How to Change Yagnopaveetam A Step by Step Guide |

  Рет қаралды 4,862

SWADHARMAM

SWADHARMAM

Күн бұрын

Пікірлер
@Babanna
@Babanna 8 ай бұрын
యజ్ఞోపవీతధారణకు అర్హులైన అందరికీ తెలియవలసిన విషయాలు చక్కగా విశదీకరించారు 🙏🙏🙏
@SrinivasMurthy-z7d
@SrinivasMurthy-z7d Ай бұрын
చాల మంచి విషయాలను తెలియచేస్తున్నారు
@devulapallysrinivasarao1604
@devulapallysrinivasarao1604 3 ай бұрын
SUPER GURUVU GAARU
@malayappa777
@malayappa777 8 ай бұрын
🙏 సామాణ్యునికి అర్ధమయ్యేరీతిలో బసగా వివరించారు. 🙏
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
@norishiningstars1998
@norishiningstars1998 8 ай бұрын
Good information ❤
@v.v.s.n.murthykalluri6925
@v.v.s.n.murthykalluri6925 8 ай бұрын
Annaiah garu chala chala upayogamaeena vishayam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
@bheemunimallareddypetanjan1578
@bheemunimallareddypetanjan1578 8 ай бұрын
Very useful content thank you 🙏🙏🙏🙏🙏
@ravikrishna4370
@ravikrishna4370 8 ай бұрын
శ్రీ గురుభ్యో నమః
@kallepallikrishnamohan5001
@kallepallikrishnamohan5001 8 ай бұрын
Guruvugaru ki pranam Please provide pdf all videos
@RameshKS
@RameshKS 8 ай бұрын
Guruvugariki namaskaram
@PrassdU
@PrassdU 7 ай бұрын
Super sir....... chala manchi visayalu chepparu.....TQ....
@Arjun-dx3ci
@Arjun-dx3ci 8 ай бұрын
Gurugaru namaskaram ashirvachana mantram gurinchi oka video cheyandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
@SharavanVAVILALA
@SharavanVAVILALA 8 ай бұрын
Thanks sharma garu for information
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🌹
@pathanenichandrasekhararao87
@pathanenichandrasekhararao87 8 ай бұрын
Five yegnopavithaalu dharinche vidham thelupandi guruvu gariki namskaralu
@svharish6234
@svharish6234 7 ай бұрын
Namaskaram.. 🕉 Namah Shivaya VDO chala nacchindi. Telugu Rani chala mandi Bandhu Mitrulu ..ki ee vishayalu telusukovali ani untundi... ... ENGLISH lo comments undatam valla nenu forward chesta. Gani english comments kuncham "Edit" cheyyali. Konni mistakes unnayi. Na Comments nacchaka potey Kshaminchandi
@pasumarthiramalingeswarara3721
@pasumarthiramalingeswarara3721 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prashanthChatla-ez9bu
@prashanthChatla-ez9bu 8 ай бұрын
Swami yagnopaveetham, untena mantra sadhana cheyyali lekapothe cheyya kudadha
@VamshiananthakrishnasharmaKanc
@VamshiananthakrishnasharmaKanc 3 ай бұрын
Namaskar swamy nakku maa anna voddina lu upananyam chesaru maa anna tho chinna manaspartham ravadanm tho jandhyam teesi maa anna cheetlo pettanu tarwatha ventane vesskunanu kanni marasti roju yagnoopavthm marchaleke poyanu ala vessukuna konni rojuilu ki yagnoopavthm jeeranam iyentdi kotha yagnoopavthm vesskunanu idhi sankranthi pannuda roju Jergindi. Yemaina pariharam unte cheepandi tappaka acharistanu
@tigersrinu2843
@tigersrinu2843 8 ай бұрын
🙏🙏
@phanibhavaraju1440
@phanibhavaraju1440 8 ай бұрын
గురువునకు నమస్కారం మహా ప్రచండ దోషం అనగా ఏమీ వివరించాలని వినతి
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
తప్పకుండా అంటే దోషాలు అన్నింటి గురించి ఒక వీడియో చేసి పెడతాను
@ramacharyn2358
@ramacharyn2358 8 ай бұрын
🙏🙏🙏🙏
@venkatk5111
@venkatk5111 8 ай бұрын
🙏
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
శివార్పణం
@shivasharmacreations37
@shivasharmacreations37 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
శివార్పణం
@pssastri5696
@pssastri5696 8 ай бұрын
Goodnamaskarum
@SWADHARMAM
@SWADHARMAM 8 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
@personaviod4694
@personaviod4694 8 ай бұрын
🚩🚩🚩🙏
@simhadri456
@simhadri456 8 ай бұрын
గురువు గారికి నమస్కరాలు యజ్ఞోపవీతం ఉపనయనం క్రతువు ఎలా ఉంటుందో చేసి చూపెడతారు అని మనవి
@murthycs319
@murthycs319 8 ай бұрын
అయ్యా మీరు continuous స్వధర్మ సంబంధిత విషయాల గురించి మాత్రమే వీడియోలు చేస్తే మాలాంటి నేర్చుకునే వారికి ఉపయోగం మీ ఛానెల్ రేటింగ్ కూడా నిలకడ గా ఉంటుందేమోనని అనుకుంటుంటే మీకు తెలియ పర్చటం సబబని తెలియ పర్చుతున్నాను అన్యథా భావించవలదు నమస్కరిస్తూ...
@surendermiryala
@surendermiryala 8 ай бұрын
Ask Questios...
@srianandanilayam1989
@srianandanilayam1989 7 ай бұрын
1.యజ్ఞోపవీతం యొక్క దేవతల విషయములో మీరు చెప్పినటువంటి దేవతల విధి ఏదైతే ఉన్నదో అది ఏ గ్రంథంలో చెప్పబడినది.2 అసలు ఈ యజ్ఞోపవీతం మంత్రం ఏ వేదంలో ఉన్నది. శాస్త్ర ప్రమాణ గ్రంథములు తెలుపగలరు
@SrikanthBhrigu
@SrikanthBhrigu 7 ай бұрын
మాకు పెద్దల ద్వార సంప్రదాయాన్ని అనుసరించి గృహస్థులు 5 పోగులు వేసుకోవాలి. అయితే మొత్తం 15 తంతువులు కదా. కానీ తొమ్మిది తంతువులకే మంత్రం చెప్తున్నాము పూజ చేసేప్పుడు (యజ్ఞోపవీత ధారణ ముందు పూజ). మరి నాలుగు, అయిదు పోగులు వేసుకోడానికి ఏమి చెయ్యాలి. పూర్తి విధానం చెప్పగలరు. అలాగే మనం బయట ప్రయాణం చేసేప్పుడు ఎందరినో ముట్టుకుంటాము. వారికి అశుచి ఉంటే మనకు తెలీదు. మరి ఎలా దీనిని ఆలోచన చెయ్యాలి. శాస్త్రం దీని గూర్చి ఏమి చెప్పినది. దయచేసి మార్గాన్ని తెలుపగలరని ప్రార్థన.
@SWADHARMAM
@SWADHARMAM 7 ай бұрын
తప్పకుండా అండి.. మంచి విషయం అడిగారు త్వరలో వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాను
@raghusharma7877
@raghusharma7877 6 ай бұрын
Mee number
@3searches
@3searches 8 ай бұрын
ఎందుకండీ మనుషులను అధర్మ బాట పట్టిస్తారు. గీతలో దేవుడు ఎక్కడా చెప్పలేదు కదా! మీరెందుకు తప్పు త్రోవ పట్టిస్తారు
@UmaMaheswar-te1cy
@UmaMaheswar-te1cy 8 ай бұрын
ప్రతి ఒక్కటీ గీత లో ఉండదు కదండీ, పోనీ ఏముందో మీరు చెప్పండి
@rachuregangadhar3668
@rachuregangadhar3668 7 ай бұрын
Bhagavadgeeta veru, vedam veru. Sree krishnudu dharmaanni , kartavyaalani bodhinchaaru. Vedam vallinchaledu. Gamaninchagalaru
@iloveweb3398
@iloveweb3398 7 ай бұрын
😂
@pasumarthiramalingeswarara3721
@pasumarthiramalingeswarara3721 8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
తెలుగు వర్ణమాల ఉచ్చారణ విధానం..
20:16
సరదాగా నేర్చుకుందాం
Рет қаралды 10 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН