చిలక రాధ గారికి కన్నీటి నివాళి. ఆవిడ మనల్ని విడిచి వెళ్ళిపోయారు
@krish83015 ай бұрын
చిలక రాధ గారిని చూస్తూ ఉంటే kr విజయ గారిని చూస్తూ ఉన్నట్లు ఉంది ఈ వయసులో కూడా చక్కటి చిరునవ్వు 👌💐💐💐
@sarojamadiraju-f9w4 ай бұрын
Before starting interview, show some old cinema photos of the actors interviewed. Otherwise we maynot recognise the actors after longtime at this age. Somany changes because of age factor. Thankyou for showing our Telugu film stars now.
@jayasreepavani90375 ай бұрын
అప్పుల అప్పారావు సినిమాలో old పెళ్ళికూతురిని పట్టుకొస్తారు 😂😂
@mdshajahanshajahan99253 ай бұрын
Super amma❤
@SrinuChikkala-v7y3 ай бұрын
బాలయ్య నటించిన మువ్వ గోపాలుడు మూవీ లో రావు గోపాలరావు చెల్లి గా చేసారు
@jyothsnaappala59633 ай бұрын
Very pleasant lady
@RameshKoppanathi-f4i5 ай бұрын
చిలక రాధ గారు బాగా పరిచయం ఉంది చెన్నయ్ Kodambakkam లో ఉంటారు చాలా మంచి వారు
@laxmi767863 ай бұрын
Old actress tho interview chesetappudu varu natinchina movie clips veyyandi
@panasareddy6886Ай бұрын
చిలుక రాధ గారిది మంచి కళ గల నవ్వు ముఖం......హరికథలు చెప్పటంలో దిట్ట.....నవరస నటీమణి
@satyasuvedi34464 ай бұрын
Halam k Vijaya suvarna garu akkada unnaro please parichayam cheyyandi
@shaiksaleema97583 ай бұрын
Halam ledu
@1010aadi3 ай бұрын
లేదంటే చనిపోయారా.ఎలా తెలుసు.@@shaiksaleema9758
@panasareddy68869 күн бұрын
అయ్యో చిలక రాధ గారు వెళ్ళిపోయారా....!??.....ఎంతో టాలెంటెడ్ ఉన్న నటి.....పాపం
Old actress jayavijaya gaaru ekkada vunnaaru aame gurinchi vichaarinchandi gayyaali paathralaki pettindi Peru marocharithra, anthuleni kadhalo unnaaru
@venkatvedula7933 ай бұрын
ఈమె సొంత ఊరు తణుకు అనుకుంటా! ఎందుకంటే ప్రఖ్యాత నర్తకులు తణుకుకు చెందిన కోరాడ సుకుమార్ గారి నాట్య బృందం లో చూడడం జరిగింది. ఆతరువాత మా పల్లెలో గోపాలుడు సినిమాలో అవకాశం రావడంతో సినిమా రంగం లోకి అడుగుపెట్టారు అనుకుంటా
@SivaPrasadBandla3 ай бұрын
Mundhu. Pata cinimallo photos. 2-3. Min chupiste better kada ? Half second. Chupiste. Gurthu ravadam ledu. Manchi photos slow ga chupinchadi. 3-5 mins
@KesavaRao-d5s3 ай бұрын
Kr, vijitagaru lavunaru.
@raghavulumv47693 ай бұрын
ఈవిడ సొంత ఊరు తణుకు అనుకుంటా
@casinopassion36125 ай бұрын
mamatha actress kuda early ga drinking tho poyindi