Swati Kiranam Movie Songs - Pranathi Pranathi (Reprise) Song - Mammootty, Radhika, K Vishwanath

  Рет қаралды 660,118

Telugu Filmnagar

Telugu Filmnagar

11 жыл бұрын

Click here to watch
Dalapathi Movie Full Songs - • Chilakamma Chitikeyang...
Roja Movie Full Songs - • Roja Telugu Movie Vide...
SVSC Full Songs - • SVSC Full Songs HD | O...
Dammu Movie Full Songs Blu-ray - • Video
Iddarammayilatho Theatrical Trailer - • Video
For more Telugu full movies, songs, video songs, trailers :
Like - / telugufilmnagar
Subscribe - / telugufilmnagar
Follow - / telugufilmnagar

Пікірлер: 170
@Tharun4u1
@Tharun4u1 4 жыл бұрын
ఈ పాట విన్నవారిని నేను ఒకటి కోరుకుంటున్నాను. దయచేసి దీని కోసం కొంత సమయం కేటాయించి ఇంత గొప్ప సాహిత్యాన్ని పూర్తిగా అర్ధం చేస్కోవడానికి ప్రయత్నించండి. లలిత కళలను, బీజాక్షరాలను మన సొంత తెలుగు భాషలో ఎంత గొప్పగా వివరించారో తెలుసుకోండి. వాటి విలువ అర్ధం చేస్కోండి. మహా అయితే పావు గంట పడుతుంది.
@sravanigavidi1011
@sravanigavidi1011 5 ай бұрын
Sure
@sridivyadannapaneni6772
@sridivyadannapaneni6772 5 ай бұрын
Thanq so much for msg🙏🙏
@lepakshikapuluri
@lepakshikapuluri Ай бұрын
Roju ki okasaryna ee pata vinakunda na roju complete kadu.antha istam ee song
@rbentertainments1415
@rbentertainments1415 3 жыл бұрын
Movie - Swathi Kiranam (Pranathi Pranathi) ప్రణతి ప్రణతి ప్రణతి ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి మ మ ప మ మ ప మ ప ని ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ
@ram9798
@ram9798 2 жыл бұрын
Brilliant lyrics
@hariprasadpinnapati
@hariprasadpinnapati 3 ай бұрын
Thanks sir for sharing.great
@sridharvarma2619
@sridharvarma2619 Жыл бұрын
Actually my daughters are twins their named pranathi pranavi ❤💕
@bharadwajvarahagiri4661
@bharadwajvarahagiri4661 4 жыл бұрын
Spb గారూ! మీకు శతకోటి వందనాలు.
@sagar6864
@sagar6864 2 жыл бұрын
Viswanath garii direction + SPB voice❤️
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 4 жыл бұрын
అద్భుతం.... అమృతం.... సాహిత్యం... సంగీతం.... గానం..... అద్భుతం.......
@ramakrishnareddy4902
@ramakrishnareddy4902 4 жыл бұрын
అద్భుతమైన సంగీతాన్ని అందించిన K.V. మహదేవన్ గారు మహానుభావుడే
@venkateswarlutantravahi7979
@venkateswarlutantravahi7979 11 ай бұрын
Wonder music
@venkateswarlutantravahi7979
@venkateswarlutantravahi7979 11 ай бұрын
Obviously🙏
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 4 ай бұрын
🙏🏼 ఏం చెప్పగలం ఇంతకన్నా!!!❤️
@h.sivanisathish8292
@h.sivanisathish8292 3 жыл бұрын
దివ్యాద్భుత చిత్రం👏👏👏👏👏💐💐💐💐💐🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@dr.agupta
@dr.agupta 4 жыл бұрын
praNati = my namaskAram (salutations) to praNuti = my kushala-praShNa (greetings) to
@anupnair7465
@anupnair7465 4 жыл бұрын
Wow so thank of u..
@pranathi6220
@pranathi6220 3 жыл бұрын
Thank u so much BTW I m pranathi😊
@pavankumarb6084
@pavankumarb6084 7 жыл бұрын
singing competition between legendary singers S P Balu sir (Mamotty sir),Vani mam (Manjunath),Chitra mam (Radhika mam )Judges are Viswanath sir n Mahadevan sir n we are audience 👌👌☺☺
@mathamvishwamurthy6020
@mathamvishwamurthy6020 6 жыл бұрын
Great Viswsnath sir, Great persons always make Great films
@mskiranasai
@mskiranasai 6 жыл бұрын
rightly said... spell bound melody and music. divine singing by balu garu. aha em pata....
@craaazy100
@craaazy100 6 жыл бұрын
Pavankumar mmmmmnmmkkk
@727Rajeev
@727Rajeev 5 жыл бұрын
Wow... Mind blowing performance by the three contestents... If I'm given a chance to vote for any one, I'd choose these 3 as a band to be declared as winners Great work guys...
@eternalsunshines
@eternalsunshines 5 жыл бұрын
Superb....
@MEGA-FABRICATIONS-WELDINGS
@MEGA-FABRICATIONS-WELDINGS 6 жыл бұрын
No more words to say for classicla music & Director k.viswanaad sir
@sreedeviyalamanchi7866
@sreedeviyalamanchi7866 11 ай бұрын
baalu garu enduku antha tondara padi vellipoyaru sir
@avtaravtar3267
@avtaravtar3267 3 жыл бұрын
Amazing lyrics by Dr.C.Narayana Reddy. First charanam talks about beejakshara and second chraranam lalitha kala avirbhaavam
@syamalamudium2678
@syamalamudium2678 2 жыл бұрын
Thank you so much for this comment 🙏 Aa Lalitha kala srushtiki arpinche jotalive... He already mentioned in the song itself, but it never struck me until I read this comment
@sivakumar2182
@sivakumar2182 6 жыл бұрын
saa re ga ma pa ma ga ma sa re ni ri sa pa ma ga ma sa ri saa ri ga ma pa ni sa ni pa ma ga ma sa re ni ri saa praNati praNati praNati pa ma pa ma ga ma sa re saa praNati praNati praNati praNava naada jagatiki pamapa mamapa ma pa nee praNuti praNuti pranuti pradhama kaLaa SRusTiki poola yedalalO pulakalu poDipinche bhramararavam Omkaaramaa suprabhaata vEdikapai Sukapikaadi kalaravam ainkaaramaa poola yedalalO pulakalu poDipinche bhramararavam Omkaaramaa suprabhaata vEdikapai Sukapikaadi kalaravam ainkaaramaa pairu paapalaku jOlalu paaDe gaalula savvaDi hreemkaarama hreemkaarama girula Sirasulanu jaarE jharula naDala vaDi alajaDi Sreemkaaramaa Sreemkaaramaa aa beejaakshara vigatiki arpinchE dyOtalivE pancha bhootamula parishwangamuna prakRuti pondina padaspandanaa adi kavanamaa ma ga ma paa pa ma paa paa pa pa pa nipapapa nipapapa nipaapapama ga pa ma pa ma gaa antarangamuna alalettina sarvaanga sanchalana kELanaa adi naTanamaa adi naTanamaa kanTi tudala harivinTi podala taLukandina sawarNa lEkhanaa adi chitramaa adi chitramaa mouna Silala chaitanya moortuluga malachina sajeeva kalpanaa adi Silpamaa adi Silpamaa aa lalita kaLaa sRuSTiki arpinchE dyOtalivE
@ajayswaroop9067
@ajayswaroop9067 3 жыл бұрын
Can I get an English translation of this song?
@abhilashabhi2434
@abhilashabhi2434 6 жыл бұрын
What a lyrics from sirivennela,
@telugufilmnagar
@telugufilmnagar 6 жыл бұрын
Thank you! To get More Filmy updates Subscribe to kzbin.info
@avtaravtar3267
@avtaravtar3267 3 жыл бұрын
Song penned by great Dr.C.Narayana Reddy, not Sirivennela
@sarmakvs8113
@sarmakvs8113 2 жыл бұрын
Telugu bashaki pataku pattamkattey ituvanti patalaku MA jotalivey🙏
@gangacingireddy5807
@gangacingireddy5807 Ай бұрын
ఈ పాట రచన డా . సి . నారాయణరెడ్డి గారు . సిరివెన్నెలగారు కాదు
@dr.agupta
@dr.agupta 6 жыл бұрын
Sahithyam enta adbhutamo cheppalenu.. "poola yedalalo pulakalu podipinche bhramara ravam Omakarama?" Experiencing these moments are just priceless! Thanks to Vishwanath garu, KV Mahadevan garu, Puhalendi garu, SPB garu and Chitra amma!
@mahendra0429
@mahendra0429 4 жыл бұрын
Adarsh GUPTA garu nenu chuse videolo dadpuga anitlo mi comment untundandi
@mahendra0429
@mahendra0429 4 жыл бұрын
Adarsh GUPTA రెండవ చరణంలో కంటి తుదల అన్న పదం సరైందేనా??
@mahendra0429
@mahendra0429 4 жыл бұрын
srinivas reddy మొదటి చరణం చివర్లో బీజాక్షర విగతి లేక విదతి అన్నది చెప్పగలరు
@mahendra0429
@mahendra0429 4 жыл бұрын
కంటి తుదల అన్న పదం సరైందేనా?? Actually there are lot of mistakes in the lyrics posted by first person but the next person posted correctly. But I have doubts regarding above two places. Please clarify if you know.
@srisinger9101
@srisinger9101 4 жыл бұрын
Mahendra Reddy Vigathi
@maheshsam100
@maheshsam100 8 жыл бұрын
First class! Kudos to the singer.
@prashanthjoshi2503
@prashanthjoshi2503 4 жыл бұрын
None other than SPB garu
@virupaxappabasanna8982
@virupaxappabasanna8982 6 жыл бұрын
S.P.B. voice is very nice
@muraliadvocate6543
@muraliadvocate6543 3 жыл бұрын
Very nice voice of SPB sir we miss you sir
@dr.agupta
@dr.agupta 4 жыл бұрын
Puhalendi Appu garu 🙏🏻🙏🏻🙏🏻
@vutlamadhavi7186
@vutlamadhavi7186 7 жыл бұрын
Telugu iswarya Sangeeta sampada.
@rapetianuradha6680
@rapetianuradha6680 2 жыл бұрын
Amurtham la untundhi ee song
@PavanKumar-pl4qn
@PavanKumar-pl4qn 3 жыл бұрын
👌👌👌 My name is also PRANATHI
@kongurunarasimharao2661
@kongurunarasimharao2661 2 жыл бұрын
My name also
@lepakshikapuluri
@lepakshikapuluri Ай бұрын
Roju ki okasaryna ee pata vinakunda na roju complete kadu.antha istam ee song
@kompshi
@kompshi 5 жыл бұрын
these songs will be history much like what nannaya tikanna and erapragada did for the telugu literature
@pailasisters
@pailasisters Жыл бұрын
My name is Pranathi
@bhogavillinarasayya8064
@bhogavillinarasayya8064 6 жыл бұрын
Superb Song
@madscience3676
@madscience3676 3 жыл бұрын
E movie lo every song oka magic
@alekhyaraidu9331
@alekhyaraidu9331 8 жыл бұрын
adbhuthamina padakalayika!! athyadbhutamyna swaaram jatha kattay
@swapnavangara106
@swapnavangara106 8 ай бұрын
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా.. పమగమసరిసా... రీ గ మ పనిసని పమగమ సరిరీసా.. పల్లవి: ప్రణతి ప్రణతి ప్రణతీ పమప మగమ సరి సా.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ.. మమప మమప మప నీ.. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం1: పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం.. ఐంకారమా... పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం.. ఐంకారమా... పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా... హ్రీంకారమా... గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా.. శ్రీంకారమా.. ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం2: పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. మగ మపాపపప మపాపాపపప నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా.. అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా.. అది నటనమా.. అది నటనమా.. కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా.. అది చిత్రమా.. అది చిత్రమా.. ఆ.ఆ..ఆ. మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ... ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ...
@suryakumari5658
@suryakumari5658 7 ай бұрын
🙏ధన్యవాదాలు తప్పులు లేకుండా అర్థమయ్యేలా lyrics ఇచ్చినందుకు
@revallamanisha2515
@revallamanisha2515 5 жыл бұрын
I love this movie &songs
@samhitarangur110
@samhitarangur110 6 жыл бұрын
Grateful song and lyrics by the way it is the best video in the world 😂😂😂😁😀and my name is samhitha sir 🤗🤗🤗🤗🤗🤗🤗😇😇😇😇🤗🤗🤗🤗🤗🐕🐕🐕🐶🐶🐩🐩
@rajeshpallechinni
@rajeshpallechinni 2 ай бұрын
0:19
@vishnumj49
@vishnumj49 3 жыл бұрын
Rip spb sir 😭😭😭
@cnugoud18
@cnugoud18 10 жыл бұрын
great song
@premalatha2554
@premalatha2554 7 жыл бұрын
There is any song like this
@inugantisatyanandam7538
@inugantisatyanandam7538 5 жыл бұрын
Super song...
@PavanKumar-pl4qn
@PavanKumar-pl4qn 3 жыл бұрын
I Like this song very much 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gallaprabhakar2832
@gallaprabhakar2832 6 жыл бұрын
Bramhandam
@user-xl9gt3lb9d
@user-xl9gt3lb9d 6 ай бұрын
My name is also pranathi
@sivakumari3566
@sivakumari3566 5 жыл бұрын
My name also pranathi
@anupnair7465
@anupnair7465 4 жыл бұрын
Pranamam
@Krishnajonnala4782
@Krishnajonnala4782 3 ай бұрын
Aaahaaa form gusbumps....
@seethakandala9030
@seethakandala9030 Ай бұрын
మా అమ్మాయి పేరు ప్రణతి...ఈ మూవీ చూసే పెట్టాను...
@ajaykumar1258
@ajaykumar1258 3 жыл бұрын
రాధిక గారు చాలా బాగున్నారు
@officialrookie355
@officialrookie355 8 ай бұрын
Yooo
@sukankshinivarakuru2065
@sukankshinivarakuru2065 Ай бұрын
Nakendhuku mruthyunjaya mantram prajashakthi undaga.. calm avvandi miru antah 1sttt mi tension ikkada Dhaka feel avthunna nenu.. please na Mata e sari vinandi happy ga peaceful ga undandi try to meditate or remain calm plss❤😂🎉😢😮😢😮😢😮😢😮😢😅😅😅😅😊😊😊😊❤❤❤ 2:48
@ramamsri5155
@ramamsri5155 8 жыл бұрын
Good video performance, I like
@birudurajubindumadhavi1886
@birudurajubindumadhavi1886 6 жыл бұрын
Ever green awesome song
@PTG8005
@PTG8005 3 ай бұрын
Mammunni acting for classical 😂 best
@criticss5447
@criticss5447 4 жыл бұрын
Thanks much
@chhanumantharao6923
@chhanumantharao6923 2 жыл бұрын
It's my favorite song because my name is lakshmi Pranathi
@muktevisupriya8476
@muktevisupriya8476 5 ай бұрын
We are happy to say that our kids names are Pranava Karthik and Sri Pranathi. What a coincidence.
@devakarthik7613
@devakarthik7613 4 жыл бұрын
I like this song
@gundachandrashekar882
@gundachandrashekar882 4 жыл бұрын
హాయి
@jayakrishnan975
@jayakrishnan975 4 жыл бұрын
Positiveness ❤️
@devanathan2509
@devanathan2509 3 жыл бұрын
super songs
@Kiran-lz2tx
@Kiran-lz2tx 7 жыл бұрын
love it
@msrinivasmsrinivas1619
@msrinivasmsrinivas1619 7 жыл бұрын
Kiran
@peddakotlavarshithareddy9616
@peddakotlavarshithareddy9616 2 жыл бұрын
Love it
@narasimhachari9080
@narasimhachari9080 8 жыл бұрын
Super
@girijatogarrati7561
@girijatogarrati7561 Жыл бұрын
Super song.
@nimin7
@nimin7 7 ай бұрын
Mammootty 😊😊
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 4 ай бұрын
02 : 20 ఏం చెప్పగలం 🙏🏼 ఇంతకన్నా 🙏🏼
@mahadevanr2348
@mahadevanr2348 3 жыл бұрын
Melodious
@chittirajukotaiah8528
@chittirajukotaiah8528 11 ай бұрын
My favourite song
@golukondamaheshbabu2359
@golukondamaheshbabu2359 7 жыл бұрын
super
@Sandhyaraj18263
@Sandhyaraj18263 11 ай бұрын
ప మ ప మ గ మ స రి సా ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి మ మ ప మ మ ప మ ప ని ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికీ ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పూల యదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం కారమా సుప్రభాత వేదికపై సుఖపిఖాతి కలరవం ఐం కారమా పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి గ్రీం కారమా గ్రీం కారమా గిరుల శిరస్సులను జారే ఝరుల నడల అలజడి శ్రీం కారమా శ్రీం కారమా ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికీ పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొంగిన పదస్పందనా అది కవనమా అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా కంటి తుదల హరివింటి పొదల తళుకందిన రస వర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా మౌన శిలల చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా అది శిల్పమా ఆ లలిత కళా సృష్టికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమకళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి....ప్రణవనాద జగతికీ
@kvijaykumar3980
@kvijaykumar3980 2 жыл бұрын
Sahoo CNaRe(C.Narayana Reddy) ,nee lalitha kalala vivarana ki na నమస్సుమాంజలి
@svsbags5780
@svsbags5780 7 жыл бұрын
visawnadu garu susti
@pamarthikanakadurga7524
@pamarthikanakadurga7524 6 жыл бұрын
V v good songs swamy
@visananth
@visananth 7 жыл бұрын
nice
@mohandoni3961
@mohandoni3961 6 жыл бұрын
Aachandrarkham nilichipoye pata
@mahadevanr2348
@mahadevanr2348 6 жыл бұрын
Idhu ketka kidaikatha ganam
@maruthimacha1847
@maruthimacha1847 2 жыл бұрын
This is original not reprise
@pranathithadishetti936
@pranathithadishetti936 4 жыл бұрын
👌👌👌👌
@syamgirish8405
@syamgirish8405 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@wonderfultasteful
@wonderfultasteful 7 жыл бұрын
Telugu lyrics pls
@srinivasbabu6630
@srinivasbabu6630 7 жыл бұрын
Excellent
@ammananmamalayalam6915
@ammananmamalayalam6915 3 жыл бұрын
💐💐👌👌👌👍👍👍👍👍👍
@shravanibolloju632
@shravanibolloju632 3 жыл бұрын
🙏
@bhanuteja4761
@bhanuteja4761 9 ай бұрын
😂😂😂😂no words
@jasonwar2931
@jasonwar2931 3 жыл бұрын
Super songggggggggggggggggggyggggggg
@m.amarnadh7464
@m.amarnadh7464 Жыл бұрын
Hi
@twihalisandhyaanumukonda7039
@twihalisandhyaanumukonda7039 8 ай бұрын
Ippudu I paglami vene vallu ekkada vunnanu
@srinuseera3746
@srinuseera3746 3 жыл бұрын
I think this is the last classical movie from telugu.
@ravicbatchu
@ravicbatchu 6 жыл бұрын
i was a great app for the jjkoo
@sahitibatchu
@sahitibatchu 3 жыл бұрын
i
@anvithavuyyuru4053
@anvithavuyyuru4053 Жыл бұрын
who is listening in 2022?
@21040123
@21040123 2 жыл бұрын
Ipatisongs chuste manam etu potunamo telustundi oka rakanga chooste poola gandhla vasana nundi drainage smell vaipu veltunam mukku mooskoleka accept cheyali vastundi
@revathireddy7364
@revathireddy7364 8 ай бұрын
My name song 😮😊😊
@saayvarthirumeni4326
@saayvarthirumeni4326 6 ай бұрын
Spb voice donot match mammootty. Very bore. Yesudas is the best for mammootty.. Just watch kattukuyilu manasukulla
@NikhilRatna
@NikhilRatna 4 жыл бұрын
which ragam is this? compare the first kithi in this kzbin.info/www/bejne/jWe3lqx4r7Vngbc
@pranatiduvvuri5213
@pranatiduvvuri5213 2 жыл бұрын
I was thinking it is naata raagam, sir. Not completely sure…
@miss.unknown.8012
@miss.unknown.8012 2 ай бұрын
Yes. It was composed in the naata raagam
@radhadontidonti9136
@radhadontidonti9136 5 жыл бұрын
saa re ga ma pa ma ga ma sa re ni ri sa pa ma ga ma sa ri saa ri ga ma pa ni sa ni pa ma ga ma sa re ni ri saa pranati pranati pranati pa ma pa ma ga ma sa re saa pranati pranati pranati pranava naada jagatiki pamapa mamapa ma pa nee pranuti pranuti pranuti pradhama kalaa srustiki poola yedalalo pulakalu podipinche bhramararavam omkaaramaa suprabhaata vedikapai sukapikaadi kalaravam ainkaaramaa poola yedalalo pulakalu podipinche bhramararavam omkaaramaa suprabhaata vedikapai sukapikaadi kalaravam ainkaaramaa pairu paapalaku jolalu paade gaalula savvadi hreemkaarama hreemkaarama girula sirasulanu jaare jharula nadala vadi alajadi sreemkaaramaa sreemkaaramaa aa beejaakshara vigatiki arpinche dyotalive pancha bhootamula parishwangamuna prakruti pondina padaspandanaa adi kavanamaa ma ga ma paa pa ma paa paa pa pa pa nipapapa nipapapa nipaapapama ga pa ma pa ma gaa antarangamuna alalettina sarvaanga sanchalana kelanaa adi natanamaa adi natanamaa kanti tudala harivinti podala talukandina sawarna lekhanaa adi chitramaa adi chitramaa mouna silala chaitanya moortuluga malachina sajeeva kalpanaa adi silpamaa adi silpamaa aa lalita kalaa srustiki arpinche dyotalive
@pallechinnisavithri8246
@pallechinnisavithri8246 2 ай бұрын
0:25
@pallechinnisavithri8246
@pallechinnisavithri8246 2 ай бұрын
0:19
@bhavanakethavarapu5596
@bhavanakethavarapu5596 2 жыл бұрын
🙏
@keerthiroyals4325
@keerthiroyals4325 6 жыл бұрын
My name is also pranathi
@narendrasiri
@narendrasiri 6 жыл бұрын
Ok Pranathi Pranathi pranava nadha jagathiki
@rupashree9711
@rupashree9711 5 жыл бұрын
My name is also pranati
@bajireddy3086
@bajireddy3086 5 жыл бұрын
Pranathi Bodda Joak baagundhi madam.....😅😅😅😅😅😅
@pradeeshpradeesh7786
@pradeeshpradeesh7786 4 жыл бұрын
Nice
@prayogmusicmelodies1771
@prayogmusicmelodies1771 2 жыл бұрын
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా.. పమగమసరిసా... రీ గ మ పనిసని పమగమ సరిరీసా.. పల్లవి: ప్రణతి ప్రణతి ప్రణతీ పమప మగమ సరి సా.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ.. మమప మమప మప నీ.. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం1: పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం.. ఐంకారమా... పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం.. ఐంకారమా... పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా... హ్రీంకారమా... గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా.. శ్రీంకారమా.. ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం2: పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. మగ మపాపపప మపాపాపపప నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా.. అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా.. అది నటనమా.. అది నటనమా.. కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా.. అది చిత్రమా.. అది చిత్రమా.. ఆ.ఆ..ఆ. మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ... ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ...
@maruthimacha1847
@maruthimacha1847 2 жыл бұрын
This is original not reprise
@prabhavdigitalcreationspra1922
@prabhavdigitalcreationspra1922 Жыл бұрын
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా.. పమగమసరిసా... రీ గ మ పనిసని పమగమ సరిరీసా.. పల్లవి: ప్రణతి ప్రణతి ప్రణతీ పమప మగమ సరి సా.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ.. మమప మమప మప నీ.. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం1: పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం.. ఐంకారమా... పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం.. ఐంకారమా... పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా... హ్రీంకారమా... గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా.. శ్రీంకారమా.. ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం2: పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. మగ మపాపపప మపాపాపపప నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా.. అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా.. అది నటనమా.. అది నటనమా.. కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా.. అది చిత్రమా.. అది చిత్రమా.. ఆ.ఆ..ఆ. మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ... ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ.
@ammukutty7180
@ammukutty7180 Жыл бұрын
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా.. పమగమసరిసా... రీ గ మ పనిసని పమగమ సరిరీసా.. పల్లవి: ప్రణతి ప్రణతి ప్రణతీ పమప మగమ సరి సా.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ.. మమప మమప మప నీ.. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం1: పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం.. ఐంకారమా... పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం.. ఓంకారమా... సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం.. ఐంకారమా... పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా... హ్రీంకారమా... గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా.. శ్రీంకారమా.. ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ.. చరణం2: పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. మగ మపాపపప మపాపాపపప నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా.. అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా.. అది నటనమా.. అది నటనమా.. కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా.. అది చిత్రమా.. అది చిత్రమా.. ఆ.ఆ..ఆ. మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. అది శిల్పమా.. ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. ప్రణతి ప్రణతి ప్రణతీ ప్రణవనాద జగతికీ. ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళా సృష్టికీ.. ప్రణతి ప్రణతి ప్రణతీ ... ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ
@suryakumari5658
@suryakumari5658 7 ай бұрын
Thank you so much 😊 for the detailed lyrics 🙏
Koluvai Vunnade Song - Swarnakamalam Movie | Venkatesh | Venkatesh | Ilayaraja
5:19
iDream Ilaiyaraja Music
Рет қаралды 2,4 МЛН
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 33 МЛН
Rama Kanavemira Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja
6:38
iDream Ilaiyaraja Music
Рет қаралды 2,1 МЛН
"Қателігім Олжаспен азаматтық некеге тұрғаным”
41:03
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 250 М.
ToRung short film: 😭i'm not blind😢
0:58
ToRung
Рет қаралды 24 МЛН
Pass or fail?🤔 @Colapsbbx #pedro #beatbox #beatboxchallenge
0:45
BEATPELLA HOUSE
Рет қаралды 61 МЛН
Wait for the last one! 👀
0:28
Josh Horton
Рет қаралды 107 МЛН
1❤️ #shorts
0:17
Saito
Рет қаралды 24 МЛН