మీడియా కూడా తక్కువ కాదు. టీచర్ 1,2 దెబ్బలు కొడితే రాత్రి వరకు కీచక గురువు అంటూ స్క్రోలింగ్, డిబేట్ లు పెడతారు. పిల్లల్ని కఠినం గా శిక్షించాలీ.
@nagalakshmikudupudi379513 күн бұрын
Absolutely correct sir.oka debba kodite tv channels ani rojantha chupistay.teacher ni kotti champeste epudu oka channel kuda chupinchatledu.
@yasmeensultana614112 күн бұрын
Shiksha vidinchandi students ki
@yasmeensultana614112 күн бұрын
Street street thippi,thippivallani Shiksha vidinchandi
@madhusuryababu973315 күн бұрын
పేరెంట్స్ నిజాయితీగా సంపాదిస్తే పిల్లలు ఇలా తయారు అవ్వరు.వ్యాపారం చేసావారు తూకంలో మోసం,ఉద్యోగం చేసేవాళ్ళు లంచాలు, బంధుప్రీతి. దైవ భయం అస్సలు లేదు. సమాజం ఇంకా ఇంకా చెడిపోవడమే తప్ప బాగుపడే మార్గం కనపడలేదు. 😭😭రాజకియనాయకుల గురించి ఇక అస్సలు మాట్లాడుకోకూడదు..
@jfirdaus630114 күн бұрын
Absolutely dear bror Really U R very true, your codes R 200 percent correct
@madhusuryababu973314 күн бұрын
@jfirdaus6301 tq బ్రదర్ 🤝
@tummalarameshbabu471914 күн бұрын
Correct brother❤️❤️❤️
@udaybhaskar715114 күн бұрын
100 కి 100 పాళ్లు నిజం.. తల్లి కులత అయితే కూతురు కూడా తల్లినే అనుసరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..నా కళ్ళారా 10 మంది కుటుంబసభ్యులను చూసాను..తండ్రి రౌడీ అయితే కొడుకు కూడా అదే అవుతాడు.. ఇది జగమెరిగిన సత్యం
@madhusuryababu973314 күн бұрын
@@tummalarameshbabu4719 yes brother, tq🤝💐
@pallepoddu405414 күн бұрын
నేటి సమాజానికి బరువౌతున్న గురువు చెంపలు చెక్కీ పిచ్చుక గూళ్ళు కట్టినట్లు క్రాఫ్ చేసినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండాలే కానీ చిక్కుల్లో మాత్రం పడకూడదు సార్ చూడగానే నమస్కారం పెట్టలేదని కుచించుకు పోకూడదు అదివాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం సార్ర్ శిక్షణ ఇవ్వాలేకానీ క్రమశిక్షణ లేకున్నా శిక్షించకూడదు తర్వాత మనకు రక్షణుండదు సార్ మంద విద్యార్థులున్నా మందలించకూడదు కాలం చేతిలో మనం బంధీలవ్వవచ్చు సార్ గతి తప్పిన తరగతిని స్థితిగతులు మారుద్దామనుకుంటే మన చితికి మనమే నిప్పు పెట్టుకున్నట్టే సార్ మత్తు పదార్థాలతో చిత్తయిపోయినా బెత్తం వాడకూడదు మనల్ని బిత్తిరీలను చేస్తారు సార్ అక్షరాలను శిక్షించే రోజులు రాతలకు వాతలు పడే రోజులు నీతులు బూతులుగా అగపడే రోజులు అడకత్తెరలో పోకచెక్క జీవితం మనకో ఫ్యామిలీ ఉంది సార్ జీవితాలు ఛిద్రం చేసుకోకండి సార్ వెంకట్ అడ్డాల 9666181948
@madhusuryababu973313 күн бұрын
@@pallepoddu4054 నీతులు బూతులు..👍భలే మంచి అర్థం బ్రదర్. నేటి సమాజం అంతే నమ్మాలసింది నమ్మదు 😭
@nagalakshmikudupudi379513 күн бұрын
100 percent correct sir
@jyothijo296414 күн бұрын
ఈ దుశ్చర్య వెనుక మీడియా ఎఫెక్ట్ కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరైనా టీచర్ పొరపాటున రెండు దెబ్బలు వేయగానే... కీచక టీచర్.. దుర్మార్గపు టీచర్ అంటూ పదే పదే చూపించి.. టీచర్స్ అంటే ఏ మాత్రం విలువ లేకుండా చేసి వారి పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా విద్యార్థుల మనసుల్లో నీచమైన భావన కల్పిస్తున్నారు.. తల్లిదండ్రులు ఎంత కారణమో మీడియా కూడా అంతే కారణం.. విద్యార్థుల్లో భయభక్తులు లేకపోవటానికి కారణం... టీచర్స్ కి క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అవకాశం లేకపోవటమే.. ఇలాంటి దుశ్చర్యలు జరగకూడదని ఆశిద్దాం 😭😭
@madhurimadhuri386214 күн бұрын
Meeru carrect ga chepparu nenu teacherga chesetappudu oka abbai chala rude ga behave chesaevadu okaroju oka debba kottagane incharge kavalane parents ni rechagotty principal varaku mayterni tesuk we lladu kani adrustam koddi migata students principal ki jarigindi chepparu aa okka sangantanta valla inka privaye schools lo job cheyalanna intrest poindi
@sambasivareddyl224014 күн бұрын
100%correct
@subrahmanyamvedula39314 күн бұрын
@@jyothijo2964 మీరు చెప్పినది 100%👍... మీలాగే అందరు ఆలోచిస్తే మన విద్యా వ్యవస్థ ఇంకా చాలా బాగుంటుంది. మీకు నా హృదయపూర్వక🙏🙏
@jyothijo296414 күн бұрын
@subrahmanyamvedula393 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SwapnagadicharlaGswapna14 күн бұрын
Yes andi 100 correct
@BhaskarVedium15 күн бұрын
వారి పనులు సక్రమంగా నిర్వర్తించని కొంతమంది టీచర్స్ క్రమశిక్షణ లేని విద్యార్థులని ప్రోత్సహిస్తున్నారు. నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయింది. పని దొంగల సంఖ్య పెరిగింది. నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులకు రక్షణ కరువైంది.
@shaikafreenbanu269815 күн бұрын
The boys are the reason for this All teachers of this school hindu and muslim teachers are good humble and kind persons....... Iam the student of this school Ejaz Sir and once our Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good They are humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good This school should become girls high school Ravi shankar Sir is right This area boys mentality is not good
@nayuduvenkateswararao943515 күн бұрын
OD లు పెట్టి తిరిగే ఉపాధ్యాయులు, డ్యూటీ ఎగొట్టే ఉపాధ్యాయులు నిజాయితీగా పని చేసే వారిపై దాడికి పురికొలప్తున్నారు
@p.vvenkateswararao344314 күн бұрын
Really. I worked in Urdu school and faced problems. Teachers support those worst students with their religious bad supporting feeling.
@gvsprasad421914 күн бұрын
Nijaithiga ante pillalu ye complaint chesina chaalu ninalu avaru alochistunaru ee news chanels kuda Inka vaalenduku risk chestaru
@krishnak339414 күн бұрын
Your right
@nayuduvenkateswararao943515 күн бұрын
అధికారులు పిల్లల ముందే ఉపాధ్యాయులను తిట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుండే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులను చులకనగా చూడడం మొదలైంది
@madhusuryababu973314 күн бұрын
@@nayuduvenkateswararao9435 అలా తిట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
పిల్లల ముందు ఎందుకు తిట్టాలి అండి @@madhusuryababu9733
@AppalaràjuGinni-k4u14 күн бұрын
@@madhusuryababu9733అధికార మదం..
@Dinu96414 күн бұрын
@@nayuduvenkateswararao9435 నిజమే sir వాళ్ళ బలుపు ఆధిపత్యం చూపించటానికి అటు అధికారులు ఇటు తల్లి తండ్రులు పిల్లల ముందే టీచర్ లని తిడితే ఇంకా పిల్లలకు టీచర్ల మీద గౌరవం ఎలా ఉంటుంది.
@bhagyalaxmisureddy816115 күн бұрын
తల్లి తండ్రుల భయం లేకపోవడం మెయిన్ reason
@jobsatish956314 күн бұрын
💯
@pritamreddiii14 күн бұрын
Don't know they will even do the same with parents I think
@gollavijayadurga649214 күн бұрын
They are least fearing to parents....
@johnny9699714 күн бұрын
స్కూల్ బయట బెవేర్స్ గ్యాంగ్ ను తగ్గించాలి. అస్సలు వాళ్ళని రానివ్వకూడదు.
@bhuvaneswaris796015 күн бұрын
Anchor is Excellent... 🌹🌹Wonderful Analsis and Good Questions...💐💐 Keep it up Madam👏👏👍👍
@alavalasrinivasarao200913 күн бұрын
యాంకర్ సిస్టర్ తెలుగు నేర్చుకున్న తరువాత మాట్లాడితే ఇంకా బాగుంటుంది..
@bennypusparaj15 күн бұрын
మనం న్యూస్ లో పిల్లలు తలి తండ్రులను హత్య చేయడం ప్రేమించిన అమ్మాయి నీ హత్య చేయడం ప్రేమించిన అబ్బాయి నీ హత్య చేయడం స్నేహితులను హత్య చేయడం పగప్రతికారం తో హత్యలు చేయడం ఇపుడు ఉపాధ్యాలను కూడా పిల్లలు హత్య చేయడం మనం వినడం చాలా గోరమైనటువంటి చరియా దీనికి అంత కారణం బయము భక్తి లేకపోవడం సమాజం లో ఎలా మసలుకోవాలి అనేవి ఇంట్లో తల్లి తండ్రులు నేర్పాలి తప్పు చేసిన కానీ పిల్లల్ని దండిచక వెనకేసుకు రావడం ఈ కాలం ఫ్యాషన్ అయిపోయింది ఈ విధమైన వ్యవస్థని మార్చాలి లేకుంటే చాలా ప్రమాదo తస్మాత్ జాగ్రత్త😡
@Moksham-d7n15 күн бұрын
వీటికి...అన్యులు చంపుడు.అని బోధించే .నీచ నికృష్ట..బైబిల్.. కురాన్ కారణం 😮
@rajasekhargopaldas383214 күн бұрын
కొందరు చదువు చెప్పరు చెప్పేవాల్లంటే గిట్టదు.
@Dinu96415 күн бұрын
స్కూల్ లో ఏం జరిగినా పూర్తి బాధ్యత hm దే మైనర్ లు అని జాలి పడకుండా కఠిన శిక్ష వేయాలి
@vaasudevaaiah70914 күн бұрын
ముస్లిం లకు సపరేట్ పాఠశాల ఉండాలని కొరుకుతూ ఉన్నాం! అలాగే సపరేట్ దేశం కావాలి? మదరసాలు లో ప్రచారం జరుగుతోంది అని అర్థం
@vaasudevaaiah70914 күн бұрын
ముస్లిం కమ్యూనిటీలు కు సంబంధించిన సమాచారం కోసం శోధించండి పాకిస్తాన్ జిందాబాద్
@yedullapeer492513 күн бұрын
@@vaasudevaaiah709issue enti? Nuvvu em matladutunav. Siggu unda
@iramunaidu346014 күн бұрын
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి అందరివి ఈలాగే ఉన్నాయి
@ushasree807814 күн бұрын
విద్యా బుద్దులు నేర్పిస్తున్న ఉపాధ్యాయుల్ని కొట్టి చంపారు అంటే ఈ పిల్లలు మనుషులా పశువులా తల్లి తండ్రులు కూడా వీళ్ళు చేసిన పనులకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది
@deekshithasowdamini754614 күн бұрын
తల్లిదండ్రులు బాధ్యత రాహిత్యం చాలా ఉంటుంది,as a we faced so many problems,స్కూల్స్ కి సరిగా రాని పిల్లలు టీచర్స్ ని ఆగౌరవంగా మాట్లాడతారు,ఉద్యోగాలు చెయ్యాలంటే ఇబ్బందిగా ఉంది high schools లో,విలువలు లేవు,టీచర్స్ ని గౌరవించని సమాజం,పిల్లలు నాశననానికి నాంది,పిల్లలు బాగా చదివితే ఎంతో సంతోషపడే మేము ఇలా చేస్తే క్రుంగిపోతాము
@theanjasmin366614 күн бұрын
HM చెప్పే దాంట్లో ఏ దో అనుమానం కలిగింది నాకు
@rajyalakshmiduggirala736415 күн бұрын
ఆ పిల్లలు మొదటి తప్పు చేసినప్పుడే tc ఇచ్చి ఎందుకు పంపలేదు. వేధవలపై జాలి ఎందుకు
@shaikafreenbanu269815 күн бұрын
The boys are the reason for this All teachers of this school hindu and muslim teachers are good humble and kind persons....... Iam the student of this school Ejaz Sir and once our Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good They are humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good This school should become girls high school Ravi shankar Sir is right This area boys mentality is not good
@shahinatabassum211514 күн бұрын
18 years vachevaraku pillalu dropout avvakudadu.online lo dropout ani teliste vallani malli school lo join chesukune varaku collector office nundi calls chestune untunnaru.TC IVVADANIKI LEDU
@Vishnu-y1b7e14 күн бұрын
It is not a private school. We have no right to give tc without the willingness of parents.
@agapetv7614 күн бұрын
ఈ టీచరు క్లాసు చెప్పుకుంటుండగా, ప్రక్క క్లాసులో పిల్లలు కొట్టుకోవడానికి, ఆ క్లాసులో టీచరు ఎక్కడికి పోయాడు...? ఆయన క్లాసులో ఉండి ఉంటే, పిల్లలు కొట్టుకోవడమూ జరగక పోయేది, ఈయన ఆ క్లాసుకు సముదాయించ డానికి వెళ్లి, ప్రాణాలు కోల్పోవడం జరగక పోయేది. ముందు గొడవ జరిగిన క్లాసులో టీచరు ఎక్కడికి పోయాడో తేలాలి.
@satyanarayananarahari294614 күн бұрын
మరి విద్యార్థులు టీచర్ ను తన్నవచ్చా
@Ande.KoteswaraRaoIIT-Maths13 күн бұрын
inkoka teacher aathulu nuvvu peeku... pillalu entha worst ga thayaravvuthunnaru ani vadhilesi... uccha ki vellina teacher thappa adhi...
@chanuchan276513 күн бұрын
@@Ande.KoteswaraRaoIIT-Maths Ila matladi mee pillalaki emi nerpinchali anukuntunnav pillaladi tappu undi adi nijam kani ee time lo teacher enduku leru okavela unte Ila jarigedu kaadu kadaa ... Speeding valla Accident avvadam tappu kani hospital lo a time ki doctor lekapovadam valla chanipote appudu doctor di kuda tappu, ala speed vellakunda chudalsina traffic police duty lo lekapote adi kuda tappu
@sfayaz617513 күн бұрын
H.m. is telling lies.
@sfayaz617512 күн бұрын
Andaru dongale. Amayakunni champesaru
@GJSR202314 күн бұрын
ప్రభుత్వ స్కూల్ అంటేనే చిన్న చూపు అటు ప్రభుత్వాలకు మరియు సమాజానికి. చాలా మంది మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నారు. మాకెందుకు ప్రభుత్వ బడి అని థింక్ చేస్తున్నారు. నేటి ఏ విపరీత చేష్టలకు ఫలితం తప్పక అందరూ అనుభవిస్తారు జాగ్రత
@arogyamgoranti497715 күн бұрын
ద్రోహులు, నమ్మలేని మాటలు. అలాంటి విద్యార్థులను పెంచి పోషించే వ్యవస్థ నేటి సమాజం.
@AvvSatishkumar13 күн бұрын
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల మాట వినే పిల్లల కన్నా పిల్లల మాట వినే తల్లితండ్రులు ఎక్కువ అయిపోయారు కచ్చితంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం మాత్రమే తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలకు బుద్ధి చెప్పాలి.😢😢😢😢😢😢😢
@alavalasrinivasarao200914 күн бұрын
Dearfriends...ఈ ఘటనలో HM,Teachers ప్రమేయం లేదు.ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలలో హింస, రక్తపాతం,హీరో పాత్ర ద్వారా నైతిక విలువలు పారేసే డైలాగులు, పెద్దలను(హీరోయిన్తండ్రి,అన్న, బాబాయ్,తల్లి)చులకనగా మాట్లాడించడం, పిల్లలు వారినే అనుకరించడం ,కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలు కూడాఎదురొచ్చిన వారిని నరుక్కొంటూ పోవాలని కోరుకోవటం,, అటువంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న ప్రతిఒక్కరూ ఈ సంఘటనలో భాగస్వాములే.HM,&staff వారు చేయగలిగింది చేశారు.సోదరికి సానుభూతి.
@kgntelugunewschannel13 күн бұрын
అన్నాను,తమ్ముని వీళ్లకు సహకరించిన వాళ్లకు అందరికీ.కఠిన కారగార శిక్ష పడాలి
@bhargaviswarup974115 күн бұрын
అంత మంచి టీచర్, పిల్లలు, వాళ్ళ చదువులే ముఖ్యంగా బ్రతికే ఆయన, ఆ పిల్లలే కొట్టడంతో, గుండె పగిలిందాయనకు. 😢😢
@jodulakshmi57115 күн бұрын
True..chala badakaram e sagatana
@SudhirD-b3l13 күн бұрын
Aa pillalu Sir nitagalarani Chota kotti untaru, chest daggara, vidividiga interogation cheyali,
@saritharaj565215 күн бұрын
I run a school in a muslim dominated area. It is so difficult to manage boys, they are unruly, disobedient , they speak rude, parents support their own children. They don't want their children to be punished. I ( principal) Should be there all the time. In turn, Parents blame the school, when any incident happens. Recently, few boys have thrown stones at lady teachers from outside the school compound. Where do we go? When any thing happens to students, parents and public make hue and cry. What about if it happens to teachers?
@bhuvaneswaris796015 күн бұрын
What you said 1000% Correct 👍👍
@Pavaniraavi156015 күн бұрын
Now a days no respect to teachers.RIP
@venkatalakshmi254014 күн бұрын
@@saritharaj5652 Why teachers remain silent, if they cannot control students and their parents, it shows lack of unity among the teachers , why cannot teachers take the help of high police officials and DEO, seems something puzzled!!!
@Mahaveerjodha14 күн бұрын
Muslim 😂
@vikramyeddu14 күн бұрын
I’m also a teacher in junior college… no particular caste or religion… almost all categories of students behaviour is quite abnormal. Only teachers are blamed very often without knowing the correct reason.
@cherukurisheeba750615 күн бұрын
Goverment తెచ్చే కొన్ని రూల్స్ వల్ల కూడా పిల్లలు అలా తయారవుతున్నారు పిల్లలికి parents కి టీచర్లు అంటే చాలా అలుసైపోయింది
@ahamadali-gr5wv14 күн бұрын
Aunu,,ika private schools cheppakjarledu,,vaammi,, teacher antene cheap parents ki management ki,, principal ki,,ye tappu jargina teachere karanam
@sireeshakvl810414 күн бұрын
Yes
@itslalithasworld371314 күн бұрын
Yes I'm also facing same
@nazurullakhan493615 күн бұрын
సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసాక పోలీస్ ఇంటరాగేషన్ అవసరం లేదు. మంచి ప్రశ్నలు good job medam
@mandlasriram544315 күн бұрын
Yes good questions
@asadulla370615 күн бұрын
Hm use less fellow
@Dinu96415 күн бұрын
తోటి ఉపాధ్యాయుల ప్రమేయం ఏమైనా ఉండవచ్చు, ఎందుకంటే చాలా స్కూల్స్ లో టీచర్లు గ్యాంగ్ లు మెయింటెయిన్ చేస్తారు
@shaikafreenbanu269815 күн бұрын
The boys are the reason for this All teachers of this school hindu and muslim teachers are good humble and kind persons....... Iam the student of this school Ejaz Sir and once our Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good They are humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good This school should become girls high school Ravi shankar Sir is right This area boys mentality is not good
@raghuraghav969814 күн бұрын
Fake
@Shivbhakth140814 күн бұрын
True... Staff lo kooda politics untaayi.
@thahardudekula429013 күн бұрын
తల్లిదండ్రులు సరిగా లేకపోయినా పిల్లలు ఇలాగే తయారు అవుతారు.
@md.ishtiaqahmed288314 күн бұрын
Thanks Suman tv సుమన్ టీవీ థాంక్స్ మీరు చాలా మంచిగా రిపోర్టింగ్ చేశారు
@RajaAmbedkarBallarapu-s2w14 күн бұрын
ఎన్నిసార్లు పిల్లలు, పిల్లలు అని అంటారు?? నీచులు అని సంభోధించండి
@iqbalkandakwala856514 күн бұрын
ఇంట్లో తల్లి తండ్రులను గౌరవించనివారు ఇంటి బయట ఎవరినీ గౌరవించరు గురువంటే భయం లేదు భక్తీ లేదు.......... RTE 2009 చట్టం పర్యవసానమే ఇది
@KalyaniAvande13 күн бұрын
పిల్లలను శిక్షించాలి.లేకుంటే అధ్యాపకులకు రక్షణ,విలువ ఉండదు.ముందే ఆపరేషన్ అయిoది . అటువంటీ వాడికి హర్ట్ ఎటాక్ వస్తుంది.ఒక సారుని కొడితే ఆ పిల్లవాడికి ఇన్సల్ట్,మరి సార్ కి ఎంత ఇన్సల్ట్?.
@THARINATHide.yaparam15 күн бұрын
స్టూడెంట్స్ వెనక బలమైన సపోర్ట్ ఉండి ఉండాలి ఇంటరాగేషన్లో బయటపడుతుంది
@shaikafreenbanu269815 күн бұрын
The boys are the reason for this All teachers of this school hindu and muslim teachers are good humble and kind persons....... Iam the student of this school Ejaz Sir and once our Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good They are humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good This school should become girls high school Ravi shankar Sir is right This area boys mentality is not good
@NagasulochanaraniChennappagari15 күн бұрын
Yes outers support ani oka teacher cheppaadu kadaa
@Pavaniraavi156015 күн бұрын
@@shaikafreenbanu2698atupothundho e generation asslku 😢. OKA teachers ante respect ledhu e generation ku sigguchetu asslku chi.Teachers pina panikimalina jokes,.E generation students ku 24 hours phones.😢😢😢RIP
@kiransadventures14 күн бұрын
I am izaz classmate in degree ,at Kadapa arts college for men in year 2002, Can you tell why that boys beat so cruelly like criminals.@@shaikafreenbanu2698
@gandhamgangaiah304814 күн бұрын
HM గారు తన safe side గా బాగా మాట్లాడానికి ప్రయత్నం చేస్తున్నాడు.చాలా బాధ్యాతారాహిత్యం
@Rohit-rudra0515 күн бұрын
Techers ఇలా జరగకూడదు పిల్లలకి పద్దతిలేకుండ పోతుంది
@Moksham-d7n15 күн бұрын
ఇదివరకు...పాఠశాలల్లో గురు బ్రహ్మ....అనే.శ్లోకాన్ని గోడల మీద రాయించేవారు.. ముష్టి సెక్యులరిజం పేరుతో అటువంటి మంచి భావనలకు మనపిల్ల లను దూరం చేస్తున్నాం... బైబిల్ చదివే వాళ్ళకి...భార్యకి తల్లికి చెల్లికి తండ్రికి...తేడా లేదు....కురాన్ చదివే వాళ్ళకి. .గురువు ...స్నేహితుడు.తండ్రి కి తేడా తెలియదు. ఇటువంటి నీచ సంస్కృతి నీ ప్రోత్సహిస్తున్న..దౌర్భాగ్య.రాజకీయ నాయకులదే ఈ పాపం..వాళ్ళ..కుటుంబాలను..ఎప్పటికయినా.. ఆ కర్మ శిక్షించక పోదు .. .
@tummalapravallika744115 күн бұрын
Guru brahma ani vishnu ani vuntey champara.miru anedhi wrong pillalni samskaramga penchukovali nd vallu 8'th ,9'th key mobiles konivvadam technology peragadam dhaniki thodu bad habits.ekkada mathala gurinchi endhuku as a human being ga matladandi.
@Moksham-d7n15 күн бұрын
@tummalapravallika7441 నేను చెప్పిన శ్లోకాలు అవి ఏ మతానికి చెందినవి కాదు మా భారతీయ సంస్కృతి లో భాగాలు..వేలాది సంవత్సరాలుగా మేము పాటించినవి....ఆ మార్గం మా భారతీయత దానిని మతముకి సంబంధం లేదు...ముష్టి నీచ నికృష్ట విదేశీ రెండు మతాల మా దేశం లో కాలుబెట్టి మా సనాతన సంస్కృతిని నాశనం చేసి...విదేశీ సంస్కృతిని మా గొంతు మీద కత్తి పెట్టీ మా మీద రుద్దాయి.మా సంస్కృతి గ్రంధాలు.దేవుళ్ళను గూర్చి.విషప్రచారం చేశాయి...మా నీచ రాజకీయ నాయకులు....సెక్యులరిజం పేరుతో...మా ధర్మాన్ని మా పిల్లలకు తెలియనీయకుండా చేసారు భగవద్గీత ప్రతి..విద్యాలయాల్లో బోధించాల్సిందే..అది మా డిమాండ్..వ్యతిరేకించేవారు.మా.దేశం వదిలి పోవచ్చు..చాలా సహనము పాటించాము...ఇంకా మా..ధర్మం కనుమరుగు అవుతుంటే చూస్తూ ఊరుకుంటే మాది మానుష.జన్మ కాదు హిందూ లారా..ఆలోచించుకోండి
@mandalankanoblevani441614 күн бұрын
ఈ గొడవ లో కి మతాల ప్రస్తావన ఎందుకు? పిచ్చి ముదిరింది అంటే తలకు రోకలి చుట్టమన్నారట.అలా ఉంది మీ ధోరణి
@Democracy1234514 күн бұрын
నీలాంటి పనికిమాలినోళ్లందరూ ప్రతి విషయాన్ని పక్క మతాల మీద ఏడవడం వల్లే సమాజం ఎలా తయారయింది నేరస్థులకు కులమతాలు ఉండవు రా బాబు! నీకు తెలియదు అనుకుంటా చెల్లికి తల్లికి తేడా! పనికిమాలిన కామెంట్లు పెట్టడం మానేసి మంచిగా ఆలోచించడం నేర్చుకో!
@nbsn82814 күн бұрын
Appatilo vedhavalu leraa? Mee batch lo leraa? Enduku meeru veetiki apaadisthunnaaru... Manasu ante hrudayam.chedipoyina prathi vokkaru alane untaaru... Adi a matham vaaraina.... Christian missionaries school lo entha discipline nerpisthaaro teliyadaa? Vaatiloki kathulu karralatho velli daadi chesthundi evvaru? Guru brahmma Vishnu ani nerchina vaaregaa? Chedipovatam lo manushulamdaru okkate. Agnaani..
@Suresh-qe5rv14 күн бұрын
Anchor garu excellent 🙏🙏🙏
@donthurathnaiah670215 күн бұрын
హెడ్మాస్టర్ మాటలు నమ్మశక్యంగా లేవు
@MRTrolls-s3f15 күн бұрын
Headmaster ni voice enti arigipoena tape recorder la vundhi..... Ethani matalu nammakandi... Neku job echindhi evaro 🧐
@annepusulochana507915 күн бұрын
God will punish the culprits. Behind this someone's hand is there.
@gulzarbellary201214 күн бұрын
who is HM?
@sreeram607415 күн бұрын
ఒక్క teacher కూడా వదలకూడదు, ఈ నా కొడుకులకు అన్నీ కావాలి. ఒక్క టీచరన్ని కాపాడుకోలేక పోయారు. మీకూ జగనన్న best.
@shaikafreenbanu269815 күн бұрын
No Iam the student of this school Ejaz Sir and Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good Is school ko girls school banadena Ravi shankar Sir is right This area boys mentality is not good
@nayuduvenkateswararao943515 күн бұрын
ప్రవీణ్ ప్రకాష్ పిల్లలు ముందే ఉపాధ్యాయులు పై చేసిన ఓవర్ యాక్షన్ దీనికి కారణం.
@YSubbarayudu-z2j15 күн бұрын
హెడ్ మాస్టార్ ను నాలుగు తగిలిస్తే నిజం చెబుతాడు
@raghuraghav969814 күн бұрын
టీచర్ ని అలా చెప్పకూడదు
@murthygudla83814 күн бұрын
మీలాంటి వారి వల్లే విద్యార్థుల లో ఈ భావ దారిద్రం.
@raghuraghav969814 күн бұрын
@murthygudla838 మీరు chadhukoledha
@YSubbarayudu-z2j15 күн бұрын
హెడ్ మాస్టర్ మొహం బాగా పరిశీలించండి అతడు మంచివాడు కాదు అనిపిస్తుంది
@BaluBalu-cg7en14 күн бұрын
Yandhuku basu ayana tenction lo unnadu ala yala not good.
@syeedabbas398814 күн бұрын
Correct
@PradhaniArjun14 күн бұрын
Sir,Don't judge anything by its cover
@Rohit-rudra0515 күн бұрын
జరగరానిది జరిగితే మీరు ఏం చేస్తున్నారు. తన ప్రాణం పోయింది ఆమె కి బాధని కలిగిస్తుందో చెప్పలేము మీరు కావాలనే చేశారని అనిపిస్తుంది
@shaikafreenbanu269815 күн бұрын
No 😮HM and ejaz Sir both are good teachers and friends Iam the student of both teachers their mentality is not criminal minded but yes boys behavior is not good with teachers in this school I have also noticed It's their parenting 😢
@Maddulety-y4l13 күн бұрын
ఒక అధ్యాపకుడిగా చాలా బాధాకరంగా ఉంది.కాని ఉపాధ్యాయుని ఆత్మస్థైర్యం దెబ్బ తింటే సమాజం సర్వనాశనం అవుతుంది
@YellapuPaidiyya14 күн бұрын
అవినీతి పరుడు అయిన వ్యక్తీ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నప్పుడు అతడు చేసే అవినీతి నీ ఏ ఉపాద్యాయుడు ప్రశ్నిస్తే అతనిపై HM కక్ష సాధింపు దిగే అవకాశం ఉంటుంది అందులో భాగంగా కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి
@Dinu96415 күн бұрын
Hm గాడి మాటలు తేడాగా ఉన్నాయి వాడిని లోపల వేసి గట్టిగా అడగాలి, అంత జరిగిన వాడికి తెలియకుండా ఎలా ఉంటుంది.
@sridevikoruprolu275514 күн бұрын
Yes... నమ్మబుద్ధి గా లేదు
@rajasekharbalivada740413 күн бұрын
టీచర్ కొట్టారు అని ఇంటి దగ్గర చెప్తే మరో రెండు దెబ్బలు వేసి, చదవకపోతే టీచర్ కొట్టరా??? అని తిట్టే రోజులు నుంచి............ టీచర్ కొడితే కేసు పెట్టేలా చట్టాలు వచ్చిన రోజే గౌరవ మర్యాదలు పోయాయి...... పేరెంటింగ్ పోయింది...... వ్యవస్థ నాశనం అయ్యింది..... ఒకప్పుడు ఇన్ని సదుపాయాలు లేనప్పుడు కూడా చదువులు బాగా వచ్చేవి అంటే కారణం భయం... టీచర్ అంటే భయం.... గౌరవం.... ఒక చట్టం పుణ్యమా అని ఆ భయం ఇప్పుడు టీచర్స్ పడుతున్నారు..... చదువులు పోయాయి.... రేపు వ్యవస్థ లోకి వచ్చేది ఆ రౌడీ లే.... వ్యవస్థ లు నాశనం అవకుండా ఉంటాయా..... ఏ చట్టాలు అయితే టీచర్స్ ని బెత్తం మూసుకుని కుర్చునేలా చేసాయో... అలాగే ఇటువంటి కిరాతకులను కూడా శిక్షించాలి... వయసు చూడకుండా కొట్టినవాడికి, వయసు చూడకుండానే శిక్షించాలి
@kuwaitshafi578613 күн бұрын
ఇక్కడ ఎవరైనా రాయచోటి వారు ఉన్నారా
@sr-gx6lq15 күн бұрын
Teaching cheyyaleni situations chala schools lalo chala unnai , memu chbite lite ga tisukuntaru Teachers face chese problems gurin chi evru adagaru Techer ki immportece ivvakapovadam valle ila.....
@shaikafreenbanu269815 күн бұрын
Yes
@arshadahamed109615 күн бұрын
Suman tv 📺 good job
@PeerullaS14 күн бұрын
Request to AP government.... Please give her immediately High school Teacher post .... from Kadapa District
I am the girl student of this school..........Is school ko girls school banadena Ravi shankar Sir is right This area boys mentality is not good..... School boys don't have discipline
@arunak168914 күн бұрын
@@shaikafreenbanu2698 Take care ma
@yvraghu596115 күн бұрын
School teachers and parents should teach about Good behaviour and kindness from beginning of education
@shaikafreenbanu269815 күн бұрын
This school boys don't have manners
@srinivasaraoyalavarthy77014 күн бұрын
రేపటి సమాజం నాశనం అవడానికి ఇలాంటివి కారణం అనిపిస్తుంది.
@shaikrafiq729515 күн бұрын
So sad ఇలా జరగడానికి కారణం తల్లిదండ్రులు పెంపకంలో క్రమశిక్షణ లోపంఉంది ఇలాంటి పనికిమాలిన పిల్లలు సమాజానికి చేటు నాకు తెలిసి టీచర్స్ పాత్ర లేదు కాని చనిపోయిన టీచర్ అతనికి తగలిన దెబ్బలను టీచర్స్ కు చేప్పకపోవటం తక్షణం ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకోకపోవడం అలసత్వం జరిగి అక్సిజన్ లోపంతో హార్ట్ స్టాక్ వచ్చినట్టు ఉందని నభావన
@brahmaiahmopuru34615 күн бұрын
Hm is irresponsible talking
@YSubbarayudu-z2j15 күн бұрын
తల్లిదండ్రుల భయం లేదు. తల్లిదండ్రులకు వాళ్ల తల్లిదండ్రుల భయం లేదు
@AbdulGaffar-dl8pn14 күн бұрын
I salute suman tv
@RajaAmbedkarBallarapu-s2w14 күн бұрын
ఏవైనా నేరాల గురించి వార్తలోచ్చినపుడు, ప్రతివారు పోలీసులకు పిర్యాదుచేయడానికి వెళ్ళినపుడు జరిగిన అనుభవాలను, పోలీసుల పేరుతో సహా వ్రాయండి. సిగ్గైనా వస్తుంది.
@lakshmic35514 күн бұрын
YOUR ANALYSIS SO GOOD.
@bapanapallesalomirani239615 күн бұрын
Rip sir 😭😭😭😭
@thahardudekula429013 күн бұрын
ఒకప్పుడు టీచర్ అంటే చాలా గౌరవం ఉండేది. అప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి అయినా దారి లో పెడుతున్నారు. ఇప్పుడు తల్లితండ్రులకి పిల్లల ను కొట్టవద్దు అనటం. తల్లి తండ్రి పోన్లు ఇచ్చి పిల్లలను గారాభం చేయడం. చాలా ఎక్కువ అయ్యాయి. ఆన్లైన్ classes కోసం పోన్ల అలవాటు చేసి పొరపాటు చేశారు. అప్పటి నుంచి ఈ దరిద్రం ఎక్కువ అయింది.
@raniyeddu15 күн бұрын
ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు చంపండి ఎవరినైనా సరే మేమున్నామని చెప్తున్నారు ఎంతమందిని చంపుతున్నారు అన్యాయం అయిపోతుంది రాష్ట్రం
@BheemaraoJonnada13 күн бұрын
నేటి బాలాలే రేపటి పౌరులు......💯💎💎💎
@bharatprakshal15 күн бұрын
ఇది మరీ అన్యాయం రా.... 😢😢😢
@gangadhararaoreddy36914 күн бұрын
Many schools facing this type of issues. Govt. Should do one Act to protect teachers
@appalaswamiesarla747615 күн бұрын
పిల్లలు అల్లరి చేస్తే అదే class లో ఉండవలసిన టీచర్ ఏమి చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఆ సమయం లో
@mandalankanoblevani441614 күн бұрын
కొందరు టీచర్లు క్లాస్ కి వెళ్ళరు.ఆక్లాస్ కూడా పక్క క్లాస్ టీచరే కంట్రోల్ చేయవలసిన అగత్యం ఏర్పడుతుంది
@ananthalakshmithondapu80213 күн бұрын
టీీచర్లు డిశంబరు నెలలో శలవులు వాడుకుంటటారు .క్లాసులు ని పక్క క్లాస్ టీచరు కంట్రోల్ చేయాల్సిన అగత్యం.లీవు బాలన్స్ ఎక్కువ ఉన్నా టీచర్ల కు డామాషాయి పధ్ధతి లో ముఖ్యంగా ఈ నెలలో hm లీవు శాంక్షన్ చేయాలి.లేకుంటే నేటి విద్యార్థుల ను క్రమశిక్షణ లో పెట్టడం కత్తి మీద సామే
@prasanthkumar439214 күн бұрын
H.m. అబద్ధాలు చాలా చాకచక్యంగా చెబుతున్నారు
@chandrasekharreddylekiredd928611 күн бұрын
పిల్లలను దారిలో పెట్టడానికి రెండు దెబ్బలు టీచర్ వేస్తే, పిల్లలను ఎందుకు కొట్టావ్ అని వారి ముందే పేరెంట్స్ టీచర్స్ తో గొడవ పడతారు. అప్పుడే పిల్లలకు టీచర్స్ అలుసాపోతున్నారు. చదువు కూడా రావట్లేదు vaariki
@durgasridevi924015 күн бұрын
భయమేస్తుంది వింటుంటే
@satyanarayanamurthypedapat228613 күн бұрын
ప్రధానోపాధ్యాయులు వారి మాటలలో నిజాయితీ కనపడుట లేదు.. అనుమానం గా ఉంది.
@Ayesha-l9f9r15 күн бұрын
చాలా మంది పిల్లలు చెడిపోయారు,
@subrahmanyamvedula39315 күн бұрын
ఆ స్కూల్ టీచర్స్ ఆ స్కూల్ హెచ్ఎం ఆ సంఘటననే, మరోలా చెబుతున్నారు, పిల్లలు కొట్టడం వల్ల టీచరుగారు చనిపోయారు. అది అందరికీ తెలుసు.. వాళ్ళందరూ కూడబలుక్కుని ప్రతి ఒక్కరు ఇదే చెప్పాలి అన్న విధంగా,టీచర్స్ అందరూ, చెబుతున్నారు.వాళ్ళ ముఖంలో అందరికీ తెలిసిపోతుంది, ఆ విషయం. ఒక టీచరు చనిపోయారని బాధ వాళ్ళు ముఖంలో ఉందా? రేపు వాళ్ళకి ఇలా జరిగితే ...పక్క వాళ్ళునీ కూడా ఇలాగే కవరింగ్ చేయండి అని చెప్పడమా అది... ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికి ఎప్పటికైనా త్రెడ్ ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాలు నీ కనుమరుగు చేసేసి, సంఘటన ఇంకోలా మాఫీ చేద్దామనుకుంటే, రేపొద్దున్న టీచర్లు మీద స్టూడెంట్ లకి భయం ఉండదు. ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఇలాగే తయారవుతారు... తప్పు చేసిన స్టూడెంట్ ఏ కఠినంగా శిక్ష పడాలి.
@farhanashaik87115 күн бұрын
Superb madam
@prasadaraodesamsetty817813 күн бұрын
ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి ప్రాధాన్యత క్రమశిక్షణకు ఇవ్వాలి. చదువుకి ఏమాత్రం పనికిరాని వాళ్ళను స్కూల్స్ నుంచి పంపించాలి. స్కూల్ కి ఇద్దరు పోలీసులను ఉంచాల్సిన పరిస్థితి వుంది. పిల్లలను తిట్టకూడదు, కొట్టకూడదు అని టీచర్స్ ని కట్టడి చేయడం వలన విద్యార్థులకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే విశ్రుంకలత్వం ఏర్పడటం వల్ల ఇలాంటి ఘటనలు ఇంకా చాలా జరుగుతాయి.
@ananthalakshmithondapu80213 күн бұрын
చివరికి పోలీసు బందోబస్త తో పాఠాలు చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.
@arunak168915 күн бұрын
So sad. Students ela Rowdy la tayaravitunnari. Samajam etu potundi
@sociosarah448814 күн бұрын
హెడ్మాస్టర్ అన్నీ అబద్దాలు చెప్తున్నాడు.హెడ్మాస్టర్ ని ఎలిమినేట్ చెయ్యండి
@swaranKumar-r4y13 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥 తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, 🙏🙏🙏
@brahmaiahmopuru34615 күн бұрын
He is not fit for Hm
@surisirigireddysurisirigir847414 күн бұрын
మీడియా చాలా విషయాల్లో ఉపాధ్యాయులను తప్పుగా చూపిస్తోంది.....
@ananthalakshmithondapu80213 күн бұрын
అవును,
@davidprathapkumar15013 күн бұрын
పిల్లలు ఇదే ప్రవృత్తి కలిగి వుంటే ఈరోజు ఉపాధ్యాయునికి కలిగిన ది రేపు తల్లిదండ్రులు కి కలుగుతుంది. పిల్లల్ని కఠినంగా శిక్షించి మంచి నడవడిక నేర్పే ఉపాద్యాయులు ను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. టీచర్స్ పిల్లల ను దండించాడని టీచర్స్ ని తల్లిదండ్రులు బెదిరించడం చేస్తే రేపు తల్లిదండ్రులు కి కూడా ఇదే గతి పడుతుంది. ప్రభుత్వం కూడా టీచర్స్ కి సపోర్ట్ గా వుండాలి.
@sarfaraz.djawad33915 күн бұрын
Child rights... fundamental rights ....lagaa......Teachers ki kuda konni rights ....kalpinchali....
@salmashireen517015 күн бұрын
We want justice We all really miss u sir such a great human being.. Interview lo Last lo cheppina sir correct ga chepparu. Ejaz Ahmad sir maku teach chesharu ma sir ki Ila jaragadam chala darunam.. We want justice
@shaikafreenbanu269815 күн бұрын
EJAZ SIR bhi aur HM sir good friends Ye school ke boysich kare hati Is school ke boys ki mentality achi ni hi ji... Ye school ke poore teachers padhai muje ye school ke wajah si mujhe bohot achi taleem mili
@p.vvenkateswararao344315 күн бұрын
Urdu schools lo discipline chala thakkuva. Parents,Teachers, Religion are responsible for this.
@sankasasi469415 күн бұрын
Irresponsible head master Dismiss cheyand
@venkatalakshmirajavarapu847014 күн бұрын
చిన్న చిన్న షాప్స్ లో కూడా cc కెమెరా లు వుంటున్నాయి....govt స్కూల్స్ లో లేకపోవడం..ఆశ్చర్యం గా వుంది
@venugopal-oy2dj13 күн бұрын
మీడియా ది మొదటి తప్పు. టీచర్ కొట్టగానే ఎందుకు కొట్టాడు అని ఆలోచించకుండా కీచక ఉపాధ్యాయులు అని 24గంటలు స్క్రోలింగ్ ఇస్తారు. అది మానుకోవాలి
@nisaboutique840415 күн бұрын
HM chaala vishayalu dachipettunadu, clear ga cheppadam ledu...white shirt teacher chaala clear ga open ga cheptunnaru...HM and students nijalu cheppe varaku nijam bayatiki raadu
@shaikafreenbanu269815 күн бұрын
😮HM and ejaz Sir both are good teachers and friends Iam the student of both teachers their mentality is not criminal minded but yes boys behavior is not good with teachers in this school I have also noticed It's their parenting 😢
@shaikafreenbanu269815 күн бұрын
Is school ko girls school banadena Ravi shankar Sir is right This area boys mentality is not good
@nisaboutique840415 күн бұрын
@@shaikafreenbanu2698 Ok, i just guessed by the way of response and the way of answering...Allah behtar jaane, but what happened is not acceptable, HM is consistently telling its an "accident" but its not..... its 100% incident
@vivekabinavgaming561714 күн бұрын
పేరెంట్స్ శిష్ఠంగా ఉంటె పిల్లలకు మంచి లక్షణాలు ఉంటాయి అక్కడ స్కూల్ నీ ఏతెయ్యాలి
@lakkimsettysrija652813 күн бұрын
Students మంచివాలు అంటారు. రేపు మిమ్మల్ని కొట్టినా మంచివాల్లె
@winstonvijayakumar787013 күн бұрын
ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడానికి మొదటి కారకులు ప్రభుత్వం. విద్యార్థులనుతిట్టినా దండించినా జైలు శిక్ష అని ఎప్పుడైతే చట్టం చేశారో ఆరోజే విద్యార్థుల నైతిక పతనం ప్రారంభమైంది.రెండవకారకులు తల్లిదండ్రులు, మూడవ కారకులు సినిమాలు తీసేవారు నటించేవారు,నాలుగవ కారకులు మీడియా. ఈ నాలుగు పిల్లర్స్ పైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది
@rameshlingampelly483712 күн бұрын
మేడం ఇప్పుడు ట్రోల్స్ ఎందుకు చేస్తలేరు పిల్లలు వాళ్ళని ఎం చెయ్యాలి అంటే వారిని కఠినంగా శిక్షించాలి
@jerripothulavaralakshmi285915 күн бұрын
Hm staff okelaga answer cheptaru ....Anni chudaledu...andaru same ga chepali ani chepukuntaru
@mandalankanoblevani441614 күн бұрын
హెడ్మాస్టర్ మాటలు నాకు అర్ధం కావట్లేదు
@ShaikNayeem-q6k15 күн бұрын
Very shame full this incident
@sravanthipunem837515 күн бұрын
Veelantha dongale madam
@hemalathal605415 күн бұрын
E vediolo white fullhands shirt vesukunna sir responsible ga vunnaru. First matladina teacher irresponsible ga vunnaru.
@shaikafreenbanu269815 күн бұрын
The boys are the reason for this All teachers of this school hindu and muslim teachers are good humble and kind persons....... Iam the student of this school Ejaz Sir and once our Maths Sir (HM) shabbir Sir are good human beings their mentality is very good They are humble and kind personality both HM and ejaz Sir are good persons this school boys behavior is not good This school should become girls high school Ravi shankar Sir is right This area boys mentality is not good
@YellapuPaidiyya14 күн бұрын
HM అంత సమర్ధుడు కాదు!
@laxminarsaiahpuppala626414 күн бұрын
ప్రతి Headmaster కు school బాగు కోసం, ఆలోచనలు ఉంటాయి,అంటే పిల్లల కు మంచి చదువు అందలి అని, teachers అందరూ సహకరించాలని కోరుకుంటరు