ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా సంపూర్ణంగా చెప్పారు. 🙏 శ్రీ మాత్రే నమః.
@vanikrishna426210 ай бұрын
కౄర నక్షత్రాలు నాలుగు రకాల నక్షత్రాలు అవి ఆశ్లేష,మఖ, జ్యేష్ట , ఆరుద్ర ఇవి చాలా కౄర నక్షత్రాలు వీటితో పోల్చుకుంటే మూలా నక్షత్రం చాలా చాలా మంచి నక్షత్రం ఇది ఉగ్ర నక్షత్రం అయినా కూడా అన్ని పనులను ఈ నక్షత్రంలోనే చేస్తారు ఉగ్ర నక్షత్రం లో ఈ మూలా నక్షత్రం చాలా మంచిది ఇది చాలా గొప్ప నక్షత్రం