అమ్మ నేను మీ channel రోజు చూస్తాను. చాల బాగా చెప్తారు మీరు. మీరు చెప్పే విధానం చాల బాగుంటుంది. నేను చాల సందర్భాలలో మీరు చెప్పేవి గుర్తుంచుకొని చాల arguments నుంచి తప్పుకున్నాను. నేను 3 సంవత్సరాల నుండి జర్మనీ లో ఉంటున్నాను ఇంతక ముందు ఇంగ్లాండ్ లో ఉన్నాను. అమ్మ ఇక్కడ పిల్లల్ని పెంచే విధానం చూసి మనం (maa generation) చాల నేర్చుకోవాలి. మీరు ఈ విషయం మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది. మనం పాశ్చాత్త దేశాల నుంచి bad అంత నేర్చుకున్నాము కానీ మంచి నేర్చుకోలేదు. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు శని ఆదివారాలు ఎంత ఎంజాయ్ చేస్తారో మిగతా రోజులు అంత కష్టపడతారు. మన దగ్గర ఆ వర్క్ కల్చర్ లేదు. తిండి వవిషయంలో కూడా చాల జాగ్రత్తగ ఉంటారు. ఇంకా పిల్లల విషయంలో చాల ఓపికగా పెంచుతారు. కొట్టకుండా తిట్టకుండా చాల ఓపికగా ఇది ఎందుకు చేయకూడదు అనేది 2 సంవత్సరాల వయసు పిల్లలకి కూడా వివరించి చెపుతారు. టైం అంటే టైం కి వస్తారు. ఇంకా చాల విషయాలు నేర్చుకోవచ్చు. మనం ప్రతి సారి western countries వాళ్ళ చేశా ఎంజొయ్మెంత్ చూస్తున్నాం కానీ వాళ్ళు కష్టపడేది చూడట్లేదు. మీరు దయచేసి ఒక వీడియో చేయగలరు ఈ topic మీద.
@srinivaskanike25183 жыл бұрын
V guard
@manischannel29843 жыл бұрын
Meru bagachapar sare nako doubt okata gade unta amchayale made holl kitchen nanu chala subram gaunta mamu hallo boganam chastunam
@jayanthsk-nb1bo3 жыл бұрын
Chala Chala baga cheparu Amma,we will follow it👌👌🙏🏼