Рет қаралды 15,026
తెలంగాణ పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికెట్ ను T-app folio app ద్వారా ఇంటి నుండే తమ మొబైల్ ఫోన్ నుంచి సులభంగా సబ్మిట్ చేయవచ్చును. యాప్ ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది. గతంలో ఈ యాప్ ద్వారా చేసిన లైఫ్ సర్టిఫికెట్లు 100% సక్సెస్ అయ్యాయి.
గతంలో ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నవారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.
ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి దానివల్ల మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది.