స్వామి మైత్రేయ ఎంతో అనుభవ జ్ఞానం ఉన్న గ్రాండ్ మాస్టర్!! వీరి నుంచి ప్రేరణ పొంది నాను!! ఓం కారం సాధన గొప్ప గా చెప్పేవారు,,,
@sanathreddy55493 күн бұрын
Thank you very much guruji
@venkataramana6753 күн бұрын
Madam you told rightly. Please start some continuous series on meditation. We are waiting. Thanks for a nice video
@Jayam5673 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@devarajupochellaiah37263 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@MalleswariJana-l4w3 күн бұрын
🙏🙏
@nramayya91972 күн бұрын
Hosa varshada 2025 da shubhashayagalu nimage .🎉
@MrNagarjunababu2 күн бұрын
Yedi practice cheyyali for enlightment ..guruvu garu
@SwamiMaitreya2 күн бұрын
Please watch member content Related Content is available
@vakulabharanamanilkumar91612 күн бұрын
గురువుగార్కి పాదమూలకు నమస్కారం నాకు ఒక చిన్న డౌట్ ఉంది తీరుస్తారా నేను ఉపదేశం తీసుకున్నను అయితే కొందరు శ్వాస మీద ద్యాస చేయండి అంటారు కొందరు అంతర్మదానం చేయాలి అంటారు రెండింటికి గల తేడా చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏 అంతర్మదానం అంటే చెప్పండి plz 🙏🙏🙏🙏🙏
@SwamiMaitreya2 күн бұрын
Please go through member content Related Content
@padmavathykunapareddy7123 күн бұрын
Maitreya swamy vaari ki sirasaa namaami..madam gaari ni mimmalni okasari darsinchukovaalani naa korika ..anugrahistgaaraa ? Mee contact number and Location share chesthaaraa ? 🙏
@SwamiMaitreya3 күн бұрын
Nothing great in a person It’s only the process that matters Hence please practice by watching the member content
@KarrePadmaksn3 күн бұрын
గురు గారి పాదపద్మములకు నమస్కారములు🙏 గురువుగారు నేను సోరియాసిస్ తో బాధపడుతున్న. ధ్యానం చేస్తే పోతుంది అని మీరు చెప్పారు. నాకు చాలా ఆశ కలిగింది ధైర్యం వచ్చింది. కానీ కాళ్లు మడుచుకోలేకపోతున్నాను దగ్గరికి రావడం లేదు పద్మాసనం కాదు కదా కనీసం సిద్ధాసనం కూడా వేసుకోలేకపోతున్నాను. మరి కుర్చీలో కూర్చుని ధ్యానం చేయవచ్చా? దయచేసి చెప్పగలరు. మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
@SwamiMaitreya3 күн бұрын
Chair is better for you Antar Pranayama cheyandi Homeopathy psoriasis ku try cheyandi It is a psychosomatic disease Mind related hence relaxation is very important Dr Murali Krishna Homeopathy Hyderabad +91 98663 91867 He gives free treatment and advice
@KarrePadmaksn2 күн бұрын
@SwamiMaitreya 🙏 ధన్యోస్మి గురుసేవ ధన్యోస్మి 🙏
@ppurushotham313Күн бұрын
మీరు సుఖాసనం ఎలా కూర్చోవడానికి వీలుగావుంటుందో అలాగే కూర్చోండి కుర్చీలో కూర్చిని నిటారుగా కూర్చొని చేయండి 6 నెలలు దీక్షతో చేయండి అన్ని సెట్ అవుతాయి.