Surya Tilak : అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది.. | Weekly Show With GS

  Рет қаралды 83,977

BBC News Telugu

BBC News Telugu

3 ай бұрын

శ్రీరామ నవమి రోజున అయోధ్య రామమందిరంలోని రాముడి విగ్రహం నుదుటన సూర్యకిరణాలు పడేలా చేయడం వెనుక సైన్స్ ఉందా? అయోధ్య రాముడి సూర్య తిలకంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
#suryatilak #ayodhya #weeklyshowwithgs #ramnavami #ayodhyarammandir
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 595
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 3 ай бұрын
అప్పుడు అరసవిల్లి, కోణార్క్ అలా కట్టారు కాబట్టే ఇప్పటికి చెప్పుకుంటున్నాం మన అర్కిటెక్చర్ చాలా గొప్పది. నలంద లాంటివి నాశనం చేసి మేమే గొప్ప అని చెప్పుకునే దేశాలకి ఓ వంద సంవంత్సరాలు తర్వాత ఇది కూడా గొప్పగా కన్పించచ్చు. ఏం సైన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే కోణార్క్లో వాడినది సైన్స్ నే. రేపు మీ దేశంలో దేనిలో సరిలేదు అనుకుండా ఇలాంటివి ఉండాలి. అది సైన్స్ కావచ్చు ఆ అద్భుతం సెల్ లోనే కోట్ల మంది చూడటానికి ఎంతో బాగుంది. మతాలు, విశ్వాసాలు అనేవి ఎంత సైన్స్ పెరిగిన ఎలాంటి వారు ఎన్ని చెప్పినా పోవు
@user-os1li3mv8n
@user-os1li3mv8n 3 ай бұрын
Exactly edi comment petaraniki vecha first me comment kanapadindi tight slap super ga echaru
@nageshkoudekar3947
@nageshkoudekar3947 3 ай бұрын
Yes👏 correct
@HARSHAMS001
@HARSHAMS001 3 ай бұрын
హిందూ పురాణ Archtecture తో పాలిస్తే ఇవి జుజుబి...🥱. జై శ్రీ రామ్ 💓
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
Manaku apptlone pushkapa vimaanaalu,atom Bob lu,nuclear wepons,Anni unde,kaani ippudu levu??? British vaallu dobbukupoyaaru
@villans9879
@villans9879 3 ай бұрын
Yes oksare India & combodia temples chuste telustadi watch PRAVEENMOHAN Sir Videos you can get idea
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 ай бұрын
ఏముంది గర్వకారణం..2 వ...అత్యధికజనాభా కల్గిన దేశం..ఒక్క ఆవిష్కరణ కూడా....లేదు....
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
పురాణాలలో ఆర్కిటెక్చర్ లేదు,,.... ఆర్కిటెక్చర్ బౌద్ధం నుండి మొదలు అయింది..
@HARSHAMS001
@HARSHAMS001 3 ай бұрын
@@arunkumar-ee1ud దానికి కారణం దైవం కాదు. మనం ✅
@ChanduChandu-hs9re
@ChanduChandu-hs9re 3 ай бұрын
ఇంతకీ ఇప్పుడు ఈ విషయాన్ని వ్యతిరేకించే భక్తులు bbc భక్తుల ..?😅😅
@naveencherupalli
@naveencherupalli 3 ай бұрын
Nuv navvakura kukka 😂😂
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
Gorre batkhulu..vallega bbc mogga kudichedi
@Darasecular
@Darasecular 3 ай бұрын
బీబీసీ భక్తులు ఉండరు నిజం తెలుసుకునే వాళ్ళు ఉంటారు,, it's physics
@Cr-Reddy99..
@Cr-Reddy99.. 3 ай бұрын
😅
@suryakumari8424
@suryakumari8424 3 ай бұрын
Ha వీళ్ళ పని హిందూమతాన్ని అల్లరి చెయ్యడమే
@keshavakv4712
@keshavakv4712 3 ай бұрын
రామ్మోహన్ గారు తెలుగులో అంత మంచి వ్యాఖ్యానం చేసుకుంటూ ప్రారంభ దశలో వార్తలు ప్రారంభం చేసే ముందు హలో వెల్కమ్ అని ఆంగ్లంలో చెప్పే కంటే తెలుగులో సుస్వాగతం అని ఇంకా విశేషంగా చెప్పొచ్చు కదా ఇంకో విషయం ముందుగా హెడ్ లైన్స్ అని కూడా అంటారు అలా అనకండి దయచేసి మీయొక్క ఛానల్ కి ఇంకా సంపూర్ణత చేకూరాలి అంటే ప్రధాన అంశాలు ముఖ్య విషయాలు అని అనటం బహు ముదావహంగా ఉంటుంది గమనించండి అవకాశం ఉంటే ఆచరించండి
@MiGodavariabbai1989
@MiGodavariabbai1989 3 ай бұрын
ఇప్పుడు ఈ వీడియో చూశాక నాకనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు సైన్స్ కన్నా అప్పుడు సనాతన మే గొప్పదని ఒప్పుకున్నట్టు ఉంది
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 3 ай бұрын
ఇందులో మతం గొప్పతనం ఏమి లేదు, అది కేవలం శిల్పులు, నిర్మాణ నిపుణులు గొప్పతనమే❤❤❤
@johncheerla
@johncheerla 3 ай бұрын
All credit goes to Science Inventions, Jai Ho Physics,
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
12 hundred years back ellora caves lo same technique use chesaru appudu em science undira
@Darasecular
@Darasecular 3 ай бұрын
Physics 👍👍
@rajuvisakula560
@rajuvisakula560 3 ай бұрын
Antey devudu Maya na ni yabba erripuka
@a2zrajeev
@a2zrajeev 3 ай бұрын
💯👍
@srinusanapathi3365
@srinusanapathi3365 3 ай бұрын
గొర్రెలకు జై హో 😜😜😜
@TirupatiraoNuka
@TirupatiraoNuka 3 ай бұрын
ఇప్పుడు బీబీసీ కి ఉన్న నొప్పి ఏంటి.సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి దానిమీద ఏకగ్రత్త పెట్టండి.
@india2190
@india2190 3 ай бұрын
మేమందరం చదువుకున్న గొప్ప మేధావులం విజ్ఞానం అన వేర్రవీగుతున్న వీళ్ళందరూ ఎన్నో రకరకాలుగా టెక్నాలజీలు ఉపయోగించి సూర్యకిరణాలు రాముని నుదుటిపై పడే విధముగా రూపుదిద్దారు కానీ చదువు లేకుండా కొన్ని వేల సంవత్సరముల క్రితమే అనేక దేవాలయాలలో సూర్యుడు ఉదయించిన గాని సూర్యకిరణాలు నేరుగా విగ్రహం మీద పడే విధంగా మన పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు చాలా ఉన్నాయి వాళ్లతో పోలిస్తే వీళ్లు ఎంత సముద్రంలో నీటి బిందువు లాంటివాళ్ళు టెక్నాలజీ అని చెప్పి అడ్డదొడ్డులుగా సూర్యకిరణాలు తీసుకొని వచ్చి విగ్రహం పై పడేవిధంగా అమర్చారు కానీ మన పూర్వీకులు చదువు లేకపోయినా ఎక్కడి నుంచి పడుతున్నాయో కూడా తెలియకుండా అంత గొప్ప పరిజ్ఞానంతో నిర్మించారు దేవాలయాలని వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప మీరే చెప్పండి
@nageshkoudekar3947
@nageshkoudekar3947 3 ай бұрын
Yes👏 super
@nandankr8635
@nandankr8635 3 ай бұрын
మీరు అన్నది 100%నిజం👍
@prabhu741181
@prabhu741181 3 ай бұрын
వారు తప్పు చెయ్యలేదు. అతి తెలివి తేటలు ప్రదర్శించకండి
@kvenkataramarao2414
@kvenkataramarao2414 3 ай бұрын
ఎంత ఆధునిక అయిన దేవుడు ఉపయోగిస్తే అది మంచిదే జరుగుతుంది❤❤
@Darasecular
@Darasecular 3 ай бұрын
దేవుడు లేడు ఏమి లేడు
@rk37780
@rk37780 3 ай бұрын
అరసవెల్లి లో సూర్య కిరణాలు పడినట్లు ఇక్కడ కూడా పడేలా గుడి కట్టారనే అనుకున్నానే 🙆‍♀️🙆‍♀️🙆‍♀️ఎంతైనా అప్పటి రోజులే వేరు.. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైనా use ఉందా.. దేవుడిని దేవుడిలా నేచురల్ గా ఉంచండి చాలు 🤗
@praveenkarka2432
@praveenkarka2432 3 ай бұрын
ఇలా చేయడం వల్ల ఏమైనా నష్టం, కష్టం వచ్చిందా
@srinivasaraoadari434
@srinivasaraoadari434 3 ай бұрын
భూమిని భూగోళం అని చెప్పడంలోనే సైన్సు ఉంది మిగిలిన మత గ్రంధాల్లో అట్లా లేదు అలాంటప్పుడు సైన్స్ను వాడడంలో తప్ప ఏముంది అంతెందుకు ప్రతి దేవాలయము ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ మరి అది సైన్స్ కదా
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 3 ай бұрын
బీబీసీ మాత్రం హిందూ మాటలు విశ్వాసలని దెబ్బతీయాలి అనేదే అంతిమ ప్రయత్నం
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
Science ni vaadukuni sun rays ni divert chesaru .indhulo viswasam ekkada undi science unnadhi.
@girijaprasadduggaraju6321
@girijaprasadduggaraju6321 3 ай бұрын
@@prakashmalyala3632 arasavelli temple construction lo sun rays direct padataye, ante vallu manchiga science use chesaru kada according to your logic. This means we lost good glory long back.
@kotlaparanitha
@kotlaparanitha 3 ай бұрын
Nilati edhavallu unnaru kabati Ella ayindhi india
@chinnamsrinivasarao3632
@chinnamsrinivasarao3632 3 ай бұрын
విశ్వాసానికి సైన్స్ కి సంబంధం....... అవినాభావ సంబంధం . కోట్ల మంది భక్తుల ఆశయాలకు అనుగుణంగా ఆనంద పరచడానికి సైన్స్ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే వుంటుంది.jaibarath...జై శ్రీరామ్.
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
@@chinnamsrinivasarao3632 నిజానికి సైన్స్ కి సంబంధం ఉండాలి,విశ్వాసం విశ్వాసం లాగానే ఉండాli
@raajajagan
@raajajagan 3 ай бұрын
Modi won’t praise the science , only promotes andh bhakthi magic
@narragopichand3166
@narragopichand3166 3 ай бұрын
మీ ఎనాలిసిస్ బాగుంది.
@sekharj4726
@sekharj4726 3 ай бұрын
⚛️సైన్స్ దిద్దిన - శాస్త్రీయ తిలకం⚛️
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
మనుషులు దిద్దారు. అందులోని వారు భక్తులు/నాస్తికులు ఎవరైనా కావచ్చును. సైన్స్ కూడా మనుషులే కదా కనుగొన్నారు
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
7th century లోనే ఎల్లోరా గుహలలో బుద్దుడు ముఖారవిందం మీధ సూర్య కిరణాలు పడేలా చేశారు ఆధి గొప్పతనం,..అంటే...కానీ మన పెధాని పెంకుడు వేరేలా ఉంది.
@Ravi_D_Teja
@Ravi_D_Teja 3 ай бұрын
Nuvvu kuda. Appude puttalsindhi😂😂😂
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
@@Ravi_D_Teja మన బతుకులు ఇంతే
@prakashmalyala3632
@prakashmalyala3632 3 ай бұрын
@@Ravi_D_Teja నువ్వు ఇప్పుడు పుట్టి పీకింది ఎం లేదు గా
@Ravi_D_Teja
@Ravi_D_Teja 3 ай бұрын
@@prakashmalyala3632 nee bathuku anthe...nadl Bane undi
@Ravi_D_Teja
@Ravi_D_Teja 3 ай бұрын
@@prakashmalyala3632 nenu pikaka poyna...Edo okati chese vadi midha...nilaga comments pettyanu
@tyagaraj4812
@tyagaraj4812 2 ай бұрын
🙏 ఏదేమైనా వేదవిజ్ఞానం అందుకోలేకపోయిందనడానికి నిదర్శనం ఈ విషయం నిర్వివాదాంశం. అప్రస్తుతం. ప్రస్తుత సైన్స్ వేదాన్ని వదలి విజ్ఞానాన్ని పట్టుకోవడమంటే ఇదేనేమో లేదంటే మరో శ్రీకాకుళం అరసవల్లి దేవాలయం మరియు ఇతరత్రా సూర్యనారాయణ దేవళం లా ఉండేదేమో. ఏదేమైనా సైన్స్ రామునికి నుదుటి తిలకం అయినందుకు గర్విద్దాం సైంటిస్టులకు నమస్కారం అందుకున్న అయోధ్యబాలరాముని చరణాలకు ఆనందపులకాంకితభాష్పాబివందనములు. జయహో భరతమాత భార్గవరామా జయం. కావాలి ఆశీర్వాదం రావాలి రామరాజ్య విలువలు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహనుమాన్ 🌍🇮🇳🚩🕉🌹🙏
@zenithkarthi5805
@zenithkarthi5805 3 ай бұрын
మన పూర్వీకులు మహా జ్ఞానులు,వాళ్ళు గ్రంధాల రూపంలో భద్రపరిచిన వాటినీ, మన కళలను ఎక్కడినుండో వచ్చిన "మరకలు" నాశనం చేసారు,తరువాత "ఇంగ్లీష్ కుక్కలు" వచ్చి సంపదను కొల్లగొట్టారు. ఈ రెండు జాతుల వల్ల భారత దేశం అపారంగా నష్టపోయింది. ఆ రాక్షస జాతుల సంతతి ఇంకా కొంత ఈ దేశం లో మిగిలి ఉన్నారు,వారి వల్ల ఈ దేశ పరువు అభద్రత లో ఉంది. కావున ఇంకొన్నాళ్ళకి పూర్తిగా తుడిచిపెట్టడం తథ్యం. ఇక సూర్యకిరణాలు తిలకం దిద్దాలి అనేది నమ్మకం,దాని వెనకాల ఎలాంటి మేధోశక్తి ఉన్న అది భగవంతుని ఫలమే.
@naravara1434
@naravara1434 3 ай бұрын
మరకాల్ని, ఇంగ్లీష్ వాళ్ళని బ్రహ్మా దేవుడు సృష్టించాడు. వాళ్ళ తల రాతను అలా రాశాడు. ఏం చేస్తాం మనల్ని, వాళ్ళని కూడా బ్రహ్మే సృష్టించాడు.
@zenithkarthi5805
@zenithkarthi5805 3 ай бұрын
@@naravara1434 అవును, ఈ దుష్ట సంహారానికి మరో విష్ణు అవతారం లేకపోలేదు, అందుకే కొంత కాలానికి తిడిచిపెట్టడం తథ్యం అన్నాను.
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 ай бұрын
బ్రమ లో....బ్రతుకు..అదే....సనాతనం...
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 ай бұрын
​@@naravara1434బ్రమ లో బ్రతికే వారికి అర్థం అయ్యేలా చెప్పారు...
@zenithkarthi5805
@zenithkarthi5805 3 ай бұрын
@@arunkumar-ee1ud అరేయ్ నీకు నచ్చిన ధర్మాన్ని పాటించు రా ఎవరూ కాదనరు. సనాతనం గురించి మాట్లాడే అంత నీకు లేదు కానీ భారత దేశ ద్రోహి లా ఆలోచించకు. పక్కోడిది నచ్చింది కదా ఐతే వెళ్ళీ ........
@kondurushiva8403
@kondurushiva8403 3 ай бұрын
సనాతన ధర్మం అంటేనే సైన్స్ అని ఇ ముర్కులకి అప్పుడు అర్ధం అవుతుందో. Proud to be born as a Hindu 🚩 Jai shri Rama Jai shri Krishna Har har mahadev🔱
@anandd5586
@anandd5586 3 ай бұрын
వీళ్ళకి అర్థం కావడం లేదు ఆవు పెడ నుండి తీసిన ఆక్సిజన్ వాళ్ళనే అందరం బ్రతుకుతున్నారు అని.
@mohdafsar9445
@mohdafsar9445 3 ай бұрын
సైన్స్ అంటే అర్ధం తెలుసా.....?
@anandd5586
@anandd5586 3 ай бұрын
@@kondurushiva8403 సనాతన ధర్మంలో సైన్స్ ఫ్లాట్ ఎర్త్ తీయొరి రెండు మూర్ఖత్వమే.
@kondurushiva8403
@kondurushiva8403 3 ай бұрын
@@anandd5586 సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసు గొర్రె బిడ్డ . ఇ ప్రపంచం అత్యంత పెద్ద సన్ లెబ్రోట్రీ యూరప్ లో ఉంది (CERN SWEZERLAND) అక్కడ లోబి లోకి నెలువెత్తు మహా శివుడి నటరాజ్ రూపం లో ఉన్న విగ్రహం ఉంటుంది. శాస్త్రవేత్తల నమ్ముతున్నారు ఇ విశ్వం పుట్టుక శివుడి తండవడం నుండి అని. అయినా మీకు అర్థం కాదు . సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సమయం పల్లెటూరు లో వుండే శాస్త్రి గారు పంచాంగం చూసి చెప్తారు. శాస్త్రి గారు చెప్పిన దానికి నాసా (nasa ) శాస్త్రవేత్తలు చెప్పిన దానికి ఒక్క నిమిషమైన తేడా ఎప్పుడైనా నువ్వు గమనిచవ ఇది సైన్స్ కదా ? ఇలా చాపుకుంట పోతే ఎన్నో రెఫ్ఫ్రెన్స్ ఇస్త నీకు. అయినా మీకు అర్థం కాదు ఎందుకు అనగా పిచివాడికి పిచ్చి వుంది అని అలా అర్థం కాదో ముర్కులకి కూడా వాళ్ళు ముర్కుడు అర్థం కాకపోవడం ఇక్కడ విశేషం.
@kondurushiva8403
@kondurushiva8403 3 ай бұрын
@@anandd5586 సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసు గొర్రె బిడ్డ. ప్రపంచంలో అత్యంత పెద్ద సన్ లాబ్రోట్రీ (CERN SWEZERLAND) లో ఉంది. లాబ్రోట్రీకి వెళ్ళగా మెయిన్ లాబీలో నిలువేత్తు శివుడి నటరాజ విగ్రహం ఉంటుంది శాస్త్రవేత్తలు నమ్ముతారు ఇ ప్రపంచ ఏర్పడింది శివుడి తాండవం నుండి అని. అయినా మీకు అర్థం కాదు. సూర్య మరియు చంద్ర గ్రహణం సమయం లో మారుమూల గ్రమం లో ఉండే శాస్త్రి గారు పంచాంగం చూసి చెప్పిన టైమ్ కి మరియు నాసా అబ్సెవర్వెట్టి (Nasa Observatory) టైమ్ కి కనీసం ఒక్క నిమిషయం ఎప్పుడైనా అటు ఇటూ అయినా అయ్యిందా ? ఇది సైన్స్ కదా? ఇలా చెప్పుకుంటూ పొతే నీకు వెయ్యి రెఫ్ఫ్రన్స్ ఇస్తా పిచ్చి వాడికి వాడికి పిచ్చి ఉంది అని అలా అర్థం కాదో ముర్కుడికి కూడా వాడు ముర్కుడని అర్థం కాకపోవడం ఇక్కడ విశేషం.
@ch.sireesha8551
@ch.sireesha8551 3 ай бұрын
స్థలం ఇచ్చింది కోర్టు, గుడి, మసీద్, చర్చ్ లను కట్టింది కూలి వాళ్ళు, రాయిని విగ్రహం గా చెక్కింది, తెలుగోడు విగ్రహానికి gold ఇచ్చింది మనిషి , చివరికి సూర్యుని వెలుగు పడే లాగా చేసింది కూడా మనిషే... ఇంత చిన్న logic అర్థం కావట్లేదు 😢😢😢😢 so sad humans
@Darasecular
@Darasecular 3 ай бұрын
👍👍physics
@ravikanth143
@ravikanth143 3 ай бұрын
Enduku intha edupu neku hindus paina
@ravikanth143
@ravikanth143 3 ай бұрын
Nuvu okka paisa ivvaledhu kadha, intha enduku edustunav
@rambhupalreddy3911
@rambhupalreddy3911 3 ай бұрын
E comment chesindi oka human. 😂
@venuchilakapati8680
@venuchilakapati8680 3 ай бұрын
Neeku noppemite
@kjesu2715
@kjesu2715 3 ай бұрын
అదంతా నీ బాధ లానే ఉంది బాబాయ్... నీ ఛానెల్ ఒక క్రిస్టియన్ ఛానెల్... ఒక పరాయి దేశపు ఛానెల్... ఈర్ష్య అసూయల ఛానెల్...
@iamvishal5258
@iamvishal5258 3 ай бұрын
Question ki answer lenapudu, diversion chestharu😂
@vijaymallepula4640
@vijaymallepula4640 3 ай бұрын
అందుకే ఏ చానల్ దీనికి విష్లేషణ ఇవ్వలేదు. ఈర్ష్య, అసూయ అన్నపదం ఎందుకు?
@sekharj4726
@sekharj4726 3 ай бұрын
Good explanation sir🎉
@patlollavardhanvardhan7157
@patlollavardhanvardhan7157 3 ай бұрын
హిందువులను నీ మాటలతో విడగొట్టే ప్రయత్నం చేయకు జైహింద్ జై భారత్ వందేమాతరం
@fortvshows5472
@fortvshows5472 3 ай бұрын
అబ్బా ఇప్పుడు ఎదో పెద్ద పూసుకొని తిరుగుతున్నటు మాల మాదిగ కమ్మ కాపు బలిజ రెడ్డి వైష్ణవులు సైవులు లింగయ్యత్ లు షిరిడి కి పోకు, మాంసం తినకు ఇంకా చాలా ఉన్నాయి.......
@gdraghavarao
@gdraghavarao 3 ай бұрын
వీడు జీసస్ ఎవరికీ పుట్టాడో ఒక వీడియో చెయ్యాలి
@vijaymallepula4640
@vijaymallepula4640 3 ай бұрын
నీలాటి వెధవల వల్లే, మత ఘర్షణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు అందరమూ అన్నీ పండుగలు సామరస్యంగా, సంతోషంగా జరుపుకునేవాళ్ళం. ఇప్పుడు రాజకీయ ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి నీ లాంటివాళ్ళూ రావటం వల్లే మన దేశం ప్రశాంతత కోల్పోయింది.
@mandalojuchakradharrao6394
@mandalojuchakradharrao6394 3 ай бұрын
ఏకాలంలో ఉన్న టెక్నలజీని ఆ కాలంలో వాడి హిందూదేవాలయాల నిర్మాణం చేసినారు అందులో ఆక్షేపణ ఏమిలేదు అసలు హందూధర్మమే సైన్సు కు దగ్గరగా ఉంటుందన్న విషయం మీరు గ్రహసైమంచిది
@bhesthapnarendhar6359
@bhesthapnarendhar6359 3 ай бұрын
గుడ్ వీడియో గుడ్ మెసేజ్
@Dhanunjay_patel
@Dhanunjay_patel 3 ай бұрын
Jai Shri ram జై శ్రీ రామ్ 🕉️🚩🙏
@santhoshkumar7912
@santhoshkumar7912 3 ай бұрын
Correct caption
@janijani2597
@janijani2597 3 ай бұрын
Good information sir
@kavallasuresh9478
@kavallasuresh9478 3 ай бұрын
మంచి టైటిల్ పెట్టారు సార్ 🙏
@MrVenky64
@MrVenky64 3 ай бұрын
మన సైంటిస్టులు ప్రతిభ గుళ్ళల్లో అద్దాలు, పైపుల ఏర్పాటుకే పరిమితం చేసిన గొప్ప దేశం భారత దేశం. ప్రపంచం సూపర్ కంప్యూటర్, వేగవంతమైన చిప్ తయారీలో, స్టెం సెల్ పరిశోధనల్లో నిమగ్నమై ఉంటే మనం అద్దాలు, పైపుల దగ్గరే ఆగిపోయాం.
@jnp1233
@jnp1233 3 ай бұрын
కారణం????????
@prasadpv9319
@prasadpv9319 3 ай бұрын
Emi nuvvu thayaru cheyyyachu ga. Nuvvu matram sodi ke parimitam ayyavu
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
ఆగిపోయారని ఎవరన్నారు? ఇస్రో చాలా విజయాలు సాధిస్తోంది. సీడాక్ చాలా విజయాలు సాధిస్తోంది. ఏడుపు కామెంట్స్ మానేసి మనం ఏం చేయగలమో అది చేద్దాం.
@sureshrajuisukapallirgvmygod
@sureshrajuisukapallirgvmygod 3 ай бұрын
Super news tq
@chetanpramod5420
@chetanpramod5420 3 ай бұрын
Thank you man
@anapple8224
@anapple8224 3 ай бұрын
పెరిస్కోప్ method
@maheshav3562
@maheshav3562 3 ай бұрын
Yess
@battumohanrao4213
@battumohanrao4213 3 ай бұрын
Your last question is beautiful
@madhubandaru5727
@madhubandaru5727 3 ай бұрын
సైన్స్ నుండి విశ్వాసం పుట్టలేదు బ్రో విశ్వాసం నుండి సైన్స్ పుట్టింది ❤❤❤
@ravitejasurisetty162
@ravitejasurisetty162 3 ай бұрын
Adi neku ela telusu bro
@eandtfacts
@eandtfacts 3 ай бұрын
Bhakti anedi just namakam maatrame namaalu maripotu vuntai anduke iee Matha marpidulu kani science alaa kadu proof adugutundi ni namakam nijamaa ani
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 3 ай бұрын
abbaaa 2ab ekkadanudi puttindi
@user-xy2ge2fw8t
@user-xy2ge2fw8t 3 ай бұрын
BBc Britishers media always anti for India
@saikrishna4869
@saikrishna4869 3 ай бұрын
Yentra nee baadha. Yemantav ipudu direct ga suryude kindaki digi vachi temple loki duredu antava yendhi. Gorre nayala
@rajeshinterpretations
@rajeshinterpretations 3 ай бұрын
Whatever the arguments are, that event is very interesting to see.
@venkateswarlub7262
@venkateswarlub7262 3 ай бұрын
Well explained
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 3 ай бұрын
Excellent
@dwarakanath1527
@dwarakanath1527 3 ай бұрын
Sir, Please visit Sri Chhaya Someswara Swamy temple at Nalgonda, Telangana where the shadow of moola virat will reflect. Without pipes Of course
@Beahuman123
@Beahuman123 3 ай бұрын
Science and blind beliefs can never go together…. But some people want to mix both of them
@zadduvenkateshreddy3528
@zadduvenkateshreddy3528 3 ай бұрын
❤❤
@surya9293
@surya9293 3 ай бұрын
Anna nuvuu super
@mallampatiadiseshagirirao9885
@mallampatiadiseshagirirao9885 3 ай бұрын
At least you have agreed the old and golden truth of our past architecture
@ThePK.2708
@ThePK.2708 3 ай бұрын
Exact analysis
@anveshnaik7902
@anveshnaik7902 3 ай бұрын
Yes sir your the the grate explaner..
@india2190
@india2190 3 ай бұрын
All of us are educated great intellectuals who are spreading knowledge, they have used many different technologies to make the sun rays fall on Rama's forehead, but without education, there are many temples built by our ancestors in such a way that the sun rose or the sun rays fell directly on the idol. It is called technology and they have brought the sun's rays in cross-bars and arranged them to fall on the idol, but even if our ancestors were not educated, they built temples with such great knowledge without even knowing where they fell from. They are great, they are great.
@sangasrinu
@sangasrinu 3 ай бұрын
కరెక్ట్
@nareshnaresh7152
@nareshnaresh7152 3 ай бұрын
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@malleswararaonagarapu2251
@malleswararaonagarapu2251 3 ай бұрын
అయ్యగారు ఇప్పుడు మీరు చెప్పినవి పూర్వకాలంలో వందల సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసిన ఈయన్ని ఇది ఏదో సైన్సు అని ఊతర కొట్టక్కర్లే ఏమీ లేకుండానే పాత రోజులు చేశారు ఇవన్ని
@prashanthkurakula3151
@prashanthkurakula3151 3 ай бұрын
This is true good information bbc
@rajuk1773
@rajuk1773 3 ай бұрын
Assalu maku yevvariki aa thoughts and questions raledhu dhaya chesi meru create chaivadhhu.
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy 3 ай бұрын
అరే బీబీసీ ఏడవ సూర్య కిరణాలు తో మా శ్రీరామునికి బొట్టు పెట్టడం చేశాం అంటే కాని మాజిక్ చేశాం అని చెప్పలేదు గా అయిన ఎప్పుడు హిందూ వ్యతిరేకంగా మాట్లాడేది మీరు మి ఛానల్
@tambibetala6026
@tambibetala6026 3 ай бұрын
Correct words Bro 👏
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 3 ай бұрын
హిందూ దేవాలయాలలో అపురూపమైన సైన్స్ ఉంది
@YouChangeFirst
@YouChangeFirst 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇది మన దేశంలో సైన్స్ అంటే..!! ఏమనుకున్నారో..
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
Ayodya beats thirumala in short comming,that is the plan of modi bjp north india?😅😮😂
@maruthipoduri7523
@maruthipoduri7523 3 ай бұрын
Present Ayodhya light gurnchi kadhu,Arasavali lo vachey light gurunchi me chanle vallu kani pettadi cheypandi chudam
@Venkat_M
@Venkat_M 3 ай бұрын
రామ మందిరం ట్రస్ట్ వారికి వీక్లీ షో కోసం ఆహ్వానం పంపారా..
@armoorprabhar4433
@armoorprabhar4433 3 ай бұрын
JAI Sriram
@AbhiramIAS-xu3lh
@AbhiramIAS-xu3lh 3 ай бұрын
Ap lo 2019 nunchi prathi district development ami jarigindo please videos cheyandi Maku bbc news tappa true ga vastavalu cheppe news chanal ledu so please
@suryaveeravalli8236
@suryaveeravalli8236 3 ай бұрын
In Buddhist temples, sunrays are driven with higher prescription.....
@eshagoldskm1309
@eshagoldskm1309 3 ай бұрын
ఇప్పుడు సైన్స్ చెబుతున్నారు..చాలా దేవస్థానం ల లో ఇదే టెక్నాలజీ అప్పట్లో నే వాడారు...అది కాక కొనర్క్ టెంపల్ లో సైన్స్ వాచ్ కనిపెట్టకముందే టైం చూసే విధానాన్ని కనిపెట్టారు హిందువులు.. ఈ కాలంలో దానిపై పరిశోధన చేయకుండా పసుపు కుంకుమ పెట్టి పూజలు చేస్తున్నారు ఈకాలం ప్రజలు..వినాయక స్వామి తల మార్చడం లో సైన్స్..అర్జునునికి శశిరేక చెందిన వీడియో కాల్...మనిషి శరీరానికి పాము తల పెట్టిన రాహువు లో సైన్స్..నవగ్రహాలు అంటే ఆకాశం లో ఉన్నాయి అవి విగ్రహాలు గా చేసి తిరుగుతున్న ఈ కాలం జనం..అ గ్రహాల రంగులు దూరం చెప్పిన హిందు సైన్స్..నువ్వైనా ప్రపంచ నికి చెప్పు బీబీసీ
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
మాయాబజార్ మాత్రం మాయాజాలమే.... ఆ వీడియోకాల్స్ కు పురాణ ఆధారాలు ఉన్నాయా?
@eshagoldskm1309
@eshagoldskm1309 2 ай бұрын
@@crisvamc83 అవును నీ లాంటి వెర్రిపూక్ లు పుడతారు ఇలా అడుగుతారు అని మా ఋషులు ముందే వ్రాసి ఉంచారు యుద్ధ కాండ చదువుకో రామాయణం లో...
@bhanusandeep203
@bhanusandeep203 3 ай бұрын
Scientists ki pratyeka danyavadamulu
@venkataiahp3883
@venkataiahp3883 3 ай бұрын
ఇది బ్రిటన్ భజన బ్యాచ్ ఉన్నట్లుంది మన దేశ గొప్ప తనాన్ని ఒప్పుకోరు.చాల పూర్వకాలం నుండి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి
@gangadharmamathagmamatha6455
@gangadharmamathagmamatha6455 3 ай бұрын
ఇది మన భారతీయులు ఎపుడో తెలుసు
@shyamazmeera8329
@shyamazmeera8329 3 ай бұрын
I am agree with your opinion.. Not accepting science in devotional things Bcz they unique
@jannidhillirao2380
@jannidhillirao2380 3 ай бұрын
Arasavalli kiranalu awesome
@krishnapraneethkonkepudi
@krishnapraneethkonkepudi 3 ай бұрын
Always The Lord Is One.
@prasad461
@prasad461 3 ай бұрын
సనాతన ధర్మం అంటేనే సైన్స్.. అది తెలుసుకునే జ్ఞాన స్థాయి లేనోళ్లు దానిని విమర్శిస్తుంటారు..
@venkateshgadamsetty5184
@venkateshgadamsetty5184 3 ай бұрын
Already evi puravam kuda unnai appudu infrastructure tho patu unnai eppudu technology lo pipes vadaru annte
@chaithanyachaithanya714
@chaithanyachaithanya714 3 ай бұрын
Dinivalla prajalaku emyna use undha
@Abulu-fs9lt
@Abulu-fs9lt 3 ай бұрын
అందరికీ జైశ్రీరాం వీడుమాట్లాడె విదానం చూడండి మన సాస్త్ర వేత్తలను కించపరుస్తున్నాడు ఇదే ఏవీదేశియుడొ చేస్తె ఇంతకాదు అంతకాదు అంటూ ఊదర కొడతారు వందకోట్ల హిందువుల నమ్మకాన్నిఇంత అవహేలనగా మాట్లాతున్నాడో ఈబ్రిటీష్ కు.....
@thailysrihari8355
@thailysrihari8355 3 ай бұрын
Sir నాకు తెలిసిన కాడికి గుడి ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్లేట్ ఈ క్రాంతి కి నిదర్శనం
@binduchalla208
@binduchalla208 3 ай бұрын
inthaki mee bhada emity? mari jeasus peru meda rogalu nayamchetsamane vala gurinchi chupinchremi?
@naguch5398
@naguch5398 3 ай бұрын
ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అని జనం అనుకుంటారేమో అని భయపడుతూ... బ్రిటీష్ భావజాలాన్ని పొందుపుచ్చుకున్న బీబీసీ వారుమొత్తానికి ఆగమేఘాల మీద ఈ వీడియోని రెడీ చేశారు. సంతోషం. కానీ గొప్ప విషయం ఏమిటంటే సైన్స్ అనే మాట భారతదేశంలో వినిపించక ముందే ఈ గణితాలని అందిపుచ్చుకున్న మహా మేధావులు భారతదేశంలో ఉన్నారు అని ఒప్పుకున్నందుకు సంతోషం.. ( ఎందుకంటే భారతదేశ గొప్పతనం ఒప్పు కోవడానికి బ్రిటిష్ సంస్కృతి అంత త్వరగా ఒప్పుకోదు కనుక)
@nwesgk
@nwesgk 3 ай бұрын
దేశంలో ఎన్ని అరాచకాలు జరుగుతుంటే రాముడు ఎక్కడున్నాడు అయ్యా.. ఏ మూల పోయి దాక్కున్నాడు.. వచ్చే అందర్నీ శిక్షించమని చెప్పు.. అయోధ్యలో ఉన్నది ధర్మ రాముడా అధర్మ రాముడా? జైశ్రీరామ్.. సీతలేని రాముడు రాముడే కాదు.. ఇది వాల్మీకి చెప్పిన మాట..
@gangusrikanth658
@gangusrikanth658 3 ай бұрын
Me devudu avaru babu
@nwesgk
@nwesgk 2 ай бұрын
జైశ్రీరామ్.. ధర్మో రక్షితి రక్షితః.. కుంచిత స్వభావం ఉన్న వాళ్ళని.. మోసం చేసే వాళ్ళని.. అధర్మానికి కొమ్ము కాసే వాళ్ళని.. ధర్మ స్వరూపుడైన శ్రీరాముడు క్షమించడు శిక్షిస్తాడు.. జైశ్రీరామ్..
@crisvamc83
@crisvamc83 2 ай бұрын
అయోధ్యలో బాలరాముని మూర్తి పెట్టారు. రాముని ఆదర్శం చేసుకోండి. మీరు అధర్మం చేయకండి. ఆయన ప్రభావంతో రాక్షసుల్లాంటి చెడు ఆలోచనలను చంపడమే మన పని. అందరూ పాటిస్తే శాంతి
@nwesgk
@nwesgk 2 ай бұрын
సీతలేని రాముడు కాదు అని చెప్పింది వాల్మీకి.. నేను కాదు.. సీతారాముడు అంటారు .. శ్రీరాముడు అంటారు .. జైశ్రీరామ్.. ధర్మో రక్షిత రక్షితః..
@mnagaraj6087
@mnagaraj6087 3 ай бұрын
ఎదురుగా ఒక అద్దం పెట్టీ డైరెక్ట్ గా పంపొచ్చుగా
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 3 ай бұрын
the light thing is 10th standard science project, my students did in science fair
@rajendartekumatla3774
@rajendartekumatla3774 3 ай бұрын
Science also gift of
@saprangoli1142
@saprangoli1142 3 ай бұрын
Science is great
@josyulabros2711
@josyulabros2711 3 ай бұрын
Your comments Britishers likes
@sreenwasrao1396
@sreenwasrao1396 3 ай бұрын
That's the science
@manthasivaprasad2034
@manthasivaprasad2034 3 ай бұрын
జై శ్రీరామ్
@user-vj1yy8gj6r
@user-vj1yy8gj6r 3 ай бұрын
జీఎస్‌ రామ్మోహన్‌ గారూ మీ జాతీ ఎంటి సార్‌ చెప్పండి దయాచెసి…
@vinnu9870
@vinnu9870 3 ай бұрын
Manishi Jathi sir ...jathi tho panenti sir meku ....medi a jathi ....prathi vishayamlo kulam matham jathi theesukurakunda vundalera sir meru
@sudhakarn369
@sudhakarn369 3 ай бұрын
Optomechanical system by Dr. pradeep kumar ramacharla , scientist CBRI
@santhoshramidi5
@santhoshramidi5 3 ай бұрын
నవమి అనేది ఎందుకు క్యాలెండర్ ప్రకారమే జరుగుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జరగదు
@babluudgir1767
@babluudgir1767 3 ай бұрын
First thanks to ex.p.v.narshima Rao to build Ram mandir and next Modi ji good sends man jai hind jai maharashtra
@prasannaiit3571
@prasannaiit3571 3 ай бұрын
Science.. And devotional parallel
@nayanacharyperiketi5660
@nayanacharyperiketi5660 3 ай бұрын
మేము చిన్నప్పుడు చదువుకున్న "Z" ఆకారంలో ఉండే పెరిస్కోప్ Periscop లాంటిది
@user-vj1yy8gj6r
@user-vj1yy8gj6r 3 ай бұрын
జై శ్రీ రామ్‌ దవుడు మనవునికిఇంచ్చీన వరం BBC channel కనీ మిమటల్లో మత్రం చలావిషం కక్కుతున్నరు ఈది నిజం
@jithendermarati2213
@jithendermarati2213 3 ай бұрын
ఇక్కడ పాయింట్ సూర్య కిరణాలు పడ్డయా లేద అంతవరకే
@mohdafsar9445
@mohdafsar9445 3 ай бұрын
జంతర్ మంతర్ మోసం
@rajeshbairav5371
@rajeshbairav5371 3 ай бұрын
Ancient times lo కూడా శాస్త్రం (science) ni follow అయ్యి చాలా create చేశారు
@yourvenkat4240
@yourvenkat4240 3 ай бұрын
U r presenting very sarcastically
@aksharamallik2888
@aksharamallik2888 3 ай бұрын
ఇలాంటివి సైన్స్ కి ముందే నిర్మించారు హిందూ టెంపుల్ లో. అప్పటికి సైన్స్ స్పెల్లింగ్ కూడా తెలీదు.
@junnusunnyraju
@junnusunnyraju 3 ай бұрын
Jai sri ram
@mrbabu9450
@mrbabu9450 3 ай бұрын
అడించేవాడు ఏం చెబితే అది చేసారు....ఇక రామ మందిరంని ఒక రాజమందిరం మాత్రమే....
@godavarthiraju9748
@godavarthiraju9748 3 ай бұрын
ఎందుకు 70 రూపాయలు పెడితే మా మామయ్య కొట్లో లేసర్ బలుపు దొరికింది కదా లైట్ ఎవరికైనా ఒక బుడ్డోడికి ఇస్తే వేస్తాడు కదా కదా దీని గురించి ఎందుకు గొడవ
@Chaitu4750
@Chaitu4750 3 ай бұрын
Super
@Anna_Swamy_Nageshwar
@Anna_Swamy_Nageshwar 3 ай бұрын
after reading comments I felt that the bHakt are blind and they need light
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 57 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 68 МЛН
Will AI replace jobs Explained in Telugu?  JOBS That AI Will Replace | Telugu Badi
11:41
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 253 М.