Secrets of "Tantra" The Profound Significance of the Pancha Makaras

  Рет қаралды 5,082

SWADHARMAM

SWADHARMAM

Күн бұрын

Пікірлер: 79
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
చాలా బాగుంది స్వామి.ఎంతో చక్కని విషయాలు తెలుసుకున్నాము.ఈ మధ్య నెట్ లో వమాచారం పేరుతో చాలా మంది ఏవేవో చెపుతున్నారు.నాకు అదే సందేహం.శంకర భగవత్ పాదులు మనకు ఎన్నో స్తోత్రాలు పూజ విధానాలు చెప్పారు .మరి వమాచారనికి ఒక పద్ధతి ఉందా.ఎవరికి తెలియదు.దీనివల్ల ఎవరికి తోచినట్టు వారు చెపుతున్నారు.ఇప్పుడిప్పుడే కొందరు గొప్పవారి ప్రవచనాలవల్ల భక్తి మార్గం లోనికి వస్తున్న టీనేజీ పిల్లలు ఇటువంటి వామాచారాలకు ప్రభావితులైతే ప్రమాదం కదా.మీరు చేస్తున్న ఈ కృషి గొప్పది.దయచేసి వివరంగా ఇంకొన్ని వీడియోలు చేయండి
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏 చాలా
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
​@@SWADHARMAMకంచి మహస్వామి ,ఛందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారు లాంటివారు సాత్విక పూజలతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు ఈ మధ్యకాలంలో మనకు తెలిసి.అసలు అమ్మవారికో ,వెంకన్నకో పూజ చేస్తే ప్రశాంతంగా వారికి దగ్గరగా ఉన్న భావన కలుగుతుంది.మరి ఈ వమాచారం చేసే భయంకర పూజల వల్ల ఏమిటి ప్రయోజనం.బహుశా మేము ఎదో శక్తులు సంపాదించము మీ శత్రుపీడ తొలగిస్తామని డబ్బులు దోచడానికి అతి ఉంటుంది
@rajkismat300
@rajkismat300 Жыл бұрын
Meeku na koti pranamalu sir Meeru cheppina vamachara viseshalu maa guruvu gari vadda 5 makaralu telusukunnanu avi Ada tadamga meeru cheppinave Maa guruvu garu practical ga chupincharu naku 2012 lo Malli ippudu mee drara vintunna Meelanti vaaru ayurarogyalato Vardillali❤❤❤❤❤❤❤❤
@sriyavlogs9977
@sriyavlogs9977 11 ай бұрын
గురువుగారు మీ అనంత కోటి జ్ఞానానికి మా శతకోటి నమస్కారాలు ఇదే నిజమైన అక్షర అక్షర సత్యం
@b.venkatasatyanarayana4983
@b.venkatasatyanarayana4983 8 ай бұрын
🙏💐 పరమాధ్బుతం మహానుభావ
@srinivasasarmabattenapati7668
@srinivasasarmabattenapati7668 8 ай бұрын
గురువుగారికి నమస్కారాలు ఇప్పుడు దాకా వామాచారం అని చెప్పండి తప్పుడు ప్రచారం జరిగే వాళ్లకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు చాలా చాలా బాగుంది గురువుగారు మీ వివరణ
@PalamooruSandeepani
@PalamooruSandeepani 9 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు... 🙏🙏🙏🙏🙏
@saidulupusapati2751
@saidulupusapati2751 9 ай бұрын
ధన్యవాదాలు స్వామి వామాచారం గురించి చాలా సరళంగా అర్థవంతమైన విశ్లేషణ, ఎన్నో వీడియోలు చూశాను ఈరోజు తో వామాచారం గురించి పూర్తి అవగాహన వచ్చింది ఇక వామాచారం గురించి వేరే వీడియోలు చూడవలసిన అవసరం లేదు సరైన సమాధానం వివరణ కోసం ఇన్ని రోజులు వెతుక్కుంటూ ఉన్నాను నిజంగా చెబుతున్నా స్వామి అ కాళీ మాతే ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియజేసింది అనుకుంటున్నాను ధన్యవాదాలు 🙏
@ChandraSekhar-er4ji
@ChandraSekhar-er4ji Жыл бұрын
🙏 శ్రీ గురుభ్యో నమః సాధకులని బ్రష్టు పట్టించడానికి కొందరు పనికిమాలిన అనువాదాలు చేసి ప్రజలమీదకి వదిలినట్టున్నారు. సంస్కృత భాష రాకపోవడం ఈ అనర్ధాలకి మూలం. మీ వ్యాఖ్యానం కనువిప్పు. ఈ దేశంలో సంస్కృత భాష తోపాటు సంస్కృతి కూడా చాలావరకు నాశనమైంది. - జయ గురు దత్త 🙏
@narendranagineni
@narendranagineni Жыл бұрын
చాల బాగుంది స్వామి మీ వివరాలు, ధన్యవాదాలు 🙏, వాయిస్ కొంచెం రీ సౌండ్ ఉంది, కొన్ని పదాలు అర్థం కావడం లేదు, సవరించ వలసినది గా ప్రార్థనా 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 ఈసారి తప్పకుండా సరి చూసుకుంటా
@narendranagineni
@narendranagineni Жыл бұрын
ధన్యవాదాలు స్వామి 🙏
@srinivasammamadabhushi8259
@srinivasammamadabhushi8259 Жыл бұрын
Very nice information ! Looking forward to more details .
@radhakrishnat2223
@radhakrishnat2223 Жыл бұрын
హిందూ మతము ని దేవతలని క్షుద్ర దేవతలుగా చేస్తున్నారు ❤❤
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
అవునండి.. చాలా బాగా చెప్పారు
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోనమః.చాలా విషయాలు విపులంగా, సోదాహరణంగా వివరించారు. సత్సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మీ వాదన భళా.అభినందన పూర్వక ధన్యవాదాలు.
@krupanandareddy2451
@krupanandareddy2451 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు స్వామి.మీకు శతకోటి కోటి వందనాలు స్వామి. దయచేసి హోమం మిగిలిన భాగాలు వీడియో చేయండి స్వామి
@dudekondaupendra9862
@dudekondaupendra9862 Жыл бұрын
Maa eethara matham friend video lo starting video lo choopinchi nannu adigaru entha chadalam undha meedhagara ani,nenu ee video tho vallaki samadham chepthanu , thanking you swamy for this wonderful video please continue this...🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా
@Shivaranjani.K
@Shivaranjani.K Жыл бұрын
ఓమ్ నమః శివాయ Excellent 🚩
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@srinivas6363
@srinivas6363 8 ай бұрын
చాలా బాగా వివరించారు
@Valivetirambabu
@Valivetirambabu Жыл бұрын
Chala adbhutam ga vivrinchauv nanna !! kulaarnava tantram pustakam peethika lo ne ivanni unnai andaru kulaarnava tantram chadavali !! Mangalam Mahath
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది చాలా
@arzuntrumac6438
@arzuntrumac6438 Жыл бұрын
Very useful information sir
@ChandraSekhar-er4ji
@ChandraSekhar-er4ji Жыл бұрын
🙏 I subscribed and liked your channel. 🙏
@bjrao61
@bjrao61 Жыл бұрын
Excellent information
@casinopassion3612
@casinopassion3612 Жыл бұрын
namaskaaram guruvu jee and manchi pani chesaaru . veellani yeki paaresaaru. me dhairyaani ki na dhanyavaadaalu
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@saianuposju6699
@saianuposju6699 10 ай бұрын
Sri maatry namah......Dakshina Murty swaroopulaina gurudevulaki pranamalu... Ayya naku nenu srividya upasakudanu naku oka vishayam Chala Baada kaligisthundi kamaakya shakti Peetam Lo sankarulu Sri chakra sthapana yenduku cheyyaledu chesi unte migatha shakti peetamula vale shantam ga untai kani Ee Peetam Lo pancha bali Dasha bali Ani cheppi roju konni vela pasuvulani teesukelli champesthunnaru evanni chusthu aa jagadamba ela voorukuntundo naku Itey Ee vishayam pai emanna samadhana parichi na manasuki swanata kaliginchagalarani manavi....🙏🙏🙏
@srinivasammamadabhushi8259
@srinivasammamadabhushi8259 Жыл бұрын
Vaamaachaaram Gurinchi chaala visadangaa teriya chesaaru . Marinni vivaramula koraku yeduru chuustunnamu !
@sreedhar2190
@sreedhar2190 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు స్వామి.. వెధవల చెంప పగిలే ట్లుగా .. ప్రాణామాలు మీ శాస్త్ర పరిజ్ఞానానికి.. విషయాన్ని సులభ శైలిలో వివరించినందులకు
@sriprasad8936
@sriprasad8936 Жыл бұрын
Sir super. But sound clarity ledu. Sound adjust and slow ga cheppamani Naa abhyardhana
@ganeshvavilalla6336
@ganeshvavilalla6336 Жыл бұрын
గురువుగారు నేను విద్యార్థిని స్మార్తం చెప్పుకుంటున్నాను మీరు చెప్పిన విధముగానే షట్ పాత్రం చేస్తున్నాను ఇధ్మం ఎలా తీయాలో అనేది పెట్టగలరు 🙏
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా సోదరా.. త్వరలో వీడియో ద్వారా అందిస్తాను
@jagadeeshwarmatam2568
@jagadeeshwarmatam2568 Жыл бұрын
Sprrrrrr
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@manjunath322
@manjunath322 Жыл бұрын
Thanks to Shri Shankaracharya for guiding Hindus to right path from Buddhism, Jainism, Tantra practices. In West Bengal, Assam still they worship tantra.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది 🙏
@mahalakshmiswetha2111
@mahalakshmiswetha2111 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatabharghavp6838
@venkatabharghavp6838 Жыл бұрын
హర హర శంకర జయ జయ శంకర
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
శంభో శంకర
@rajeshkumar-rl2fk
@rajeshkumar-rl2fk Жыл бұрын
Mari kamakya temple lo venuswamy garu cheppunatu jaruguthundi kada? And adi practical ga kanipisthundi. Chala years nunchi entho mandi a acharani ala patisthunaru ga. Daniki me samadhanam?
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ఇది చూస్తుంటే అధర్మమే అని నాకు అనిపిస్తోంది...
@santhoshsanthu4097
@santhoshsanthu4097 Жыл бұрын
U explained alternate ఫామ్ of makaras who r unable to use ఒరిజినల్ ఫామ్.......
@Ganesh.D
@Ganesh.D Жыл бұрын
swami prajalani jagruta parchandi
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి
@ganeshvavilalla6336
@ganeshvavilalla6336 Жыл бұрын
నేను సింగరకొండ లో రామ్మూర్తి ఘన పాటి గారి రోండో కుమారులు హరీ శంకర అవధాని గారి దెగ్గిర చేప్పుకుంటుంన్నాను
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
చాలా సంతోషం నాన్న.... వారు మహా పండితుడు
@anjiswami22
@anjiswami22 Жыл бұрын
Chala baga chepparu Ayyagaru ,kani vadu Bramhanudiga putti maamsam,thuntu madhyam thaguthu vaguthadu
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ఆ భగవంతుడికే తెలియాలి
@ramacharyn2358
@ramacharyn2358 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏
@santhoshsanthu4097
@santhoshsanthu4097 Жыл бұрын
Neeku telisindi nv practice chesko itharulanu vimarshinchaku ........shivarpanam.🙌
@eesusarepaka9936
@eesusarepaka9936 Жыл бұрын
గురువుగారు ఆశించిన లైక్స్ మాత్రం రావడం లేదు అదొక్కటే బాధాకరం
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
అక్షర సత్యం అండి 🙏
@srinivasraonimmagadda5557
@srinivasraonimmagadda5557 Жыл бұрын
గురువు గారు మీ నెంబర్ పెట్టండి.
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
తప్పకుండా అండి
@spavansharma6448
@spavansharma6448 Жыл бұрын
సౌండ్ ఎకో కొడుతున్నది సౌండ్ క్రియేషన్ సెట్టింగ్ దయచేసి చేసుకోగలరు అప్పుడు మరి స్పష్టంగా ఉంటుంది
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
అవునండి..‌ఈసారి సరి చూసుకుంటానండి.. ధన్యవాదాలు
@santhoshsanthu4097
@santhoshsanthu4097 Жыл бұрын
Tantra has కర్మకాండ and జ్ఞాన మార్గ two r different branches of same tree
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 9 ай бұрын
Explanation బాగుంది స్వామీ కానీ.....SOUND AND VOICE CLARITY లేదు
@ActorDD
@ActorDD 11 ай бұрын
మీ voice క్లారిటీ లేదండి.. స్పీడ్ కూడా విడియో పెంచినట్టు ఉన్నారు
@vnlkrishnaprasadkara2847
@vnlkrishnaprasadkara2847 Жыл бұрын
🎉🎉🎉😂😂😅
@SWADHARMAM
@SWADHARMAM Жыл бұрын
ధన్యవాదాలు అండి 🙏
@anudeep324
@anudeep324 9 ай бұрын
Outsider will not know or have right to talk about vamachara including brahmins. It is the highest form of tantra sadhana and its very secretive. Only the guru and his desciples will know what actually happens in vamachara
@viswarama1621
@viswarama1621 Жыл бұрын
అయ్యా మీరు మాకు మంచి విషయాలు చెప్పా రు.
@srigurudakshinamurthyvaast713
@srigurudakshinamurthyvaast713 Жыл бұрын
ఇవేమాటలు చెప్పి చెప్పి మాప్రాణం పోతుంది ఈ ప్రజ మారరు అంతే
@Ahrs183
@Ahrs183 9 ай бұрын
వామ్మో ఇది మామూలు జ్ఞానం కాదు....
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 9 ай бұрын
Explanation బాగుంది స్వామీ కానీ.....SOUND AND VOICE CLARITY లేదు
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 9 ай бұрын
Explanation బాగుంది స్వామీ కానీ.....SOUND AND VOICE CLARITY లేదు
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 9 ай бұрын
Explanation బాగుంది స్వామీ కానీ.....SOUND AND VOICE CLARITY లేదు
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 9 ай бұрын
Explanation బాగుంది స్వామీ కానీ.....SOUND AND VOICE CLARITY లేదు
How to Change Yagnopaveetam A Step by Step Guide | #Part1
12:52
SWADHARMAM
Рет қаралды 4,8 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Cracking Ancient Codes: Cuneiform Writing - with Irving Finkel
38:55
The Royal Institution
Рет қаралды 2,5 МЛН
A Conscious Universe? - Dr Rupert Sheldrake
1:22:44
The Weekend University
Рет қаралды 1,5 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН