స్వామీ 2006 లో మేము 7 గురుం స్వల్పకాల మాల వేసుకుని స్వామిని దర్శించుకున్నా ము. ఉన్నంతలో నేను , నా స్నేహితుడు నియమాలు పాటించాము. మిగిలిన వాళ్ళు సరిగా పాటించలేదు. కానీ మా ఖర్మేమిటంటే నియమాలు పాటించని వారి జీవితం గొప్పగా వుంది. నియమాలు పాటించిన మా ఇద్దరి జీవితం అన్నిటిలోనూ వెనుకబడి కష్టాలపాలు అయ్యింది.
@VenkateshbatullaVenkates-ye8vg26 күн бұрын
అయ్యప్ప స్వామి మిమ్మల్ని త్వరలోనే మంచిలో చూస్తారు
@VenkateshbatullaVenkates-ye8vg26 күн бұрын
మంచిగా చూసుకుంటాడు త్వరలోనే అయ్యప్ప స్వామి కంగారు పడకండి స్వామి ఇవాళ వాళ్ళ రోజు రేపు మీ రోజు కానీ అయ్యప్ప స్వామి మాత్రం మాల వేసుకున్న స్వామిని ఎవరిని వదలడు అందరికీ మంచే చేస్తాడు కొద్దిగా లేట్ అయింది అంతే మన సహనం మన బలం అయ్యప్ప స్వామి ఉన్నాడు అది నాకు తెలుసు కొద్దిగా లేట్ అయినా మంచి చేస్తాడు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప