Superstar Krishna Rare Speech Infront Of NT Rama Rao | Akkineni Nageswara Rao, Krishnam Raju | FH

  Рет қаралды 1,095,874

Filmy Hook

Filmy Hook

Күн бұрын

Пікірлер: 381
@vasikarlasudhakar654
@vasikarlasudhakar654 11 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అందుకే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అభిమానం
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఇంక పుట్టారు. అయనంటే నాకు చిన్నప్పటి నుండి ప్రాణం. నేను 5 వ తరగతి నుండి కృష్ణ గారి అభిమానిని.
@srinumunangi397
@srinumunangi397 Жыл бұрын
రియల్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 Жыл бұрын
కృష్ణ గారు ever green.. అందుకే ఆయన super star 🎉
@nagaroorunaresh3254
@nagaroorunaresh3254 Жыл бұрын
కృష్ణ గారు.... ఓ ధ్రువ నక్షత్రం
@venkateswarmusic
@venkateswarmusic Жыл бұрын
అందుకే కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు
@srinivaskallemkallem433
@srinivaskallemkallem433 Жыл бұрын
ఎందుకు 🙄
@ExcitedClothes-du1sn
@ExcitedClothes-du1sn 11 ай бұрын
Enduku ayadu ra vadu asalu
@nirmalkumarmorampudi5273
@nirmalkumarmorampudi5273 Жыл бұрын
కృష్ణ గారు చాలా చక్కగా సరళంగా సూటిగా మాట్లాడినారు. అక్కినేని గారు వంకరగా మాట్లాడారు ఇద్దరికీ ఉన్న తేడా అది...
@fellowgoodie
@fellowgoodie Жыл бұрын
no. basically he was saying that he was trying to bring film industry to hyd even before this.
@VamsiKrishna-ke6sg
@VamsiKrishna-ke6sg Жыл бұрын
He did before NTR ANR IS GREAT NOT LIKE NTR
@ajayn7544
@ajayn7544 Жыл бұрын
Anr sounds like has an attitude and some complex in accepting NTR!
@bhaskarudupeddakotla6126
@bhaskarudupeddakotla6126 Жыл бұрын
Vankaraga kaadu, fact
@bhaskarudupeddakotla6126
@bhaskarudupeddakotla6126 Жыл бұрын
ANR came to hyderabad in 1962 while NTR stayed till his final stage of acting I. E 1982 in Hyderabad
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
Krishna గారు బా మాట్లాడరు .గ్రేట్ మా సూపర్స్టార్ krishnagaru
@sriramanjanaya5634
@sriramanjanaya5634 Жыл бұрын
ఎదురులేని డేరింగ్ డాసింగ్ సూపర్ స్టార్ క్రిష్ణ గారు
@idontkareist
@idontkareist Жыл бұрын
ANR proved he is always no.2. Superstar Krishna proved why he is not in race for No.3... He is a legend on his own right, his own league.
@tejathota9117
@tejathota9117 Жыл бұрын
Anr and ntr both are same generation and Krishna no1 in 80s he is second generation star he is super star
@ratnampshm9559
@ratnampshm9559 Жыл бұрын
జగత్ విఖ్యాత నటశేఖర డాషింగ్ డేరింగ్ డైనమిక్ పవర్ ఫుల్ రియల్ హీరో గన్ మాస్టర్ సాహస సామ్రాట్ జేమ్స్ బాండ్ కౌబాయ్ సుప్రీం డైరెక్టర్ విప్లవ నటజ్యోతి కళా ప్రపూర్ణ పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తన తోటి నటులకు కొత్త వారికి అవకాశాలు ఇస్తూ అందరితో దేవుడు లాంటి మనిషి మకుటం లేని మహారాజు మంచి వాళ్ళకు మంచి వాడుగా మన్ననలు పొందారు కృష్ణ గారికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JeevanRatan
@JeevanRatan Жыл бұрын
Mee abhimaanam goppadi
@jayasreechandra361
@jayasreechandra361 11 ай бұрын
నిజంగా అజాతశత్రువు కృష్ణగారు.
@sekharmarthi3251
@sekharmarthi3251 Жыл бұрын
సరిలేరు మీకెవ్వరు కృష్ణ గారు
@YG-ib1ho
@YG-ib1ho Жыл бұрын
అక్కినేని మాటలలో అసూయ మరియు వెటకారం ధ్వనిస్తున్నాయి.... అటు తిప్పి ఇటు తిప్పి కృష్ణ గారు చెప్పిన పాయింటే చెప్పారు...
@sams2271
@sams2271 Жыл бұрын
ANR- o Kojja. Intaku mindu CMs kuda try chesara to move the industry to hyd ? mari ithe yenduku move kala ? yelli congress madda gudu..sannasiga
@satyanarayanasarma982
@satyanarayanasarma982 6 ай бұрын
Anr*"" asooyaparudu
@vamshi.30
@vamshi.30 9 ай бұрын
ఈ వీడియో అప్లోడ్ చేసి అన్నకు థాంక్స్ చాలా కాలం తరువాత లెంజ్డ్ హీరోస్ వాళ్ల మాటలు అండ్ వాళ్ళని అభినయం ఎన్టీఆర్ గారు ANR మరియు కృష్ణ గారు ఒక్కచోట చూసే సరికి చాలా అద్భుతం గా అనిపించింది సూపర్ 👏
@kandulayesuraju5518
@kandulayesuraju5518 Жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ సపరేటే వేరు ఆయన మాటల్లో నిజాయితీ ఉంటుంది
@appraodhadi764
@appraodhadi764 10 ай бұрын
కృష్ణ గారంటే నాకు ఎనలేని అభిమానం నా చిన్నప్పుడు ఐదో తరగతి నుంచి ఆయనంటే ఇష్టం నాతోపాటు నా స్నేహితులను కూడా ❤❤❤
@kingshalemnandina7661
@kingshalemnandina7661 Жыл бұрын
Super star Krishna legendry three legends in one frame
@ManoharManu-gc2tu
@ManoharManu-gc2tu Жыл бұрын
అక్కినేని నాగేశ్వరరావు చాలా అసూయతో మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది
@karthik20187
@karthik20187 Жыл бұрын
Avnantaraa
@sams2271
@sams2271 Жыл бұрын
ANR- o Kojja. Intaku mindu CMs kuda try chesara to move the industry to hyd ? mari ithe yenduku move kala ? yelli congress madda gudu..sannasiga
@bhaskarudupeddakotla6126
@bhaskarudupeddakotla6126 Жыл бұрын
Not correct. ANR moved to Hyderabad in 1962 while NTR tried his level best to create many hurdles
@sams2271
@sams2271 Жыл бұрын
@@bhaskarudupeddakotla6126 If he moved in 1962, why industry was not moved with him ? He is nothing. NTR unneccesarly given respect to that .5
@raghuyadav127
@raghuyadav127 Ай бұрын
Anthe kadaaaa
@kirayikotigadu4661
@kirayikotigadu4661 Жыл бұрын
Legend Superstar Krishna.. evergreen no.1 star
@srinivasareddysyamala8311
@srinivasareddysyamala8311 Жыл бұрын
Super star krishna ever great personality.
@MohanSama-nu4xl
@MohanSama-nu4xl Жыл бұрын
Super star Krishna is a great daring and dynamic hero. His speech is excellent and meaningful. Always industry need such human beings.
@Ben-e6r2m
@Ben-e6r2m Жыл бұрын
Super star Krishna 🔥🌟
@MamidiSateesh-fj7yc
@MamidiSateesh-fj7yc Жыл бұрын
Legend Krishna the real super star ⭐✨
@sdapr24skd-bh3yi
@sdapr24skd-bh3yi Жыл бұрын
First generation ...NTR ...second ..superstar Krishna ...third generation chiranjeevi ...fourth..Pavan and Mahesh... singers ..forver ghantasala and spb .. KRISHNA garu always. Legendary humble man....
@tejathota9117
@tejathota9117 Жыл бұрын
Baga chepparu
@jaanbasha5644
@jaanbasha5644 Жыл бұрын
One and only Super Star in Telugu Film Industry Krishna sir.
@pindivenkatesh6624
@pindivenkatesh6624 Жыл бұрын
Krishana garu Meelanti daring and dashing lakshanam youth ki chala avasaram. Rip you sir😢😢😢😢
@jonasakula4279
@jonasakula4279 Жыл бұрын
Krishna had guts to call out an issue that was boggling the cine industry then.
@shaikmastanvali8908
@shaikmastanvali8908 Жыл бұрын
Super star Krishna is a great human and daring
@chakravarthiyandava4557
@chakravarthiyandava4557 Жыл бұрын
Excellent speech super star krishna gaaru
@sivasiva9680
@sivasiva9680 Жыл бұрын
Legend superstar krishna evergreen no1 star🔥🔥
@saichamandi8164
@saichamandi8164 Жыл бұрын
Superstar krishna legendary actor daring and dacing hero krishna one and only No 1
@rapetirams5005
@rapetirams5005 Жыл бұрын
అరుదైన వీడియో 🤝❤️🙏🙏👌👌
@vadirajkalpi1784
@vadirajkalpi1784 Жыл бұрын
Straight forward speech by super star Krishna sir
@sraansari8109
@sraansari8109 Жыл бұрын
సాహసాలకు పెట్టిన మరో పేరు మన కృష్ణ గారు.నా చిన్నప్పుడు ఆయనను అత్యంత సమీపంగా చూసే భాగ్యం కలిగించిన పాడిపంటలు చిత్ర నిర్మాత లకు ధన్య వాదాలు
@badanaraju6520
@badanaraju6520 Жыл бұрын
SUPERSTAR KRISHNA is The Great
@PVasu-th7xk
@PVasu-th7xk Жыл бұрын
Star star Super Star Krishna
@srinivasaraosaramekala9952
@srinivasaraosaramekala9952 9 ай бұрын
Long live Superstar Krishna
@akkineni2akkineni
@akkineni2akkineni 9 ай бұрын
అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి సాధించాలని ఎంతో కాలంగా కృషి చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు వాస్తవాలే మాట్లాడతారు మెహర్బానీ కబుర్లు చెప్పరు అక్కినేని నాగేశ్వర గారు చెప్పిన దాంట్లో నూటికి 1000% నిజం ఉంది అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ కు కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు ఎంతమందో వ్యతిరేకించిన వారు ఉన్నారు
@smahesh2074
@smahesh2074 11 ай бұрын
Super star krishna is speaking honestly n genuinely🎉🎉
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Superstar Krishna Garu great legend Hero IN Telugu industry daring and dashing Hero only superstar great hero IN Telugu industry 🧡💚💜🙏🙏🙏🙏⭐⭐👌👌
@seelamrambabu3756
@seelamrambabu3756 Жыл бұрын
కృష్ణ గారు ఎప్పుడు ఎవరగ్రీన్ ఈస్ గ్రేట్
@369TELUGUDEVOTIONALS
@369TELUGUDEVOTIONALS 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻అందుకే సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారు.🙏🏻🙏🏻🙏🏻
@yalamareddyharinathreddy2451
@yalamareddyharinathreddy2451 Жыл бұрын
Jai Super Star Krishna Gaaru
@ramubk501
@ramubk501 Жыл бұрын
Super 🌟 Krishna garu golden heart man No 1 tollywood actor
@srinimba7656
@srinimba7656 Жыл бұрын
Real hero krishna
@jayaramnaik6944
@jayaramnaik6944 Жыл бұрын
Super krishna ❤🎉❤
@ssmbversions143
@ssmbversions143 4 күн бұрын
Super Star Krishna Gaaru ❤️‍🔥🙏
@solmonraj4395
@solmonraj4395 Жыл бұрын
సూపర్ స్టార్ ఒక ప్రభంజనం
@abujji1168
@abujji1168 Жыл бұрын
Daring and dashing హీరో Superstar Krishna 💪
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
నటులు, మాజీముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అక్కినేని నాగేశ్వరరావు ఘట్టమనేని కృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన.....
@YG-ib1ho
@YG-ib1ho Жыл бұрын
Kehana kya chahte ho ???? Em చెప్ప దలచు కున్నావ్?
@gundapusrinivas3831
@gundapusrinivas3831 7 ай бұрын
మన సూపర్ స్టార్ కృష్ణ గారు
@gouraiahv8387
@gouraiahv8387 Жыл бұрын
Anr comments are very interesting.
@straightfacts
@straightfacts Жыл бұрын
Annitlo manchi vishayam. Krishna gari upanyasam lo okka aangla padam naku kaniponchaledu.. ivalti herolu chala nerhukovaali veeri daggarnunchi.
@sreenivaskuncham9022
@sreenivaskuncham9022 Жыл бұрын
Super star “Krishna sir” 💎❤❤❤❤❤
@gunavanthkuppili6280
@gunavanthkuppili6280 Жыл бұрын
Super star Krishna great
@chantybanty2500
@chantybanty2500 Жыл бұрын
Super star Krishna garu నిజంగా సూపర్ ⭐⭐⭐⭐⭐ A N R gari మాటలలో అసూయ నూరు పాళ్ళు కనపడుతుంది.అది సహజం.తన కంటే లేటుగా ఇండస్ట్రీ కి వచ్చి తనకు మించి ఆఫర్స్ తెచ్చుకున్న ఏకైక నటుడు NTR , అది కాక ముఖ్యమంత్రి కూడా.అలా అని ANR ఏమి తక్కువ కాదు .మన అందరిలా సామాన్య మనిషి.NTR కాలపురుషుడు.
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun Жыл бұрын
Bochem kadhu anr ki vunna industry hits ntr ki levu
@venkateshreddykongala5489
@venkateshreddykongala5489 Жыл бұрын
@@Gandivadari_Arjun hits Anni vunte anti mass fanbase and janallo creze vundali Anr gariki love storys lo ne pattu vundedhi
@srikanthbandi264
@srikanthbandi264 Жыл бұрын
​@@Gandivadari_Arjun character is important... Sabha maryadha ledhu ANR speech lo... Nuv anna bocche undhi
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun Жыл бұрын
@@venkateshreddykongala5489 Anr gariki annintilo pattu vundhi ntr ki love story lo ledhu
@Gandivadari_Arjun
@Gandivadari_Arjun Жыл бұрын
@@venkateshreddykongala5489 fan base vuntene kadha anr range ala vundhi
@amurichaitanya
@amurichaitanya Жыл бұрын
Anr legend Actor ❤️🙏
@jinkazamaaa
@jinkazamaaa Жыл бұрын
these ppl are legends and important pillars of telugu film industry.
@govindaraothal3698
@govindaraothal3698 Жыл бұрын
ANR unnadi unnathu cheparu. Great sir
@umapathichigilipalli6484
@umapathichigilipalli6484 Жыл бұрын
Krishna is the real superstar
@madhavarao4560
@madhavarao4560 Жыл бұрын
ANR ఎంచెప్పాలనుకున్నావు...ఎం చెప్పావు... కృష్ణ గారు ఒక్క ముక్క లో చెప్పారు
@commonman6304
@commonman6304 Жыл бұрын
ANR.. పరమ లౌక్యుడు.. దొరకడు..!! కృష్ణ.. ముక్కు సూటిగా మాట్లాడతాడు..!! NTR.. అన్నీ తెలిసినా.. అందరి సంగతి తెలిసినా.. ఇవేవీ పట్టించుకునే వ్యక్తి కాదు..!!
@arunkumar-sr5zt
@arunkumar-sr5zt Жыл бұрын
Kirshna mukku sutiga cheppindi indrastry ni teesukuraa Ani... .. Anr late ki kaaranam ntr ne ani indirect gaa cheppaadu
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Жыл бұрын
మాధవరావు గారూ, నమస్తే. ANR గారు వున్నతమైన వ్యక్తి. వారిని మీరు ఏకవచనంలో సంబోధించడం అసంబద్దంగావుంది.
@prashanthkadari1146
@prashanthkadari1146 Жыл бұрын
Kada 😂😂😂
@nagarajukurra6597
@nagarajukurra6597 7 ай бұрын
​అక్కినేని నాగేశ్వరరావు గారు లెజెండ్ లౌక్యం తెలిసిన వ్యక్తి. అలానే మాట్లాడాలి సభ మర్యాద అది ముక్కుసూటిగా మాట్లాడతా మూతి పళ్ళు రాలగొట్టుకుంటా ల్లాంటి వ్యక్తుల్లో రాజశేఖర్ ఒకరు😂
@mohanshetty7641
@mohanshetty7641 Жыл бұрын
Real heroes of TFI
@puntuluaruna2992
@puntuluaruna2992 Жыл бұрын
Super star Krishna ❤
@vardhanreddynani8035
@vardhanreddynani8035 Жыл бұрын
Hi madam Puntulu Aruna how are u nenu ninu true ga love chesthunanu ma nitho timepass cheeyatlenu ok na
@srinivasaraotalluri1454
@srinivasaraotalluri1454 Жыл бұрын
WHAT A GREAT LEGENDARY VIDEO.🙏🙏🙏🙏🙏👍👍
@janyavularajkumar
@janyavularajkumar Жыл бұрын
ఎవరైనా మైక్ దొరికితే సోల్లే మాట్లాడతారు,, అక్కినేని వాళ్ళందరినీ ఏమి అనట్టుగా అంటూ ,, తాను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పడానికి ఏటువంటి భయము బెరుకు లేకుండా చెప్పడం నచ్చింది..
@srinivasaraosaramekala9952
@srinivasaraosaramekala9952 Жыл бұрын
Excellent,Superstar Speach
@eswarhemanth4510
@eswarhemanth4510 Жыл бұрын
Wow excellent video 🙏😊👌👌👌🙏🙏🙏🙏
@manjusunny1612
@manjusunny1612 10 ай бұрын
ఇందులో నాగేశ్వరావు గారు తప్పుగా ఎమ్ మాట్లాడలేదు అని అనిపిస్తుంది....
@naguranjith8320
@naguranjith8320 Жыл бұрын
Most handsome hero Super star Krishna
@nagarajukurra6597
@nagarajukurra6597 7 ай бұрын
బట్టగుండు 😂
@బూస్ట్-ఫ7వ
@బూస్ట్-ఫ7వ Жыл бұрын
తెలుగు చలన చిత్ర పరిశ్రమా హైదరాబాద్ కు రావా దానికి కృషి చేసింది..ANR గారు..స్టూడియో మొదలు పెట్టినప్పుడు అతడిని పిచ్చోడు అడవి లో కడు తున్నడు అన్నారు..అతని తర్వాతే అందరూ వచ్చారు... కాబట్టీ రామారావు కు చురక అంటించి..నీవు ఇప్పుడు సీఎం..త్వరగా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ రావాలని పరోక్షంగా చెప్పారు..ANR మొదలు పెట్టాడు కాబట్టి అలా మాట్లాడే హక్కు అతనికే వుంది..అంతే కాదు..ANR ఇండస్ట్రీ లో రామారావు కంటే సీనియర్...ANR ఎంట్రీ 1941 ధర్మ పత్ని..హీరోగా 1944 సీత రామ జననం. NTR ఎంట్రి 1949..మనదేశం..ఒక పాత్ర హీరో 1950 పల్లెటూరి పిల్ల
@MahaVeera_Bayankara
@MahaVeera_Bayankara Жыл бұрын
అన్నగారు వైభవం...👌👌👌
@ManaaAnveshana
@ManaaAnveshana Жыл бұрын
ANR masss🔥🔥
@chaithanyagorantla318
@chaithanyagorantla318 10 ай бұрын
Krishna garu and akkineni nageswar rao garu baga matladaru
@sudherkumarsudherkumar2674
@sudherkumarsudherkumar2674 Жыл бұрын
Super star
@saiimarkandeya2995
@saiimarkandeya2995 Жыл бұрын
Super star krishna dare and dashhhhhhhh
@MLakshmaiah-bz9fi
@MLakshmaiah-bz9fi 5 ай бұрын
Super star krishna Natashekarude&dering&dashing hero.
@Sagorisatyavathi
@Sagorisatyavathi 10 ай бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
@Balsingh-j8w
@Balsingh-j8w 11 ай бұрын
Anr is vey clear
@kunabhanojirao4604
@kunabhanojirao4604 Жыл бұрын
Super star Krishna garu is real and great man.
@steventenneti1645
@steventenneti1645 Жыл бұрын
Super star Krishna garu cala gret man ANR NTR varest
@rabbunikokkiligadda7416
@rabbunikokkiligadda7416 Жыл бұрын
Ni bonda
@ayyappat1295
@ayyappat1295 Жыл бұрын
Jai super star krishna
@kishorenadella1028
@kishorenadella1028 Жыл бұрын
Jesus Patra vesadu ane kadara great antunav
@RohitKumar-ig8jo
@RohitKumar-ig8jo 6 ай бұрын
Both are legends. No place for cowards and shady lifes!!.. Those who imagine.. Stay away!!
@sidduch6681
@sidduch6681 6 ай бұрын
Superstar always superstar
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Жыл бұрын
ANR chepina maatallo ardham chesukoleka pothunaru andharu 1963 nunchi prayatnisthunna enka prayathnam lone undhi ane bhadhalo aa goppa manishi matladuthunaru The Great ANR
@venkatasuresh6223
@venkatasuresh6223 9 ай бұрын
Super star Krishna. Inspired every one always. He is people's hero on the screen off the screen
@buskaSrinivasrao
@buskaSrinivasrao Жыл бұрын
Krishna garu Amte naku chala istam
@jilanbasha912
@jilanbasha912 Жыл бұрын
Film industry Hyd ki ravadaniki main reason ANR garu ani film industry motham telusu ,Krishna garu enduko mari NTR peru chepthunnaru,bahusha NTR garu CM kavadam valla thappaka NTR peru cheppalsi vachindhemo,ANR is true legend nijam nirbhayam ga mohamatam lekunda future lo andariki telustundhi ani chepparu sir great ANR sir....
@padarthikumar4529
@padarthikumar4529 Жыл бұрын
A very rare video,congrats to filmy hook channel to spread amoung audience,👏👏
@7869mahesh
@7869mahesh 12 күн бұрын
Krishna is a daring person; he praised NTR in front of him and same way criticized and openly opposed his government.
@shaiknoorulla4957
@shaiknoorulla4957 Жыл бұрын
Both were legends
@kistappachoragudi973
@kistappachoragudi973 Жыл бұрын
krishna garu chala plain person johar sir
@ratnakumarm9758
@ratnakumarm9758 Жыл бұрын
ఇదే వేదికపై ఎన్టీఆర్ చేసిన ప్రసంగం కూడా చేరిస్తే బాగుండేది! Good clip.
@sams2271
@sams2271 Жыл бұрын
Avunu, adiripoyedi
@m.vinodkumar4331
@m.vinodkumar4331 10 ай бұрын
Akkineni 1st super Star ⭐ three lezends
@chaitanya__0003
@chaitanya__0003 Жыл бұрын
JAI AKINENNI ❤❤❤
@SachinKumar-sh1wm
@SachinKumar-sh1wm 10 ай бұрын
Krishna 100 % correct, Krishna voice vintunte goosebumps .....ANR speech Mohanbabu la vankara ga undhi
@nagarajukurra6597
@nagarajukurra6597 7 ай бұрын
anr గారి స్పీచ్ మోహన్ బాబు లా ఉందా కిష్ణ గారి స్పీచ్ రాజశేఖర్ లా లేదా😂
@ahamadbasha457
@ahamadbasha457 Жыл бұрын
Super star krishna garu
@Narendrakumar-tl4sv
@Narendrakumar-tl4sv Жыл бұрын
మాటల తీరు ఎలా ఉన్నా ఇటువంటి పెద్దలను ఇలా చూడడం చాలా బాగుంది అదికూడా ఒకే వేదిక పైన
@mimicry_jan
@mimicry_jan Жыл бұрын
Always Daring and Dashing krishnagaru
@thummalkannaiah9410
@thummalkannaiah9410 Жыл бұрын
Real hero
@paratalsrinivas3193
@paratalsrinivas3193 Жыл бұрын
Wonderful to see this video.. 🙏 can we have the full video link pls
Super Star Krishna About Reason Behind Clashes With Sr NTR || Open Heart With RK
6:05
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 53 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 42 МЛН
Romario will never forget Ronaldo Nazario's performance in this match
10:31
Vajrostavam Day 1 - Part5
9:54
telugu75
Рет қаралды 3,6 МЛН
Film Actors in 1980, Very Rare Video
4:41
JOSETTAN'S VLOG
Рет қаралды 1,8 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН