Supreme Court Sensational Verdict on SC, ST Classification | Special Report | Ntv

  Рет қаралды 19,952

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Supreme Court Sensational Verdict on SC, ST Classification | Special Report | Ntv
#supremecourt #scclassification
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 51
@jashokvarma8249
@jashokvarma8249 Ай бұрын
కులాలు పోవాలి, మతాలు పోవాలి మనుషులు ప్రతిభ ఆధారం గా గుర్తింపు రావాలి... ఉద్యోగాలు ఇవ్వాలి
@chinnapasunoori9862
@chinnapasunoori9862 Ай бұрын
భూములు అన్ని జాతీయం చేయాలి కులాంతర వివాహాలు జరగాలి ప్రతి గుడిలో బ్రామ్మణులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు పూజారులుగా ఉండాలి అప్పుడే అన్ని రిజర్వేషన్స్ పోతాయి 😂
@GKRJ
@GKRJ Ай бұрын
​@@chinnapasunoori9862 ​వేదం చదవండి స్పష్టం గా అప్పుడు పూజారులు అవుతారు. అందులో తప్పేముంది??. ముందు భాష ని సరిగ్గా నేర్చుకుంటే అలాగే అవుతారు.
@Mahesh1432.
@Mahesh1432. Ай бұрын
అవునా, అయితే మీరు కూడా కష్టపడి చదువుకోని ఉద్యోగం కొట్టండి స్పష్టంగా ​@@GKRJ
@Mahesh1432.
@Mahesh1432. Ай бұрын
​@@Craft-gj3ziచికెన్ తిని గుడికి వెళ్తున్నపుడు గుడికి పూజారులు అవితే తప్పు ఏంటి
@gk4all-gktmps
@gk4all-gktmps Ай бұрын
అప్పుడు గాని డబ్బులు ఉన్నోడు ఆరు ఏడు సంవత్సరాల పాటు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు అన్ని వాళ్లే సంపాదించుకుంటారు
@t.nagaraju2191
@t.nagaraju2191 27 күн бұрын
జై భీమ్ జై మాదిగ
@simonpaulkodamanchili302
@simonpaulkodamanchili302 Ай бұрын
తీర్పు... న్యాయమైనది....
@kommaravenu1360
@kommaravenu1360 9 күн бұрын
వర్గీకరణ న్యాయమైనది. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mohankola4633
@mohankola4633 Ай бұрын
Nyayam gelichindi
@balanaik1
@balanaik1 Ай бұрын
WHY NOT POLITICAL RESERVATION BASED ON CASTE STATISTICS
@anirudhani9147
@anirudhani9147 Ай бұрын
కులమతాలు వదు అంటారు అని కులలొ కూడ పేదలు ఉనారు కనుక రిజరేషన్ తీశివేయాలి
@GKRJ
@GKRJ Ай бұрын
ఇంకెన్నాళ్ళు పరాన్న జీవులుగా బ్రతుకుతారు???
@laxmiprasad8496
@laxmiprasad8496 Ай бұрын
ఎస్ టి వర్గికరణ కూడ జరగాలి దానిగురించి కూడా మాట్లాడాలే.
@vadadavenkatakoteswararao5122
@vadadavenkatakoteswararao5122 17 күн бұрын
Promotions లొ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి సార్
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Ай бұрын
*🇮🇳అయ్యో తమ్మి .. నేను మాదిగలకు అన్యాయం చెయ్యాలి అనటం లేదు అలాగే మాలలకు కూడా అన్యాయం చెయ్యాలనటం లేదు. సుప్రీంకోర్ట్ తీర్పు రాష్ట్రాలకు చేసుకోండని అధికారం ఉందని సూచనలు చేసింది. అంతే అమలు చెయ్యాలంటే రాష్ట్రాల పరిధిలో సరే. అమలు చెయ్యమని చెప్పే అధికారం సుప్రీంకోర్టు కు లేదు. అందుకే అన్ని రాష్ట్రాలు చెయ్యవు ఎందుకంటే అక్కడి పరిష్టితులను బట్టి ఉంటుంది. ఇది మళ్ళీ చంద్రబాబు మోడీల గేమ్ ప్లాన్ సుప్రీంకోర్టు మీద ఎత్తెయ్యడానికి మనల్ని నాశనం చెయ్యడానికే. రాజకీయంగా వారికి మద్దతు కొరకే ఇదంతా! మాల మాదిగలు చేసే వృత్తులు కొనసాగితే మనం శాశ్వత బానిసలం అవుతాము. అసలు వాళ్ళు అన్ని ప్రైవేటీకరణ చేసేదే అందుకు రిజర్వేషన్ ఖతం చెయ్యడానికే. ఇంకా నువ్వు వర్గీకరణతో ఏదో అయిపోద్ది అంటే ఏమనాలి. ఉద్యోగాల కథ అర్ధం అయిందా? గత పదేళ్లలో రిక్రూట్మెంట్లు ఎన్ని కోర్టు కేసుల కథలు ఎన్ని అదంతా నాటకం తమ్మి. అవన్నీ కథల్లో మనల్ని దెబ్బ కొట్టి పుండు వాడే చేసి మందు వాడే పెట్టే కథ ఇక మనమెప్పుడు మారేది. ఇక ఆత్మగౌరవ పోరాట కథ. మీ లెక్క సఫాయి పని కనీసం నెలకు పది రోజులు చెయ్యమను తమ్మి మనమే ఎందుకు చెయ్యాలి. ఆ వాసనతో ఎన్ని రోగాలపాలు అవుతున్నారు మీరు. దాని వెనుక గుట్టు అది. ఏది నీ ఆత్మగౌరవం నిలబడ్డదా? వాని అవసరం తీరిందా? పోని అది వర్గీకరణతో సాధ్యమా? అయితే చెప్పు చేద్దాం. అర్థమైందిగా అది మనమధ్య చిచ్చు బుడ్డి కథ. ఇప్పటికి మన భూముల ఆక్రమణ కొరకు మాల మాదిగల తగాదా పెట్టి ఎంత మందిని చంపిరి. ఈ చిల్లర ఎదవల రాజకీయాలు ఎంత మందిని పొట్టన పెట్టుకున్నవి? ఎవ్వడు వచ్చిన మన బ్రతుకులు మన పిల్లల భవిష్యత్తు మారదు. అడుక్కునే తత్వం ఎప్పుడు ఆత్మగౌరవం నిలబెట్టదు తమ్మి. మారాలి అంటే మనమే రాజకీయం చెయ్యాలి అందుకే మా, కాన్షిరాం గారు మద్దతు ఇవ్వలేదు కనుకనే కాన్షిరాం గారంటే మందన్న కు పడదు. ఇప్పుడు చెప్పు మందన్న చేసింది కరెక్టేనా? ఆ బ్రతుకే బాగుందంటే మీ ఇష్టం. వాళ్ళేసే ఎంగిలి మెతుకులు చాలా? పోరాటం వద్దా? అంటే చెయ్యండి కానీ అసలు శత్రువును గుర్తించి వాడి మీద పోరాటం చెయ్యండి. నీ లాంటి బాధితుల మీద కాదు. ఒక్కన్నైనా గెలిపిస్తారా? దీనితో.. ఇప్పుడు BJP ని గెలిపిద్దామా? చెప్పండి? వీడు లేదంటే వాడు అంతేనా మన బ్రతుకు పోరాటం వద్దా?. కుల అర్హత వాడికి నీకు కాదు, కుల గౌరవం వాడికి నీకు కాదు. దమ్ముంటే మాల మాదిగలు ఆ విలువలు లేని వృత్తులు ఆపండి? అది బాబాసాహెబ్ Dr B R అంబేద్కర్ గారు, మాన్యశ్రీ కాన్షిరాం గారు చూపిన మార్గం అది మన కల కావాలి. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్☝️🙏🇮🇳*
@Mahesh1432.
@Mahesh1432. Ай бұрын
@@SIDDHARTHA1041 మీ వివరణ బాగుంది. అసలు ఈ ఉపవర్గీకరణ అంటే ఏంటి?
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Ай бұрын
@@Mahesh1432. SC categories.. sub-caste 59 to 70 are there in Telangana and Andhrapradesh. Chandrababu political game brother
@syambabuvudara2410
@syambabuvudara2410 Ай бұрын
న్యాయమే గెలిచింది...
@aravindrb404
@aravindrb404 Ай бұрын
Jai mandakrishna madiga 👍👏
@laxmiprasad8496
@laxmiprasad8496 Ай бұрын
రెండు రాష్ట్రాలలో కూడ ఎస్ టి వర్గికరణ జీ ఓ వరకు పరిమితం కాకుండ. వర్గికరణజరగాలి
@user-qp3nl3fj1m
@user-qp3nl3fj1m Ай бұрын
All indian one cast
@kirakvideos804
@kirakvideos804 Ай бұрын
Yemi ra sami eppudu malola paristhiti anti papam😅😅
@madhu5820
@madhu5820 Ай бұрын
Appude start chesesaru bro vallu😅
@jay4005-ws8px
@jay4005-ws8px Ай бұрын
Ap lo situation different emo kada
@user-cc9fw1ub9p
@user-cc9fw1ub9p Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@anirudhani9147
@anirudhani9147 Ай бұрын
Kim
@msanthosha7631
@msanthosha7631 Ай бұрын
St vargikana jaragali cm sir🙏🙏🙏🙏🙏🙏🙏
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
సోదరా ఎస్టీ వర్కికర్ణ కూడా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చారు. చదవండి. ఎస్టీలలో కూడా వకే వర్గం లాభపడుతున్నారు. మీకు కూడా న్యాయం జరుగుతాది.
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీరు కూడా మాదిగలతో నడవండి మీకు న్యాయం జరగటానికి ఎప్పుడు ఒక మాదిగ వెనుకాడడు. భయపడడు.
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీరు కూడా మాదిగలతో నడవండి మీకు న్యాయం జరగటానికి ఎప్పుడు ఒక మాదిగ వెనుకాడడు. భయపడడు.
@gk4all-gktmps
@gk4all-gktmps Ай бұрын
ST KUDA
@syambabuvudara2410
@syambabuvudara2410 Ай бұрын
పనిలో పని st వర్గీకరణ కూడ జరగాలి...
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
సోదరా మాదిగలు తమ కొరకే కాకుండా వారి లాగా భాదపడుతున్న బలహీనులు వయిపు ఎప్పుడు వుంటారు. అవసరమయితే ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు.అది సమాజం లో అన్ని కులాల వారికి తెలుసు. ఎస్సి వర్గికరణ ఎస్సి లలో అన్ని కులాల బాగుకోసమే. మీరు కూడా మాదిగలతో నడవండి మీకు న్యాయం జరగటానికి ఎప్పుడు ఒక మాదిగ వెనుకాడడు. భయపడడు.
@ronureddy4890
@ronureddy4890 Ай бұрын
kajol hindi actor trying to kill my kids hand over total property of GR kids😢😮😅😅and mukesh ambani property also. 🎉😢😢😮😮
@tarunmuddada9898
@tarunmuddada9898 Ай бұрын
ilantivi chesi india ni nasanam cheyyandi asalu reservations teseiyandi india ne develop cheyyadam ante reservations evvadam kadhu reservations ni teseyandi india develop avuthadi andaru samanam ga vuntaru chaduvukunnavadeki job vastadi nd girls ki 1 % reservation evvandi nd trible caves area lo vunnavallaki 1% reservation evvandi studies ni free cheyyandi medical ni free cheyyandi free treatment nd free study edi chalu maku inkem vaddu india develop avuthadi nd corruption thagguthadi law standard ga vuntadi andhuku reservations estanusaram ga este chaduvukunna vadiki job ravadam ledhu its not correct
@balajigovindanaik657
@balajigovindanaik657 Ай бұрын
First castism teesendayi ... reservation kadu...
@madhu5820
@madhu5820 Ай бұрын
@@balajigovindanaik657 correct yepudu reservation meeda padi yedavadame pani aipoindi janala ki first caste system me teeseyali
@HMLatestcollectionss
@HMLatestcollectionss Ай бұрын
Vargikarna ante enti
@Craft-gj3zi
@Craft-gj3zi Ай бұрын
4ముక్కలు చేయడం
@Madman95289
@Madman95289 Ай бұрын
హిందువులను వర్గీకరించి వాళ్ళ మంద్య ఐకమత్యం లేకుండా చేశారు కదా. కేవలం ఎస్సి , ఎస్టీ లకు అలా చేయకుండా చేసి ఓట్ బ్యాంక్ గా కొన్ని పార్టీ లు వాడుకున్నారు. ఇప్పుడు అదే ఎస్సి , ఎస్టీ లలో కూడా జరుగుతుంది విడగొట్టి , అందులో వెనక పడిన వర్గాలు ,ఇంకా కేవలం ఎస్సి , ఎస్టీ లలో కొన్ని కులాలు ఎక్కువ మేలు పొందుతున్నాయి కాని మిగితా వాళ్ళకి అది దొరకడం లేదు . సో ఇక మిద ABCD గా విడగొట్టేస్తారు, ఆ తరువాత వాళ్ళ సంఖ్య నీ బట్టి రిజర్వేషన్ లని వర్తింప చేస్తారు.
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
16 rupees of ancestor property equally divided into their nominees.
@kirakvideos804
@kirakvideos804 Ай бұрын
St peru cheppi malole labdhi pondharu edhi nijam. Madhigalu chala nasta poyaru
@Siddharthasid90
@Siddharthasid90 Ай бұрын
Arey SC ra ST lo kaadu😂😂
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
Enti bro No Madigalaku mosam cheyyatam teliadu. Porapatu paddavu
@satyamusn5666
@satyamusn5666 Ай бұрын
సోదరా ఎస్టీ వర్కికర్ణ కూడా రాష్ట్రాలు చేsసుకోవచ్చు అని తీర్పు ఇచ్చారు. చదవండి. ఎస్టీలలో కూడా వకే వర్గం లాభపడుతున్నారు. మీకు కూడా న్యాయం జరుగుతాది.
@Detective-Intelligence
@Detective-Intelligence Ай бұрын
Yes Dora's ruling is Heinous in the telangana state for 10 years and horrible Yes mandatory Krishna Madiga is true fighter for dividing Madiga caste Reservations from MALA caste people 💯 % Madiga caste people felt discrimination by MALA caste people. Truth also that MALA caste people not objected Madiga caste people to divide from mala caste peoples reservations. Lets hope that all dalits from deferred sections who is now a majority in india develop by defeating corrupt upper caste people who discriminating SC all categories and ST all categories It's good that Respected CM revanth atheist supporting all dalits caste categories in some way.
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,3 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 94 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН