తమరు చేస్తున్న కళా సేవకు వందనాలు తల్లీ,, ఎన్ని విషయాలు వివరించారు ఇంటర్వ్యూ 👍👌🌺🌺🌺🌺 గళం మధురాతి మధురం మనసు నవనీత మధురం❣️ కర్ణ లో పాటలు...... శ్రీ గౌరీ శ్రీ గౌరీ వే, మళ్లీ మళ్లీ పాడాలి., (ఇంకా ఎన్నో వేల ఆణిముత్యాలు) ఈ పాటలను పాడటానికి ఇప్పటి గాయని గాయకులు ఎంత అవస్థ పడుతున్నారు,,,,, సముద్రాన్ని దాటినట్టు ఎంత అవలీలగా పాడారు మీ గళ మాధుర్యం మళ్ళా వినలేము ఎవరి... గళాలలో.,,,,ఇది సత్యం..
@jyoti.darupu60136 ай бұрын
XFC All by
@umaranisuri54442 жыл бұрын
సుశీలగారూ🙏 మీ గొంతు లాంటి గొంతు నభూతో నభవిష్యతి. మీరు పాడిన ప్రతి పాటా అద్భుతమే
@daksha33332 жыл бұрын
How pure she is from heart! to talk good about her co-artists who once competed with her like Janaki garu, SPB garu Shailaja garu ... very good interview, thanks for bringing the legend so close to us.
@jyothijo29642 жыл бұрын
కోకిలమ్మ గానం ఒక్క ఋతువు లోనే వినగలం. ఈ గాన కోకిలమ్మ గానం అన్ని ఋతువుల్లోను వీనుల విందు గా ఆలకించగలగటం మనందరి అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad2611 Жыл бұрын
Nice Comment!
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma universal singer and Melody queen humming king
@syamala73212 жыл бұрын
Amma Suseela gaaru, you are special singer with gifted voice, no comparison to you, one and only SUSEELA ,never before never after. 🙏......
@komanduru822 жыл бұрын
సుశీలమ్మ గారంటే సుశీలమ్మ గారే...సుశీలమ్మ గారి టైం లో ఉండడం మ్న అదృష్టం🙏🙏🙏🙏
@manasasheelam536 Жыл бұрын
S
@veeraprabha23552 жыл бұрын
Roshan garu thank you very much🙏 amma tho interview chesinandhuku amma matalu alaaa Vintooo vundipoyam🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🥰
@lalithagone40272 жыл бұрын
ఆమ్మ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏 మీ పాటలు నా ప్రాణం.మమ్మల్ని దీవించండి అమ్మ
@kramalingareddykrlr2 жыл бұрын
నమస్తే సుశీలమ్మ గారికి సుశీలమ్మ గారు పాట పాడితే దేవుడే దిగి రావాలి అంత మంచి అద్భుతమైన ట్యూన్ దేవుడు మీకు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు దేవుడికి మీకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@msateeshkumarmsateeshkumar49682 жыл бұрын
అది పదం కాదు అమృతం అది స్వరం కాదు ప్రాణం అది మాట కాదు ముత్యం ఏ పాట పాడిన ఏ రాగం ఆలపించిన తేనెలొలికే మాట రసాలు రే పాట అందమైన రాగం అలరారే గీతం చెప్పాలంటే మాటలు చాలవు ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో అమ్మ పాట అంటే నాకు ప్రాణం లవ్ యు సుశీలమ్మ🙏🙏🙏🙏🙏💐💐❤
@pavaniphani57752 жыл бұрын
2
@venkateswararaopattamatta16762 жыл бұрын
Legendary artist. Ghantasala, Suseela, Leeela,Janaki, Jikki ruled cinema industry with talent and great efforts
@v.vp.revatnhi96172 жыл бұрын
Legendary.singer
@swarnalatha77672 жыл бұрын
My life time favorite singer Susila Amma❤❤❤❤
@narkinabillikrishnaveni7328 Жыл бұрын
Paapalu you are rocking ❤️,🔥👌 God bless you Paapa 😘
@jyothijo29642 жыл бұрын
ముఖ్యం గా తెలుగు శ్రోతల అదృష్టం .. ఈ గానకోకిల తెలుగు వారు కావటం ,తెలుగు వెండితెరకు అదృష్టం 🙏🙏🙏🙏❤️❤️🤝🤝
@anjaiahvarala96812 жыл бұрын
46
@anjaiahvarala96812 жыл бұрын
78
@annapurnagudala28212 жыл бұрын
Ledamma me vigraham pettavalisinde aa rojulo patalu me kosame rasaremo ami paderu
@paparaokoppula79102 жыл бұрын
మన ప్రముఖ గాయని పి సుశీల గారి తొ ముఖా ముఖి కార్యక్రమం చాలా చాలా అద్భుతంగా వుంది మీ ద్వారా ఇంత మంచి చూడటం మా అదృష్టంగా భావిస్తున్నాము 🙏🙏🙏🙏
@daksha33332 жыл бұрын
Hats off to Mr Roshan and Suman TV for meeting all the legends and recording their memories, that can be preserved for ages to come.
@mohanatmakuri64462 жыл бұрын
Manchi interview sir thanks to Roshan gaaru
@pentapallilakshmi12712 жыл бұрын
Legendary music 🎶🎵🙌👌 sushila amma
@chavavenkateswarao71862 жыл бұрын
Roshan you are great interview thank you
@swarnagowri60472 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🌺🕉️ గౌ. సుశీలమ్మ గారికి, నమస్సుమాంజలి. 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
@sharadachowdappa63082 жыл бұрын
Kannada chitrarangadalli Pbs and P susheelamma thumba thumba Famous Avru Hadida madhura gana endigu ajaramara athi etharakke beleda obba sundara sushikshitha adbhutha gaayaki Sada sukhavagi arogyavagi nivu irbeku ide namma prarthane Bhagavanthanalli 🙏🏾🌹
@sappudusappudu43292 жыл бұрын
Roshan is a young guy but his love and consideration for old artistes is commendable
@masthanaiahm6802 жыл бұрын
Ganakokulasusulammagaru
@bollimpalliswaralahari88042 жыл бұрын
Amma interview bhogi roju chudatam maa adrustam thank u roshan
@jhansiraninikkondi11852 жыл бұрын
Mad of u amma , meku padabhivandanalu suman garu very many thanks🤗🥰🤩
So simple n nice matchless video. My lsnguage hindi,but due t my entire atmosphere(parivesh) I very near t telugu n always felt telugu also my mother. May this all due t films. My thanks,thanks,thanks. Jai Bharat,Vande Matram.
@kamesweraraovuppuluri58962 жыл бұрын
Very very nice and great interview
@ramapulla21092 жыл бұрын
Nice,my favourite singer
@v.krishnaprasadpunnaraju49332 жыл бұрын
🙏🙏🙏సుశీలమ్మ గారికి పాదాభివందనం 🙏🙏🙏
@suseelakancharla53592 жыл бұрын
Excellent video sir 🤝👍💐🌹
@vijaybanu6616 Жыл бұрын
సుశీలమ్మ చాలా ఇష్టం అయిన గాయని మాకు సూపర్ తల్లి మీ పాటలు రోజు వింటూ రిలాక్స్ అవుతాను
@paparaokoppula79102 жыл бұрын
సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏ప్రతి నటి నటులు, గాయకుల జీవిత చరిత్రలు వారు పడినటువంటి కష్టాలు సుఖాలు ఎన్నెన్నో వెలుగులోకి తీసుకొచ్చి మాబోటి అభిమానులకు తెలియ పరుస్తున్నందుకు సుమన్ టి వి వారికి 🙏🙏🙏🙏
@Kmuthyalamma2 жыл бұрын
Super Amma Suseelamma Ma yamma bangaru thalli meereppudu yilage navvutu undali mee trust develop kavali
తెలుగు గాయని గా ఎంత పాపులర్ అయ్యిందో, తమిళం మాతృ భాష కాకపోయినా తమిళ సంగీత ప్రపంచంలో కూడా ఇంకా ఎక్కువ పాపులర్ అయిన గాయని ఈమె. తమిళంలో సుశీలమ్మ పాడిన ఒక పాటకు ఒక తమిళ సంగీత ప్రియుడు ఒక కామెంట్ పెడుతూ ఇలా అన్నాడు. "తమిళ సినీ సంగీత ప్రపంచానికి తెలుగు వారు ఇచ్చిన ఒక విలువ కట్ట లేని కానుక ఈ సుశీలమ్మ" అని. ఒక తెలుగు వాడిగా ఒక ఐదు నిమిషాలు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను.
@narasimhamurthy87282 жыл бұрын
Telugu Tamil mathrame kaadu sir kannada lo kuda chala goppa patalu paadinaru.
@msb33322 жыл бұрын
@@narasimhamurthy8728 హిందీ మలయాళంలో కూడా పాడారు. కానీ సందర్భం తమిళ్ గురించి చెప్పాల్సి వచ్చింది.
@rainbowteluguchannel30702 жыл бұрын
Navvulu taginchi interviews cheyandi
@rainbowteluguchannel30702 жыл бұрын
Idi Mee old jabhardasth kaduga
@hemasunderrepala4622 жыл бұрын
Ll
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Indian number one female play back singer in this Universe also..
@nagabhushanampakam34392 жыл бұрын
భారతదేశంలో అత్యుత్తమ గాయని మన పి సుశీలమ్మ గారు... Clear Tone
@khajakwt50442 жыл бұрын
Super roshan babu
@kurubabandaiah23262 жыл бұрын
We want singer janakamma gari interview 🥰🥰🥰
@puttajrlswamy10742 жыл бұрын
మీరు తెలుగు వారి ఆస్తి. 🙏
@adityasarma44252 жыл бұрын
God's gift to Telugu music admirers and audience Maa suseelamma.
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Bharat Rathana really God's gift to everyone
@skrahoof76002 жыл бұрын
Wonderful singer p.suseela garu
@bhaskarachary8232 жыл бұрын
Good Interview Tq
@bayazeedshaik38362 жыл бұрын
Very nice speech ama
@savithri31732 жыл бұрын
Superama👏👏👏
@RaviKumar-ic6oc2 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది.... మహమ్మద్ రఫీ గారి గురించి అడిగింటీ చాలా బాగా ఉండేది,..
@hymabobbili6872 жыл бұрын
I am also from vizianagaram..sushellamma you are great...
నేను గొప్ప గాయనికాదు,నాకంటె గొప్పగాయనీ గాయకులు ఉన్నారు,అని సుశీలమ్మ చెప్పడము,ఆమెయొక్క ఒదిగి ఉండాలనే,మంచితనము తప్పా,నాకు తెలిసినంత వరకు,సుశీలమ్మ లాంటి తీయటి గొంతు కలిగిన,గాయనీమణులు భారత దేశంలో లేరు అన్నది,నగ్న సత్యం..హై పిచ్ లో పాడ గలిగిన వారు ,ఉండొచ్చుగానీ ,సుశీలమ్మకు మించిన తీయటి స్వరం కలిగిన వారు లేరు..ఇది ముమ్మాటికీ అక్షర సత్యము..ఘంటసాల,బాలు,గార్ల కంటె కూడా సుశీలమ్మ గొంతే,మధురంగా వినిపిస్తుంది..లతా మంగేష్కర్ స్వరం కంటె కూడా,మన సుశీలమ్మ స్వరం చాలా మధురం గా ఉంటుంది.ఆ భగవంతుడు ఆంధ్రులకు ఇచ్చిన వరము మన సుశీలమ్మ గారు..ఆమెను చూస్తూ,ఆమె పాటలు వినడం,మన అదృష్టం గా భావించాలి,,ఎందుకంటే తర్వాతి తరం,ఆమె స్వరం మాత్రమే వినగలరు..
@varaprasadbalineni36282 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి మాటా అక్షరసత్యం.👏👏
@dipikalifestylechannel61622 жыл бұрын
👌👌
@dipikalifestylechannel61622 жыл бұрын
గ్రేట్ సుశీలమ్మ
@rvbprasad35242 жыл бұрын
Susilamma meeru Saraswathi roopame sandeham ledu
@usharani67552 жыл бұрын
సుమన్ టీవికి సుశీలమ్మ గారికిజయహో జయహో.
@vijayalakshmikona412 жыл бұрын
You are doing great job Roshan
@mohanveeranjaneyulu19042 жыл бұрын
Good interview tq
@sairamsairam13922 жыл бұрын
Amma Super Jai
@jamivenkataramana57762 жыл бұрын
Super sir
@papajonnalagadda57812 жыл бұрын
🙏🙏🙏💯sampurna jivithanni choosina talli ni aababa garu challaga choodalani korukuntunna🙏🙏🙏
@raghuvignesh27222 жыл бұрын
Smt. P. SUSEELAMMA gari ni interview chesi nanduku meeru yedu punyam chesi untaaru. Smt. P. SUSEELAMMA gari laanti gayanimani NABHUTHO NABHAVISHATH. Aa gayanimani unna kalam lo meemu puttinanduku meemu DHANYULAM. Amma meeku paadaabhivandanamulu.
@nandamanchukonda11482 жыл бұрын
Roshan garu.....marvelous.....happy to see Susheelamma on the screen. Could you please also share the trust details to contribute?
@naragamhari97032 жыл бұрын
Janakamma interview kuda chaindi Roshan garu plz
@malleshgoudbathula45722 жыл бұрын
Legendry సింగర్
@archanay11342 жыл бұрын
మా మనవరాలికి రోజు వటపత్రసాయికి వరహల లాలి అన్నపాట వినిపిస్తెనే నిద్రపోతూంది
@sundarraomamuddu12542 жыл бұрын
Great amma
@krishnakumaripuppala.33042 жыл бұрын
amma meeru gaana gandharvulu you are immortal meeku paadabhivahndanamu
@selvarajselvaraj78199 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@mallelaparimaladevi84302 жыл бұрын
Roshan 👍
@youtubepat1-pm6hv3 ай бұрын
one thing sure there wont be another suseela in this yugam, and ghantasala, one and only singers suseela-- no on even come close to your voice. yours is a uniques voice specially created by Lord Siva. Suseel is the only one female in the world who has crisp and sweet voice ever and no one topples her
Amma miku sathakoti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏,jeevitamlo okkasari Aina mimmalni Chudalani yenthoo Korika..
@sarojaprasad12 жыл бұрын
ఈ anchor తెలుగు ఉచ్చారణ నేర్చుకోవడం అవసరం. "వాల్లు, వీల్లు, ఏల్లు" అనకూడదని, "వాళ్ళు, వీళ్ళు" అనాలని కనీసం సుమన్ TV వారైనా చెప్పరా? సుశీల గారి వంటి సీనియర్ గాయకులను ఇంటర్వ్యూ చేయడానికి సంగీతం గురించిన కనీస అవగాహన ఉండాలని కూడా చానల్ నిర్వాహకులకు తెలియకపోవడం శోచనీయం.
@bhagyalakshmiramachandra36792 жыл бұрын
Bose garu. Chala baga vontondhi me interview. Adi oka art Sushelamma gariki 🙏🏼🙏🏼
@singer93322 жыл бұрын
All the legendary favorite susheela Amma
@raghurambabladi1633 Жыл бұрын
Smt. Susheelamma Garu deserves Bharata Ratna. Its high time that Govt. realises its mistake of ignoring the Goddess of Sangeeta ( Smt. Susheela Garu) and award Bharata Ratna to her immediately.
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Indian golden Diamond
@meeshoproductsshorts4812 жыл бұрын
Roshan now you are becoming a dignified anchor
@vav99992 жыл бұрын
No chance
@nagamuneiah.k9992 жыл бұрын
👌🌹🌹🌹🙏🙏🙏
@rathulavathyashwanth-iiitk2 жыл бұрын
S.JANAKI garini interview cheyandi please
@annapurnab33762 жыл бұрын
తెలుగులో సుశీల గారు హిందీ లో లతా గారు ఇద్దరికీ ఆ భగవంతుడు చాలా మంచి voice ఇచ్చాడు
@raghureddy72172 жыл бұрын
s s s
@swarnakrupadevanandam98182 жыл бұрын
S Janaki amma Indian darling
@reddyda2 жыл бұрын
She and K Viswananth are a proof that those who eat rice + dal + ghee will live long
@sanjuchotu51722 жыл бұрын
Roshan bro pls do janaki amma interview also plzzzz plzz plz...
Suseelamma garu is a brilliant creation of God the Almighty. He had taken special care to ensure that her voice is Divine. Na bhutho na bhavishyathi. We are all very fortunate to have seen her in flesh and blood. Vandanalu vandanalu veenula vindu chesinanduku.
@nakkasrinivasulu15012 жыл бұрын
Ganakokila suseelamma garu Teluguvaru kavatam mana adrustam
@AnilKumar-cl8hc Жыл бұрын
17:58 about Sp balu gaaru
@raghuinturi97412 жыл бұрын
నాగేశ్వరరావు గారు సుశీలగారిని రవీంద్ర భారతి ఆడిటోరియంలో నా హీరోయిన్స్ కి సుశీల గారు పాటలు పాడారు ఈమే అసలు హీరోయిన్ అన్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను.
@gognene15132 жыл бұрын
Indian government must give bharatha Ratna.
@manasasheelam536 Жыл бұрын
Next Soundarya Gari Husband Present interview cheyyandi ❤️
@giribabuvoorimindi45392 жыл бұрын
Janakamma interview cheyee Rosan
@rameshkumar-sy5ww Жыл бұрын
Hi.. janaki gari ni interview pls ....
@vani89872 жыл бұрын
Meeku vela kotla dandalu amma,, u r legend amma
@satishvilaparthi77452 жыл бұрын
🙏🙏🙏💐
@rsrinivas65782 жыл бұрын
Sri. Susilamm garuku kalluku dandampayttu bro rs
@srinivasg86102 жыл бұрын
Roshan great yar. All the best. Display suseelamma gari trust name and number people will donate voluntarily.