Ramaa Raavi About Tirupati Laddu Controversy | Tirupati Laddu Prasadam Issue | శ్రీవారి లడ్డూ నాణ్యత

  Рет қаралды 84,006

SumanTV Women

SumanTV Women

Күн бұрын

#tirupatiladdu #tirupati #sumantvwomen
Ramaa Raavi About Tirupati Laddu Controversy | Animal Fat in Tirupati Laddu | శ్రీవారి లడ్డూ నాణ్యత
The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Пікірлер: 216
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 Ай бұрын
😢😢😢 విన్నప్పటి నుండి మనసు బాగోలేదు aa దేవుడు దగ్గర అది ఆ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ఇంత పెద్ద అపచారము 😢
@padmavathybogabathina7205
@padmavathybogabathina7205 Ай бұрын
Thirumalaకానీ ఇక వేరే దేవాలయం కానీ పెద్ద గో సంరక్షణ సంస్థను నడపడం కష్టం కాదు. నెయ్యి పాలు అన్ని ఇక్కడే తయారు చేసుకుంటే హిందువులు పాలన చేసి మొత్తం పని చేస్తే ఈ అపచారం జరగదు. పటిష్ట భద్రతలతో చేయాలి టీటీడీ వారికి సలహా ఇవ్వండి మీలాంటి పెద్దలు.🙏🏾😊
@suhasdevotional23
@suhasdevotional23 Ай бұрын
Idi correct Andi Vere vala daggera kone amt tho govulu ni posithe manchidi kada kondariki upadhi kuda avthundhi. Andari alochana idhe govulu Lani kuda rakshinche valam avtham
@MadhavaRao123
@MadhavaRao123 Ай бұрын
అలా చేస్తే ఆవులని కసాయిలకి అమ్ముకొనేదెలా??!! మన సంస్కృతి నాసనమయ్యేదెలా. పువ్వులు అమ్మే దుకాణాలు కూడా మన సంస్కృతిని ద్వేషించేవారికి అప్పచెప్తే మరి ఏమౌతుంది. చూసి విస్వాం ఉన్నవారికి ఇవ్వాలి కదా. గుండెలవిసిపోతున్నాయి.
@MadhavaRao123
@MadhavaRao123 Ай бұрын
👆గోసంరక్షణ సంస్ధ నడిపితే
@soloexploreTRAVEL-FOOD-FITNESS
@soloexploreTRAVEL-FOOD-FITNESS Ай бұрын
ఈ విషయంలో నిజ నిజాలు ఏంటో మనకు తెలియవు .....అన్ని విషయాలు శ్రీ వేంకటేశ్వర స్వామి కి తెలుసు..... స్వామి వారు తప్పు చేసినవారిని వారు ఏవరైనా సరే మరియు వారి వంశాన్ని తరతరాలు తప్పకుండా శిక్షిస్తాడు.
@Tanuj_1402
@Tanuj_1402 Ай бұрын
అవును అమ్మ అందుకే ఇప్పటి నుండి అయినా మన ప్రభుత్వం మేలుకోవాలి మన గుడిలో మన హిందువులు మాత్రమే అధికారులు గా ఉండాలి
@rushibattula3935
@rushibattula3935 Ай бұрын
చాలా బాగా చెప్పారు రామ గారు మీకు ఈ బాధ అప్పటికి taggutundo
@padmavathybogabathina7205
@padmavathybogabathina7205 Ай бұрын
ఇన్ని సంవత్సరాలు పూజారులకు కానీ స్టాఫ్ కి కానీ తెలియదా. చిన్న పెద్ద ఉద్యోగి ఆఫీసర్ అందరికీ శిక్షపడాలి. వారి అక్రమ ఆస్తులు స్వామి వారిని దోచుకున్నావే. జప్తు చేయాలి మన ప్రస్తుత ముఖ్య మంత్రులకు ఆ ధైర్యం ఉందా.
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Ай бұрын
మనమ తినటం కాదు. దేవుని కి నైవేద్యము పెట్టడం అంటే పాపము మనము కూడా చేసెసాము అనె ఆలోచన మనస్సును కుదురుగా లేదు. కానీ ఇప్పుడు అయినను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సొంతం గా నెయ్యి ని స్వామి వారి సన్నిధిలో తయారీ సంస్థ నెలకొల్పి స్వామి చూసౖున్నారు. తప్పు సరిదిద్దె ప్రయత్నం చేయూలి ఇదే మనం భగవంతుని కీ భక్తి తో సరిదిద్దడం. సమస్య కు పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
@@shobharanikattamuri1561 ayanaku prasadam pettadam emo kani ayana sarvaniki atitudu papamu ayannu antadu, manaki antindhi ippudu Govindha maa tappunu kshaminchu tandri kotladi hinduvulu okalesari ila darma brastulu kavadam sanatana darma charitralo modatisari 😢 deva govindha mammalni malli hindu darmam loki swagatinchu swamy 😢🙏🙏
@sudheeraduvvuru9564
@sudheeraduvvuru9564 Ай бұрын
Ela namutaru daya hesi elanti matalu anakandi vakula matha chustu cheyistaru
@B.Padmapriya
@B.Padmapriya Ай бұрын
Em thapu chesadu na devudiki ilanti prasadam pettaru? Kongupaidi athadu andarini udarinchadaniki vaikuntam kuda vadili manna dharaki ravadam ye na ayina chesina thapu? Mammalni Kshaminchiu Narayana.Raksha, Raksho Janardhana 🙏
@JioJio-g6g
@JioJio-g6g Ай бұрын
Pavan సంప్రోక్షణ చేస్తున్నారు
@rknairr2062
@rknairr2062 Ай бұрын
Tirupati railway station lo baktlu jobulu kottina chandrababu Cheppina matalu nammi manam vadinchukovadam correctena?
@vakkalankamani9219
@vakkalankamani9219 Ай бұрын
రమగారు మీరు చెపుతూవుంటే చాలా బాధా కలుగుతుంది స్వామి వారు అంటే అపారం మైనా నమ్మకం
@saijagadeesh1171
@saijagadeesh1171 Ай бұрын
అమ్మా ఏంతో భాద వేదన కన్నీళ్లు వస్తున్నాయి అమ్మా❤❤😢😢😢😢😢😢
@RadhikaDevi-vr1qc
@RadhikaDevi-vr1qc Ай бұрын
Chala Baga chapparu rama garu
@gigabyte4635
@gigabyte4635 Ай бұрын
Correct ga chepparu Rama Garu vallani tappakuda bhagavantudu sicshithadu Rama Garu Om namo venkatesa
@Prabhavathi-kk9gj
@Prabhavathi-kk9gj Ай бұрын
Super Amma
@yasodalysetti584
@yasodalysetti584 Ай бұрын
ఎంటో ఈ లోకంలో ఎమీ జరుగుతుందో అర్థం కావడం లేదు రామా గారు ఆ కలియుగ వైకుంఠం తిరుపతి లో ఇలాంటి వి జరుగతుంది జై శ్రీ మన్ నారాయణాయ గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద నీవే కాపాడు కోవాలి తండ్రి
@varalakshmikandukuri5655
@varalakshmikandukuri5655 Ай бұрын
రామగారు మీరు ఎంత పెద్ద విషయాన్ని ఐన సుతిమెత్తగా సూటిగా తగిలేట్లు చెప్పటం 👌 అమ్మ.ధన్యవాదాలు🙏
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 Ай бұрын
😢 such a sad state of affairs ☹️, strict action is needed, very well said Rama garu 🙏
@yashswamy5833
@yashswamy5833 Ай бұрын
Correct ga Annaru Madam.
@durgabahranigurrala6008
@durgabahranigurrala6008 Ай бұрын
Chala baga chepparu rama garu
@devikalareddy3698
@devikalareddy3698 Ай бұрын
కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదం ఎంతో పవిత్రంగా చూసుకుంటాము దానిలో కూడా డబ్బుల కోసం తప్పులు చెయ్యడం నారాయణుడే వాళ్ళని శిక్షిస్తాడు ,ఓం నమో నారాయణాయ నమః
@MinecraftGamer-tn3td
@MinecraftGamer-tn3td Ай бұрын
ఓం నమో వేంకటేశ్వర ఖచ్చితంగా శిక్ష పడాలి
@siripragadaramani8885
@siripragadaramani8885 Ай бұрын
బాగా చెప్పారు చాలా బాధ పడుతున్నాను తిరుమల అంటే ఎం తో విశ్వాసం.
@BoseAnnapurna
@BoseAnnapurna Ай бұрын
ముందు మన దేవాలయం లో అన్య మత ఉద్యోగుల ను ముందు తీసివే యాలని ఆదేశించాli
@neelimapriyadarshini16
@neelimapriyadarshini16 Ай бұрын
Very well said Raamagaru
@Rambabu-c2z
@Rambabu-c2z Ай бұрын
Correct analysis madam
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Ай бұрын
రమ గారు ఎంత ఆవేదన చెందుతున్నారు.నిజమే ప్రతి భక్తుడు గుండె బ్రద్దలైపోతోంది
@utara6631
@utara6631 Ай бұрын
Correct ga chepparu madam
@bhavanichemistryclasses7985
@bhavanichemistryclasses7985 Ай бұрын
Baga chepparu
@Sri-ny8en
@Sri-ny8en Ай бұрын
నా మాటలు భావాలు భాధ మీ ద్వారా వచ్చాయమ్మా. డబ్బు కోసం మా రాజకీయం కోసమా ఇవన్నీ నిజం కాకపోతే బాగుండు. భగవంతుని కి ద్రోహం చేసిన వాడిని వదలకూడదు.
@Starboy_officials
@Starboy_officials Ай бұрын
Chala badhaga vundhi thandri govindha
@Shon528
@Shon528 Ай бұрын
వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత అపచారం చేశామా అని... ప్రసాదం చేసేటప్పుడే ఇంట్లో ఆడవాళ్లు స్నానం చేసి మళ్ళీ ఆ గిన్నెలు వేరు గా స్వామి ప్రసాదం కోసమే వాడుతు చాలా జాగ్రత్త గా స్వామి కి అపచారం జరగకూడదు అని కనీసం టేస్ట్ కూడ చేయకుండా స్వామి కి పెడతారు... గారెలు ఐతే ఉప్పు, ఉలిపాయ కూడా వేయరు.. అలాటిది ఇప్పుడు ఇది చూస్తే అనిపిస్తుంది... స్వామి స్వయం గా ఉన్న చోట ఇంతటి అపచారమా అని అలాగే మనం ఎందుకు ప్రతి టెంపుల్ ఉన్న జిల్లా లోనో పక్క జిల్లా లోనో మనం గో సాల నువ్వు పెట్టలేము... గోశాల పెడితే ఉపాధికూడా వస్తుంది కదా.. అలాగే ఇప్పుడు మనం వాడే నూనె ల మీద కూడా భయం వేస్తుంది
@vijayalaxmipareddy9422
@vijayalaxmipareddy9422 Ай бұрын
Super s amma
@Ratnamanikyam-jj6ww
@Ratnamanikyam-jj6ww Ай бұрын
Naa tandri apavitramina Laddu vishayam telisinappatinundi chala badhaga vundi chalakopam vastondi
@narayanarao4196
@narayanarao4196 Ай бұрын
take the action who involved in the issue
@modalisrimahalakshmi9234
@modalisrimahalakshmi9234 Ай бұрын
పోయేటప్పుడు ఏమి పట్టుకుపోము అనే విషయం తెలియక , we are accountable to god అనే విషయం తెలుసుకోక, దరిద్రులుగా ప్రవర్తిస్తున్నారు. ఏదిపెట్టినా భగవంతుడు అడగడుకదా అని అతి నీచమైన పనులకు ఒడిగడుతున్నారు. ఈ నీచులనుండి ఈ దేశాన్ని ఆ కలియుగదైవం, ఆ స్వామివారే కాపాడాలి. న్యాయం, ధర్మం అడుగంటిపోతున్నాయి. ఎంత ధైర్యం లేకపోతే సాక్షాత్తు వేంకటేశ్వర స్వామివారికి ఇలాపెడతారు?
@Brahmaji-lz4zd
@Brahmaji-lz4zd Ай бұрын
🙏🙏JAISRIRAM 🎉
@nagaman5373
@nagaman5373 Ай бұрын
మనసు చాలా బాధగా ఉంది అమ్మ... ఆ ఏడుకొండలు స్వామి 🙏🙏🙏 వారికి సరియని దండన చూపాలి.. ఆ స్వామి అంటే నాకూ చాలా ఇష్టం. అమ్మ స్వామి కూడా నమ్మకదొరహం చేశారు ఆయన కీ కోపం వస్తే అంతే....
@Dev_Vijaya
@Dev_Vijaya Ай бұрын
సంకర జాతి క్రిస్టియన్ మరియు కమ్యూనిస్టు రెడ్లకు విజప్తి : ==≠============================ ఆవునెయ్యి సప్లేయర్ గవర్నమెంటు డైరీ లు ఉండేవి. ఆస్థానంలో ప్రయివేటు కాంట్రాక్టరుకు..అది కూడా నెయ్యి ఎక్కడినుంచో కొని తిరుమలకు కేవలం పార్సెల్ చేసి పంపే దళారి గాడికి ... నెయ్యి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు సంకర జాతి క్రిస్టియన్ రెడ్డి గారు ? క్రిస్టియన్ విశ్వాసం ఉండి కూడా ..హిందూ పేర్లతో ఉండే నీచులకు తిరుమల లో పదవులు ఎందుకు కట్టబెట్టారు ?
@ksmlakshmi2656
@ksmlakshmi2656 Ай бұрын
Is it TRUE rama garu
@palthyaleelavathi3256
@palthyaleelavathi3256 Ай бұрын
కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడని మనం నమ్ముతున్నాము కదా ఈ తప్పు చేసిన వాళ్ళను ఆయన తప్పకుండా శిక్షిస్తాడు దైవం ఉన్నాడు తప్పు ఏంటో అయనకు తెలుసు ఎవరు చేశారో కూడా ఆయనకు తెలుసు ఆయన తప్పకుండా శిక్షిస్తాడు
@srilaxmi1066
@srilaxmi1066 Ай бұрын
Correct madam
@p.sandyarani9785
@p.sandyarani9785 Ай бұрын
Namasthy rama madamgaru
@jayapradakarri6819
@jayapradakarri6819 Ай бұрын
Amma badhapadakandi Swami manaki a dosham antanivvaru E pani chesinavadiki a gati padutundooo manam tappakunda chustamu Om Namo Venkatesaya 🙏🙏🙏🙏🙏
@thanvipalachur
@thanvipalachur Ай бұрын
Thanks Rama aunty... all these are tactics to reduce the hype and hurt us trough religious belif.. I strongly believe these are rumours that is been spread wanted
@SujathaGajjala-nu2li
@SujathaGajjala-nu2li Ай бұрын
Meru chepe prati akshram akshram correct ramagaru vartha vinnappati nundi mansuku chala badaga vundi
@venugopalgattem1106
@venugopalgattem1106 Ай бұрын
అమ్మా మీరు అంటే చాలా గౌరవం. మీరు చాలా విషయాలు బాగా చెపుతారు. కానీ మీరు ఒక వ్యక్తి చేసిన కామెంట్ నమ్మి అంత బాధపడుతుంటే, అది నిజమా?. నేను నమ్మటం లేదు.
@kattamangayamma2436
@kattamangayamma2436 Ай бұрын
Ela jaragaledu ani vnalali korukuntunnanu
@surekhasure6024
@surekhasure6024 Ай бұрын
Correct ga chepparu rama amma.
@CA-yg9wv
@CA-yg9wv Ай бұрын
Naku chala badhaga undi edupu vastunndi...swamy varu santosham tho a laddu tinadam manam annamayya movie lo chustam...adi gurtochhi chala chala edupu vastunndi.
@harshithachetlapally451
@harshithachetlapally451 Ай бұрын
Amma chala bhada ga undi nijanga 😢😢😢😢😢 devuni ki kuda telisi kalti di pettadam ante chala kashtam ga undi
@enupaneeraja1230
@enupaneeraja1230 Ай бұрын
Amma Hindu matha viswasani poggettey prayathnam chesthunaruu Dhusttullu.... Andaraki siksha padali... 🙏
@hymareddy7810
@hymareddy7810 Ай бұрын
Raama garu,ipudana arthaminda...meru kuda vishayalu telsukokunda Suman tv lo matladaru...veelu pedha culprit..AR milk first time vachindhi june lo...mundu kaadhu...avi balevani venaki vellayi...so ekada apudu ipudu kalthi jaraga ledhu....meru complete information telsukoledandi...nijam nilakadaga telustundhi
@sirishach1389
@sirishach1389 Ай бұрын
Avunu meeru chepindi correct, Manali kala neelu vastnayi....govindudu ela bharistunado....veelani chusi...
@swathigr9825
@swathigr9825 Ай бұрын
Only money is ruling. Fear is not there about God. Self pity is not there.
@sridevijoshi7592
@sridevijoshi7592 Ай бұрын
🥺🥺🥺🥺🥺 govida kapadu thandri
@Prasanthivara
@Prasanthivara Ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@sandhyaranisamantara2088
@sandhyaranisamantara2088 Ай бұрын
We need CBI enquiry
@SriLakshmi-pf1eg
@SriLakshmi-pf1eg Ай бұрын
మాకు చాలా చాలా కష్టంగా ఉన్నది
@sathishpothabathula2403
@sathishpothabathula2403 Ай бұрын
Vedavallo 1 st ante epani chesena valle andi. Tappu kada andi devidoto aata la andi.
@p.sandyarani9785
@p.sandyarani9785 Ай бұрын
Chlaabaga chypparu aadurmargulanu aa swamy kathinaga siskha vayaalane prardhana chhalla bhadha vasthondi ramagaru kopam kuda vasthondi rama madam
@Heyaa574
@Heyaa574 Ай бұрын
Heyyy parandhamaa parama purusha devadevaaaaa aaratha rakshaka nevey saranu ! Ah dushtulani atham cheyyavayyyya asuraari muraari 🥺🥺🥺🥺 🙏🏻
@mounikalakshya1475
@mounikalakshya1475 Ай бұрын
Nijam amma namakam chala important devudu dagare Ela ite bayata Ela untadoo Ani bayam ga undi 😢
@yoursakshita2903
@yoursakshita2903 Ай бұрын
వినాసకాలే విపరీత బుద్ధి వినాశకాలు వచ్చాయి కాబట్టి దేవుడి పట్ల తప్పుగా ప్రవర్తించారు
@laughwithme380
@laughwithme380 Ай бұрын
Avunu Amma😢😢😢😂😂
@Srivemulapally
@Srivemulapally Ай бұрын
నమస్కారం అమ్మగారు 🙏🙏 లడ్డు విషయం లో జరుగుతున్న వాదనలు అన్ని వింటున్నాము అమ్మ అందరు ఐదు సంవత్సరాలనుండి జరుగుతుంది అని అంటున్నారు. ఐతే లడ్డు తయారుచేసే పోటు లో నిష్ణతులు ఐనా శ్రీవైష్ణవులు మాత్రమే వుంటారు వారికీ ఐదు సంవత్సరం లు నుంచి వారికీ నెయ్యి మీద అనుమానం కలగలేదా. ఎందుకు అంటే తరతరాలుగా వారే తయారు చేస్తున్నారు. నెయ్యి వేడెక్కినపుడు స్మెల్ తేడావస్తుంది అదికూడా గుర్తించలేదు అంటే అర్ధం కావట్లేదు
@lakshmichitturi8598
@lakshmichitturi8598 Ай бұрын
Telisina bhayam tho noru moosukunnaru
@dandurajujanasena
@dandurajujanasena Ай бұрын
అమ్మ ఎంతో అద్భుతంగా చెప్పారు. కానీ పాలకులకు ఇదేమి పట్టదు. వారికి రాజకీయం తప్ప దైవభక్తి ఉండదు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి. చెప్పినట్టుగా సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు. పెట్టి తీరాలి. ప్రతి హిందువు దేనికి మద్దతు పలకాలి... 🙏🙏🙏
@miteshsharma9384
@miteshsharma9384 Ай бұрын
Rama garu ee godava antha sare, ippudu govu manaki chala pujaneeya mayinadi, pavitra mayinadi, so teliyakundane govu ki sambandhinchina kovvu kalisindi antunnaru, konni kotla mandi aa laddulanu tinnamu kada , manaki kuda papame kadandi , ippudu emi cheyyali ? Prayaschitham ? Talachukuntene bhayamu , badha kalugutunnayi ela andi
@suprajagrandhi4463
@suprajagrandhi4463 Ай бұрын
Chaladarunam Amma vallaki punishment ivvaly
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Ай бұрын
కావాలనే చీప్ క్వాలిటీ నెయ్యి వాడి ప్రసాదం రుచి తగ్గిపోయేలా చేశారు
@Gangadharamt17
@Gangadharamt17 Ай бұрын
తప్పు చేసిన వారికి allready వేంకటేశ్వర స్వామీ శిక్ష వేశారు and ఆ శిక్ష అనుభవిస్తున్నారు
@premchandd4706
@premchandd4706 Ай бұрын
Yes Very disturbing news. Only people who have faith in sanatana dharma should be employed. Strict rules and check on standards should be enforced. STRICTLY. May be then such incidents will not happen.
@umathota8862
@umathota8862 Ай бұрын
🥺🥺🥺
@NishanthReddy-tw3xd
@NishanthReddy-tw3xd Ай бұрын
Amma a thank rajakeam
@padmalathach5024
@padmalathach5024 Ай бұрын
నమస్తే అండి, అసలు ప్రతి ఒక్కరి నీ checking చేసి దర్శనానికి పం పిస్తారు, మరీ ఈవిషయం లో ఎలా?????
@lakshmisiri6625
@lakshmisiri6625 Ай бұрын
Elanti time lo mana hindulam chala strong undali mana bakthi kapadukovali
@VaniRaman-l8s
@VaniRaman-l8s Ай бұрын
Anduke a devudu matladevaadu kaastha manesi chethalu chupisthunnaru madam.inka manushullo marpu ravatledu ante emi cheyyagalam manam.
@sailasreev2124
@sailasreev2124 Ай бұрын
😢😢😭😭
@sharadavasudev9401
@sharadavasudev9401 Ай бұрын
నిబద్దత గురించి మీరు మాటలడుతుంటే నవ్వువస్తోంది...స్వామివారికి జరిగే అపచారాల చిట్టా పెట్టి ప్రశ్నించిన కామెంట్స్ delelet చేసే మీరు వీడియో చేయకపోవటమే మంచిది 🙏.రామాగారు మీరు చీరలు నగలు షాపింగ్స్ వీడియోలు చేసుకోండి....
@lakshmimunnangi6901
@lakshmimunnangi6901 Ай бұрын
First of all whenever Govts changes Govts should not take decisions on Temples related like this
@RadhikaDevi-vr1qc
@RadhikaDevi-vr1qc Ай бұрын
Coconut padypothyny pattamu kada
@nageswararaonagendla9490
@nageswararaonagendla9490 Ай бұрын
ఇది నిజమైతే వేంకటేశ్వరస్వామి అపపకారక్రమములో బస్వాములను శిష్షాంశాలి
@sridevimadduri598
@sridevimadduri598 Ай бұрын
Next time Tirumala vellina, hundi lo dabbulu veyaalani ledu, ladoo prasadam thinaalani ledu...ah swamy ni ah oka second, manaspoorthiga darsinchukuni vasthe chaalu...manamiche dabbulani ila durviniyogam chesthu, intha apachaaram chesthunapudu, inkenduku avanni anipisthundi.
@d.lakshmitulasi7584
@d.lakshmitulasi7584 Ай бұрын
World famous tirupati laddu spoil cheyyadam ante barathamathnu avamaninchinatte madam
@gouravaramchayadevi9196
@gouravaramchayadevi9196 Ай бұрын
Nirupama Kaani aaropanala gurinchi intha baadha padavaddu madam. Ye padardhamayina aayana mundu pedithe doshrahitham avuthundi. Yilanti di pettaru anedi valla papaniki vadalandi. Idi alaa vadileste sari ayina test lekunda athi short period lo janaala meediki vadilina covid vaccine valana yenni kutuambaalu niraadhaaram ayyayi.idi kaliyugam manamu chese deepaardhana nune tho saha paalatho saha yedi kalthi lenidi🙏🙏🙏
@srimatiradhikadevidasi3832
@srimatiradhikadevidasi3832 Ай бұрын
కలియుగ ప్రభావం ఏమి చేయలేము...హరి నామము తప్ప ఈ కలియుగంలో శుద్ధమైనది మరొకటి లేదు.. మరో మార్గం లేదు ... గోవింద నామమే సర్వ జగద్ రక్ష.
@rathnagovind5580
@rathnagovind5580 Ай бұрын
Bhada 😢cheppa leni bhada🥺😓😥 Swami 😭😭😭
@harikrishnabonagiri8984
@harikrishnabonagiri8984 Ай бұрын
Tappu chesina vallaki siksha anubavistaru Venkateswra swamy varitho pettukunnaru kachhhitam ga siksha anubavistaru. Aa Deva devudu chustu urukodu. Tappu chesina vadiki cheyyinchina vadiki kuda siksha padalani manamamdram Udhyamam cheyyali Aa udhya maniki nenu ready
@sanath1954
@sanath1954 Ай бұрын
Ghee procured by TTD @rs.319/- per kg , imagine the quality of ghee , it is certainly not pure ghee
@suekandula1909
@suekandula1909 Ай бұрын
You can imagine what level of greed going on in the past government
@thrivenipyata9768
@thrivenipyata9768 Ай бұрын
Kallallalo neelu vastunnai madam🥹🥹
@vakuladevikotnur6587
@vakuladevikotnur6587 Ай бұрын
Lord venkateswara is nabhootho nabavisyath Swamy Laddu is not sweet I am really so sad the god is not an idole there is no words for me how much pain Hindus feeling the culprits not imagine kaliyugamlo lord venkateswara is staying the devotees feeling directly his presence. Tears coming from eyes
@mydukurpadmavathi8320
@mydukurpadmavathi8320 Ай бұрын
World wide all Hindus must protest it. Take it seriously n revolt against the worst thing happened 😢😢😢😢😢
@RamuRamu-it3xi
@RamuRamu-it3xi Ай бұрын
Inthavaraku.neeuu.manchidanauu.anukunnamu.kaninuuchusava.thapumatladaku.mepaynammakamu.pothundi
@bhavanik8224
@bhavanik8224 Ай бұрын
😢
@srilathanarayana8879
@srilathanarayana8879 Ай бұрын
Laddu ni Nhyvedhamga samarpincharuuu adi Inka evariki theliyaduuu😢😂😂😂
@mrswonders
@mrswonders Ай бұрын
Madam namaste 🙏🏻ivanni rajakeeyavethalu chestunna oka natakam atuvanti porapatu eppudu jaragadu.endukante akkada unnadi pratyaksha daivam venkanna swami akkdunnadi vigraham kadu ayana unnaru.ade nijamaite ayana telichi padestaru.meeru badha padakandi.idi kaliyugam kada a swami ki kooda thippalu thappavu🙏
@Reddy-b3j
@Reddy-b3j Ай бұрын
Govindha maa tappunu kshaminchu tandri kotladi hinduvulu okalesari ila darma brastulu kavadam sanatana darma charitralo modatisari 😢 deva govindha mammalni malli hindu darmam loki swagatinchu swamy 😢🙏🙏
@velugurisangeetha3993
@velugurisangeetha3993 Ай бұрын
👌
@anuradhaanuradha5309
@anuradhaanuradha5309 Ай бұрын
కోట్లమందికి భోజనం పెడుతున్న ఆ దేవదేవుడికి భోజనం లేదా ఆపదబంధవాగోవిందా 🙏🙏
@pokemonfunbharatanatyam4518
@pokemonfunbharatanatyam4518 Ай бұрын
We need to save Hinduism , this is not right for people doing this to swamys nivedyam
@Ratnamanikyam-jj6ww
@Ratnamanikyam-jj6ww Ай бұрын
Vudayam nundi edustu nevnnam🙏
@ramanapriyanka9245
@ramanapriyanka9245 Ай бұрын
Same nenu kuda adi feel avuthuna 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@babysarojinimakineni2971
@babysarojinimakineni2971 Ай бұрын
Political stunt
@Arunachalamshiva-mc2mq
@Arunachalamshiva-mc2mq Ай бұрын
దర్శనం చేసుకునేప్రతివొక్కరు తిరునామం వుండాలి.వుద్యోగం చేసేవారు అందర్నీ హిందువుల అవుననే కాదా ప్రతి సంవత్సరం పరిశీలించాలి, తి తి డి బోర్డు మెంబరు కూడా హిందూ వూజ చేసిన తర్వాత పదవి ఇవ్వాలి. ముడి సరుకులను పంపేవాడిని.తినమని చెప్పాలి
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 7 МЛН
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 140 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 107 МЛН