Swara Varaputrudu | S.P. Balasubrahmanyam Special | 4th June 2021 | Full Episode | ETV Telugu

  Рет қаралды 784,383

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 420
@muralimurali5012
@muralimurali5012 3 жыл бұрын
Balu గారు అంటె ఇష్టం ఉన్న వారు like చెయ్యండి మిస్ యూ sir
@ChiruKoti-bh1ov
@ChiruKoti-bh1ov 3 жыл бұрын
Good
@jayanandamkanamala6703
@jayanandamkanamala6703 3 жыл бұрын
Excellent
@ujyotiswarrao409rao3
@ujyotiswarrao409rao3 3 жыл бұрын
Sss miss u sir 🙏🙏🙏🙏🙏
@vijayalakshmip7900
@vijayalakshmip7900 3 жыл бұрын
Miss you pedda nanna
@261150prasad
@261150prasad 3 жыл бұрын
Vijayalakshmi P "
@lingareddybasa4206
@lingareddybasa4206 3 жыл бұрын
నీకు జన్మదిన శుభాకాంక్షలు బాలు గారు షో చూస్తుంటే మా ముందు ఉన్నట్టే అనిపిస్తుంది మిస్ యూ సర్ మీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ మీ అభిమాని...
@svraobotanyclasses305
@svraobotanyclasses305 3 жыл бұрын
Yes it is correct
@idbprintersincorporation3725
@idbprintersincorporation3725 3 жыл бұрын
స్వర బ్రహ్మ...గాన గంధర్వుడు.. తేజో మయ స్వరూపుడు...శ్రీ శ్రీ శ్రీ పండి తారాదుయుల బాల సుబ్రహ్మణ్యం గారి కి జన్మదిన శుభాకాంక్షలు
@anithareddy2553
@anithareddy2553 3 жыл бұрын
neeku kaadhu meeku anadi
@shravankumarrainchu
@shravankumarrainchu 3 жыл бұрын
Niku entandi lingareddy garu gauravanga sambhodinchandi
@ramnimmagadda3739
@ramnimmagadda3739 3 жыл бұрын
@@svraobotanyclasses305 nb
@shravankumarrainchu
@shravankumarrainchu 3 жыл бұрын
మీ పుట్టుక మన దేశానికే గర్వకారణం.మీ మరణం మా లాంటి సంగీత అభిమానులందరికీ తీరని లోటు. మీరు పాడిన ప్రతి గేయం మా మనసుల్లో మార్మోగుతు ఉంటుంది బాలు గారు.
@badarikota5624
@badarikota5624 3 жыл бұрын
Elotuteradikadukannilluagatamlledu
@saiprakashreddy-qj5ur
@saiprakashreddy-qj5ur 3 жыл бұрын
బాధలో ఓదార్చే చేయూత మీ పాట... సంతోషాన్ని రెట్టింపు చేసే ఉత్సాహం మీ పాట... ఉదయాన్నే మేలుకొలిపే సుప్రభాతం మీ పాట.... సాయంకాలం సేదా తీర్చే సంధ్యారాగం మీ పాట... ప్రేయసి లేకపోయినా ఆ అనుభూతిని మాలో నింపిన వలపు మీ పాట... అనుభవం రాకపోయినా మాకు జీవితపు అర్ధాన్ని తెలిపిన సత్యం మీ పాట... మా అభిమాన నటుడిని అందలం ఎక్కించే ఆనందం మీ పాట... సంగీతమే అభిమానించే ఆ గొంతు మా తెలుగోడు అనే గర్వం మీ పాట.. అమరం మీ పాట... అమృతమూర్తికి అశ్రునివాళి... - సాయి ప్రకాష్ రెడ్డి
@ankesyadavpujala539
@ankesyadavpujala539 3 жыл бұрын
సంస్కారము స్వరమై వరమై అరుదెంచెను మీ రూపముగా పలుతరముల మాధుర్యము నిధిగా ఇలకందెను అపురూపముగా 💕🙏
@padmaguglavath6711
@padmaguglavath6711 3 жыл бұрын
Miss you sir మీ లాంటి మహానుభావులు ఎప్పుడు వస్తారు
@sirifabrics146
@sirifabrics146 3 жыл бұрын
Great singer
@sumanv5919
@sumanv5919 3 жыл бұрын
బాలు గారు మీ పాటలు వినిపెరిగం మీరు జీవించిన కాలంలో పుట్టడం మా తరం చేసుకున్న అదృష్టం కారణజన్మడ 💐🥲
@naamaata
@naamaata 3 жыл бұрын
బాలు గారు పుట్టిన ఈ నేలమీద, నేను పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. 🙏
@bhargavichary7346
@bhargavichary7346 3 жыл бұрын
Balugaru miss you sir.,..
@ramanamogadala5735
@ramanamogadala5735 3 жыл бұрын
You are always a legendary singer..no one can't beat u sir..you r always with us
@YogeshYogesh-cy3sr
@YogeshYogesh-cy3sr 3 жыл бұрын
స్వర్గీయ DR శ్రీ SP బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు
@srinivasailu3895
@srinivasailu3895 3 жыл бұрын
ఇలాంటి గాయకుడు మరో జన్మలో కూడా దొరకడు
@amruthakumari1644
@amruthakumari1644 3 жыл бұрын
We are also miss you.
@neharoyal3369
@neharoyal3369 3 жыл бұрын
@@srinivasailu3895 dz.sksiwkie
@neharoyal3369
@neharoyal3369 3 жыл бұрын
@@srinivasailu3895 sks
@neharoyal3369
@neharoyal3369 3 жыл бұрын
Kwsk
@deekshitha_kulla8967
@deekshitha_kulla8967 3 жыл бұрын
Every music lover will definitely miss ur precious voice sir...💔🙏
@edutainment2.07
@edutainment2.07 3 жыл бұрын
జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం
@danninajyothi5688
@danninajyothi5688 3 жыл бұрын
Very good program He is always in my memory with his swarabhisekam program songs
@hemareddy1015
@hemareddy1015 3 жыл бұрын
We miss you Balu. ఎంత లక్షణం గా ఉన్నారో Anchor. ఆ తెలుగు ఉచ్చారణ 👌.
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
బాలు సార్ అజాతశత్రువు ఎవరికి అపకారము చేయని మహానుభావులు వారు ప్రజల మనసులో ఎప్పుడు ఉంటారు, మహానుభావులు చనిపోయిన తరువాత కూడా డిస్ లైక్ పెట్టినారు దరిద్రులను కూడా ఆ దేవుడు చల్లగా చూడని
@nagulumeera6915
@nagulumeera6915 3 жыл бұрын
Correct
@sankalpashrusti9629
@sankalpashrusti9629 3 жыл бұрын
We should hit the like button and not to think and spoil our mood about those......
@avrmharitasa
@avrmharitasa 3 жыл бұрын
What a voice God's Gift
@ujyotiswarrao409rao3
@ujyotiswarrao409rao3 3 жыл бұрын
Correct brother
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
@@ujyotiswarrao409rao3 🙏🙏
@nareshpuram9304
@nareshpuram9304 3 жыл бұрын
హ్యాపీ birthday day బాలు 👏గారు మీ పాటే కాదు మీ మాట కూడా తేనల మధురంగా ఉంటుంది we miss sir,🎂🎂🎂🕉️🕉️🕉️🙏🙏🙏🌷💐💐💐
@kallaSuresh-zi6gx
@kallaSuresh-zi6gx 3 жыл бұрын
ETV valaki na dhanyvadalu 🙏🙏..Malli ma sp balu daddy songs ni upload chesinanduku .... happy Birthday sp balu daddy 💞💞💞💞 love you 💞💞💞
@srikanthogirala8959
@srikanthogirala8959 3 жыл бұрын
మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటున్నాం సార్ ప్రతి రోజు కూడా ఏదో ఒక పాట రూపములో గుర్తు వస్తూనే ఉన్నారు మీరు
@badarikota5624
@badarikota5624 3 жыл бұрын
Manam4ojutalchukuntamnakuprathasmaraniyudu
@burujupetasachivalayam2078
@burujupetasachivalayam2078 2 жыл бұрын
@@badarikota5624 q ez
@KSR_Oney
@KSR_Oney 3 жыл бұрын
ఈ పాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది మనస్సు ప్రశాంతంగా వుంది.. ఇంతటి గొప్ప తెలుగు సాహిత్యం సంగీతంను మనకు వదలి వెళ్లిన బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఈ పాటలు మీ గురుతులుగా మిగిలిపోతాయి..
@subramaniv9943
@subramaniv9943 3 жыл бұрын
నా దేవుడు S P Balu గారిని చూసే భాగ్యం, వారి పాటలను మరోసారి వినే భాగ్యం, వారి మాటలను వినే భాగ్యం కల్పించినందుకు E tv యజమాన్యనికి 🙏🙏🙏🙏
@bandiaruna2663
@bandiaruna2663 3 жыл бұрын
We r miss u sir
@robothyd
@robothyd 3 жыл бұрын
ETV variki Thank you for the Sp BalU gari Program
@suryajyothi4475
@suryajyothi4475 3 жыл бұрын
Especially ramoji rao gari ki danyavadamulu.
@jothirudraraju9928
@jothirudraraju9928 3 жыл бұрын
సునీత గారు పాడుతుంటే బాలు గారు నడిచి వచ్చినట్లు నిజంగా మళ్ళీ బాలు గారు వచ్చేస్తే ఎంత బాగుంటుంది ఆయన అలా వస్తుంటే ఒల్లు పులకరించింది మిస్ యూ ఎ లాట్ బాలు గారు 🙏
@nagamanichekka2954
@nagamanichekka2954 2 жыл бұрын
Miss yousirbalgr balugaru leer u ante manmu caladuravastulam😢
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 3 жыл бұрын
Balu Sir Happy Birthday to you. We miss you.🙏🙏🙏🌹🌹🌹
@maddisettibhaskar2550
@maddisettibhaskar2550 3 жыл бұрын
స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@raviponna.123
@raviponna.123 3 жыл бұрын
Happy Birthday Balu Garu. Your voice is Amrutham. Every Telugu people miss you Sir.
@lpavithra3442
@lpavithra3442 3 жыл бұрын
Only Telugu people not Kannada people also miss you sir
@durgaprasadmajji9458
@durgaprasadmajji9458 3 жыл бұрын
@@lpavithra3442 all indians are missing him
@avanthit9448
@avanthit9448 3 жыл бұрын
Miss you balu garu
@నాగమల్లేశ్వరరావుకోసురు
@నాగమల్లేశ్వరరావుకోసురు 3 жыл бұрын
Puyi
@tulasidasyerra6213
@tulasidasyerra6213 3 жыл бұрын
Spb sir happy birthday to u, with ur music u r still alive with us, we are proud of u sir
@pardhasaradhi7337
@pardhasaradhi7337 3 жыл бұрын
గాన గంధర్వ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🙏🙏🙏
@usharaniogoti7304
@usharaniogoti7304 3 жыл бұрын
Happy birthday annaya we miss u. From nellore
@kanyakumari4330
@kanyakumari4330 3 жыл бұрын
Balu sir happy birthday to you. Meeru great singer. Meelaanti singer gaa malli meere pettaali. Meeru Maa gundello jeevinche vunnaaru.
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
అద్భుతమైన దేశ భక్తి గీతం, ప్రతి పదం dinomic deep strong punches, powerful dialogues, అద్భుతం మహా అద్భుతం!రోమాలు నిక్కీ బొడుచుకున్నాయి! 🌹🙏🙏🌹
@seetharamnallagonda6528
@seetharamnallagonda6528 2 жыл бұрын
శ్రుతి లయల సంగమమే సంగీతం, అది మనసు నిండ నింపేదే ఆనందం.
@viratbansal3447
@viratbansal3447 3 жыл бұрын
I am form Rajasthan . I can't understand what are you sinning . But your voice is very sweet . I real like your voice . Happy Birthday 🎉🎈 sir
@kasturirajan4487
@kasturirajan4487 3 жыл бұрын
Balu sir , నవరసాల గాయకుడు !! Miss you a lot sir !!
@Surya-vg8jq
@Surya-vg8jq 3 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు బాలు గారు...
@vijayadurgakundurthi5347
@vijayadurgakundurthi5347 2 жыл бұрын
బాలు గారు పాడుతా తీయగా మొదలు పెట్టిన సమయం లో మా పిల్లలు చిన్నవాళ్ళు వారు మంచి మాట లు చెప్తుంటే విని మంచి తనం అంటే అది అని రోజు ఇంట్లో వారిని తల్చుకుంటూ వుంటాం సంస్కారం నేర్చుకున్నారు ఎవర్ని నొప్పించకుండా మాట్లాడుతూ వుంటున్నారు ఇలాంటి ఎన్నో కుటుంబాలు మీల మారిపోయాయి బలుగారు ఏమిచ్చి రుణం teerchukomu మీకు 😭😭😭🙏🙏🙏 మీరువున్న కాలంలో మేమున్నందుకు అదృష్టవంతులం🙏😭😭
@prakashyeturi5918
@prakashyeturi5918 3 жыл бұрын
స్వర్గీయ శ్రీ యస్ పి బాలు గారు జన్మదిన శుభాకాంక్షలు 🙏🙏🙏
@mythilimegha
@mythilimegha 2 жыл бұрын
We can not express our feeling for every song. Swarabhishekam has given an opportunity to listen to SP garu other great singers and young singers. I feel happy that I have connected with Sri Balu in 1971 at Anakapalle when he has given concert for my cousin sister's wedding. I have not recognised Sri Ilaya Raja & his brother Sri Gangai Amaran. I sung one telugu song flop) and one English Song. Sweet memories.
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
సరస్వతీ వర పుత్రులు, శ్రీ s p baalu garu, meru paadina ప్రతి పాట ఒక ఆణి ముత్యం, భువి నుండి దివికేగినా.. మీ పాటలు ఎప్పుడు స్థిరంగా చిరకాలం జీవించి ఉంటాయి.. We miss u sir.. 🌹🙏🙏🌹🌹
@chakravarthichittajallu2664
@chakravarthichittajallu2664 3 жыл бұрын
ఓ గాన గంధర్వ నీ గాత్రం విని ఆ దేవుడి కి కూడా పాడించు కోవాలని నిన్ను మాకు దూరం చేసి దేవుడు తీసుకెళ్ళి పోయాడేమో నీ తీపి జ్ఞాపకాల పాటల తో నిత్యం మా మధ్యే వుంటావు ఈ సంగీతం వున్నంత వరుకు...
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
Very high range melodious song, very feel extrordionary singing sir 🙏🌹🙏🌹
@challasimhadri1480
@challasimhadri1480 2 жыл бұрын
Imissyou,sir.
@manjunathag.n666
@manjunathag.n666 3 жыл бұрын
Remembering SPB sir on 75'th birth anniversary and great tribute to the legend by Etv🙏🙏🙏
@21.dharavathsridhar80
@21.dharavathsridhar80 3 жыл бұрын
I wish you many more happy returns of the day 🎂🎂🎉🎉🎉 Balu gaaru but Physically we miss you soooooo much 😭😭😭
@jyothilagudu4655
@jyothilagudu4655 3 жыл бұрын
Mee swaram daggaranunchi vinalani aa devudu teesukellipoyadu
@sreenivasulus1073
@sreenivasulus1073 2 жыл бұрын
Excellent singing sir one of my favorite song 🙏
@jakkulamanikanta7112
@jakkulamanikanta7112 3 жыл бұрын
SP Balasubrmanyam and Chitra Combination Super Like Here 👍👍👍
@renusathvik7387
@renusathvik7387 3 жыл бұрын
Happy Birthday spb garu and Miss you sir rest in peace sir
@ramadasvrao
@ramadasvrao 3 жыл бұрын
Hats off to Etv for this wonderful programme of celebrating SPB ‘s Birthday so that we could feel and listen to our beloved SP .Throuut the programme I never felt that he is no more with us but we heartily felt that he is with us more than live ! Even though I saw in live tv his last journey and going into the Mother Earth after his rather untimely and unexpected demise ! Please keep up the good work of broadcasting such programs now and then .
@nrk2892
@nrk2892 3 жыл бұрын
Thanks a lot 🙏 ETV Swarabhishekam just because of you we got a chance to c SPB gaari live performance on stage GAANA GANDHARWA LEGEND SPB GAARU VANDANAM MEEKU MEERAY SAATI THANKS A LOT FOR THE WONDERFUL MUSIC THERAPY WITH AMAZING VOICE TO PURIFY OUR HEARTS AND SOULS AND INCREASE OUR LIFESPAN, YOU ARE ALIVE IN OUR HEARTS 💕
@kalyanimadan5502
@kalyanimadan5502 3 жыл бұрын
anandanm kaligina , premalo unnappudina, virahvedanakina, pellivedukalonina, aa naluguru ani padinaa ayina prati Danik oka pata Balugari gontunundi vachhindi mana kosam undi. Long live SPB garu
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
SPB Sir, May your Legacy Live on Forever !
@savithriadabala412
@savithriadabala412 3 жыл бұрын
Happy Birthday Balu Garu Miss you Balu Garu 😢 🙏🙏🙏🙏
@madhavburle4937
@madhavburle4937 3 жыл бұрын
మరల రా మహానుభావా 🙏
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 3 жыл бұрын
మీ మాటే మంత్రము, మీ గాత్రం అమృతం.
@ragkvrags
@ragkvrags 3 жыл бұрын
so many stars and stalwarts in the gallery in kurraalloyi kurraallu songs...amazing experience
@pedadasrivani2769
@pedadasrivani2769 3 жыл бұрын
Miss you legend balu garu🌷🌷🌷🙏🙏🙏
@mythilimegha
@mythilimegha 2 жыл бұрын
Smt Chitra is great and filled the places of Smt P Susheela, Smt Janaki Smt Vani Jayaram. After old singers Smt P Susheela era then Smt Chitra era. In male singers Sri Ghantasala & then Sri SP garu. Namastae to all.
@andhrasachivalam7610
@andhrasachivalam7610 3 жыл бұрын
Thank You Enaadu Network Today Iam Missing @9am ... Jsr Group Spb Show ..
@bhagyarajchem5070
@bhagyarajchem5070 3 жыл бұрын
మీరు మా మధ్యలో లేకున్నా మీ పాట కి మరణం లేదు
@saradaprasanna6917
@saradaprasanna6917 3 жыл бұрын
ఆపాత మధురాలు బాలు గారి పాటలు. ఆయన ని తలచు కోని తెలుగు వారు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. జన్మదిన శుభాకాంక్షలు బాలు గారు.
@mohanvisweswar
@mohanvisweswar 3 жыл бұрын
ETV, EENADU group all staff and SHRI Ramaji Rao garlaku 🙏🙏🙏
@anithareddy2553
@anithareddy2553 3 жыл бұрын
baalu sir love u sir miss u sir meeru lerante nammalekunnaamu sir
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
Hpy b'day spb sir❤️❤️❤️❤️❤️always celebrate all hid days pls ,he deserves Bharat Ratna 🙏🙏🙏🙏🙏🙏
@ammuluramesh3438
@ammuluramesh3438 2 жыл бұрын
Balu Garu We miss you sir No words to say 🙏🙏🙏🙏
@prabhakarbvs3410
@prabhakarbvs3410 3 жыл бұрын
Balu Garu legend in film industry.Never & ever seen such a finest person love you sir . Happy Birthday sir🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏🎹🎵🎻🎼💯🎂💞❤️🙏
@kanyakumari4330
@kanyakumari4330 3 жыл бұрын
Balu sir happy birthday to you. We miss you bhayyaa.
@RizwanSkits
@RizwanSkits 3 жыл бұрын
Aaa devudikiii kudaaa meee paata vinaalanilinchiii mimmalniii teskelliii untadu . Maku inka konniii years meee pata vineee adrushtam lekundaaa chesaduuu . However salute to the legend . Mee lanti manchi singer manchi Manushi Inka puttaruuu
@manaskumarvagicharla8308
@manaskumarvagicharla8308 3 жыл бұрын
Thank you so much for uploading
@jalajabaktisongskollaram781
@jalajabaktisongskollaram781 3 жыл бұрын
Sir meru ekadiki velaru Me mata Me swarm Ajaramarmaram 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@PraveenKumar-te6sd
@PraveenKumar-te6sd 3 жыл бұрын
We really miss u Dr.SP Balasubramaniam garu.but whenever I switch on music ur song will be first one to my ears to be heard .RIP balu garu.u vil be remembered forever sir
@brkbrk207
@brkbrk207 3 жыл бұрын
శ్యామల గారు మీరు supar..మీ మాట మధురం.... 👍👍👍👍👍👍👍👍👍👍👍
@papakondepati5425
@papakondepati5425 3 жыл бұрын
Happy Birthday Balu garu🙏 Devudu vunnaru anukontunatte miru vuntaru Allappudu Ma Gundello😍🙏
@jhansilakshmi2856
@jhansilakshmi2856 3 жыл бұрын
Life long memorable real legend
@mdkarishma5399
@mdkarishma5399 3 жыл бұрын
Balu gari patalante pranam . Balu garante mari mari istam patalatho matlatho mimerachipoye vallamu. Miss you sir
@rajuparamata6679
@rajuparamata6679 3 жыл бұрын
🙏🙏🙏 మహానుభావుడు మా బాలు garu🙏🙏🙏
@thammavenkateswaramma5672
@thammavenkateswaramma5672 3 жыл бұрын
Mee Patalu Vi tunte Anandam tho patu Badha guda Vestondi Sir 🙏 WE MISS YOU 😪
@ggraogangarapu4263
@ggraogangarapu4263 3 жыл бұрын
మరపురాని గాత్రం 🙏🙏
@mythilimegha
@mythilimegha 2 жыл бұрын
Tribute to Amarajeevi music legend SPB garu. As long as music alive in India SPB garu one of the great singers of this country.
@venkateswarlug8149
@venkateswarlug8149 3 жыл бұрын
శ్రీ పండితారాద్యుల బాలసుబ్రమణ్యం గారు తెలుగు గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం. అయన అమరజీవి.తెలుగు పాట ఉనంతవరకు అయన ఉంటారు.
@revathyh7228
@revathyh7228 3 жыл бұрын
Happy birthday Balu Anniah muduramina songs menu mathone unnaru tks etv varili
@rayachotichotugadu6253
@rayachotichotugadu6253 3 жыл бұрын
నీ జననం ఎవరికి తెలియక పోయినా నీ మరణం ప్రపంచానికి తెలిసింది అని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలో లేక మమ్మల్ని వీడి వెళ్లినందుకు బాధ పడాలో అర్థం కావట్లేదు బాలు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kgangareddy3210
@kgangareddy3210 3 жыл бұрын
Om. Namho. Shivaya. Namaha
@NanduTalksSongs
@NanduTalksSongs 3 жыл бұрын
All legends at one place !! Jai SPB gaaru 🙏
@lakshmiprasanna8790
@lakshmiprasanna8790 3 жыл бұрын
Love you❤forever Sir.... Never possible to felt missing you... Love you❤ forever..🙏🙏🙏
@sugunabangari8031
@sugunabangari8031 3 жыл бұрын
Thanks for doing this program. sir 🙏🙏🙏we r all missing u 😓
@saidurgagoka7639
@saidurgagoka7639 3 жыл бұрын
Happy birthday sir we miss you sir😢
@jamunak.7459
@jamunak.7459 3 жыл бұрын
Happy birthday SP Balu Garu... I miss your kiddish talkings.. Your beautiful smile.. Your sweet voice..
@guntisreenu1420
@guntisreenu1420 3 жыл бұрын
Beautiful voice
@nandyalasrinivas5647
@nandyalasrinivas5647 3 жыл бұрын
😭😭😭 SPB మరణానికి కారణమైన ఈ ఛానల్ ఆయన జననాన్ని స్మరించుకోవడం విచిత్రం
@lakshmimanapragada3375
@lakshmimanapragada3375 3 жыл бұрын
Kantiki mee rupam Vintimi mee ganamrutamu Telipitimi MEEKU janmadina Subhakankshalu bhakti to SP
@VenkateshAntukul
@VenkateshAntukul 4 ай бұрын
బాలుగారు అమర గాయకుడు 💐🙏💐
@rajithapaletirajitha968
@rajithapaletirajitha968 3 жыл бұрын
Pappa mi ru entry istunte nijanga ippudu vachinattu anipistundhi.miss pappa love u
@bvsrao3794
@bvsrao3794 3 жыл бұрын
Happy birthday balu sir I miss you all world Balu sir voice never before never after
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 3 жыл бұрын
Spb gari program ki dislike chysara chee vallu yemanukovali
@lakshmanasubbarao3625
@lakshmanasubbarao3625 3 жыл бұрын
మళ్లీ రండి బాలూ గారూ 💐💐💐🙏🙏🙏
@ramyasatishbezawada2946
@ramyasatishbezawada2946 3 жыл бұрын
I am so lucky to say that I was born on spb's birthday
@unarasimha3058
@unarasimha3058 3 жыл бұрын
తెలుగు పాటకు చిరాయువునిచ్చిన మీ గానామృతం. మీ ఆయువు తీసిన ఆ దైవం మీద కోపం.
@harishasrinu9592
@harishasrinu9592 3 жыл бұрын
Memu Mee bhouthika kayanne miss ayyamu kani maa manasulo Mee patalatho cheragani mudra vesharu... ALWAYS SPB garu
@anchalkarviswanath7001
@anchalkarviswanath7001 3 жыл бұрын
E janmalo chivari korika,Maru janmalo modati korika ...mi pata vintu chavadam,mi pata vintu puttadam...mirante antha istam sir...happy birthday sir...
@mythilimegha
@mythilimegha 2 жыл бұрын
SP Sailaja garu is a great Singer.
@thirdeye9749
@thirdeye9749 3 жыл бұрын
Meru unna kalamlo jevvinchanu sir 😍garvanga undhi
@surendrakummara9720
@surendrakummara9720 3 жыл бұрын
We really miss u sir 🥺
@anitharaj8274
@anitharaj8274 3 жыл бұрын
Balu Garu Ekkadunnaru sir EE program choosthunnanthasepu meeru mathoneunnanu ani ankunnam sir we missed you sir
Swarabhishekam | 12th August 2018 | Full Episode | ETV Telugu
1:23:41
etvteluguindia
Рет қаралды 271 М.
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
I'VE MADE A CUTE FLYING LOLLIPOP FOR MY KID #SHORTS
0:48
A Plus School
Рет қаралды 20 МЛН
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 13 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 802 М.
Swarabhishekam | 27th  August 2017| Full Episode | ETV Telugu
1:30:56
etvteluguindia
Рет қаралды 277 М.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 13 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН