Nice. ఆ తరం నటుడు ని చాలా రోజుల తరువాత చూడటం నిజంగా సంతోషంగా వుంది. ప్రసాద్ బాబు గారు manchi మనసుతో ayurarogyalatho ఉండాలని కోరుకుంటున్నాను .
@Akshara96186 ай бұрын
He is the man kadu andi he is the legendary man ❤❤❤❤❤ great actor 😊
@Anu143YoutubeChannel6 ай бұрын
Entha manchi actors asalu 👌👌👌🙏🙏
@omyellaji83596 ай бұрын
Rudraveena movie lo mi character superb sir....
@SrinivasNuthalapati-c5s6 ай бұрын
Sriprasad gari ఇంటర్వ్యూ చాలా బాగుంది మంచివిషయాలు వింటున్నాము థాంక్యూ 🙏🙏🙏🙏
@tvr65436 ай бұрын
He is great actor thank you Roshan
@manikumarilakkoju62129 күн бұрын
హలో రోషన్ బాబు చాలా చాలా చాలా అందమైన ఇల్లు చూపిస్తున్నారు మంచివారిని ప్రేక్షకులు మరచిపోయిన వారిని చూపిస్తున్నారు అండ్ ఇంటర్యూ చేస్తున్నారు మాకు ఛాల ఆనందం గ ఉంది అలానె R. నారాయణ మూర్తి గారి ఇల్లు అండ్ ఇంటర్యూ చూడాలి అని ఉంది 😊
@narsummurty6 ай бұрын
పాత సినిమాల్లో చాలా బాగా చేశారు నేను మొన్ననే తలుసుకున్నాను. అసలు ఏమయ్యారు అని ప్రసాద్ బాబు. ప్రసాద్ గారు మీ కుటుంబం పేదవారికి చేసే సాయం. దేవుడు నిజంగా నీ కుటుంబాన్ని దీవిస్తారు
@gouripeddisreenadh52216 ай бұрын
Senior most character artist..
@srilakshmisrilakshmi4794Ай бұрын
👍👌👌 thank you Roshan 🎉
@prithviraj47946 ай бұрын
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
@CultureVsWild6 ай бұрын
ఈయన ది జయం సీరియల్ ఎంతమందికి గుర్తుంది ❤😊
@prasadbgvr29516 ай бұрын
I edit his Jayam serial
@vijaygowda61586 ай бұрын
Jayam movie gurthu vundhi serial teliyadu😮
@venkateswarraogottemukkala86396 ай бұрын
జయం లో ధర్మారావు గారు
@BaluBoddu-o9k6 ай бұрын
I still remember
@CultureVsWild6 ай бұрын
@@BaluBoddu-o9k 👍🙂childhoodmemorry
@sriraj47246 ай бұрын
After a lonG Time...SIR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PK-nv4on6 ай бұрын
Prasad Babu garu a very descent actor. Nice to see him after a long gap.
@pavankohli61114 ай бұрын
Rudraveena movie lo chiranjeevi brother character(Udayam) mesmerizing performance by Prasad babu sir one of the very finest character of its kind. Movie and songs are incredible.
@kuwaitjanishaik38256 ай бұрын
ప్రసాద్ బాబుగారూ చిరంజీవి. అన్నా వాళ్ల కాంబినేషన్. సూపర్ ముఖ్యంగా త్రినేత్రుడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramanamurthy56066 ай бұрын
ప్రసాద బాబు గారు హీరో గా సెలెక్ట్ అయ్యి ఒంగోలు ( ఆయన సొంతూరు) వచ్చి ట్రంక్ రోడ్డు లో వారి కుటుంబానికి ప్రకాశం జిల్లా లో ఫ్రూట్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఉండే shoppings దగ్గర నేను మాఫ్రెండ్స్ చూసి భయం భయం గా హీరో గారితో(మేము ఈయన కంటే 10-11ఏళ్లు చిన్న ఉంటాం) మాట్లాడడం జరిగింది. వైట్ డ్రెస్ టక్ లో ఉన్నారు. Nice ఆయన ఇంటర్వ్యూ చూడడం
@royaldreams14966 ай бұрын
Great sir hard working man
@vedantamkiranmai69576 ай бұрын
Very nice to see you prasad babu garu.tx roshan.
@mahiswareduvvana36616 ай бұрын
Old is gold.tq. Suman tv
@munaswamynaidu75996 ай бұрын
పూచే పూలలోన, వీచే గాలిలోన... సాంగ్, గీత, సినిమా లో greatsong
@kaipa99826 ай бұрын
పూచేపూలలోన "--అనే song "కన్నెవయసు "రోజారమణి.. లక్ష్ష్మీకాంత్, ప్రసాదబాబు వారలు నటించారు.
@shanthij31186 ай бұрын
75years, 😮55years laga vunnaru
@vimalpalusa51876 ай бұрын
Wonder full actor
@sujathagn40486 ай бұрын
Super actor
@samudayatv6 ай бұрын
Chiranjeevi gari Room mate, Snehthidu❤
@rammohangodthi3 ай бұрын
Too many home tours 🥀🥀🥀
@ramakrishnanandiraju25396 ай бұрын
Happy to see you sir
@JayakoteswaraRaoKandula-w4e6 ай бұрын
Manchi Natudu Mr Prasadh Babu Garu 🎉
@Mayansri6 ай бұрын
His acting was excellent in Rudraveena Movie...
@malleshmudiraj78426 ай бұрын
Vijayashanthi gaari home tour cheyandi bro
@amala8726 ай бұрын
Santoshi his daughter in law is successful business woman, running santoshi plush makeup studio 😊
@eswarraov83296 ай бұрын
Prasad babu garu superb
@gangadhard47316 ай бұрын
Hello is great Actor full interview please Rashan garu
@nraok6176 ай бұрын
Great accordingly ❤
@nraok6176 ай бұрын
Great Artist ❤
@gmanjubabu2906 ай бұрын
Good Actor
@SRRajeshvolg-vb5ze6 ай бұрын
He is great actor
@raju880886 ай бұрын
Shoban Babu family valatho interview cheyandi sir
@srinuvada5 ай бұрын
Good video
@RamaKrishna-xp5ch6 ай бұрын
ప్రసాద్ బాబు గారు వంటి సీనియర్ యాక్టర్ ఏ వూరు నుంచి వచ్చారు. యాక్టర్ గా ఎలా ఎదిగారు. వంటి విషయాలు అడిగితే బావుండేది. మీ ఇంటర్వ్యూ అసంతృప్తి కలిగించింది
@yekojivlogs25936 ай бұрын
Ongole
@NaniBalla-z5s6 ай бұрын
Best.Actor
@tnaganna49254 ай бұрын
👌👌👌👍♥️
@mahiswareduvvana36616 ай бұрын
Padimandiki.help.chaiyyali..Anai.me.family thought. Great Sir meku.Bagavantu sakti evvalani korukuntannanu
@laxmisyamala60786 ай бұрын
Santhoshi కోడలు meeku wow super😊
@rkpsychology84426 ай бұрын
Mr Roshan, please try for Sarada gari Interview .
@soumyamlk6 ай бұрын
He is nice person.
@gopigoud35736 ай бұрын
Murari movie lo kuda manchi scenes chesadu superb
@rameshpallapati64486 ай бұрын
సినిమాల్లో విలన్స్ అందరూ నిజ జీవితంలో హీరోలో
@mansikanna6 ай бұрын
జయం మూవీ 🤗
@VAMSHEEBHUSHAN6 ай бұрын
An interview with kr anusha pls.
@NagendraKumar-hk6jk6 ай бұрын
Prasada Babu sir
@durgalakshm54246 ай бұрын
ధన్యవాదాలు 🍫👌👌👌🍫
@siri81206 ай бұрын
God bless you
@gangineniravikumar88786 ай бұрын
ప్రసాద్ గారూ నీను రవి మీ పర్సనల్ గా చాలా బట్టలు కుట్టే ను. మోహన్ రావు విఘ్నేశ్వరి. మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళం అప్పుడు మీ పిల్లలు చిన్న వాళ్ళు ఇన్నాళ్లు కీ కనిపించారు చాలా సంతోషంగా ఉంది మీరు అమ్మ చాలా బాగా చుసె వారు ఇప్పటికీ అప్పుడు ఎలా మాట్లాడెవారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ నారు మళ్లీ ఆ రోజులు గుర్తు చేశారు
@Jaisairam136 ай бұрын
Comedian sudhakargaru prasad babugaru and chiranjeevi garu roommates and classmates in film Institute madras
@prasadrao10056 ай бұрын
Geetha Picture Hero Good Artist
@madarivarun6 ай бұрын
Ninne pelladtha serial favourite
@ppraja51276 ай бұрын
సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను (🤓) కాల్చుకు తిన్నాడు(💣)
@indiramadala22286 ай бұрын
100 yrs history eena Chennai ki😮😮😮
@kaipa99826 ай бұрын
100 వసంతాల వయస్సును చెన్న పట్టణం సంపాంచింది, ఎంతమందో గొప్పరాజకీయనాయకులు, సినిమా నటీ నటులను తయారుచేసిన, ఎంతోమంది గాయనీగాయకులను వేషాలకోసం, సినిమా అవకాశలకోసం తిరుగుతున్నావారందరు..వారందరికోసం కోసం పార్కు లను నిర్మించుకొని కొన్ని మాసాలు పార్కుల్లోని బెంచీలపై ఆవాసం, మంచినీటిపంపులతో కడుపులు నింపినరోజులు ఆనాటి నటీనటులు మరచిపోలేరెవ్వరు.. వారందరిని తనలో (పట్టణము లో) ,నిలుపుకుంది, కడుపులను కాలుస్తూ, నింపుతూ జీవితాలను తిరుగులేని పెద్ద స్టూడియోలను నిర్మించుకున్న మహా.. గొప్పనగరం మదరాసు.. ఒకనాటి ప్రభుత్వాలకు రాజధాని.. హైదరాబాదు కు పరిశ్రమ తరలినాసరే.. ఇంకాకొందరు ఆపట్టణములోనే స్థిరపడిపోయారు.. AVM, Vahinee, vijayaa vaahini, inkaa yenno స్టూడియోలనను నిర్మించుకొని వే ల సినిమాలను నిర్మించి ప్రేక్షకాలోకానికి అందించిన మహానగరం మదరాసు..!
@ram478456 ай бұрын
Aa interior chesina company name cheppandi pls
@sucharithavani54096 ай бұрын
🎉❤బాగుంధీ ఇంటర్వ్యూ ❤🎉
@bvsubramhmanyam77736 ай бұрын
Hi Sir
@prasanthkumar17746 ай бұрын
Murali mohan gari voice laga undhi
@surendrakumar-og6eu6 ай бұрын
Roshan keep some respect senior actress don't put your hands on seniors
@kbswamy47106 ай бұрын
Where is your house in Mangalagiri, We are from Mangalagiri.
@a1pawan8636 ай бұрын
Ongole prasad babu garidi
@padmajadiwakar30126 ай бұрын
Prasad Babu garidi ma vuru Ongole lo nenu athanni chala saarlu chusanu
@Vishnusahasravlogs99996 ай бұрын
Prasadbabu vala brother house Maa inti pakna
@lifeofkranthi57546 ай бұрын
Jayam serial lo "dharmarao" character chesaru
@meghanayama17866 ай бұрын
Ramulamma t v serial shoot lo many times cusanu
@mannemshiva92986 ай бұрын
Arey Roshana Nevallane sagam IT rides avthunnay😅
@dnr48396 ай бұрын
Adhi house a star hotel la?
@laxmisyamala60786 ай бұрын
నిజంగానే PEDANANNA DISTITAGULUDDI SO HAPPY MIMMALNI CHUDATAM😊
@Rishiiii08096 ай бұрын
Roshan 3:46 bhayya specs balevu
@ThinkinrRandomly6 ай бұрын
Mana kosam kastapaddara em maatladtunnav bayya😅😂
@suneethaboddu34616 ай бұрын
Prasad babu garidi ongole
@roshansimplyrocks43286 ай бұрын
rudraveena lo Verybest
@Santharagavan6 ай бұрын
Santhoshi vijayanirmala krishna gari koothurani paper loo vachindi. Nijama. Kaani santhoshi same gaa krishna la ga intundi. But happy.
@harikapriyadarshini65186 ай бұрын
heera rajagopal please
@PavanA9996 ай бұрын
Nu marawa ayana mokam meda coffe posina scene super Ela awtundi mundu prepare iye raa edi paditay adi anaku
@murarijayasri1696 ай бұрын
Roshan....nuvvu inka knowledge penchukovali paatha cine vishayala gurinchi ..endukante interview cheyyadaniki neeku vivaralu correct ga teliyali kada