ప్రతి ఊర్లో అన్ని సరుకులు లభించే విధంగా షాప్ పెట్టుకుంటే ప్రజలకు తెలియని వారికి వీటి విలువ బాగా తెలుస్తుంది పెద్దవారు వెళ్లలేని వారు అందరికీ అనుకూలంగా ఉంటుంది మాల్స్ లో ఈ రకమైన ఏర్పాట్లు ఇంత క్వాలిటీ వాటి విలువ తెలియజెప్పే మనుషులు మనుషులు అందించేవారు ఉండరు ప్రజలలో చైతన్యం వస్తే అందరూ ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచి మార్గం ఏర్పడుతుంది
@kumarkys44113 ай бұрын
రాజేశ్వరి సిరి ధాన్యాలు ఈ పేరు నచ్చింది అండి ఎందుకంటే నేను శ్రీ రాజరాజేశ్వరమ్మ వారి ఉపాసకుణ్ణి నెక్స్ట్ నేను ఆ దేవాలయానికి అర్చకుడి నీ
@radhakrishnamurthy23822 ай бұрын
చాలా బాగుంది షాప్ వారి ఫోన్ నంబర్ వుంటే పంపండి అలాగే వారి వద్ద దొరికే దినుసుల వివరాలు కూడా బోర్డు పెడితి బాగుంటుంది
@bandianusha65735 ай бұрын
మీ అడ్రస్ కరెక్ట్ పెట్టండి అలాగే ఫోన్ నెంబర్ కూడా పెట్టండి కావాలన్న వాళ్ళు ఫోన్ చేసి తీసుకుంటారండి ఆర్గానిక్ అంటున్నారు చాలామంది తీసుకుంటారు
@vamshimothe40695 ай бұрын
Correct what's u tell 😅
@bandianusha65735 ай бұрын
మన సైడ్ పండించే ఏవైనా చాలా మందులు వేస్తారు వీళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు ఇవి ఎంత తిన్నా మనకి ఏమి కాదు ఇప్పటికే మనము చాలా వరకు మందులు వేసినవే తింటున్నాము
@varalakshmijunuthula79085 ай бұрын
@@sakilifestyle9అన్ వు సై మీ 0lllll మూ లోp 8:52 😊😊
@jesudaschoudhary64075 ай бұрын
Meeru ivi anni bulk lo supply chestara@@sakilifestyle9
@madarpuvereppa41065 ай бұрын
Hllo
@dhanalakshmisistla67155 ай бұрын
అమ్మ మీరు అడ్రసు ఫోన్ నంబరు తెలియచేయండి మాకు తేలిక అవుతుంది
@chowlgangadhar51445 ай бұрын
మీ అడ్రర్స్ చేపండి ఏ జిల్లా ఏ ఊరు మీ ఫుల్ అడ్రర్స్ ఇవండీ ఫోన్ కామెంట్ లో పేటండి ప్లీజ్
@sakilifestyle92 ай бұрын
Shop from thulasipaka phone number 7670832267 rajeshwari
@VaaniMs-vm2qz3 ай бұрын
షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి మేడం వారిని ఫోన్ చేసి అడుగుతాముషాప్ వాళ్ళదిఫోన్ నెంబరు మాకు తెలియజేయగలరుమీకు చాలా చాలా కృతజ్ఞతలువీడియో చేసినందుకు
@KanakaiahYashetti-bc6oi3 ай бұрын
u❤
@kumarkys44113 ай бұрын
అయితే మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి కొన్ని సరుకులు పట్టుకొచ్చాడు అతని పేరు మంగారావు గారు
@Kkkk12-h1j2 ай бұрын
అవి ఆర్గానిక్ పప్పులు కాదు...
@madhureddy36545 ай бұрын
మీరు ప్రతి దాని. KG. Rete. అడగవల్సింది. ఇంకా. బాగుంటుంది...వీడియో ..
@sureshyadavchittari76095 ай бұрын
నాకు pappulu kavali ఫోన్ నంబర్ పంపండి
@VaaniMs-vm2qz3 ай бұрын
మా నమస్కారం అమ్మ మాకు అక్కడ దొరికే టీవీ కావాలంటే ఎలా తెప్పించుకోవాలి మా ఇంటికి చేర్చే మార్గం తెలియజేయగలరు అరికలు సాములు కరక్కాయలు తేనె ఇలాంటివి మాకేం కావాలో అక్కడి నుంచి పార్సల్ రూపంలో మా ఇంటికి చేర్చాలంటే మేము ఏం చేయాలో తెలియజేయగలరు మాకు ఇంటికి చేర్చగలరు