Рет қаралды 599,355
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ 34 ఏళ్ల వయసులో ఆదివారం ముంబయిలోని తన నివాసంలో చనిపోయారు. బాంద్రా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సుశాంత్ సింగ్ మృతదేహం లభించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇంట్లో ఆదివారం ఉదయం ఏం జరిగిందో జర్నలిస్టు మధు పాల్ వోహ్రా బీబీసీకి వివరించారు.
#SushantSinghRajput #RIPSushant #Bollywood
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu