ఒక రచయిత మనసు విప్పి మాట్లాడితే ఎలా ఉందో ఈ రోజు అర్థమైంది సర్, what a beautiful words sir🙏
@suryasreepamidimukkala5311 Жыл бұрын
Adbhuthamaina interview
@basivireddygade373210 ай бұрын
ram interview is very interisting
@VENKATPRATHHAP777-jx1mc10 ай бұрын
Correct ga chaparu assalu wonderful words anna
@Jaijagan-ru6kx Жыл бұрын
ఒక interview ని మొత్తం చూడడం ఇదే... రామ్ గారు మీరు చాలా మామూలు మనిషి అనుకున్న....వామ్మో మీ గురించి తెలుసుకున్నాక....❤❤❤❤
@subbukonakala5360 Жыл бұрын
అన్నా చాలా చాలా రోజులు తర్వాత రెండు గంటల ఇంటర్వ్యూ కదలకుండా చూసిన అన్నా with pure words ❤
@Namovenkatesa994 Жыл бұрын
Nen kuda
@TheKrishna10000 Жыл бұрын
@@Namovenkatesa994❤
@allinonehandtv3429 Жыл бұрын
చిన్నవారిని కూడా ప్రేమగా "అన్నయ్యా" అని పిలిచే రామ్ అన్న. చాన్నాళ్లకు చూసిన మిమ్మల్ని ఈ ఛానల్ ద్వారా. Love you అన్న. మీరు చాలా బాగుండాలి అన్న.
@tigersivareddy7652 Жыл бұрын
Ok hjhjjc
@vnr486 Жыл бұрын
నా జీవితంలో నేను చూసిన ఇంటర్వయూల్లో one of the best interview love you love you sir 🎉❤❤❤❤🎉🎉
@shailenderreddy2368 Жыл бұрын
Such A Great Human Bieng. One Of The Best Interview Ever In Suman Tv History. నాగరాజు గారు ధన్యవాదాలు సర్ ఇంతా మంచి వ్యక్తి గురించి మాకు పరిచయం చేసినందుకు. జీవితంలో రామ్ గారు మీరు కలిసిన వ్యక్తులు మీరు ప్రయాణం చేసిన వ్యక్తులు అసలు ఇంతా Background ఉన్న కూడా, ఇంతా మామూలు వ్యక్తిగా జీవితాన్ని గడపటం అసాధ్యం మనుషుల్ని ఇంతా కల్మషం లేకుండా ప్రేమించడం అసాధ్యం నిజంగా పరిపూర్ణమైన అందమైన స్వఛ్చమైన జీవితం గడుపుతున్నారు రామ్ గారు మి అనుభవాలు మి జీవితం నిజంగా మేము చాలా నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ❤ What A Dynamic Attitude Sir You Are My Favourite Personality Forever ♾️
@v9news53 Жыл бұрын
నాగరాజు గారు మీరు రామ్ గారిని ఇంటర్వ్యూ చేయడం ద‌్వార చాలా విషయాలు ఈ తరానికి నేర‌్పించారు 👌🙏 రామ్ గారూ మీకు చాలా కృతజ్ఞతలు 🙏
@AnuradhaChilukuri-zu7ez Жыл бұрын
😢
@chinni5899 Жыл бұрын
Naga Raju గారు అప్పుడప్పుడు ఇలాంటి లెజెండ్స్ interviews సమాజానికి ఎంతో ఉపయోగం...
@padmavathikommu8119 Жыл бұрын
After a long time. genuine interview.. మనసులో నుండి వచ్చిన మాటలు.చాలా పాజిటివ్ ఆలోచనలు కలిగించింది.. అందరూ మంచోల్లు అన్నా అన్న మీ మాటలుVerynice and. Love to watch you.Ram sir...
@vardhanreddynani8035 Жыл бұрын
So nice video kadha madam Padmavathi Kommu hi madam how are u nenu ninu true ga love chesthunanu ma
@srinivasaraju3173 Жыл бұрын
NAGARAJU GARU SUPER INTERVIEW. THANKS A LOT FOR SUCH A BEAUTIFUL INTERVIEW
@shaikzakeer9330 Жыл бұрын
సూపర్ సార్ మీరు చెప్పిన సీతా పలం , కాగితం ఫూలు, డైనింగ్ టేబుల్ స్టోరీ అమ్మ ప్రేమ ప్రతి ఒక్క మాట అనిముత్యం అంతకంటే ఎక్కువే సార్.
@asridurga1391 Жыл бұрын
💐 సూపర్ ఇంటర్వ్యూ 👌👌 ఇన్నల్టిటికి రామ్ గారి ఇంటర్వ్యూ సుమన్ టీవీ లో చూడటం చాలా చాలా బావుంది 💐
@bpclsabbavaram9535 Жыл бұрын
Through this interview we learned many things about Priyadarshini Ram garu that we did not know. We don't know till now that he is a strong personality even though he is in media for last 15 years we don't know his personal information. We learned a lot from watching the interview in a completely positive perspective. After watching the interview, I became more fond of him. ❤
@jayaramnaidu9322 Жыл бұрын
Really great Ram sir I have learnt good things from you.🙏 Nice interview Nagaraju garu
@AmarVattigunta Жыл бұрын
Nagaraja nagaraja…. This guest (priya or fuck in person) knows how to act and moreover it didn’t work so truth is truth u (Nagaraj) or the guest praise something which is not true won’t help anything … bcoz truth can’t be hidden.
@AmarVattigunta Жыл бұрын
About who dude… the fuck in person doesn’t know why he is out and everything seems like he never spoke truth … people can make stories do u want stories or people who can be genuine… the people who are associated till now(as of now ) I know these people are never genuine… if ur one of them be it then this guy would be awesome…. But on realty this interview is shit … if not shit then it’s more shit
@sasikumargunda6344 Жыл бұрын
Enno yrs ga you tube chustunna but first time comment chestunna … Mee voice , mee gratitude and mee matalu manushulu andaru manchi valle ani meeru cheppe vidanam really great sir ❤🎉
@p.v.8775 Жыл бұрын
Sir మీకు నా హృదయపూర్వక అభినందనలు పాదాభివందనం sir
@dilipreddy4294 Жыл бұрын
One of the best interviews you have ever taken Nagaraju garu, Love the work what Ram garu have done to the ysr family and his writings
@g.s.r4151 Жыл бұрын
One of the best Interview Nagaraju garu 🙏excellent I feel proud of Your great and honest talking RAM Sir ♥️🌹♥️
@Bnh-gd7hb Жыл бұрын
Legendary interview with Ram, open heart interview. I learn life's new words.
@kingdomofthegod1593 Жыл бұрын
అలా అనకూడదు సార్ కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్న ఇంటర్వ్యూ అందరూ చూస్తున్నారు థాంక్యూ సార్
@srivasir547 Жыл бұрын
Wow, what an Interview, Ram garu very nice talking and seems from heart
@la3035 Жыл бұрын
Not even single second wasted with this Interview 😊 thankyou RAM sir,Thank you Nagaraju Garu No hatreated in interview All are humans All are good What a lovely gesture 🙌
@BhaskarDanaboyina Жыл бұрын
Nagaraju sir I watch all your interviews but this interview was one of the best interview.legend reporters at one stage talking about politics,society, Human relationship. Thank you very much Ram sir for ur valuable time.God bless you.❤❤
@manjunathp2723 Жыл бұрын
Super Interview... One of the best interview you have ever taken... Tq Ram sir and Nagaraj sir
@harikola1659 Жыл бұрын
రామ్ SIR నేను ఎప్పుడూ నాలో నేను మాట్లాడుకునేటప్పుడు అనుకుంటూ ఉండే వాడిని కాలంతో పాటు మనం కూడా మారాలి నడవాలి అని అనుకునే వాడిని, కానీ ఈరోజు మీరు చెప్పిన విధానం ఉంది చూడండి, నా మనసులో కలిగిన ఆలోచన మనం జీవించే జీవితమే కదా కాలం అంటే... రామ్ SIR మీరు చెప్పిన ఈ మాటలు నా యొక్క జీవితం స్థితిగతులు మార్చుకుంటూ నా కుటుంబానికి సమాజానికి ఉపయోగపడుతూ, సమాజంలో ఉంటూ కాలం లో కలిసిపోకుండా కాలం మనల్ని గుర్తు పెట్టుకునేలా జీవిస్తాను , రామ్ SIR, 🎉Thankyou రామ్ SIR... 🎉🙏🎉 🎉THANKYOU Suman TV🎉🎉🙏🎉🎉
@shivananada1246 Жыл бұрын
One of best interview i have seen my life,,super Ram sir...really very good
@User-fabulous-upright Жыл бұрын
I like his sensitivity, observation, his situations all made him what he is.
@Skybricksindustry Жыл бұрын
Nenu chusina chala interviews lo the best and inspiring interview. 👌👌👌👌
@JohnPaul-hc4rq Жыл бұрын
33:48 👌👌 Loved his Voice. Nice Conversation ❤
@hellodreaming3381 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్న Tq "PRIYADHARSHINI RAM " Sir and Nagaraju గారు and suman tv🙂
@Bendalampadmavathi Жыл бұрын
ప్రియదర్శిని రామ్ అన్న గ్రేట్ అన్న మీరు...పాజిటివ్ యాటిట్యూడ్ ఆ భగవంతుడు మీకు 100% ఇచ్చాడు అన్న. మీలాంటి మంచి భావాలు ఉన్న వ్యక్తులు జగనన్న వెంట ఉన్నారు కనుకే ఈరోజు సమాజానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా మంచి జరిగింది అన్న, తండ్రిని మించిన తనయుడు అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. 2024లో కూడా మళ్లీ ముఖ్యమంత్రి అయి సమసమాజ స్థాపన లో సఫలీకృతులు కావాలని అందులో మీరు కూడా భాగం కావాలని మనసారా ఆకాంక్షిస్తూ మీకు వందనం.
@csrao5264 Жыл бұрын
Nagaraju ! THis is an excellent Interview with a Man of Virtue,Creativity and Knowledge and Loyalty ..CS RAO
@chapatichandrayudu1294 Жыл бұрын
రామ్ గారూ సూపర్ గా మాట్లాడారు మరియు మంచి సలహాలు అందించారు
@subbubale1354 Жыл бұрын
ఈ ఇంటర్యూ చూస్తూ ఉనంతసేపు చాలా సత్యాలు తెలుసుకున్న చాలా ఆనందం వేస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపించింది
@vijayalaxmi50 Жыл бұрын
Your maturity levels are excellent Ram garu 🎉
@venubagi Жыл бұрын
అప్పటిలో సాక్షి న్యూస్ పేపర్ మీ కోసమే చదివేదానినే సార్... నాలా మీలో అంత మందికే సాక్షి పేపర్ లో రామ్ గారి లవ్ doctor questions గుర్తు unai
@kamal-kc1bn Жыл бұрын
చాల కృతజ్ఞతలు ఈ రామ్ గారి వల్ల నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అది ఒక్క గంటలో అంటే అవును
@shankargorakavi6758 Жыл бұрын
Ram garu hatsoff for your knowledge and presentation. I am 67 years fan of you I dream nagaraju garu for good questions
@ekambarrajusurya5885 Жыл бұрын
Great Ram Anna...Mee ఇంటర్వ్యూ ఇప్పటికీ 10 సార్లు చూసా...🎉❤
@subbaraokristamsetty5852 Жыл бұрын
సార్! అందరూ చాలా గొప్ప వారన్నారు. వాళ్ళల్లో చెడును వదిలి, గొప్పదనాన్ని చూశారు. మనస్సులో బాధున్నా, గొప్పగానే చెబుతున్నారు. వాళ్ళ సంగతేమో గానీ మీరు గొప్పగా కనిపించినారు. సుబ్బారావు K.
@kennisicon Жыл бұрын
Recently I've seen the best interview full length....❤❤❤❤
@rdreddy Жыл бұрын
Full of positivity, amazing personality. Nagaraju garu , good interview.
@sadikshaik7601 Жыл бұрын
రామ్ గారు మీరు సూపర్ అన్నా❤
@kasasrinivasareddy3819 Жыл бұрын
Hi Ram Sir, Anna.... you established a Cristal clear portrait of YSR family. Your empathetic views.....breeze across Telugu states and will result triumphant in 2024 poll combat.
@sravanm8440 Жыл бұрын
This was a great interview with Priyadarshini Ram Garuand Nagaraju garu on SumanTV. The conversation was insightful and inspiring. Nagaraju, it would be wonderful if you could conduct another interview with Priyadarshini Ram, as it could be really beneficial for the younger generation. Keep up the good work!
@venkatalakshmanakumar.c554 Жыл бұрын
Ram garu, wonderful! Well said about relationships ....super.
@udaykiran640 Жыл бұрын
One of the best interview ever witnessed thank you Ram sir and nagaraju anna ❤
@shaikzakeer9330 Жыл бұрын
రాజన్న గురించి రాజీవ్ గారి గురించి సోనియా గారి గురించి మీరిచ్చిన వివరణా అమోఘం సార్ అలాగే జగనన్న షర్మిలమ్మ గారి గురించి చెప్పిన క్లారిటీ superb it's amezing దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో కళ కాలం చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. Inshallah.
@IndiasCultures Жыл бұрын
Really a good interview.... I have learned few things from thia interview.Thankyou so much ram sir."Aakalini aakali tho nimpandi annam tho kaadu"thanks for motivating ❤❤❤❤
@mithrayourfriend3787 Жыл бұрын
Super Ram గారూ , ఆడవాళ్ళ గురించి చక్కగా మాట్లాడారు🙏
@khammampatikalyan6085 Жыл бұрын
Genuine interview in nagaraju gaaru all interviews superb interview sir... ❤
@duggiralapativasanthkumar5278 Жыл бұрын
one of the best interview ❤ because its mainly loaded with mother love
@b.gilbertfootball7265 Жыл бұрын
I inspired lot from this interview, anchor did great job
@jrbrahmanandam8026 Жыл бұрын
రామ్ సార్ మీకు గాని మీ మాటకు గాని పడని మనిషి ఉండడు.YSR గారి మరణం లో మీ మాటలు విన్నపుడు ఇంకా బాద వెసెదీ ఆయ్యన్నలా మిస్ అయిపొయం మనం అని.మీ మంచి మనసుకి మీ ఓర్పుకి ప్రేమాభిమానాలకు hatsoff.
@Sriramakrishna67 Жыл бұрын
I have become Fan of Ram garu after watching this interview.... he didn't blame even a single person. 👌👌👌👌
@btsbtsbtsbts6099 Жыл бұрын
A
@jessyjemi576 Жыл бұрын
What a wonderful personality Ram gaaaru❤❤❤ Lovely man
@mmreddy5249 Жыл бұрын
Excellent interview ❤
@ravikumargaddala9716 Жыл бұрын
ONE OF THA BEST INTERVIEW RECENT TIME RAM SIR GREAT WORDS 👌
@mahathmareddy509 Жыл бұрын
One of the best interview which I have watched sofar, It was fantastic discussion ❤
@chinniprasannakumar7730 Жыл бұрын
ఇప్పటి వరకు నేను చూసిన interviews లో.... The Best ఇంటర్వ్యూ ఇది. Thank you Nagaraj garu
@vineshjanagani8927 Жыл бұрын
One of the best interview for Suman tv he is a good motivator for youth
@nkoppula861 Жыл бұрын
Nagaraju garu you have done a great job i never seen such a great interview i really appreciate your idea and the way you interviewed and the great person priyadarshini ram garu he was speaking genuinely without politics i really thankful to you for presenting the great interview and all the best for your carrier nagaraju garu 🙏💐😄
@venuvemunuri5544 Жыл бұрын
అమ్మ గురించి చెప్తుంటే...ఏడుపు వచ్చేసింది.......🙏🙏🙏
@MADHU-bv6wr Жыл бұрын
Naku bro ❤❤
@VillageAgriculture Жыл бұрын
మా రాయలసీమ భాష, యాస, ప్రేమ స్వచంగా ఉంటాయి.. సినిమా లలో చూపించే దరిద్రం ఉండదు మాకు..
@rviswanathreddy1934 Жыл бұрын
I'm watching best interview this interview thank you so much Nagaraju sir and ram sir ❤❤❤
@talapareddyeswar6878 Жыл бұрын
One of the best interviews I have ever seen
@VeRe-jx5fm Жыл бұрын
I met Ram garu in SAKSHI office with YV Reddy in 2017. Very delighted watching his interview and knowing more details
@isaacpaultathapudi7653 Жыл бұрын
A unique and great and simple interview!!! To know the facts about leaders!
@Pdevendarreddy0308 Жыл бұрын
Happy to see Ram sir It's very extraordinary interview. By suman tv
@nabinabi8338 Жыл бұрын
CHAANNAALLAKU HEART TOCHING INTERVIEW
@angaakshay4696 Жыл бұрын
Nagaraju Sir, thank you so much. For this Great interview. & Ram Sir, 💐🙏 am blessed to hear your ideology.
@sln.123 Жыл бұрын
One of the best interview in my career
@ChennareddyPedarapu Жыл бұрын
😊lp
@thammadipadmarao4763 Жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు రాము గారు ❤
@SunilYadav-bt1gp Жыл бұрын
What a interview nagaraju garu super ❤❤
@royalhari1010 Жыл бұрын
Never saw this type interview. Learning lots information tq suman tv
@ramanadharmana6312 Жыл бұрын
Super interview sir 🙏🙏🙏🙏🙏
@vinodvvkg5391 Жыл бұрын
After A long time non stop full interview watched ❤. Positive interview positive 'Ram sir' చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూ పూర్తి గా చూశాను.... పాజిటివ్ రామ్ గారు కృతజ్ఞతలు.
@GantaAraganta Жыл бұрын
Content vunavadi ki correct platform kuda avasaram le ani pichindhi Full episode repeat mode lo chusthan
@rahulkanna3877 Жыл бұрын
Nagaraju garu chaala satisfied interview sir first time chaala manchi vishyalu chepparu #ram sir.. from kadiri sir.. Inko interview cheyandi anna Ram sir tho ,inkonni manchi vishyalu telusukovachu .
@anirudhsharma1189 Жыл бұрын
I like you both hence I spent my time to hear your interview. I felt very happy thank you both
@suryareddyyatham8796 Жыл бұрын
Best Interview ever from Suman TV I guess
@mohammadjani8283 Жыл бұрын
One of the Great Interview by Nagaragu garu nice one..
@punnanavishnu5517 Жыл бұрын
One of the best Interview 🎉🎉❤
@rameshdilwale6970 Жыл бұрын
One of the finest interview stv🎉❤
@csrao5264 Жыл бұрын
Excellent Interview in such pleasant tone by Nagaraju garu.
@govindapallikoilkuntla3003 Жыл бұрын
Ram sir namaste yadiki poyau Rajanna alaga malli cheppava anna
@MrAvinash1618 Жыл бұрын
The first time I watched the entire interview... Good conversation. I really❤it
@gloryt1361 Жыл бұрын
Wow wonderful interview..Ram bro ysr family gurinchi super ga chepparu..maku kannillu vachai..we love Ram bro..God bless you..
@csk4625 Жыл бұрын
Naa life lo first interview watching total interview good nagaraju and ram sir
@RVPeter-bt4dg Жыл бұрын
I love beautiful interviews heart touching Priyadarshini Ram good one🎉❤
@lakshmibodela5022 Жыл бұрын
Excellent kaadhu Anna... Eee interview excellent vaalla amma Mogudu......Raam Anna niku nijanga paadhabivandhanam.... Nagaraju anna niku thanks 10 lalhs times anna
@srinivasaraju3173 Жыл бұрын
Nagaraju garu this is the best interview ever from you. thanks a lot
@lohithcollections8554 Жыл бұрын
I am watched 1st time in suman tv interview. I am watched total interview this is the best interview 1st time nanu comment petadam
@satishkota4005 Жыл бұрын
చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ గా చూసిన ఇంటర్వ్యూ రాముని వాయిస్ ఒక మహా అద్భుతం
@jessyjemi576 Жыл бұрын
what a wonderful personality Ram gaaaru... lovely man❤❤❤
@lakshmitheegela4305 Жыл бұрын
SIR I have no words. Thank you for teaching to look at live differently.
@chandurapaka3704 Жыл бұрын
One of the best interview i have watched ever❤❤ love you sir
@lina4career Жыл бұрын
Yidhii Interview antee content capable unna interview..Weekend I learned Alot.thanks your efforts and time.Nag &Ram Sir🎉
@sureshsavaravilli3304 Жыл бұрын
Full video chusanu ....for the first time.❤❤❤❤ Love you sir ..
@bishopdwilliam.swilliam779 Жыл бұрын
Nagaraju garu me meda Inka respect perigindi e interview tho love you ram sir ur just amazing jevitha satyalu cheparu thank you Ram sir and Nagaraju sir
@PeramSaikrishnareddy-q3v Жыл бұрын
One of the best interview recent time Ram anna great words anna ❤❤
@sureshkodamanchilli987 Жыл бұрын
Excellent interview 👌👌🙏
@lakshmibodela5022 Жыл бұрын
Nagaraju anna... Miru inthavaraku miri chesina anni interviews lo idhe the BEST anna
@ParchaVkupendarrao Жыл бұрын
Ram sir. Excellent interview,,,really my eyes wet with joy of ur commitment towards YSR family. Upendar Highcourt Advocate Hyderabad