స్వామినాథన్ వల్ల భారతరత్నకే గౌరవం || Thulasi Chandu || Bharat Ratna MS Swaminathan

  Рет қаралды 32,444

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Пікірлер: 256
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
00:00 Intro 00:53 vision of M.S.Swaminathan 03:19 Journey of M.S.Swaminathan 05:25 Green revolution 07:21 ఆహార కొరత నుండి ఆహార ఎగుమతి 09:12 రైతుల సంక్షేమం కోసం MSP 10:57 Achievements 12:31 Role model
@God-vm2ew
@God-vm2ew 7 ай бұрын
Edhe bjp modi hindhuvla vallaney elanti attaduguna vunna vaaru chivari bhartiyudki thana sevaku pattam katti deyshanki theliseyla athyunatha gouravam esthu 70 years lo yeppudu pattinchukoni vaarini gurthinchi modi government vaariki gouravam esthu bharat nu mundhuku theeskeylthunaru
@anudeepmantri7219
@anudeepmantri7219 7 ай бұрын
హరితవిప్లవం వల్ల తృధాన్యాలు చాలా నాశనమయ్యాయి . తృధాన్యాలు కొరత ఈప్పటికీ pattipidisthunnadhi
@God-vm2ew
@God-vm2ew 7 ай бұрын
Thanaki thanu bharatha rathna echukuney sampradhayam khangressoladhi Arhulu yevaro bharathavaniki cheysina seyvalu yevaru chesina prathyardhulu ayna sarey gouravinchadam bjp rss modi hindhuvla sampradhayam
@chatrapathichouhan
@chatrapathichouhan 6 ай бұрын
Qatar nundi Mana Navy officers vacchesaru Akka video cheyava
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 7 ай бұрын
Ms స్వామినాధన్ వంటి మహానుభావులు ఈ భూమిపై ఉండగానే భారతరత్న వంటి గౌరవాలు ఇస్తే ఇంకా బాగుంటుంది🙏
@ThulasiChandu
@ThulasiChandu 7 ай бұрын
Avunu..
@bekkantisuresh2112
@bekkantisuresh2112 7 ай бұрын
Dhyanchadhu ki estha bagundi hacky
@gouthamreddygundareddy784
@gouthamreddygundareddy784 7 ай бұрын
Your completely wrong that is subjected for correction,
@gouthamreddygundareddy784
@gouthamreddygundareddy784 7 ай бұрын
​@@ThulasiChanduYou don't now how Green revolution works ,It's all mistakes ,
@Ramking7262
@Ramking7262 7 ай бұрын
శాస్రవేత్త లే నిజమైన దేవుళ్ళు, నిజమైన హీరో లు,
@BLakshimi1959
@BLakshimi1959 7 ай бұрын
U are absolutely right sir
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 5 ай бұрын
Tq sir maa lanti researchers ni kuda gurthinchi gouravam isthunanduku
@hellotiruvuru8033
@hellotiruvuru8033 7 ай бұрын
అమ్మా తులసీ...... మీరు చేసే ప్రతి వీడియో తెలుగువారందరికీ చేరితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. వినగలిగితే అందరూ చైతన్యవంతులౌతారు మరియు జ్ఞానవంతులౌతారు. యం.యస్.స్వామినాధన్ గురించిన తెలియని చాలా విషయాలు చెప్పారు. అందరిలాగే మీకూ 24 గంటలే కదా సమయం, ఎలా చేయగలుగుతున్నారు ఈ వీడియోలు అన్నీ ..... వాటిలో వివరాల సేకరణ ప్రతి ఒక్కటీ నూతనంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. శ్రద్దతో చేసే మీ పని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మిమ్మల్ని అభినందించడానికి మాటలు లేవు. ఒక ప్రియమైన స్నేహితుడు చెపుతున్నట్లుగా ఉంటుంది మీ మాట. సమయం తెలియడం లేదు. అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
@SVVreddy
@SVVreddy 7 ай бұрын
భారత రత్న అవార్డు కి నిజమైన గుర్తింపుని తెచ్చే వ్యక్తి శ్రీ స్వామినాధన్ గారు. దురదృష్టం ఏమిటంటే క్రీడాకారులకి, కళాకారులకి కూడా భారత రత్న ఇచ్చే ప్రభుత్వాలు స్వామినాధన్ లాంటి నిజమైన భరతరత్న లను ఇప్పటి వరకూ గుర్తించకపోవడమే. ఇప్పటి కైనా ఆ మహానుభావునికి భరతరత్న ప్రకటించిన ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు.
@TheJovial1970
@TheJovial1970 7 ай бұрын
Svvreddy గారు మీ బాధ్యత కలిగిన కామెంటుకు నా సెల్యూట్.
@kalavahinivizag
@kalavahinivizag 7 ай бұрын
salute to MS swaminathan sir
@user-zj2po2dh4n
@user-zj2po2dh4n 6 ай бұрын
ఎంత గొప్ప వ్యక్తి స్వామినాథన్ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి.
@patnalkarri4830
@patnalkarri4830 7 ай бұрын
142 కోట్ల జనాభాకు అన్నంపెట్టే అన్నదాత చేతిలో ఆయన (స్వామి నాధన్ ) ఇ అక్షయపాత్ర. ఆయన వ్వవసాయపరిశోధనే లేకుంటే అందరికీ తప్పేదికాదు అంతిమ యాత్ర. ! అత్యద్బుతమైన అయన మానవసేవ ముందు 'బారతరత్న'.ఓ బుల్లి పాత్రే. ! ! ! ....కారి., రాణ్మండ్రి. 10-2-2024
@jaihind11
@jaihind11 7 ай бұрын
ఆ‌ మహాత్మునికి ఇప్పుడు ఇచ్చిన బిరదుకు సమానమైన గౌరవం ఇస్తూ కేవలం 14 నిమిషాల్లో మీరు సమర్పించిన వివరాలకు,పదునైన పదభాషకు,ఒక రైతుబిడ్డగా నా వందనం 🙏 Kudos to your unflinching reporting 👍✊
@shivakumarmanimaddi3770
@shivakumarmanimaddi3770 7 ай бұрын
అదేవిధంగా ఈ దేశ అగ్రకుల వ్యవస్థ గుండెల్లో మందు పాత్ర పెట్టి పేల్చిన మహా రాజనీతి ఉద్దండుడు మన్యవార్ శ్రీ కన్షిరామ్ గారికి ఈ దేశంలో అట్టడుగు ప్రజలకు సింహాసనం అందించడమే తన జీవిత తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని పేద ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఆ కన్షిరాం కి భారతరత్న ఇవ్వలేకపోవడం ఈ దేశం సిగ్గుచేటుగా భావిస్తున్నాను
@God-vm2ew
@God-vm2ew 7 ай бұрын
Modi 2025 lo esthadu ley bro Deyshanki prajalku cheysina seyvalu modi bjp rss hindhuvlu yeppudu gurthunchkoni vaariki gouravam evvadam sanathan hindhu dharmam
@pochaiahbollaram2715
@pochaiahbollaram2715 7 ай бұрын
Thanks madam MS swaminathan గారి photo ప్రతి గ్రామ పంచాయితీ లో and ప్రతి రైతు ఇంటిలోను ఉండాలి దాదాపు 90% రైతులకి తెలియదు నాకుకుడ
@Naresh007dharma
@Naresh007dharma 7 ай бұрын
మేడం క్లియర్ గా చెప్పారు ఈ సిగ్గులేని రాజకీయ నాయకుల ప్రస్తావం లేకుండా ఏం ఎస్ స్వామి గారికి అలాగే ఇంత ఇన్ఫర్మేషన్ షాధించి శోదించిన మీకు 🌹👌👌👌ధన్యవాదములు
@mallichithirala251
@mallichithirala251 6 ай бұрын
చెల్లి నీ జర్నలిజం రంగం లో నీవు కూడా ఒక స్వామినాథన్. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Nani.naresh
@Nani.naresh 7 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు ఒక మంచి వ్యక్తి కోసం చెప్పారు
@bhaskaryadavbhaskaryadav761
@bhaskaryadavbhaskaryadav761 7 ай бұрын
నువు ఛాలా great person
@hariharikrishna973
@hariharikrishna973 7 ай бұрын
MS. Swaminathan Garu manakandariki Adharshaprayudu....👌👌
@artvenkat2781
@artvenkat2781 7 ай бұрын
మంచి సమాచారం అందించారు
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 7 ай бұрын
మహా మనీషి ని గురించిన చాలా గొప్ప పరిచయం. ఈ నాటి చాలా మంది యువత కు వీరి గురించి ఏమీ తెలియదంటే అతిశయోక్తి కాదు. హరిత విప్లవ పితామహుడు శ్రీ స్వామినాథన్ 84డాక్టరేట్ పట్టాలు పొందారంటే వారి కృషి ఎంత గొప్పగా వుండేదో ఊహించుకోవాలి తప్ప మాటల్లో చెప్పలేము. మీరన్నట్టు కొందరికి అవార్డులు అలంకారమైతే, మరి కొందరు అవార్డుల కే అలంకారమౌతారు.అందులో శ్రీ స్వామి నాథన్ గారు ముందు వరుసలో నిలిచే నిఖార్సైన "భారతరత్నము." 24 క్యారెట్ల బంగారమంటారు కదా అలాగన్న మాట.
@rameshk8910
@rameshk8910 7 ай бұрын
ఆయనకి బ్రతికుండగానే ఈ బహుమతి వచ్చి ఉంటె బాగుండు మొత్తానికి సంతోషంగా ఉంది
@e.niharika8thsap327
@e.niharika8thsap327 7 ай бұрын
తులసి గరు మీకు 👋👋👏👏
@iamindian8276
@iamindian8276 7 ай бұрын
జీవితాన్ని ఫణంగా పెట్టి భారతదేశంలో ఆకలిభాదలను నిర్మూలించిన మహానుభావునికి పాదాభివందనములు.
@deepatirakesh7203
@deepatirakesh7203 7 ай бұрын
Ayina aayanaki ippudaa bhaarata ratna ichedii, very sad, but happy for recognition at least now. He is the most deservable person.
@venkatarattaiah4980
@venkatarattaiah4980 7 ай бұрын
నాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పిన సోదరి తులసి చందు గారికి కృతజ్ఞతలు ఇదే కాదు నాకు పాజిబుల్ ఉన్నప్పుడల్లా మీ ప్రతి వీడియో చూస్తాను మీ జర్నలిజం అంత బాగుంటుంది
@banm419
@banm419 7 ай бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు స్వామినాథన్ స్వరూపం అనే ఒక great విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు @tulasichandu అక్క
@venkataddala4246
@venkataddala4246 6 ай бұрын
We were blessed by God by giving us such a personalyty for agreculture development. Is The Legend MS Seami nathan . Hats of to him
@sumavaleti3898
@sumavaleti3898 7 ай бұрын
Nijamaina nivali is when govt supports farmers as swaminathan lived for farmers
@subramanyamcr3532
@subramanyamcr3532 7 ай бұрын
నమస్తే తులసి గారు. Konni rojula mundhu meeru MS Swaminathan krushi pai chesina first video chusanu andhulo meeru cheppinadhi jaragalani korukunna vallalo nenu okadini. Ippudu variki Bharata Rathna evvagane definate ga meeru vedio chesuntarane KZbin open chesa so alage vedio chesaru. Thank you so much 🙏. Meeru cheppindhi nijame ఆయన Gautama bhudha, Gandhi vallatho samanam, inka kastha yekkuve ani chepochu.
@Kv.Dayakarrao
@Kv.Dayakarrao 7 ай бұрын
అద్బుతం తులసి గారు🙏
@mamuduru
@mamuduru 6 ай бұрын
ప్రపంచ స్థాయిలో Father of the Green Revolution "Norman Borlaug". మన భారత దశంలో "M S Swamynathan". ఎప్పటి నుండో ఇతడి కృషి విషయం తెలుసిన ప్రతీ భారతీయుడు ఇతనికి "భారత రత్న" అవార్డు ఇవ్వడం అతడికి ఈ దేశ ప్రజలు ఇచ్చే సరైన గౌరవం అని తప్పక అంగీకరిస్తారు. మీరు అన్నట్లు భారత రత్న అవార్డుకే వన్నె వచ్చింది. ఈ రోజు నేను నా కుటుంబం కడుపు నిండా తినేందుకు తిండి తింటున్నామంటే అందులో ఇతడి పాత్ర కూడా ఉంది.
@tholadaprasad9241
@tholadaprasad9241 7 ай бұрын
Great information
@mvramanarao2908
@mvramanarao2908 7 ай бұрын
మీ వీడియోలో సమాచారం చాలా బావుంది మేడమ్👌. భారతీయ సమాజం ఆయనకు ఋణపడి వుంటుంది. అటువంటి వారి గురించి సమాజానికి తప్పనిసరిగా తెలియాలి.
@jagadeshisvi1191
@jagadeshisvi1191 6 ай бұрын
🎉🎉🎉🎉హ్యాట్సాఫ్ టు స్వామీ నాథన్..❤🎉🎉
@kandakurthiprameela7742
@kandakurthiprameela7742 6 ай бұрын
Great awminathan 🙏🌾🌾🌾🌾
@kandakurthiprameela7742
@kandakurthiprameela7742 6 ай бұрын
M.S swaminathan🌻🌾🌾
@satishyerrabolu4206
@satishyerrabolu4206 5 ай бұрын
ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ప్రవేశపెట్టిన సిఫార్సులు అమలుకాకుండా చేసింది. ఎంటో హీరో నీ హీరో గా చెప్పుకోవడం లో విఫలం అవతున్న ప్రభుత్వాలు..
@nareshchakali1382
@nareshchakali1382 7 ай бұрын
Madam your explanation is superb
@user-nq4tg8dk9r
@user-nq4tg8dk9r 7 ай бұрын
Very happy to know about swaminathan sir, thank you sister
@shankargunde9162
@shankargunde9162 7 ай бұрын
Good Massage medom
@koteswarammamidde5068
@koteswarammamidde5068 7 ай бұрын
👏👏👏
@gangadharnaik3237
@gangadharnaik3237 7 ай бұрын
భారత రత్న MS Swamynathan garini varinchagane pulakinchipoyi untundi , ఇది భారత రత్న ke gauravam వారికి ఇవ్వడం
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 7 ай бұрын
Best video . Bharat Ratna kinl viluvu vachindi . 🙏👏💐
@rameshbrameshb3224
@rameshbrameshb3224 7 ай бұрын
ಎಂ ಎಸ್ ಸ್ವಾಮಿನಾಥನ್ ಅವರ ಬಗ್ಗೆ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರ ಮತ್ತು ಬಾವಿಯುವಕರಿಗೆ ಆದರ್ಶಪ್ರಾಯ ಇಂತವರು ಆಗಬೇಕು ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ಸ್ ಅಲ್ಲ ಅನ್ನೋದು ಹೇಳಿಕೊಟ್ಟ ನಿಮಗೂ ಧನ್ಯವಾದಗಳು ತುಳಸಿ ಚಂದು ಮೇಡಂ .
@srinivasaamarnath
@srinivasaamarnath 7 ай бұрын
Wonderful video amma God bless you
@srujjanpedapaka740
@srujjanpedapaka740 6 ай бұрын
Yes.. you're right.. He is FOREVER..🙏....
@bandlatarakarao187
@bandlatarakarao187 7 ай бұрын
👌 జైభీం ✊🌹🤝
@ramamohan7075
@ramamohan7075 7 ай бұрын
Excellent sister
@sriharivemulapalli9498
@sriharivemulapalli9498 7 ай бұрын
Superb madam.. excellent article..
@user-gw8xd9ex6j
@user-gw8xd9ex6j 7 ай бұрын
I am proud to. My fadhr is farme🙏🙏🙏TQ tothis information mm
@srivinay7390
@srivinay7390 6 ай бұрын
🇮🇳😊😍🌞🙏🙇JAI SWAMINATHAN⭐JAI ANNAPURNA🙇🙏🌝❤😊🇮🇳
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
ఆవిడ ఒక వైపే చెబుతారు. స్వామినాథన్ సిఫార్సులు ఎందుకో చెప్పలేదు ? స్వామినాథన్ సిఫార్సులు వలన ఇంకా రైతులకు గిట్టబాటు ధర ఇవ్వడం లేదు ప్రభుత్వాలు. అముక్క ఆధునిక చదువులకు అందదు. స్వామినాథన్ సిఫార్సులు అనేవి ఒక దరిద్రం గూగుల్ లో కొట్టుకొని తెలుసుకోండి ఓ యువతర మా.
@mharunkumar9953
@mharunkumar9953 7 ай бұрын
Nice Explanation madam 👍
@Bhadrachalam.tribal
@Bhadrachalam.tribal 7 ай бұрын
If Agriculture fails,everything else will fail-M S Swaminathan.great person, Farmer’s God.Bharath country ni green revolution thecchi aakali rajyam nundi all countries ki rice,food supply chesela chesina mahanubhavudu. Farmer’s day ni thana birthday sandharbham ga jarupukunte bhaguntundhi. Jai bharath 🙏
@acharidonka
@acharidonka 7 ай бұрын
Chala baga present chesaru tulasi garu 🙂🙏🏻... Keep up the nice work like this.
@KishoreKumar-qz2bq
@KishoreKumar-qz2bq 6 ай бұрын
మంచి కాన్సెప్ట్ తీసుకొని వాస్తవాల్ని వాస్తవం గా ప్రజల ముందు పెట్టడంలో మా సోదరి తులసి చందు తరవాతే👌👌👌💐💐💐🤝🙏🙏
@ksnclasses3162
@ksnclasses3162 6 ай бұрын
Swaminadhan garu is definitely a great scientist and a great humanbeing who deserves "Bharathratna" At the same time the other people who received the same are also highly deserved
@PraveenIloveBharat
@PraveenIloveBharat 7 ай бұрын
Great video about Great person 🙏🙏🙏
@user-zj2po2dh4n
@user-zj2po2dh4n 6 ай бұрын
స్వామినాథన్ గారి గురించి తెలుసుగాని ఇంత తెలియదు. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.
@suryaana4857
@suryaana4857 7 ай бұрын
మీ వలనే... మాకు తేలిసింది... Thank you ma'am... Great sir... MS swaminathan ...
@God-vm2ew
@God-vm2ew 7 ай бұрын
Modi vallaney thelsindhi
@suryaana4857
@suryaana4857 7 ай бұрын
@@God-vm2ew ‌కాని video చేసింది... Modi గారు కాదు
@God-vm2ew
@God-vm2ew 7 ай бұрын
@@suryaana4857 Bharatha rathna evatam vallaney cheysindi kadha
@suryaana4857
@suryaana4857 7 ай бұрын
@@God-vm2ew ఇంతాక ముందే చేసారు... Video.
@kiransenglishhub
@kiransenglishhub 6 ай бұрын
Idi kada journalism ante....Mi valla journalism ki gouravam madam. Excellent analysis.
@larkbammidi4603
@larkbammidi4603 7 ай бұрын
నిజంగా మంచి వీడియో....
@sandeepjuvvala
@sandeepjuvvala 7 ай бұрын
nicely explained
@venkatasaivs4898
@venkatasaivs4898 7 ай бұрын
God had come through Swaminathan to India , to solve food problem🙏
@subbarayudu7
@subbarayudu7 7 ай бұрын
Ituvanti manchi videos chestunna Thulasi madam ki...Thanks a lot mam🎉
@user-kq1vs7xl6l
@user-kq1vs7xl6l 7 ай бұрын
❤స్వామినాథన్ కు భారత రత్న చలా, చాలా సంతోషం.❤❤ స్వామినాథన్ సిఫారసులు మాత్రం అతకెక్కించ్చారు. ఇది ఎన్నికల గిమ్మిక్కులు కాదంటారా..?
@saikumarn5291
@saikumarn5291 7 ай бұрын
Madam mana మాజీ PM PV Narasimha Rao గారి గురించి కూడా ఒక వీడియో చేయండి. మన తెలుగు జాతి గర్వకారుడు పీవీ నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన పరిణామం.🎉
@balamani9230
@balamani9230 6 ай бұрын
Chala baga chepparu epatikaina marandi yuvatha
@Bhadrachalam.tribal
@Bhadrachalam.tribal 7 ай бұрын
If Agriculture fail ,everything else will fail -M S swaminathan.. great person,farmer's God, aakali rajyam nundi bharath country ni all countries ki rice,food supply chesela chesina mahanubhavudu🙏. Thana birthday Farmer’s day jarupukunte baguntundhi. Jai bharath 🙏
@dvinodkumar607
@dvinodkumar607 7 ай бұрын
పీవీ నరసింహరావు గారికి కూడా ఇచ్చారు కదా వారి గురించి ఒక వీడియో చేయండి plz...
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj 7 ай бұрын
సాయంత్రం లైవ్ చేశారు కద చూడండి
@howdare
@howdare 7 ай бұрын
Oka manishikinvaidyam chese vrutti kaakundaa oka desaanike vaidyam chese vrutti yenchukunna, aa mahatmuniki, aa vishayaanni maaku teliyachesina meeku Satakoti vandanaalu
@rajeswarp8673
@rajeswarp8673 7 ай бұрын
Tq mam explain chesinanduku
@bhaskarmanthri1333
@bhaskarmanthri1333 7 ай бұрын
మేడం.. స్వామినాథన్ గారు మరణించినప్పుడు మీరు ఈ వీడియో చేసినట్లు ఉన్నారు.. అప్పుడు నేను విన్న వ్యాఖ్యలే.. మళ్ళీ విన్నట్లు అనిపించింది..
@rajapratapkumar4479
@rajapratapkumar4479 6 ай бұрын
మోడీ చేసిన కొన్ని మంచి పనులలో ఇదొకటి. హ్యాట్సాఫ్ to GOI
@shankarbobbili3616
@shankarbobbili3616 7 ай бұрын
Akka Great message I send to 1000 members
@sangamsrikanthreddy6683
@sangamsrikanthreddy6683 6 ай бұрын
Very good
@Think_and_question
@Think_and_question 6 ай бұрын
Good job madam
@rajapratapkumar4479
@rajapratapkumar4479 6 ай бұрын
భారత రత్న కె గొప్ప గౌరవం వచ్చింది. పీవీ కీ ఇచ్చారు. కానీ మన్మోహన్ సింగ్ నీ మర్చిపోయారు. అయన కు కూడా ఇవ్వాలి భారతరత్న
@tpavankumar99
@tpavankumar99 7 ай бұрын
No death .... Forever...... Hatsoff madam for the respect u have shown on this legend.
@janipallibalayogi4942
@janipallibalayogi4942 7 ай бұрын
Thank you madum
@bykeride7996
@bykeride7996 7 ай бұрын
I really don't know this abundant info about him. Great and ms absolutely deserve to Bharat ratna.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 7 ай бұрын
స్వామినాథన్ అన్నం పెట్టారు! కేసీఆర్ మందు పోసారు!
@tandranirmala4309
@tandranirmala4309 7 ай бұрын
It is heartening to hear Late M.S Swaminathan father of Green revolution is rewarded with Bharata Ratna but it is prosthumosly.
@kaatamaraaju7323
@kaatamaraaju7323 7 ай бұрын
ఒక్క భారత రత్న కాదు తులసీ..ఈ మహానుభావునకు వంద భారత రత్న అవార్డు లు ఇచ్చినా తక్కువే.
@bujutipamuletireddy7720
@bujutipamuletireddy7720 7 ай бұрын
Great tribute to Dr Swaminathan.
@kumarp3515
@kumarp3515 7 ай бұрын
This is one of the valuble content that i have seen... thank you Thulasi Chandu. The future belongs to Grains not Guns!! ❤❤❤
@BTEveng
@BTEveng 7 ай бұрын
Super good Oman thanks you 🙏🌹🙏🌹🙏
@korukantiramadevi2524
@korukantiramadevi2524 7 ай бұрын
🙏🙏🙏
@user-il3qr5hm3k
@user-il3qr5hm3k 6 ай бұрын
Good
@a.ravikumar3077
@a.ravikumar3077 7 ай бұрын
🎉 Great Explanation madam legendary personality Hatt off ms swaminathan sir
@gracekatam4155
@gracekatam4155 7 ай бұрын
yes.the award is honoured.
@raaztheboss8694
@raaztheboss8694 7 ай бұрын
Last time already video chesaru Ms sweminadan gurunchi video ye awards raledu Ani. Eppudu barataratna super
@swaroopgm4168
@swaroopgm4168 2 ай бұрын
nice explanation
@PradeepKumar-bq4qi
@PradeepKumar-bq4qi 7 ай бұрын
Very good information about Dr swaminadhan , I appreciate you for this timely post, all the best 👍
@devarapugangadhararao
@devarapugangadhararao 7 ай бұрын
Hat's Off To MS Swaminadhan 🎉🎉🎉 Exellant video Madam, I followed the previous video on MS Swaminadhan that U make. ... Gangadhara Rao Devarapu Advocate, Addanki
@shivakumarmanimaddi3770
@shivakumarmanimaddi3770 7 ай бұрын
డాక్టర్ అంబేద్కర్ కి మరో పేరు అయినటువంటీ మన్య శ్రీ కన్షిరామ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వలేకపోవడం దానిని ఎవరు అడగక పోవడం చాలా బాధాకరమైన విషయం
@Vihari_999
@Vihari_999 6 ай бұрын
మాయావతి కి కూడా ఇవ్వాలి.. ఇది కూడా చాలా బాధాకరం.. ఎవరు అడగడం లేదు...
@sureshkalluri8429
@sureshkalluri8429 7 ай бұрын
Most deserve person for bharath ratna.
@lekshaavanii1822
@lekshaavanii1822 6 ай бұрын
💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@manaintivantalu1336
@manaintivantalu1336 7 ай бұрын
Ms sir tq so much full video watched super video akka like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai chandu akka
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 7 ай бұрын
@tdl951
@tdl951 7 ай бұрын
ఇప్పుడు అందరూ రోగాలతో బాధపడదానికి కారణం కూడారెరు చెప్పే హరిత విప్లవం. Western హరిత కాకుండా మన దేశం techniques తో proceed అయితే ఇప్పుడు ఇన్ని ఆత్మహత్యలు, నేల పాడై పోవడం వుండేది కాదు.
@AkshitTravelDiaries
@AkshitTravelDiaries 7 ай бұрын
నిజాలని అంగీకరించలేని మీ లాంటి వారి వలనే పరిస్థితులు ఇలా తయారు అయ్యాయి. ఆకలి చావుల బాధ తెలిస్తే రోగాలు గుర్తు రావు. రోగం కంటే చావు భారమైనది అని తెలిసిన రోజు మీకు నిజం అర్ధం అవుతుంది. మాటలు అందరూ చెబుతారు, చేతల్లో చేసే సరికి తత్వం బోధ పడుతుంది అంట. ఒక ఎకరా భూమి ఒక సంవత్సర కాలం మీకు ఇస్తా, మీరు అంటున్న పద్ధతులలో వ్యవసాయం చేసి, అధిక దిగుబడి సాధించి, అప్పుడు అందరికీ మార్గ నిర్దేశం చేయండి. ఊరికే మాటలు చెప్పడం కాదు.
@khanumanthareddy7832
@khanumanthareddy7832 7 ай бұрын
ఏం మనిషివి స్వామి నువ్వు... ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయ పద్దతులవల్లే కనీసం నువ్వు ఏదో ఒక ఆహారం తిని ఇన్ని రోజులు బ్రతికి ఈ కామెంట్ పెట్టగలుగుతున్నావు ఆయనే గనక లేకపోయుంటే నువ్వు ఈ భూమి మీదకు కూడా వచ్చేవాడివి కాదు... ఆకలి చావులతో నీ ముందు తరాలవాళ్ళతోనే మీ వంశవృక్షం ఆగిపోయేది నువ్వు అసలు పుట్టేవాడివే కాదు... ఈ కామెంట్ పెట్టేవాడివే కాదు 😂😂
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
@@khanumanthareddy7832 మీకు ఎప్పటికీ అర్థం కాదు. జనాబా పెరుగుదల, ఆహారం అనేవి ఒక ప్రాపగాండా. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి. వేచి చూడండి.
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
@@AkshitTravelDiaries నిజంగా ఇస్తావా ? 18 సంవత్సరాలు ఇవ్వు. ఎందుకంటే ముందు బలం పెంచాలి భూమిలో. విజయ్ రామ్, సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు ఎందరో నిరూపించారు. నమ్మకం లేదు అంటే... భూమి ఇవ్వు అది లేక ఎందరో వ్యవసాయం చేయాలని ఉన్న చేయడం లేదు.
@srivinay7390
@srivinay7390 6 ай бұрын
🇮🇳😊😍🙏🙇Jai Javan🌝🙇🌞Jai Kisan🙇🙏❤😊🇮🇳
@anilkumardhoreti4298
@anilkumardhoreti4298 6 ай бұрын
Great person gurichi great journalist chepthuntye chala chakagaa undi tqq for good information akka❤
@sathyathappetla4610
@sathyathappetla4610 4 ай бұрын
Good work madam, ilanti mahanubavula jeevithalaku sambandhinchina videos Inka enno chesi yuvatha ni encourage cheyyandi. Youth kavachu, people of India kavachu..... Endhuku panikirani varini pattukoni vadu na hero, vidu na hero, aa political leader na hero, naa role model antu jeevithalu nashanam cheskuntunnaru, dheshanni brashtu pattisthunnaru.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 48 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 4,7 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 528 М.
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 126 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44