చాలా గొప్ప, తేట తెల్లమైన మనసు, ఏ మాత్రం గర్వం లేని, ఇతర సహ నటులను పొగుడుతూ , నవ్వుతూ ఉన్న భీష్మ సుజాత గారికి వందనములు. ఇప్పటికీ ఎంత సుందరంగా ఉన్న తల్లి. భగవంతుడు ఈమెనూ, వారి కుటుంబాన్ని సదా రక్షించి, ఐశ్వర్యంలివ్వాలని ప్రార్ధిస్తున్నాను.
@anithayedlapalli87573 ай бұрын
Sujatha garu, "evaraina choostara ee interview " ani adigaru. I've always loved watching black n white movies and meeru naku baga gurthu. EE interview choosi chala happy andi nenu. Best wishes to you n family!
@geethanjalichittarusu5134 Жыл бұрын
బాగున్నది అండి interview. ఆవిడ వాయిస్ ఈ వయసులో కూడా super 👌🏻
@myvillagefolk924 Жыл бұрын
సుజాతమ్మ గారు అస్సలు ఏమాత్రం కల్మషం లేకుండా....అద్దం లాంటి మనసుతో మాట్లాడిన తీరు మమ్మల్ని ఎంతో ఆకట్టుకొంది...!!! బహుశా.....మనసులో ఏమాత్రం దాచుకోని ఆమెకున్న మంచి మనసే ఈ వి"చిత్ర" సీమలో ఆమెని ఉన్నత శిఖరాలకు చేరకుండా చేసి ఉంటుంది....🙏🙏
@rajaphn426 Жыл бұрын
👍
@nirmalapagadala1070 Жыл бұрын
అమ్మ మీస్వరం కూడచాల బాగుంది ఎంత సింపుల్ గాఉన్నారు అందంగా కూడ మాట్లాడే విదానం కూడ హుందగా కనిపిస్తుందమ్మా గ్రేట్. రోషన్ గారు చాల థాంక్యూ సినియర్ నటులను చూపిస్తున్నారు
@seshugrandhi8239 Жыл бұрын
అద్భుతమైన గాత్రం..... మంచి నటనా నటి..... ఘటనా ఘటి....👏👏👏......
@ravikumar-du8mg Жыл бұрын
అమ్మా సుజాతమ్మ గారూ ధన్యవాదాలు మీ రుచాలామంచిపాత్రలుపోషించారూమీరుఇంటర్యూఇచ్చినందుకు చాలాసంతోషం🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
@pandurvk1 Жыл бұрын
అమ్మా। మీ అంద చందాలు చెక్కు చెదరలేదు. వాచికం అదరహో। ఇక మీ గొంతు మీ పాట మీ గాన మాధుర్యం త్రివేణీ సంగమం - సాహిత్యం అందచందాలు నటన గానం - అన్నీ సంగమించిన అద్భుత కళామతల్లి మీరు। ఐనా మీలో వున్న వినమ్రత వినయ శీలత న భూతో న భవిష్యతి। మీరే ఈనాటి మన నూతన నటీనటులకు ఆదర్శం। నిండు నూరేళ్ళూ ఇలాగే కళకళలాడుతూ జీవించాలి మీరు. మేమందరం చూచి ఆనందించాలి తల్లీ। మీకు వందన 🙏 శతములు। 🙏 Thanks 🙏 Roshan
ఇంటర్వ్యూ చాలా బాగుంది. 'రోషన్' మీరు ఎందరో మరుగున పడిపోయిన గొప్ప సినిమా కళాకారులను, ఈ జనరేషన్ వాళ్లకు పరిచయం చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్నలు వేసి వాళ్లను ఉత్సాహపరిచి, వారి అనుభవాలను, అనుభూతులను మాకు పంచుతున్నారు. మీరు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి ఉన్నతిని పొందాలని కోరుకుంటున్నాము. 🫡🫡🫡
@1606sweety Жыл бұрын
Very sweet and natural way of interview Loved the veteran actress Bheeshma Sujatha garu interview. Her way of talking and experiences felt very sweet and natural. BTW- hey… I watched the whole episode😂- for the last question she asked 👍
@padmaja58 Жыл бұрын
Very good interview.chinnappudu chusina... Bhishma cinimalo aa pata chala manchipata aa vdhanga aavida andariki gurthu untarru 🙏
@annapurnakankipati4082 Жыл бұрын
ఈకాలం వారికి తెలియని పాత తరం నటీమణులు లను పరిచయం చేన్నందులకు సుమన్ టివి రోషనగార్కి,మరియు ఆనాటి అందమైన భీష్మ సుజాత గారికి ధన్యవాదాలు 🙏🙏
@mangalampallirkumar3638 Жыл бұрын
Very pleasant interview. She can act now also She can capable and talented in present day cinema field also.
@v.vp.revatnhi9617 Жыл бұрын
Verygoodinterview
@myvillagefolk924 Жыл бұрын
ఎప్పటి "భీష్మ ....!!! ఎప్పటి సుజాతమ్మ.....!!! కానీ....ఆవిడ ఇంకా ఎంత నిత్య నూతనంగా ఉన్నారు...!!! ఏమాత్రం భేషజం లేకుండా ఆవిడ మాట్లాడిన తీరు మమ్మల్ని ఎంతో ఆకట్టుకొంది....!!!! ఆవిడ వయస్సు...ఎంతో స్పష్టమైన ఆవిడ వాచకాన్ని దాటలేకపోయింది! కల్మషం లేని ఆవిడ తీరు మరలా చిత్ర సీమ వరకు వెళ్లి...ఈనాటి దర్శక నిర్మాతలు ఆవిడకు వెండి తెరపై సరిఅయిన స్థానం కల్పించగలరని ఆ భగవంతుని మనసారా ప్రార్తిస్తున్నాను 🙏🙏🙏💐💐💐💐
@nataratnakalamandir20285 ай бұрын
🙏కారణజన్ముడు NTR అపూర్వ సృష్టి 1977 DVS కర్ణ చిత్రం కర్ణుడు పెంపుడు తల్లి గా 🎼ఎతల్లి నిన్ను కన్నాదో 🎼అద్భుతమైన మైన పాట లో 🙏అద్భుతం 🙏🙏🙏ఇంకో అద్భుతం 🌹భీష్మ లో మాత్య గంధి గా 🙏🙏🌹🌹సుజాత గారి అభిమానం తో అభినందనలు🌹🙏🙏
@karrirbhnchakravarthi629 Жыл бұрын
ఆమె స్వచ్ఛమైన మనసుతో నిజాయతీతో మాట్లాడారు
@kanakadurgamadapati909 Жыл бұрын
Very nice lady and she is Frank and simple. భీష్మ సుజాత గారు చాలా బాగా తెలుగు చక్కగా మాట్లాడారు.చక్కటి పాట.
@movidird-hb8uk Жыл бұрын
Bheeshma sujatha garu. .... మీ ఇంటర్వ్యూ చాలా సంతోషదాయకంగా ఉంది. మీ మాటలు చాలా బాగున్నాయి. మీ వాయిస్ మరియు padyalu బావునాఇ. Bheeshma సినిమాలో మీరు బావునారు. మీకు అభినందనలు అండీ.
@visalakshisombhotla5318 Жыл бұрын
అమ్మా chala chala baaga matladaru, sweet gaa padaaru. Chala santosham gaa undi. Bhagavantudi challani aaseesulu mee family ku tappaka labhistaaie.
@suryaprakasaraokanagala41495 ай бұрын
I am so happy to see sr actress smt. Sujatha garu. I have seen that poster of bheeshma at the age of 7 years and so. I am so eager to know where she was residing. Very very good actress.
@gaddamgirija9181 Жыл бұрын
సుజాత గారు సరస్వతీ teacher. మా అమ్మ గారు . మా sister Padmini Rani కూడా dance నేర్చుకున్న ది మీ దగ్గర. U r very beautiful till now n very frank in answer S. Tku for reminding the past
@rpodury5 ай бұрын
ఎందరో మహాను భావులు - చాలా స్పష్టంగా పాడారు.మనసున మల్లెలు - excellent
@sitamanikyammullapudi539 Жыл бұрын
Excellent Interview with Bheeshma Sujata garu,a beautiful talented actress of Telugu cine field.
@seshadurga4177 Жыл бұрын
Loved her way of talking ,super singing,,,, inka vinalanipinchindi ,,,,,
@srinivasareddyvustipalli885 ай бұрын
శుభాభినందనలు తల్లీ. ఈ ఇంటర్వ్యూతోనే మీరెవరో తెలిసింది.
@sujatha20aug Жыл бұрын
Very Good...Roshan..mee valan enthomandhi pathavallani chudadam ..valla gurinchi thelusukovadam ..chala chala ఆనందంగా undhi....and sujatha garu chala plain ga chakkaga matladaru..malli avida work cheyagalige antha active ga unnaru....ముఖ్యంగా Happy family ichadu bhagavanthudu.. సినీ field lo chala thakkuva మందికి దొరికే aanandham family ee....ఇలాగే వారు కుటుంబం తో హాయి,ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ🙏🙏🙏
@nallamachegaribayareddy5723 Жыл бұрын
అమ్మ మీరు ఈ రోజుల్లో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం అమ్మ మీరు రోషన్ గారితో ముఖాముఖి కార్యక్రమం చేయడం మాకు ఆనందదాయకం మీ ఆరోజుల్లో జరిగిన విషయాలు పంచుకోవడం అభినందనీయం 🙏 మీకు భగవంతుని ఆశీర్వాదము సదా ఉండాలని కోరుకొంటున్నాను 🙏
"హైలో హైలెస్సా, హంస కదా నా పడవా .. హోయి" భీష్మ సినిమా లోని ఈ పాట వింటే మీరే గుర్తుకొస్తారు. ఇలా ఇంటర్వ్యూ లో కనపడటం బాగుంది.
@Sanatani1305 Жыл бұрын
Super
@chakrapanigudala704 Жыл бұрын
Chusevamma me interview chal bagunnaru mana industry guddidi merru chala bagunnaru meeku avakasalu rakapovadam bad
@lalithambas7001 Жыл бұрын
Aaaaaaa
@padmapadma3183 Жыл бұрын
Nenu ngt Bheesma movie chusaanu. Wow. Nenu anikunna movie chustu meeru okkareinka unnaaru ani
@manjulanagishetti9398 Жыл бұрын
Thanks Roshan garu alnaati old start es nu parichayamu cheesthunnaru. 👌👌👌🙏🏻🙏🏻
@jaihind11Ай бұрын
Almost 2 yrs తరువాత చూశానండీ. మీ రోజుల్లో సినిమాలు చాలావరకు తెలియదు,ఆ భీష్మ పాట తప్ప. చాలా సంతోషం కలిగింది మీ ఈ పరిచయం, సంభాషణ.
@CCEVO939 Жыл бұрын
Great lady and taken everything under stride and moved on and ultimately positive attitude has paid off
@tajunnisa9896 Жыл бұрын
Roshan your interview with Bheeshma sujata garu is superb, live with my sons in Chicago USA. I always see your interview. Thanks for sharing such a wonderful video with us. May Allah bless you long healthy life Roshan. Tajunnisa begum Libertyville Chicago USA.
@KidcoreHeartzz Жыл бұрын
Usa avasarama ekkada
@devarajanaidujonnagadla1934 Жыл бұрын
Madam sujatha garu, Really felt happy to see the interview of senior actress ,by the time of release picture Bheesma, I am a kid, thank you Rosan garu.
Interview.... Extraordinary ga undi ... Congratulations Roshan 💐 epudu old movies chudali... Aa actress kosam inaa
@genteladiwaker9071 Жыл бұрын
Well crafted pleasant interview well done, Ms.Sujata appears to be a very talented and gifted artist,. God bless her.
@ramaraosuguru4724 Жыл бұрын
చాలా మంచి కార్యక్రమం మీ వల్ల వీళ్లందరిని చూసే భాగ్యం కలిగించినందుకు మీకు భీష్మ సుజాత గారికి ధన్యవాదములు స్వయంప్రభ హైదరాబాద్
@SridharSridhar-qs8ol2 ай бұрын
🙏👍👌చాలా బాగా ఉన్నది ఇంటర్వ్యూ సుజాత గారు చక్కగా ఓపెన్, ప్యూర్ గా మాట్లాడారు మాది గుంటూరు 💐❤️
@savitriy2682 Жыл бұрын
తప్పకుండా చూస్తారమ్మా. మీ లాంటి వారిని చూసే అవకాశం ఇచ్చిన రోషన్ గారికి ధన్యవాదములు. మీ పాటలు, మాటలు చాలా బావున్నాయి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడమ్మా. 🙏🙏
@savitriy2682 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@bollarevathi4604 Жыл бұрын
As usual very very nice vedio. Happy to see you Sujata gaaru.
@koteswararaoparuchuri5705 Жыл бұрын
Nice interview. There are many beautiful actors who could not get into the limelight through beauty
@sitalakshmialamuru9186 Жыл бұрын
Super amma . My respects
@ashokraju944 Жыл бұрын
Hailo, Hailo Hailesa na padava,this song is ringing my mind. Very nice to see you madam
@dhananjayathota5218 Жыл бұрын
Nice interview bagundhi old is gold .sujatha gari active ness smiling bagunnayi
@suvakatam9577 Жыл бұрын
Thank you mr Roshan, u introduced a very positive lady Very nice and Inspiring video Amma , Mee attitude baagundi If possible, please convey the audience response to her, mr Roshan
@boppudisreedevi9011 Жыл бұрын
bhale vaaru amma mirante chala istam ,aa pata padina mathyakanya yevara anukunedaani ,ippatiki clear ga ardamindi.tq roshan gaaru.
@gangasanivenkataramanaredd11756 ай бұрын
Great actress,very honest actress may God bless you with good health ❤
@nallanmohan Жыл бұрын
Excellent interview with this legend. Surprised to see this personality is living happily at chennai.
@subhavissapragada5083 Жыл бұрын
Good work 👍 Giving time to tell what ever they want to talk that is really good thing
అనుకొని అతిథులతో మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. చాలా థాంక్స్ అండి. మేడం యాక్ట్ చేసిన క్లిపింగ్స్ చూపిస్తే ఇంకా బాగుండేది. 🎉
@GopalKrishna-zt9wk Жыл бұрын
Pl
@kasturiskitchen5733 Жыл бұрын
Chaalaa baaga gurthu vundipoyina Actress Sujatha.garu,...eppudu Malli chudatam happy ga vundi
@yellapragadashakunthala4799 Жыл бұрын
Chala bagundhi interview.
@vanisri8180 Жыл бұрын
Avunu
@ramun3382 Жыл бұрын
రోషన్ భయ్యా సూపర్ తెర మరుగు జీవితాలు అనే పేరు కరెక్ట్ గా ఉంటుంది ఈ ఇంటర్యూకి నిజంగా నువ్వు న్యాయం గా అడిగిన ప్రశ్నలకి మేడమ్ గారు కూడా ఏది దాచకుండా ఇచ్చిన వివరణ ఆమె గుండె చప్పుడు వినిపించింది నాకు చెన్నయ్ కొంచెం పరిచయము ఉంది కె కె నగర్ లో పిఠాపురం రాజా వారి వీధి అనేది ఇప్పటికి ఉంది అంతే కాదు పిఠాపురం రాజులు హరనాథ్ గారు ఆ కుటుంబమంతా నా చిన్న వయసులో మా కుటుంబానికి అందరూ తెలిసినవాళ్లే అందరూ బావుండాలి అందులో ఈ మేడం కూడా ఉండాలి వారి మనుమడు కూడా బావుండాలి అని కోరుకుందాం
@laksb6095 ай бұрын
Amma meeru cheppina vishayalu chala bagunnyi super❤❤
@surekhagonuguntla8654 Жыл бұрын
Beautiful lady and wonderful interview. ❤️
@chandrashekarahl3377 Жыл бұрын
Happy to know that you are the actress for the song yava Kannada maitri. The song is written by nonelse than Dr. kuvempu, who is known as Rashtra Kavi in our Karnataka. Music is composed by sri G.K.Venkatesh. Seeing your sweet voice even at this oldage, you yourself could have been the chance of singing that famous song. Anyway very happy to see you madam. I am a kannadiga.-Dr.H.L.Chandrashekara, Retd Prof of philosophy, Mysore university
@mallismiles9200 Жыл бұрын
Very happy seeing her
@bhimashankaramyeddanapudi6518 Жыл бұрын
నువ్వు గొప్ప danivi అమ్మా...we felt very happy to this interview....thanks to anchor babu.🌹🙏🙏🙏🌹
@parvathikoppuravuri7494 Жыл бұрын
Interview chaala bagundhi Sujathagaru ! God Bless your Family Madam
@lakshmikanthammam8240 Жыл бұрын
Excellent attitude sujatha garidhi. Very nice👍👍
@sharmagub5433 Жыл бұрын
She spoke Very honestly. We never knew she is so talented. I wish she continues to be blessed with great health God bless you Sujatha garu
@chswamy10042 ай бұрын
Very good interview 👍👍
@nageswararaoloya2710 Жыл бұрын
చాలా సంతోషం కలిగింది
@srinivaspingeli4780 Жыл бұрын
Nice intervew.Good memories.
@haripriyavasireddy4573 Жыл бұрын
Sujatha Garu, very realistic talk.baga chepparu.
@venkateswarludevarakonda64755 ай бұрын
Roshan! We have seen a very very very superb interview with our child hood days actor Mrs.Sujatha garu. God has given gd health and excellent speaking vacabulary to Sujathagaru. She should be like this through out life.
@nageswararaoyelavarthy279 Жыл бұрын
Sujatha garu mee interview chusana.bagundi.mee voice chala soft ga vundi.songs baga padaru.Melodious ga vundi
@rameshwarraod8026 Жыл бұрын
Nice. Interview. Tyu to Anchor. And. Sujatha garu.
@krishnaduggirala7824 Жыл бұрын
Very nice 👍 Interview. Spl.thanks to chy.Roshan. all the best to U n smt.Sujatha garu.👌💐🙏
@satyagowriballa7913 Жыл бұрын
పెద్ద వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు...
@yesayyamadiki6701 Жыл бұрын
So nice. Senor actores Madam Sujatha garu wish yiu a happy new year. Still she is singing. So great. GOD almighty may gives her good health and happiness. Anchor Roshan garu is very soft and smooth voice . The interview with Madam Sujatha garu is so nice. My best wishes to Mr Rosan garu.ok .
@rameshch4852 Жыл бұрын
Excellent interview. Chala chakkaga matladaru. Great Roshan
@manideepcreations63625 ай бұрын
భీష్మ సుజాత గారి ఇంటర్వ్యూ మనసుకి హాయినిచ్చింది, హిందీ నటి ముంతాజ్ గారిలా ఉంటారనేవారందరూ, కానీ సుజాత గారే అందంగా ఉంటారు, ధన్యవాదాలు ❤❤❤
@kilarusrikrishnaprasad8740 Жыл бұрын
True interview sujatha garu honest person
@kvsatyanarayanakvsatyanara9905 ай бұрын
Excellent voice of Sujataji and the interview also.
@sulochanabattula96275 ай бұрын
Great vedeo 🎉🎉🎉
@vanisri8180 Жыл бұрын
Nice Roshan Babu OLd is gold 🥇🥇 OLd Acters Ni Interw Cheasthunnaru, Great 👍👍
@muniraj2191 Жыл бұрын
She is so cutest
@sv2200 Жыл бұрын
ప్రజల గుండెల్లో నిలవడమే మంచి గుర్తింపు , అవార్డ్ అన్నట్లు , ఎంతో టాలెంట్ ఉన్నా కూడా పైకి రాలేరు కొంత మంది , అయితే అభిమానులు గుర్తిస్తారు ఆ టాలెంట్ ను సుజాత గారు, మీరు చాలా మంది కి గుర్తు ఉన్నారు ఇప్పటికీ, ఈ మీడియా ల వల్ల మీవంటి వారిని ఇలా చూడగలుగుతూ ఉన్నాము , సంతోషము గా అనిపిస్తూ ఉంటోంది ఇలా మీ పరిచయ కార్యక్రమములు , మరలా పాత రోజుల్లోకి జారుకుంటూ , ధన్యవాదములు, గాడ్ బ్లెస్ యూ మామ్ 👌👍💐💐
@lakshminimmagadda5264 Жыл бұрын
Sujatagaru chala bagunnaru, interview super
@venkatalakshmibommu2916 Жыл бұрын
Sujathamma garu, we are very grateful to u, since your voice is so sweet n lyric n musical rythams, we ever memorised u since longtime, all audians are never forgotten. Thanq. Bmn swamy, ongole
@SreedeviDandugula5 ай бұрын
Amma meeru. Me voice eppatiki 👌 super amma
@ravisekharreddy9783 Жыл бұрын
Great story.. pitapuram zamindar s marriage... otherwise..??? Propriety in her talk...meandering life...Pitapuram..Sri pada sri vallabha Swamy.... Congratulations Amma... your grandson ..son... Pitapuram..Sri Guru charitra... Etalli ninu kannado..my favorite song...Bhishma 1st song too... Came to know about all these..through Roshan s..vedio etc Nostolgia Grest interview...of Sujata garu...dsughter of Pitapuram zamindari..
@santhalakshmip2901 Жыл бұрын
Excellent 👌 Iddariki thank you 🤝
@konevijayalakshmi486 Жыл бұрын
Good interview
@chennupatikamakshi3028 Жыл бұрын
Memu chusthunnamu Amma...miru Entho realistic ga matladutunnaru...miru bahumukha prajnavantulu...acting,singing.mimmalni chusinanduku Happy ga vundi...
@nagalakshmidevivangala97345 ай бұрын
🎉🎉🎉🎉love you Amma,,u r very honest
@madhaviposhala9786 Жыл бұрын
Very good interview
@yrajeswari5803 Жыл бұрын
Nice interview happy to see you amma
@nagaratnakumarisure56435 ай бұрын
Excellent interview
@seethaprasad15334 ай бұрын
Excellent voice 👌👍
@jagadak8298 Жыл бұрын
Super interview
@aryamalaradhaa80345 ай бұрын
Very talented.talents has no age.way to go.All the best.
@Surya-wr5cp Жыл бұрын
True to your heart . 👍 గ్రేట్* Sujatha garu
@LpRaju-vv5hc Жыл бұрын
Super excited
@chinnarao664 ай бұрын
Hi roshan There are many pearls like Sujata Mam let the present generation know about them
@veeraraghava6836 Жыл бұрын
Great great great 👌👌👌
@umasaivigneshpeeta7890 Жыл бұрын
Legendary actress
@ubhuvanendra3937 Жыл бұрын
Sweet memories mam really hpy watching this video
@visweswararaosuggala1956 Жыл бұрын
Bhishma sujatha garu. Namasthe. Bhishma cinema chala saarlu chusaa mee action baagundhi ani anukunevaanni . Ee interview lo paadina padyam "Ranjana chedi" chalaa adbhuthamgaa paadaru. Ee vayasulo kuda vinasompuga padaaru. Santhosham MADAM
@shishakala834 Жыл бұрын
Roshan sir edi chala chala manchi program sir.alage sri krishna paandaveeyamlo hidambi patralo natinchina Nagarathnagari gurinchi please theliyacheyandi