సువేరా గారు: ఇప్పుడు నిన్నలాగే కాకుండా ఈ రోజు కరెక్ట్ విశ్లేషణ చేసారు సర్. అన్నివిషయాలు చాలా బాగా చెప్పారు సర్,
@saradhicp11 сағат бұрын
దయచేసి వేంకటేశ్వర రావు గారిని ఎక్కువ మాట్లాడనివ్వండి గోపిగారు
@VijayKumar-ks4tk8 сағат бұрын
ముందుగా గోపీ గారికి ఒక సూచన Jaurnalist గారిని మాట్లాడనివ్వండి. మధ్యలో అడ్డుపడితే విలువైన అభిప్రాయం మధ్యలోనే ఆగిపోతుంది కదా! పవన్ కళ్యాన్ గారంటే నాకు ఎంతో అభిమానం. పరిపాలించడంలో వుండే ఇబ్బందులు, సమస్యలు, సవాళ్లు, జాగ్రత్తలు,ముందుచూపులు,అవగాహనలు, ఎన్నో అంశాలు తో ముడివడి ఉండేదే పరిపాలన. రాజకీయాలు వేరు ఆవేశాలు వేరు. అనుభవం తో అన్ని తెలుస్తాయి 1. మీరు ప్రతిపక్షంలో లేరు 2 మీరు కూటమిలో వున్నారు 3 అంతే కాదు మీరు కేబినెట్ లో వున్నారు 4 కేబినెట్ అంటే సమిష్టి బాధ్యత 5 మీరు ప్రభుత్వంలో మంత్రిగా వున్నారు. భాద్యతగా ఉండాలి .మీవలన ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. అదే అందరూ కోరుకుంటున్నది.పై నుండి కింద దాకా అన్ని పార్టీల ఆలోచనలు , నడకలు వ్యూహాలు, అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు కావలసింది , అభివృద్ది మంచి పాలన. రాజకీయాలు కాదు. ,మీరు సమిష్టి గా ముందుకు వెళ్ళండి. మీ ల ఆవేశంగా చంద్రబాబు గారు ఉంటే ఇన్ని సం,, రాజకీయాల్లో వుండేవార? అనుభవం అన్ని నేర్పుతుంది. ధన్యవదాలండీ. 😊
@ruthalamurthy970911 сағат бұрын
100 percent correct
@vrk129 сағат бұрын
సువేరా గారు చాల గొప్పగా విశ్లేషణ బాగుంది
@pandariram22319 сағат бұрын
సువేరా గారు చెప్పింది అక్షరాలా నిజం! పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు హిందూత్వం తన ఎజండా అని చెప్పాడా? అనిత గారిని నిలదీ సినట్లే నాదెండ్ల గారిని కూడా నిలదీస్తాడా? వివేకానందరెడ్డి హత్య కేసు, జగన్ అక్రమాస్తుల విషయంలో సిబిఐ తీరు పట్ల అమిత్ షా ను ప్రశ్నించగలడా?
@hehehehe-c2t10 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారు
@isaacskelly578235 минут бұрын
చాలా కరెక్ట్ గా, నిజాయితీగా, నిర్మొహమాటంగా మాట్లాడినారు.. ఎస్ మీలాంటివాళ్లు విశ్లేషణ చేస్తే ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది..👌👌👌
@jayadevakula348210 сағат бұрын
Well said Sir
@KN___3 сағат бұрын
పరిపక్వత అంటే వర్రా రవీందర్ రెడ్డి ని వదిలి వేయటం. 😂😂
@nagamohankowtha226310 сағат бұрын
We have to call a spade a spade . Pawar should introspect. He should also question Amit sha about the delay in jagan's CBI and RD cases .
@vennamvaraprasadarao78832 сағат бұрын
Pawan and Jagan are closely working with BJP to counter CBN in future
@SubbaraoNeethipudi8 сағат бұрын
హైదరాబాద్ నుంచి వచ్చిన అఘోరి సనాతనధర్మం కోసం పోరాడతానంటుంది. డీసీఎం సారు కూడా సనాతనధర్మం కోసం పోరాడతానంటున్నారు అఘోరి డీసీఎం సారు కోసం పిఠాపురం వెళ్తున్నట్టొ, వెళ్లినట్టొ వెళ్లి పవన్ గారిని సనాతనధర్మం గురుంచి మాట్లాడటానికి కలుస్తానన్నట్టు వార్తలోచ్చాయి. ఈయన అఘోరి కలసి సనాతనధర్మం కోసం పోరాడిన మంచిదే ఎంజేసినా గాని ఏపీ ని మాత్రం టచ్ చెయ్యొద్దు. మన ఈ సనాతనధర్మ యుద్ధాన్ని ఢిల్లీ నుండి గాని కాశి నుండి గాని మొదలుపెడితే దేశప్రజలందరికి మీరు ఆదర్శంగా నిలుస్తారు దేశం యావత్తు మీ వెంటే ఉంటాది. అఘోరి మీరు చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రండి.
@yugaraj99910 сағат бұрын
లోకేష్ చేస్తున్న అభివృద్ధికి ఆటంకం, అసూయ. పవన్ కల్యాణ్ వ్యాక్యాలు.
@ManakiNachinaPaatalu7 сағат бұрын
100% correct
@siddaiahbodagala534811 сағат бұрын
సువేగారు చెప్పింది కరెక్ట్. కళ్యాన్ గారు హోమ్ మంత్రి విషయంలో మాట్లాడిన తీరు పరిపక్వత లేకపోవడమే.
@tirumalaraoramakur175811 сағат бұрын
100% correct , Pavan public meeting lo ala matladakudadu, elane unte matladite ayana avesam valana future lo kootamiki problem vastundi
@BuddhaRamaKrishna11 сағат бұрын
100%correct
@satyamgollavilli95552 сағат бұрын
Pk garu DCM , CM tharuvatha CM , pk gari hakku vuntadi
@BB-sx9cd2 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒక టి చేసేది ఒకటి, మాటలు మారు స్తా వుంటారు? Bjp ఆడ మానట్టు అడుగు చుంటారు అని ప్రజల అనుమానాలు ఉన్నాయి ? 17:49
@rajendrayeluri648010 сағат бұрын
Sir not immaturity he is proud of himself If there was no align with TDP no entrance into Assembly This he has to recognise better otherwise nothing.
@2024citizenofAp10 сағат бұрын
If there is no pawan kalyan and janasena, TDP have the guts to contest in elections.
@kotaiahmaddikunta14810 сағат бұрын
Very good analysis sir
@saradac494010 сағат бұрын
Sir, your way of asking is excellent
@MrLdp20058 сағат бұрын
రాజకీయ అపరిపక్వత , తొందరపాటు .
@navagrahanaga855710 сағат бұрын
Pspk mla ga work chesi experience kavali
@yugaraj99910 сағат бұрын
సూపర్ ఎనాలిసిస్... ఆంధ్ర రాష్ట్రానికి కౌరవ కుటుంబాలు -2 1.వైఎస్.2 మెగా.
@parvathichittineni62010 сағат бұрын
బుల్ ఇన్ ద చైనీస్ షాప్ ఇది జగన్ గారి మూడు రాజధానుల bill చేస్తున్నప్పుడు అశోక్ భాను అమరావతి రైతుల తరఫున వాదించేటప్పుడు కోర్టు దగ్గర అన్నారండి ఎందుకు అంటే మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు అని హైకోర్టు లో చెప్పారు వైసిపి ప్రభుత్వా లాయర్ ముకుల్ రోహిత్. ఆ మరసటి రోజు మండలి రద్దు చేస్తున్నామని క్యాబినెట్ తీర్మానం చేశారు. వైసిపి ప్రభుత్వం. అప్పుడు నిర్ణయాన్ని గురించి ఒకప్పుడు cbiలాయర్ గా జగన్ రెడ్డిని సుప్రీంకోర్టులో బెయిల్ రాకుండా చేస్తున్న అశోక్ భాను గారు అమరావతి రైతుల తరఫున వాదించేటప్పుడు అన్నారు పవన్ కళ్యాణ్ ప్రజల కోణంలో ఆలోచించడం లేదు అని ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని విడుదల చేయటం పాచిపోయిన లడ్డుల పోరాటాన్ని ఆపి అప్పుడే మనకి అర్థమయింది. పవన్ గారికి తెలిసి వచ్చేలాగా మీడియా మేధావులు ఆయనకు తాను చేసిన తప్పు అన్నలాగా ప్రొజెక్ట్ చేయలేదు ఏమో అనిపిస్తుంది. అందుకే ఆయన ఇప్పటికీ కూడా ఎప్పుడు తన వలన టిడిపి ఓడిపోయింది అన్న భావంతో ఉంటారు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తన ఓడించారు ప్రజలు అన్నది తెలుసుకోలేకపోతున్నారు. పవన్ ఒక్కటే కాదు కదా? ఎన్నికల ముందు పార్టీ మారిన నలుగురు ఎంపీలు కొవ్వట్లుగా వ్యవహరించి ఎన్నికల అవ్వగానే పార్టీని బిజెపిలో కలిపిన రాజ్యసభ సభ్యులు అందరూ కారణం.ఎవరి పరిధిలో వాళ్ళు.. బిజెపి వాళ్ళ రూట్ మ్యాప్ లో కేసీఆర్ రూట్ మ్యాప్ లో నిధులు ఇవ్వని వాళ్ళ రూట్ మ్యాప్ లో నడవడం వేరు కానీ అది రాష్ట్ర ప్రయోజనాలు అవసరమైతే నడిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అందుకే ఆయన పట్ల అప్రమత్తంగా ఉండాలి అని 2019 ముందు బిజెపి జనసేన అలియన్స్ తీసుకొని సహకరించలేదు 2009లో మునిగిపోయేలాగా ఉన్న కేసీఆర్ ఎలియన్స్ లో తర్వాత టిడిపిని లేకుండా చేసినట్లుగా ఇప్పుడు కూడా ఎవరైతే 2019లో టిడిపి ఓడిపోవటానికి కృషి చేస్తారా వాళ్లే ఇప్పుడు టిడిపి తో జగన్ రెడ్డిని ఓడించాలన్న టిడిపి లక్ష్యాన్ని ఉపయోగించుకుని పుత్తలో సీట్లు తీసుకున్నారు. మరలా 2019 దుస్థితి రిపీట్ కాకూడదని అప్రమత్తర్థం 2029 ముందు టిడిపి అధిష్టానానికి కూడా మీరు ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత తగ్గించండి మేము ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం . అదే విధంగా చంద్రబాబు గారు మీద ఎన్ని దాడులు జరిగినా ఆఖరికి అసెంబ్లీలో హీనంగా మాట్లాడినపుడు కూడా రజనీకాంత్ ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు గాని.తెలుగు సినిమా వాళ్ళు రాలేదు కాకపోతే ఇక్కడ వాళ్ళ వ్యక్తిత్వం గురించి చర్చించాలి కాబట్టి చెప్తున్నా. అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా రాజకీయ హీరోగా ప్రొజెక్ట్ చేయటం అనేది ఆయన వాస్తవాలు తెలుసుకోవడం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమైనాప్పటికీ ఆయన గెలిచారు మంత్రి పదవులు తీసుకున్నారు. కానీ మిత్ర ధర్మం పాటించకుండా ఎవరైతే దళితులతో సహా అందరి మీద. భూములు లాక్కొని మరి వాళ్ల మీదే కేసులు పెట్టిన బాలి నేను ఈరోజు ఇలాంటి వాళ్ళని ఉదయభాను చేర్చుకున్నారు అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న కూడా పట్టించుకోవడం లేదు. అందుకే చంద్రబాబు గారు ఇంచార్జ్ మంత్రిని వేశారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు హోం మంత్రి ఇస్తే వాళ్లందర్నీ కాపాడుతారు కదా? అదే చంద్రబాబు గారు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నామని విజ్ఞప్తి చేసినా కూడా చిరుత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమన్వయంతో వెళ్ళండి అని ఇన్చార్జెస్ మంత్రులుగా నియమించారు. కానీ ఈరోజు దానికి పరిష్కారంగా కబ్జా చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడేలాగా వ్యతిరేకంగా ఒక బిల్లు చేస్తారు అది అమలైతే భూకబ్జాదాల నుంచి ప్రజలకి శాశ్వత రక్షణ ఉంటుంది. ఎందుకంటే దళితుల భూములు సెంటు భూములు ఇచ్చేటప్పుడు జగన్ రెడ్డి అన్ని స్వాధీనం చేసుకుంటే వాళ్ళ కోర్టుకు వెళ్లిన ఇప్పటివరకు న్యాయం జరగలేదు. అదే ఈ బిల్లు రూపంలో చంద్రబాబు గారు శాశ్వత పరిష్కారం తెచ్చారు అనిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తనకి అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా చర్చిస్తే బాగుంటుంది. గాని బాహ్యంగా శాంతిభద్రత లేవు జగన్ రెడ్డి చెప్పింది కరెక్టే అంటాం.. దానిపై యధావిధిగా స్క్రిప్ట్ ప్రకారం వైసిపి జనసేన బిజెపి అనుకూల మీడియాలు అందరూ కూడా పవన్ కి యాప్ పదవి ఇవ్వాలి అని అవసరమైతే ముఖ్యమంత్రి పదవి కూడా. మరియు నేషనల్ మీడియా కూడా చర్చలు జరపటమనేది ఈ సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రత లేవు అన్న చెత్త సందేశాన్ని పవన్ ఇచ్చినట్లుగా అనిపించి చాలా ఆవేదన అనిపించింది కబ్జాలు చేసిన వాళ్ళని చేర్చుకున్న పవన్ కళ్యాణ్ తో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారు అనుకున్నప్పుడు
@indiramella410910 сағат бұрын
100 percent correct script follow
@parvathichittineni62010 сағат бұрын
బాబు గారు ఎలా పరిష్కరిస్తారు అనుకున్నప్పుడు ఈరోజు తెచ్చిన చట్ట ప్రకారం కబ్జాదారులందరూ తిరిగి సొంత దానికి ఇచ్చేలాగా అలాంటి ఒక శాశ్వత పరిష్కారం కూడా ఈ రాష్ట్రంలో బలవం తుల నుంచి బలహీనులు రక్షించడానికి చేశారు కోర్టుల అడ్డుపడకపోతే అలాంటప్పుడు కూటమిలో ఉండి ఆ విధంగా జగన్ రెడ్డి అన్నట్లుగా శాంతి పద్ధతులు లేవు అంటే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు చెత్త సందేశం పంపించినట్లుగా అనిపించింది. అందుకే మీడియా మేధావులు కొంత ఆయనకి గైడెన్స్ ఇచ్చేలాగా వాస్తవ పరిస్థితిలో అర్థమయ్యేలాగా చర్చిస్తే బాగుండు అనేది మాలాంటి తట్టస్తులు. రాజధాని లేకుండా ఐదు సంవత్సరాలు అమరావతి రైతులు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులందరూ గేట్లు కొట్టుకుపోయి చని పోయే పరిస్థితులు. పోలవరం ముంపు. బాగా ఇతను ఆదుకోకపోవటమే కాకుండా ఆ ప్రాజెక్ట్ ని ప్రశ్నార్థకంగా చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేని దుస్థితి ఈ రాష్ట్రంలో చూసినప్పుడు. ఆత్మీయులుగా ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ఆదుకున్న చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఇంకే రాష్ట్రంలో ఉన్న అందరూ కలిపి కాపాడుకునేవాళ్లు కానీ మన రాష్ట్రానికి ఉన్న దురదృష్టం 2004లో ఓడిపోవడం వలన దోపిడీకి గురి అయింది 2019లో చంద్రబాబు గారు ఓడిపోవటం మన తీవ్ర నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని గ్రహించకుండా అంటే చంద్రబాబు గారి కంటే ఎక్కువ చేస్తామని ప్రజలకు చెప్పాలని ప్రయత్నించటం పోయి ప్రజలు జగన్ రెడ్డి మీద తీవ్ర ఆవేదంతో ఆయనకు వ్యతిరేకంగా కూటమిని గెలిపించారు అని ప్రజల నాడి తెలిసి కూడా జగన్ రెడ్డి అరెస్టు చేయకుండా కాపాడుతూ ఉన్న బిజెపి రూట్ మ్యాప్ లో నడవటం అనేది ఒక ఘర్షణ వాతావరణం. చంద్రబాబు గారికి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడటం దానిపై చర్చలు జాతీయ మీడియా స్థాయికి వెళ్ళేది కాదు అన్న ఆవేదన మాకు కలిగింది. . జగన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ కూడా మరల బుల్లింద చైనీస్ షాప్ లాగా తయారు చేయకూడదు. జగన్ రెడ్డి స్థానంలో ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఆయన్ను అరెస్టు చెయ్యలేని బిజెపి కేంద్ర పెద్దల. రూట్ మ్యాప్ లో జగన్ రెడ్డి అనుకూల సందేశాలు పవన్ కళ్యాణ్ ఇవ్వకూడదు కదా? రాష్ట్ర ప్రజల కోణంలో ఆలోచిస్తే? తటస్థంగా నన్నా ఉండాలి. వైసిపి చెప్పిన లాంటి అనుకూలమైన మెసేజ్లు ఇవ్వకూడదు కదా అని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి ప్రజా ప్రయోజనాల వాస్తవ కోణంలో వ్యూహాలు వెయ్యాలి కానీ ద్రుత రాష్ట్ర కౌగిలి వ్యూహాలు వేస్తే ఆయన కూడా నష్టపోతాడు అన్న ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ కి ఈరోజు మీరందరూ ఇచ్చినట్లుగా ఇస్తే ఈ రాష్ట్రానికి శాశ్వతంగా బాగుంటుంది. అందరికీ విజ్ఞప్తి. ఈరోజు మీ చర్చ అందుకు ఉపయోగపడింది..🙏🙏
@chanchalaraosssomarouthu69875 сағат бұрын
అపరిపక్వ vyakyanam meedi
@chanchalaraosssomarouthu69875 сағат бұрын
Meeru cheppedi correct kadu
@2024citizenofAp10 сағат бұрын
కాకినాడ అక్రమ బియ్యం కేసుల గురంచి పురంధరేశ్వరి గారిని అడగండి చెప్తారు. ఆవిడే ఆ రైస్ మాఫియాను ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారితో మీటింగ్ పెట్టించారు. ఇందులో టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు.
@Panchami-j4z9 сағат бұрын
Jsp sudda puusa kaadu
@chanchalaraosssomarouthu69875 сағат бұрын
Cheppataniki bagundi, acharana mukyam
@gopalkrishnarajuvatachavay856610 сағат бұрын
Yes it is a political immaturity. But his aim is desirable to eliminate anti social elements
@Panchami-j4z9 сағат бұрын
Lokesh tecchina companies issue divert cheyyadaaniki matlaadadu he successfully diverted
@mallikarjunam-f9q5 сағат бұрын
Very frank and factual. I appreciate
@ShyamsunderVuyyuru7 сағат бұрын
Pawan exposed his immaturity himself. Looks like he is getting suffocated looking at CBN’s Knowledge and Experience. Feeling clueless looking at young and dynamic lokesh’s aecheivements. Raise issues in cabinet not in public.
@gsivalingaprasad27029 сағат бұрын
It is only Delhi scriptlane unnadi cbn gariki antiga
Koddigaina telivi unda, em matladutunav , em analysis chesav
@Panchami-j4z8 сағат бұрын
Correct gaa chepparu sir
@suryanarayana12283 сағат бұрын
Correct analysis
@muralimohan76259 сағат бұрын
Pawan Kalyan cheppindi 100% correct. Law and Order kosam home minister ki powers complete ga levu. Public kosam vachhinappudu Sanatana Dharmam enduku maatladakoodadu. Pottu lo undaga Mahasena Rajesh Janasena ni defeat chestam ani pedda nuisance chesinappudu TDP lo enduku continue avutunnaru
@psrisri9 сағат бұрын
This is all pre planned.
@sanjay709010 сағат бұрын
It's completely TDP favour persons and channel superb suvera
@Panchami-j4z9 сағат бұрын
Suvera garu correct gaa chepparu 💯
@ravithota445610 сағат бұрын
Who is Suvera. He is nothing in politics.
@Panchami-j4z9 сағат бұрын
Immatured comment
@vennamvaraprasadarao78832 сағат бұрын
అంతా భాజపా కనుసన్నల్లో జరుగుతుంది
@1955Hani8 сағат бұрын
Yes, it is correct. Pawan should not have dragged home minister I to the issue. He could have advised the police to act more aggressively
PKgaru more than CM ga act chestunnaru kotha Govt. vachaks
@SubbaraoNeethipudi8 сағат бұрын
అవే కాకుండా ఇంకా చాలా వార్తలొస్తున్నాయి డీసీఎం మీద లిక్కర్ డాన్ వాసుదేవరెడ్డి అరెస్ట్ కాకుండా ఉండటానికి కూడా jsp యే కారణమని వార్తలోచ్చాయి బాలినేని కి వాసుదేవరెడ్డికి ఉన్నసంబంధం అందరికి తెలిసిందే వసుదేవ్ ని అరెస్ట్ చెయ్యకూడదనే షరతులకు లోబడే బాలినేనిని jsp లొ జాయిన్ చేసుకున్నారనే వార్తకూడా నడుస్తుంది. డీసీఎం cbn గారిని పట్టుకొని అరెస్ట్ కాకుండా మేనేజ్ చేసాడనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పుడే ఓ చానెల్లో వార్తచూసా. ఏపీ సీఎం గా పవన్ అని. ఇతనికి చాలా అదుర్థగా వుంది. ఎంత తొందరగా సీఎం ఐపోదామా అని. త్వరలో ఏక్నాధ్ షిండే పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇతనుగాని సీఎం ఐతే ఏపీ బీహార్ ని దాటిపోద్ది. ఏపీ డీసీఎం రెండు తెలుగు చానెల్స్ ని కొన్నట్టు ఎక్కడో విన్నా అవే ఇతన్ని ఆకాశానికెత్తుతున్నట్టుంది.ఏదేమైనా సీబీన్ గారు డీసీఎం గారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పక్కలో బల్లెంలా తయారవుతున్నాడు
@sudhakarmaddineni584318 минут бұрын
Its better pK should sit in opposition and questions
@hehehehe-c2t10 сағат бұрын
నీతివంత పార్టీ అని ycp 2 గా maripoyindi
@Panchami-j4z9 сағат бұрын
Yep 😊
@sudhakarmaddineni58436 минут бұрын
He is B team of BJP
@Fallowme_Boss24 минут бұрын
👏👏👏
@BB-sx9cd2 сағат бұрын
పవన్ కళ్యాణ్ చదివింది 10 th క్లా స్, ఇంటర్ వరకే, నాలెడ్జి కూడ అంత మాత్రమే వుంటాది కావ చ్చు? ఏడి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అనే విశక్షణ, ఉండాలి విజ్ఞత తో ఉండాలి, వివేకం ఆలోచన ఉం డా లి కదా ఏడి పడితే అది ప్రజలు మాట్లాడినట్టు ఒక ఉప ముఖ్య మంత్రి స్థానమ్ లొ వంటి, మరి యు పోత్తు ల పార్టీ లొ ఉండి, సామాన్య ప్రజలు మాట్లా డు చున్నారు ?
@RanganayakammaKakumani3 сағат бұрын
Jaganni bailu raddu cheyamani amit shani pavan adaga vachukada.
@Fallowme_Boss22 минут бұрын
It's A big the deeep well
@balubalu278914 минут бұрын
👌👍🙏
@venkatalakshmi9760Сағат бұрын
Iddaru koorchuni Pawan Kalyan ni avivekamu inkedo Matladutunnaru. Fondue donde👎🏼👎🏼👎🏼👎🏼
@sudhakarmaddineni584338 минут бұрын
He is most dangerous he is going to be other jaghan for society
@MadineniR5 сағат бұрын
PK aavesam venaka Shooting gap covering.
@RanganayakammaKakumani3 сағат бұрын
Pavan eppatiki cm kaledu ,pavan manchi vadu nijayiteeparudu ivi,palana ki panikiravu.
కూటమి నాయకులు చేస్తున్న ఆటలో విశ్లేషకులను, విమర్శలు చేసేవారిని, అందరిని ఫూల్ చేస్తున్నారు. ఫూల్ అవుతున్నారు. పవన్ చేసిన పని చాలా బాగా చేస్తున్నారు.
@Rajesh-c8z9p10 сағат бұрын
సువేర , పవన్ కళ్యాణ్ గారు నాలుగు గోడల మధ్య చెప్పుకోవాలి అని చెప్పినోడివి, నీకు పవన్ కళ్యాణ్ తెలుసుగా , వెళ్లి పర్సనల్ గా చెప్పొచ్చుగ ...బయటకి ఎందుకు లోపాలు చేపుతున్నావు... పవన్ కళ్యాణ్ చేసే పాలిటిక్స్ నీ లాంటి సంప్రదాయ పాలిటిక్స్ మాట్లాడే వాడికి అర్దం కాదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ గురించి నీ బ్యాలన్స్ లేని మాటలూ , లోకేష్ వెళ్ళాడు అంటే సమర్డించి నప్పుడే అర్థమైంది... పులిహార విశ్లేశకుడివి అని.
@Panchami-j4z9 сағат бұрын
Dy CM ki visleshakulaki thedaa ledaa
@Rajesh-c8z9p2 сағат бұрын
@Panchami-j4z లేదు. సిఎం చేస్తాడు, విశ్లేషకుడు చెప్తాడు.. ఇద్దరి మీద సమాజంలో ప్రభావం ఒకటే
@Panchami-j4zСағат бұрын
@@Rajesh-c8z9p prabhavam untundi visleshakudu visleshana chesthaadu athaniki rules regulations undavu kaani oka Dy CM ki anni varthistaayi prabhutvam lo oka bhagam ayina vaadu aa prabhutvam lo sahachara manthri meeda bahiranga sabhalo elaa comments chesthaadu cabinet meeting lo matladalsina maatalu bahiranga sabha lo matladatam thappu Thanedo actor fan base undi ledaa thana janasena vaallu guddi gaa samardhistaaru ane dheema undavachhu kaani government nadipe vaallu konni paatinchaali alaa lekane last government valla state adhogathi palaindi And moreover he commented on lady minister that's very very wrong
@Panchami-j4zСағат бұрын
@@Rajesh-c8z9p visleshakudi visleshana mee abhiprayam naa abhipraayam cheppinatte kaani Dy cm alaa kaadu
@padmananduri775510 сағат бұрын
P k is right One side visleshana aapu Yes right cheppadu abbo jeernichuko lekapotunnvu
@Panchami-j4z9 сағат бұрын
Pk is not right
@rvenkateswararao886810 сағат бұрын
అయ్య సువెర గారు అంథాబగనె చెప్పావు చివరన అవగాహనలేక మాట్లాడినరు
@TALAPATRANIDHIOM9 сағат бұрын
Mee eddariki paripakvta ledu
@shankar202129 сағат бұрын
Babu nee channel naki potundi veedi tho interview s chetunnav, ivvalti date note chesuko, veedi bratuku prajalaki telusu
@venkateshwarraothota37889 сағат бұрын
Meeku life ichadura lekalothe meeru mee channel ekkadundedho telusuga
@Panchami-j4z9 сағат бұрын
Pk ki life icchindi TDP
@subhashchandrapilla93029 сағат бұрын
Pawan kalyan tappu jarigithe evarinaina niladistharu, public kakunda private ga bathiladoko mantara. Janaliki pani cheyandi sollu vushleshalu appi People who are replying to me, doing corrective actions are needed and should be encouraged. They are representing public and not government.
@Panchami-j4z9 сағат бұрын
PK government lo part and parcel government failure ante Pk kooda fail ayinatte ilaanti comments cabinet meeting lo matlaadali oka mahila manthri meeda bahiranga sabha lo kaadu teliyakapote telusuko
@Panchami-j4z9 сағат бұрын
Most immatured comment Jsp vaallaki yemi teliyadu yevaraina chepte vaallu satruvulu government lo Dy CM post velagabedutunna vaallaki kaastha baadhyata avasaram
@Panchami-j4z9 сағат бұрын
Kendranni niladeeyamanu choosthaam 😂 Pk opposition lo ledu prabhutvam lo unnadu
@A.R.R4237 сағат бұрын
Hopeless meaningless....
@sanapalavenkat61739 сағат бұрын
Kathalu bagane chptunav…
@Kishore-zp5dj10 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు వైసీపీని విమర్శించి చివరికి అధికారంలోకి వచ్చినాక కూడా చర్యలు తీసుకోవడం లేదు హోమ్ మినిస్టర్ గారు బాధ్యత వహించి కఠినంగా వ్యవహరించండి ఉపముఖ్యమంత్రి హోదాల చెబితే అందులోనూ తప్పులే లోపల చెప్పాలి బయట చెప్పాలి ఏమిటండి
@venkateswararaoguduruСағат бұрын
No you are wrong...pavan is correct... అయినా వదిలేసాడు.....బాబు unfit inefficient.....AB venkateswara rao. గారికి ఇంత అన్యాయం చేసినారు..బాబు
@adapalasrinivasarao5179Сағат бұрын
సివిల్ సప్లయస్ శాఖ ఎవరిదో కూడా తెలియదు ఈయన పరిశీలకుడు ఏంది రా నాయనా