సుందర రామి రెడ్డి గారి కళ్ళలో.. భారత దేశ సంస్కృతీ సంప్రదాయ గురించి.. దేశ ఆర్థిక అభ్యున్నతి గురించి... చెప్పేటప్పుడు మెరుపులు చూస్తే దేశ భక్తిని ఇలా కూడా చూపించొచ్చేమో అనిపిస్తుంది. 🤩🤩🎉🎉🙏🙏
@pvsrao62363 сағат бұрын
Sundararamireddy garu & Suman TV yajamanyamku maa hrudapurvaka deepavali subhakankshalu& dhanyavaadalu.