ఇండియన్ మూవీస్ లో టాప్ 10 లో No 1మూవీ అని సర్వేలు తెలింది టెక్నాలజీ ఏమి లేని రోజుల్లోనే అద్బుతంగా తీసారు కాబట్టి మాయాబజార్ కు ఎ సినిమా పోటీ కాదు సాటి రాదు ❤❤
అప్పుడు మీడియా ఉంటే N.T.R. గురించి మరిన్ని గొప్ప విషయాలు తెలిసేవి. ఆయనకు వెధవ పనులు చేసే తీరిక ఎక్కడ 3.30 A.M కి నిద్ర లేచి, వ్యాయామశాల, పూజ, దర్శక నిర్మాతల తో సమీక్ష , 6. AM, కి ప్రయాణం, షూటింగ్ దగ్గర డైలాగ్ చదవటం, కుర్చీలో గంభీరంగా కూర్చుంటే నిశ్శబ్దం, దగ్గర కు పోయే సాహసం చేసే వారు లేరని , సీనియర్ నటీమణులు చెప్పిన సమాచారం.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rammohanraoayyala80103 ай бұрын
@@bandarunarsimhareddy8050 అదే ఒంటెద్దు పోకడలు public life లో పనికిరావు. అది ఇండస్ట్రీ కాబట్టి కొన్ని పాత్రలకి వాడే బావుంటాడు కాబట్టి వెధవ పొగరు చూపించాడు. వేరే fields లో అలా ఉంటే కుదరదు. వాడో పరమ మూర్ఖపు వెధవ.
@హిందూధర్మసింధు Жыл бұрын
26:50 thumbnail
@shankar74353 ай бұрын
Thanks
@shankar74353 ай бұрын
I know the reality of those so called tall people.😂😂😂
@bellapusatyanarayana86194 ай бұрын
జర్నలిస్టులు కొంతమంది, వీడి గురించి కామెంట్ చెయ్యాలంటే నాకు సిగ్గుగా ఉంది
@YOGI-RS-USA-NRI3 ай бұрын
Why?
@Nooclear994 ай бұрын
Very interesting and absorbing interview.. Jaya kumar garu narrated his journey in cinema industry and told the truth as he saw and experienced it which I believe should not be judged. His mentioning of various tidbits and different incidents which happened in his presence and the narration itself was so very absorbing and lively... there was never a dull moment. thoroughly enjoyed. Good job Suman TV. Wish you conduct more such interviews..❤
@nagendraprasad5553 Жыл бұрын
Satyanarayanagaru navarasanatasarvabhoumulu. Paddavaru cheddavaru kaadu. A versatile actor next generation successor of the great s.v.ranga. Rao.
@harinarayana2803 Жыл бұрын
ఈ interview ఎంతమందికి ఇస్తారు..ఆయన ఒక పండితుడు ల మాట్లాడుతున్నాడు..ఆయన చాలా మందికి తెలీదు...
@mukkamala19584 ай бұрын
Hopeless fello
@vaikuntaraopappula186 Жыл бұрын
దాసరి గారు మేఘసందేశం సినిమా లో జయసుధ మీద ఆకులో ఆకునై పువ్వు లో పువ్వు నై అనేపాట దేవులపల్లి గారిది తీసుకున్నారు అద్భుతమైన ట్యూన్ సాహిత్యం.
@vijay74158 ай бұрын
firs time all india radio lo vachindi. 60s lo
@murthymedandrao6654 Жыл бұрын
జయకుమార్ గారు..... మాయా బజార్ కంటే మల్లీశ్వరి గొప్ప సినిమా అని మీరు చెప్పింది కరెక్ట్ కాదు సార్..... కథ మాటలు పాటలు సంగీతం సంభాషణలు ఛాయాగ్రహణం స్క్రీన్ ప్లే అతిరథ మహారథుల నట వైదుష్యం వంటి అన్ని సంబారాలు సమ పాళ్ళతో తయారయిన పరిపూర్ణ వంటకం మాయాబజార్... ఇక మల్లీశ్వరి విషయానికొస్తే అది కూడా బుచ్చిబాబు గారి కథకి తెరానువాదమే..... అలాగే పాటలు, సంగీతం మినహాయిస్తే మల్లీశ్వరి పరమ బోరు సినిమా. ఆ రోజుల్లో ఫ్లాఫ్ అయింది.
తెలుగుచలనచిత్ర పరిశ్రమ లో ఎన్నటికి మరిచిపోలేని గొప్ప ఆణిముత్యం "మాయాబజార్", ఏరకంగా చూసినా మాయాబజార్ చాలా మంచి సినిమా, అందులో అనుమానం లేదు
@adithyachaganti72024 ай бұрын
Maya bajar is a grat cinima compare to malleswaro
@prakashkurakula44204 ай бұрын
Both are very good movies why conflict @@adithyachaganti7202
@chakrapanipani83553 ай бұрын
Cinemalanu ok danitho okti polcha raadu. Manchi cinemalu chaa unnayi. Malleswari mahonnatha art film, matalu paatalu mahadbhutham.
@chandraprasadraouppada5155 Жыл бұрын
Appatlo senior hero lu ki unna manchi thanamu mariyu pogaru kuda vallaku undedi, nenu anna garvam undedi appati hero lu ki. Hero Krishna garu cini field ki vacchina tharuvatha kontha atmosphere change thaggindi. Nenu cheppende vinalani oka ego undedi.
@PK-nv4on4 ай бұрын
విర్రవీగే వాళ్ళంతా జీవిత చరమాంకం లో ఈ భూమి మీదే ఫలితాల్ని అనుభవించి పోతారు.
@rammohanraoayyala80103 ай бұрын
@@PK-nv4on yes, ntr is the best example.
@sridurga30179 ай бұрын
మాయాబజార్ ఒక సినిమా కాదు ఒక కళాఖండo. ఈ కళా ఖండం తో దయచేసి దేన్నీ పోల్చవద్దు. అది చాలా అవమానం
@YOGI-RS-USA-NRI3 ай бұрын
Excellent conversation
@rammohanraoayyala80103 ай бұрын
పుష్పవిలాపం ఒక దిక్కుమాలిన దరిద్రగొట్టు సాహిత్యం. ప్రతీ పువ్వు దేవుడి పూజకి అంకితం అవ్వాలని కోరుకుంటుందిట. అటువంటప్పుడు కొమ్మ వంచకుండా పువ్వు ఎలా కోస్తాం అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, చేతిలో కలం ఉంది కదా అని, పువ్వు తన బాధని ఈ మానవుడికి చెప్పి రాయరా బాబూ అన్నట్టు, ఆ నీచ " పుష్పవిలాప " వర్ణనని ఎలా తిట్టాలో అర్ధం కాని విషయం.
@GaliVivahan3 ай бұрын
ఆ సినిమాలో నటించిన లీలారాణి అనే అందాల రాశి తో సత్యనారాయణ క్లోజ్ గా ఉండటం చూసి ఆ కుళ్ళు తో ఎన్టీఆర్ సత్యనారాయణ ని నిజం గానే కొట్టాడు .ఆ తరువాత క్షమాపణలు కోరాడు అప్పట్లో లీలారాణి ఒక సెన్సేషన్ - అప్పట్లో ఆమె ని తలుచుకొని మగాడే లేదంటే అతిశయోక్తి కాదు.
@rammohanraorevalli32283 ай бұрын
ఈ విషయాలు ఆ కాలంలోనే ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడు మీకు పని లేదు కాబట్టి ఈ విధంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ లతో సంపాదించుకుంటున్నారు
@venkataramanarapeti19543 ай бұрын
Vedo chettavedava.suman TV 😊
@mohanrao620kolli2 Жыл бұрын
Script is very fine.. both are well prepared.... keep it up..............
గర్వం, అహంకారం, మదం, కుల పిచ్చి అన్నీ ముదిరి పోయిన రోజులు అవి. సోషల్ మీడియా లేక నిజాలు తెలీక ఇతన్ని దైవాంశ సంభూతుడు గా జనాలు ఆరాధించారు
@3529sp Жыл бұрын
నిజం చెప్పారు.
@ladiprasadrao5807 Жыл бұрын
నమస్కారం!
@snskumar6966 Жыл бұрын
Aa gooti chiluka palukulu vintunnamu ga
@nageswararaokodali8601 Жыл бұрын
నీవు పూజించే దేవుళ్ళు అంతకంటే ఘోరం
@PK-nv4on Жыл бұрын
చివర్లో ఫలితాన్ని అనుభవించాడు
@chandraprasadraouppada5155 Жыл бұрын
Star hero lu Jr artist lu ni thoti heroines ni kuda antha ga chudaku poyevaru. Nenu Hero nu naa mate vinali ane forana undedi.
@sk2250 Жыл бұрын
oka old movie lo NTR nijamgaa tanani kottadu ani Satyanarayana Open heart with RK lo cheppadu...role lo involve ayyipoyi NTR ala chesevaadu ani aayana sympathizers cover chesaru...Mari ade pani avathala actors kooda chestey em paristhiti...
@j.c.sekhar Жыл бұрын
NTR కు గర్వం, అహంకారం, మదం, కుల పిచ్చి అన్నీ ముదిరి పోయిన రోజులు అవి. సోషల్ మీడియా లేక నిజాలు తెలీక ఇతన్ని దైవాంశ సంభూతుడు గా జనాలు ఆరాధించారు
@padmashre6081 Жыл бұрын
సత్యనారాయణ గారు రామారావు గారితో సహనటుడి గా దాదాపు 150 చిత్రాలు పైనే నటించారు.రామారావు గారు అలాంటి దుష్ట స్వభావం కలిగిన వ్యక్తి అయితే సత్యనారాయణ గారు అన్ని సినిమాలు చేయగలిగేవారా?ఏనాడో దూరం గా పారిపోయి ఉండేవారు.సత్యనారాయణ గారు సినిమా ల్లోకి అడుగు పెట్టిన తొలిరోజుల్లో రాజనాల,ముక్కామల, గుమ్మడి, ఎస్వీఆర్ లాంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు వేసే వారు. సత్యనారాయణ గారికి ఏదో ఒక పాత్ర పెద్ద ప్రాముఖ్యం లేనివి ఇచ్చేవారు.కానీ ఆయన మీద నమ్మకం ఉంచి ఎమోషనల్ గా ఎంతో నటన పండించాల్సిన లెంగ్తీ పాత్రను తన స్వంత చిత్రం ఉమ్మడి కుటుంబం సినిమా లో ఇచ్చి ఆయన్ను ప్రమోట్ చేసింది రామారావు గారే.ఆతరవాతే ఆయనకు మంచి అవకాశాలు రావటం మొదలైంది. శ్రీ కృష్ణావతారం సినిమా తీస్తున్నప్పుడు ధుర్యోధనుడి పాత్రను ఇంకా హైలెట్ చేయాలని రంగారావు గారు మడత పేచీ పెడితే ఆయన్ను తప్పించి మరో నటుడిని తీసుకోవాలని అనుకున్నప్పుడు సత్యనారాయణ గారు రామారావు గారిని ఈ అవకాశం తనకు ఇమ్మని అడిగారట.రామారావు గారు ఏ మాత్రం సందేహించకుండా సత్యనారాయణ గారికి అవకాశం ఇప్పించారట.చిత్రం ఫెయిల్ అయి ఉంటే హీరోగా రామారావు గారి తలకే అపజయం అంట కడతారు.అయినా సత్యనారాయణ మీద అంత నమ్మకం ఉంచారు రామారావు గారు.తాను రంగారావు గారిని మించి చేసి ఉండక పోవచ్చును కానీ పాత్రను పాడు చేయలేదనీ ఆ తర్వాతే తనకు ఏపాత్ర అయినా చేయగలడు అనే గుర్తింపు వచ్చిందని సత్యనారాయణ గారు ఈటివి ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.దాన వీరు శూర కర్ణ, కురుక్షేత్రం సినిమాలు ఒకేసారి విభేదాల మధ్య ప్రారంభం అయ్యాయి.అప్పుడు ఒక సినిమా లో పని చేసిన ఆర్టిస్టులు మరో సినిమా లో చేసేవారు కాదు.సత్యనారాయణ గారు కర్ణ లో భీముడి గా నటిస్తుండగా, కురుక్షేత్రం లో ధుర్యోధనుడి పాత్రకు ఆఫర్ వచ్చింది.తను ఆ పాత్ర వేయటానికి అనుమతి ఇమ్మనీ,ఆ పాత్ర వేయాలని తనకు చాలా కోరికగా ఉందనీ రామారావు గారిని అడగ్గానే ఆయన నవ్వుతూ సరే వెయ్యి అన్నారని,ఆ రకంగా రెండు సినిమాల్లో నూ చేయగలిగిన అవకాశం తనకు మాత్రమే వచ్చింది అని సత్యనారాయణ గారు సంతోషం గా చెప్పేవారు.అంత సన్నిహితంగా రామారావు గారిని ఎరిగిన వ్యక్తి కనుకనే నటనలో ఇన్ వాల్వ్ అయితే రామారావు గారు తనని తాను మరచి పోతారని ఆయనకు తెలుసు.అందుకే ఆయన అపార్థాలు సృష్టించలేదు. రామారావు గారు మరణించి ఇన్నేళ్ళయినా ఇంకా ఇంత ప్రజాదరణ ఉండటం సహించలేక వారిని అభాసుపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
@ladiprasadrao58074 ай бұрын
మీరు చెప్పినది నిజమే.NTR కు విరుద్ధముగా ఏమి చెప్పినా అబద్దమే, చెప్పినవారిని తిడతారు.దైవంశసంభుతుడు, యుగపురుషుడు, దేవుడు అంటారు.నటులను నటులు గాని చూడాలి.దేవుని పాత్రలు వేసిన వారు దేవుళ్ళు అయిపోతారా? రాక్షస పాత్రలు వేసినావారు రాక్షసులు అయిపోతరా?అదే వేరే నటునికి విరుద్ధముగా నిజం అంటారు.నోటికి వచ్చినట్టు తిడతారు.రజనీకాంత్ మాతృభాష మరాఠీ.కానీ తమిళ్ వాళ్ళు ఎంత ఆదరించారు? మన తెలుగు వాళ్ళలో ఆ మనస్తత్వం లేదు.అందుకే అంతర్జాతీయ అవార్డు వచ్చిన ఎస్వీఆర్ కు పద్మశ్రీ కూడా రాలేదు.కాంతారావు గారి కూడా పద్మశ్రీ రాలేదు.
@cvprasad715211 ай бұрын
Interview రూపం లో రామారావు గారి మీద బాగా విషం కక్కి వేశారుగా ఇంత ద్వేషం కావాలా?మీరు కరెక్ట్ కాదు.
Jayakumar garu! Intha chakkagaa evaru cheppaledu sir! Hats off sir!??
@gabrielnalukurthi84634 ай бұрын
My heart felt over joyed.Super talk show.
@paparaopalle5844 Жыл бұрын
❤
@vijayav895710 ай бұрын
Ntr &Satya narayana garu chivari varaku abhimanamga vunde varu , ivvemi matalu,prajalni youth ni mabhya pettakandi
@ksrsastry72303 ай бұрын
చనిపోయిన వారి గురించి ఇలాంటి విషయాలు చెప్పడం అవసరమా
@rammohanraoayyala80103 ай бұрын
@@ksrsastry7230 ఉన్నాడా, పోయాడా అన్నది పక్కన పెట్టి, విషయం చెప్పడంలో తప్పేంటి?
@afsianome4866 Жыл бұрын
అడ్డొచ్చిన రాజబాబు ని...తన్నాడు . అందుకే నా, బండోడు సినిమాలలో ఉండేవాడు కాదు.బాబు మోహన్ ని కూడా షూటింగ్ లో అలానే చేసాడు గాని, బాబు మోహన్ గొప్ప గా చెప్పుకున్నాడు. హీరోయిన్స్ ని కూడా నడుము విరిగేలా కౌగిలిలో నొక్కేవాడు అంట, 😁
@satyanarayana113 Жыл бұрын
Vado moratodu
@YOGI-RS-USA-NRI3 ай бұрын
So what ? He is legend.. no matter what. మహాత్మా గాంధీ కీ లేవా బొక్కలు ... చేసిన కొంచెం చెడు గాదు, మంచి వెతకండి
@YOGI-RS-USA-NRI3 ай бұрын
So what ? He is legend.. no matter what. మహాత్మా గాంధీ కీ లేవా బొక్కలు ... చేసిన కొంచెం చెడు గాదు, మంచి వెతకండి
@jayaadinarayanabuddha80084 ай бұрын
చెల్లెలి కాపురం సినిమా పాట ఆడవే మయూరి గూర్చి చెప్తుంటే అక్కడ చూపిన visual లో దేవులపల్లిగారిని, సంగీతదర్శకులు m.s.viswanathan గారిని చూపారు. ఆపాట రచయిత, సంగీత దర్శకుల పేర్లు అవి కావు.
@vemuriravi6524 Жыл бұрын
How are you..chala kalaneke Knapaddaru..NAT RAVI.
@sabu14113 ай бұрын
This fellow is spoiling the characters of the departed souls.
@NS-uj6wj Жыл бұрын
Aythe viceroy bayta ntr ni cheppulatho kottindi manchide, manishena vaadu
@harinarayana2803 Жыл бұрын
ఓ gentlemanlu ఆయనేదొచెప్పగనే మీరు NTR mida చాలా అన్నారు..అసలు ఇయన ఫేస్/పేరు వినలేదు..ntr ki miru చెప్పినవి వుంటే ఎవ్వరూ వచ్చేవారు కారు.100 సినిమాలు ఎలా చేశారు.all trash only..
@chidambarvadlapudi5543 ай бұрын
NTR is GOD.
@RamaMohanaRaoGoddanti-qd2dx4 ай бұрын
Guddabalisi Kottadu Kaikala Satyannarayanani.
@chintalajana78703 ай бұрын
Every man must had good and bad
@RatnagiriraoGullapalli4 ай бұрын
వీడియో చూడడానికి ఏదో ఒక సంచలన వార్త.
@srinivasathota3456 Жыл бұрын
correct. ntr is abig egoist
@ravichowdary4667 Жыл бұрын
"తోట" అనే నీ ఇంటి పేరు చాలు. నీకు NTR అంటే పడదు అని చెప్పటానికి. నీ fav చిరంజీవి & mega familly అభిమనివి అని తెలుస్తుంది
@srinivasathota3456 Жыл бұрын
@@ravichowdary4667 i like super star krishna he is Chowdary I love good human beings. may be iam chiranjeevi fan but I like rajani kanth too I don't have caste itching like...
మహాత్మా గాంధీ కీ లేవా బొక్కలు ... చేసిన కొంచెం చెడు గాదు, మంచి వెతకండి ..
@rammohanraoayyala80103 ай бұрын
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడ్డం రాని ఈయనతో ఇంటర్వ్యూ...... 🤦♂️🤦♂️🤦♂️
@prasadkrish69423 ай бұрын
Anchor ప్రభు విగ్గు వరెస్ట్ గా ఉంది, మంచి కంపెనీ విగ్గు use చెయ్యాలి ప్రభు
@mukkamala19584 ай бұрын
Dabbu theesukoni youtubelo visham kakkutunnaru
@charyulunanduri5673 Жыл бұрын
వాళ్ళు అందరూ ఆ పైకి ఆపైపైకీ ఎళ్ళిననారు. గిప్పుడా నీవు ఆవు నెమరేసినట్టు, వాళ్ళు ఎవరూ లేరు గందా అని సొల్లుతున్నావు. ఇప్పుడివి జనాలకు అవుసరమా! మూసేయ్ ఆండాళ్ళు !!!!
@j.c.sekhar Жыл бұрын
ఆ రోజుల్లో ఇప్పుడు లాగా సోషల్ మీడియా లేదు. ఈయన ఇండస్ట్రీ లో ఉన్నవాడు. నిజాలు కొన్ని మనకు నచ్చక పోయినా అవి నిజాలే కదా
@harinarayana2803 Жыл бұрын
Inka miru ie vidio vadilipettaraaa Suman TV.Edo చెప్పగానే మాకే తెలిసింది అని చెయ్యొద్దు goppavaallagurinchi..ప్రతి వారిలో 2 angles undochu..
@suvitpch Жыл бұрын
Ramarao garu egoist.
@padmapriyarajavarapu51410 ай бұрын
Sir meeru pantulugaaru😮.ayinaa chintachiguru mutton tinnaaraa sir??😮
@subrahmanyamchinta558411 ай бұрын
ఏ సందర్భంగాఆయన కొట్టారు.ఎందుకు కొట్టారు.
@singinaadhamjeelakarra4516 Жыл бұрын
@35.17..Balayya ante balakrishna photo choppistunnaru..paatha balayya gurinchi akkada matludukuntunnaru
@udayabhaskargarikapati34583 ай бұрын
Paniki rani sodi yevariki kavali
@muntazalikhan4423 ай бұрын
Mayabazar ni minchina movi Telugu cinema field charitra lo ledu radu.malleswari musical classic ante.mayabazar script pune film institute lo class ga pettinattu chebutaru.malleswari kante swarnasundari,patala bhairavi better movies.
@srikanthscud8822 Жыл бұрын
Appatlo reddla kinda unna cine industry kondari kamma hero lu like ntr lanti varini encourage cheyatam industry ki kula gajji ki karanam . That kammas
😂😂😂😂😂 యన్ టి ఆర్ గారు గొప్ప నటుడు అవ్వడానికి కారణం యన్ టి ఆర్ నటించడు జీవిస్తారు... గొప్ప వ్యక్తి ఎందుకు అయ్యారు అంటే నిజ జీవితంలో కూడా జీవించారు లక్ష్మీపార్వతి విషయం తెలిసిందే పబ్లిక్ లో ఓపెన్ నటించలేదు జీవించారు.. జై యన్ టి ఆర్
@tenaliravi3 ай бұрын
HEDDING BAGA. LEDU
@AbburiVinoda5 ай бұрын
NTR kali tho thannadu ane vishyalu avasaram kadua
@kishorebabupagolu7027 Жыл бұрын
Veedu cheppindantha sollu,kodithe voorukuntaraa..
@j.c.sekhar Жыл бұрын
ఆ రోజుల్లో ఆ కులబలం మరీ ఎక్కువగా ఉండేది
@gokarakondasatyasaimakeitp6708 Жыл бұрын
మరి ఏంచేద్దాం
@mohammadabdulmatheen80213 ай бұрын
ఏదో మంచి మాటలు చెబితే ఆ మహా నటుల గురించి బాగా ఉంటాది మీకు గౌరవం పెరుగుతుంది పోయినోళ్లు అందరు మంచోళ్ళే