I used this product. Excellent .I save money and time. I am enjoying. Thanks to sarwinplast
@uddarajuphanikumari32903 күн бұрын
👌👌product Karthik garu
@SujanKumar-f9n18 күн бұрын
Useful product....
@tirupatiraokandula17 күн бұрын
Excellent product
@srinivasnaidun993015 күн бұрын
సూపర్ ప్రొడక్ట్, time సేవ్, money సేవ్,
@arvindkarthikeya161018 күн бұрын
Birla wall care annedhi After plastering This is without plastering Fist knowledge penchuki bro
@arvindkarthikeya161018 күн бұрын
Idhi future generations product Please listen once again
@yadagiribogala71613 күн бұрын
Success avuthe mana engineer s yeppudo start chesevaru e chavatalatho promote cheyisthunnaru chala gattiga , coste, anni vishyallo better avuthe janlu yegabadathaeu😅
@srinivasuluM-r6nКүн бұрын
నాగర్కర్నూల్ లో షాప్ ఉందా
@BattlaVenkataramana6 күн бұрын
ఈ జిప్ సం గట్టి తనం ఉండ దు
@sagarkurapati625510 күн бұрын
1000sq feet ki with service cost mention cheyandi.
@yohanvelijala18 күн бұрын
బిర్లా వాల్ కేర్ 40 కిలోల బ్యాగ్ -700/- 20కిలోలు 700/- అంటే ఎక్కువ ఖర్చు పైగా కట్టుబడి అయిన తరువాత ఎన్నో బ్యాంగ్స్ అవసరం అవుతుంది సామాన్యుడికి అందుబాటులో లేదు అనమాట
@kattaharikrishna488017 күн бұрын
సిమెంట్ ఇసుక లేకుండా ప్లాస్టింగ్ కోసం ఈ ప్రొడక్ట్ సరిగా అర్థం చేసుకోండి
@zeethupaleti791017 күн бұрын
Gproc బ్రాండ్ gpsum bag 300 rs నుండి అందుబాటులో ఉంది..... మెటీరియల్ తో సహా అయ్యితే sqft 40rs..... labour work అయితే sqft 12 rs చేస్తున్నాను....... putty పెట్టే పనిలేదు ప్రైమర్ కూడా 1 coat సరిపోది...... పెయింట్ కూడా 40% save అవుతుంది. రూమ్ లో కూలింగ్ ఉంటుంది. సౌండ్ ప్రూఫ్ కూడా
@sssurapaneni798617 күн бұрын
@@zeethupaleti7910but no guarantee no warranty
@kattaharikrishna488016 күн бұрын
@@zeethupaleti7910 మరి లైఫ్టైమ్ గ్యారంటీ ఉండడు కదా Gyproc pure వైట్ గా ఉండడు మాయిశ్చర్ రెసిస్టెన్స్ కాదుకదా సర్విన్ ప్రైమర్ వెయ్యకపోయిన 97%వైట్ గా ఉంటుంది
@redjournals281716 күн бұрын
@@zeethupaleti7910 మీరూ Hyderabad లొ చేస్తారా? మీ mobile number ఇవ్వండి.
@gondisreenivasulu270717 күн бұрын
అనంతపురం లో మేము లాడ్జి కీ వాడాము
@redjournals281716 күн бұрын
మీ అభిప్రాయం చెప్పండి, బాగానే ఉందా? కొత్త ఇంటికి cement plastering కంటే ఇది చెపించుకోవడం better ఎ నా?
@gondisreenivasulu270716 күн бұрын
@@redjournals2817 మంచిది కాస్ట్ కూడా తగ్గుతుంది మీరు హౌస్ ఆహ్
@lokanadhareddyd.592712 күн бұрын
మీ బిల్డింగ్ ఎలా ఉంది
@pavanvittamagician73546 күн бұрын
Cement brick tho construction chesina walls ki use cheyochha@@lokanadhareddyd.5927
@j.w.pministries662817 күн бұрын
Warangal లో ,దొరుకుతుందా
@dear22616 күн бұрын
Health కి problem వుంటుందా
@kattaharikrishna488015 күн бұрын
అస్సలు ఉండడు గ్రీన్ ప్రొడక్ట్
@sivaramprasadsailada745817 күн бұрын
వేస్ట్ ఇసుక సిమెంట్ అంత గట్టిదనం ఉండదు
@srinivasnaidun993015 күн бұрын
ఉంటది sir chala chala గట్టిదనం ఉంటది
@BCSPRASAD17 күн бұрын
What is the cost for gypsum plastering for 1 square foot of wall / ceiling
@sssurapaneni798617 күн бұрын
55
@MkrThoughtsAndOpinions17 күн бұрын
Saint gobain lo kooda mr grade undhi ga
@sssurapaneni798617 күн бұрын
But no HD MR
@rajesherrabelly762017 күн бұрын
Birla ప్లాస్టింగ్ లేకుండా కూడా పెట్టొచ్చు .just putty type
@kattaharikrishna488015 күн бұрын
క్రాక్స్ రావా
@srinivasuluM-r6nКүн бұрын
ఉంటే అడ్రస్ పేటండి
@sherali-we7rg17 күн бұрын
Isukato cement chala manchidhi ala kakapothe cement lekonda kattadi