమాదం అని తెలిసి ఆడటం కూడా మనది తప్పు. ఇక్కడ మనం గమనించాల్సింది... మందు తాగమని పెర్మిషన్ ఇస్తున్నంది ప్రభుత్వాలే ! అది త్రాగితే మన కుటుంబాలు నాశనం అని తెలిసి తాగేది మనమే! గుట్కా, కైని లాంటి ఎన్నో ప్రమాదకరమైన వాటికి పెర్మిషన్ ఇస్తున్నది ప్రభుత్వాలే... తింటే మన లివర్ సర్వనాశనం అవుతుందని తెలుసు అయినా తినేది మనమే! ఇక్కడ నా ప్రశ్న మందును, సారాను, గుట్కాను, కైని ను తయారు చేసేవాడిది తప్పా? లేదా తినేవాడిది తప్పా? లేదా ఇవి తింటే, త్రాగితే ప్రమాదం అని తెలిసి పెర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వానిదా తప్పు? ఎవరిది తప్పు? ఆలోచించాలి జనమే! ఓ రాజకీయ నాయకుడు మనకు కనబడకుండా వేలకోట్ల ప్రజాధనాన్ని కొల్లకొట్టి మనకు చిప్ప కూడు పెడుతున్నాడు! అది ఏ పార్టీ నాయకులైన సరే! మా నియోజకవర్గం లొనే తను గెలవటానికి సుమారుగా 100 కోట్లు ఖర్చు చేసాడు. అంటే ఇంకెన్ని కోట్లు సంపాదించడానికి అని మీరు ఊహిస్తున్నారు? 100 కోట్లు అంటే ఊహించుకోండి, ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు... ఇప్పుడు చెప్పండి ఆ నాయకుడు ప్రజలకు సేవచేస్తాడా లేదా ఓట్లు కోసం ప్రజలకు పంచిన డబ్బులు కోసం దోసుకుంటాడా? తప్పనిసరిగా 100 కోట్లు, 1000 కోట్లు కావాలని చూస్తాడు అని జనాలకు తెలుసు.... కానీ అదే నాయకుణ్ణి మన గెలిపించుకుంటున్నాము... ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎవరిది తప్పు! రాజకీయం కూడా ఓ ప్రమోషన్ ! 100 కోట్లు, 1000 కోట్ల కోసం కాదంటారా! ఇలా ఆలోచిస్తే నేను అంటాను... మన కోసం మనమే జాగ్రత్త తీసుకోవాలి! పక్కోడి మీద నేరం మోపడం చాలా ఈజీ.! మనం చేస్తే కరెక్ట్, పక్కోడు చేస్తే నేరం అనే భావం సరైనది కాదు! రవి బ్రదర్ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఏక్షన్ తీసుకోమంటే బాగుంటుంది. ఇక్కడ కూడా మొన్నటి వరకు ఈ రవి ఎవరో తెలియదు! ఫేమస్ ఉన్న హర్ష సాయి వల్ల, జనాలకి తెలుస్తున్నాడు. ఎవడు గొప్పకోసం వాడు, ఎవడి డబ్బు కోసం వాడు... ఇలా జనాలను మోషం చేస్తూ బ్రతికించడమే, బ్రతడమే జీవితం...
@ChahelT6 ай бұрын
Yes
@ravinderneeli95406 ай бұрын
మా బంధువుల ఒక అబ్బాయి బెట్టిగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు
@susimithasusimitha86346 ай бұрын
Dharidram vadilindi endhuku antha dulla betting lo ki povadani ki poyinda emi nastam ledhu boomi ki bharam thagindi
@jyothi64336 ай бұрын
ఇలాంటివి ఈరోజుల్లో చాలా కామన్ విషయం అయ్యింది...నాకు తెలిసి మా బందువుల్లో స్నెహితుల్లో నాలుగైదు సంఘటనలు జరిగాయి
@balajisharathkumar97536 ай бұрын
Omg
@maheshthiragabathina86186 ай бұрын
Poyi vadi puku Naku nuvvu kuda....
@Santoshnsk6 ай бұрын
ayyo 😔
@umakumari86096 ай бұрын
మా లోకేష్ అన్నకు నీ కంప్లీట్ పోయింది అంటే నిజం ఏమిటి అనేది అయన తెలుస్తాడు లోకేష్ అన్న గురించి మీకు తెలీదు
@pramodbandari13916 ай бұрын
Betting Apps గురించి మీరు చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మా బంధువుల ఒక అబ్బాయి బెట్టిగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు
@ganapuramsuresh70436 ай бұрын
చాలా మంది బలైపోయినటువంటి బెట్టింగ్ app నీ అరికట్టాలి సార్
@PcrChandu-l6g6 ай бұрын
నేను బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ చేసే వాడిని నేను మానేసి 3 మంత్స్ అవుతుంది
@sangareddyinfo6 ай бұрын
Bigboss show lo ravadaniki yuva samrat ravi chese dramalu ivvanni
@RajuVillagevision6 ай бұрын
నాకు ఎప్పటి నుంచో హర్ష సాయి మీద డౌట్.
@Naresh-14396 ай бұрын
హర్ష సాయి చాలా పెద్ద మోసగాడు దరిద్రం ఏంటంటే మన దేశంలో వాడికే సపోర్ట్ చేస్తారు నువ్వు వదలకు అన్నయ్య నీ పోరాటం మాలాంటి వాళ్ళ కోసం నీ వెనకాల చాలా మంది ఉంటారు అవసరం ఐతే వస్తారు కూడా అన్నయ్య 🙏
@nani989346 ай бұрын
perfect cheppavu bro. aa chilla ra ganiki endhuku support chesthunnaro naku ardham kavadam ledhu vadu oka fully uneducated person and he has lack of communication in terms of all things
@Sairam307226 ай бұрын
True bro vadu chala show chestadu asalu ichina vallu real o kado telidu
@viratrishi48056 ай бұрын
Abba m chestharu anni miru
@gmahalakshmayya76586 ай бұрын
చెప్పేది కరెక్ట్ అన్న దీనిలో మా ఫ్రెండ్ కూడా పది లక్షలు పోగొట్టుకున్నాడు అప్పు చేసి
@sankusankar4095 ай бұрын
Miku harsha sai ne target chesthunaru endhuku miku elagoo help cheyaleru chese valani chedagottam endhuku env evarni aina help chey
@DurgaprasadPrasad-b3c6 ай бұрын
Excellent sir మీరు India లో కనుక ban చేయిస్తే కొన్ని వేల కుటుంబాలను బాగుచేసి నా వారు అవుతారు
@ALONE_____1816 ай бұрын
😊😊
@sivagurudhattasaiprathap29216 ай бұрын
హర్ష సాయి వంటి వాళ్ళను ఇప్పుడు అడ్డుకోక పోతే ఏపీ లో బెట్టింగ్ విర్ర విగి పొద్ది స్టాప్ థీమ్
@yaswanthnysk30556 ай бұрын
avuna mari allu aravind em chesthunadu direct aha app lo naa betting apps ni promote chesthunadu dhaniki em chepthav
@susimithasusimitha86346 ай бұрын
Vinay kuyya gadu kuda ade chesthunadu
@anudeep0066 ай бұрын
@@yaswanthnysk3055Aha lo tv channels lo ochevi legal apps and applications. Google chesuko difference enti ani
@nesheersaikrishna48996 ай бұрын
@@yaswanthnysk3055 aha app lo promotion vidhanam veru valu mimalni aadandi ani telegram create chesi prothsahinchatledu alani aha valani emi samardhanchitam ledu adi thappe kani Harsha Sai, etc influencers chesedi chala pedha thappu
@cinemafellowfake41456 ай бұрын
alaane chaala mandhinunnaru bro... but veedu okkadu dorikaadu kabatti veedni veskuntaru oka 10-15 days anthe 😂@@yaswanthnysk3055
@rangakolanu22905 ай бұрын
బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వం న్నీ కొరుకుటున్నాము.
@SamiSamitha-bq8bj6 ай бұрын
Rey Ravi 🩴🩴🩴tho kodatha Harsha Sai garini thappu padithe
@babuBabu-nz8tw6 ай бұрын
అన్నా హర్ష సాయి మోసగాడు వీరప్పన్ చాలా గొప్పవాడు నిజాయితీపరుడు వీరప్పన్ ని హర్ష సాయి తో పోల్చకండి తమిళనాడులో వీరప్పన్ ని దేవుడు లో పోలుస్తారు
@nameisraaaj6 ай бұрын
రవి అన్న చెప్పింది నిజమే అత్యశకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి🙏🙏
@padmadharmaji18966 ай бұрын
బెట్టింగ్ apps వలన yenno జీవితాలు nashanam అయ్యయి రవి bro మీరు chestunna e poratam గొప్పది e video valla నిజం తెలుస్తుంది మోసం జరుగ కుండా వుంటుంది
@anudigital0236 ай бұрын
నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెలుసుకున్న... వాడు పెద్ద ప్రడ్.... మా తమ్ముడు 23 year 4 lac పోగొట్టుకున్నాడు
@Respect..2917q6 ай бұрын
బిగ్ బాస్ ఆది కూడా ఉన్నాడు పెద్ద వెస్ట్ నాయాలు
@Leelaprem72135 ай бұрын
నా అందరికి నమస్తే కామెంట్స్ పెట్టిన వాళ్ళకి జోధ వాడితే జీవితాలు తలకిందులైపోతాయని పూర్వకాలం నుంచి ఉంది ఇప్పుడు ఏంటి కొత్తగా అసలు జోదవాడమని ఎవడు చెప్పాడు ఒకవేళ ఏ యూట్యూబ్ అయినా చెప్పినా ఫైనాన్సిల్ రిస్క్ ఉంటాయి జాగ్రత్త అని చెప్తున్నారు అది మీకు అర్థం కావట్లేదా బెట్టింగ్ పెట్టాలి డబ్బులు దొబ్బియ్యాలి ఆలోచనలు కరెక్ట్ కాదు నువ్వు నీ కష్టాన్ని నమ్ముకుని కష్టపడు డబ్బులు సంపాదించుకో అంతేగాని ఎవరో ఏదో చెప్పాడు అని ఆడేస్తే అలాగే ఉంటది అందరికీ సహాయం చేయండి అని చెప్తున్నారు మరి ఎవరు సాయం చేయట్లేదు ఏంటి ఓ సాంకేతి మీ డబ్బులు అయిపోతాయి కదా వేరేవాడు డబ్బులు అయితే దొబ్బేస్తారు ముందు మీరు మారండి
@maheshkumar09075 ай бұрын
it looks like he is targetting only one person
@vedarajuv73766 ай бұрын
లోకేష్, శ్రీధర్ బాబులకు బంగారు బాతును అప్పచెపుతున్నారేమో
@mr.walterwhite64946 ай бұрын
చాలా బాగా చెప్పారు అన్న మీరు జాగ్రత్త ఈ సొసైటీ కి మీలాంటివాళ్ళు చాల అవసరం
@Review_Raja236 ай бұрын
Bettings వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి కరెక్ట్ , అలాగే మద్యపానం ధూమపానం వల్ల కూడా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి కదా ... మరి మద్యపానాన్ని government run చేస్తుంది దాన్ని కూడా ban చేయండి ... ఈ సామ్రాట్ famous అవ్వడానికి హర్ష నీ వాడుకుంటున్నాడు... నోట్ :- మద్యపానాన్ని government dhaggara undi తాగించదు Harsha Sai bettings ఆడమని ఎవర్ని ఫోర్స్ చేయడు.. ఆరోగ్యం పోయిన పరవాలేదు అనుకొని మందు తాగుతున్నారు . Easy money కావాలని ప్రజలు అడ్డదారులు వెతుకుతున్నారు ... అక్కడ గవ్నమెంట్ ది తప్పు లేనప్పుడు ,,, ఇక్కడ influencer dhi kuda తప్పు లేదు...
@sunnysanath20166 ай бұрын
Entha em sampadhinchado aa paina unna vadiki thelsu... But entho kontha public ki panchuthundu... But kondharu apps ki promotions chesi anni veskoni potharu. but evvadu okka rupee bayta pettadu kadha... Entha ayina harsha sai better..
@thotamurthi51596 ай бұрын
రవిగారు దినిమిదా ఇంతటి తో క్లోజ్ చేయుకూండ సిరియస్ గా తీసుకోండి సార్❤
@laxmangoud91476 ай бұрын
Harsha sai ane vadu asalu pramot cheyadu
@prasanthkumarvpk72546 ай бұрын
అలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి అప్ లన్ని బ్యాన్ చేయాలి. హర్ష సాయి కాకపోతే 100 మంది ఉన్నారు బెట్టింగ్ కంపెనీలకి. ముందు భారతదేశంలో ఈ యాప్ లేకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కేవలం హర్ష సాయి మాత్రమే కాదు, youtube లో ప్రతి ఒక్కరు ప్రమోట్ చేస్తున్నారు. మొదట అలాంటి కంపెనీలను గవర్నమెంట్ ముగించాలి.
@r.muralikrishna56956 ай бұрын
మంచి పని చేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు
@sudhakard14116 ай бұрын
S
@RankireddyVenkatesh6 ай бұрын
వీడియో చూస్తుంటే మధ్యలో బ్రేక్ వచ్చింది.. అది కూడా బెట్టింగ్ యాప్ కి వస్తుంది రమ్మీ ఎలా ఆడాలో చూపిస్తుంది ఒక అమ్మాయి🙏🙏😡
@ussreverywhere6 ай бұрын
Sir ... "Give Away Scam..." . Vellu andhariki aadharsham...spoorthi... Mana priyathama netha maaji cm YS JAGAN gaaru... The gangster, superstar, mega star of "Give Away"
@gummavijayasaradhi47546 ай бұрын
ఈ బెట్టింగ్ యాప్ లు నాకు తెలిసి లోన్ యాప్ వాళ్ళు నడుపుతున్నారు. లోన్ యాప్స్ వల్ల చనిపోయారు
@FoodFashionVlogs5 ай бұрын
Meeru cheppede nijame...Kani.. youtubers okka harsha sai e kadhu inka can manndhi chestunnaru..Kani.. vallani..pakka na petti okka harsha sai..ne target chestunnaru adi..correct kadhu
@suryajogi74256 ай бұрын
నెక్సట్ ఉన్నవాడినుకట్టు లేని వదికిపెట్టు ఎపు డు జరుగుతింది మన దేశంలో
@BabuBabu-hb8dc6 ай бұрын
హర్ష సాయి గాడు వేస్ట్ గాడు నేను వాడిని నమ్మి 2k పంపిన నాకు మోసం చేశాడు
@FunnyVme6 ай бұрын
Evariki pampavu bro
@boddumahesh53225 ай бұрын
దయచేసి మీడియా కూడా రవి గారి సపోర్ట్ చెయ్యండి
@RaghavaRaghava-b1j6 ай бұрын
Bigboss kosamaaa ippudu gurthuvacharu malli
@t.rajendhar39525 ай бұрын
అరేయ్ నీస్ రిపోర్టర్ ఎవడ్రా అసలు నీకెందుకు చెప్పు అరే ప్రూఫ్ లేకుంటే ఏం చెప్పకుండా నువ్వు ప్రూఫ్ చూపెట్టు నీ న్యూస్ ఏ డబ్బా న్యూస్