నమస్తే ఉమ గారు మా అబ్బాయి శ్రీమంత్ మీ వీడియోలు అంటే చాలా ఇష్టం వాడికి వాడు మీతో మాట్లాడాడు మీరు చాలా బాగా మాట్లాడారు అని చెప్పాడు వాళ్లు ఫుల్ హ్యాపీ అండి మీతో మాట్లాడినందుకు థాంక్యూ అండీ మీ వీడియోలు చాలా బాగుంటాయి
@UmaTeluguTraveller3 жыл бұрын
Thanks amma❤
@P.Naveena19883 жыл бұрын
Hi amma yala unnaru mi videos chala istam andi Naku Ilive you amma
@saradhaakka3 жыл бұрын
Namasthe andi 🙏 mee garden videos nenuu fallow avuthanu naku chaka estam meeru mee babu dagaraki vellaka big sapota chupincharu ga asslu ade nenuu first time antha big sapota chudadam.chalaa happy mam meeru uma babu video's fallow avadam tq so much mam🙏
@citylifes57443 жыл бұрын
Hi amma mee videos anni choosanu.
@Rameshpavagada.42823 жыл бұрын
హాయ్ ఉమా. గారు మీరు నిజంగా చాలామందికి ఇన్స్పిరషన్
@kishorekumarkatragadda77283 жыл бұрын
అతి తక్కువ జనాభా,అవసరానికి మించిన రోడ్లు అందుకే అంత నీటు గా ఉంది.. అవినీతి లేని ఏ దేశామైనా ఇలాగే ఉంటుంది ♥️
@santhoshkumar-pr5hs3 жыл бұрын
నేను పొద్దున లేచాక యూట్యూబ్ లో 1st గా చూసే వీడియో ఏదంటే... మీ వీడియో మాత్రం....
@Zandubalmuu3 жыл бұрын
Woww soooper
@suseelakrishna81293 жыл бұрын
We also same
@truefriends38533 жыл бұрын
Good morning 🙏 brother hru.భూమి తన చుట్టూ తాను తిరుగుతూ వుంటుంది.... కానీ మా ఉమా గారూ భూమీ చుట్టూ తిరుగుతూ మాకు భూమండలం అంతా చూపిస్తున్నారు. ఊహకు అందని విషయాలను కూడా మేమే స్వయం గా వెళ్లి చూస్తున్నట్టుగా చూపిస్తున్నారు.మేమందరమూ మీకు రుణ పడివున్నము. మా అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలుుకుంటున్నాను. ధన్యవాదాలు ఉమా గారూ 👍👍❤️బ్రో
@SriHari-ys9jd3 жыл бұрын
హలో.. సిస్టర్.. గుడ్ మార్నింగ్....
@amaranath32753 жыл бұрын
ఉమా గారు మీరు ఆధార్ కంట్రీస్ హిస్టరీ చెప్తుంటే విన్నాను చాలా బాగుంది ఆ పాత కట్టడాలు చూడడానికి వినడానికి వండర్ఫుల్ ఉంది థాంక్స్ ఉమా గారు
@SriHari-ys9jd3 жыл бұрын
వీడియో.. మొత్తం, చివరి దాకా ... బ్యూటీ ఫుల్ గా.. ఉంది... క్రిస్టల్ క్లియర్ గా కనబడుతోంది.. ఈ city ని చూస్తే... ఆఫ్రికా లో ఉందని ఎవరు అనుకోరు! హాలీవుడ్ సినిమా కోసం వేసిన అద్భుతమైన సినిమా సెట్టింగ్స్ లా అనిపించింది...! థాంక్స్ ఉమా గారు..👍😍😍😍😍😍😍😍😍
@urstruly17273 жыл бұрын
Hai bro
@saradhaakka3 жыл бұрын
Hi hari garu gm and have a nice day 💐👍
@SriHari-ys9jd3 жыл бұрын
@@urstruly1727 హాయ్ సిస్టర్...
@SriHari-ys9jd3 жыл бұрын
@@saradhaakka how are you..medam...
@GhantaRavi1233 жыл бұрын
00:00 అన్ని వ్లాగ్స్ లో అడుగుతున్నావు అని చెబుతున్నా. అందరు ఎలా వుంటారు.? నీ పుణ్యనా,. పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చూసేస్తూ హాయిగా వున్నారు !!
@pulivarthiprakash55603 жыл бұрын
ఉమా గారు ఎప్పుడు భారతదేశాన్ని ప్రపంచానికి చూపిస్తారు మీరు చూపించే విధానం మీ మాటలు చాలా చాలా బాగుంటాయి మీరు మాత్రమే అందంగా చూపించ గలరు మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి మన దేశం లో
@raviy4903 жыл бұрын
This seems to be True, Currently watching couple of Our Telugu KZbinrs videos on their trip to North East India, Punjab, J&K and these guys are not able to properly utilize the beauty & History of these places. Hope these guys will improve slowly on narration , Presentation and Planning. I thought Uma should cover these places in India.
@amaranath32753 жыл бұрын
సముద్రము అందులోని వుడ్ బ్రిడ్జ్ చూడటానికి కన్నుల విందుగా చాలా అట్రాక్షన్ బాగా చూపించారు
@muralimohanadusumilli67193 жыл бұрын
అద్భుతమైన ప్రపంచాన్ని, ప్రదేశాలను మీరు చూసి ఆనందిస్తూ మాతో పంచుకొంటున్న మీకు 🍧...
@sridharasantoshkumar3 жыл бұрын
Excellent Places. నిజం గా అక్కడ ఉంటె చాల బాగుండు. చాల కూల్ గా ఉంది. తక్కువ జనాభా మరియు నీట్ గా కూడా ఉంది. జై హింద్.
@balasimha77773 жыл бұрын
ఉమా బ్రదర్ నమీబియా లో swakap mound (second bigest twon in namebia) chala బాగుంది. ఈ పట్టణం చాలా beautiful gaa మరియు ఎంతో చారిత్రక కట్టడాలు histarical places in namebia country.సముద్రం లో బ్రిడ్జి extra orderdinary gaa వుంది. ఈ వీడియో బ్లాగ్ వేరీ ఇంట్రెస్టింగ్ మరియు momarabule గా ఉంది. థాంక్యూ ఉమా బ్రదర్
@mzerk93243 жыл бұрын
Swakopmund is not the 2nd largest town in Namibia. Largest is Walvis Bay. Swakopmund is actually the 4th largest town in Namibia.
@akkimsreenivas80423 жыл бұрын
ఏమని వర్ణంచను మీ సాహసాన్ని .. సాహసం శ్వాసగా సాగిపో అన్న పదానికి నిలువెత్తు రూపం మీరు.. Love from అనంతపురం..❤️❤️
@mallareddyramakrishna7423 жыл бұрын
సిటీ చాలా బాగుంది తమ్ముడు. ఇంత బాగుంది సిటీ. గ్రేట్.మంచి వీడియో చూపారు. థాంక్ యూ
@rams49333 жыл бұрын
Nice city 👏 history baga chepparu simply superb vlog 👌 take care of your health and safety
@k.premchand50613 жыл бұрын
మన నగరాలలా కాకుండా Swakopmund పట్టణం ఎంతో చక్కటి పరిశుభ్రతతో ఆహ్లాదంగా ఉంది..
@a...k.161273 жыл бұрын
చాలా బావుంది ఉమా గారు... త్వరలోనే మీ ద్వారా మంచు ఖండాన్ని కూడా చూడలని అనుకుంటూ have a nice journey.. 🙂
@krupakar30113 жыл бұрын
ముందైతే ఓ like కొట్టా ఇక విడియో లోకెల్దాం👍
@Zandubalmuu3 жыл бұрын
Excellent chala goppaga cheppearu brother 👍🏽
@ravijeelakarra74023 жыл бұрын
మీ వీడియోస్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క అద్భుతం అన్నయ్య...
@reddyvish36023 жыл бұрын
హాయ్ అన్నయ్య మీ విడియోలుకి మాటలు లేవు కేవలం 👌👌👌👍👍👍✌✌✌🏃♂️🏃♂️🏃♂️ఎలా వున్నారు దేవుడు ఆశీస్సులు తల్లి తండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి ని కోరుకుంటున్నాను
@jeevansai51873 жыл бұрын
At first i didn't liked your videos... But now I'm daily waiting to see your videos.... Nice
@urstruly17273 жыл бұрын
Haa
@theshortfilmmakers87683 жыл бұрын
చాలా చాలా బాగున్నాయి మంచి మంచి సాహసాలు చేస్తున్నారు
@koppalakalyan82563 жыл бұрын
Meeku vlogs cheyyali ani thougt vacchindi chusara ade nandi mee time changing thing mee life lo, Daggara lo mimlani news vallu coverage chestharu keep going sir
@kprgoodnewschannel43383 жыл бұрын
పేరుకే old buildings, modern look తో కొత్తవిగా కనిపిస్తున్నవి. అంటే well maintained
@jbdkjanumula31433 жыл бұрын
నా జీవితంలో ఇలాంటి సిటీ నీ చూస్తానోలేదో కాని నీ వీడియోలు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను బ్రో...
@akash.a39213 жыл бұрын
ఉమా అన్న ప్రపంచంలోని 196 దేశాలు సందర్శించాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏
@srinudurga89182 жыл бұрын
ఉమా సూపర్ వీడియోస్ మీ వీడియోస్ సంవత్సరం నుంచి చూస్తున్న సూపర్ సూపర్ సూపర్
@muktat34633 жыл бұрын
Simply superb.. content ante ila undali❤️
@Venkatsrk93 жыл бұрын
ప్రతి ఉదయం ఉమా అన్న వీడియోస్ తో మాకు ఉషోదయం🌄🌄🌄🌄🌄🌄🌄.
@rupa92513 жыл бұрын
Adbuthahaa....Uma bro...memu velthamo ledo kani...meeru chuupistunte..memu akkada undi chusinatle ..enjoy chesthunnamu... daily mee vlog kosam wait chesthu.mee sister....tq so much
@nagavalli48743 жыл бұрын
Umagaru Mee mali trip oka athaithe ee namibiaa trip excellent ga vundhi. Mee parents chala garvamga feelavutharu mimmalni kannamdhuku. Meeru rakarakala food taste chesthunnaru. Aafricani kallaku kattinatlu chupisthunnaru. Vedio chusthunnanthasepu memu aafricalo vunnatlundhi
@gvijayakumar98133 жыл бұрын
Beautiful thammudu, god bless you. ఆరోగ్యం జాగ్రత్త.
@kumar-tk5kr3 жыл бұрын
very nice videos uma garu.. you are nice gentleman ..noru manchidi ayite ooru manchidi avvuthundi ane saamitha meeku chala saripothundi
@suneel.adityaa3 жыл бұрын
Excellent swakopmund and Windhoek.
@srikakulamabbai48493 жыл бұрын
దొండకాయ్ దొండకాయ్ ఉమ గారు మన గుండెకాయ్......😍😍😍
@kumarg82603 жыл бұрын
Dondakay,bendakay bro
@ramanareddycheere60813 жыл бұрын
@@kumarg8260 😂😂
@santoshreddy69883 жыл бұрын
Namibia is a good country every where neat and clean when compared to other African countries
@SeetheWorldIn360degrees3 жыл бұрын
Nice observation...probably except Rwanda
@dawnb.11273 жыл бұрын
How many African countries have you been to for you to come to that conclusion? Watch Wode Maya "Africa to the World" series, him along with other young Africans telling the story of Africa.
@PrinceNavnkeshav3 жыл бұрын
Ramoji filmcity lo settings chusinattu undi uma gaaru chaaala neat ga city mottam...
@vamsikrishnaparasaram74393 жыл бұрын
Super locations uma garu.. meru Anni vishyalu explain chestune nijamga na kallto chusinatte undi.. chala santosham.. Inka meru marinni countries tiragalani aa shakti ni aa srinivasudu meku prasadinchalani manaspurtiga korukuntunnanu.. inkoka vishyam madi koda tenali uma garu..
@edasaratbabu88243 жыл бұрын
Dear uma garu you are giving very good and valuable information and many people choose developed countries to travel but you are great to choose Africa continent my best wishes to you and take care of your health
@kyathamalli50733 жыл бұрын
Clen city osm జై హింద్ భరత్ మాతాకీ జై తెలుగు వారి ముద్దు బిడ్డ
@praveenreddy10553 жыл бұрын
Love From HINDUPUR 🥰🥰
@chandradhawan57933 жыл бұрын
Me also hindupur bro
@giridharchowdary10983 жыл бұрын
chusthunetey vellali anipisthundi antha bagundi city wowwwwwwwwwwwwwwwwwww
@karnatimadhubabu96813 жыл бұрын
చాలా అందమైన పురాతన కట్టడాలు 🙏🙏👍👍
@medatatibalaraju65813 жыл бұрын
E roju...video kudaaa....chala chala bagundhi anna
@saikrishna33393 жыл бұрын
Heartful thanks nanu e country ki veylakapove na me valla chusuthuna thanks uma Anna
@gattuchandrashekhar35743 жыл бұрын
Good vedio Uma gaaru, Namibia developed country na or developing country na, Looking very cleen.
@Anilkumar-cp7st3 жыл бұрын
Luv from Karnataka 🥰❤️
@kslkrc53563 жыл бұрын
Love you
@manikalavacharla66723 жыл бұрын
Swakopmund city in Namibia is beautiful and enjoy yourself
@kvenkataramana44493 жыл бұрын
Video chla bagundi anna me journey successful ga konasagalani korukuntunna Jai India Jai uma telugu traveller
@pavanimutta7953 жыл бұрын
Chala bagundi Germans baga develop chesaru
@ksubbu63153 жыл бұрын
అత్భుతంగా వుంది బ్రీ సూపర్
@Mycutekid20173 жыл бұрын
Thumbnail lo ne pic bagundi anna. Handsome ga kanipistunaru 😍
@naveenkondaveti57913 жыл бұрын
Beautiful City Uma,. Naku akkadiki Shift ayipovalani undi, Lucky you
@madhalasa3 жыл бұрын
శుభోదయం. ఉమా గారు 🙏 నమీబియా వచ్చినప్పుడు ఈ హోటల్ లో స్టే చేయండి. ఈ ఊరు చూడండి. అని మీరు చెబుతున్నారు. మీరు ఇంత బాగా చూపిస్తున్నప్పుడు. ఎవరు వెడతారు చెప్పండి. మేము వెళ్ళి నా ఇంత బాగా చూడలేము. మంచి వీడియో చూపించి నందుకు కృతజ్ఞతలు 🙏
@raajabuchupati50873 жыл бұрын
Uma garu continues ga mi vedioes chusthne unna meeru chala kastapadi maku vedioes chesi chupisthunaru very 👍umagaru
@drnaredla2573 жыл бұрын
Hello Uma garu! Awesome video, me videos anni superb ga untayandi.... pls keep making more great videos. Just one thing, if possible please take some drone shots, me videos lo drone footage miss avutundi, manchi manchi places ki veltunnaru... drone unte places ni inka beautiful ga capture cheyyochu.....
@vazeerchennupati76823 жыл бұрын
This is one of the best video you made. Keep it up. Congratulations.
@NAGARAJ-mr9zt3 жыл бұрын
Nice 👌❤️💯 uma RAJU Bangalore Karnataka India
@marymary19283 жыл бұрын
Avunu correct morning legiste e video ne chusede and Namibia Chala clean ga undi, 100 years old houses kuda chalabavunnai manaki ela endukundavabba?
@SRITV1233 жыл бұрын
లవ్లీ ప్లేసు ఉమా అన్న చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్
@laxmisrinivasu71143 жыл бұрын
Hai sir meeru chala grate endukante maa andari manasa lu dhochukunnaru
@memecediy-84423 жыл бұрын
Very nice brother, especially bridge and view of city👍
@PepperMediaa3 жыл бұрын
White birds ne seagles Antara Uma garu.. Namibia lo train journey gurinchi chepandi ..1 month trip vuntundi.. almost country cover avtundi ani vinanu..n nenu BBC lo oka video chusa..chala bagundi coumplet jounery..
@sayannaarepalli5343 жыл бұрын
Nice అండ్ బ్యూటిఫుల్ place బ్రదర్ thanks
@rajyalakshmigongati89793 жыл бұрын
Tq Anna intha Manchi videos maaku chupistunnanduku
@raghavuluthunga29393 жыл бұрын
Super sir meru.memu chudaleenivi Anni chupestunnaru
@saradhaakka3 жыл бұрын
Uma babu chala varaku Germany housees laa ne unnayee maa babu video call chesinapudu chusthmu ga .cage lo birds hoo wow india nuchee yentha good frd uma vscharochhhh antunayer uma babu chalaa bagundi video and the history tq so much nsna god bless u tc 💐💐👍
@neerajsai32583 жыл бұрын
Love from Mahabubnagar anna ❤️❤️❤️
@sakuharshu44693 жыл бұрын
Africa countries anni Ami unnay anna...👌 Chadhuvukune tappudu africa ante books lo vere undedhi anna. Africa was very very super....
@poornak593 жыл бұрын
Very nice video thankyou
@gangasindhu69073 жыл бұрын
Mi vedios chala istam naku
@madhavivutchula19793 жыл бұрын
Nice😍 vedio Umagaru 👌👌 Chala Bavundi 👌 entha clean ga unnayandi valla roads..nijanga aa Govt appreciate cheyyali👏👏👍😍
@rajant.g.50713 жыл бұрын
Namibia city wonderful 👍
@j.dpadmalatha53133 жыл бұрын
Meeru chupichhe hotels plases Anni entha cleanga vunnayandi very nice video
@VijayVijay-ex5iz3 жыл бұрын
thanks u uma garu chala bagundi naku vellalani vundi
@venkatasubbaraodhulipudi69773 жыл бұрын
SUPER VIDEOUMAGARU NAMSTE,
@badgudurgaprasad99103 жыл бұрын
Uma anna ❤️❤️❤️❤️ 👍👍👍👍 likes
@bhargav383 жыл бұрын
I can’t believe Namibia is cleaner than any Indian city. People of India should start keeping their surroundings clean !!
@kkpanoramavlogs19303 жыл бұрын
Excellent video brother 👍👍👍 Love from USA 🇺🇸. Have a wonderful day dear friends ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍
@CGIRI-rl1dt3 жыл бұрын
Hai panorama
@karunakargudipelly65273 жыл бұрын
Next Egypt tour cheyi Anna chala baguntadhi adhi nice place manchi history plz try to do
@rangerxd12253 жыл бұрын
correction: No two buildingas are similar in german towns and cities. Pakka edho okati change untadi
@BalajiS13 жыл бұрын
Which mobile do you have Uma garu Zooming chala bagundhi..
@nareshnari623 жыл бұрын
Oko Oko video ❤️❤️❤️❤️❤️❤️ Oko Adbutham 👍👍👍👍👍👍 Super brother ❤️❤️❤️❤️❤️❤️❤️ from Hindupur 🙏🙏🙏🙏🙏🙏
@urstruly17273 жыл бұрын
Kada
@065_pavanbabu83 жыл бұрын
Very pleasant to watch your Video..! Very after Wake up in the Morning!!! Watching your Videos had become my Hobby.
@savithriadabala4123 жыл бұрын
ఉమా తమ్ముడు నీకు అందరు అభిమానులే ఎందుకు అంటే అమిరికాలొ ఉండె శ్రీమంత్ వాళ్ల అమ్మ గారు కూడా మీకు కామెంట్ చేసినారు మీరు నిజంగానే లక్కీ bro ఇంత మంది అభిమానాన్ని పొందినారు Amazing video's brother 🙏🙏
@urstruly17273 жыл бұрын
Avunu
@padmac71663 жыл бұрын
Wow చాలా బాగుంది
@rajasekharpoora52893 жыл бұрын
Hi namasthe Anna, video Chala bavundi, dummu lepu all the best Anna.
@balajimadhusudhansingh9843 жыл бұрын
అందరికి నమస్కారం, అందరు ఎలా ఉన్నారు?? ప్రతిఒక్కరికి నా ప్రత్యేక విజ్ఞప్తి, గూగుల్ యాడ్స్ వాళ్ళు ఉమగారికి డబ్బులు ఇవ్వాలి అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే ఆడ్ పూర్తిగా చూడాలి. అంటే, ఆటోమేటిక్ గా వీడియో ప్లే అయ్యే వరకు అలాగే వదిలేయండి, దయవుంచి స్కిప్ ఆడ్ చేయకండి. మనం ఉమగారికి చెయ్యవలసిన ఉపకారం ఇదే. ధన్యవాదాలు. ఇట్లు ఉమగారి వీరాభిమాని. Our single view makes Him happy, single like will be our great support. You are not skipping adds means You are a real big fan of Uma Bro. Thanks a lot for the Great Support People.
@SriHari-ys9jd3 жыл бұрын
హలో. బాలాజీ బ్రదర్... నమస్తే 🙏
@truefriends38533 жыл бұрын
Good morning 🙏 brother
@truefriends38533 жыл бұрын
@@SriHari-ys9jd good morning 🙏 SRI Hari గారూ
@balajimadhusudhansingh9843 жыл бұрын
@@SriHari-ys9jd నమస్తే హరి గారు. శుభోదయం
@balajimadhusudhansingh9843 жыл бұрын
@@truefriends3853 నమస్తే మేడంగారు, శుభోదయం.
@lakshmirajuskitchen3 жыл бұрын
Beautiful places, Amazing views, wonderful buildings, meeru stay chesina hotel lo pets chala bavunai, samudrani chala daggaraga chipincharu, tqq sir
@n.devendradeva65723 жыл бұрын
Superb uma anna 😊😊👌
@suryadwibhashyam77783 жыл бұрын
Hope u will get 1 million subscribers soon❤️..love ur vlogs
@garudaconnects3 жыл бұрын
Light house chusthe Indian flag gurthochindi.. Jai hind
@azizsheik14023 жыл бұрын
❤️ from germany
@srirajpabbisetty42993 жыл бұрын
Excellent city with Superb locations 😍 @umatraveller - Thanks for showing this place
@veera90433 жыл бұрын
Old is gold
@ramakrishnavadlapatla50983 жыл бұрын
It's my one of my favorite and amazing place.
@RkTraveler1233 жыл бұрын
Uma Bro I'm wake up with your video
@SY271963 жыл бұрын
100 years back building Veery beautiful We are in 2021 still don't have such
@rameshp81433 жыл бұрын
Chala clean ga undi namibia.....
@kirankarthik09093 жыл бұрын
Brother every country lo physical nature, animals , tribes ye kaakunda akkada unde common public meeda living style, street food, shopings, daily life kuda chupiste inka baaguntundi.....