ముగింపు రోజు మేము కూడా తిరుపతి లో ఉంటే బాగుండు అనుకున్నాము. మీకు సన్మానం చేస్తుంటే మాకు మాకళ్లకు నీళ్లు వచ్చాయి. మీ వివరణ విన్న వారిలో ఎదో ఒక మార్పు వస్తుంది. Sriసోమయాజులు గారు చెప్పితే చదువు రాని వారు వుండరు. 🙏🙏
@savitriy26822 жыл бұрын
గురుదేవులకు ఇద్దరికి హృదయపూర్వక నమస్కారం. అఖండ పారాయణ అద్భుతం. మాకోరికను మన్నింంచినందుకు టీటీడీ యాజమాన్యం వారికి, మీకు శతకోటి ధన్యవాదములు. భక్తుల కోరికని తీర్చే కల్పతరువు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు అయినా వేంకటేశ్వర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ, మా కోరికని మన్నింంచి, మరల మాకు గురుదేవులు విశ్వనాధ శర్మగారి అమృత ప్రవాహం మా మీద దయతో అనుగ్రహ వర్షంలా కురిపించ పోతున్న, ధర్మ పథంలో నడిపించే విషయం లో అత్యంత ముందుకు వచ్చిన టీటీడీ యాజమాన్యం వారికి, గురుదేవులకు ఇద్దరికి, శిరసు వంచి నమస్కారంతో కూడిన ధన్యవాదములు. చాలా చాలా ఆనందంగా వుంది మా కోరికని మన్నింంచిన్నందుకు. Svbc ఛానల్ వారికి, ఈ శ్రీ మద్ భగవద్గీత కార్యక్రమం లో పాలు పంచు కున్న ప్రతి ఒక్కరికి, పేరు పేరున ధన్యవాదములు. అనంత కోటి నాయకుని పాదపద్మములకు కోటాను కోట్ల 🙏🙏🙏🙏🙏మీ పాదాల వద్ద మా సర్వాన్ని ఉంచాము 🙏🙏🙏
@saraladamojipurapu54092 жыл бұрын
TTD variki namassumanjali.SVBC chanel great. E guruvulu eruvuriche AshtaDasaPuranalu, Narada Bhakti Sutralu, Upnishttulu, Narayaniyam, etc cheppiste baguntundi Ani ma flats Loni vari abhiprayam. E guruvula pravachan maku baga manasuku hattuku potondi. Anduche viri che manchi karyakram modalu pedite memu dhnyulamu. Edi ma vinnapam. Akandulina e guruvula pravachanm vinadam ma adrushtam. 🙏🙏🙏🙏
@mpraoin Жыл бұрын
Great contribution by TTD Bakthi Channel.Two Acharya namely Kuppa Vishvanath Sarma garu and Kashipati Somayajulu garu in a wonderful combination gave commentary and correct way of recitation of slokas which will ever remain in the minds of listeners.
@krishnaavenikata34624 ай бұрын
🎉govindaa sri hari sharanu hare krishna
@miryalavenkatesham58592 жыл бұрын
విశ్వనాథ శర్మ గారికి మరియు కాషిపతి గురువు గార్లకు భగవద్గీత ముగింపు కారణంగా మీ ఇరువురి తో మేము ఎంతో జ్ఞానాన్నీ పొందాము మీకు పాదాభివందనాలు
18అధ్యాయాలు 491రోజులు సాక్షాత్తు ఆ గీతాచార్యులు అయిన ఆ కృష్ణ భగవాన్ మీ ద్వారా ప్రజలకు అందచేసారని మేముభావిస్తున్నాము . శ్రీ కుప్ప విశనాథ శర్మ గారు, శ్రీ సోమయాజులు గార్లకు శత కోటి దండ ప్రణామములు.🙏🙏🙏