అమెరికాలో అరాచకాలు | NRI Husband And Wife Latest Telugu News | SumanTV Vijayawada

  Рет қаралды 1,885,801

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

అమెరికాలో అరాచకాలు | NRI Husband And Wife Latest Telugu News | SumanTV Vijayawada
@SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 999
@sri5786
@sri5786 Жыл бұрын
ఈ మధ్య పేరెంట్స్ అమ్మాయిని nri కి ఇచ్చి చేస్తే అదేదో గొప్ప గా అనుకుంటున్నారు అక్కడ ఏదయినా జరిగితే ఏడవడానికి కూడా దిక్కు ఉండదు అర్ధం చేసుకోరు
@bujji-foods-and-arts
@bujji-foods-and-arts Жыл бұрын
Yes
@marubattulabhanurekha550
@marubattulabhanurekha550 Жыл бұрын
S
@sivaranivemula70
@sivaranivemula70 Жыл бұрын
Varre vedhava andharu kaadhura
@dasushivakrishna9253
@dasushivakrishna9253 Жыл бұрын
@@marubattulabhanurekha550 correct
@krantivegesana1495
@krantivegesana1495 Жыл бұрын
yes prestigious ga feel avutharu
@nagireddymandli
@nagireddymandli Жыл бұрын
ఏముంది అమెరికాలో బొడి అంత యాంత్రిక జీివితం డబ్బు ఎక్కువ ఇస్తారని ఆసవేదవలే అక్కడికి పోయేది
@mekakisshore5855
@mekakisshore5855 Жыл бұрын
ఇది అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఇద్దరూ తెలుసుకోవాలి గొప్పలకు పోయి ఎన్నారై సంబంధిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది వాడు కూడా కేసు చేసి అమెరికా పోకుండా ఇక్కడే ఉండేటట్టు చేయాలి
@venkataramanimaripala1821
@venkataramanimaripala1821 Жыл бұрын
ఇలాంటి బాడకవులందరూ ఎందుకు పెళ్లి చేసుకుంటారు అర్థం కాదు ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి తప్ప వేరే ఉద్దేశం ఉండదు వాడి తల్లి కూడా ఆడదే కదా ఏమైనా అంటే తల్లి కోసమే పెళ్లి చేసుకున్నాను అంటాడు అంత చేతగానోడు పెళ్లి ఎందుకు చేసుకోవాలట చాతనైననుడే పెళ్లి చేసుకోవాలి ఇలాగే అనంతపురంలో విజయలక్ష్మి అనే టావిడ సాయికిరణ్ అనేటోడు మా చెల్లెలు జీవితాన్ని ఇలాగే నాశనం చేసిండ్రు వాడి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు అన్ని దాచిపెట్టి మా చెల్లెల్ని టార్చర్ పెట్టారు... ఇప్పటివరకు మా చెల్లెలికి న్యాయం జరగలేదు వాళ్ల క్రిమినల్ కేసులు బయటపడతాయని నా చెల్లెల్ని అక్క అమ్మ అన్న నాన్న అందరితోని మాటలు కట్ చేశారు ఫోన్ కూడా తీసుకున్నారు ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియడం లేదు ఇలాంటి వాళ్ళకి ఇలా తెగిస్తేనే న్యాయం జరుగుతుంది మళ్లీ వీళ్ళ ముఖాలకి ఇజ్జత్ వీళ్ళ బతుకులు చెడ ఆడపిల్లల ఉసురు తగిలి చస్తారు
@deetyacollections369
@deetyacollections369 Жыл бұрын
Correct correct correct... ఆడపిల్ల వాళ్ళ తల్లితండ్రుల ఉసురు తగిలి చావు రావాలి ani దేవుడ్ని వేడుకోవాలి. ఇంకొంతమంది ఉంటారండి బైటకి నటిస్తారు. పైన పాటరం లోన లొటారం. వాళ్ళ బతుకు మొత్తం నటనే. నా life ఈ best example. తెగించి బైటకొచ్చి బైట పెడితేనే తప్ప బతకానివ్వరు. Next జన్మ lo లేట్రిన్ lo పురుగై పుడతారు. నీచతి నీచమైన జన్మ ఇస్తాడు దేవుడు. పరలోకల్లో కూడా ప్లేస్ ఉండదు.
@varalakshmivattikonda3056
@varalakshmivattikonda3056 Жыл бұрын
Avunu valla thappulu bayatakosthayani natisthuntaru ammaydi thappu lekapoina munde Pra charan chesi vallu nijaythiparulani try chesthuntaru evari pillalni vallu kapadukovadame paruvu mosam pillalni balicheyoddu chinna jeevitham vallu brathakadaniki dhyryannivvandi
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 Жыл бұрын
Nee ku public saffort untadi mee ammayeni India Lo ne echaru kabatti ok go
@khambhatlapushpalatha288
@khambhatlapushpalatha288 2 ай бұрын
Better ask your daughter to give him divorce
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 Жыл бұрын
Don't worry next great nri sambandh am vasthundi
@gladyphoebeevangeline9591
@gladyphoebeevangeline9591 Ай бұрын
Such good parents seriously
@ksanthareddy6027
@ksanthareddy6027 Жыл бұрын
They should complain to HR of his office in US
@venkatasushma5250
@venkatasushma5250 Жыл бұрын
Yes exactly..they should compliant to HR regarding harassing wife..they should take action on him
@bilquisakram642
@bilquisakram642 Жыл бұрын
These incidents happen a lot in USA , parents please be careful don't be feel happy when an NRI alliance came for ur daughter. I too got same experience, me too DV victim but I survive be careful I am not telling all are not like that u need to enquire about the guy. Be careful
@monanethi503
@monanethi503 Жыл бұрын
should he to be punished.. ✅
@kshitijsharma5974
@kshitijsharma5974 Жыл бұрын
Just get divorce and move on
@murthigondelu9664
@murthigondelu9664 Жыл бұрын
Alanti vadini vadalakudadu.antha mandi ammaiela life tho adukuntadu.vadini seaport chessdi adi talla.chettadae.plzzz a ammai ki miru nayam cheyyandi.plzzzzz suman tv.mi valana oka 100 kapuram nilabaduthundi.plzzz help suman tv.🙏🙏🙏🙏
@deekondavigneshwar2701
@deekondavigneshwar2701 Жыл бұрын
Babu one side story kakunda 2 side vinu appudu matladu
@SK-zf1cu
@SK-zf1cu Жыл бұрын
Vadi veesa, passport ban chesi India lo aa family ne adukkutinela cheyali
@spktech5050
@spktech5050 Жыл бұрын
May be.....she....misunderstand....him ... and....he... didn't....go....through...proper...approach....he...himself....landed...on...shit....now
@muslehuddinahmed5879
@muslehuddinahmed5879 3 ай бұрын
So pian full story, must be provide justice to the women, and the marrage rules must apply not the USA. How can apply the divorce,should not be apply, the boy must allow and accept her in his life with all respect.
@ShyamsunderVuyyuru
@ShyamsunderVuyyuru 2 ай бұрын
Let’s get the story from both sides before making any judgement. Everybody says they are right and the other side is wrong. Looks like major cultural difference between the couple.
@viro26680
@viro26680 2 ай бұрын
అమ్మ మీ అమ్మాయినీ ఇంకా ఏం చేయలేదు దేవుడి దయవల్ల మీరు ఏమి ఇచ్చారు వెనక్కి తీసుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ వారి జంటను కలిపిన భర్త గాని అత్త గాని చూడరు సమస్య లేదు అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తారు కాబట్టి నీ బిడ్డ మీ దగ్గర క్షేమంగా ఉన్నది కాబట్టి సంతోషపడి ఆవిడకి మంచి మార్గం చూడండి అప్పుడు సమాజంలో గొప్ప తల్లిదండ్రులుగా మీరు గౌరవించబడ్డారు దయచేసి నా మనవిని ఆలకించండి
@viro26680
@viro26680 2 ай бұрын
మీ అల్లుడికి మాత్రం ప్రభుత్వం ద్వారా న్యాయం చేయమని అడగండి తగిన శిక్ష పోలీసు వారు వేస్తారు
@ps8185
@ps8185 2 ай бұрын
ఒరేయ్ బుద్ది లేని వెదవ లారా ఫ్యామిలీ మ్యాటర్ లో మీడియా పాత్ర ఎందుకు మూసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంది.. పేరెంట్స్ కూడా బుద్ది లేదు పెళ్లి చేసేటప్పుడు మీడియా నీ పిలిచి చేశారా..adjustment lu lekunte ఫ్యామిలీ లు ఉండవు.. తప్పూ అనేది టూ సైడ్స్ ఉంటది.... ఎంత సేపు మగవాళ్ళ నీ ఇది చేయడమేనా ..అటు సైడ్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయండి...
@e.vasantha4224
@e.vasantha4224 Жыл бұрын
అంత ఫ్రీడం కావాలంటే పెళ్ళెందుకు చేసుకోవడం అలాగే ఊరేగొచ్చు కదా.. దరిద్రుడు
@dollz4185
@dollz4185 Жыл бұрын
Vadu nasinam ayipovali
@khadeerluck8344
@khadeerluck8344 Жыл бұрын
Dowry kosam undochu
@Rudrasivangi
@Rudrasivangi Жыл бұрын
@@dollz4185 vadokkadu matrame kaadu aadapilla ni kashta pette andaru
@crazyzak9283
@crazyzak9283 Жыл бұрын
Ala untey paisal Kavali kadha peylli chysukuntey paisall vasthaii appudu antey appudu paisall vasthaii kadha
@mamathakondur4000
@mamathakondur4000 Жыл бұрын
Same na situation la vundi
@saicharan6013
@saicharan6013 Жыл бұрын
Rendu side story nammakunda nammodhu. Ma bava ki ilagae jarigindhi. pelli cheskunna ame Akkada ma baava tho daily godava padindhi prathi dhaniki. ma baava friends tho kuda godava padindhi. Chala sarlu kottindhi kuda, thane godaki thala badhukuni ma baava meedha cheppindhi. Memu kuda first ma baava ni nammaledhu. ma baava inti mundhu kurchoni family antha ila ne gola chesaru. Ma baava india vachi ee avamaanam thattukoleka suiucide cheskunnadu. 4 days icu lo unnaka recover ayyadu. Appudu thana daggara unna chat recordings and recordings bayata pettadu maku. Papam entha chendlamga boothulu thittedhi calls lo, friends gurinchi eppudu godave. Parents gurinchi kuda godava, anni valla ammaki chaadilu cheppedhi. Papam vadu ammayini bad cheykudadhu ani evvariki em cheppaledhu. final ga divorce theskoni 60 lakhs settlement theskundhi aa maha thalli. Aa damage nunchi ippatiki family recover avvaledhu. Andhuke eppudu 2 side stories thelusukovali
@SaiSree-d3t
@SaiSree-d3t 2 ай бұрын
Correct
@UserMale-vo5pi
@UserMale-vo5pi 2 ай бұрын
Yes ma pinni kodukki same 498 A case file cheysindhi.na thammudini kottanu neanu kudaa f.i.r chusi.aa next vadu cheppinaka ardhamaindhi.gents cheppukoleyru baitiki paapamm
@vijayalakshmipanati5797
@vijayalakshmipanati5797 2 ай бұрын
ఇప్పటి రోజుల్లో ఇదే కరెక్ట్ both side వినాలి.అమ్మాయిలు జాగ్రత్త కాదు,అబ్బాయిలు జాగ్రత్త అన్నట్లుంది కాలం.
@manoramareddy4662
@manoramareddy4662 Ай бұрын
she has taken advantage of the situation if she calls police and told them he hit her , they will believe it
@వారణాసిసాహితీసుధ
@వారణాసిసాహితీసుధ 3 ай бұрын
విదేశాలలో మా వాడు చాలా గొప్పగా సంపాదిస్తున్నాడు, చాలా బుద్ధిమంతుడు అని ఇక్కడి తల్లి, తండ్రులు భ్రమలలో బ్రతుకుతారు. కానీ,వాస్తవాలు వేరే వుంటాయి. Enquiry చేసుకోడానికి ఇక్కడ అవకాశము వుండదు. తస్మాత్ ఆడపిల్ల వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని తరాలయినా ఎక్కువ శాతం బలి అయ్యేది ఆడ పిల్లలే
@sreeimages1731
@sreeimages1731 Жыл бұрын
Chinna chinna vishyayallu peddhaga chesukoni,samsarallu padu chesukuntunaru,andaru baguntaru kani amai life boggu chestaru,iyna oneside story vini we cannot judge the boy
@asyed3117
@asyed3117 3 ай бұрын
@indianvoice3579
@indianvoice3579 2 ай бұрын
when you dont know how indian men have become who are living abroad, please dont talk, They have become worst they are culture less, and cannot bear anyone in their lives they just get married as social norm and cannot take any responsibility and their parents are not raising them with proper morals cause indian parents are running behind money and are accustomed to luxuries which are provided by their sons dollars and dont care about the fact they are destroying a girls life. In old times if son goes of rails like this they used to disown their son, and support daughter in law as they think she is the lakshmi of the house and try to mend the marriage Now a days no traditions no morals no ethics.
@victoriavic2491
@victoriavic2491 2 ай бұрын
Amayi life save ayindi. That fellow can give her poison to get rid of her. He already treated her so horribly.
@jananijananis4061
@jananijananis4061 Жыл бұрын
America lone kadhu India lo antakante akkuva arachakalu jarugutunnayi
@Happymoments2008
@Happymoments2008 Жыл бұрын
True ……
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
Yes
@ramyasree1916
@ramyasree1916 2 ай бұрын
Very true
@himabindu6334
@himabindu6334 Жыл бұрын
ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళినా కూడా, వాడు చూసుకోడు.... వెళ్లకుండా ఉంటేనే, ఆ అమ్మాయి మీ ఎదురుగా వుంటుంది....
@Preeth2603
@Preeth2603 Жыл бұрын
Baga Cheparu
@vlogwithbanuyt5412
@vlogwithbanuyt5412 Жыл бұрын
Awnu vadu malli revenge tisukuntadu
@SV.670
@SV.670 3 ай бұрын
Aa neechudiki నమ్మకుండా మీ అమ్మాయిని.మీ కళ్ళముందే వుంచుకోవడము బెటర్
@vreddyusa
@vreddyusa Ай бұрын
Just 911 call chaste anthe vaani job potundhi
@amithagunday3247
@amithagunday3247 Ай бұрын
@@vlogwithbanuyt5412😅😊
@divakargurram4920
@divakargurram4920 Жыл бұрын
అధెమైన అడవి నా ఏంది. ఇక్కడి నుండి అక్కడి కి పోయి వర్క్ చేసె వాళ్ళకు కొత్త కాదా? అధెమైన వేరే గ్రహమా? Huston ఇక్కద ఒక ఇల్లు అక్కడ ఒకటా... నాన్ సెన్స్. ఆవిడ భార్య, గెస్టా ఏమైనా... అక్కడ బయటికి వెళ్తే ఇంటికి వస్థమను guarente ఉంటది. ఇక్కడ??? కోర్టు కి వెల్త్జె పక్క న్యాయం జరుగు తుంది. ఇక్కడ??? ఆవిడ అక్కడ టైమ్ తో టైమ్ వర్క్ జరుగు తాయి. ఇక్కడ??? మీరు రారరు రా... అదుక్కొనె వాళ్ళను అందెలమ్ ఎక్కిస్థె ఇలానే వుంటుంది.... కరెక్ట్ గ క్ష్హెప్పలంతె ఈ అమ్మాయి .... వంట చేయదు, correcత్ గ కేర్ త్థీసుకొని వుండదు... ఇలా వుంటే ఇక్కడ ఉంటేనే బెస్ట్.... ఆయన చూడు ఎలా ఉన్నదో..
@srinuvasurao4592
@srinuvasurao4592 2 ай бұрын
తండ్రి గారు మాత్రం f2 లో అంతేగా అంతేగా టైపు అంతా అమ్మ గారే మాట్లాడుతున్నారు 😂
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days Жыл бұрын
NRI సంబంధం అంటే తమ కూతురుని శాశ్వతం గా మర్చిపోవలిసిందే. చిన్నప్పటి నాటి మా ఫ్రెండ్ ని కూడా NRI కి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమెను చంపేశాడు ఇది చాలా బాధకారం. ఎందుకు ఈ పేరెంట్స్ అత్యాశాకి వెళ్లి తమ బిడ్డ లను చంపుకుంటున్నారు. అందుకే డబ్బులు ఆస్తులు కంటే పిల్లల భవిష్యత్ ముఖ్యం. ఒక అబ్బాయికి ఆస్తులు లేకపోయినా డబ్బులు లేకపోయినా చెట్టు కింద వున్నా వాడు మంచోడు అయితే ఇచ్చి పెళ్లి చేయండి బాగా చూసుకుంటాడు.అబ్బాయికి జాబ్ వున్నా లేకపోయినా వాడు మంచోడా లేదా అని చూడండి, జాబ్ చిన్నదా పెద్దదా చిన్నదా అని చూడకుండా, అబ్బాయి ఇల్లు పెద్దదా అని కాకుండా మనసు పెద్దదా అని చూడండి.అబ్బాయికి మంచి జాబ్ లేకపోతే అమ్మాయి బాగా చదుకొని ఉంటే అమ్మాయి జాబ్ జాబ్ చేస్తుంది కదా ఇద్దరు జాబ్ చేస్తే కష్టమైన ఇష్టంగా బ్రతకోచ్చు. అబ్బాయి 10th క్లాస్ పూర్తి చేసాడని, అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది అని కంపేర్ చేయకుండా గుణంలో, మంచితనం మానవత్వం ఉందా అని కంపేర్ చేయండి.నాకు తెలిసి ప్రాణానికి ఆరోగ్యనికి మించిన విలువైనది ఏమి లేదు మనిషికి. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమందికి డబ్బులు ఆస్తులు తప్పా ఇంకేమి అవసరం లేనివాడు రేపు పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఎలా చూసుకుంటాడు? అలాంటి వాడికి డబ్బులు మీద వున్నా ప్రేమ పెళ్ళాం మీద ఎందుకు ఉంటుంది అలాంటి కుటుంబం లో ఆడపిల్లకి సేఫ్టీ ఉండదు.పదివేలు సంపాదించి న వాడు పెళ్ళానికి ఏమైనా కొనివ్వాలి అని ఆలోచిస్తేడే వాడిదే నిజమైన ప్రేమ అంటే అంతే కట్నం కావాలి అని అడిగేవాడు భార్య మీద ప్రేమ ఎలా చూపిస్తాడు
@Preeth2603
@Preeth2603 Жыл бұрын
Kani Ala Cheyaru Bro.
@Happymoments2008
@Happymoments2008 Жыл бұрын
NRI match ayina india local sambandham ayina konni jagrathalu theesukuni anni vivaralu kanukkuni pelli cheyyali…… main thing is girls ni anni Rakalu ga educate cheyyali……..
@Preeth2603
@Preeth2603 Жыл бұрын
@@Happymoments2008 Local Lo Kanisam Kanla Mundhu Untaru.. Ade Abroad Ante Em Cheya Lemu
@ravinderreddy7323
@ravinderreddy7323 Жыл бұрын
Inner characters telusukovadam kastam. Anni bane untayi, evarini adigina manchodu antaru chesukunnaka chupistaru. Blindaga talli matalu vine vallatho ammayilaki ide problem
@TheKinkster
@TheKinkster Жыл бұрын
@@Preeth2603 kanla mundu petkuni avamanistaru
@shashike5654
@shashike5654 Жыл бұрын
అబ్బాయి లేకపోతే ఏంది....మీరు చుస్కొలేరా...?? వాడు కాకుంటే లోకం లో ఇంకెవరూ లేరా....మీరేమైనా వాడి నుండి expect చేస్తున్నారా ఏంది?? ఇదంతా one sided గా ఉంది స్టోరీ....ఆమె చేసేవి ఎవరు చెప్పాలి...
@saimahendrapatnaik1477
@saimahendrapatnaik1477 3 ай бұрын
Bhayya one sided aa 2 sided aa anadi pakkana pettu okaru road meda kochi adugutunarantene Edo jarigindi....adi telusukokunda edi padithe ala anadam tappu
@Syam-y1v
@Syam-y1v 2 ай бұрын
1 week lo ela decide chesetharu...
@victoriavic2491
@victoriavic2491 2 ай бұрын
Alantivadu asalevaddu. He is already spoiled fellow
@Critic567
@Critic567 2 ай бұрын
Please give his details..complain against him in US. He will lose job first
@saichand-q5g
@saichand-q5g Ай бұрын
US will not care about this. They ask Live separate if both are not synch
@srikantpadma3573
@srikantpadma3573 11 күн бұрын
😂😂
@samratguptha
@samratguptha Жыл бұрын
అమ్మాయి సైడ్ వాళ్ళు ఎప్పుడు డబ్బు,nri samandham కావాలి...డబ్బు లేక పోయిన మంచిగా చూసుకునే అబ్బాయిలు వద్దు వీరికి... ఆల్రెడీ డబ్బు ఉన్న వారు అంటే అన్ని అలవాట్లు ఉంటాయి అని గ్రహించారు...వీరికి ఇలానే జరుగుతాయి...సో, అమ్మాయిల తల్లితండ్రులు దయ చేసి డబ్బు కాదు గుణం చూసుకోండి అబ్బాయిల ఫ్యామిలీ ని చూడండి...
@GuruGuru-ng6wr
@GuruGuru-ng6wr Жыл бұрын
Baga cheppav bro
@Rams9182
@Rams9182 Жыл бұрын
Gunam pelliki mundu evariki telyadu
@geethakatika8450
@geethakatika8450 Жыл бұрын
This is true 💯
@varalakshmivattikonda3056
@varalakshmivattikonda3056 Жыл бұрын
Dabbuki gunaniki sambandham ledu lenollakichina Gurnam lekapothe em cheyalemu daggarikellindaka theliyadu into venuka unnollakichina daggarikellesaeiki character sadism bayatapadthadi
@varalakshmivattikonda3056
@varalakshmivattikonda3056 Жыл бұрын
Bagundali manchollane istharu
@mastanvali2273
@mastanvali2273 Жыл бұрын
దాదాపు బాగా తెలిసిన వాళ్ళతోనే అమ్మాయి పెళ్లి చేస్తే మంచిది.. ఆ అమ్మాయి ఆరు నెల్లు నరకం చూసింది.. పైగా విడాకుల దెబ్బ.. ఇకపై అయినా లైఫ్ బాగుండాలి.. 🌿
@Srujana17
@Srujana17 5 күн бұрын
Naa marriage alaane chesaaru bro..green card kosam pedda vayasu vunna daani akkada pellicheskuni..nenu ikkada evaditho vunnano ani pukaar chesi divorce theeskunnadu..daridhrudu..naaku daggara chuttame
@HimaBindu573
@HimaBindu573 Жыл бұрын
Manchi కుటుంబాలు మంచి అమ్మాయిల జీవితాల్లో నే ఎక్కువ కష్టాలు....ఆ అబ్బాయి అమ్మ,అబ్బాయి తెగించిన వాళ్ళు...అలాంటి వాళ్ళకి మన సాక్షి ఉండదు
@holybiblenewtestament6444
@holybiblenewtestament6444 Жыл бұрын
Idhi 100%nijam ma parents ,nenu ilage mosapoyamu intha kante 1000% ekkuva athanu ,athani family.
@malleswari2044
@malleswari2044 Жыл бұрын
Same
@shashike5654
@shashike5654 Жыл бұрын
ఈమె చెప్పే ప్రతి కారణం సిల్లీ సిల్లీ గా ఉన్నాయి...
@sribuitytipscoocking1873
@sribuitytipscoocking1873 Жыл бұрын
Hm correct vallanu chusthene artham avthundi
@gbhavani5421
@gbhavani5421 Жыл бұрын
@@shashike5654 o
@satya1raya
@satya1raya Жыл бұрын
ammayila life ..thalli nashanam chestundhi.my feeling. emey chappay style choostay..she started from..before marriage with each incident very detail....so lady has more influence on the couple..creating scene to make child life as retirement corpus for her...leave couple alone for six months..my suggestion..watch garikapati..no husband wants to screw up life of his..unless its forcibly married to him..
@kalyanikalyani2763
@kalyanikalyani2763 Жыл бұрын
Sagam samsarm nasanam avvadaniki karanam attale..kodukulu kodali mata eakkada vintaro eakkada naku pettadam takkuva chestado ani addamina alochanalu chesi kodali meeda leniponivi cheppi mogudni dooram chestaru..mari alantappudu kodukulaki pellillu nduku cheyyalo nduku aadapilla jeevitanni nasanam cheyyalo mari valla biddalite attagarintlo pettanalu cheyyali ne intik ochina kodalu matram banisaga padundali ala kekunte kodukulaki leniponivi cheppi vidagottali..chi chi..nenu anedi kontamandi attala gurinchi ma attaalanti dani gurinchi antynna tappuga anukokandi
@pravalikagannu7011
@pravalikagannu7011 Жыл бұрын
100% your correct
@chavaamu
@chavaamu Жыл бұрын
It is not just one way. There are a lot of cases where mother of wife also go to son--in-law homes & meddle in their family issues. It is basically education without values that lead to all egocentric issues.
@prakashpenugonda5000
@prakashpenugonda5000 Жыл бұрын
ఈ ఆడపిల్లలు కలవాళ్ళు ఆడపిల్లలు కూడా చదువుకొని ఎంతోకొంత సంపాదిస్తూ ధైర్యంగా ఉన్న మాట ధైర్యంగా ఉండాల్సిన మాట వాస్తవమే కానీ మా అమ్మాయిని సంపాదిస్తుంది కదా మమ్మీ కంటే తక్కువ సంపాదిస్తున్నాడు కదా అంటాము లేదంటే ఆస్తి ఎంత ఉంది మీకు అని అడగటం వాళ్ళు కోరికలు పెంచుకొని ఆడపిల్లలు వేసుకోవడం బాగా పెరిగిపోయిన కూడా పెళ్లి చేయకుండా ఉంటాము ఇది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళతోటి జరపాలి కార్యక్రమాలు ఏమైనా
@nagalakshminidiganti6862
@nagalakshminidiganti6862 Жыл бұрын
Yadhavalu,evvadhu,ande
@storiesfromcanada-nancyamu4501
@storiesfromcanada-nancyamu4501 3 ай бұрын
Amma atleast you are supporting your daughter. My parents said don't complain.
@victoriavic2491
@victoriavic2491 2 ай бұрын
You fight. Don’t listen to parents. You are adult now
@manoramareddy4662
@manoramareddy4662 Ай бұрын
wow what type parents you have , if they cant give you moral support, parents love should be unconditional , we allowed our daughter to study what ever she want and got job and allowed her to marry on her own choice they are doing great this happened long time back ,
@grreddy3013
@grreddy3013 Жыл бұрын
India lo abbayilu dorukaleda amma .
@naaviews5560
@naaviews5560 Жыл бұрын
India lo takkuva unnara. Mee reddies katnam entha teesukuntaru
@mahendrareddynaguru7024
@mahendrareddynaguru7024 Жыл бұрын
India abbayelakada amuntadi naa bonda prema tappa. Ade NRI daggara aithe rangurangula gigele gigele india lo aithe wife'us Lo aithe house worker
@naaviews5560
@naaviews5560 Жыл бұрын
@@mahendrareddynaguru7024 Abba.. anduke andaru murders avuthunnaya india lo
@lokeswarivundavalli7464
@lokeswarivundavalli7464 Жыл бұрын
Middle class abbayalaki anni kasta nastalu telustay. They r d best
@snehalatha2122
@snehalatha2122 Жыл бұрын
Yes. Correct ga chepparu
@deetyacollections369
@deetyacollections369 Жыл бұрын
Not always true.
@yogeeshchowdery
@yogeeshchowdery Жыл бұрын
Sometimes only.
@Sree_9
@Sree_9 Жыл бұрын
Chaa
@greenhorn19771
@greenhorn19771 Жыл бұрын
Media should talk to the other side also. Just believing one side is not right. The girls side seem to indicate that the boy has affair. If the same happens other side... anumaanam vaadiki antaaru... we always seem to say girl is right without listening to the other side.
@YathirajamHari
@YathirajamHari 2 ай бұрын
America sambhandham ani istharu I dhesham lo common man ku pillanivvaru
@tatasyamala5269
@tatasyamala5269 2 ай бұрын
Ee madya idi oka fashion ayipoindi amma atleast aa ammaini malli pellicheyakunda prasanthanga undamanandi
@anilpotnuru1000
@anilpotnuru1000 Жыл бұрын
Too much involvement of parents will lead to such problems
@kirankumar-ck9vq
@kirankumar-ck9vq Жыл бұрын
Right brother Beside this lot of hidden things will be there . Have to think other way also
@greenhorn19771
@greenhorn19771 Жыл бұрын
Absolutely true 👍
@TeluguAmmaiUSAmuchatlu
@TeluguAmmaiUSAmuchatlu Жыл бұрын
Very true
@saicharan6013
@saicharan6013 Жыл бұрын
Too much involvement of her mother is clearly visible
@rathnadevi7408
@rathnadevi7408 Жыл бұрын
​@@kirankumar-ck9vq q AA AA QQ QQ aa QQ aaaaaaaaaaaaa QQ aa AA AA AA AA QQ a AA AA AA AA AA AA AA AA AA AA AA AA a AA AA AA AA a AA AA aq AA QQ qq AA QQ aa a AA qq AA q AA AA qaq AA na
@swarnanowduri983
@swarnanowduri983 13 күн бұрын
Don’t beg him and let your daughter self respect die let her work and stand for herself on her feet NO NEED OF HUSBAND AND MARRIAGE . Be supportive for her and stand by .
@kalyanich2537
@kalyanich2537 Жыл бұрын
Athani ki diverse ichi me ammay ki vere pelli cheyandi...athanu eppatikaina danger a....athani thi me ammay ni malli pampisthe ame pranalatho untado ledo kuda teleedu...Inka pillalu laru kabatti happy ga divorce ichi ikkade manchi vallaki ichi mrg cheyandi..athani tho pampinchadam anedi wrong decision
@vd2692
@vd2692 Ай бұрын
సరైన వ్యక్తి సరైన కుటుంబం వుండవు కాని, సామాన్యమైన , వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటాయ్, అన్నీ అసాధారణం వ్యక్తులు కే ఇస్తాం అంటే ఇలానే ఉంటుంది మరి
@divyak1085
@divyak1085 Жыл бұрын
Ammaidi and abbiedi 50 and 50 tappu undi Yes I think everyone newly married girl face the same problem staying in home alone. i also faced same problem but huband job cheyeda eepudu ee ammi degere kurchivala.he understand her situation he keep her in firends house that is also wornge ilati ammai ki nri kadu kada job lekunda intilone abbai kichi marriage chesete ne baguntundi Abrod lo job chese valu entamadi undatam leedu .job life and personal life
@strayindie2467
@strayindie2467 Жыл бұрын
Noru Musko ve..!! Thuu!! Niku ilanti vadu vachinte telusthundi..! Konchem aina siggu undali ilanti comments cheseki. Thuuu
@venugopalnaidunamburi2691
@venugopalnaidunamburi2691 Жыл бұрын
ఆయనకు అమ్మాయిలు తల్లిదండ్రులకు అమెరికా సంబంధం అమెరికా సంబంధం అని సంకలు గుద్దుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అమెరికా అంటేనే ఆ కల్చర్ వేరు
@Swathinanda-fw9ro
@Swathinanda-fw9ro 3 ай бұрын
Maadi America sambandam kaadu... After baby he went to Canada.. Dani taruvata vaadu velli exactly ilage chesadu.. babuni maa sister ni akkada vadilesi vachi ikkadaki vachadu... Cheppa pettakunda...blocked all of our family members
@hannahjones....bangaloreth5591
@hannahjones....bangaloreth5591 3 ай бұрын
Many people from India living over there especially from Kerala
@hieveryoneme
@hieveryoneme Ай бұрын
​@@Swathinanda-fw9romari tharvatha yem jarigindi
@rajgadiraju
@rajgadiraju 2 ай бұрын
This is stupid. If what they are seeing that girl has every right to book a case in US and police take action immediately. This is the case of an idiot who does not understand the sanctity of marriage. I am married to my wife for 30 years and we live in US. Please don’t make it an issue between US vs INDIA. My advice the girl is go to the police and divorce him. He is not fit to be a good husband
@pvedanthvedanth6954
@pvedanthvedanth6954 3 ай бұрын
Meeru Correct 😊Decission And Perfect Mi Daughter kiiiiii Isthunnaaaru , intheeee Support Ivvaandiiiiiii,
@azaruddinmd1623
@azaruddinmd1623 Жыл бұрын
ఈ రోజులో ఆడ పిల్లల తలిదండ్రులు మగ పిల్లవాడికి మంచి ఉద్యోగం ఆస్తి వుందా అని మాత్రమే చూస్తున్నారు, మగ పిల్లవాడు మంచోడా చెడోడా అని అసలు ఆలోచించటమే మరచిపోయారు, పక్కింటి పిల్లకో, చుట్టాల పిల్లకో అమెరికా సంబంధం చెసారనో గొప్పలకి పోకండి, నేను ఒప్పుకుంటా భార్యని పోషించాలి అంటే ఉద్యోగం వుండాలి, అలాగే గుణవంతుడు అయుకూడా వుండాలి. “కూతురు బాగుండాలి అని కోరుకోవాలి గాని వేరే వాల్లకంటే గొప్పగా వుండాలి అనుకోకూడదు” . అమ్మాయి బ్రతికివుంటే కదా తల్లిదండ్రులకు సంతోషం
@so_sonu7189
@so_sonu7189 Жыл бұрын
mi religion lo antha kathanam enduku tisukuntaru mari
@azaruddinmd1623
@azaruddinmd1623 Жыл бұрын
@@so_sonu7189 ఓరి పచ్చి నాయాలా ప్రతిది నెగిటివ్ గా చూడటం, మాట్లాడటం అలవాటు అయిపోయుంది మా మతం అయిన హిందు మతం అయిన క్రిష్టియన్ మతం అయిన అన్నం, తల్లి, తండ్రి, రక్తం అందరికి వుంటాయ్, నేను మస్లిమ్ వాడు వంట చేసాడు నేను తిన్నను, రక్తం అవసరం అయినప్పడు క్రిష్టియన్ రక్తం నాకు అవసరం లేదు అని అప్పుడు చూపరా నీ పౌరుషం, మారారా మీరు, మస్లిమ్ అంటే గోడవలు చేస్తారని అల్లా నెగిటివ్ గా ఆలోచించటం అలవాటు అయిపోయుంది. నా ఉదేశంలో ప్రపంచంలో రెండే మతాలు “మంచి” “చెడు”. నువ్వు నెగిటివ్ గా మాట్లాడినా, విన్నా , దానికి ప్రధాన శత్రువు నువ్వే, అది గ్రహించకపోతే నీ బ్రతుకంత అంధకారం మీత్రమా
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 Жыл бұрын
ఇస్లాం లో అసలు కట్నం అనేదే లేదు... అది తెల్సుకుని కామెంట్ చెయ్ ముందు
@annapurnaviswanadha1728
@annapurnaviswanadha1728 2 ай бұрын
పిల్లల కంటే ముందు తల్లితండ్రుల లే nri సంబంధాలకు ఎగబడుతున్నారు.
@oppularamesh7104
@oppularamesh7104 3 ай бұрын
అమెరికా సంబందాలు ఇలా తగలడ్డాయి
@itskrish26
@itskrish26 23 күн бұрын
India even worst. Atleast US lo money , facilities aina untay
@kumarsomala9356
@kumarsomala9356 Ай бұрын
అక్కడ జరిగే పార్టీలు మన వాళ్లకు తెలియదు. అమెరికా సంబంధం ఎన్నారై పడి చస్తారు.
@vani1107
@vani1107 Жыл бұрын
Aunty miru prathidhi butaddam lo chusaru mi pillaki mire ekkesaaru..india lo case enduku pettaru miru first..anduke athaniki eego hurt aindhi..America lo ammai abbai ani undadhu normal ga matladukunte tappemundhi…anavasaramaina shit mire create chesaru ippudu tv ki ekki inka penta chestunnaru..tappu mide ekkuva undhi…
@shruthi_vlogs1
@shruthi_vlogs1 Жыл бұрын
Correct
@shyamjohnson369
@shyamjohnson369 Жыл бұрын
Correct
@Syam-y1v
@Syam-y1v 2 ай бұрын
Prathi vishayam highlight chesi chepthunnaru... Aa ammayi kuda prathi vishayam parents ki share chesukovachu.. Ade abbaye cheyyakudadanta... Uncle matram silent ga chusthunnaru
@harishtailorkmc8477
@harishtailorkmc8477 Жыл бұрын
NRI kavala Alaage kavali Dhola theerindhi Vadu peeka pisikeyalali NRI kavala Nri ante ettage vunnadhi Super iam very happy Raithu kimmante ivvaru Ippudu buddhi vachhindhi
@nageshmachiraju6192
@nageshmachiraju6192 3 ай бұрын
Chavara sadist mundakoduka
@sandeep_k_choudhary
@sandeep_k_choudhary 3 ай бұрын
Apple dress vesukoleeda mee papa... Inida Atta America Alludu
@Na_Ishtamm
@Na_Ishtamm Жыл бұрын
Husband's కి నా విన్నపం. మీ టైం బ్యాడ్ అయినపుడు దేవుడు కూడా మీ side ఉండడు. అలాంటిది భార్యలు అస్సలు పక్కన ఉండరు. మీరు ఏదో సరదాగా లేకపోతే మీ fantasy 😈 kosam ఇలాంటివి చేయకండి. ఒక వేళ అలాంటి చిలిపి పనులు చేయలంకుంటే ఆ ఆలోచన మానుకోండి. భార్యలు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండరు. Time vaste meeru సరదాగా చేసిన కామెడీ కూడా మిమ్మల్ని ఒక sadistic person ga present చేస్తారు. జాగ్రత్త... Time ki భోజనం ready చేసి ఇల్లు బాగా ఉంచితే చాలు.. ఇంకా ఏమి expect చేయకండి... సాధ్యమైనంత తక్కువగా మీ feelings share చేస్కోండి!!!
@waiting4your
@waiting4your 29 күн бұрын
These are bullshit arguments. Look like her parents are the trouble. She signed up for free life in the US and now blaming the guy. The fact that they made a big scene in front of the media for this just shows.
@waiting4your
@waiting4your 27 күн бұрын
Ignorant 😂😂. First know both sides of the story
@Worldofgeethu
@Worldofgeethu Жыл бұрын
Ichina katanam mukku Pindi vasool chesukoni mellaga inko pelli cheyandi. America anagane appuli chesi mari katnam iche valu unaru parents marali .
@rameshnayak7636
@rameshnayak7636 Жыл бұрын
Good madam
@sandeep_k55
@sandeep_k55 4 ай бұрын
Ichina katnam kadu... They want double of that... So intentions ento acting ento
@harishareddy2671
@harishareddy2671 2 ай бұрын
ఇంటర్వ్యూ చేసే కేకు పని పాట లేనట్లుంది సంసారాన్ని ఎత్తుకొని వచ్చి మీడియా లోకి పెడతా ఉంది ఆడపిల్లలకి మధ్య వంటలు చేయడం రాదు కనీసం వాట్సాప్ లో పెట్టుకుంటే దానికంటే యూట్యూబ్లో చూసుకుని ఇంట్లో వంటలు అన్న చేస్తే రేపొద్దున్నే పనికొస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న గలాట్లకు అంతా కూడా మీరు పెట్టడం మీకే సిగ్గుచేటు
@srinuvasurao4592
@srinuvasurao4592 2 ай бұрын
తండ్రి గారు మాత్రం f2 లో అంతేగా అంతేగా టైపు లాగా ఉన్నారు అంతా అమ్మగారే మాట్లాడుతున్నారు 😂
@kirangudiboina654
@kirangudiboina654 22 күн бұрын
Ammayi interview chesthundi kada anduke vallavide matladuthundi
@hustle.bustle
@hustle.bustle 3 ай бұрын
Vadem bagunnadu. Nayyam inka vadu em cheyledu mee ammayini. Vadiki vadi family ki mind sariga ledu.
@sri2755
@sri2755 Жыл бұрын
మా కుటుంబం లాగే తగలడింది 🤦‍♀️ పెళ్ళాన్ని పరాయిదానిలా చూస్తాడు, తల్లికి అన్నీ పూసగుచ్చినట్టు చెప్తాడు. ఆవిడ పూర్తిగా పరాయిదానిలానే చూస్తుంది. నన్ను దూరంగా పెట్టి వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటారు.
@polepalligayathri8073
@polepalligayathri8073 Жыл бұрын
😢😢
@subbalaxmi9732
@subbalaxmi9732 Жыл бұрын
Same
@pujithakande19
@pujithakande19 Жыл бұрын
Same
@rajumulagapati4790
@rajumulagapati4790 Жыл бұрын
ఏదో కథల లో చెప్పినట్టు, అన్నీ విధాలా మనకు నచ్చే విధం గా పార్టనర్ ఎక్కడ వుండదు/వుండడు. మీరు మంచి మనస్సు తో వాళ్ళను మార్చే ప్రయత్నం చేయండి. ఏదో ఒక రోజున వాళ్ళు మారతారేమో. మనమే కొంచెం అడ్జస్ట్ అయితే లైఫ్ ఈజీ గా వుంటుంది.
@perikalasrinivasulu9939
@perikalasrinivasulu9939 Жыл бұрын
Ayyo avunaa 😔😔😔
@dontcare22782
@dontcare22782 Жыл бұрын
Vadu nri kada, divorce case vesthe US govt ee aa ammayiki manchi alimony amount istaru..na friend ki kooda ilage jarigindi...2 crores alimony ichadu. It's not about the money but tanani 1 year chala badha pettadu. Indian govt emi cheyyadu...US valla law taata teestaru
@srchyd4550
@srchyd4550 Жыл бұрын
Amma ఈ మధ్య మగవాడిని బ్లాక్మెయిల్ చేసే కేసెస్ కూడా చూశాను. ఏది నిజమో చెప్పలేని పరిస్థితి
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 3 ай бұрын
నిజమే, అనుమానం ముందు పుట్టి తరువాత ఈ ఆడాళ్ళు పుడతారు.. 🤣
@shobhasudhakar6076
@shobhasudhakar6076 2 ай бұрын
Give good education and upbringing to your daughter, and make them self dependent. Give space and freedom to your daughters so that they know how this outside world is. For marriage the girl should be mentally prepared, know the would be hubby before marriage.
@manoramareddy4662
@manoramareddy4662 Ай бұрын
exactly what we have done 39 years back , and they have a happy family
@bashaboinahiranmai2097
@bashaboinahiranmai2097 Жыл бұрын
America vellina vedhavalu vedhavale vaadiki swadheshi laaty roochi choopinchaali
@thebadalien8494
@thebadalien8494 Жыл бұрын
One side story vinnam.....wat about other side of story ?
@nareality6973
@nareality6973 Жыл бұрын
Exactly.....don't believe this and all...they should interview otherside also......may be ammay behavior valla a abbay change iyyademo evariki telsu...anduke balavantamga vadilinchukuntunaru....
@nareality6973
@nareality6973 Жыл бұрын
Every situation is different...don't blame only one side people without actuality
@thebadalien8494
@thebadalien8494 Жыл бұрын
@lucky VSS me jargindhi crct kakapovachu but anni story lo alage ela untadhi ...wat if she threatens him and his family only groom side thappu mundhe ela decide chestharuu....na frnd valla wife vadini alage torture cehsedhi emmanna ante cops ni pilustha ani US lo police complaint aythe vadii career ye pothadhi suicide attempt cehstha ani bedirimchadam prathi odi story dfrnt anni kalapodduuu
@deetyacollections369
@deetyacollections369 Жыл бұрын
ఇది దౌర్భాగ్యం మన దేశం lo.. ఆడపిల్ల వాళ్ళ తల్లితండ్రులు రోడ్ మీద మాట్లాడుతుంటే అమ్మాయి మంచిది కాదు అనేవాళ్ళని దేనితో కొట్టాలి. క్రిమినల్స్ బైటకు రావడానికి భయపడతారు. నిజానికి భయం ఉండదు. తెలుసుకోండి ఇక్కడ అడ్డమైన కామెంట్స్ పెట్టేవారు. అబ్బాయిల తప్పులు కప్పిపుచడానికి అమ్మాయిని అంటున్నారా మీరంతా. అబ్బాయి ఎం చేసిన correct ani ఎట్లా అంటారు మీ ఇంట్లో అబ్బాయిలని ఇలానే పెంచుతారా.? అమ్మాయి తప్పు చేస్తే అబ్బాయి కూడా చేయొచ్చు అంతేనా మీరు అనేది? చి. ఎం మనుషుల్లో.
@mahis82
@mahis82 Жыл бұрын
మీకు సరి ఐన శాస్తి జరిగింది.. NRI సంబంధం అని అత్యాశకు పోయి వెనక ముందు తెలుసుకోకుండా పిల్లను ఇచ్చి చేసావ్.. అనుభావిచండి.. ఇండియా లో వున్నా మొగాడు మీకు ఆనడు ..
@vijayreddy3646
@vijayreddy3646 Жыл бұрын
పాశ్చాత్య దేశంలో మొగుడు శ్రీరాముడిలా ఉంటాడనుకోవడం, ఉండాలనుకోవడం మొదటి తప్పు. పెళ్ళికి ముందే పిల్లాడి కారెక్టర్ ను చూడాలి కానీ పెళ్లి చేసిన తరువాత కాదు. అది రెండో తప్పు. సొ తప్పు అంతా అమెరికా సంబందం అని తొందరపడి పెళ్లి చేసేసిన అమ్మాయి తల్లితండ్రులదే అనుకోవాలి. అమ్మాయికి ఉద్యోగం ఉంటే అలా వదిలేయడు కదా. అంటే ప్రస్తుత మారిన కాలంలో అమ్మాయి ఇంట్లో ఉండే బదులు తన కాళ్లపై తను నిలబడే ప్రయత్నం చేయాలి. అమెరికాలో అయితే మస్ట్. చాలా పెద్ద పెద్ద celebrities wives కూడా ఏదో ఒక పని చేస్తుంటారు. తొందరపడి పెళ్లి చేసి తదుపరి తల బాదుకోవడం కాదు. అందరి జీవితాలలో సమస్యలు సహజం. అమెరికా సంబందాలలో ఇంకొంచెం. ఇలా బజార్లో టీవీ చన్నళ్లకు సమస్యను అప్పజెప్పే కన్నా చక్కగా గౌరవంగా పెళ్లి పెద్దల సమక్షంలో ఇంట్లో కూర్చొని పరిష్కరించుకొంటే ఇరువర్గాలకు గౌరవ ప్రదంగా ఉండేది.
@srikanthravipati7096
@srikanthravipati7096 3 ай бұрын
India lo ne kantala kosam bharyalanu vedhistunnaru meeru nri sambadhamu ela chesinaru?
@pramadhanathareddypocha1710
@pramadhanathareddypocha1710 Жыл бұрын
See both sides of the coin. Don't judge by listening to one side
@divyareddy6826
@divyareddy6826 Жыл бұрын
Noru muyyi.
@Shv-ib9gq
@Shv-ib9gq Жыл бұрын
@@divyareddy6826 women ☕☕
@narthupurushotham4780
@narthupurushotham4780 Жыл бұрын
మాలాంటి రైతుల కి మీ పిల్లల కి ఇవ్వండి
@karthikreddy5
@karthikreddy5 Жыл бұрын
Em topic nadusthundi nuvu em maduthunavu ra
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 Жыл бұрын
మిత్రమా నువు బాగా చెప్పు తావు నీ దగ్గర అమెరికా డాలర్లు ఉండవుగా (ఇక్కడ అబ్బాయి లు ఉండరు ఒకవేళ ఉన్నా కోట్ల డబ్బు ఉండదు కదా డబ్బు పిచ్చితో గొంతెమ్మ కోరికలు తల్లి తండ్రుల కు ఉండడము చాలా ఎక్కువ అందు వల్ల ఇక్కడి రేయుతులు గానీ మధ్య తరగతి కులస్థులు కనపడరు
@gamertv2cents
@gamertv2cents 2 ай бұрын
😂🤣🤣🤣
@pareshreddy8118
@pareshreddy8118 2 ай бұрын
​@@karthikreddy5😅😅😅😅
@srinuvasurao4592
@srinuvasurao4592 2 ай бұрын
అమ్మ ఇప్పటికైనా మించిపోయింది ఏమిలేదు విడాకులు తీసుకోండి కొత్తలైఫ్ స్టార్ట్ చేసుకోమనండి వేరే పెద్ద పొరపాటు జరగక ముందే మేలుకోండి
@sridharbabukonada4423
@sridharbabukonada4423 2 ай бұрын
may be some missunderstanding, sudden change of lifestyle. some ladies can' t adjust initially. If parents involved problem will be very serious. listen his version also then the real story will come out.
@SRKSEP3
@SRKSEP3 Ай бұрын
అందుకే డబ్బులకోసం foreign సంబందాలు చేసుకోకూడదు
@swachabharattv714
@swachabharattv714 2 ай бұрын
మీ అమ్మాయి ని అంత దూరం ఎందుకిచ్చారు మీకు ఆశ ఎక్కువ అందుకే మీకు ఈ రోజు ఇలాంటి ఇబ్బంది వచ్చింది.
@adususree
@adususree Жыл бұрын
Ammaikapuram padaipoindhani badhaledhu thalliki,double amount kavalanta thalliki
@sowsowbghya96
@sowsowbghya96 Жыл бұрын
Meeru aa situation lo unte em adugutharo mari .baadha padevallaku thelustadi
@sowsowbghya96
@sowsowbghya96 Жыл бұрын
Vadhu antunna vadithone undala mari .motham aasthi ivali vaadu ammayi life ki enta pay chesina thakkuve.
@adususree
@adususree Жыл бұрын
@@sowsowbghya96 Wife husband godavapadatam common.idhariki privacy ichi chudali.prati husband pellam cheppevidham ga chepte vintadu.arichi gola chesthe inka duram peruguthundhi
@adususree
@adususree Жыл бұрын
@@sowsowbghya96 Place lo nenu vunte husband ni marchukovataniki try chestha,lekhapote na bathuku nenu bathukutha.
@sowsowbghya96
@sowsowbghya96 Жыл бұрын
@@adususree ammayilu abbayila kaadhu . sensitive and dependent.okkasari marriage ayite vaade life anukuntaru.adhi ardham kaatledhu gents ki .valla sister aithe vaadu atlane vadilestada.
@srees970
@srees970 Жыл бұрын
Anduke first marriage chese mundhu ammai repodhuna yelanti paristhithilu vachina thana kalla medha thanu nilabade position lo undagaladho ledho chusi appudu pelli cheyandi especially NRI matches.Mi ammai kuda job chese position lo undi unte asalu eroju e paristhithi vachedhi kadhu,because both will be busy and there will be no time to fight.Job lekunda India lo manage cheyochu but US lo can't ,you will become homesick staying at home.No one will come to talk to you like in India
@SV.670
@SV.670 3 ай бұрын
NRI సమబంధాలంటూ. ఇక్కడి సంబంధాలు.వదులుకుని...ఏదో డబ్బు బాగా సంపాధిస్తాడని పెంపర్లడి అమ్మాయిలను ఇస్తే ఇప్పుడేమి చేస్తారో తెలిసి వచ్చింది. ఇలాంటి తల్లులే అమ్మాయిల యెడల శాపంగా మారింది.
@rajeshy84
@rajeshy84 Жыл бұрын
My opinion of these problem is settle the issue amicable for mutual benefits instead of dragging for years and get rid of the problems as quickly as possiable becoz of time is precious . Seeing about there demands is of reasonable but it will not fetch anything . I think that to get rid of the problems as soon as possiable by the both wife and husband by personal discussion and slove for mutual benefit and save the precious life and time of themselves . It would be help them lead there life peacefully . 🙏🙂
@mangipudimadhavi9905
@mangipudimadhavi9905 3 ай бұрын
usa foreign matches ante egurukuntu chestaru mana south valle ekkuva shiw off
@nandinisrisai3454
@nandinisrisai3454 Жыл бұрын
We think in only one aspect but fail to realize that there are psychopaths,sociopaths ,narcissists, borderline people who will destroy the spouse life..and
@KR-hy9py
@KR-hy9py Жыл бұрын
AMMAYINI TANSAKAALA PYNA TANU NINCHOKUNDANE PELLI YENDULU CHESARU... PELLI ANEDANIMI. PARENTS KE AR TH HAM TELIYANATTU UNDI.. MEE AGNANAKI MEE PILLA BALI AYYINDI... SIGGU UNDA ASALU MEEKU... ANTA CHEAP VALLA DOUBBLE DABBU MERU ADAGATAM ENTI.. THUS IS A BIGGERMISTAKE... TEACH UR CHILD SELF RELIANCE FIRST..... BUT U SPENT WHOLE LIFE COLLECTING THOSE 10 LAKHS... U MUST B PUNISHED FIRST.. NO LAW SHUD SUPPORT SUCH PARENTS WHO HAV GIVEN DOWRY.. ASALU AKKADI NUNCH ILANTI VALLU LESSON NERCHUKUNTAARU. .ENOHGH OF UR STORIES... WHEN WILL I WAKE UP... TO DAYS GIRLS SHUD B SMART... MEE OILLA KUDA ANTA DADDI naa... Shame on you...
@Sree_9
@Sree_9 Жыл бұрын
Yes
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 Ай бұрын
T.V. Mundhuki Vachchi Entha GOOLA chisina Tharuvatha ... AYEPOYE.... ANUBHAVINCHANDI ......
@yourheartk
@yourheartk Жыл бұрын
మోసం చేసే vslaney నమ్ముతున్నారు kada fake వాళ్ళని
@Naveen-eb9ml
@Naveen-eb9ml Жыл бұрын
Ela antunna ani kadu ammai em chaduvkundo adgandi valla mother father ni interview chesthunnapude valla ammaini ammani nanna ni randomga msg cheyandi first a abbai tho matlade prayathnam cheyandi manaki views odu matter kavale matter unde views osthai medam ekkada adgandi akkada agandi
@hemanthkunaldornadula8059
@hemanthkunaldornadula8059 Жыл бұрын
Latest fashion with girls, small problems also they projecting as huge torture, no adjustments at all, all because of parents support, also law supports such women, lawers also prepair script for girls parents to speak, at last they demand 50 lakhs to 1 crore rupees to give divorce, money is every thing to such women, girl not showing face as she can marry another man and play similar drama....
@Goutamsai
@Goutamsai Жыл бұрын
Boy a crct anpisthundi bro
@shankarmabbu4569
@shankarmabbu4569 Ай бұрын
అమెరికా లొ వెళ్లి బంకులో చేస్తుండో గ్రోసెరీ లొ చేస్తుండో తెలియదు. మా అబ్బాయి US లొ ఉంటుండు అని ప్రాపగండ చేసుకుంటారు డౌరీ కి కక్కుర్తిపడి చేసుకుంటారు. US సంబంధం అనగానే శంకల్గుదుకొని పిల్లనిసతారు. ఇది బాగుందా అమ్మాయి జీవితం నాశనం చేసిండ్రు కదా.
@akbarakbarmohammed4865
@akbarakbarmohammed4865 Жыл бұрын
Saswatam kani jivitallo inta arachakala ☝️kodalni manchiga chusukunte repu attaku talli laga chusukuntadi 💯 %😍👍
@prasaddurga-jy5vo
@prasaddurga-jy5vo Жыл бұрын
vanta raada deeniki,emi peeku tunnaru enni rojulu, TV,mobile chudadam baaga vachaa, nuvvu emitr America loo undi Americaa danini chesukokundaa gati leenattu vellani chesukunnav, nuvvu emite ekkad unna vadini chesukokunda America lo unnavadini chesukunnav
@lalitavaranasi4571
@lalitavaranasi4571 Жыл бұрын
First AA ammai ki councelling ippunchali
@vijayanagraj9047
@vijayanagraj9047 Жыл бұрын
Naku ada anipisthundhi e rojulo frds antha koncham freedom tiskuntunaru antha kani akkada em thapu jaragadhu maturity undali koncham
@gopalakrishna8302
@gopalakrishna8302 Жыл бұрын
Ilanti n r I. Allullani. 100 times. Vuri teesina tappuledu, chaduvu. Ekkuvayyi. Adogathi palavutunnaru, tappudu, buddulatho.
@Prabhusiri327
@Prabhusiri327 2 ай бұрын
Mi papaki emi teliyadulemma , notlo velestey korakani nimma baddha. 25 ella gadidhaki intlo panulu teliyava ela undalo telida vanta varpu teliyani aadadhi oka aadadheyna ? .
@BTSArmy-jp7ch
@BTSArmy-jp7ch Жыл бұрын
Elago laa settle chesukoni vidipondi amma, eppatikaina alanti manishi toh set avvaledu, it's better to move on
@adwaithkarthikeyasmiles5033
@adwaithkarthikeyasmiles5033 Жыл бұрын
Middle class abbayi ki high class ammayi ni isthe puvvullo petti chusukuntadu ,,adhe high clas abbaini ammai ni isthe ilage vuntadi, abbayi manchodu aithe chalu paisa vade sampadhinchukuni ammai ni rani la chusukuntadu...
@parameswarigadireddy
@parameswarigadireddy Жыл бұрын
Parents kooda okkatti telusukovallu abbai ithe vere sambandham choose vaallam but ammai kadha antumaaru, alla evaru allochunchodhu mana society llo manchiga ardham cheskune abbaillu kooda unaaru.
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
కొంత మంది ఉంటారు టార్చెర్ peduthuntaru
@rajithagourishetty2765
@rajithagourishetty2765 3 ай бұрын
Dura pradesalku ichi pelli chese tappudu kasta alochinchi cheyali dabbbula kosam astini chusi cheste chivariki ila badapadalsi vastadhi
@tonye6681
@tonye6681 Жыл бұрын
What I understand is, he wanted to take divorce by leaving her in India. She can stay there and contest. But she went to US, so he initiated it abroad by providing her basic facilities & followed lawyer guidance. She didn’t like it so she went back again. Ideally they should meet counselors or relatives & sort it out but that guy is avoiding it which is bad.
@tonye6681
@tonye6681 Жыл бұрын
As she left by herself & not attending the court in spite of having basic facilities, they will give him divorce. But meanwhile she can go to high court & block it by saying she is having difficulty staying abroad as it’s her first time, etc etc. So, the guy will again initiate in India again but she already filed some cases I think dowry, etc.
@tonye6681
@tonye6681 Жыл бұрын
She could have stayed abroad, asked him to pay for lawyers, alimony, etc etc and have got back when the process is complete. Or she can stay abroad and even contest too which may give 1-2 yrs time but can’t stop divorce if reasons are proper. Looks like she doesn’t want to stay and deal with all abroad which is fine too. That’s why high court is best help, they will cancel the guys petition when she can explain her problems abroad in dealing with cases. Next he has to initiate in India and he might get easily as they booked all cases against him and it goes for settlement, alimony & maintenance. That guy thinks he is intelligent and playing tricks with the girls & their family little education.
@tonye6681
@tonye6681 Жыл бұрын
To conclude, the guy is behaving unprofessionally and trying ways to reduce his damage & ruin others. As it’s arranged marriage, he should sit with families when he came to visit his mother and behave properly. Or took the girls mother or his mother with his wife for 6 months or so and give time and explain. He is playing safe to get rid of them with minimal damage and the girl so far did well. He is an as****e who doesn’t have guts to sit with families. He might be worried they may put false cases & ruin his career. But if proper families come for discussion, false cases will ruin the girls life right? He should have called everyone and discussed instead of playing cheap tricks. Past is past. Now the divorce petition can be blocked & he will file again in India. She can contest and ask for interim maintenance, rights to stay with guys mother etc. I wish her good luck with case and her life
@tonye6681
@tonye6681 Жыл бұрын
My personal advice - take it or leave it. After blocking foreign divorce petition in high court, ask them if possible to come to proper terms and settle properly. Don’t even stay with such person as he is unprofessional and irresponsible and they can danger your life any time. They may change but it will take many years and there is no guarantee he won’t do it again after kids etc
@Happymoments2008
@Happymoments2008 Жыл бұрын
As she was alone here she needed some Moral support with her …… boy has friends here as he was staying here for long …. Unknowingly she went back to india……
@mathfobia
@mathfobia 2 ай бұрын
Oori nayanoo. Meeru yevaro baaga raatu deelipooyaru. Avathali vaari (abbayi side) side story vinaka pooyina vaarini paapam analanipisthoodhi. Yee TV channels ilantivi choopivvadam aapeyali. I am unsubscribing this channel.
@jaijawankisan9457
@jaijawankisan9457 Жыл бұрын
Geetanjali garu girl ki న్యాయం cheyandi 🙏🙏🙏🙏 iam big fan of your interviews
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Yes please
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 53 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН