Please Subscribe SVBC TTD KZbin channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH
@asdeals013 жыл бұрын
గురువు గారు మీలో అఖండ వాక్ ధారల శక్తి ,వేద శాస్త్ర పురాణ ఇతిహాసా సాహిత్య పద్య గద్య స్తోత్ర వ్యాకరణ సంగీతానికి అమిత ప్రాణ ప్రతిష్ట శక్తిస్వరూపిణి అయిన శారదా దేవి తిష్ట వేసుకుని నిలయమై ఉంది🙏 అందుకనే అలవోకగా ధారాళంగా అంతే వేగంగా జ్ఞాప్తికి వస్తాయి .మీ నోట మేము వినడం మా అదృష్టం.మీ పాదాలకు కోట్ల శరణార్థులు🙏 🙏 ఎన్ని కోట్ల జన్మల పుణ్యం మకు ఉంటే గానీ మీ లాంటి మహా పురుషుల నోట చీకటి అజ్ఞానం తెగతార్చి జ్ఞానం ప్రసాదించే పురాణ వాగ్మయము వినలేము.....🙏
@sitakumarinemani43592 ай бұрын
ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీ కృష్ణ పరమాత్మ నేనమః
@asdeals013 жыл бұрын
ఎన్ని జన్మలు ఎత్తలో మీలాగా పాడాలి అంటే 🙏 రామచంద్ర మూర్తి అనుగ్రహం పూర్తిగా ఉంది మీ పై.
@asdeals013 жыл бұрын
ఏమని చెప్పగవచ్చు నిధివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీత రమణ సర్వేశ ! వెరవున హరువిల్లు విరుగదీసిననాడే అరయ విరిగే వీపులు అసురులకు వరుస వన వాసపు వ్రతము పట్టినపుడే పరుల మతులబీతి పట్టే రఘురామ!! వచ్చి నీవు దండకావనము చొచ్చిననాడే చొచ్చిరి పాతాలమసుర లెల్లారూ ముచ్చటాడి చుప్పనాతి ముక్కుకోసిననాడే సొచ్చి దైత్యులాశ తెగగోసిరి శ్రీ రామ !! హడలి మారిచుపై రొమ్ము విరిచిననాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణుని చేపట్టితే రక్కసులెళ్ళ చిడిసి మల్లె వట్టిరి శ్రీ వేంకట రామ !!