పార్లమెంట్ లో కులాల కుంపటి.. మతం మంటలు రేపుతున్న నేతలు | Parliament | Story Board | Ntv

  Рет қаралды 42,734

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Пікірлер: 270
@maharajbvk8836
@maharajbvk8836 6 ай бұрын
ఆ కుల గణన లో ఇంకో ఆప్షన్ కూడా వుండాలి ఏ కులం వొద్దు అనే ఆప్షన్ , ఏ మతం వొద్దు అనే ఆప్షన్ కూడా వుండాలి , ఈ రెండు వొద్దు అనుకున్న వారికి ఒక ఆప్షన్ పెట్టాలి అదే భారతీయుడు (ఇండియన్) అనే ఆప్షన్ వుండాలి
@chaitanyasekhargandikota7051
@chaitanyasekhargandikota7051 6 ай бұрын
Super boss
@Lucky-vl2ic
@Lucky-vl2ic 6 ай бұрын
Share to everyone
@Narsing-j3l
@Narsing-j3l Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏
@kothabanuchandergoud946
@kothabanuchandergoud946 6 ай бұрын
కుల గనన ఆటే ప్రతి ఒక్కడి కులం ఏమిటో నమోదు చేయడం అన్నప్పుడు చేయ్యాలు అని కోరే సభ్యుల వివరాలు చెప్పాలి కదా? ఆయనే చెప్పనప్పుడు మిగితా వారిని అడిగే హక్కు ఎక్కడిది?
@anjareddy4366
@anjareddy4366 5 ай бұрын
కులగణన చేయాలని అడిగినప్పుడు అడిగిన వారు తనను ఏ కులములో ఉంచాలో ముందు చెప్పి కులగణన అవసరమేంటో ప్రతిపక్షం చెప్పాల్సింది జై భారత్ మాత.
@D.SathishSathish
@D.SathishSathish 5 ай бұрын
రాజకీయంలోకి మతాన్ని తీసుక తెచ్చింది బిజెపి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారు
@raghubalapyaram477
@raghubalapyaram477 5 ай бұрын
Maremi cheyyali khangadini pakishtan nettali
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 5 ай бұрын
ఇప్పటికైనా హిందువులు ఏకం కావాలి. జై హింద్
@lakshmil9427
@lakshmil9427 6 ай бұрын
రహుల్ గాంధీ కులాల గురించి మాట్లాడేతప్పుడు తన కులం ఏంటో చెప్పవలసిన అవసరం లేదా
@ashokbandapalli7464
@ashokbandapalli7464 5 ай бұрын
లేదు
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 5 ай бұрын
యే మతమో, యే కులామో తెలియని రాహుల్ కులగణన చేయాలని ఎలా పట్టుపడుతున్నాడు.. నేను హిందువునని గర్వంగా చెప్పుతున్నాను. మరి రాహుల్ ఏమి చెప్పగలడు.. జై శ్రీరామ్.. జై హనుమాన్
@kbr3672
@kbr3672 6 ай бұрын
జై సమాజ్వాదీ పార్టీ
@nareshdheshoju6192
@nareshdheshoju6192 5 ай бұрын
జనం కూడా అబద్ధాలు అయిన సరే కులం మతం గురించి మాట్లాడడమే కావాలి
@ganeshpk1944
@ganeshpk1944 5 ай бұрын
Jai modiji pm sir 🎉🎉🎉❤❤❤❤❤❤
@AA-fe7xe
@AA-fe7xe 6 ай бұрын
Anurag thakur sir super 👌👌👌
@bheemeshyadav5249
@bheemeshyadav5249 6 ай бұрын
జై బీజేపీ
@shyamraoandigashyamraoandi1124
@shyamraoandigashyamraoandi1124 6 ай бұрын
సభ్యులకులమేండోమందుచేప్పాలి. ఆతరువాతనే ప్రజలకులంగురించి adagali
@RameshjiMalthumkar
@RameshjiMalthumkar 5 ай бұрын
రాహుల్ కులం ఏందో రాహుల్ కె తెలియాలి అయన పక్కా రాహుల్ ఖాన్
@enjamurisrinivassrinivas4834
@enjamurisrinivassrinivas4834 6 ай бұрын
దేశా. ప్రజాలా. కులం. .అడిగినప్పుడు.. .ప్రతి. పక్ష.. నాయకుణ్ణి. .కులం. అదిగేతే.. తప్పటే
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 6 ай бұрын
Thappu lekapothee kulaa gananna endhuku cheyyadam ledhuu bjp..
@kirankumarbotsha5943
@kirankumarbotsha5943 5 ай бұрын
​@@venkataraojandrajupalli929వాడిని సమాధానం చెప్పి అప్పుడు అడగమను
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 5 ай бұрын
@@kirankumarbotsha5943 bro ade nennu atunna bjp ni Kula gananna cheyyamani cheppu nuvvu atunna
@kbr3672
@kbr3672 6 ай бұрын
జై అఖిలేషన్నా యాదవ్
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 6 ай бұрын
మోడల స్వాతంత్రం ఇదేశంలో ఓబీసీ sc st లకి స్వాతంత్రం రాలేదు
@bhaskarreddygaddam7975
@bhaskarreddygaddam7975 6 ай бұрын
We support RAHUL GANDHI🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gourishankarpalepu903
@gourishankarpalepu903 6 ай бұрын
Jai Rahul Gandhi 👍🏼👍🏼👍🏼💕💕💕💕💕
@Bellary-p8t
@Bellary-p8t 6 ай бұрын
ఠాకూర్ మాట్లాడేది నిజమే కదా
@bittu339
@bittu339 6 ай бұрын
"కులం" అన్నీ రాజకీయ పార్టీలకు కావాలి... "మతం" బీజేపీ కి కావాలి... కనుక బీజేపీ కి కులగణన భయం ....
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 6 ай бұрын
No caste, only merit
@maharajbvk8836
@maharajbvk8836 6 ай бұрын
100%
@Karthikkalyan028
@Karthikkalyan028 6 ай бұрын
Caste teesayandi...perilous chi..education and health should be free for all irrespective of caste and relogi
@rava106
@rava106 5 ай бұрын
Then remove caste Tell to your parents to give daughters to SC and ST are they ready then
@GangaramJillapelli
@GangaramJillapelli 6 ай бұрын
Rahulgandhi Super
@vrkrishnappa6258
@vrkrishnappa6258 6 ай бұрын
I am hindu i am Indian
@sudhakarkosuru6448
@sudhakarkosuru6448 5 ай бұрын
భారతదేశంలో ఉండేది మూడే మూడు కులాలు ఒకటి హిందూ కులం రెండూ క్రిస్టియన్ కులం ఒకటి ముస్లిం కులం ఇలా జరపాలి కులగనాల అంటే ఇవేకులగణాలంటే ఇవే ఎప్పుడు ఈ విధంగానే కులగణాలు జరగాలి
@gourishankarpalepu903
@gourishankarpalepu903 6 ай бұрын
The End of Modi
@vrkrishnappa6258
@vrkrishnappa6258 6 ай бұрын
2024_2047 BJP's party government targeting only
@vrkrishnappa6258
@vrkrishnappa6258 6 ай бұрын
Khan Grass party 75 years completed only mp election 100_99 not 543_99 this achieved only Rahul nehru now big happiness only and Rahul neharu pm post only daydreamer and all free scheme only given only voting and vote bank politics
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 6 ай бұрын
Alage ankunnaru emaindhi 🤣
@sugunv5415
@sugunv5415 6 ай бұрын
malli pakistan avvala
@vrkrishnappa6258
@vrkrishnappa6258 6 ай бұрын
2024_2047 ending time only NDA party write now date
@sudhakardharavath2337
@sudhakardharavath2337 6 ай бұрын
అధికార బలుపు
@jawaharparepally8247
@jawaharparepally8247 6 ай бұрын
Avunu 99 seets raghane Bhalupu periginddhi .
@Shavalbhasker
@Shavalbhasker 6 ай бұрын
99😂😂😂😂
@trendboxx6514
@trendboxx6514 5 ай бұрын
It's not 99/100 It's 99/543 😂😂😂
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 5 ай бұрын
11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు అందుకే బలుపు.
@harikagollu6775
@harikagollu6775 6 ай бұрын
IT IS A CONSPIRACY TO DIVIDE HINDUS.
@Merajallari
@Merajallari 6 ай бұрын
I support rahul
@sudhakarvaka7764
@sudhakarvaka7764 6 ай бұрын
Rahul divide hindhu, enjoy Rahul ,
@sreedevi8119
@sreedevi8119 5 ай бұрын
ఈ రాహుల్ ఖాన్ కు మూడింది. ఈ రాహుల్ మన భారత దేశానికి పట్టిన చీడ పురుగు.
@mdhussain9429
@mdhussain9429 6 ай бұрын
దేశ అభివృద్ధి కోసం గేలవాలి మతలు కులాలు పక్కన పేట్టి నిజయితి గా గేలవాలి. అయితే సమన్యాయ సమర్థవంతంగా పాలన అందించే కు ఏ పార్టీ ? ఓటరు గ్రహించాలి దేశం బావిషతు కోసం
@ratnajyothiparla2279
@ratnajyothiparla2279 5 ай бұрын
Excellent explanation and balanced
@farukh_shiyan
@farukh_shiyan 6 ай бұрын
Rip religion,cast based politics.
@VenkatesswraRao
@VenkatesswraRao 5 ай бұрын
Super. Msg. MeM🎉🎉
@ganeshpk1944
@ganeshpk1944 5 ай бұрын
Rahul Gandhi Congress ugravdhlu party 👹🍌🐾🍷🦠💥🧞🥁🥁🥁🥁🥁🥁
@sandeepnayak-sd4wv
@sandeepnayak-sd4wv 6 ай бұрын
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు. కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
@lazamab9707
@lazamab9707 5 ай бұрын
కులం మతం మీద చర్చా అంటే దేశం బలహీనం కావడానికి తొలి అడుగు
@madhualuvala9574
@madhualuvala9574 6 ай бұрын
బిజెపి నాయకులకు వ్యక్తిగతంగా కించపరచడమే తెలుసు కానీ డైరెక్ట్ సమాధానం చెప్పడం తెలియదు...Good Job Rahul Gandhi Garu
@adlagattaprakash7146
@adlagattaprakash7146 5 ай бұрын
Jai bharath Jai bjp Jai modi
@niranjangadda9964
@niranjangadda9964 5 ай бұрын
కులగనన చేస్తే ప్రజలతో పాటు mla, mp, రాజ్యసభ సభ్యులు ప్రధాని తో సహా అందరూ చెప్పాల్సిందే అంత మాత్రాన ప్రశ్న అడిగిన వారిని నీ కులమేంటిది అని అడగడం మనిషి లక్షణం కాదు
@doppabangari4572
@doppabangari4572 6 ай бұрын
Jai akhilesh yadav ji 😊
@ashokponugumatla4926
@ashokponugumatla4926 6 ай бұрын
మతం, కులం కుంపట్లు రేపి బీజేపీ అధికారం నిలుపుకోవాలి
@vanambhaskar7500
@vanambhaskar7500 6 ай бұрын
బీజేపీ కి అధికార బలుపు చాలా ఉండి దేశం లొ కుల గనన జరగాలి.. Why bjp fear
@mohdanwar291
@mohdanwar291 6 ай бұрын
Rahul great ledar
@venkataswamyreddy5221
@venkataswamyreddy5221 5 ай бұрын
You are very good and nice in by talking and acting through provocations by others🎉
@maharajbvk8836
@maharajbvk8836 6 ай бұрын
Rahul Gandhi Kula ganana చేయడం కరెక్ట్
@bhaskarreddygaddam7975
@bhaskarreddygaddam7975 6 ай бұрын
NDA KUTAMI MOST DANGEROUS TO DEMOCRACY 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinudodlla6617
@srinudodlla6617 5 ай бұрын
రాహుల్ అన్న ది ఏ మతం కూడా తెలీదు... వాళ్ళ నానమ్మ ఇందిరా ముస్లిం నీ పెళ్లి చేసుకుంది.. ఈయన నాన్నా క్రిస్టియన్ అయిన సోనియా నీ పెళ్లి చేసుకున్నాడు... మీరు చెప్పండి ఈయన ముస్లిం,క్రిస్టియన్,హిందూ వా అని 😂
@sridharayyapureddy1423
@sridharayyapureddy1423 5 ай бұрын
ముసల్మాన్
@mandalojuvenkatesh
@mandalojuvenkatesh 6 ай бұрын
55ఇయర్స్ రూలింగ్ చేసి ఒకే ఫ్యామిలీ కిత్న అబాడీ ఉతనా హాక్ అన్న రాహుల్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు..... p
@illasrinu8439
@illasrinu8439 Ай бұрын
ఈ బీజేపీ అధికారం వచ్చినప్పుడు నుంచి మత రాజకీయాలు కుల రాజకీయాలు దేశం ప్రశాంతత లేకుండా పోయింది
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 6 ай бұрын
ఠాగూర్ గానికి బలుపు చాలా
@RAHIMABEGUM-r1l
@RAHIMABEGUM-r1l 6 ай бұрын
Anurag Dumal name changed Anurag Tagore
@mandaravikumar5249
@mandaravikumar5249 6 ай бұрын
Lucha BJP
@rajeshYadav-hv9ow
@rajeshYadav-hv9ow 6 ай бұрын
Lucha DR Ambedkar Lucha rahul khan🗣🗣🗣
@kishorebabuch8866
@kishorebabuch8866 6 ай бұрын
Yes bro​@@rajeshYadav-hv9ow
@dreamboy52105
@dreamboy52105 6 ай бұрын
Jai rahul gandhi
@ramaprasadkv1
@ramaprasadkv1 6 ай бұрын
Once again Congress wants to divide India. Rahul is not pappu. He is working on it.
@vanambhaskar7500
@vanambhaskar7500 6 ай бұрын
బీజేపీ ఎందుకు బయపడుతోంది
@rava106
@rava106 5 ай бұрын
They cheated Voting System
@mandalojuvenkatesh
@mandalojuvenkatesh 6 ай бұрын
ప్యాకేజీ ఎంత అందినది కుల గనన కావాలి అన్నపుడు ఎవరి కులం మతం తెల్వడం తప్పు ఏమున్నది... అది చెప్పకుండా సొల్లు చెప్పడం ఎమిటీ...
@Karthikkalyan028
@Karthikkalyan028 6 ай бұрын
Kalam ganana jariginapoudu cheputsru pubkjc ka kaadu..Bahia Ganga Kalam adagadam neram
@chandu8927
@chandu8927 6 ай бұрын
రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన వుండాలి. గ్రేడ్ 1 ఉద్యోగస్తుల పిల్లలకు రిజర్వేషన్ లు కావాలా.
@pooliramesh4497
@pooliramesh4497 6 ай бұрын
Worst BJP (NDA)
@krishnagoud9889
@krishnagoud9889 6 ай бұрын
వేస్ట్ ఫెలో కాంగ్రెస్
@RakeshAvula-z1q
@RakeshAvula-z1q 6 ай бұрын
Jai akilesh yadav ❤❤❤
@nagendramalepati3412
@nagendramalepati3412 6 ай бұрын
మత మార్పిడి చట్టం తెచ్చి, విదేశీ సంస్థల నుండి నిధులు వచ్చినట్టు చూపి లక్షల కుటుంబాలను మత మార్పిడి చేసి మళ్ళీ మతం, కులం ఆధారంగా ఘనన చేసి కులాల మధ్య చిచ్చు రగల్చే దానికి ఈ రాహుల్ గాంధీ ప్రయత్నం, మణిపూర్ లో రెండు ట్రైబల్ జాతుల మధ్య వైరం కాంగ్రెస్ పార్టీదే ఇపుడు ఇదే లా భారత దేశం మొత్తం ఇలా చిచ్చు పెట్టే పథకం, మతం మార్పిడి చట్టం తెచ్చాక ఈ రిజర్వేషన్ లు ఎందుకు కొనసాగిస్తున్నారు, విపక్షాలు ఇప్పటికైనా మారితే ఈ పార్టీలు ఉంటాయి లేకపోతే గల్లంతు అవుతాయి, పప్పు అబ్బాయి దేశ ద్రోహి అని త్వరలోనే తెలుతుంది
@bssp815
@bssp815 6 ай бұрын
మతం ... కులం.. పేరు మీద.. భారత ప్రజలను.. పురిగొల్పటం.. ఇదే కషాయం పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం.
@sugunv5415
@sugunv5415 6 ай бұрын
kula puchi
@vengaladasunaresh
@vengaladasunaresh 5 ай бұрын
bss815 @ కళ్ళు చెవులు పని చేస్తున్నాయ రాహుల్ గాంధీ BJP లో ఎప్పుడు చేరాడు...
@maharajbvk8836
@maharajbvk8836 6 ай бұрын
నా మద్దతు రాహుల్ గాంధీ కి కుల గణన జరగాలి
@rava106
@rava106 5 ай бұрын
Worst Pm of India is Modi Worst FM of India is Nirmala Can you please include these names in GK
@anjaneyulukolipakaknr.3740
@anjaneyulukolipakaknr.3740 6 ай бұрын
కుల గణన కోరే రాహుల్ గాంధీ, తన కులం ఎందుకు చెప్పలేదు? ఏ కులం అని అడగటం తప్పు ఎలా అవుతుంది?
@omma_tricks
@omma_tricks 6 ай бұрын
Ne kulam endhi ra kuyya 😂😂😂
@omma_tricks
@omma_tricks 6 ай бұрын
Akkada adigey vadu kulam marina vadu telsa ..... Takur vadi wife dhi vadu takur lo ki vachinad
@MehaboobSheikh-p2y
@MehaboobSheikh-p2y 6 ай бұрын
Ni Nana avaru
@suribabu5471
@suribabu5471 6 ай бұрын
అక్కడ కులం చెప్పమని అడగలేదు ఏ కులం లో పుట్టాడో తెలియని వాడు రాహుల్ అని అనురాగ్ అంటున్నాడు సరిగా విను
@saikrish1144
@saikrish1144 6 ай бұрын
Rahul Gandhi Is Brahmin Himself Said Election but His Mother Sonia Gandhi Christian According to BJP Rahul Gandhi Grand Father Froz Gandhi Is Muslim Who Married Brahmin Indra Gandhi So According To BJP He is Muslim
@manojreddy9053
@manojreddy9053 6 ай бұрын
Jai modi❤
@Krishjoy-l
@Krishjoy-l 6 ай бұрын
పార్లమెంట్ విలువలను మంట కలుపుతున్న బిజెపి మళ్లీ ఒకసారి పార్లమెంటుకు పోకుండా చూడాలి ప్రజలు అప్పుడే వాళ్లకు గుణం వస్తది అధికార దాహంతో ప్రతిపక్ష నాయకుని అలా మాట్లాడొచ్చా 😮
@harikagollu6775
@harikagollu6775 6 ай бұрын
ప్రజల కులం టెలుసుకొవచుగాని రాహుల్గంధి కులం అడగకూడధా ?
@kiranteja7141
@kiranteja7141 6 ай бұрын
Valla intlo Inter caste marriage jarigai ani ,kavalani adigaru , Rajeev Gandhi caste yedhi aiythe Rahul dhi same caste avuthundhi
@benjaminshanigari5995
@benjaminshanigari5995 6 ай бұрын
Arey anurag nuv evadiki puttinav ra
@dayakarreddy7006
@dayakarreddy7006 6 ай бұрын
నువ్వు ఎవరికి పుట్టినవ్ మీ అమ్మ నీ అడుగుదు
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 6 ай бұрын
convert ayyi certificate vadthunnava
@GoodBoy-x5g
@GoodBoy-x5g 6 ай бұрын
నువ్వు ఎవడికి పుట్టవు రా ఉంగ
@sugunv5415
@sugunv5415 6 ай бұрын
nuvvu evadiki
@Itsgreatto72
@Itsgreatto72 6 ай бұрын
No to kongress family politics in this country...
@bhaskarreddygaddam7975
@bhaskarreddygaddam7975 6 ай бұрын
BJP doing false politics🙏🙏🙏🙏🙏🙏👍👍
@maharajbvk8836
@maharajbvk8836 6 ай бұрын
కుల గణన చేయాలి ఎందుకు అంటే మన దేశం లో ప్రజల అందరు పైకి ఎంత చెప్పు కొన్న కులం డబ్బు పరం గా ఓటు వేస్తాడు ఉద్యోగం కులం పరం గా వచ్చే రిజర్వేషన్ కూడా కావాలి కాబట్టి కుల గణన కావాలి
@rajenderreddy6219
@rajenderreddy6219 5 ай бұрын
అందరినీ హిందువులుగా ప్రకటిస్తే చాలు
@kunamneniMaheshchand64
@kunamneniMaheshchand64 6 ай бұрын
Anurag aslu Tagore kadu ,vedu wife de Tagore community
@JoeKing_777
@JoeKing_777 6 ай бұрын
He is Anurag thoomal
@nareshbabu8138
@nareshbabu8138 6 ай бұрын
Are modi neeku undhi raa...jai congress
@swamychetri1473
@swamychetri1473 6 ай бұрын
Kulalu avasaram ledu only development thats modi khangress affisement politics
@sinivasjajala1018
@sinivasjajala1018 6 ай бұрын
ముందు కులం గురించి మొదలు పెట్టిందే రాహుల్ పప్పు .మన తెలుగు మీడియా గురించి బ్రోకర్ మీడియా ఇంకోటి వేరేది వుండదు . ఒక పార్టీ కి కొమ్ము కాయడం మన తెలుగు మీడియా అలవాటు
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 6 ай бұрын
Nuvvu ashallu parliament meetings chushavva
@sureshpabbati1969
@sureshpabbati1969 6 ай бұрын
ఇది అంతా నీ సొంత వాగుడు. అందరి అభిప్రాయాలు కావు.
@ashoktaleda871
@ashoktaleda871 6 ай бұрын
Same to you also గోచి......
@Iluvmybharath
@Iluvmybharath 5 ай бұрын
సొంత వాగుడే రేపు అధిష్టానం చూస్తూ ఉండు
@gundavenkatapurnachandrara719
@gundavenkatapurnachandrara719 5 ай бұрын
Kulaganana adiginapudu kulam cheppavalasina avasaram vundi. Kulam servey chesinapudu cheppatam bhadyatha. Mantri garu adiginadantlo tappu ledu kada?
@Itsgreatto72
@Itsgreatto72 6 ай бұрын
Noooo to family politics in india....nooo to family business politics in india...Noooo to kongress political dynasties..... NOOO to family rule in india... NOOO to outsider rule in India.. NOOO plzzzzz...save india
@SURESHBABU-ek3qr
@SURESHBABU-ek3qr 6 ай бұрын
Bjp is wrong
@praneethkandula350
@praneethkandula350 6 ай бұрын
Next pm Rahul Gandhi
@manojraoagnihothram7750
@manojraoagnihothram7750 6 ай бұрын
Rahul wants to divide Hindus caste wise for vote bank politics
@sandhyasandy5631
@sandhyasandy5631 6 ай бұрын
This doesn't look like indian parliament 😂...
@tyrionlannister6847
@tyrionlannister6847 6 ай бұрын
It never did
@manojreddy9053
@manojreddy9053 6 ай бұрын
Anurag correct
@ramu2694
@ramu2694 6 ай бұрын
Congress power lok ivastundi 2029
@Itsgreatto72
@Itsgreatto72 6 ай бұрын
Pappu ki power eyyalani unda...mee intlo pappu lanti person pudutey meeku Okey na....real ga matladu
@venkataswamyreddy5221
@venkataswamyreddy5221 5 ай бұрын
Rahul speed is very high would be chance to skid
@kbr3672
@kbr3672 6 ай бұрын
జై pdA
@bairevasu3205
@bairevasu3205 6 ай бұрын
ఒక్క విషయం అయితే అర్థం అయిపోతుంది దేశ రాజకీయాల్లో మళ్లీ 25 30 సంవత్సరాల తర్వాత కుల రాజకీయాలు రాబోతున్నాయి😢😢😢😢 కేవలం ఏ కుల రాజకీయంలో సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి రాహుల్ గాంధీని పప్పు పప్పు అంటారు కానీ వాడు పప్పు కాదు ప్రమాదకారి కులగణన చేయాలి హిందువుల ఐక్యత దెబ్బ తీయాలి తద్వారా దేశంలో అశాంతి రాగాలు హిందువులు ఒకటి కాదని భావాలు ఎందుకు ప్రజల్లోనే రావాలి అది కాంగ్రెస్ విజయం సాధిస్తే ఈ విషయంలో కచ్చితంగా దేశం ఒక అర్థం యుద్ధాన్ని చూస్తుంది
@abrahamofficial111
@abrahamofficial111 6 ай бұрын
Very nice news thanks to stand people
@swamychetri1473
@swamychetri1473 6 ай бұрын
Kulalu endhira development kavali only bjp can do that Rahul khan telling lies in every state
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 5 ай бұрын
ఎన్నికల్లో నోటా బటన్ ఉంది ఎందుకు పోటీలో ఉన్నవారు నచ్చని ఉంటారు. అలాగే కులం నచ్చని వారు ఉంటారు కులగణణ చేపట్టి కులం , కులం వద్దు అనే అంశాన్ని చేర్చి కులాలు కులగణణ జరగాలి.
@Vinay-e9t2q
@Vinay-e9t2q 6 ай бұрын
Yes, kula ganana jaragali... 1st Rahul gandi kulam tho start cheyali...
@sharath7752
@sharath7752 6 ай бұрын
Rahul hope of the indian Democracy
@rajkumarjadhav7648
@rajkumarjadhav7648 5 ай бұрын
A కులం అని అడగడం లో తప్పేం వుంది వాళ్ళు కుల గణన చేయాలి అంటున్నారు అంటే కులాల గురించి అడగడమే కదా ఇ పప్పు గానికి ఏ కులమో చెప్పడానికి ఎం అయింది తన కులం ఏంటో చెప్పాలి నిజంగా రాహుల్ గాంధీ కులం ఏంటో ఎవరికి తెలీదు
@Seenuarya-wl4yb
@Seenuarya-wl4yb 6 ай бұрын
Louda bjp jai Rahul Gandhi
@illasrinu8439
@illasrinu8439 6 ай бұрын
ఇది అధికారం బలుపు కాకపోతే ఇంకేమంటారు మాకు ఏ కులం వద్దు మనుషులందరూ సమానమే మాకు ఏ అల్లరి లేకుండా సమానంగా బతికే అవకాశాలు ఇవ్వండి రా నాయనా మందరమే సమానమే మీరే వేరు చేస్తున్నారు ఇలాంటి నీచమైన ప్రభుత్వలో ఉన్నందుకు మా చెప్పుతో మామ కొట్టుకోవాలి
@sathibabu2175
@sathibabu2175 6 ай бұрын
రాహుల్ kan😂😂
@farooqhymad7
@farooqhymad7 6 ай бұрын
పాత శాసనసభైన కొత్త శాసనసభైన ప్రతినిధుల నీతి మారిందా కులాల మతాలపై వాదించేందుకు ఈ పలా రాతి గృహాలు దేనికి గొర్రె జాతి ప్రతినిధులకు మీ జ్ఞానబోధ దేనికి ఏ దేశచరిత్ర నేర్పుతుంది పచ్చని పాఠం ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామ బాణం ఆపిందా? రావణ కష్టం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం ఏ శాసనసభ అయితేనేమి రాజకీయ మొత్తం శవాలపై పేలాలేరుకునేదే మతాల కులాలపై కుంపటి రగిలించేదే
@Naarieg
@Naarieg Ай бұрын
రాహుల్ ముందు ఎవరో చెప్పాలి అని మీరు ఎందుకు చెప్పడం లేదు? మీరు రాహుల్ కి మద్దత్తు ఇస్తున్నారు
@NarsaiahNarsapelly
@NarsaiahNarsapelly 6 ай бұрын
Adige atanu a kulamo cheppai mundu
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
9 PM  | ETV Telugu News | 1st February "2025
21:27
ETV Andhra Pradesh
Рет қаралды 152 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН