గురువు గారికి శతకోటి వందనములు ఆ భగవంతుడు మిమ్మల్ని తనలో ఐక్యం చేసుకొని ఉంటాడని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీ ప్రవచనాలకు అత్యంత సంతృప్తి పొందినవాడనై నా జన్మ సార్థకత చేసుకొనుటకు ప్రయత్నిస్తాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీకృష్ణ పరమాత్మయే నమః
@srividyavadhry5084 Жыл бұрын
🙏🙏🙏🙏
@VA__KING__BOYS11 ай бұрын
🎉 కలియుగం లో శ్రీకృష్ణావతారం. తో జనా లను ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా గీతో పదే శం చేసిన మహాను బావుడు, జై గురూ జీ
@somalaprasad98443 жыл бұрын
హరేకృష్ణ 🌹🙏🌹 భక్తి యోగము గురించి అద్భుతంగా ప్రవచించారు గురూజీ 👏🙏🌹.
@harveycaiden86443 жыл бұрын
I know I'm kind of off topic but do anyone know a good site to watch new tv shows online?
@saulgrayson24993 жыл бұрын
@Harvey Caiden lately I have been using FlixZone. Just google for it =)
@justinroyce59433 жыл бұрын
@Harvey Caiden Try flixzone. You can find it on google :)
@Happy282823 жыл бұрын
గురువుగారి ప్రసంగం చాలా చక్కగా పామరులకు కూడ అర్దం అయ్యేలా ఉంటాయి. వారికీ పాదాభివందనం 🙏🙏🙏🙏
@Satyam-vl7kz4 жыл бұрын
అందరికీ నమస్కారములు శ్రీ శ్రీ శ్రీ విద్యానందప్రకాశగిరి స్వాములు వారు కలియుగంలో మనలను ఉధ్థరించటానికి వచ్చిన సాక్షాత్ జగద్గురు శ్రీకృష్ణ భగవానులువారు . ఇంతకు మించి ఆయన గురించి చెప్పటానికి ఏమిలేదు. ఈ ప్రవచనాలను మనకు అందుబాటులోనికి తీసుకుని వచ్చిన వారికి సర్వదా కృతజ్ఞులం ధన్యవాదములు
@vootlavenkatesh3263 жыл бұрын
V.venkatashwarlu
@ammirajuyalamati7243 Жыл бұрын
@ammirajuyalamati7243 Жыл бұрын
@ammirajuyalamati7243 Жыл бұрын
@ammirajuyalamati7243 Жыл бұрын
@KumrsawmyKadai7 ай бұрын
ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః స్వామి విద్యాప్రకాశానంద గారి చెప్పిన 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం గురించి దాని అర్థం భావన చాలా బాగా చెప్పారు మీ ఆత్మ పరమాత్మను లీలమైనది ఓ మహాత్మా నేను కూడా ఈ భగవద్గీత బీజం ఇప్పుడిప్పుడే నాలో మొలకెత్తుతుంది ఈ మొలక మొక్కై మహా వృక్షమై ఈ భగవద్గీత నాలో జీర్ణమై అవ్వాలని ఆశీర్వదించండి ఎలాగైనా ఆత్మజ్ఞానం పొందాలి ఇప్పుడున్న ఈ భగవద్గీత సద్గురువులు అయినాగురువు
@ravikiran5897 Жыл бұрын
Telugu variki , God icchina , Bahumati. ( God's gift to Telugu people). My father in 1980's used to read his book an Bhagavt Geeta . But hearing him is a blessing
@kammadhanammadhavreddy536910 ай бұрын
Thanks
@bajajemploy70153 ай бұрын
సద్గురుదేవ పరమాత్మలో ఐక్యమైన నా తండ్రి మీకివే నా నమస్సుమాంజలులు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@radhikavankhare5065 Жыл бұрын
No words..... Thank you, Guruji.🙏
@lathavarambramhaiah72022 жыл бұрын
గురువుగారికి ధన్యవాదములు శ్రీకృష్ణ పరమాత్ముడి భూమి పైకి దిగివచ్చి ఉపన్యాసమిస్తున్నట్టు అనిపించింది ఓం నమశ్శివాయ
@AnjaiahRenukuntla Жыл бұрын
Veeripravachanaluamogam
@nallalashankar1889Ай бұрын
Poo oóooóoóooóóó99⁹o poo óooo@@AnjaiahRenukuntla
@sidrameshadk37963 жыл бұрын
Thanks for who uploaded in KZbin🙏🙏🙏
@srinivasulurayabharapu1886 Жыл бұрын
🎉😊 Jai guru dev
@expertsofgamesbyus16373 жыл бұрын
I am fortunate enough to hear pravachan of Swamiji.I am grateful to Swamiji For His Excellent explaination of Lords preachings.My best regards to Swamiji
దివి నుండి భూమికి ethenchina మానవ రూపంలో ఉన్న భగవాన్
@dreamboycreations48494 жыл бұрын
ఓం నమో నారాయణ స్వామి
@k.parameshwarrao32154 жыл бұрын
HIS Bodhas are as simple as he is. When I keep on listening felt the flow of Divinity in my heart with tears . We are fortunate to view these precious videos. Guruvugariki Padabhivandanam.
@govardhanrao96283 жыл бұрын
SUPER
@vemularamaiah39963 жыл бұрын
By
@kummariramudu5699 Жыл бұрын
p
@Kramesh-d1w3 ай бұрын
ఓం నమశ్శివాయ గురుదేవాయ నమః ఓం శ్రీ గురుదేవ
@b.v.r.prasad26644 жыл бұрын
Jai Krishna Jai Krishna Jai Krishna
@madhavaraokommuri99074 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ .కృష్ణంవందేజగద్గురుమ్
@ratnakumari77423 жыл бұрын
P oi8
@shivoham59393 жыл бұрын
Om namo narayana hare Krishna 🙏
@obannamro4627 Жыл бұрын
Simple man always great Great man always simple Padabivandanamu
We are very fortunate to be in the times of great divine soul Swami vidyaprakasanandagiri Garu, every chapter is explained in simple terms and the back stories used by swami to give a clear picture, we are greatly indebted to swami Garu for giving us incredible treasure of our culture