ప్రముఖ న్యాయ వాద తీర్పు ను నేనే కాదు మన భారతీయ హిందువులు వారి తీర్పును స్వాగతిస్తూ ,వారి తీర్పుకు అభినందనలు తెలుపుతూ జై హింద్.
@ganeshrao7526Ай бұрын
*Asalu INDIA Lo Religion Conversion Ney Tiseyali* 🤭🤭🤭 *Evadina Religion Convert ithey Vadiki Govt Jobs ku Eligible Cheyakunda & Govt Schemes Apeyali* 🤣🤣🤣 _Apudu 99 % GORREY Peoples Religion Change Chesukoru_ 😂😂😂 *Elanti Fake Religion Conversiona & FAKE Christians Valley INDIA Lo 50 % Goadavalu Avuthunay* 🤗🤗🤗
@Kranthi_tkАй бұрын
మా తాత ముత్తాతలు కట్టర్ హిందువులు ఎంతో మంది ముస్లిం వాళ్ళు నా తెలంగాణలో (హైద్రాబాద్ స్టేట్)పాలించారు ....ఐన కూడా మతం మాత్రం మారలేదు... అది నా హిందూ ధర్మం గొప్పతనం... గర్వంగా చెప్పు కుంట నేను హిందువుని అని...
@chamakuramohanreddy2758Ай бұрын
100.jaihind
@PrasanthipatasalaАй бұрын
🙏🙏❤❤✊👊✍️✍️
@GrandBharat-u7lАй бұрын
🙏🙏🙏♥️
@spiritualheart3455Ай бұрын
మన పూర్వీకుల ధైర్యం 🙏👍🏻👍🏻
@Sri-SatyaАй бұрын
అవును...ఎన్నో భయంకర పరిస్థితులును ,ఎదుర్కొని ఇప్పటికీ హిందువులుగా ఉన్నాము ఎంతో ఎంతో ధీరో ధాత్తులం...
@kpurushottamacharya9700Ай бұрын
చిన్నప్పటి నుండీ సుప్రీంకోర్టు యొక్క ఇటువంటి ఆలోచనావిధానాన్ని ఎదురు చూస్తూ ఉన్నాను. సుప్రీంకోర్టు చెయ్యవలసింది ఇంకా చాలా ఉంది. మతం మారడానికి చట్టపరమైన విధానం తీసుకు రావాలి. మతం మారితే కచ్చితంగా చర్చిలో రిజిస్టర్ కావాలి. తద్వారా హిందువులెవరో ఇతరులెవరో బైట పడుతుంది.
@vijayavarma5000Ай бұрын
మీరు చెప్పింది నిజమే A.p and t.g లో చాలా మందిని ఏరిపారేయాలి
@Anupama-z5kАй бұрын
Ade rice verei pareyyadaniki manushulu
@ushausharani4045Ай бұрын
ఇక ఏరివేత కార్యక్రమం ప్రజల మీద కూడా ఉంది 👍🕉️🔱🙏🚩
@sharmismroyАй бұрын
అవును
@RahulKommu-y6cАй бұрын
Niku damu untea kanisam okala sc certificate ayina cancel cheyichu ap or telangana lo
@reddylakki8421Ай бұрын
Mro keee complaint cheyalee caste issue chesitapplu enquiry చేయాలని మనవి
@kalyaniChennaАй бұрын
దమ్ముఎందుకురా నేను ఎస్సీ నే మరి నాకు దమ్ముంది పక్క హిందువుని @@RahulKommu-y6c
@MrcRao58Ай бұрын
Central government not state subject
@sriramsriram8933Ай бұрын
హిందువులారా ఇక ఏరువేత కార్యక్రమాన్ని మన భుజాలపైకి వేసుకునే సమయం ఆసన్నమైంది 🚩🚩🙏
@kvsrao5282Ай бұрын
లైక్ బటన్ సులువుగా వుంది కదా అని నొక్కడం కాదు ప్రతీ హిందువూ ఇలాంటి నకిలీ గాళ్ళు..ప్రభుత్వ పథకాలు ఉద్యోగాలు సర్టిఫికెట్స్ లో హిందువుగా ఈపథకాలు ఉద్యోగాలు పొందుతున్న వాళ్లను కనిపెట్టి వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో చావు పెళ్లి లాంటి కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయి అవి ఎవిడెన్స్ రహస్యంగా సేకరించి పక్కా ఆధారాలు ఉంటే మీ ఊరు మండలం జిల్లాలో అనేక హిందూ సంస్థలు న్యాయ కోవిదులు వుంటారు వాళ్ళకు అందచేసి సహకరిస్తే అలాగే ప్రభుత్వ స్థలాల్లో సొంత స్థలాల్లో గాని పర్మిషన్ లేకుండా చర్చలూ మసీదులు ఉంటే వాటిపై వాటిద్వారా మైక్ లు పెట్టి అస్తమానూ మనకి ఇబ్బంది కలిగితే చట్టంలో చాలా క్లాజులు వున్నాయి వాటిపై న్యాయపరంగా పోరాటం చేయాలి ప్రభుత్వాలు లోకల్ పోలీసు రెవెన్యూ పంచాయతీ అదికార్లుకు ముందు కంప్లయింట్స్ ఇవ్వాలిఎక్కడికి అక్కడ ఇలాంటి దుర్మార్గ మతమార్పిడి ముఠాలని అరికట్ట వచ్చు
@ganeshrao7526Ай бұрын
*Asalu INDIA Lo Religion Conversion Ney Tiseyali* 🤭🤭🤭 *Evadina Religion Convert ithey Vadiki Govt Jobs ku Eligible Cheyakunda & Govt Schemes Apeyali* 🤣🤣🤣 _Apudu 99 % GORREY Peoples Religion Change Chesukoru_ 😂😂😂 *Elanti Fake Religion Conversiona & FAKE Christians Valley INDIA Lo 50 % Goadavalu Avuthunay* 🤗🤗🤗
@Anupama-z5kАй бұрын
Em cheyyadaniki
@danduganesh-b4xАй бұрын
ఇప్పటివరకు కూడా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ మతం మరి వున్నవాళ్లు సాటిఫెకెట్స్ కెన్సెల్ చేయించాలి అప్పుడే బుద్ది వస్తుంది
@KalluriSatyashriАй бұрын
25/vallee vuntaru
@nadiyavemantalksАй бұрын
Andaru Valle vunnaru 🙂
@bhramarambaakella574Ай бұрын
Vallu abaddalay cheptaatpru sir
@voice5950Ай бұрын
ఇటువంటి మతం తో నాటకాలు ఆడేవారు మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ను అడ్డుకోవడానికి హిందూ సమాజం ప్రయత్నం చేయాలి.
@saiprasadsajja1546Ай бұрын
ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదా?
@BakaaBakaa-m9fАй бұрын
@@saiprasadsajja1546 ప్రభుత్వం అంటే ప్రజలే, అందరూ అడిగితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
@sivasankarababughanta6842Ай бұрын
ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమిటీ సార్. ఎప్పటినుంచో ఉంది. ఎక్కడ అంటే రాజ్యాంగం లోనే ఉంది. కాని అమలుకాదు. కేవలం చట్టంలోను, బుక్స్ లోను, కాగితలపైన ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు 99% మంది మతం (క్రైస్తవంలోకి) మారి హిందువుగా చలామణి అవుతూ రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు. వీరివలన అసలైన sc హిందువులకు రిజర్వేషన్ ఫలాలు అందటం లేదు...
@padmavathithumu4689Ай бұрын
Avunu sir దీనివల్ల sc హిందువులు మాత్రమే కాదు నార్మల్ హిందువులు కూడా నష్టపోతున్నారు.
@kiddscaartoonvideosworld8298Ай бұрын
రాజ్యాంగాన్ని neeru karchindi khangress party.
@veerabhadraraoseelam9003Ай бұрын
Inni rojulu courtlu kuuda spandhincha ledhu awareness kuuda ledhu complaint icche vaallu leru ippudu aakula aa kulaallo kuuda awareness perigindhi
@kothasanyasinagasuryasatya9000Ай бұрын
Christians లో kulalu ఉండవు. కాబట్టి రిజర్వేషన్లు ఉండవని అంబేద్కర్ రాజ్యంగంలో రాసారు కదండి.
@ganeshrao7526Ай бұрын
*Asalu INDIA Lo Religion Conversion Ney Tiseyali* 🤭🤭🤭 *Evadina Religion Convert ithey Vadiki Govt Jobs ku Eligible Cheyakunda & Govt Schemes Apeyali* 🤣🤣🤣 _Apudu 99 % GORREY Peoples Religion Change Chesukoru_ 😂😂😂 *Elanti Fake Religion Conversiona & FAKE Christians Valley INDIA Lo 50 % Goadavalu Avuthunay* 🤗🤗🤗
@Kranthi_tkАй бұрын
వాళ్ళ రాజ్యాంగాన్ని కాదు బైబెల్ దేవుడుని కూడా మోసం చేస్తున్నారు... ఇతర దేవి దేవుల పెరు పెట్టుకుంటూ...
@VenkateshDupanaАй бұрын
జై శ్రీ రామ్ గురూజీ ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు..జాబ్ లో ఉంటే తొలగించాలి జై హింద్..జై భారత్ వోట్ ఫర్ బీజేపీ
@SrinivasReddy-wf3lgАй бұрын
🚩🛕🐄🚩🙏 హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ గురువుగారు 🚩🙏
@puritipativenkatareddy6248Ай бұрын
జైశ్రీరామ్ భారతదేశం అంతా కూడా ఇట్లాగే ఉంది పేరు లేము హిందువుల పేర్లు వాళ్లేమో మతమేమో క్రైస్తవ మతం ఇటువంటి వాళ్ళు ఎస్సీలు కింద పరిగణించాలని వాళ్ళు కోరుతున్నారు కోరటం కాదు నిరంతరం అలాగే జీవిస్తున్నారు అలాగే రిజర్వేషన్ పొందుతున్నారు ప్రతి పల్లెటూరు ప్రతి సిటీ అంతట భారతదేశం అంతా ఇదే పరిస్థితిలో ఉంది జైశ్రీరామ్
@BakaaBakaa-m9fАй бұрын
అలాంటి వారికి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోతే, ఇండియా అనే దేశం క్రిస్టిండియా అనే దేశంగా నామకరణం జరగడం ఖాయం.
@prrasadrao7802Ай бұрын
మంచి జడ్జ్ మెంట్. అమలుకు పోరాటం ,తీవ్ర పోరాటం కావాలి
@nageswararaopatini1561Ай бұрын
ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
@MrcRao58Ай бұрын
True
@BakaaBakaa-m9fАй бұрын
ఎందుకు ఉండరు? ఇష్టారాజ్యంగా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పోతే.
@madanmohan5910Ай бұрын
ఇలాగే సుప్రీమ్ కోర్ట్ వారు న్యాయానికి, ధర్మానికి కట్టుబడాలని కోరుకుంటున్నాం 👍🙏🇮🇳
@amirinenidamayanthi5997Ай бұрын
మంచి తీర్పు ఇచ్ఛిందీ న్యాయస్థానం. 🙏🙏🙏🙏
@GrandBharat-u7lАй бұрын
జై దళిత్ జై హిందూ జై అంబేద్కర్ జై శ్రీరామ 🙏🙏🙏
@Sudhakar-r5fАй бұрын
Nellore district Lo .lndukupeta మండలంలో ఈ మతమార్పిడులు చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు .దేవాలయాల భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి
@spiritualheart3455Ай бұрын
ఆధారం తో కంప్లయింట్ ఇవ్వాలి
@srinupgangammatallininnuye996Ай бұрын
ఇంకా 10000 చర్చి పెర్మిషన్ లు పెండింగ్ లో ఉన్నాయ్ . ఏ చర్చి లో ఎంత మంది ఉన్నారో గవర్నమెంట్ డేటా తీసుకోని రిజర్వేషన్ అమలు చేయాలి 👍👍😂👍
@chandamamakathalu_by_rkАй бұрын
Mee idea bale vundandee.innovative thinking.
@bethireddydurgaprasad1604Ай бұрын
మతం మారిన వారికీ రిజర్వేషన్ రద్దుచేయాలి
@raomunukutla8951Ай бұрын
You are correct
@VishalPothugantiАй бұрын
Good decision 👍 But let's see how strictly the governments will take action on this issue....! 👀
@MuralimohanVedalaАй бұрын
నమస్తే గురువు గారు జై శ్రీ రామ్
@katarisanthosh1910Ай бұрын
నమస్తే గురూజీ 🙏🙏🙏
@vdsuryavenkatasaiАй бұрын
Super jai sriram
@yadagiritirunagari9397Ай бұрын
నమస్తే జీ మీ ఈ వీడియో లో పూర్తి సమాచారముంది . 🙏
@phanirajakumarishabnavees7143Ай бұрын
Excellent judgement 👍👍👍👍👌👌👌
@MYmreddy-mu7neАй бұрын
జైశ్రీరామ్ 🚩🌹🙏
@syamalakumarijonnala7028Ай бұрын
Super. Sir👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@Venkateshwarlu98Ай бұрын
జై హింద్
@archi1343Ай бұрын
Sathyameva Jayathey🙏 Hindhuvula Aikhyamathvamey Balam✊ Akhand Hindhu Rashtra BhaarathMaatha Ki Jai 🙏🕉️🪷🇮🇳🪷🕉️🧡🤍💚
@srrajesh6921Ай бұрын
Jai Sri Ram 🚩🚩🚩
@Naruto-tp7rsАй бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. జై భారత్ జై జై భారత్. భారత్ మాతాకీ జై
@pnvsathvikАй бұрын
జయ శ్రీ రామ 🙏🏻🙏🏻
@vijayakumarvarmasvk6523Ай бұрын
Namaskarams Sir. Very Happy and good judgment Sir.
@RADHAKRISHNAN-uz3irАй бұрын
Really very good judgement by the Supreme court. AP and Telangana SCs should follow this judgement to identify the duplicate gang who are enjoying reservations in getting government jobs
@IllaUmamaheswaraRaoАй бұрын
తినేది రాముడి బువ్వ చేసేది పెబువు భజన
@Eagle_Eye2Ай бұрын
😂
@jagadishkumartАй бұрын
😂😂😂👏👏👏
@kvsatyanarayana9935Ай бұрын
😄😄
@Ramkirti-t9cАй бұрын
😂
@nandurunsm9316Ай бұрын
తమాషా ఏంటంటే బిలీవర్స్ అనే ఒక గ్యాంగ్ ఉంది.వీళ్ళు క్రైస్తవ మతాన్ని గట్టిగా పాటిస్తారు కానీ హిందూsc ల కోటాలో ఉద్యోగాలు పొందుతారు.వీళ్లు హిందూదేవీదేవతలను తీవ్రంగావిమర్శిస్తారు.కొంతమంది తమ పేర్లుకూడా ప్రకాష్,స్వామి, వినోద్,సౌందర్యం వంటి పేర్లు (వినగానే హిందూ పేర్లు అనేట్టు)పెట్టుకుంటారు.ఇలాంటివారితోనేదేశానికిప్రమాదం.
@CharanG-h5fАй бұрын
స్వాతంత్రము వచ్చిన తరువాత ఇన్నాళ్లకు భారతీయ న్యాయాలయము ఒక గొప్ప నిర్ణయాత్మకమైన తీర్పునిచ్చింది. ఇది భారతీయ అసలైన హిందువులకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. దీనివల్ల మత మార్పిడికి కళ్లెం వేసినట్టవుతుంది. అలాగే ప్రభుత్వ పతకాల సహాయం ఎవరికి చేరాలో అసలైన అర్హత వున్నవాల్లకు అందుతుంది. కాంగ్రెస్ హయాంలో నుండి ఇప్పటి వరకు ఇలాంటి ప్రభుత్వ సహాయం తీసుకునే వాళ్ళను తక్షణం ఆ సదుపాయాల నుండి తొలగించాలి ఇంతేగాక ఇలాంటి ప్రయత్నం చేసే వాళ్ళను దానికి సహాయపడే ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ వ్యక్తులైనా రాజకీయ నాయకులైనా సరె దేశద్రోహంగా పరిగణించి ఖಠಿనంగా శిక్షించాలి. మరో అతి ముఖ్యమైన విశయం "ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్"లా రాజకీయం చేసే వాళ్లకు ప్రజాపాలన చేయడానికి అనర్హులుగా గుర్తించాలి (హిందు ఏ తరులకు ఈ దేశ రాజకీయాలలో ప్రవేశం లేకుండా ఒక చట్టం తేవాలి దీని కొరకు హిందువులంతా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి). ఈ విషయం తెలిపిన రాఖాగారికి కృతజ్ఞతలు. జై...భారత్.
@vishnuchalla5559Ай бұрын
ఇలాంటి సంకరజాతి వంకర బ్రతుకులు ,బ్రతికే వారు పుట్టే వారు వల్ల, వారివారి కులాలకు భవిష్యత్తులో అన్యాయం తప్పదు తద్వారా మతానికి కూడా అందుకే. ఈ మనుషులను పట్టు కొండి భారతీయ హిందువు లారా జై భారత్
@narenrachamalla6903Ай бұрын
Great decision ❤
@PrasanthipatasalaАй бұрын
ఐయామ్ భారత్ హిందూ 🙏🙏నో క్యాస్ట్ ఓన్లీ హిందూ
@rushendram7880Ай бұрын
Good news
@sr100101Ай бұрын
Sir.. wonderful explanation...what ever you should is 100% correct. Very unfortunately, cripto Christians doesn't like eat Hindu temple prasadam but they continue as SC and ST for the reservation. They vote against to Hinduism. Because of this original SC and STs are missing the job opportunity.i think original SC and STs should fight to save their jobs.
@Rotha_Gaming.Ай бұрын
Yes u r 100% correct. It should be come from Genuine SC Hindus.
True. I am from Telangana. Till now I had not seen a SC hindu from AP
@Rotha_Gaming.Ай бұрын
They have to protest against Converted SC Hindhus @@nandurunsm9316
@venkateshnaru1992Ай бұрын
Real SC hindhus losing job opportunities,
@chandramoulim8442Ай бұрын
100% true. 99% are Christians claim as SC and STs
@basuthkerdattatreyarao4799Ай бұрын
Jay Shri Ram Raka Garu 🚩🙏
@durgarao1991Ай бұрын
Good news ❤
@Sureshreddy3333Ай бұрын
Sir 🙏 rendu telugu states lo kuda ,alage desam lo kuda chala chala mandhi unnaru sir 🙏
@venkataraghavendraraobАй бұрын
అభినందనం అభివందనం బాబాయ్ గారు మీకు తిరుగులేదు
@hrushikesh5999Ай бұрын
Jai Sri Ram
@nuthakkivenugopalrao6318Ай бұрын
హిందూ మత ద్రోహులను ఏ రీ వేయాలి
@prabhakarachari3376Ай бұрын
Yes sir, present ide jarugutundi,
@KrishnaSaysDEMOLISHadharmaАй бұрын
గురుగారు ఇది చాలా లోతుగా పాకింది, కుల ధ్రువీకరణ పత్రాలు కూడా 500/- లంచం ఇస్తే చాలు వస్తుంది మా స్నేహితులు బంధువులు మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు ఇలా,ఇంక వారి పిల్లలకి కూడా సర్టిఫికెట్లు పుటిన 1సంవత్సరం లోపే రెడి గా పెట్టుకుంటారు అసలైన అర్హులు నష్ట పోతారు దీనివల్ల
@BakaaBakaa-m9fАй бұрын
కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి
@Praveenakula101Ай бұрын
Namasthe guruvu garu❤
@KrishnareddyPeddakamaАй бұрын
మీరు చెబుతున్నది అక్షరాలా నిజం. మన చుట్టూ వెలిసిన వందలాది చర్చీల హాజరును, అక్కడ జరుగుతున్న తంతును చూస్తే ఇది ఎంత పకడ్బందీగా నడుస్తున్నదో సులువుగా గుర్తించవచ్చు. రకరకాల కారణాలతో, మభ్యపెట్టో, మాయమాటలు చెప్పో ఈ మన హైందవ పేద SC, ST కులాలకు చెందినవారిని క్రైస్తవ మతములోనికి చేర్చడం లేదా చేరడం దశాబ్దాలుగా జరుగుతున్నది. అయితే వీరిలో నూటికి 90 శాతం మంది తమ స్కూల్ రికార్డులలో మాత్రం ఎక్కడా క్రైస్తవలు అని చెప్పకుండా మేము SC, ST కులాలకు చెందినవారమేనని, హిందువులమని కుల ధ్రువీకరణ పత్రాలు పొంది రాజ్యాంగం కల్పించిన రిజర్చేషన్లు అనుభవిస్తూ చాలా పెద్ద నేరం చేస్తున్నారు. క్రైస్తవలను మైనారిటీలుగా, లేదా BC లుగా మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉందికానీ ఇలా దొడ్డిదావన రిజర్వేషన్లు పొందడానికి వీలులేదు. ఇది రాజ్యాంగములో ఉన్నమాట.
@subramanyamraju4413Ай бұрын
చేర్చి దగ్గర సీసీ ఫుటేజ్ తీసి వారి క్యాస్ట్, రిలీజియన్ ను గుర్తిచి రిజర్వేషన్ తీవయండి. చట్టాలను కఠినత్రాము చేయాలి. ఒకే మాట, ఒకేచట్టం రవాలి. మనం కరెక్ట్ గా ఉంటే ఏ దొంగ మన ఇంటికి రారు.
@BakaaBakaa-m9fАй бұрын
కరెక్ట్ చెప్పారు
@jawaharlalnehru4623Ай бұрын
పొందిన వాడే రిజర్వేషన్లు పదే పదే పొందుతూ పక్కనున్న బక్కవాడికి అందనీయకుండా పతనమైపోతున్న దళితులను మరింత పతనావస్థకు చేరుస్తున్నారు
@reddymallas1793Ай бұрын
Supreme court 100% good Dicition nijamaina Hindu Dalithu la ku Nayam jaruguthadi Jai bharat 🌹🙏🌹
@manasajonnalagadda8120Ай бұрын
Namaste Raka garu🙏 at last Supreme Court has given correct judgemsnt. To implement this we common people have to bring such cases and file a PIL. You can find so many cases in Govt. Offices, banks and other organizations where reservstion poss are mandatory
@rajashekhar2212Ай бұрын
నమస్తే రాకా గారూ 🙏
@spiritualheart3455Ай бұрын
ఇలాంటి వాళ్ళు మన పక్క ఇంట్లో నే ఉంటారు మనమే బయటకి తీయాలీ
@BakaaBakaa-m9fАй бұрын
అవును
@b.srinivasreddy498Ай бұрын
Raka garu namaskar jai Bharath 🙏
@sivalakshmin651Ай бұрын
Converted sc and st brothers cannot enjoy benifits of sc st reservations . They will be treated as BC c category . But we have so many sc and st brothers who are practising chirtianity but enjoying the befits of sc and st reservations including in promotions which is illigal and deserves to be condemned and procecuted
@naralareddy6474Ай бұрын
ఈ దేశంలో అమలు పరచడం అసాధ్యం ఇలాంటి నిర్ణయాలకు నియంతలు కావాలి
@BakaaBakaa-m9fАй бұрын
బాధిత ప్రజలు అనుకుంటే సాధ్యమే
@srinidhikomatineniАй бұрын
కారణజన్ముడు, దివంగత కార్న్ శ్రీశైలం గారిని మీ వీడియో ద్వారా గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది, అలాగే కార్న్ శ్రీశైలం గారు మన మధ్య లేరు అనేటువంటి వాస్తవాన్ని గుర్తు చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది, మొత్తానికి ఆ స్వర్గంలో ఉన్నటువంటి శ్రీశైలం గారు ఈ తీర్పుకు చాలా ఆనందపడి ఉంటారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను,
@venkateswararaovissamsetti3117Ай бұрын
Adbutamaina Vishleshana Sir Very Good Points Expose Sir, Karni Srisailam Yadav gariki pranamalu Sir.
@siripragadaramani8885Ай бұрын
Great judgement 🙏
@Reddy-b3jАй бұрын
Jai sri ram🙏🙏🙏
@venkatapathiseelaboyina5814Ай бұрын
Jai Sriram
@rajukadingi81Ай бұрын
సూపర్
@sivaprasadsingaraju3770Ай бұрын
During the past 5years as per media reports this type of activities have gone up in AP and in rural areas number of government sites are occupied for the purpose of building religious places.The new government should control
@ramakrishnamrajudatla8138Ай бұрын
Jai Sri ram Jai Sri Krishna
@mohanbarla3644Ай бұрын
ఒక సందేహం.. మా గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజనులను..మరియూ మైనారిటీ గిరిజన తెగ..వాళ్లు...ను..Christian..గా..మార్పు.. చెందారు.. సర్టిఫికేట్ లో హిందూ ST గా ఉన్నారు.. చట్టం ప్రకారం.. చెల్లుతుంది అంటున్నారు... నిజమా...???
@kusumamahanthi5995Ай бұрын
Jai Bharat Jai hind
@ravinderpoojari1Ай бұрын
Thank you Sir
@YVGOUDOFFICIALYOUTUBECHANNELАй бұрын
జై శ్రీ రాం🙏🙏🙏
@ThirupathiChindamАй бұрын
100/nijam
@NagaSaikrishnaPuliАй бұрын
This judgement should be viral and must telecast in all news channels and educate.
@pramilabommireddy7837Ай бұрын
Jai Bharat Jai shree ram Jai shree krishna
@srinivasvennamera816Ай бұрын
🥰 jai sri ram 🚩 🙏🏻 ⚘️
@appalaraju4508Ай бұрын
Good news ❤🙏
@jagadishp2313Ай бұрын
❤❤ manchi news sir
@sriramachandramurthyDevaraАй бұрын
Jai sree ram
@kalapurnaraovedanabhtla5466Ай бұрын
చైతన్య హిందూ sc , st, లు ఈ బాధ్యత తీసికొని దీనికై పని చేయాలి. నిజమైన హిందువులు తమ reservationలకు గండి పడకుండా వుండేట్లు చూసుకో గలుగుతారు
@braghavendrakumar6175Ай бұрын
Original is always original.
@srinivasjatavath6460Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....
@vijayalakshmipolamraju6042Ай бұрын
jai sriram
@-sschАй бұрын
May be this kind of census is needed from state and central governments
@UppulaPrabhakarАй бұрын
వందేమాతరం జై భారత్
@praveenreddy9312Ай бұрын
Thanks for sharing this information 🙏
@raghunandhkotike7305Ай бұрын
ఈ దుర్వినియోగం కనీసం డెబ్బై సంవత్సరాల నుండి నేను గమనిస్తున్నాను, జనాభా లెక్కల ను నమోదు చేసినప్పుడు ప్రతిసారి నాకు రూఢి గా తెలిసినా వాళ్లు హిందువు అని బొంకడం, నా అవగాహన, ఆధారాలు వాళ్ళు క్రిస్టియన్ సు అనితెలిసినా వివాదం లోకి దిగి, డిమాండ్ చేసిన వారిని ఎంతోమందిని చూసి బాధ పడ్డాను. ఈ రోజు న్యాయం హిందువులకు జరగడం హర్షణీయం.
@rangamsetty6691Ай бұрын
సార్ వాళ్ళే బహిరంగంగా చెపుతున్నారు.హిందూ పేర్లు ఉండకపోతే మాకు govt jobs రావు.అందుకే
@Srilatha-cv3ueАй бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO 😊
@PrasanthipatasalaАй бұрын
Absolutly ✊👊🙏🙏
@M.CHANDRASEKHARM.CHANDRASE-p9iАй бұрын
Sri Rama Raksha
@sramanaidu1646Ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గురువు గారు
@Rajarao-f3eАй бұрын
BHARAT MAATHA KI JAI. JA HIND
@irajeevPasupulati-12345Ай бұрын
ఇలాంటి వాటిని గవర్నమెంట్ జాబులు ఇచ్చేటప్పుడు మనం ఎలాగైతే పాస్పోర్ట్ రెన్యువల్ ఉంటుందో అలాగే వీటిని కూడా చట్టం చేయాలి అసలైన హిందూ కు మాత్రమే ఆ ఫలాలు దక్కాలి
@BakaaBakaa-m9fАй бұрын
నిజమైన హిందూ ఎస్సీ వ్యక్తులు కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే,మీరనుకున్నట్లు జరుగుతుంది, చాలా మంది అలా చేసి,తమ ఎస్సీ జాబులు కాపాడుకున్నారు కూడా, పట్టించుకోవాలి అంతే, పట్టించుకోకపోవడం వల్లే, డూప్లికేట్ ఎస్సీలు జాబుల్లో అలాగే కొనసాగుతున్నారు.