Swati Kiranam Movie Songs | Anathineya Raa Song | Mammootty | Radhika | K Vishwanath | KV Mahadevan

  Рет қаралды 3,770,742

Telugu Filmnagar

Telugu Filmnagar

Күн бұрын

Пікірлер: 649
@satyaveni9925
@satyaveni9925 11 ай бұрын
ఆహా... ఆహాహా... విన్న నా జన్మే దన్యమైతే?! మరి రాసినవారి, కూర్చిన వారి, పాడిన వారి ప్రతీ ఒక్కరి జన్మ, ధన్యమే ధన్యం అందరికీ నా పాదభివందనములు🙏🙏🙏🙏
@LuckyTheking397
@LuckyTheking397 10 ай бұрын
True
@sreehariA352
@sreehariA352 8 ай бұрын
👏👏👏👏👍👍👍
@kittub4u
@kittub4u Жыл бұрын
Manjunath kannada actor Mammutty malayalam actor Radhika tamil actress Director K viswanath garu Telugu director. One word mix of south indian movie. No words. Simply hatsoff
@padmashricollections740
@padmashricollections740 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@Priya73-s6e
@Priya73-s6e 4 ай бұрын
👌👌👌
@sunderjagadishan3847
@sunderjagadishan3847 2 ай бұрын
superb movie, well said
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మంజునాథ్ గారి అభినయం వర్ణనాతీతం.
@cschari3310
@cschari3310 6 жыл бұрын
అద్భుతం మహాద్బుతం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు విశ్వనాథగారికి ఋణపడివున్నాము
@invisiblegamingyt6574
@invisiblegamingyt6574 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramsramesh2058
@ramsramesh2058 4 жыл бұрын
ఆ పాట పాడింది వాణీ జయరాం గారు,
@sridhargangisetty4262
@sridhargangisetty4262 2 жыл бұрын
🙏🙏🙏🙏
@sathyanarayanaraojadhav4937
@sathyanarayanaraojadhav4937 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌞☀️🌙🌟💐💐
@Sugunacardecors
@Sugunacardecors 2 жыл бұрын
@@invisiblegamingyt6574 ¹11¹¹¹¹
@Wika381
@Wika381 4 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర సన్నిధి జేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా సానిప గమపా నిపమ గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగగాస సాససని సాగగ గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని…
@satyaveni9925
@satyaveni9925 11 ай бұрын
🙏🙏🙏
@nuthanabujji58516
@nuthanabujji58516 9 ай бұрын
Enka fullga pettandhi plz
@Kushi666
@Kushi666 2 ай бұрын
Full ga pettandi plsss
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
మహాతల్లి వాణి జయరామ్ గారికి రచయితకు సంగీత దర్శకులకు విశ్వనాథ్ గారికి నటీనటులకు ఛాయాగ్రాహకులకు సభ్యులందరికీ పాదనమస్కారములు
@shankarsubramanian-cr1st
@shankarsubramanian-cr1st 6 ай бұрын
.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@muralikousikasa7791
@muralikousikasa7791 Жыл бұрын
ఆ పదాల ప్రయోగం ఎలా చేయగలిగారండి బాబు మీ పండిత్యానికి శతకోటి వందనాలు, నీ ఆజ్ఞ లేనిదే రచించ జాలున వేదాల వాణితో వీరంచి విశ్వనాటకం.
@ursramesh9684
@ursramesh9684 4 жыл бұрын
పాట వింటూ ఆనంద భాష్పాలు రాని మనిషి ఉండదు అంటే అతిశయోక్తి కాదు కాదు కాదు ...
@ankarrajyalaxmi8201
@ankarrajyalaxmi8201 3 жыл бұрын
అవునండీ
@musicchanal9412
@musicchanal9412 Жыл бұрын
Yes100%
@vanipendyala6414
@vanipendyala6414 Жыл бұрын
AA by v gg TT TV TT
@sankatisrinivassankatisrin684
@sankatisrinivassankatisrin684 Жыл бұрын
ఇటు వంటి గానము ఇకా వినలేము ఎందుకు అంటే వాణి జయరాం గారికి నమసుంజనులు ఆగోంతు ముగబోయింది నాకు చాలా ఇష్టం ఈ సంగీత సాహిత్య
@llllonlybhakti4184
@llllonlybhakti4184 11 ай бұрын
ఈ పాట నచ్చని వారు ఉన్నారు అనేది కల్పన.ఎంతో మంచి పాట
@srinivasarao4221
@srinivasarao4221 3 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా .... ని ని స ని ప నీ ప మ గ స గ అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగ సాని పమ గమగసా సగసని జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ... సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకరునిగ సేవించుకుందురా ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ గగ మమ పప నిగ తక తకిట తకధిమి మమ పప నినిసమ తక తకిట తకధిమి పపనినిసస గని తక తకిట తకధిమి పపని మపగమ సగమ రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా
@bunnysmathsmagic6834
@bunnysmathsmagic6834 5 жыл бұрын
I am pregnant women whenever I am listening to thz song baby in womb starts moving
@balachiranjeevi5802
@balachiranjeevi5802 5 жыл бұрын
Aswome
@pavanbondada8518
@pavanbondada8518 5 жыл бұрын
Congratulation u will get a good baby
@sureshbommineni6959
@sureshbommineni6959 5 жыл бұрын
Good sister chaganti koteswara rao Sampurna ramayanam 6 va roju parayanam vinandi shanmukothpathi pravachanam pregents vinali vilaithe 41 days dhi vinandi
@healthyhomevlogscook6174
@healthyhomevlogscook6174 5 жыл бұрын
This is 4 months back comment hope baby came out. please let us know how he/she is
@chitthi1870
@chitthi1870 5 жыл бұрын
Good
@kompshi
@kompshi 5 жыл бұрын
cannot believe that Telugu has so much depth in the literature..........too complex and too simple too understand.....
@amukthamalyada8831
@amukthamalyada8831 3 жыл бұрын
నీ బొంద
@amukthamalyada8831
@amukthamalyada8831 3 жыл бұрын
నువ్వు ఎవరు depth ఎంచడానికి
@subramanyakalkur9554
@subramanyakalkur9554 4 жыл бұрын
This movie is truly SOUTH INDIAN. IT IS MIX OF TELUGU, KANNADA, MALAYALAM & TAMIL TALENT!!!! GEM OF A MOVIE.
@memorylane7877
@memorylane7877 4 жыл бұрын
Very true. This gem of a movie had been watched by many in Kerala too as Mammootty sir played the lead role. In fact, after this movie I watched many other classics also from K Viswanath sir.
@thirupathikuchana5465
@thirupathikuchana5465 Жыл бұрын
😊
@srinivasreddy-84
@srinivasreddy-84 5 жыл бұрын
ఆ ఆఆఆ ఆఆఆఆ ఆఆఆఆ ఆ ఆ ఆనతినీయరా హరా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………. సన్నుతిసేయగా సమ్మతినీయరా……………….. దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా…………………….ఆఆఆఆఆఆ నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై (2) కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా ................. ఆఆఆఆఆఆఆఆఆ……………… ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా………. అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా .......... పమపని పమపని పమపని గమపని సనిసగ సనిసగ సనిసగ పనిసగ గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా………. జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా ............. సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగసగ సనిపనిపమ గమగ ఆనతినీయరా శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా…………. ఆనతినీయరా ... పాపా పమప నినిపమగస గగ పాపా పమప నిని పమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపని గా,,,,,, మపనిస మా,,,,,,,,, పనిసగ నీస పాని మాప గామ సాగమ పాపా పమప నినిపమగస గగ గమపనిగ మపనిసమ పనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగా………..(ఆఆఆఆఆఆఆ) గామాపనిగ మాపానిసమ పానీ సగ నిస పని మప గమ సాగామ పాపా పమప నినిపమగస గగాగ గగమమ పపనిగ తక తకిట తకధిమి మమపప నినిసమ తక తకిట తకధిమి పపనిని ససగని తక తకిట తకధిమి పప నిమ పగమ సగమ పాపా పమప నినిపమగస గగా రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా…………… హరా …….………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆ) ఆఆఆఆఆఆఆ ………..(అఅఅఆఆఆఆ) …………… ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)
@yalakapatidinesh6179
@yalakapatidinesh6179 5 жыл бұрын
srinivas reddy
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 5 жыл бұрын
ధన్యవాదములు....
@tanajihere706
@tanajihere706 5 жыл бұрын
ధన్యవాదములు
@kimparajumohanrao6650
@kimparajumohanrao6650 5 жыл бұрын
Good
@pavanikanthi3119
@pavanikanthi3119 5 жыл бұрын
Really awesome 👍
@SanthoshKumar-bk6bi
@SanthoshKumar-bk6bi 6 жыл бұрын
I love this song... no words to say about our telugu literature..i was blessed to born as a telugu person...
@chiruvolusailaja121
@chiruvolusailaja121 4 жыл бұрын
1113q
@nagaramanasarma5444
@nagaramanasarma5444 4 жыл бұрын
A
@nagaramanasarma5444
@nagaramanasarma5444 4 жыл бұрын
Ààuyuaa
@harikp9025
@harikp9025 3 жыл бұрын
Yes. I am from Kerala. But Sankarabharanam and saathi kiranam are my favourites.
@ravitejachennupati5196
@ravitejachennupati5196 Жыл бұрын
Yet u r using English language to comment
@deekshithmade6292
@deekshithmade6292 5 жыл бұрын
కొంత మంది ఇలాంటి తియ్యటి సంగీతాన్ని కూడా unlike చేస్తున్నారు అసలు వీళ్లకు జ్ఞానం తెలుసా.
@VIDYASAGARVEMIREDDY
@VIDYASAGARVEMIREDDY 4 жыл бұрын
Deekshith Garu.There are always mindless people in society sir .Ignore them .This is the best song for decades
@3vikramshankar
@3vikramshankar 4 жыл бұрын
నీటి ప్రవాహంలో అందమైన చేపలు ఉన్నట్టే,జలగలు కూడా అదే ప్రవాహంలో ఉంటాయికద ఇదీ అంతేలెండి
@ravidasari8399
@ravidasari8399 3 жыл бұрын
Chettha vedhavalu
@tejeswarit3023
@tejeswarit3023 3 жыл бұрын
సంగీతం ని ఆస్వాధీనంచడానికి అర్హత ఉండాలి అది లేని వాళ్లే అలా చేస్తారు
@ankarrajyalaxmi8201
@ankarrajyalaxmi8201 3 жыл бұрын
Nijamenandi ilanti songs ni vini anandichalante arhata undali adbhutamaina song andi
@madhukarambilapu3310
@madhukarambilapu3310 10 ай бұрын
thankyou god hearing this song.
@alekhyabhimavarapu2965
@alekhyabhimavarapu2965 Жыл бұрын
Ee song, padinavaru, rasinavaru, act chesinavaru oka adbhutham. Ilanti song vinatam, chudatam mana adrushtam.
@adarshguptak
@adarshguptak 10 жыл бұрын
I've listened to this song more than 10,000 times since my childhood, every time I see only Vani Jayaram in this song, and I get goosebumps at few alapanas every single time I listen to it! I just want to touch Vaniamma's feet once in my life!
@narramneninarasimharao7597
@narramneninarasimharao7597 8 жыл бұрын
Adarsh GUPTA and
@annimucchatlu9336
@annimucchatlu9336 7 жыл бұрын
yes sir
@svenkat8640
@svenkat8640 5 жыл бұрын
Excellent song
@harikp9025
@harikp9025 3 жыл бұрын
Completely agree with you Adarsh Sir
@s.vijayakumar8788
@s.vijayakumar8788 3 жыл бұрын
That is Vani Amma
@srinivassriram6566
@srinivassriram6566 4 жыл бұрын
What a lyrics wrote by great lyricist seetharama Shastry garu and even we admire vani jayaram garu for her mesmerizing singing and kudos to entire swathi kiranam team.I expect this kind of genre movies in present generation.
@sreenivasulusreenivasulu1813
@sreenivasulusreenivasulu1813 3 жыл бұрын
Yy6777u77676
@Harikanth798
@Harikanth798 3 жыл бұрын
తెలుగు వాడిగా పుట్టడం నా అదృష్టం.....👌👌👌👌👌
@satyaveni9925
@satyaveni9925 11 ай бұрын
ఔను,sir 🙏
@Sudhakar.Royal999
@Sudhakar.Royal999 8 ай бұрын
Same feeling
@Venkatramulu-t8f
@Venkatramulu-t8f 5 жыл бұрын
అందరికీ నమస్కారములు 🙏 పాట మధురాతి మధురం ఈ పాట పాడిన వారు పాటను రాసిన వారు సంగీతం సమకూర్చిన వారు పాటకు తన నటనతో ప్రాణం పోసిన బాబు , తోటి సంగీత కళాకారులు మరో వైపు నామనసులో నీ మాట ఈ పాట శ్రీ శ్రీ శ్రీ హరుడు నీ సైతం మనస్సుకు నచ్చే ఉంటుంది 🤫 పైవారి అందరికీ ఎన్నో మరెన్నో నమస్కారములు 🙏🕉️ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని , దర్శకులను సినిమాలు తీసే వారికి పాటలు రాసేవారిని మారి మారి ప్రార్ధన చేయుచున్నాను . ధన్యవాదాలు 🙏🕉️🙏
@avulaiahbathula6000
@avulaiahbathula6000 Жыл бұрын
Super song.
@nuthanabujji58516
@nuthanabujji58516 9 ай бұрын
Nennu 2024lo varaniki okkasri ayina vinthanu e song
@surendra.g9260
@surendra.g9260 3 жыл бұрын
India's one of the greatest voices ( vani Jairam garu) won national award for this song.
@Mr-ym4xw
@Mr-ym4xw 6 жыл бұрын
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా!సన్నిధిజేరగా ఆనతినీయరా హరా నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా ఆనతినీయరా హరా అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా శంకరా శంకించకుర వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకనుక సేవించుకుందురా ఆనతినీయరా రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా
@saradhasrinivas8095
@saradhasrinivas8095 5 жыл бұрын
KZbin Mama! In
@sreedevi5534
@sreedevi5534 5 жыл бұрын
I
@muppaneniasharani4940
@muppaneniasharani4940 5 жыл бұрын
Great translation,thanks andi 👏
@chinmaykrishna562
@chinmaykrishna562 5 жыл бұрын
Tq very much for uploading lyrics
@renukayekkati5342
@renukayekkati5342 5 жыл бұрын
Knb
@anandreena7813
@anandreena7813 6 жыл бұрын
Thanks for uploading this song . iam from Tamil nadu not understand lyrics. But every day iam hearing this song with out fail. So nice to hear these type of songs. Telugu language so Nice
@Aravindsaru
@Aravindsaru 5 жыл бұрын
Thanks🙏🙇🙏💕
@anupnair7465
@anupnair7465 4 жыл бұрын
Same herr i am from kerla
@prasadpalaparthi8547
@prasadpalaparthi8547 4 жыл бұрын
Thank you
@meedelhivakulakka96
@meedelhivakulakka96 Жыл бұрын
Yaar I want to dance on this but I don't know how to love this song చిన్నప్పుడు బాగా చేసేదాన్ని now to attempt dar lagta hai #Vakulakka
@jaienugurthy4649
@jaienugurthy4649 Жыл бұрын
అమృత గానము...🙏 ఎన్నిసార్లు విన్నా తరగని మాధుర్యం..
@srinivasdasariagricultural7191
@srinivasdasariagricultural7191 Жыл бұрын
నిజంగా రాధిక గారు సూపర్ గా నటించారు
@unnipeyad3562
@unnipeyad3562 4 жыл бұрын
I'm from Kerala and i dont understand a single word nor the actors other than Mammooty.. But I'm watching this repeatedly as it is delightful and at the same time the master class work of music stocked in it! Hats off!
@chiranjeevidasireddy83
@chiranjeevidasireddy83 3 жыл бұрын
Mamooty acted very well..
@kutsan8350
@kutsan8350 3 жыл бұрын
This filim was flop .chek wisnathan cinima history this filim high level performence is nanju nath .not mammoty ...
@chandrareddy4392
@chandrareddy4392 3 жыл бұрын
Vani Jayaram is also a renowned playback singer in the Malayalam film industry
@abhiravshetty0041
@abhiravshetty0041 3 жыл бұрын
Same here
@gkameshwararamgopal7025
@gkameshwararamgopal7025 2 жыл бұрын
Sirs music has no cast, creed, religion or region. It depends how one can understand. May it be Telugu, Hindi, Kannada, Tamil or any of the Indian languages
@rams986
@rams986 Жыл бұрын
వాణీ జయరాం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు
@sunithar6423
@sunithar6423 2 жыл бұрын
ఇంత మంచి మూవీస్ ఇంత మంచి సాంగ్స్👌👌👌🙏🏻 మళ్లీ ఎప్పుడు చూస్తాము 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrashekarreddysama3325
@chandrashekarreddysama3325 7 жыл бұрын
k vishwanath gari picturisation and kv mahadevn gari composition ki enni awards ichina thakkuve anipisthundi ituvanti adbuthamina pata manaku icchinanduku
@chandirani8399
@chandirani8399 5 жыл бұрын
Super song
@ShivaKumar-pl9iw
@ShivaKumar-pl9iw 4 жыл бұрын
One of the best movies of the telugu industry...director from telugu land, each main actors from karnataka, Tamil nadu and kerala....a perfect south indian blend
@venkateswarlutantravahi7979
@venkateswarlutantravahi7979 Жыл бұрын
Excellent song never replace this song sung by any one
@27tandava
@27tandava 2 ай бұрын
గడిచిన కాలం గతంలోని మను షులు సృష్టించిన సంగీతం సాహిత్యం అద్భుతం.
@srikanthm765
@srikanthm765 Жыл бұрын
Great songs lyrics voice music.... couldn't get now
@rks1970
@rks1970 5 жыл бұрын
what an excellent composition and performance, tons of pranaams to Sri KV, no words for Vani Jayaram....amma you are simply superb, long live....
@suneethavenkatesh3809
@suneethavenkatesh3809 3 жыл бұрын
Manjutha's acting is ultimate, నభూతో న భవిష్యత్
@naralasettyneelima9571
@naralasettyneelima9571 6 ай бұрын
Beautiful rendition by vani Jayaram gaaru and all supporting orchestra and the great Viswanaatj gaaru
@pravikumar7663
@pravikumar7663 5 жыл бұрын
Viswanaathula వారికి శిరసా అభివందనం
@ravikartik2034
@ravikartik2034 Жыл бұрын
Ee paata vintunte chala pulakinthaga anipistundi. Oka vibration ostundi body lo. Manchi paata ni andinchina Mahadevan gariki pranamalu. Paadina Vani Jayaram gariki pranamalu.
@Likhitha_Srikar
@Likhitha_Srikar Ай бұрын
Intha kante goppa paata vinalemu, raadhu kuda...❤❤
@pujithagaddale7171
@pujithagaddale7171 4 жыл бұрын
I love. This lyrics from 3:10 to 3:30 really I get goosebumps at this 💖💖💖💖💖💖💖💖💖💖 and i seen that lyrics before in f2 movie at that time only Iam big fan for that lyrics 💕😘👌
@saicharitha9943
@saicharitha9943 4 жыл бұрын
Same pinch Poojitha 🤩
@sangeetharanipothina3327
@sangeetharanipothina3327 2 жыл бұрын
Yes
@raghavendram1022
@raghavendram1022 6 жыл бұрын
Pata vini manasu ullasithamganu..... Vollu pulakitanganu ayindi..... Janma dharinchindi hats off to all the team of k vishwanatham garu
@Vla13479
@Vla13479 4 жыл бұрын
Telugu people indebted to Sri K.Viswanath Garu for his contribution Indian tradition with his movees
@vijayap8316
@vijayap8316 5 жыл бұрын
Excellent song sung by Vani Jayaram garu. Nobody else would have sung so sweetly 🙂🙂
@srinivasdasariagricultural7191
@srinivasdasariagricultural7191 Жыл бұрын
లెజెండరీ హీరో మమ్ముట్టి గారు రియల్లీ great 👍👍👍
@thotapriyaharshitha1167
@thotapriyaharshitha1167 Жыл бұрын
ఆ.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@gunasekharkurra5187
@gunasekharkurra5187 7 жыл бұрын
vaani's sweet tone has added more sweetness to the songs. Current singers nobody has such a sweetness in their tone to sing such a beautiful songs.
@yeshwantyerrabhumi783
@yeshwantyerrabhumi783 7 жыл бұрын
Kurra Gunasekhar Vanni jayram has mezzo soprano type of voice.. not exactly sweet.. her's is different.. she is expectional good in terms of technicalities
@radja_ganabadycodandaramou3277
@radja_ganabadycodandaramou3277 4 жыл бұрын
Marvellous.... Bravo... versatilw Vani Amma... Every difficult song to sing. Sundar Telugu song sung by a Tamil 'Thirumathi' KALAIVANI JAYRAM... im proud to tell tht im Classical Thamizh INDIAN,still alive language and composed by a Tamil K.V.MAHADEVAN Maama(Amarar). The great 'Sangarabharanam' songs too. But still she was not awarded by Padma Awards... Would be tht award doesnt hav such features.
@s.vijayakumar8788
@s.vijayakumar8788 3 жыл бұрын
Well said. Vani Amma is a legend
@mandelaramakrishna3691
@mandelaramakrishna3691 Жыл бұрын
ఈ సినిమా లోని ప్రతి పాట ఒక అద్భుతం❤❤❤❤
@kishore0410
@kishore0410 Жыл бұрын
I will tell about this legend Sri Viswanath garu to my daughter and my grand children too. Rest in peace sir.
@vickyfin6999
@vickyfin6999 2 жыл бұрын
6:13 when everyone thinks the song ends but it continues. Hats off to VaniJayaram garu
@adarshguptak
@adarshguptak Жыл бұрын
Vishwanath garu wanted it like that which he observed in some old kacheri he went in Madras, so he didn't know how to technically explain to Puhalendi garu, but as an extremely talented scholar in music, Puhalendi garu immediately understood what the director wants, and created that alapana, which is meant to surprise the listeners.
@sundeeptampa7656
@sundeeptampa7656 Жыл бұрын
@@adarshguptak Thank you for this wonderful anecdote sir. Also hats off to Master Manjunath for a magnificent performance. A lot of hard work must have gone into lip-synching such a difficult song with absolute precision.
@shinsmedia
@shinsmedia 4 жыл бұрын
മലയാളികൾ ആരും ഇല്ലെ... നമ്മുടെ മമ്മൂക്കയുടെ supersong👍👌👏😘😍🥰
@kutsan8350
@kutsan8350 3 жыл бұрын
🤣🤣da mandha budhi ethano super acting angeru shathriya sangitham lip koduthal padachone 😂😂🤣
@chandrareddy4392
@chandrareddy4392 3 жыл бұрын
One must appreciate the efforts of the actor Mammootty koi dubbing himself
@spectator616
@spectator616 3 жыл бұрын
@@kutsan8350 ഓട്രാ മോഹനൻ വാണമേ. സഹനടൻ മൈരന്റെ ഫാൻസിന് മോങ്ങാൻ അല്ലാതെ വല്ലതും അറിയാമോ?
@shashavali6524
@shashavali6524 5 жыл бұрын
I am here for master Manjunath.. he has acted in malgudi days seriel as Swamy.. I really like his acting..
@venkataramanamadagala2315
@venkataramanamadagala2315 3 жыл бұрын
L
@SKJagan-dh2ft
@SKJagan-dh2ft Жыл бұрын
Malgudi days TV serial was a big hit some few years ago . Even now it attracts intrest to watch. All characters r very talented
@ramachandraraokasturi5168
@ramachandraraokasturi5168 5 жыл бұрын
Vani Jayaram singing in this cinema very beautifully.
@arunkumar-vz9rl
@arunkumar-vz9rl 3 ай бұрын
eyes lo water osthai ee paata vinte.... enni saarlu vinnnaa anthe .... wah.... super even in october 2024
@praveenayeleswarapu9802
@praveenayeleswarapu9802 4 жыл бұрын
Mrs. Vani Jayaram Garu is a melodious encyclopedia 🙏
@sunderjagadishan3847
@sunderjagadishan3847 2 ай бұрын
superb movie
@sanjaythakur2964
@sanjaythakur2964 9 жыл бұрын
Manjunath's acting is also amazing
@bejak6194
@bejak6194 5 жыл бұрын
One of the greatest song ever.the lyrics were extrodinary
@veeravalliaruna3833
@veeravalliaruna3833 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshmathrubootheswaran1639
@rameshmathrubootheswaran1639 3 жыл бұрын
Wonderful song. Everlasting melody. Kudos to the team.
@SamudralaGangaraj-wl7ir
@SamudralaGangaraj-wl7ir 4 ай бұрын
మహా అద్భుతం సాంగ్
@laxmivsm7316
@laxmivsm7316 5 жыл бұрын
This is one of the best song for smut.vani jayaram.goodjob.keep it up.in this movie Mammutti perform ence excellent.
@funofminecraft6051
@funofminecraft6051 Жыл бұрын
Awesome 🎉 Excellent song.
@praphulkumargardeningpassi5476
@praphulkumargardeningpassi5476 7 жыл бұрын
Alone everyday I always listen this song only.Each time I listen I feel near to Lord Shiva. Amazing and melodious song ever.
@gouthamsai3648
@gouthamsai3648 5 жыл бұрын
Ela padatharandi babu intha baga. Simply awesome
@veunugopalacharykanduri7944
@veunugopalacharykanduri7944 Жыл бұрын
🙏🙏🙏🌹🌹 Kanduru venugopala charyulu ఆ.... ఆ... ఆ.... ఆ..... ఆనతి నీయరా.. హరా సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా... సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా... సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా... నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాలవాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్ వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివ ఆనతి నీయరా.. హరా ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా! అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా! పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా! జంగమ దేవర సేవలు గొనరా... మంగళ దాయక దీవెనలిడరా! సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా! సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప గగమ గాస సస నిసగ సాస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగ గ గసగ గా పద గస గా స ని పమగమ గా... ఆనతినీయరా! శంకరా... శంకించకురా! వంక జాబిలిని జడను ముడుచుకొని... విసపు నాగులను చంకనెత్తుకొని... నిలకడనెరుగని గంగనేలి... ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి.. నీ కరుణిక సేవించుకొందురా! ఆనతినీయరా... పప పమప నినిపమగస గగ పప పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ పప పమప నినిపమగస గగ గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ పప పమప నినిపమగస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పప పమప నినిపమగస గ గా గామాపని గమాపాని స మపానీసగని స పని మ ప గ మ సా గా మ పప పమప నినిపమగస గ గా గా గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి మమ పప నినిసమ.. తక తకిట తకధిమి పపనినిసస గని.. తక తకిట తకధిమి సపని మప గమ సగమ పప పమప నినిపమగస గ గా రక్షా... ధర శిక్షా దీక్షా దక్ష! విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక.. పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా! ఆనతినీయరా... హరా! సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా... సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా 🙏🙏
@sureshsampath9564
@sureshsampath9564 4 жыл бұрын
Song excellent. Radhika emotion is tearful.
@vasudevancv8470
@vasudevancv8470 3 жыл бұрын
Radhika's bit overdoing whereas Mammootty'd quite natural with his subdued reaction.
@sreekamperi7746
@sreekamperi7746 Жыл бұрын
ఆనతి దొరికింది కదా తల్లీ 🙏🙏 ఓంశాంతి
@Efforts_never_wentinvain.
@Efforts_never_wentinvain. 5 жыл бұрын
Old is gold ippati vallaki ila patalu rayadam impossible E manjunath ippudu em chesthunnado great actor Mammutti radika garu also supetb actors Kani movie chivarlo a abbay chanipovadam badaga anpinchindi
@k.rajakumarkolara2785
@k.rajakumarkolara2785 4 жыл бұрын
Master Manjunath is the present Personal Secretary of the famous builder, film producer and an Ex-MLA of Karnataka Mr. Ashok Keni.
@saradatummalapalli5732
@saradatummalapalli5732 5 жыл бұрын
Humble pranams to smt vani haystack, superb song whenever I listen to this song tears roll in my eyes, hats off to smt vani Amma, 🙏🙏🙏🙏🌸🌸🌸🌷🌷🌷🌷
@rajakvasu2211
@rajakvasu2211 2 жыл бұрын
So many legend's in classical Field ,I request them to all , please join all together without any ego, and make continues improvements in classical Field,
@chandrashakerkotha4338
@chandrashakerkotha4338 4 ай бұрын
నాన్న మంజునాథ ధన్యుడవు..
@chandrashakerkotha4338
@chandrashakerkotha4338 Ай бұрын
హరా నా తండ్రీ ఎంతటి గొప్ప అనుభూతి.
@lakshmikamesh3590
@lakshmikamesh3590 Жыл бұрын
mee paata memu vintunanatha kalam meeru maa gundelo untarandi vani amma RIP
@kusumakuppa7582
@kusumakuppa7582 5 жыл бұрын
Veturi sundararam murthy gaaru entha adbutham ga raasaru ee patani
@chanukyanathsarmakaipa
@chanukyanathsarmakaipa 5 ай бұрын
మధురామృతం ఇటువంటి సంగీతం ❤
@ramarathnamkv6530
@ramarathnamkv6530 Жыл бұрын
Is it im the raag Amrithavarshini.
@veerendra7865
@veerendra7865 6 жыл бұрын
Antha pogidina takkuva antha adbutam e song
@ramarathnamkv6530
@ramarathnamkv6530 3 жыл бұрын
Excellently tuned by KVM and rendered by Vanijayaram in the raag Amrithavarshini
@dpsaikumar2382
@dpsaikumar2382 2 ай бұрын
Goosebumps vastunai
@sudheer0456
@sudheer0456 4 жыл бұрын
Dhesha bhashalandu TELUGU LESSA ane quote ki e okka song chalu enduku telugu lessa anedi. We telugu people are very lucky to born in telugu states.
@nagendrachamanthi6397
@nagendrachamanthi6397 2 жыл бұрын
అద్భుత పదాల తో అద్భుత సంగీతం చేసిన మహా అద్భుతం
@nagendraderangula3253
@nagendraderangula3253 7 жыл бұрын
one of my favorite song in K viswanath sir film thank q sir giving such a great song in Telugu films
@SmithaIyer-z7b
@SmithaIyer-z7b 6 ай бұрын
Beautifully sung
@sushireels6480
@sushireels6480 8 ай бұрын
Enni megastarlu superstaarlu raajamoulilu vachi mukku nelaki raasukunna ilaanti cinema eppatiki ika raadhu..mahaanubaavulu eee cinemaloo natinchina srushtinchina manushulaku kooti kooti vandhanaalu
@kalvakotk
@kalvakotk 9 жыл бұрын
Lyrics,composition and rendition unbeatable.
@vanapallihanumantharao9404
@vanapallihanumantharao9404 Жыл бұрын
We proud of telugu sangeetam
@kalvakotk
@kalvakotk Жыл бұрын
Kala Tapasvi Viswanath garu has given us valuable culture based movies. Did yoemen service to classical sahityam melodious music and extracted the best from the actors. Thanks and hays off to such great human producers.
@khateejabegum6274
@khateejabegum6274 5 жыл бұрын
Marvellous composition!!!!!
@dailesankara4074
@dailesankara4074 5 жыл бұрын
Very tough song . super bbb .voice was assume superbbbbb.🤷‍♀️🤷‍♀️🤷‍♀️ . wonderful
@satishkancharla5641
@satishkancharla5641 5 жыл бұрын
Vani jayaram garu
@padalamail-uo4rr
@padalamail-uo4rr Жыл бұрын
ఆ.. ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా ఆనతి నీయరా హరా నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులును గా సదా.. సదాశివ ఆనతినీయరా హరా.. ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా అచలనాట అర్చింతును రా ఆనతినీయరా పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర ఆనతినీయరా సానిప గమపనిపమ గమగ పప పప మపని పప పప గగమ గస సస నిసగ సస సస సగ గస గప పమ పస నిస గసని సాగ సాగ సని సాగ సాగ పగ గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ ఆనతినీయరా శంకర శంకించకుర వంక జాబిలిని జడను ముడుచుకొని ఇశపు నాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలి యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని కింకరునిగ సేవించుకొందుర ఆనతినీయరా పపా పమప నిని పమ గస గగా పపా పమప నిని పమ గస గ గా గా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా పా గా మా స పపా పమప నిని పమ గస గగా గమపని గమపని స మపనిసగని గమపని గమపని స మపనిసగని స పని మ ప గ మ సా గా మ పపా పమప నిని పమగస గ గా గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ పపా పమప నిని పమగస గ ఆ గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి మమ పప నినిసమ - తక తకిట తకదిమి పపనినిసస గని - తక తకిట తకదిమి సపని మప గమ సగమ పపా పమప నిని పమగస గ గా రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా ఆనతినీయరా హరా సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
@gaayathrik
@gaayathrik 10 ай бұрын
5:27
@sirisirimuvva5991
@sirisirimuvva5991 9 ай бұрын
ధన్యవాదాలు అండి..
@mallikarjunakuruba6133
@mallikarjunakuruba6133 8 ай бұрын
🎉🎉🎉🎉
@swethaekkurthi558
@swethaekkurthi558 8 ай бұрын
Thank you so much andii.. 😊
@DurgaganeshaVetukuri
@DurgaganeshaVetukuri 6 ай бұрын
7:00
@dmkhasim8819
@dmkhasim8819 Жыл бұрын
After s.Varalakshmi, p. Leela, vani Amma unique voice by a million miles
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
I heard songs from this movie many times , enjoying every time
@gopinadh4346
@gopinadh4346 5 жыл бұрын
My heart feeling this Sangeetam
@telugufilmnagar
@telugufilmnagar 5 жыл бұрын
Thank you For More Updates:Subscribe - kzbin.info
@polurianilkumar5984
@polurianilkumar5984 6 жыл бұрын
Extrordinary compose
@bestashivakumar7632
@bestashivakumar7632 2 жыл бұрын
Without listening this song once in a day my day will not complete thanks for the great song
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 жыл бұрын
పత్తర్ పత్తర్ మే శంకర్ హై భారత్ కి హర్ హృదయ్ మే శంకర్ హై
@akhilaraj7494
@akhilaraj7494 5 жыл бұрын
Excellent song by vanijayaram garu
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini
6:40
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
"Aakaasa Desaana "  Song Performance By Yesudasu | Swarabhishekam | ETV
11:02
Rama Kanavemira Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilayaraja
6:38
iDream Ilaiyaraja Music
Рет қаралды 2,3 МЛН
Swarna Kamalam - Telugu Songs - Andelu Ravali
7:20
TeluguOne
Рет қаралды 4 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН