24 ఏళ్ళ తరువాత ఉద్యోగం వచ్చిన మాస్టర్ ఇల్లు ఇదే | Master Kedareswara Rao Interview |

  Рет қаралды 888,610

SumanTVWorld

SumanTVWorld

Күн бұрын

Пікірлер: 1 200
@kancharlajagadish1101
@kancharlajagadish1101 2 жыл бұрын
ఈ 24 సంవత్సరాలు ఆయన నష్టపోయిన దానికి ప్రతిఫలంగా కనీసం సగం వేతనం అయినా ఆయనకి అంద చేయవలసిందిగా ప్రజలందరి తరపున ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము
@saradadevigarimella5093
@saradadevigarimella5093 2 жыл бұрын
అవును👏👏
@srikanthpatelpower8297
@srikanthpatelpower8297 2 жыл бұрын
yes
@subbaraog3830
@subbaraog3830 2 жыл бұрын
Correct
@thirumaleshyadhv137
@thirumaleshyadhv137 2 жыл бұрын
అవును
@kanakarajub9284
@kanakarajub9284 2 жыл бұрын
Ys bro
@satyasanthivemuri2970
@satyasanthivemuri2970 2 жыл бұрын
అతనికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.💐💐💐ఇలా ఎంతోమంది వారి జీవితాలు నష్టపోయి వుంటారు.
@sagardheeravathula1546
@sagardheeravathula1546 2 жыл бұрын
Nenu kuda court bhadithudine Naku eppudu justice vastundhi
@satyasanthivemuri2970
@satyasanthivemuri2970 2 жыл бұрын
@@sagardheeravathula1546 అయ్యో అలాగా,sorry అండి మీకు త్వరగా సత్వర న్యాయం జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.🙏
@kranthikumar8752
@kranthikumar8752 2 жыл бұрын
This is called patients Real legend Never give up
@sumalatha5935
@sumalatha5935 2 жыл бұрын
S
@murthyb5807
@murthyb5807 2 жыл бұрын
తల్లి పట్ల మీకు ఉన్న ప్రేమ గౌరవానికి మీకు పాదాభివందనం మాస్టారు🙏🙏🙏
@maheshduvva2581
@maheshduvva2581 2 жыл бұрын
ఇంతటి క్లిష్ట పరిస్థితులు అనుభవిస్తూ కేవలం జాబ్ వస్తుంది అనే ఆశ తో కాలం వెళ్లదీస్తున్న మాస్టర్ గారికి శుభ అభినందనలు..
@indugubilliramana3780
@indugubilliramana3780 2 жыл бұрын
సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక అభినందనలు. చాలా కాలం తరువాత మనసును కదిలించిన విషయం విన్నాను. నాకు ఉద్యగం వచ్చినంత ఆనందంగా ఉంది. ఆయనను చూస్తుంటే మా నాన్న గారు గుర్తుకొస్తున్నారు.
@rabid6golla884
@rabid6golla884 2 жыл бұрын
Super anna
@suryarao4575
@suryarao4575 2 жыл бұрын
Super Anna👌🏼👌🏼👌🏼
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 2 жыл бұрын
మాస్టారు! భగవంతుడు ఉన్నాడు అని అనడానికి మీరే నిదర్శనం. మీ కష్టాలు గట్టెక్కాయి. మీ అమ్మ గారు కూడా మిమ్మల్ని త్వరలోనే కలవాలి.ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలి మరి.మంచి వీడియో చేసారు మేడమ్ ధన్యవాదాలు.
@padalaanasuya8230
@padalaanasuya8230 2 жыл бұрын
@parashuramr8928
@parashuramr8928 2 жыл бұрын
దేవుడేమో కానీ . ఆయన కష్టానికి అయితే ప్రతిఫలం దక్కింది..
@sanikommusanjeevareddy2648
@sanikommusanjeevareddy2648 2 жыл бұрын
Ledu bro elanti vallani chusinappudu devudu ledu anipistundi endukantey aayana jivitham kolpoyadu aipoindi enkem migilindi pellikaledu valla Amma vundo ledo telidu aayana matramey migilinndu.em vupayogam
@melodyfiona4941
@melodyfiona4941 2 жыл бұрын
@@sanikommusanjeevareddy2648 correct bro, due to govt,He lost his beautiful life
@sureshkumarsurya7506
@sureshkumarsurya7506 2 жыл бұрын
మీ అమ్మగార్ని కలవాలి అంటున్నారు అర్థం కాలేదు
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
చాలా భాదగా ఉంది పాపం ఇపుడు అయినా హ్యాపీ గా ఉండండి మంచి బట్టలు మంచి ఇల్లు తీసుకోండి సార్ 🙏 జగన్ అన్న తనకు కొన్ని year's జీతం అయినా ఇవ్వండి🙏
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
అయ్యో అయ్యో వద్ధమ్మ నాకు చాలా బాధగా ఉంది యకడ. చూసిన మీరే అండి మీరు నేను ఒకే cmt పెడుతున్నాం మీరు కూడా నా లాంటి మనసు అయినందుకు గర్వపడుతున్నాను అండి
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
మీ కంటే నేను 3 hours ముందు cmt చేశాను కానీ నాకు 36 లైక్స్ మీకు 56 వచ్చాయి అండి అంటే మీకు కూడా బాగా ప్యాన్స్ ఉన్నారు
@suvarnareddy4585
@suvarnareddy4585 2 жыл бұрын
@@p.v.8775 🙏😁
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
@@suvarnareddy4585 అయ్యో యో వద్దమా
@vallurishivaji2358
@vallurishivaji2358 2 жыл бұрын
Encouraging meru entho konta help cheyandi
@rajeshbabureddy_m_star_boy
@rajeshbabureddy_m_star_boy 2 жыл бұрын
అమ్మ కి చీర ఆ మాట వినగానే నాకూ కన్నీళ్లు ఆగలేదు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@muhammadadeelahmed8654
@muhammadadeelahmed8654 2 жыл бұрын
Really mother is mother
@anild141
@anild141 2 жыл бұрын
అమ్మ... అ పదం me ఒక పెద్ద బలం, బలహీనత...
@nageshbasa6068
@nageshbasa6068 2 жыл бұрын
Amma dorakaalani devunni korukuntunnanu
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 2 жыл бұрын
😭
@devithakur7880
@devithakur7880 2 жыл бұрын
😭😭
@gk-fc3vc
@gk-fc3vc 2 жыл бұрын
ధర్మం ఎప్పటికి బ్రతికే ఉంటుంది,
@everyourwellwisher1591
@everyourwellwisher1591 2 жыл бұрын
జగన్ అన్న రూపంలో
@revankpr8331
@revankpr8331 2 жыл бұрын
@@everyourwellwisher1591 😂😂🙄
@santosha4981
@santosha4981 2 жыл бұрын
​@@everyourwellwisher1591 🤣🤣🤣🤣
@vedaspuranastelugu
@vedaspuranastelugu 2 жыл бұрын
@@everyourwellwisher1591 🤣🤣🤣
@harshanetpro
@harshanetpro 2 жыл бұрын
@@everyourwellwisher1591 adharma
@kakiletisrinivas4759
@kakiletisrinivas4759 2 жыл бұрын
మాస్టర్ గారికి 🌹🌹అభినందనలు🌹🌹 🙏🙏 సర్ ప్లీజ్ మీరు జాబ్ కోసం ఎంత ఎదురు చుసినారో మీ కష్టానికి ఫలితం ఇప్పుడు దొరికింది మీలాంటి ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండి విద్యార్థులులకి మంచి చదువు చెప్పగలరు మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయాయి మీ అమ్మ గారు ఎక్కడ ఉన్నా కూడా మీ దగ్గరకి వచ్చి మీతో ఆమె చివరి దశలో మంచి సంతోష కరమైన జీవితం గడపాలి అని ఆ పార్వతి దేవి పరమేశ్వరుడు ఎల్లపుడూ తోడుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండాలి మీకు ఉపాధ్యాయ అర్హత ఉందని తెలుసుకుని మీకు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఇచ్చిన గౌ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి కి నేను నాతరుపున మరియు మీ కుటుంబ సభ్యులు తరుపున వారికి ధన్య వాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 తెలియ చేయుచున్నాను
@dhanalakshmib2867
@dhanalakshmib2867 2 жыл бұрын
Retirement ki daggara avutunnaru kabatti, pensionary benefits undali. Ee batch vallandariki
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 2 жыл бұрын
1998 నుంచి జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ్తానిది. మాష్టారికి అభినందనలు. 🙏🌹🙏
@chetanaveerpula5936
@chetanaveerpula5936 2 жыл бұрын
Yes
@subbu2024
@subbu2024 2 жыл бұрын
Correct
@rphanidattu1515
@rphanidattu1515 2 жыл бұрын
Yes
@mohan1430
@mohan1430 2 жыл бұрын
Yes
@vamsipitchika2647
@vamsipitchika2647 2 жыл бұрын
మీకు గవర్నమెంట్ గురించి తెలియక మాట్లాడుతున్నారు అటువంటివి జరిగే పనులు కాదు madam
@veerababu9689
@veerababu9689 2 жыл бұрын
Congratulations 🎉🎉🎉 ముందుగా మీ తల్లి మీ దగ్గరకు చేరుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను అతను ఉన్న ఇల్లే పడకోటి మళ్ళీ కొత్తగా క ట్టి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ని🙏🙏🙏🙏🙏 కోరుతున్నాను
@gopalakrishna4511
@gopalakrishna4511 2 жыл бұрын
ఇక నుంచి ఆయన జీవితం హాపీ గా వుండాలని ఆదేవుని కి ప్రార్థన
@telugusir9848
@telugusir9848 2 жыл бұрын
ఆయన ప్రతి మాట ఆణిముత్యం..... నేటి యువతకు ఆదర్శం..... ఈ కుహనా రాజకీయ నాయకులు కు చెంపపెట్టు...... 75 స్వతంత్ర భారతం లో మనం ఇలా ఉండడం.....సిగ్గు చేటు......
@కొణిదెలపవన్కళ్యాణ్-చ4స
@కొణిదెలపవన్కళ్యాణ్-చ4స 2 жыл бұрын
కోర్టు లది కూడా తప్పు ఉంది
@gudemanjaneyulu
@gudemanjaneyulu 2 жыл бұрын
నాకు కన్నీళ్లు వస్తున్నాయి జాబ్ కోసం చాల ఎదురుచూశాను చాల బాధ పడ్డాను 42 సం II లో టీచర్ జాబ్ వచ్చింది 2019 లో తెలంగాణ రాష్ట్రము నాది .
@vennamnaveen8686
@vennamnaveen8686 2 жыл бұрын
SA or SGT
@ramasatyamrevalla9205
@ramasatyamrevalla9205 2 жыл бұрын
Which subject sir
@gudemanjaneyulu
@gudemanjaneyulu 2 жыл бұрын
@@vennamnaveen8686 L.P Telugu
@gudemanjaneyulu
@gudemanjaneyulu 2 жыл бұрын
@@ramasatyamrevalla9205 M.A(Pol)B.Ed.,M.A(Telugu)T.P.T TS SET My Qulifications Sir
@IbrahimIbrahim-eu6xr
@IbrahimIbrahim-eu6xr 2 жыл бұрын
NAKU KUDA KANNEYLU VASTUNNAI
@hemakallupalli8836
@hemakallupalli8836 2 жыл бұрын
నిరుద్యోగుల జీవితాలు ఎలా నాశనం అవుతున్నవో ఈయన జీవితం ఒక ఉదాహరణ
@kammarisathish4940
@kammarisathish4940 2 жыл бұрын
Yes
@gangavqnagaraju5585
@gangavqnagaraju5585 2 жыл бұрын
S
@p.v.8775
@p.v.8775 2 жыл бұрын
God bless you sir మీరు ఇప్పటినుంచి మీ జీవితం మార్పు చెందాలని కోరుకుంటున్నాను all the best sir
@sikhamani-di6nq
@sikhamani-di6nq 2 жыл бұрын
very all the best sir...
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
full salary to be paid
@venkataramana3744
@venkataramana3744 2 жыл бұрын
All the best sir..too Late
@SAKAANANDKUMAR
@SAKAANANDKUMAR 2 жыл бұрын
Okati cheptha vinu cnt pettedhi kadhu konni samayloo kondharu enter kavala adhi chejethura miss ayyi (country yy pedda muppu vachinapudu dhani parishkaram athani chethulloo u dhani a country peoples telusukuntey country kk waste already jarigipoyindhi jarigipoyumtundhi athanu vachina chusi navadaam thapitey jarigedhi edhi ledhu) nastapariharam barinchasindey....adhi EVARAINA AKARIKI SRUTINI SRUTINCHEY BRAMHA AYYINA...(ilokam prajalu nammey sidhantham prakaram)
@subbareddy2406
@subbareddy2406 2 жыл бұрын
ఈ ప్రభత్వం లో నైనా న్యాయం జరిగినందుకు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐 Teacher గారు 🙏🏼🙏🏼🙏🏼
@akhildasari9816
@akhildasari9816 2 жыл бұрын
YERIIIPUKAAA EE PRABHUTWAM NAYAM CHEVALEDHU...... COURT FINAL JUDGMENT IPPUDU VACHINDIII.... ANDULOO MEE JALAGA REDDYYY PEEEKINDI EMI LEDHU....
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 2 жыл бұрын
Votlu kosam patlu
@RameshBasavani
@RameshBasavani 2 жыл бұрын
@@bollimpalliswaralahari8804 బొల్లిగాడు ఇలాటిపని చేయలేక పోయినందుకు సిగ్గుపడాలి.ఎందుకు కడుపుమంటా?
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 2 жыл бұрын
@@RameshBasavani Sycho jaggu gadi sanka panchadara vesukuni naku
@kranthivudumula1589
@kranthivudumula1589 2 жыл бұрын
Court lo undi appatinundi... Eh Govt em chesindi???
@msb3332
@msb3332 2 жыл бұрын
మీకు అభినందనలు సార్. కనీసం ఈ అయిదారు వత్సరాలైన కాస్త సుఖంగా , సౌకర్యంగా బ్రతకండి.
@SAKAANANDKUMAR
@SAKAANANDKUMAR 2 жыл бұрын
Thapakunda job cheyyadu.... Athanu oka nijayithi parudaitey a roju naku vachina job a samayam lo vachintey job cheseyvadini ippudu govt attani kalladhagariki poyyi mukuna nenu job cheyaanu ani kurchovala.... Then he is a real person otherwise he is a fool
@msb3332
@msb3332 2 жыл бұрын
@@SAKAANANDKUMAR No, no. It is not the question of honesty. If we take his financial condition into consideration Job is necessary for his livelihood. Further delay in joining the job still worsens his position.
@rahul.g566
@rahul.g566 2 жыл бұрын
@@SAKAANANDKUMAR nik money undi kottukuntunnav kabatti nuv ayithe ala antav mari iyana paristhithi n ti vastunna lakshmi devathanu vaddantra
@pradeep7611
@pradeep7611 2 жыл бұрын
@@SAKAANANDKUMAR joke bagundi...
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
@@SAKAANANDKUMAR బలిసిన వాడు నిజాయితీకి పరీక్ష పెడతాడు.
@blaxmanpa
@blaxmanpa 2 жыл бұрын
ఇంకా కాసేపు మాస్టర్ గారితో మాట్లాడించాల్సింది.. ఉన్న విడియో లో మాస్టర్ కన్నా.. anchore ఎక్కువ మాట్లాడింది. ఏది ఏమైనా.. మాస్టర్ గారు.. మాస్టర్ అనిపించుకున్నారు.. చాలా ఆనందం గా ఉంది.. heart touching.. భాగవన్తుడు మంచి వాళ్ళకి ఎప్పటికైనా మంచి చేసి తీరతాడు.. కాదేరేశ్వర్ మాస్టర్ గారి అమ్మ గారు మళ్ళీ తిరిగి వారి వద్దకు చేరుకోవాలని ... మాస్టర్ గారి వయసు 57 ఏళ్ళు అని చదివాను పేపర్లో అంటే ఇంకా 5 సంవత్సరాలే ఉంది సర్వీస్.. నెలకు సుమారు 40 వెలవరకు జీతం వస్తుంది .. అంటే సుమారు 25 లక్షలు వరకు తన సర్వీస్ లో సంపాందించుకునే అవకాశం ఉంది.. ఆ సంపాదనతో మిగిలిన శేష జీవితం ఆనందం గా గడపాలని.. సుమన్ టివి వీక్షకులు అందరి తరుపున కోరుకుంటున్నా మాస్టర్ గారి గురుంచి మరింతగా తెలుసుకొనేటట్లు చేసిన సుమన్ టివి కి ధన్యవాదాలు.. ఈ విడియో చూసే సబ్స్క్రయిబ్ చేసా.. ఛానెల్..
@anilkumarrompilli
@anilkumarrompilli 2 жыл бұрын
33000 salary vasthadi
@rameshkumardeepati7009
@rameshkumardeepati7009 2 жыл бұрын
starting salary chala Takuwa untundi New Joining Kabatti 15000 Salary dori Kena Anandamay
@anilkumarrompilli
@anilkumarrompilli 2 жыл бұрын
@@rameshkumardeepati7009 ఇది సచివాలయం జాబ్ కాదు రా అప్పారావు
@padmagarpally3295
@padmagarpally3295 2 жыл бұрын
Super
@uppalaiahvanga356
@uppalaiahvanga356 2 жыл бұрын
Congratulations sir Iam also 1998 DSC qualified i also face so many problems But I was selected in2002 DSC teacher iam very happy now Telangana jangaon Dt
@saikumari9556
@saikumari9556 2 жыл бұрын
1998 లో ఆగి పోయిన వారంతా అప్పటో CM ను బట్టలు విప్పి తళాంగు. తకదిమి తోం....తోం. అని దరువు వేయండి కడుపు మంట తీరు తుందీ
@kiranb9614
@kiranb9614 2 жыл бұрын
Good sir. I'm also teacher
@sarithkunchala9057
@sarithkunchala9057 2 жыл бұрын
@@kiranb9614 o
@girit123prasad9
@girit123prasad9 2 жыл бұрын
మీ జీవితం సంతోషంగా సాగాలని ఆ భగవంతున్నీ కోరుకుంటున్నాను సర్
@prabhushekinah257
@prabhushekinah257 2 жыл бұрын
గత 25 సంవత్సరాలుగా వీరు నష్టపోవడం చాలా విచారం.. ఇప్పుడు వీరికి ఉద్యోగం రావడం చాలా సంతోషం... రాబోయే రోజులు మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుతూ... వీరికి అభినందనలు సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు
@nrkSoft
@nrkSoft 2 жыл бұрын
1998 నుండి అతనికి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.
@santoshdoddi9573
@santoshdoddi9573 2 жыл бұрын
Mundu bolli nanjakodukini cheppitho kottali
@Heavenministriesofficial
@Heavenministriesofficial 2 жыл бұрын
Yes
@chandramoulibadda403
@chandramoulibadda403 2 жыл бұрын
Yes
@vanapalligovinda199
@vanapalligovinda199 2 жыл бұрын
Yes
@govindaraovarudu1613
@govindaraovarudu1613 2 жыл бұрын
Ataniki social saport evvali
@ksreddy7742
@ksreddy7742 2 жыл бұрын
God is great.... hard work never vains.. ... great Leader and humanity CM jayaho Jagananna 🙏🙏
@narsimhulakrishna9966
@narsimhulakrishna9966 2 жыл бұрын
మీరు యువాతకు అధర్శం గురు గారు మిమ్మల్లి చూశాక పట్టుదలతో చదవాలని అని ప్రతి ఒక్కరూ ఒక్కరూ మిమ్మళ్ళి చూసి నేర్చుకుంటారు ..మీకు ఈ ప్రభుత్వం గడిచి పోయిన 24 స..రంలో సగం జితం అయిన 24 స.రాల జీతం ఇ వ్వాలి.. మీరు చాలా ఓపికగా చక్కగా మాట్లాడుతున్నారు ✍️✍️🙏🙏✍️🙏🙏
@samaramesh3912
@samaramesh3912 2 жыл бұрын
మాస్టర్ గారికి హృదయ పూర్వక శుభాభి నందనలు
@hemasankarbanisetti5871
@hemasankarbanisetti5871 2 жыл бұрын
1998 DSC వారికి మినిమం టైం స్కేల్ కాకుండా Regular salary ఇవ్వాలి.వారికి పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలి.వారికి జరిగిన అన్యాయం ఎవరూ పూడ్చలేనిది.
@vootlasrinivasarao588
@vootlasrinivasarao588 2 жыл бұрын
1998లో రాష్ట్రాన్ని పరిపాలించిన మహునుబావుడి నిర్లక్ష పలితం ఒక జీవిత కాలం నష్టం
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 жыл бұрын
ఉద్యోగం కోసం చదువు కాదు..సరైన ఆలోచన కోసం..
@infosamraj
@infosamraj 2 жыл бұрын
ప్రశ్న.... సమాధానం రెండూ నువ్వే చెప్తే ఎలాగ తల్లీ...
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 2 жыл бұрын
this type of teacher and his lessons are more important to present generation
@chinna.g4193
@chinna.g4193 2 жыл бұрын
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది మాస్టార్ ని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏
@Raju-zb3nu
@Raju-zb3nu 2 жыл бұрын
మనీశీ జీవితం ఎపుడు వేలుగుతుందో.. ఎపుడు ఆరిపోతుందో.. అయినాకి. Job రావటం.. వాళ్ళఅమ్మ చీరకోరిక.. తిరక పోవటం... అంత విది. విచిత్రం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balu7869
@balu7869 2 жыл бұрын
లైఫ్ లో సక్సెస్ లేకపోతే మన పక్క ఇంటి వాడు కూడా పట్టించుకోడు అదే లైఫ్ లో సక్సెస్ అయితే మన పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్లకు కూడా కూడా మన మన బంధువులే ఫర్ example ఈ మాస్టర్ లైఫ్
@matamarinarasamma7989
@matamarinarasamma7989 2 жыл бұрын
👍👍👍
@thirupathipudari5251
@thirupathipudari5251 2 жыл бұрын
👌👌👌
@nmb547
@nmb547 2 жыл бұрын
నిజంగా ఈ కోర్టులు, ప్రభుత్వాలు సిగ్గుపడాలి అతనికి 35 ఏళ్ళ వయస్సులో ఉద్యోగం వచ్చివుంటే అతనికుటుంబం, అతని మానసిక స్థితి ఈ విధంగా ఉండేది కాదు కదా. ఇప్పుడు ఉద్యోగం వచ్చినా అతను కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, ఈ న్యాయ స్థానాలు. ప్రతి సంవత్సరం dsc తీస్తాను అని ఎన్నికలలో వాగ్దానాలు చేసి ఇప్పటికి 3 సంవత్సరాలనుండి ఒక్క dsc నోటిఫికేషన్ వెయ్యకుండా. గత ప్రభుత్వం లో చంద్రబాబు 5సంవత్సరాలలో 1 dsc వేసి నిరుద్యోగ ఉపాధ్యాయ బ్రతుకులని హేళన చేస్తూ, ఈ రాష్ట్రంలో ఎందరో కేదరేశ్వర రావులు దిక్కు తోచని స్థితిలో దొరికిన ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేస్తూ జీవితాలను వెళ్ళబుచ్చుతున్నారు. ఈ సామాజిక రుగ్మతకు పరిష్కారం రాజకీయ సంస్కరణల తోనే సాధ్యం. మన రాజకీయ, న్యాయ వ్యవస్థ ల తీరుతెన్నులు మార్చాలి అప్పుడే ఈ పరిస్థితులు మారతాయి
@solya3908
@solya3908 2 жыл бұрын
కోర్టు తీర్పు కి వారికి సమయం లేదు. What a shame to our systems. Those who directly or indirectly responsible are already experiencing God condemnation irrespective of social status .
@budagamvarun3633
@budagamvarun3633 2 жыл бұрын
సత్యం చెప్పారు
@muralikantu8682
@muralikantu8682 2 жыл бұрын
Yes sir
@ramanakona2379
@ramanakona2379 2 жыл бұрын
sumantv వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు అట్టడుగున ఉన్నటువంటి నిరుపేదల జీవితాల్లో వెలుగు లోకి తీసుకు రావాల్సిందిగా కోరుచున్నాము మాస్టర్ గారికి ఆల్ ద బెస్ట్
@Harikrishna-cp4sl
@Harikrishna-cp4sl 2 жыл бұрын
All the best master మీరు విద్యార్థులు కూ భాగ చదువూ చెప్పాలని మీ అమ్మా గారు తిరిగి నిధగరకు రావాలి అనీ కోరుకుంటున్నాను
@ratnabaisunchu2468
@ratnabaisunchu2468 2 жыл бұрын
మీ కు మా హ్రృథయ పూర్వక శుభాకాంక్షలు సార్. ఈ ఐదు ఆరు సంవత్సరాల యినా సౌఖ్యం గా సంతోసంగా భ్రతకండి సార్ భగవంతుడు మీకు మంచి చేస్తరు.
@Vndhna
@Vndhna 2 жыл бұрын
Enni movies chusno , enndri stories chdvinvo...but Ela mathrm nen inspire avvaledhu really heart touching ❣️
@sridharbeela6015
@sridharbeela6015 2 жыл бұрын
లక్ష్మీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది..మాష్టారు మీకు శుభాకాంక్షలు సార్..
@Siva_YSJagan
@Siva_YSJagan 2 жыл бұрын
✍️ఈయన జీవితం ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఒక పాఠం...👍 హ్యాట్సాఫ్ "జగనన్న" అన్న...👏
@siri001ramesh5
@siri001ramesh5 2 жыл бұрын
S TV వాళ్లకి ధన్యవాదాలు, ఈసారి అతని దగ్గరికి వెళ్లి అతని బ్యాంకు అకౌంట్ నెంబర్ ifSc కోడ్ లు కెమెరా లో జూమ్ చేసి చూపండి, నేను ఒక వెయ్యి రూపాయలు అతని అకౌంట్ కు పంపాలను కుంటున్నాను, నా మాదిరే మరింతమంది కూడా అతనికి సహాయం చేయగలరు, stv వారికి ధన్యవాదములు 🙏🙏
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 2 жыл бұрын
ఇది మన దేశంలో కోర్టుట్ల పరిస్థితికి నిదర్శనం . న్యాయం సరెయిన సమయింలొ అందడంలేదు అందుకే మన ప్రభుత్వంలు మేలుకొవలి
@nagk935
@nagk935 2 жыл бұрын
గవ్నమెంట్ సొంతం గా ఇల్లు కట్టి ఇవ్వలి pleeas 🙏🙏🙏🙏🙏🙏
@laxmanyadavtelugumathstric9743
@laxmanyadavtelugumathstric9743 2 жыл бұрын
1990-2010 మధ్య గవర్నమెంట్ జాబ్ కోసం ప్రాణం ఇచ్చేవారు...... చాలా మంది జాబ్ తర్వాతే ఏదైనా,కానీ ఇప్పుడు జాబ్స్ ఎప్పుడు వస్తాయి అనీ చూడటానికి కాలం సరిపోతుంది
@Mstrdj007
@Mstrdj007 2 жыл бұрын
చాలా కష్టాలు పడ్డారు మాస్టర్..ఇకనైనా మీరు మరియు అమ్మగారు బాగుండాలి.
@srisrikanth5292
@srisrikanth5292 2 жыл бұрын
Congrats sir ee 4r5 years job lo happy gha vundandi ika mee life ki oka bharosa dhorikhindhi God bless u sir
@gopib9367
@gopib9367 2 жыл бұрын
What a miracle by God.. He deserves to be a Excellent teacher
@devarapallijagadeesh2039
@devarapallijagadeesh2039 2 жыл бұрын
మాస్టర్ గారు ఏం బాధపడకండి పడ్డా కష్టాలన్నీ తీరిపోయినాయి మీకు cm.జగన్ గారు తోడుగా ఉన్నారు God bless you sir 🙏
@Gandhi6303
@Gandhi6303 2 жыл бұрын
మీరు మారారు చి
@Gandhi6303
@Gandhi6303 2 жыл бұрын
కోర్టు తీర్పు ద్వారా వచ్చిన ఆ జాబ్ కి మీ జగన్ కి సంబంధంమేంటి మైడ్ ఉందా మీకు
@balukrishna8407
@balukrishna8407 2 жыл бұрын
Mee package gadu evadi modda gudisadu 2014 lo Lanja kodka
@karunasagarreddynandyala8033
@karunasagarreddynandyala8033 2 жыл бұрын
Meeku undhamind
@bnathaniel1660
@bnathaniel1660 2 жыл бұрын
@@Gandhi6303 మీరు మారరు రా నాయన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా పోస్ట్ ఫోన్ చేయొచ్చు అయినాగాని
@bollarapuprashanth1946
@bollarapuprashanth1946 2 жыл бұрын
కేదారేశ్వర రావు గారి తల్లి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేయగలరని సుమన్ టీవీ గారికి.... మా విన్నపం
@ramachandrudu9080
@ramachandrudu9080 2 жыл бұрын
24 సంవత్సారాల జీతం ఆయనకు ఇవ్వండి...ఎలాగూ పోయిన జీవితం ఆయనకు ఇవ్వలేరు
@RameshBasavani
@RameshBasavani 2 жыл бұрын
ఈ ప్రశ్న బొల్లిగాడిని అడగాలి?
@chigurukotisrinivasarao2544
@chigurukotisrinivasarao2544 2 жыл бұрын
అమ్మ
@mugeebrehaman7730
@mugeebrehaman7730 2 жыл бұрын
ఉద్యోగాలు ఇవ్వరు,ఇస్తే పెన్షన్లు, బెనిఫిట్స్ లేని రకరకాల చాకిరి ఉద్యోగాలు ఇస్తారు,ఇండస్ట్రీస్ పెట్టరు ,ఉపాధి అవకాశాలు ఉండవు చదువుకోండి అంటారు చదివి ఉద్యోగాలు లేక వేరే చిన్న పనులు చేయలేక ఇప్పుడు చదువుకున్నోడి జీవితం ఆత్మాభిమాననికి ఆకలికి మధ్య నలిగి పోతోంది ఏం సమాజమో ఏం వ్యవస్తో దేవుడికే తెలియాలి...నాచిన్నపుడు వచ్చిన ఆకలి రాజ్యం సినిమా అప్పటినుండి ఇప్పటివరకు ఇదే పరిస్థితులు చూస్తున్న ...ఇక ఇంకా 10 తారలు ఇలాగే ఉంటుందేమో ఈదేశంలో.
@boinisujatha2332
@boinisujatha2332 2 жыл бұрын
అవును అండీ చదువుకుంటె జాబ్ రానందుకు పక్కవరితొ చాలా యిబ్బందులు వుంటాయి డబ్బులన్నీ ఎక్సామ్ ఫీసులకె అయ్యిపొతాయి జాబ్ రాదు టైమ్ వెస్టు అవుతుంది పుస్తకాలు కొనాలి చదవాలి డబ్బులు అయ్యిపొతాయి కానీ జాబ్ రాదు ఎవరికి చెప్పుకొలెము. కొంచమ్ చదివిన వారె బెస్ట్ మంచిగా శెని పని వేరే పని చేసుకొని యెదార్తంగ నన్న వుంటాడు కాక పోతే చదివినందుకు నాలెడ్జ్ ఉంటది
@Fan2ysjagan
@Fan2ysjagan 2 жыл бұрын
నాకు...చాల ఎడుపు వస్తుంది... అమ్మకి చీర..కొనలెకపొవడం..చాల బాధాకరం 😭😭😭😭😭
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Emi chestam konni jeevitalu inte
@prashanthchituri7603
@prashanthchituri7603 2 жыл бұрын
TQ Suman tv channel అందరికి......and .. ఇంకా నా మాటల్లో సింపుల్ గా చెప్పలేను...కన్నిలు తెప్పించారు sir.. జీవితం గురించి నేర్పించారు......డబ్బు వుంటే నే...లైఫ్.......ఇప్పుడు డబ్బు వస్తది గా....నిన్ను చేసుకోవడానికి కూడా వస్తారు......ఇదే లైఫ్.......... love 😘🤗 u ❤️ sir..... మీ ప్రయాణం..నన్ను ఎంతో బాధ పెడుతుంది
@rajua2199
@rajua2199 2 жыл бұрын
Congratulations sir, really grt job u can done 👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏🙏🙏
@srinusrinivas8145
@srinusrinivas8145 2 жыл бұрын
అతను ప్రయాణ నించల్సిన రైలు జీవితకాలం లేటు గా వచ్చింది.
@msk1989
@msk1989 2 жыл бұрын
yes sir
@moontv8281
@moontv8281 2 жыл бұрын
చేతగాని కోర్టులు, చెత్త ప్రభుత్వాలుంటే ఇంతే
@prasadsp7045
@prasadsp7045 2 жыл бұрын
రైలు లేటుగా రాలేదు, ఆయన కరెక్ట్ ట్రైన్ టికెట్ మరియు కరెక్ట్ platform మీదే వున్నారు, ఇన్ని సంవత్సరాలు , వెయిటింగ్ కి , జాబ్ ఒక్కటే సరిపోదు, ఆయన మానసిక ఆరోగ్యం కూడా చూడాలి
@veerveer1482
@veerveer1482 2 жыл бұрын
దేవుడే కనుకరించి ఇలాంటి అద్భుతం జరిపించి ఉండొచ్చు.
@alluarjun3199
@alluarjun3199 2 жыл бұрын
Yes🙏
@csrinivasmp7112
@csrinivasmp7112 2 жыл бұрын
మనందరికీ సంతోషం.
@santhoshpujari2420
@santhoshpujari2420 2 жыл бұрын
Thanq Suman TV for made him hero now.. proud of you sir
@shivajibodeboina1911
@shivajibodeboina1911 2 жыл бұрын
సరైనా సమయం లో ఇచ్చి ఉంటే ఆయన జీవితం ఇంకోలా ఉండేది.ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు.....జై జగనన్న
@allupillivasudevarao870
@allupillivasudevarao870 2 жыл бұрын
మీరు సూపర్ సర్.మీకు congratulation
@gloria8912
@gloria8912 2 жыл бұрын
So sad story really iam crying thanks god
@mohanarao8969
@mohanarao8969 2 жыл бұрын
Congratulations sir Really you are the inspiration to present youth all the best for your future and hope meet your mother soon.
@sathaiahvarma8398
@sathaiahvarma8398 2 жыл бұрын
Congratulations.sir.really Grey.sir
@muraliyadav2771
@muraliyadav2771 2 жыл бұрын
Exlent interview mam... And congratulations sir...kedhaareswar rao gaaru..
@rajusunarkar8905
@rajusunarkar8905 2 жыл бұрын
మాస్టర్ నీ లైఫ్ స్టోరీ వింటూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి
@ullamrani8678
@ullamrani8678 2 жыл бұрын
Chala adupu vachindi...heart touching....god bless you master garu
@Ravi-bv7rt
@Ravi-bv7rt 2 жыл бұрын
Thanq suman tv
@tasuchandaka4435
@tasuchandaka4435 2 жыл бұрын
ముందుగా మీకు శుభాకాంక్షలు మాస్టర్ కానీ మీ జీవితం గురించి తెలుసుకుని నాకు చాలా బాధగా ఉంది ఇప్పటినుంచి సార్ మీరు మీ జీవితం ఆనందంగా గడపాలని దేవుని ప్రార్థిస్తున్నాను
@shravanyellanki8458
@shravanyellanki8458 2 жыл бұрын
God Almighty bless sir ...may your hard work fruitful
@bhavanikoda6212
@bhavanikoda6212 2 жыл бұрын
జగనన్న దేవుడు తో సమానం 🙏🙏🙏
@MRchandrasekharpspk123
@MRchandrasekharpspk123 2 жыл бұрын
మన రాజ్యాంగం లో లొసుగులు వల్ల అన్ని నష్ట పోతున్నది? అమాయక ప్రజలు అందులో మీరు ఒక్కరు మాస్టర్ గారు 🙏🙏🙏
@surendranadh9716
@surendranadh9716 2 жыл бұрын
Ragyangam lo losugulu leevu baabu ..palakula nirnayaala Valle prajalaku kastalu ..ok na ... INDIAN Constitution ne takkuvaga matladakandi...
@MRchandrasekharpspk123
@MRchandrasekharpspk123 2 жыл бұрын
@@surendranadh9716 ఇప్పుడు రాజ్యాంగాని మన పనికిమాలిన పాలకులు రాస్తున్నారు? దానికి చదవుకున్న వాళ్ళు భజనలు చేస్తున్నారు? కనుక మనకు ఇ కర్మ
@sureshsirigiri6859
@sureshsirigiri6859 2 жыл бұрын
ఒక జీవితం సర్వనాశనం అయిపోయింది.. మొత్తం మీద... ఎం న్యాయవ్యవస్థ అండి మనది దయచేసి కేసులు డీలే చెయ్యకండి న్యాయవాదులు 🙏🙏🙏🙏
@pvyadav3292
@pvyadav3292 2 жыл бұрын
చదువుకున్నవారిని చదువు ఎప్పుడు మోసం చేయదు మొదట కొంచెం బాదపడోచ్చు కాని తప్పకుండ మంచిరోజులు వస్తయి అనడానికి ఈ మాస్టర్ గారి జీవితమే నిదర్శనం
@comfortsvb
@comfortsvb 2 жыл бұрын
CM jagan sir wiped away so many Teachers Tears like this Master .
@naurojialla9425
@naurojialla9425 2 жыл бұрын
He is not blaming anybody for the past.. not angry on anyone for the difficulties he faced. Of course, not thanking someone for the job he got now which was due since 24 years. Great person.
@Yellayyawincent
@Yellayyawincent 2 жыл бұрын
కన్నీళ్లు వస్తున్నాయి... నేను ఒక టీచర్ పడిన కష్టం తెలుసు 🙏🙏🙏
@anithaalam7468
@anithaalam7468 2 жыл бұрын
Valla Amma ravalani devudini manaspurthiga korukuttunnanu gd bless you
@gabbarsingh7099
@gabbarsingh7099 2 жыл бұрын
Congratulations 🥳 🥳🥳🥳🥳Sir 🤝 🤝 🤝 I think Mana Telugu lo ఒక movie రావచ్చు.. ఈయన జీవిత చరిత్ర గురించి.. మన తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు 😄😄😄
@msk1989
@msk1989 2 жыл бұрын
మీ ఆరోగ్య సమస్యలు పూర్తిగా నయం అవ్వాలి sir... మీ కష్టాలు ఇకనైనా తీరాలి..మీలాంటి teacher తో class tiskovali...
@ponnanagovindarao4366
@ponnanagovindarao4366 2 жыл бұрын
Suman tv vallu great Ekkada Hyderabad Ekkada Srikakulam orissa border daggara village ki vachhi interview cheyyadam Great job Salute Suman tv
@mallikasart5935
@mallikasart5935 2 жыл бұрын
Congratulations sir Meeru jeevitham lo success ayyaru
@neelapuvenkatareddy7819
@neelapuvenkatareddy7819 2 жыл бұрын
వివాహం చేసుకుంటె మంచిదని కోరుతున్నాను
@chitti3999
@chitti3999 2 жыл бұрын
అలా ఏడ్చాయి మన వ్యవస్థలు
@duvvushivajishivaji268
@duvvushivajishivaji268 2 жыл бұрын
Suman tv channel వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
@nagesvvaretrao5832
@nagesvvaretrao5832 2 жыл бұрын
God blessed him, at last seeing his struggle in life. Government sanction him pension after he retires, otherwise he would be again affected.
@matam.sulakshana
@matam.sulakshana 2 жыл бұрын
Mastaru meeru Mee thallini miss ayyaru. Vaivahika jeevitham leka family ni miss ayyaru. Ontarigajeevithanni poraadaaru. Chala great sir 🙏 🙏🙏🙏🙏
@venkatsupreeth2377
@venkatsupreeth2377 2 жыл бұрын
Congrats sir u r inspiration to many younger generation youth
@naligalanaidu1514
@naligalanaidu1514 2 жыл бұрын
సర్, మీకు దేవుని దీవెనలు సదా ఉండాలని ప్రార్ధన చేస్తున్నాను.
@sekharsuri4392
@sekharsuri4392 2 жыл бұрын
ధర్మం ఎప్పుడు బ్రతికే ఉంటుంది కానీ అతనికి ఆ ధర్మం 25 సంవత్సరాల నష్టం కలిగించింది ఆ ధర్మమే.
@yarlagaddasusanna9138
@yarlagaddasusanna9138 2 жыл бұрын
మాస్టర్ కి సహాయం చేస్తున్నా యూత్ కి heartful ధన్యవాదాలు. TQ CM sir
@famousmaster2159
@famousmaster2159 2 жыл бұрын
ఒక నిరుద్యోగి ఆశ ఆ దేవుడు నెరవేర్చాడు.
@Jagan-ud3yz
@Jagan-ud3yz 2 жыл бұрын
చదువు మనిషి ని యెప్పుటికైనా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెలుతుంది.. శుభాకాంక్షలు సార్..
@kedarisubrahmanyam6750
@kedarisubrahmanyam6750 2 жыл бұрын
My father got Group IV job in 1989-1990. Provisional certificate came on 1991. Still it is in court case.. more than 750+ candidates (AP & TS) are fighting. But no government was issued orders.. Still my father is fighting his job.. if possible please take interview with my father. Atleast government will be recognised about this issue 🙏🏻
@adarshramisetti418
@adarshramisetti418 2 жыл бұрын
Bayapada ku result vastae
@mallikarjunasivakumar3373
@mallikarjunasivakumar3373 2 жыл бұрын
💐🌱🌱Congratulations Kedheswarrao gaaru.mi Amma gaaru ekadunna mi vadhaku raavalani dhevunni prarthisthunaanu 🕊️🌱🌱
@jagansavara333
@jagansavara333 2 жыл бұрын
Congratulations and All the best sir.Thank you CM Jagan sir
@adinarayana7824
@adinarayana7824 2 жыл бұрын
Suman TV greatest.elanti story's Abhagyula jeevitatalu velugu looky Tevali..Adinarayana.
@corneliuskaalla1744
@corneliuskaalla1744 2 жыл бұрын
Thank you so much Honourable CM Jagan Anna garu....🙏🙏🙏
@sreedharaddala
@sreedharaddala 2 жыл бұрын
What is the role of CM in this case?. In this case court has finalized the case after long time. Candidates have lost their financial benefits also lost their career.
@prasadtamarapu7225
@prasadtamarapu7225 2 жыл бұрын
@@sreedharaddala court jobs ivvamani em cheppa ledhu bro ayana kuda mana bolli Babu la years cheyochu kaani ala cheyaledhu immediately icharu 🙏 konchem aiena marandi brother inka enni rojulu ani aa bolli gadini mannutharu 💦
@kmckhan6401
@kmckhan6401 2 жыл бұрын
Thanks to cm sir .... It's a great honour for 1998 batch
@akkalasrinivasgoud7123
@akkalasrinivasgoud7123 2 жыл бұрын
GOD BLESS YOU SIR
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 2 жыл бұрын
Sir కి తప్పనిసరిగా వాళ్ల అమ్మ ప్రేమ దొరుకుతుంది,
@kanchanalokeswarjaitdp5512
@kanchanalokeswarjaitdp5512 2 жыл бұрын
సాయం చేసేందుకు రారు కనీ సోది చేప్పదానికి వస్తేరు మీడియా వాళ్లు
@bhuvanchand22
@bhuvanchand22 2 жыл бұрын
100% correct 👍
@prasadsp7045
@prasadsp7045 2 жыл бұрын
Yes
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 30 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 20 МЛН
Giant UNO😳 Subscribe to me👋🏻
0:19
Nazar S
Рет қаралды 4,6 МЛН
Когда желаешь сестре самого лучшего😂
0:29