ఈ సాంగ్ ఇప్పటివరకు ఒక లక్షసార్లు విన్న కావచ్చు...నా నలుబైఏళ్లలో ఈ సాంగ్ నచ్చినంతగా ఏ పాట నచ్చలేదు...నువ్వే ప్రాణం...నువ్వే లోకం
@mahetraveller62415 ай бұрын
Apatllo a songs a lyrics ippudu ekkada ,apatlo director s pranam peti thisevarru ippudu only money kosame thistunarru
@bojjavinodАй бұрын
Same feeling
@Balaprameelagcom26 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤I love song
@saveplants90865 жыл бұрын
స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం
@rameshyasam67994 жыл бұрын
Chaala baaga type cheshav telugu lo oka chinna mistake kuda lekunda
@nirmalaramu82894 жыл бұрын
Superb
@pavanchiranji26274 жыл бұрын
Thankyou Bro JaiShreeRaam
@sumanjalianju71044 жыл бұрын
@@rameshyasam6799 Google lyrics copy paste option vuntundi
@baskertwo71344 жыл бұрын
Hi
@chrahul56447 ай бұрын
Melody Brahma maa manisharma
@sreeroyal752 жыл бұрын
చెప్పుకోలేని ఆనందం వస్తుంది. చదువుకునే రోజులు గుర్తొస్తాయి.
@gantedachandrasekhar63752 жыл бұрын
💯yes
@vijayashanthim9006 Жыл бұрын
Abha..nijamga nandi arojule bavunayi❤
@ShabbirShaik-v3x11 ай бұрын
❤❤❤❤❤❤❤
@colorssatish9 ай бұрын
Hmm
@MaryMunguganda8 ай бұрын
❤@@gantedachandrasekhar6375
@akhilyella74113 жыл бұрын
3:03 to 3.14 secs కాలలే ఆగిపోయినా గణలే మూగబోవున. Lyric బాలు గారికి అంకితం ❤❤
@gangarajumancha27262 жыл бұрын
మనం ప్రేమించి అమ్మయీ కొన్ని రోజులు దూరమైనపుడు. అ బాధలో మనం వినే పాటలు బాదను పోగుటి తన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి.
@umamaheswarikapu36422 жыл бұрын
Yes bro
@coolestbadboi9933 Жыл бұрын
100 %correct brother nenu 1year back vinna song eppidu malli e songs vinnutu aa ammayi photos msg chuskuntanaa
@sramakrishna67227 ай бұрын
Yes100%
@MaryvijayakumariKillo Жыл бұрын
మహానుభావుడు ......... ఎన్ని పాటలో వింటే ఇంకా బ్రతికే ఉన్నారు అనిపిస్తది
@Narsimha15010 ай бұрын
ఏదైనా సమస్య తో బాధ పడితే ఒక్కసారి ఈ పాట వినండి చాలా రిలీఫ్ గా ఉంటుంది
@yenninarasimha53432 жыл бұрын
ప్రపంచం ఇలాంటి మధురమైన పాట లేదు ఎవరు రాయలేరు
@bathulalingaiah16212 жыл бұрын
బాలు గారి వాయిస్ వింటుంటే.. అమృతం తాగుతున్న ఫీలింగ్.. What a voice it is....
What a lyrics... కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచువేళ.. నిండు ఆశలే రెండు కన్నులై చూస్తె నే రానా.. కాలాలే ఆగిపోయినా.. గానాలే మూగబోవునా......💕💕💕💕💕💕💕
@tajuddin_shaik4 жыл бұрын
these lyrics xoxo నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
@choppari.inkabagapadalimys5255 Жыл бұрын
Super mind blowing
@hemanth71194 жыл бұрын
సి.అశ్వినిదత్ గారు నిర్మాతగా జయంత్ సి పారంజి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి అంజలా జావేరి గారి అభినయం వర్ణనాతీతం.
@rrrrrr87602 жыл бұрын
Yes
@hemanth71192 жыл бұрын
@@rrrrrr8760 గారు ధన్యవాదాలు.
@rrrrrr87602 жыл бұрын
Thanq sir .meeru chepindi currect
@hemanth71192 жыл бұрын
@@rrrrrr8760 గారు మరొకమారు ధన్యవాదాలు తెలియచేసుకుంటు రక్షాబంధం శుభాకాంక్షలు
@buttasrinu4585 Жыл бұрын
Super Analysis Sir
@3tvtelugu894 жыл бұрын
థాంక్స్ మణిశర్మ బాలు చిత్ర గారు
@nallamillivenkatreddyvenka70204 жыл бұрын
Sp balu garu
@srinivas1990akra2 жыл бұрын
For making our childhood memorable just with these melodies!!
@obaleshobalesh26942 жыл бұрын
@@nallamillivenkatreddyvenka7020 q
@radhamecharla47332 жыл бұрын
@@nallamillivenkatreddyvenka7020 yyjpy
@mahenderbikani10309 ай бұрын
ఇలాటి సాంగ్ మళ్ళీ రాదు.....❤
@dolaalekhya21002 ай бұрын
E song 2024 vinnavaaru entha mandhi ❤
@sriramularusesh5773 Жыл бұрын
ఈ పాట తప్పక చూడాలి ఎంత బాధ ఉన్నా తగ్గిపోతుంది ❤❤❤
@lehzlaturio57173 жыл бұрын
ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఫస్ట్ లవ్ గుర్తొస్తుంది
@lokanadhamneerajapatro79222 жыл бұрын
Yes 😭
@kkoti54102 жыл бұрын
Avunu bro
@leelabhai70914 ай бұрын
❤
@shyamambatipudi95863 ай бұрын
మైండ్ బ్లోయింగ్ సాంగ్ ❤️❤️
@lodhamruthlal98535 жыл бұрын
This is the Song which was Composed on The A Minor Scale by the Manisharma Gaaru..... Saxophone was the Instrument which Elevated to this Song.... But Really it is Soft melody which Gives Peace of mind.... And I have been listening this song since 2005....thanks You so much Manisharma Gaaru for such Songs......
@venki33662 жыл бұрын
Super song
@manoharmelbourne6641 Жыл бұрын
Its F sharp minor scale
@rameshgoudsathuri5531 Жыл бұрын
0=
@imsrinivas6493 жыл бұрын
Saxophone music కోసం ఈ సాంగ్ చూస్తాను.. సూపర్ music.👌❤️❤️❤️
@BR-gc1sv2 жыл бұрын
U have good music టేస్ట్
@prakashrao29944 жыл бұрын
No words mani sharma garu 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍manasu haiga untundi mi music vinte sir love you sir😘😘😘😘😘🙏🙏🙏🙏🙏
@bhukya9kavitha2303 жыл бұрын
Ppo Poo poo poo
@gouthamraj5472 жыл бұрын
@@bhukya9kavitha230 à
@nareshkumarthirukovela25243 жыл бұрын
హ్యాట్సాఫ్ .... బాలు గారు, చిత్ర గారు,
@chrahul56447 ай бұрын
Manisharma manisharma ne
@vaddadiravi5112 жыл бұрын
Who listens till now this songs. In 7-7-2022. Killing song. Love the music. Romantic King Nag sir. Superb.
@sirishkumarkadiyala5749 Жыл бұрын
Still
@Raghu2912 ай бұрын
ఇంత తేట తెనుగు లో పాట ఉందంటే ... వేటూరి గారే రాసి ఉంటారు.❤❤
@bharadwajbharth48024 жыл бұрын
Mani sharma garu 👌🙏
@trameshtramesh18543 жыл бұрын
💚👌👍
@nithinkrishna46233 жыл бұрын
No words manisharma Garu thanks for the wonderful composition 💕💕💕
@jakeerhussain49392 жыл бұрын
Rjfudjog the tlgigj
@jakeerhussain49392 жыл бұрын
I fjxidtvjdhig
@srikanthravupalli251810 ай бұрын
Spb sir and chitramma voice చెవ్వులో అమృతం పోసినట్లు ఉంది ❤
@networktutorials62903 жыл бұрын
Spb sir .mee voice lo dts , dolby, telugu madhuryam, godavari nadhi water la pure ... We miss you sir
@govindarajuvenkatapathi8666 Жыл бұрын
Nenu e movie karimnagar lo mamatha talkies lo chusa bro 24 years back anukunta ,,, iam from tamil nadu
@yaswanth43639 ай бұрын
1999 జంగారెడ్డిగూడెం లో సౌభాగ్య థియేటర్ 😂😊👌
@sitaramireddymuppidi88735 ай бұрын
We are from jeelugumilli now iam hyd
@uncn8068 Жыл бұрын
Happy birthday manisharma sir🎉🎉🎉🎉
@tarunteja93614 жыл бұрын
Missing magical era of 90's music❤️👌....In present generation telugu songs
@g.vijaysaradhi71423 жыл бұрын
Because Old is Gold Bro. 90s Kids Are Precious.
@vinilteja19812 жыл бұрын
A
@vinilteja19812 жыл бұрын
All aà
@bhumanibalakrishna80652 жыл бұрын
Yes bro true
@D.SwarnaSwarna Жыл бұрын
93
@prathibajekkula29773 жыл бұрын
Balu Garu and Chitra madam You both together did wonders , Osm Balu Sir Miss you songs sir RIP
@sandhyanatti135624 күн бұрын
Oct 21st ❤
@srinivasmangalagiri76394 жыл бұрын
Ee movie vachinappudu Nenu 5th class Ippudu Maa Abbai 3rd class manisharma sar you are soogreat
@roshanwadki54614 жыл бұрын
Still fresh kada ....
@vishwanathhadnoor8308Ай бұрын
ఈ పాట నేను రోజుకు ఒక్కసారైనా వింటాను .😊
@srinivaskatta28994 жыл бұрын
In 2020 also im listening this.... :- )
@TheSKVVlog4 жыл бұрын
Evergreen bro❣️
@varunreddy15474 жыл бұрын
Really evergreen..💓💓💓
@trameshtramesh18543 жыл бұрын
2021
@srikanthkaneganti84513 жыл бұрын
Nice song
@swapnacomputerembroideryde521628 күн бұрын
Elanti song malli radu❤
@NAVEENSAIROCKSTAR3 жыл бұрын
Balu garu, chitra garu combination lo na favourite song ❤️❤️❤️
@ANILKUMAR-zz4we25 күн бұрын
SPB sir.... don't born again for us.... We don't want to miss you again....
@rameshmarripally61265 жыл бұрын
Wow... What a music What a voice..really Superb song 💕 💕 💕 💕
@kps5565 Жыл бұрын
My first and last love gutuku vastundi ......malli aa rojulu ravuga..😔😔😔
@shabbirac108710 ай бұрын
2024. Loo avaru avaru vintunaruu
@mahetraveller62415 ай бұрын
Neeeeenu😂😂
@BrundabanMalik-zh7fp5 ай бұрын
అందరూ
@mukeshchutturu1328Ай бұрын
rojuki oka sari ina vinta ee paata supwer music
@Nainika_B_Venki4 жыл бұрын
SPB garu awesome. Really we miss u sir 🙏 Manisharma 👏👏👏 Chitra garu 👌👌
@yerrannadora628511 ай бұрын
Hats up manisharma
@peoplesmind18392 жыл бұрын
1994 born still humming my childhood song evergreen
@sukanthbabu6137Ай бұрын
వేల కట్టలేని పాట మరియు సంగీత
@rajamohan743 жыл бұрын
Goppa paata Great Baalu sir Elantipaatalu vintu Badapadali❤️
You are so lucky bro....I used to watch in gemini while going to school
@manisha13659 ай бұрын
Fell in ❤with this song😍...... What a lyrics it's an heart touching 🤩 song
@karumurikumar96254 жыл бұрын
Wonderful music and songs between 1995 to 2005 years in tfi
@krishna47862 жыл бұрын
Manisha lekapoyina Aa Mahanubhavudi Aksharalu ala vaundipoyayai veturi Sundaram murthy garu..Aa chakati padhalu ki spb voice adubutham..🙏
@sandeepmaheshbabu52816 жыл бұрын
Manisharma gaari music, sp.balasubrahmanyam and chitra gaari singing superb
@kondapusatyaveni30734 жыл бұрын
Hii
@bavigaddahaseena58987 ай бұрын
E pata vinte peace full ga untundi
@crazygoy20035 жыл бұрын
స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమా నేనూ రేయి పగలూ హారాలల్లే.. మల్లెలు నీకోసం కోటి చుక్కలూ అష్ట దిక్కులూ నిన్ను చూచు వేళా నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనేరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో... ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో.... మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే జోడైనా రెండు గుండెలా ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్న వేణువేదో సంగీత మాలపించే సుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే Movie : Ravoyi Chandamama Lyrics : Veturi Music : Manisharma Singers : S P Balu, Chitra
@rajkumarkeri82855 жыл бұрын
Super song
@asharani70004 жыл бұрын
సూపర్ సాంగ్
@maddiralaramya28908 ай бұрын
My favourite song ever music is really awesome. Simply love this song
@HemanthkumarGudi4 жыл бұрын
Happy birthday Melody Brahma and the BGM Creator @ManiSharmaMusic Garu a very happy birthday #happybirthdayMelodyBharma #ManiSharma
@vittavijaybhaskar60213 жыл бұрын
Super👍
@sivaramkapila3234 Жыл бұрын
పాట కి కర్త కర్మ క్రియ ప్రధాన హీరో శ్రీ SPB గారు.మూవీ ఫ్లాప్ అయినా ఈ పాట కోసం వెతికి విన్నాను. అమర గాయకుడు ఎస్పీ
@keerthivvganesh84097 ай бұрын
Movie flop kaadhu.hit
@kadgekarraj4 жыл бұрын
One of the classic compositions 🔥😍
@aduruharish5207Ай бұрын
Oct lo vintuna
@luckyswathi61413 жыл бұрын
Wow what a music really superb song💖💖💖💖💖
@hemab99493 ай бұрын
నిజంగానే ఏదో స్వాప్నిక జగత్తులొ విహరిచినత్థు ఉంది
@rajvirat362510 ай бұрын
Any one listen in 2024. 🤔🤔
@telugusrinivas88508 ай бұрын
Superb song remind me old days
@RashRock-c1o Жыл бұрын
The legendary Singer❤❤❤❤❤❤
@saleemshaik907Ай бұрын
Ee movie eppudu kuda tv, lo raaledu.. Enduko mari?
@jithendharK3 жыл бұрын
వేటూరి గారు, బాలు గారు,, 🙏🙏😔
@swani6664 жыл бұрын
Miss u Balu garu
@naveenkumar-jg5br4 жыл бұрын
స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
@PrasadRentapalliАй бұрын
Ever green song 1:01
@rkmails92 жыл бұрын
A good relief to mind and soul especially who r in depression like me.
@sandhyakumariakula2410 Жыл бұрын
Manisharma garu super sar andhuke Meru melody brahma ayyaru
@esireddysrinivasareddy99512 жыл бұрын
Ever lasting melody song, hats off to Veturi garu & Manisarma garu.
Elanti songs vinte yennisarlu ayina preminchali anipistundi love feeling.anta bavuntundi💖💖💖💖🌷🌷🌷⭐⭐⭐
@sarathbabu43406 ай бұрын
Ee pata vinalante naku chala bhayamestundi. College days gurthuku vastayi.manasu chala badhaga vuntundi. Evo patha gnapakalu.....❤.jeevithamlo malli chudalenemo...
@shaikreshu83084 жыл бұрын
My faivret movie and songs yenni sarlu movie chusina boor kottadhu i love this
@Papillonones2 жыл бұрын
ఈ పాట న చిన్నప్పుడు విన్న ❤️👍👍🌹
@fun_with_joel4 жыл бұрын
Mind blowing.. awesome song..im listening..2020😘😘👌👌👌👌😘😘👌👌👌👌😘😘😘😘
@krishnadharamkar74062 жыл бұрын
ఇలాంటి పాటలు విన్న మనం చాలా అదృష్టవంతులం ఇలాంటి అర్ధవంతమైన పాటలు ఈ జనరేషన్ వాళ్లకి ఏమి అర్ధం కాదు ఈ పాటల మాధుర్యం తెలియాలంటే 90 వ దశకం వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఎల్లప్పుడు 90కిడ్స్ చాలా అదృష్టవంతులు ఏమంటారో మీరు
@btejaswi8082Ай бұрын
Ma mummy to chusina last picture i never forget it
@lodhamruthlal98535 жыл бұрын
People, If you want to feel Peace of mind, You will Close Your Eyes and keep headsets in Ears Increase the Volume be Alone.... So that this song can give that what you expect from it....!!!
@varasatish5204 жыл бұрын
Good song love you
@sureshlingabathina4 жыл бұрын
You are right
@nareshsoreddy33724 жыл бұрын
Superb
@madarapuganesh3498 Жыл бұрын
When i Liston this song.... It remembered my 1st ❤.....i loved it 💚
@jaidurgabhavani9283 жыл бұрын
2021 lo vine varu oka like veskondi😍
@sivaSankar-np3zo3 жыл бұрын
Sweet song
@shantikiran52593 жыл бұрын
10times
@ramunalaxmi66293 жыл бұрын
2021 feb
@yesurathnam75673 жыл бұрын
Super kadha
@srissb94863 жыл бұрын
Daily one time I’m listening
@ganeshpodugu89365 жыл бұрын
1984-1990 MADYA PUTTINAVALLAKI EE SONGS OKA BAALYA GNAPAKAALU
@vijaykumarjangam83664 жыл бұрын
Yes
@khadarshaik38494 жыл бұрын
Movie was released in 1999🙂
@srikanthchitrada49314 жыл бұрын
Yes
@mahendrareddy66254 жыл бұрын
How is it possible movie was release in 1999 ,Go search and comment
@mahendrareddy66254 жыл бұрын
@@vijaykumarjangam8366 Yes enti bro tanu teliyaka comment cheste movie release aindi 1999 lo
@dilleswarrao58884 жыл бұрын
One of the best mugic song from Manisarma
@nagarajmreddy8783 жыл бұрын
Excellent song. All the songs are good in this movie.