ఇలాంటి ఇంటర్వ్యూ ప్రజలు చూడటానికి మనసు పెట్టటంలేదు హృదయం ఉన్న ప్రతి ఒక్కరు చూసి అర్ధం చేసుకొని తల్లి తండ్రులుని చివరివరకు కాపాడుకుందాం❤ ❤❤
@kbcfoods1866Ай бұрын
చాలా కాలానికి ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను. అలవాటి జగ్గయ్య గారి వాయిస్ కి వారసులు రామ్. స్వయంకృషికి నిదర్శనం రాము గారు. Real heart,and hard worker. నమస్తే రామన్న.. దీర్ఘాయుష్మాన్ భవ.మీ బుల్లితెర నాగభూషణం.
@002dilliАй бұрын
రామ్ గారూ, మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను. అవన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. మీరు మనుషుల్ని అధ్యయనం చేసిన విధానం, వారి గురించిన అవగాహనను గమనించిన తర్వాత ప్రియదర్శిని రామ్ ఉత్తమ విలువలున్న ఒక మంచి సంస్కారవంతుడు అనిపించింది. మీ ఇంటర్వ్యూ చూసినాక మీరు పతంగులు దారానికి మధ్యనున్న బాధ్యతాయుతమైన బంధం గురించీ, కాగితపు పూల చెట్ల నీటి అవసరం గురించి విన్నాక, అందరూ అన్నీ చూస్తారు, తెలుసుకుంటారు, కానీ మీలా కొందరే విభిన్నంగా, మరింత అర్థవంతంగా, చాలా ప్రయోజనకరంగా, ఇతరులకి ప్రేరణాత్మకంగా నిలుస్తారు. మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటే తప్పకుండా కలవాలని ఉంది సర్.
@kanchanapallidhanalaxmi2308Ай бұрын
Executive interview sir hatsoff to you Ram sir 🙏 👏 🙌 👍 ❤ 👌 🙏
@kruthikaacreationsАй бұрын
చాలా కాలానికి మంచి interview చూపించారు చాల హ్యాపీ, but మళ్ళీ ఈయన సాక్షి లో వస్తే super success అవుతారు జగన్ గారు ❤
@s.p.reddy-socialteamАй бұрын
Na life lone best interview tq so much
@satyanarayanasangam153Ай бұрын
అన్నా రామ్ అన్నా ! మీ నోటి నుండి వచ్చిన ప్రతీ మాటా గన్ నుండి వచ్చిన తూటా అమ్మ గురించి ఇంకా చెప్పండి అన్నా ❤❤
@raviteja-rc7izАй бұрын
Good interview ❤
@RaajuGollaАй бұрын
Love you RAM Sir మాకు తెలియని ఎన్నో విషయాలు YSR family గురించి చెప్పినందుకు ❤️❤️❤️
@santhoshKumar-nw2omАй бұрын
evadi dabba vaadu kottukovalsindhe😂😂
@AaBb-o2iАй бұрын
Super speech ram sir
@grao5827Ай бұрын
చాలా రోజులు తరువాత ఒక మంచి వీడియో చూశాను
@iiigraghuАй бұрын
Excellent Presentation 🌹
@nalinihoneyАй бұрын
రామ్ సార్ దగ్గర నేను సాక్షి టీవిలో చీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేశా.. డెస్క్‌లో పనిచేసుకునే సమయంలో వెనక్కా వచ్చి అన్నయ్యా చిరునవ్వుతో పలకరించి ముందుకు కదిలేవారు .. మంచిగా పనిచేసిన వారిని మెచ్చుకునేవారు ..అయితే ఆయన కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలంటే కాస్తంత భయంగా ఉండేది ..అయితే ఆయన మంచితనం చూసి చూసి .. సర్‌తో మనసారా మాట్లాడాలని ఉండేది ..ఆఫ్ కోర్స్ అది ఎదురుపడితే నమస్కారం చేయడం తప్ప ..ఆయన చిరునవ్వు నవ్వి హాయ్ అన్నయ్యా అనేవారు తప్పు ఎప్పుడూ పెద్దగా ఆయనతో మాట్లాడింది లేదు ..ఏదేమయినా రామ్ సర్ మీరు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలి .. సూర్య
@KLudhiya12 күн бұрын
Excellent Interview
@baleaggiramayya175Ай бұрын
👌i have no words
@gopinathreddyperugu5529Ай бұрын
హల్లో రామ్ గారు,నేను చాలా రోజులనుంచీ అనుకుంటున్నానుమీరు మళ్ళీ సాక్షి లోకి వెళ్ళాలి అని,అసలు మీ వాయిస్ మీ. రచనలు చాలా బాగుందేవి, దయచేసి మల్లి సాక్షి లోకి వెళ్లండి, నాకు ఇన్ని రోజు లకు వచ్చింది మీకు చెప్పే అవకాశం🙏
@NagaPrasad-ro6ikАй бұрын
Super sar
@boorasrinivas-h1pАй бұрын
Ram sir exlent sir
@DuvvanaYeswanthАй бұрын
Rare personality Ram sir ❤
@ankireddyv1026Ай бұрын
అన్నగారు మీరు నాగరాజా తో చేసే ఇంటర్వ్యూ ప్రతి తల్లికి పుట్టిన ఒక బిడ్డ గుండె కదిలించే అటువంటి ఈ మాటలు మీరు ఇటువంటి ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్క తండ్రికి పుట్టిన తల్లికి పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కరు వినాలి ఆ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి నాకైతే మా తల్లిదండ్రులు చూసే ప్రయత్నం నాకు మా తల్లిదండ్రులు కలిగించలేదు అన్న నేను ఒంటరి వాడిని అయిపోయి మా తల్లికి మాత్రం కి సేవ చేయలేకపోయాను నేను చాలా చింతిస్తున్నాను నా జీవితంలో ఏమో కోల్పోయినట్టుగా బాధపడుతూ జీవిస్తున్నాను అన్న సూపర్ అన్న మీరు చెప్పే ఇంటర్వ్యూలో సూపర్ అన్న మా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారు అన్న ఏదేదో సినిమాలు చూసి అనవసరమైన మాటలు వింటే అది వేస్తున్న ఇంటి మీలాంటి ఇంటర్వ్యూలు వినాలి అన్న నా మనసును కదిలించే చేశారన్న నేను చాలా కోల్పోయాను అని బాధపడుతున్నాను అన్న ఆ భగవంతుడు నాకు మా తల్లి గారిని చూసే ప్రయత్నం నాకు ఇవ్వలేదన్న నేను చాలా బాధపడుతున్నాను అన్న హ్యాండ్సప్ అన్నా మీకు హ్యాట్సాఫ్ హ్యాండ్సప్ అన్నా మీకు
@bhagyavathibv8412Ай бұрын
Namaste sir super
@venugopalreddyyeduguri6403Ай бұрын
ఆమె జగన్ నే తరిమేసేది చేతనైతే. ఇప్పటికీ అదే ప్రయత్నము చేస్తూనే ఉంది.
@ChittiChitti-e2c28 күн бұрын
Very nice interview
@madhuchowdhary177418 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు
@vijayrebalaАй бұрын
He was very good in Sakshi,i strongly feel there was a conspiracy from Kamma batch to sideline him from Sakshi and it worked.He was good contender for ABN RK,They played the trick to get him out of Sakshi for sure.Same thing happened to Udayam newpaper aswell.
@rnrao321Ай бұрын
👏👏👏
@gudivadaguys6779Ай бұрын
After long time oka manchi interview
@RajasekharReddy-vo9ocАй бұрын
Emotion video anna
@bhagyavathibv8412Ай бұрын
Great anna
@parinaya99666698586 күн бұрын
Last punch super sir
@Shadow-km5svАй бұрын
Nijame anna, andariki memes, trolls and negativity ae important..! oka manchi maata yevariki yekkadhu..!
@joel..jona..777..7Ай бұрын
Love you so much Jagan Anna lots of love from Karnataka.. inka chala vishyalu thelusukunna jagan anna gurinchi ❤❤❤❤..
@sivammabotta9154Ай бұрын
😢ram Garu merry mall I sakshiki ravali. Ippudu yemi bagaledu merry unite chala baguntati
@MaxeneSantiagoАй бұрын
Sakshi pani ipoyindi ayya..
@rstar3397Ай бұрын
@@MaxeneSantiagoఎవడు చెప్పాడు రా యెల్లో...సాక్షి.పేపర్ .no.1...ఏపీ లో ..తర్వాతనే ఈనాడు..m
@godavarisurya93921 күн бұрын
AP.లో పూర్వకాలం నుండి భూములు ఉన్నవారికి అందరికీ గన్ లు లేవు,ప్రక్క వారు భూ కబ్జాలు చేస్తే MRO,RDO, Collector కి కంప్లయింట్ చేయడమే.కోర్టు కి వెళ్ళడమే.
@asunil9807Ай бұрын
Feeling bad about the anchor to listen 😂😂😂😂
@janubusiness19 күн бұрын
manchi manasu unna vallu young ga ne kanipistharu
@ChandraKhala-d8fАй бұрын
💐🙏
@mohdmustafa2247Ай бұрын
❤👌 👌
@LalithaLalitha-w7zАй бұрын
❤❤❤❤❤ రామి రెడ్డి అన్న నిజంగా మీరంటే చాలా అభిమానం గౌరవం ఇష్టం ప్రేమ జై రామన్న❤❤❤❤❤❤❤❤
@iiigraghuАй бұрын
Recorded long back. Uploaded now. Am I correct?
@APARDNGOАй бұрын
🙏
@justhuman3782Ай бұрын
JOHAR YSR, JAI JAGAN
@yeleswarapusai7348Ай бұрын
THIS FELLOW RAM RESPONSIBLE FOR ALL DISTRUBENCES IN SUPPORT OF SIGGULENI SHARMILA FOR REASONS BEST KNOWN TO THEM . HE IS COVERT OF SHARMILA
HE LOST ALL RESPECT OF PUBLIC FOR HIS MISCREANTS .
@madhuk75Ай бұрын
Super Explanation....YSR Kutumbam ante ento ardham avutundi
@lakshminaraynas7875Ай бұрын
❤
@hanumanthusrinivasarao5037Ай бұрын
Meeru cheppe prathi sucjana hrudayanni thakai anna kani
@madirajukumaraswamyraju1481Ай бұрын
I am disappointed that no comment on jagans rule during19. 24 was made.
@gopinathreddyperugu5529Ай бұрын
రామ్ గారు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూడా ఇంటర్వ్యూ లో మీ మదిరే సమాధానం చెప్తాడు
@RammohanraiVechaАй бұрын
Come back sakshi
@justhuman3782Ай бұрын
Jai jagan
@jayaprakash-bt6kdАй бұрын
I don't think someone asking about cooking or house cleaning etc...simply boys need a good girl.. But the many conditions are from girls side..
@RaajuGollaАй бұрын
💐🎉🎁❤️😍🥰💐💐💐
@UmaMaheswari-jx2wtАй бұрын
Super ram
@ircreddy4620Ай бұрын
OLD Interview again suman tv revealed
@PRRathnamАй бұрын
సాక్షి నీతి నిజాయితీ పేపర్ ని మొట్టమొదట పలికిన వ్యక్తివి నీవు ఇంట్లో మొత్తం ఇలాగనే అనుకోవాలా
@seshachalapati2808Ай бұрын
ఇది పాత ఇంటర్వ్యూ
@pulliahnaidu7486Ай бұрын
SIRs/MADAMs, ALLAMPUR lo after Meeting Varu Back Nundi Na Sholder Pai Cheyi vesi Babu Kalakarulaku Meals Pettinchu Annaru, Already arranged Sir Annanu Very Good Ani Second Ichinaru.
@yeleswarapusai7348Ай бұрын
RAM A CLEAR COVERT OF SIGGULENI SHARMILA
@santhoshKumar-nw2omАй бұрын
nuv evari covert
@yeleswarapusai7348Ай бұрын
YES, BOLDLY YOUR COVERT. WHY ARE YOU AGITATED . YOU ARE ALSO ANOTHER COVERT . I AM YOUR COVERT. SIGGULENI SHARMILA
@Mahesh-yw4keАй бұрын
Bigg Boss voice
@janubusiness19 күн бұрын
ys jagan goppa viluvalu unna manishi ani prove ayyindi
@RajasekharReddy-vo9ocАй бұрын
Sir nijanga jagan super sir
@santhipriyate2724Ай бұрын
Abadgaala srushtikartha in Abadhalu sakshi paper in TV.
@rajuymmАй бұрын
వైయస్ రాజారెడ్డి గారు (డా. వైయస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి) 1998, మే 23న చనిపోయారు. ఆయన హత్యకు గురయ్యారు, ఇది ఆ సమయంలో రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. 1998లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఎలిమినేటి మాధవరెడ్డి గారు సేవలందించారు. ఆయన 1996 నుండి 1999 వరకు ఈ పదవిలో కొనసాగారు. మీరు పొరపాటుగా మైసూరా రెడ్డి గారు హోం మినిస్టర్ అని చెప్పారు. నిందితులు ఆయన ఇంట్లో తల దాచుకొన్నారని చెప్పారు. ఇది తప్పుడు సమాచారం.
@gonchikarthimmareddyАй бұрын
Sir i think you belong gonderla village near pk cheruvu gooty taluk anantapur district. Dr patti venkata reddy is your fathers brother.
@ValluNissyАй бұрын
Manchi mentalati manchi maishi❤❤
@vamsikarumuri6172Ай бұрын
2nd time uploaded this video
@adireddy7562Ай бұрын
Meeki paadhabivandhanam
@anasuyammaedlapalli5403Ай бұрын
Papam interview chesinodu kuda Jagan CM in 2024 ani fix ayyadu. Chosthe bomma verela vochindhi
@Unknown00-i7qАй бұрын
Ram Ana Nenu Chala Pyada vadi ni Aena APhO Sapho Chasi Na 3 ru pillakaya la ku 1. BTcha 2 Degree BCA chasi naru Udyagalu lavo valaku Voka Udyagalu Ephistharu Ani Koru thonanu Dyachasi Merya Halapha chayamdi
@nakkathirumalarao3337Ай бұрын
రామ్ గారు.... యాంకర్... మీరు ఇద్దరు . వైస్ కోసం. జగన్. కోసం గొప్పలు చెప్పవద్దు సార్.... వీరి కుటంబం ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు తెలుసు
@RavibheemavarapuАй бұрын
బొల్లోడు లాగా వీళ్ళకి వెన్నుపోటు పొడవడము చేతగాదాని ap ప్రజలందరికి తెలుసు
@prasadraj7198Ай бұрын
ఇందులో భజన తప్ప ఏమి లేదు
@srinivasmanyala6021Ай бұрын
Ram garu excellent writer ... No doubt... But he is totally lying.... Corruption ki leader ayina jagan ki kommu kasaadu
@MaxeneSantiagoАй бұрын
You are absolutely correct bro.. RAMIREDDI GARI GURINCHI NAAKU BAAGA TELUSU
@MAHABUBSUBANShaik5 күн бұрын
Nuvvu Chisina Thappu jagan ni support cheyyadamm
@MrYadav123Ай бұрын
False
@abhishekkavuru9792Ай бұрын
Old interview
@saikumar5555Ай бұрын
Mamuluga chanipoina vadini kuda ysr katha lo esesaru me yakshi lo
@ramu2711Ай бұрын
nayana anukunnadi chesinda mari .. adi kuda cheppandi
@MokthyarMokthyar-j2uАй бұрын
Memukadalutamana
@srinivasulu9054Ай бұрын
🥱🥱
@MaxeneSantiagoАй бұрын
Anna Cheppuluto lekapoyina parledu.. Ap ni nasanm cheyyali anukunnadu
@vemanapadma6231Ай бұрын
Ninnu tharimesaru ram,naku baga telusu,nuvvu okkadive jaggu ni pogidevadivi
@MrYadav123Ай бұрын
Over acting ram
@venukalluri7679Ай бұрын
నీకు కొంచమైనా మానవత్వం వుంటే బాగుంటుంది కానీ ఏమి చేద్దాం
@nkraju7857Ай бұрын
ఇంత మంచి మనిషి కూడా జగన్ తాలూకు దుర్గంధం పూసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి పోవడానికి సాక్షి పత్రిక సాక్షి టీవీ ద్వారా పనిచేశారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకొని ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే బాగుంటుంది
@nulakaharish5224Ай бұрын
Nuvvu kooda matladutunnav kooli
@itsmeramsuni9902Ай бұрын
కదా. 2047 విజన్ కి పనిచేస్తే బాగుండేది. బాగా అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు.
@Abc98-g6kАй бұрын
Meru chuse drusti thoti me kulam tho me alochanalu unte meru edi correct ga chudaleru
@venkatrpyla3586Ай бұрын
U r totally BRUTAL & WICKED HEARTED. Be generous and live with mankind.
@venkatrpyla3586Ай бұрын
Please go through the statistical facts and comparative statements.
@MallikarjunYellala-y4gАй бұрын
Ofarpu yatra kosam party nundi bayatiki vaste mari CM ayyaka public ki asalu kanapadakunda paradalu kattukovadam denikanna. Madya madya lo dummy elevations istunnav anna jagan gurinchi.
@LalithaLalitha-w7zАй бұрын
అయ్యా జర్నలిస్ట్ నాగరాజు గారు ఆ కాలంలో రెడ్లు అంటే గన్నులు ఉండడం సహజం గన్నులు కచ్చితంగా ఉండాల్సిందే తుపాకీలు భూముల గొడవలు బుట్టల గొడవలు అన్ని ఎన్నో ఉంటాయి మాకు రెడ్లకు❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉