Arranged Marriages or Love Marriages - Which is Better? || Big Debate with Jaya || SumanTV Mom

  Рет қаралды 61,372

SumanTV MOM

SumanTV MOM

Күн бұрын

Пікірлер: 166
@priyaskitchen78
@priyaskitchen78 Жыл бұрын
గవర్నమెంట్ పెళ్లి అనే కోర్సు ఒకటి పెట్టాలి. అందులో.. సర్దుకుపోవడం, అర్ధం చేసుకోవడం, గౌరవించడం, నిజాయితీగా వుండటం, బాధ్యతలు, ఈ అధ్యాయాలు పెట్టి చెప్పాలి ఈ జనరేషన్ పిల్లలకి. ఈ కోర్సు పాసైనోడికే పెళ్లి😂. ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో పెద్దవాళ్లని చూసి నేర్చుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు కదా..
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Жыл бұрын
Ala chesthe fake certificate issue chese Vallaki dabbule dabbulu 😂
@priyaskitchen78
@priyaskitchen78 Жыл бұрын
@@vedavathiseethamraju5630 😆
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
అసలు సమస్య అది కాదు , ఇది అంత కేవలం ఆడ పిల్లలకి ఉద్యోగాలు రావడమే, మన దేశం లో ఏది క్రొత్త మార్పు వచ్చినా కూడా దాన్ని నాశనం చేయకపోతే వాడు భారతీయుడు కాదు . హాయిగా ఉద్యోగాలు చేసుకుని సంసారానికి కావలసిన వస్తువులు అన్నీ కొనుక్కుని జీవితాన్ని ఆనందం గా అనుభవించే బదులు ఈ ఉద్యోగాల వలన విడాకులు కోసం వాడుకుంటున్నారు
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 Жыл бұрын
@@eswarpoosarapu6688ladies update ayyaru kaani men's mindset inka 50 years back vundi anduke samsya.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
@@vedavathiseethamraju5630 లేడీస్ అప్డేట్ అవ్వడం సర్వత్రా హర్షణీయం , ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కోరుకునేది కూడా అదే , కానీ అదే సమయం లో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు . ఉదాహరణకి నా కూతురు కూడా జాబ్ చేసింది , అయినా కానీ లివింగ్ రిలేషన్ షిప్ , డేటింగ్ లాంటివి లేకుండా మేము చెప్పిన సంబంధం చేసుకుంది , ఒక పిడుగు లాంటి మనవరాలిని ఇచ్చింది . అంతే కానీ మేము డబ్బులు సంపాదిస్తున్నాము కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అని అంటే అది సబబు కాదు అని నా అభిప్రాయం . మీరు చెప్పినట్టు మేము 50 సంవత్సరాల క్రిందటి ఆలోచన కలిగి ఉంటే ఆడవారికి ఇంత స్వేచ్ఛ ఎలా వస్తుంది ? మేము కోరుకునేది ఒక్కటే ఇచ్చిన స్వేచ్ఛ ని దుర్వినియోగం చేసుకోవద్దు అని మాత్రమే
@nageshmaddipatla6148
@nageshmaddipatla6148 Жыл бұрын
విడివిడిగా చూస్తే.. అవి 'ప్రేమ పెళ్లి', 'పెద్దల కుదిర్చిన పెళ్లి' అని రెండుగా కనపడతాయి.. నా ఉద్దేశ్యం ఏంటి అంటే.. 1. ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి.. 2. ఒకరి కష్ట-నష్టాలను ఇంకొకరు అర్థము చేసుకొని కలిసి బ్రతకడానికి ప్రయత్నించాలి.. 3. ప్రేమ లేని పెళ్లి..పెళ్లి కాదు. పెద్దల్ని ఒప్పించలేని ప్రేమ..ప్రేమ కాదు..
@laxmishanvi6155
@laxmishanvi6155 Жыл бұрын
😊☺చాలా బాగా చెప్పారు
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 Жыл бұрын
ATTITUDE PLAYING VITAL ROLE.
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 Жыл бұрын
LOVE IS JUST LUST
@monanethi503
@monanethi503 Жыл бұрын
బాగా చెప్పారు సర్👌 ✅👍
@Bunny-ob8xp
@Bunny-ob8xp Жыл бұрын
@@subbaraodronamraju4322 love means is not lust feeling responsibility with one another, brings each other to make a bond.
@vnrsobha2269
@vnrsobha2269 Жыл бұрын
అసలు వివాహం అంటే ఏమిటి?అయిన తరువాత మంచిగా ఎలా behave చేయాలి అనేవి ముందుగా పిల్లలకి నేర్పించాలి.
@arunjyothikunapuram247
@arunjyothikunapuram247 Жыл бұрын
Hi this is a good topic. But I really support what Dr said. Now my daughters are doing that before they get marriage. Thank you Dr Garu.
@pk4001
@pk4001 Жыл бұрын
Idhi Antha vinnaka…. Asalu marriage ey vaddu anipisthundhi 🫣
@chandangoud9995
@chandangoud9995 Жыл бұрын
Better choice for you
@ammuluteluguammayi9017
@ammuluteluguammayi9017 Жыл бұрын
Naku kuda
@monanethi503
@monanethi503 Жыл бұрын
మీలా పెళ్లి చేసుకోవటం మానేస్తే ఒకే గానీ.. నిజంగా పెళ్ళి చేసుకోవాలనుకుంటే మాత్రం.. వాళ్ళ కోసం.. చిన్న సజెషన్.. అబ్బాయిలో ప్రతీ అమ్మాయి కోరుకునే ఇంపార్టెంట్ థింగ్ *kindnes..* అతనిలో అదీ ఏ రూపములో ఉన్నా ఒక అమ్మాయి అదీ గుర్తు పడుతుంది.. ఒక అబ్బాయి ఎంత kind గా బిహేవ్ చేస్తుంటాడు అనే దాని మీద.. అమ్మాయిల కంఫర్ట్ చాలా డిపెండ్ అవుతోంది.. అతని ఆస్తులు.. జాబ్ డిజిగ్నేషన్.. లుక్స్.. attitude.. బైక్ మైంటైనింగ్.. ఇవన్నీ అమ్మాయి లెక్కలు వేసుకునీ పెళ్ళికి కమిట్ అయినా.. అతనిలో kindnes అనేది లేదనీ అర్థం అయిందంటే.. ఏదోక టైమ్ చూసుకుని.. ఆమె అతన్ని వదిలేస్తుంది.. అలాగనీ అందరూ డివోర్స్ కీ పరిగెత్తి వెళ్ళిపోరు.. కానీ నార్మల్ అమ్మాయిలందరూ కోరుకునేది వంద శాతం ఇదే..✅
@sreegoutham1998
@sreegoutham1998 Жыл бұрын
200%
@Rajan0530
@Rajan0530 Жыл бұрын
😂😂😂🤣🤣🤣🤣
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
100 percent family health issues should be known.Thats why in olden days they used to see 7 generations record.
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
ఏమిటా రికార్డ్స్....?😀
@HemalathaGuttula-n4o
@HemalathaGuttula-n4o 5 ай бұрын
Ne seven generations Anto cheppu first
@amaravanimaddena5529
@amaravanimaddena5529 Жыл бұрын
Dr srinivas garu valid points chepparu.
@mdhajimiya5782
@mdhajimiya5782 5 ай бұрын
Chala arogyakaramaina sambhashana . Thanks for this excellent debate
@nandinireddy7908
@nandinireddy7908 Жыл бұрын
Manam marrige chesukovaali ani diside ayinappudu matrame chesukovali kani yevari force valla chesukunna sare problems vastavi
@కోనసీమకొబ్బరి
@కోనసీమకొబ్బరి Жыл бұрын
Knowing health issues before marriage (whether love or arranged or hybrid) is the most important thing. Every person need to know this individually. If you're not interested in MARRIAGE, ignore it.
@sumithaviator3719
@sumithaviator3719 Жыл бұрын
East or west True love marriage is best
@ushabala41
@ushabala41 Жыл бұрын
Doctor garu baga matladaru
@Rajan0530
@Rajan0530 Жыл бұрын
Lawyer గారు ఎక్కువ మాట్లాడుతున్నారు.. ప్రేమించటానికి ముందే వాళ్ళు కురించి అన్సి మనం తెలుసుకోవాలి
@kondraguntavenu4308
@kondraguntavenu4308 Жыл бұрын
Debate baagundi 👍
@monamammasgirl6924
@monamammasgirl6924 Жыл бұрын
A marriage iena understanding vuntey chachentha varaku kalisi vuntaaru Adey understanding lekapothey 1st night roje vidipothaaru
@saivikas7032
@saivikas7032 8 ай бұрын
Accoring to statistics aite Divorce rate is higher love marriages than arranged marriages reason is family support and extended relatives support in arranged marriages valla divorce rate takkuva.Idi nenu cheppindi kaadu source:Study IQ IAS yt channel it is a soci economic topic which is present in UPSC syllabus discussed by Pandey sir.And present money is the supreme
@santhoshkumar-gz6jg
@santhoshkumar-gz6jg Ай бұрын
Love mrg cheskone free mindset lekha vaalu arrange mrg cheskunaru alanti varu ela vidipotharu enni problems vachina baristhu brathukutharu
@shatrughansinha596
@shatrughansinha596 5 ай бұрын
దీనమ్మ...ఇంత దీనికి ఇంత పెద్ద డిబెట్ అవసరమా.. డివోర్స్ అనేవి ప్రేమ పెళ్లా, అరెంజ్డ్ పెళ్లా అనేదాని మీద ఆధారపడదు...లవ్ మ్యారేజ్ , arrenge marriege రెండు చేసుకోవచ్చు. కానీ సమాజం లో కులం తో , మతం తో , డబ్బుతో ,పంతం నెగ్గించుకోవడం తో రుణపడి పెళ్లి చెయ్యాలి అనే భావన తల్లి తండ్రుల్లో ఉండకూడదు. అసలు డివోర్స్ అనేది ప్రేమ పెళ్లి, అర్రెజెండ్ పెళ్లి మీద ఆధార పడి ఉండదు. నచ్చిన పెళ్లి చేశారా, చేయలేదా అనేదాన్ని బట్టి ఉంటుంది.
@shaikafsarnasheer
@shaikafsarnasheer Жыл бұрын
Parents pillalaku, samaskaram padhathulu, em cheyali em cheyoddu Ani nerpinchakapovadam vallanu kurchopetti Sardi cheppakapovadam marriege aena ventane vere kapuralu petteyadam, peddavaru manchi chepthunnara Leda Ani alochinchakapovadam Valle Ila jaruguth undi Ani na opinion.
@msaraswathi4993
@msaraswathi4993 Жыл бұрын
Super discussion. Chala baga chepaaru. Dr. Cheppina maata kooda baga khachitam ga telusukovaali.
@k.bharathik.bharathi8932
@k.bharathik.bharathi8932 Жыл бұрын
Love marriage chusukonnollaki arrange marriage melanipisthadi ,arrange marriage chesukonna vallaki love marriage melanipisthundi
@BhanusriVeeravalli-sv6ch
@BhanusriVeeravalli-sv6ch Жыл бұрын
E generation lo love anedi nijam kadhu alage arrange marriage chesukunte life bagundi ani cheppalem.....adi aina dabbutho ne mudi padi undi ....love chesi chesukunnaka vadu em theladu naku em evvaledu katnam ani badha pedatadu ..... arrange lo echindhi saripoledu ani badha pedatadu ......okavela bartha machi vadu aite barya cheddadi avthadi....eddaru bagunte atta adapadachu aganivvaru ..pellam manchidi aite bartha nadimga undadu.....
@addapavan5200
@addapavan5200 Жыл бұрын
Bicchagadini premiste pelli chesukovali, kani financial poor status ni accept cheyagalali, If sincere love means. Lekapote premaki artham vundadu.
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
లవ్ మ్యారేజ్ వేస్ట్. ఆరేంజ్ మ్యారేజ్ బెస్ట్.
@monanethi503
@monanethi503 Жыл бұрын
ఒకరి మీద మరొకరు పూర్తీ బాధ్యత తీసుకుంటూ.. హక్కు ఫీలింగ్స్ రానంత మటుకూ.. అదీ ఏ మారెజ్ అయినా మ్యూచువల్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ఉంటారు.. మనిషీ మీద కాదు.. మనిషీ యొక్క ఉనికి పట్ల Respect కలిగి ఉండాలీ..
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
😀😂😝
@chitranimma
@chitranimma Жыл бұрын
marriage itself is a waste..@adumullerabindar942
@Yourfriend100-ns1
@Yourfriend100-ns1 5 ай бұрын
Bongu. Ma frnd arrange marriage cheskundhi. Preminchevanni vadhilesindhi parents kosam. Ippudu pelli cheskunnaka narakam anipisthondhi anta. Evado anamakudu thana meedha cheyyi vesi kapuram chey ante. Ayina aa parents aa kapuram chesedhi kuthuriki istam leni vallatho pelli chese parents rakshasula kante heenam. Vallaki puttadame pillala papam
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 Жыл бұрын
Even GOD cannot answer
@moinsameer55
@moinsameer55 Жыл бұрын
Its better not to go for marriage
@HemalathaGuttula-n4o
@HemalathaGuttula-n4o 5 ай бұрын
Meerantha thappu cheptunaru ahh rojjullo ah rojullo antunaru kadha asalu gamaninchalsindhi ahh kaalamlo adavallu chaduvukoledhu chinna vayasulo pellilu ipoyevi soo vallaki okari meeda depend avalsi undedhi estam una lekapoyina thagubothu ina sachinattu barinchevallu independant ga bratike avakasam ledhu erojulloo ala kadhu boys kanna girls aa speedga unaru vallaki technology telsindhi jobs chestunaru soo e kalamlo love ina arrange ina pelli iyaka ammayilu kuda adjust iye pani ledhu nv lekapoyina na sonthanga nenu bratakagalanu ani dhiryam tho divorce teskodaniki vidipotunaru boys kuda anthe okapudu joint families undevi pelli iyaka kuda parents ki bayapadevallu kani e rojullo baga sampadinchi parents ki value eyatle valla opinion ki respect eyatle soo divorce teskodaniki boys kuda bayapadatle ekada e generationlo anmayilu abbayilu sampadinchadam vallu eddariki okari meeda okaru depend iye avasaram ratledhu vidipoyina kuda nenu ne kante baga bratakagalanu anee dhiryam ochesindi soo easyga divorce echestunaru
@monanethi503
@monanethi503 Жыл бұрын
లాయర్ మేడం గారు చెప్పినట్టు.. బట్టతలకి విడాకులు అడగటం నిజంగా జరగదు. ఇంకేవో కారణాలు ఉంటాయి.. గానీ, వారు కేవలం ఆ టైటిల్ మీద డివోర్స్ కి అప్లయ్ చేసి ఉంటారు..😢😅
@rameshballa2650
@rameshballa2650 3 ай бұрын
Understanding ఇంపార్టెంట్
@commonman2904
@commonman2904 Жыл бұрын
It might be controversial, but just having an idea or thought that when we go for pets or animal husbandry, people are very particular about the type of breed type or blood line..,right. When a special verity or special quality animal is required they will select specific type of breeds and go for crossing. This the same method that goes with the cast system or might not about the cast at least with the gothras system.
@saibusd
@saibusd Жыл бұрын
Selective breeding the main reason why dogs have high cancer rate. If we continue with same caste marriages, Gene pool will decrease further and we are all becoming venerable to diseases, bacterial infections and viral infections.
@sudheere6528
@sudheere6528 Жыл бұрын
Topic which does not have any final answer
@hanumareddy847
@hanumareddy847 Жыл бұрын
Please conduct debate whether marriage is compulsory or not.
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
👍👌
@ANGELLEKSHANA3022
@ANGELLEKSHANA3022 Жыл бұрын
Adi ayina understanding undali madi love mrg 10 yrs avtundi chinna chinna problems avariki ayina untayi
@Giriism79
@Giriism79 Жыл бұрын
Love marriage with best attitude and financial stand boy or girl. I support love marriage only adults and educated. .. This is vest of discusion, marriage is depending on persons, Not go on all one way of success. Marriage systam Is died , Marriage Is question today , Individual life better on live. .. Old- Arrange marriage Moderan- Love marriage Future- living relationship Next level- Individual life.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 9 ай бұрын
40%✓intercastuluekkuva. Main education _ dabbu _ jab _ 60 years life.
@vijayakumaranivilla4810
@vijayakumaranivilla4810 Жыл бұрын
Just adjustment other wise prabulams
@vasudevarao3386
@vasudevarao3386 7 ай бұрын
I support Arranged marriage. ❤ Ask me questions ❓.I will reply.
@tekumallasuryatej2848
@tekumallasuryatej2848 5 ай бұрын
Why so
@monanethi503
@monanethi503 Жыл бұрын
37:00 👍 డయాబెటిక్ అసలు ఇష్యూ కాదూ.. నిజాయితీ గా ఉండటం బిగ్ ఇష్యూ.. అవతల ప్లేసు లో ఉండి.. చెక్ చేసుకుoటే.. మనం అయితె ఏమీ expect చేస్తామో అనే దానీ గుఱించి.. ఏ ఇద్దరికి ఆలోచనలు ఉంటాయో.. ఒక చక్కటి కాపురానికి ఆ ఆలోచన తీరు సరిపోతుంది.. ఈ మధ్య కాలంలో ఆ ధైర్యమే తగ్గిపోతోంది.. దానికి బదులుగా.. అవతల వారిలో గానీ.. అవతల వారీ కుటుంబంలో గానీ ఏవైనా లోపాలు ఉండకపోతాయా.. అప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణి మీద.. జరుగుతున్న పెళ్ళిల్లు ఎక్కువ అయిపోయాయి.. మనసులో ఇలాంటి చిల్లర ఫీలింగ్స్ ఉంటే.. అవి లవ్ మారేజెస్ అయినా.. అరెంజ్ మారేజెస్ అయినా.. ఇంక కాపురాలు ఎలా నిలుస్తాయి..😢🤦🏻‍♂️🙏
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
అమ్మాయి కి 18సం.లు అబ్బాయికి 22సం.లు దాటగానే పెళ్లిళ్లు చేస్తే ఈ సమస్యలు రావు.
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
అబ్బా నిజమా???😀😂😝
@saibusd
@saibusd Жыл бұрын
@@raipramodkumar7989 Maybe we should also bring back child marriages. 😂😂
@MohiniBhimireddy
@MohiniBhimireddy Жыл бұрын
Doctor sir superga chepparu
@DurgaYeduru
@DurgaYeduru 5 ай бұрын
Mam health kosam discussion chesthunnaru health ntha bagunna mana food a ippudu health padu chesthundhi avadu eppudu sachhipothunnado telidhu health bagundi bus ledha auto accident ayyi chanipoye chavu avaru apagalaru❤❤❤
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana Жыл бұрын
Advocate గారు 2010 ముందు ఫ్యామిలీ కోర్టులు అసలు కనిపించేవి కావు.. ఇప్పుడు ప్రతీ కోర్టులో ఫ్యామిలీ courts వున్నాయి, cases కూడా ఎక్కువ... అంటే పూర్వం arranged marriages లో divorces తక్కువ అని.
@saibusd
@saibusd Жыл бұрын
In older generation divorce rates are lower because women bared torcher by husband and his family. Now ther are financially independent and they choice to take divorce. Not because arranged marriages are good, love marriages are better they have lower divorce rate.
@ganeshrao7526
@ganeshrao7526 Жыл бұрын
​​@@saibusd *Sare Sarely Eneno Anukuntam Anni Jaruguthaya Enti Dialogue Correct Neku* 🤭🤭🤭🤣🤣🤣🤗🤗🤗
@nalinikantham6768
@nalinikantham6768 Жыл бұрын
Mam edanta vinnaka okati anipistundi entantey pelliki sakhamga chuttalu ,shubalekhalu ,photos unnatey pelli chupilaki kuda undaali and Cort lo kuda oka rule teesukuravali vidakulu iche Mundu asalu pelli ela jarigindi pelli chupulu ela Jari gayi lantivi chudali Pillalu bhavisyatu kanna peddalaki pedda bhadyata emuntundi 80 year antakanna ekkuva kalisundali pelli tarvata . Anduke vidakulu ichemundu evanni Cort vallu chudali proper shaksyalu lekha potey vidakulu ivvadam maneyyali appudu peddalu patinchukuntaaru pilla pellilanu edi chala pedda solution avtundi anipistundi
@reddyaswamy7990
@reddyaswamy7990 10 ай бұрын
Use and throw love marriages real love marriages between 70 to 1990 after 90 commercial marriages
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 9 ай бұрын
India lo medicalserificatemarriges jagratthalu. Sugaru 90%✓ unde.
@BalaSwami-q6v
@BalaSwami-q6v Ай бұрын
Dr. Sri ok
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh Жыл бұрын
ఆరెంజ్ marrage Mach ఫిక్సింగ్. అందం. చదువు. ఆస్తి. బేరాలు అడి మొత్తం అమ్మాయి పేరుతోనే వుంటాయి. అవన్నీ చూపించి కాలు పెట్టీ తల్లి తండ్రులు వద్దు. లేకపోతే విడాకులు ఆస్తి. అసలు ఒక తోడు నీడ అనే ఫీలింగ్ ఆలోచన లేదు. కుటుంబం వుంటేనే విలువ. ఆడది అడదే. మగాడు మగాడే. సమానం అనీ పెంపకంలో అన్నారు గానీ భర్త తో కాదు. పెత్తనం చెలాయిస్తూ కుటుంబం లో కి రావద్దు. అప్పుడే పెళ్ళికి వస్తె మంచిది.
@yakubyakub-vo5hz
@yakubyakub-vo5hz Жыл бұрын
దేవదాసు సినిమా చుడండి క్యాన్సర్ ఉందని అవైడ్ చేసాడు అది ప్రేమంటే
@dakshinamurthyprasadambygo4792
@dakshinamurthyprasadambygo4792 Жыл бұрын
I have got answer for this Ramagaru
@JakkulaNagaiah-md7tv
@JakkulaNagaiah-md7tv 5 ай бұрын
స్టూడెంట్స్ గా ఉన్నప్పటినుండి చైతన్య మహిళా సంఘం అనే సంఘములో కచ్చితంగా పనిచేయవలసిన అవసరం ఉన్నది
@JakkulaNagaiah-md7tv
@JakkulaNagaiah-md7tv 5 ай бұрын
ప్రతి ఒక్క అమ్మాయి చైతన్య మహిళా సంఘం అనే మహిళా సంఘంలో పనిచేయాలి, cms, సి ఎమ్ ఎస్, చైతన్య మహిళా సంఘం అనే సంఘంలోనే చేయాలి, వేరే ఏవో మహిళా సంఘాలలో పని చేయడం కరెక్ట్ కాదు, మహిళా సంఘాలు అన్ని ఒకటి కావు కరెక్ట్ కావు, చైతన్య మహిళా సంఘమే కరెక్ట్ సంగం
@ksivajirao6455
@ksivajirao6455 Жыл бұрын
Doctor correct 💯
@hoksimessijohseyo6104
@hoksimessijohseyo6104 Жыл бұрын
Excellent discussion no shoutings , no drama all reputed people with brain. Ppl should encourage this type of debates not tv9 or remaining shit channels promoting mentally unstable people in discussions.
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Parvathi garu baga chepparu.
@kameswararao6872
@kameswararao6872 Жыл бұрын
నేటి మన సమాజం లోకుటుంబాలు..విడిపోవడానికి కారణములు..కేవలం..హిందూ సమాజం..లో వెతుకుతున్నారు...అసలు లవ్ కు కారణం...మొహం..ఆంటే లబ్జు....డబ్బు.మరొక విషయం.ఆడదాని కి అహం(ఆందం,కామం)..మగాడికి.. భాధ్యత ( తల్లి తండ్రులపోషణ..ధనం,స్టేటస్)అసలు కారణాలు....నేడు విడాకుల కు కారణం...ఆడాది..లెట్రిన్ కడగదు..మగాడు..పిల్లల ముడ్డి కడగడు..జై భీమ్.. .కారణం...
@MPPSRBNemalikallu-gi5gs
@MPPSRBNemalikallu-gi5gs Жыл бұрын
ఏమండీ ప్రేమంటేనే త్యాగం కదా! సినిమా డైలాగ్ అనకండి
@Manjunathreddy-qo5qw
@Manjunathreddy-qo5qw Жыл бұрын
Yevariki thyagam chestharu prema lo?
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy Жыл бұрын
పెరెంట్స్ కూడా పిల్లలు కని , రొడ్డు లో విడిచి పెట్టే రోజులు కు కూడా కరెక్టే అని అంటారు. ఎందుకు పుడుతారో తెలియదు
@madhusree9096
@madhusree9096 Жыл бұрын
Epudu marriage antene big buznes Arrange marriage ki koncham Dabbulu profits ekkuva
@MohiniBhimireddy
@MohiniBhimireddy Жыл бұрын
🙏👌doctor
@venkateswarlugurrala8814
@venkateswarlugurrala8814 Жыл бұрын
ఫారిన్ కంట్రీస్ అన్ని భారతీయ సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకుంటారు మనం ఇతర. సంస్కృతి నీ గురించి గొప్పగా ఆలోచించి శరీరం అంతా వాతలు పెట్టుకుంటనము
@MaheshbabuMahi-pc7ov
@MaheshbabuMahi-pc7ov Жыл бұрын
Erreng mrg super
@MPPSRBNemalikallu-gi5gs
@MPPSRBNemalikallu-gi5gs Жыл бұрын
పెళ్లి కోసమే ప్రేమిస్తామ!
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 9 ай бұрын
Clngandhi transportcommissioner mangali_ radharani highcourt Jude kamma telangana (love)
@dshailaja9245
@dshailaja9245 5 ай бұрын
Everything destiny 🙏
@siliveriajay30
@siliveriajay30 5 ай бұрын
మీరు అన్నట్టు ఐతే భూమ్మీద పెళ్ళిలే జరగవు డెబిట్ ఎండ్😂😂😂
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 9 ай бұрын
20_ 30_ 50_ 60_ 70_ 80 madya vevahalu_ vidakuluekkuvaainave jeevithanmulo 2000 yearnundi vedakulu maralapellellu 2_3 vivalujarguthunnai. Sardukupovali ammai ammaimadya undali .
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 Жыл бұрын
Package money aa chusthunaru Arranged marriage peru tho chala mosum chesthunaru
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
అసలు సమస్య అది కాదు , ఇది అంత కేవలం ఆడ పిల్లలకి ఉద్యోగాలు రావడమే, మన దేశం లో ఏది క్రొత్త మార్పు వచ్చినా కూడా దాన్ని నాశనం చేయకపోతే వాడు భారతీయుడు కాదు . హాయిగా ఉద్యోగాలు చేసుకుని సంసారానికి కావలసిన వస్తువులు అన్నీ కొనుక్కుని జీవితాన్ని ఆనందం గా అనుభవించే బదులు ఈ ఉద్యోగాల వలన విడాకులు కోసం వాడుకుంటున్నారు
@dazzlinggleam7399
@dazzlinggleam7399 Жыл бұрын
Jobs valla konni uses vunnayi. Mundhu rojullo atthagarlu domestic violence chesina padi vundevaru. Ippudu jobs valla ah torture nundi bayatiki vastunnaru. Ala bayatiki vaste manchide kada. And ippatiki ammayi parents peddavallu iyna alludu ni alludu garu ani pilustaru. Kani kodalki respect ivvaru. Job vunte chachinattu respect istaru. Avunu le...kontha mandi ah job ni addupettukuni divorce istunnaru. But chala varaku praanaalu kapadutunnayi ah jobs.
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
@@dazzlinggleam7399 --- 100 % agreed
@sunilsmartt411
@sunilsmartt411 Жыл бұрын
Expect lawyer thappa migatha andaru well matured and matured questions and matured replies and matured sujjetions… dear parents if ur daughter either son if they ask ur permission marry a person whom they like, don’t beat them and blame them or harasse them, try to understand ur childerm heart and adagandi ah perticular person ni enduku u wanna marry ani and main thing don’t ask about caste and job or something but okateh adagandee ninnu memu elaa chuskunamo ah prema Niku Ivagalara ani anteh luxury kaadhu true love loyal attenuation care main thing respect Ivi adagandee, and also once u marry that person Aey kastamochina em ayina Sarey nuvu kuda adjust avagalugathava and okarinokaru Ardam cheskuntara and okasari okaru situation batty thaggi Niku istamaina marital life ni successfulga lead cheyagalara ani adagandee.. if they say yes just accept bcos Ivi untey chaalu entha kastamochina narakam lo unna gudiselo unna em pani chesina kuda sachedaka gundelo petukoni chuskuntadu edipinchadu
@nramchandrareddy8625
@nramchandrareddy8625 Жыл бұрын
Arrange marriage aythe nuthi lo padatam..love marriage ayththe ..mana gothulu maname thavvukovatam
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
😀😂😝👌
@Pppp-ci9tk
@Pppp-ci9tk 6 ай бұрын
Ala cheppalemu. Arrange lo kooda gothullo diiguthunmaru
@udayrajthota454
@udayrajthota454 Жыл бұрын
Nowdays no pure love no long relation....just like ipl match.phn contact,physical contact,then leave and forget 😂
@2cool2cool
@2cool2cool Жыл бұрын
Love anedi oka age taruvatha vastundi parents undi kuda vere persons untaru
@shravankumar1323
@shravankumar1323 Жыл бұрын
there no love at all its only a " LUST"
@Thrishu424
@Thrishu424 Жыл бұрын
మువ్వా గారు బాగా చెప్పారు
@umarani2159
@umarani2159 Жыл бұрын
ఇవ్వన్ని కాదు .... ఇవి ఇష్టాలమీధ నడుస్తున్న రోజులు, ఎవరెన్ని చెప్పినా. ...... నాకనిపిస్తుంది ఈ సమస్యను.... ఇంకా 5,....6 సం,,వదిలేస్తే ...రోజులు మారి వాల్లే (పిల్లలే)తెలుసుకుంటారు.
@efilingincometax9454
@efilingincometax9454 Жыл бұрын
Very matured opinion. The children should know themselves. This one liner is enough” 40min debate bokka views Kosam mathrame
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Mundu tharam valla love marriages in arranged marriages bagundevu.ippati varaku bagunnaru.
@satyagowriballa7913
@satyagowriballa7913 5 ай бұрын
బేరసారాలు లేని పెళ్ళి ఏదైనా మంచిదే...
@mychoice0707
@mychoice0707 Жыл бұрын
Maaa marriage arranged and love marriage i love my wife
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Love ane mataki ardham ledu ippudu.
@sumanligampally3564
@sumanligampally3564 Жыл бұрын
Lastku tealisendi okkatea peaddalu enakata chusenade kuda eda kada mre. Peaddalu annechusenaru...
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
Lawayer తప్పు మాట్లాడుతూన్నాది. రోగాo ఉన్న వారిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జంట నిలబడదు . అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారు ఆరోగ్యం , ఆస్తులు , వ్యక్తుల గుణ గనాలు సమాజంలో పేరు ప్రతిష్టలు చూసేవారు
@suryanarayanakomaravolu3104
@suryanarayanakomaravolu3104 Жыл бұрын
హెల్త్ ఇష్యూ విషయానికొస్తే పాత కాలం నుంచి గోత్రం అనేది వచ్చింది. చాలా కమ్యూనిటీలో ఓకే గోత్రీకుల ను చేసుకోరు. కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అలాగే కొన్ని కమ్యూనిటీలల్లో మేనమామ గోత్రం లో చేసుకోరు. అదికూడా హెల్త్ కూడా హెల్త్ గురించి గురించే.
@rajupothula1193
@rajupothula1193 Жыл бұрын
No love marriage 😢only arenje marriage 😂
@saradamadhuri
@saradamadhuri Жыл бұрын
Impotency ani thelisee kooda cheppakunda chesukuntunnaru aa point raledu
@vijaypechetti1652
@vijaypechetti1652 Жыл бұрын
Love మ్యారేజ్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
@hanmandluc9133
@hanmandluc9133 Жыл бұрын
Life compromise
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 8 ай бұрын
🎉tallitandrulupellellucheyaleru katnalukanukalu. Ammaileluchesukuntunnaru kntrrcastmarriegelu.chesukunnavedakule. ekkuva
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Жыл бұрын
Srinivas garu lovemarriage ni support chesthunnaru.
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 9 ай бұрын
Insulintheesukoneinternationagemes aduthunnaru .evaruchepparu _ adapellaluvchepparu mogagaceppadu. _ indialo _ cheeting ec varucheppsaru _ sex_ eppudu.
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 Жыл бұрын
Ekkada arrange marriage and Love marriages lo problems unnae
@palepujagadheshkumar8231
@palepujagadheshkumar8231 Жыл бұрын
Anduke sex ligel cheseste manchidi
@nirmalaadireddy4855
@nirmalaadireddy4855 Жыл бұрын
Yee raayi ayithenemi pallu udagottuko daaniki
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 Жыл бұрын
Entha mundu peddalu match set chesevallu unnade vaaru Eppudu adhe peddalu chala overacting chesi peddalu peru ani cheppi ela chesthunaru Husband and wife lo middle lo vachi viddagotti na pillalu dakkani adhurstam vallaki dakka kudadu alochana chese yedavalu unnaru peddalu vallu ani antaaru vallani
@udaykumar9239
@udaykumar9239 5 ай бұрын
********
@sripadasubramanyam
@sripadasubramanyam Жыл бұрын
waste of time...
@venkatasamynaidu5109
@venkatasamynaidu5109 Жыл бұрын
Meeru mee bongulo meeting lu prathi oka courtlonu rojuku 30 divorce case lu update avutha unnai Court daggarapoi ok 50 cases gurichi thelsukunte budhivasthadhi meeku em thylidhu meedhantha sodhi
@sanjeevkiran100
@sanjeevkiran100 Жыл бұрын
🧡da love iz lust...
@raipramodkumar7989
@raipramodkumar7989 Жыл бұрын
Marriage is outdated.....
@sarojinimathi6434
@sarojinimathi6434 6 ай бұрын
Anni baagunnollukuda...tapmani chanipotunnaru
@andeharisekhar9392
@andeharisekhar9392 Жыл бұрын
Pedhalu chese pellilu kalakalam unatai etuvanti veediolu endhuku panipata ledha
@hoksimessijohseyo6104
@hoksimessijohseyo6104 Жыл бұрын
Nuvvu haiga chesko bro. Andariki ade istam kakapochu.
@radharaavi7065
@radharaavi7065 Жыл бұрын
Prasanna over ection cheyaku
Western Wear vs Indian Wear || Big Debate with Jaya || SumanTV Mom
26:32
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН