Oasham meri tagarara ammathodu pettukondi. Donga vedavallara.
@syedsharfoddin8128 күн бұрын
Old is gold పాతది బాగుంది
@ErraiahGurrala9 күн бұрын
అమ్మని దేవత లాగా చుస్తే మీకు బాగా నొప్పి వస్తుంది పాశం సార్
@kothakiranyadav33789 күн бұрын
తాత మార్చవలసినవి విగ్రహాలు కాదు పిల్లల స్కూల్స్ అండ్ స్టడి వాళ్ళు వుండే రూమ్స్❤
@vijayabhaskartallapally49009 күн бұрын
తెలంగాణ గీతం, తెలంగాణ విగ్రహం రెండిట్లో ఫెయిల్ అయ్యారు.
@vijaykumarelthuri21099 күн бұрын
మనం పేదోళ్లం, శ్రామికులం అయితే మనం పూజించే దేవతా విగ్రహం కూడా పేదరికంతోనే ఉండాలా .. ఏం బతుకులురా మియ్యి..
@srinivasreddy67549 күн бұрын
మామూలు మనిషిలాగ ఉంది. పాత విగ్రహమే చాలా బాగుంది.
@nagarajasharma77679 күн бұрын
తెలంగాణాభూమాత అంటే భూదేవతే!!దేవతలాగానే ఉంటే బాగుంటుంది.
@vangaveetinageswararao73998 күн бұрын
పాత తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే బాగుంది ప్రజల్లో లేనిపోని అపోహలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పెట్టకండి
@ErraiahGurrala9 күн бұрын
అయ్యా సారూ ఒక్క రంగానికి సంబంధించింది కాదు విగ్రహం అంటే అన్ని రంగాలను అలరించే లాగా ఉండాలి సార్, ఇప్పుడు కెసిఆర్ మీద కోపం తోని తెలంగాణాని సర్వనాశనం చేస్తుండ్రు.
@rajarathnam59118 күн бұрын
Brother sorry to say that KCR family looted telangana.we are all debtors to pay the debts illegally made by BRS government.
@manivennamalla51068 күн бұрын
Old is gold. పాత తెలంగాణ తల్లి విగ్రహం బాగుంది .మార్చాల్సిన అవసరం ఏముంది????????
@veeraanjaneyulu85589 күн бұрын
అమ్మని అమ్మలా చూసినట్టు లేదు అమ్మని పని మనిషి లా చూసినట్టుగా ఉంది
@PerkaSanthosh9 күн бұрын
పనిమనిషి కూడా అమ్మ అని గుర్తించాలి
@rajeshamrajesham98938 күн бұрын
అమ్మ ను పని మనిషి అనడం తప్పు
@youthiconp.s84777 күн бұрын
పని మనిషి పనులు చేసే అమ్మలు చాలా మంది ఉన్నారు మీకు పని మనిషి విలువ తెలియదు
@veeraanjaneyulu85587 күн бұрын
@youthiconp.s8477 పనిమనిషి అయిన అమ్మే కానీ అమ్మని గొప్పగా ఊహించుకోవడం లో తప్ప ఏమీ లేదు
@youthiconp.s84777 күн бұрын
@veeraanjaneyulu8558 ఇందులో అమ్మ కి ఎం తగ్గింది
@rangaiahs-h5w9 күн бұрын
విగ్రహము పెట్టిన రోజున ఏమీ తెలియలేదా. పాశం గారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు. కొత్త విగ్రహము వయ్యారంగా వుంది. Mother India లా Mother వుంటే బాగనే వుండు, కాని హస్తం గుర్తు వుంది.... ఏది ఏమైనా విగ్రహాలు, పేర్లు, లోగో మార్చడం సరి అయినది కాదు
@Haritha-go7fr9 күн бұрын
పాత తెలంగాణ చిహ్నమే బాగుంది
@protocal9 күн бұрын
దేశానికి పట్టిన దరిద్రం మీ కామ్యూనిస్ట్లు...... తల్లిని దేవతతో సమానంగా చూస్తాము...మాకు పాత తెలంగాణ తల్లి విగ్రహం కావాలి....అయిన పిచ్చి కాకపోతే తల్లి రూపాన్ని ఎవడైనా మారుస్తాడా?
@gandhamvenkateshwarlu44047 күн бұрын
ఈ పాశం యాదగిరి కి తొడపాశం పెట్టాలి...ఇలాంటి కుహానా మేధావులు దేశానికి మేలు కంటే, కీడే ఎక్కువ... ఏ..! తల్లి పండుగలప్పుడు ఆభరణాలు పెట్టుకోదా...? శుభ కార్యాలకు వడ్డాణం పెట్టుకోరా...? బతుకమ్మ పండుగ దేవతారాధన కాదు, ప్రకృతిని ప్రేమించటం ...అంటే, ఆరాధించటం... ఈ పాశం యాదగిరి, ఆకునూరి మురళి, కోదండరాం లాంటి కుహానా మేధావులకు తొడపశం పెట్టాలి...ప్రజలు. ..
@Sathishkumar-qr4os9 күн бұрын
రఘు అన్న మీకు వేరే వాళ్ళు దొరకర ఇప్పుడు కాంగ్రెస్ భజన రేవంత్ భజన చేసేవాళ్ళే దొరుకుతారా???
@sravanchalla99528 күн бұрын
Divertion politics ప్రతీ 100 rojulaku oka divertion scheme 1. Kaleswsram scam 2. Phone tapping 3. Pathakalu applications 4. Hydra scheme 5. KTR arrest formula car 6. Telangana Thalli vigraham
@nageshnaspuri86616 күн бұрын
నిజం చెప్పావు
@singeranjikota888official29 күн бұрын
యాదగిరి గారు భారత మాత విగ్రహం కూడా మార్చాలని డిమాండ్ చేయండి సార్
@AnnoyedHiker-kg3zo9 күн бұрын
తెలంగాణ తల్లి అంటే దేవత కదా పాతది అలానే వుంది
@RTV9TELUGUNEWS8 күн бұрын
బొమ్మలు చిహ్నాలు కాదు మారాల్సింది ప్రజల బ్రతుకులు, మీరు వచ్చి వారి గుర్తులు చెరిపేసి , వారోచ్చి మీ గుర్తులు చెరిపేసి ఇలాగే పోతే ఇంకెప్పుడు మారుతుందో తెలంగాణ బ్రతుకులు …
@prtushanthi11448 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహం పై రాజకీయ నాయకులు చేసే విమర్శలు,కామెంట్లు చేస్తుంటే దిగ జారిన మాటలు తెలంగాణా ప్రజలు పరువు తీస్తున్నారు.
@kodepakarajaiah74498 күн бұрын
అమ్మ అంటే దైవం (దేవత )లాగా ఉండాలి? భరతమాత లాగా ఉండాలి?
@venkatreddynathala-uy6cl9 күн бұрын
రఘు మార్చాలనుకుంటే మా బతుకులు మార్చ మను విగ్రహాలు కాదు రైతులకు రుణ మాఫిలు కాలేదు రైతు భరోసా లేదు కొత్త రేషన్ కార్డులు లేవు...... ఇలా చెప్పు కుంటూ పోతే చాలా ఉన్నాయి వాటి గురుంచి మాట్లాడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టకు మేము కూడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడము గెలిచింది అయిపోయింది ఇప్పుడు అధివృద్ధి కోసం ప్రభుత్వం పై పోరాడాలి కానీ ఇప్పటికి డబ్బా కొడితే తరువాత పాడే కూడ మనమే మోయవలసి వస్తుంది
@mudavathkavitha71409 күн бұрын
Old is gold we like old pic
@suribabu54719 күн бұрын
సంపన్న తెలంగాణ నీ నిలువు దోపిడి చేసి అంతా దోచుకున్నాం అని రేవంత్ రెడ్డి సింబాలిక్ గా చెప్పాడు.
@manichanddasari81958 күн бұрын
Dochukunnadhe brs dochukovadaniki congress ki emledhani chepthunnaru
@swamyyadav18007 күн бұрын
🤣🤣🤣
@AijaspashaaijasAijaspash-gj4iz8 күн бұрын
తల్లి బాగా లేదని మన తల్లి కూడా మార్చుతమ వెస్ట్ ఆలోచన వెస్ట్ గవర్నమెంట్
@playwithus53518 күн бұрын
పాశం గారు విగ్రహంమార్చల్సినఅవసరంఉందాముందుఅదిఆలోచించండిముందుమనబ్రతుకులుబాగుపడేఆలోచనచేయండిసామన్యప్రజలెవరువిగ్రహంమార్చడంకొరకుఎవరుఅడగలేదుఎవరుధర్నాలుచేయడంలేదుఎవరుకూడప్రభుత్వాన్నిఅడగడంలేదుకాబట్టిమేదావులువిద్యావేత్తలువిద్యార్థ్లుఉద్యోగులుఅదికారులుఅందరంఅలోచించాలిఇలాప్రజాదనంవ్రుదాచేయకుండానిరోదించాలికాబట్టిమిత్రులారఆలొచించండి
@Okeyy-v7m9 күн бұрын
Old is good, even I am from AP
@BabuBabuindrala8 күн бұрын
పాత తెలంగాణ తల్లి బాగుంది
@ErraiahGurrala9 күн бұрын
పాతది బాగుంది అది కెసిఆర్ పెట్టింది కాదు, మన తెలంగాణ బాగుపడకపోవడానికి కారణం నీ లాంటి వారే పాశం సార్
@nageshnaspuri86616 күн бұрын
సూపర్ గా చెప్పావ్ బ్రో
@ThePraveenjakkani9 күн бұрын
ఖాన్గ్రెస్ తల్లి, సోనియా విగ్రహం
@premprasad79029 күн бұрын
పాతది బాగుంది
@shivashankarshankar90509 күн бұрын
Old is gold 🎉🎉
@ranjithkumarkd73049 күн бұрын
మీ కడుపులో దిగ ప్రతి మెతుకు కేసీఆర్ పెట్టిన భిక్ష కేసీఆర్ పేరు తలవంది మీకు దినం గడవదు ఏమి మనుషులు రా
@Daya.t20178 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహం అంటే దేవతాలిక ఉండాలి అంటే కిరీటం ఉండాలి చూడగానే అచ్చం దేవతల కనిపించాలి ఇంత ముందుకు తెలంగాణ గీతం అట్టర్ ఫ్లాప్ చేసిండ్రు తెలంగాణ తల్లి విగ్రహం లో ఇలా ఫ్లాపు జరగకూడదు
Old బాగుంది. తల్లి ఎప్పుడు దొరసాని లాగా ఉండాలి అనే బిడ్డ కోరుకుంటాడు..
@nageshnaspuri86616 күн бұрын
Yes
@rangaiahs-h5w9 күн бұрын
తెలంగాణ లో మహిళల పండుగ అనగానే బతుకమ్మ అంటారు.... ఇది తెలియదా saru
@rajeshbupathivlogs6 күн бұрын
Musaloni time ipoyendhi bro Revanth ucha thagi thagi
@nageshnaspuri86616 күн бұрын
@@rajeshbupathivlogs😂😂
@YogiempalaEmpala9 күн бұрын
Old super
@VENU-d7t9 күн бұрын
Old is Good 👍🌹
@Gabbar_jadav9 күн бұрын
New statue is soo good
@madhusangishetty22089 күн бұрын
పొద్దున లేచి కెసిఆర్ పైన ఏడవడం తప్ప వేరే పని లేనట్లుంది
@shaikmogala47846 күн бұрын
మన అమ్మే గౌరవంగా ఉండాలని చూస్తాం అలాంటిది తెలంగాణ తల్లి గొప్పగా ఉండటం వల్ల తప్పేంటి
@3529sp8 күн бұрын
అసలు కొత తెలంగాణ తల్లి లో అంత వయ్యారం అవసరం ఉందా? Vachindamma వయ్యారి, అన్నట్లే ఉన్నది, తప్ప తల్లి ని చూసిన భావమే రావటం లేదు,
@vivekcandy7 күн бұрын
28th August 2024, CM Revanth : పోయిన ప్రభుత్వం 22.5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 10 సంవత్సరాల్లో, కానీ 1 కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే తెలంగాణా తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టలేదు. ఇప్పుడు సెక్రటేరియట్ లో పెట్టే తెలంగాణా తల్లి విగ్రహం ఖర్చు : 5.3 కోట్లు. మూడు నెలల్లో ఖర్చు 4.3 కోట్లు పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విగ్రహాల ఏర్పాటు కోసం పెట్టాలి అనుకుంటున్న ఖర్చు 150 కోట్లు. వాస్తవంగా ఇంకెంత ఖర్చు అవుతుంది అనేది తెలియదు. కారు పోయి కాంగ్రెస్ వచ్చినా కూడా అదే దోపిడీ, అదే ప్రజల మీద భారం. మారింది ప్రభుత్వం మాత్రమే, వాళ్ళ దోపిడీ విధానాలు కాదు
@eskittu6129 күн бұрын
తెలంగాణ తల్లి కాదు ఖాన్ గ్రెస్ పార్టీ చేయి గుర్తు లేడీ
@Bahujanvadini9 күн бұрын
Old ❤
@Akhanda-s5x8 күн бұрын
KCR తెలంగాణ తల్లి rich రేవంత్ రెడీ తెలంగాణ తల్లి poor అంతే తేడా 😊
@pallashivanani77399 күн бұрын
Old
@ravinderguthikonda86429 күн бұрын
ఎంత మోసం చేసినా సోయి లేనోళ్ళు.. కళ్లుండీ కబొదులు...
@lodemrakesh61098 күн бұрын
Old is gold ra
@pjangaiah53778 күн бұрын
పాత విగ్రహం బాగా ఉన్నది
@Pruthviraj_ayur9 күн бұрын
పాశం యాదగిరి సోయి తప్పి పాశి పోయిండు , మేధావులుకు మెదడు మోకాళ్లులో ఎక్కువ ఉంటుంది అనేది నిజం చేస్తుంటారు అప్పుడప్పుడు ఇలాంటి గొప్ప మేధావులు తెలంగాణ తల్లి "ఒక వృత్తికి ఆపాదించి పెట్టేది కాదు" సమస్త జనజీవన సమతూక ప్రాంత సంప్రదాయ వ్యవహారిక శైలి ఉట్టడింప చేసి సమస్త ప్రజానీకానికి తల్లి ఒడిలో సేద తీరే బిడ్డలుగా ఇనుమడింప చేసి "అమ్మను దేవత గా " చూస్తారు మీ పైశాచిక ఆనందం కేవలం K.C.R మీద వ్యతిరేకత ధోరణిలో ఎవడు ఏది చేసినా బాగుంది అనే మూర్ఖులైన వారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎక్కువ ఐనారు
@rajamrutha62718 күн бұрын
Super anna
@subhashbabu64049 күн бұрын
ఇద్దరు మంచిగా మోపైండ్రు
@balubalu79539 күн бұрын
డైరెక్ట్ గా బుర్కా వేస్తే సరిపోతుంది ఖాన్ గ్రెస్ పార్టీ ముస్లిం ల దే కదా😡😡
@SreenuVijaya_Vlogs8 күн бұрын
రఘు ఒకసారి కామెంట్స్ లో వున్నా అభిప్రాయాలూ చుడండి, తల్లి అంటే దేవతలాగా ఉండాలి... చూడగానే దండం పెట్టాలి 🙏🙏
@nageshnaspuri86616 күн бұрын
బ్రో Raghu గాడు ఆంటీ brs కాబట్టి అక్కడ అడుక్కునే దాని విగ్రహం పెట్టినా సమర్ధించే వరస్ట్ చానల్ ఇది
@parcharamanarao68869 күн бұрын
We should respect our mother and also Telangana talli
@kamatambiksham89618 күн бұрын
Jai BRS jaijai Telangana JaiJai KCR✊✊ 💪💪💯👍🚘🚘
@papireddypolapally64378 күн бұрын
Patha telangana thalli statue bagundi.
@rajhoney28819 күн бұрын
Old is gold Telangana thalli Jai Telangana jai Jai Telangana
@gajengiveeraswamy1438 күн бұрын
పాశం గాణికి మెదడు లేదు
@Bahujanvadini9 күн бұрын
100% tappu adi paatha Telangana thalli ni avamaaninchi natle aytadi idi even REVANTH REDDY FANS ki kuda idi nacchadu patha dantlo Telangana history culture gi tags unnay ...avi kcr srusthinchinay kadu Telangana sampada , wrong decision
@malelasharathkumargoud44347 күн бұрын
కొత్త విగ్రహం బాగుంది... సామాన్య తెలంగాణ మహిళ లా ❤❤🔥🔥✊✊
@boinpallylaxmaiah19749 күн бұрын
Super excellent words talked about statue sir hatsap to you
@nerellarangacharya69598 күн бұрын
ఒక విగ్రహం తయారు చేసి ఇవ్వచ్చు కదా నువ్వు
@subbaraodokuparthi6189 күн бұрын
పాశం గారు అప్పుడు తెలంగాణ తల్లి ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి?
@ganeshnunavath66059 күн бұрын
Old ❤❤
@madhavipolagoni819 күн бұрын
Old is good
@yugendersherla86369 күн бұрын
వాడు ఎన్ని మార్చిన... పాత విగ్రహమే... అందరి మదిలో ఉంటుంది..😂
@mukeshkumarthipparthi31359 күн бұрын
Nenu congress kaadu , BRS అంతకంటే కాదు, మీ అంత చిల్లర గాళ్ళు ఇంకొల్లు ఉండరు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజలంతా ఒక దేవత గా భావిస్తాము, అలాంటిది దేవతకు కిరీటం నగలు లేకపోతే ఎలా , ఒక్కసారి భరతమాత ను చూడండి, మనందరం గుడికి పోతాము, గుళ్ళో దేవత ఎలా ఉంటుంది, కేవలం ఒక రాతి విగ్రహం ఉంటుందా , అలంకరణ చేస్తరుగా, మీ అహం చూపించాల్సింది తెలంగాణ తల్లి పై కాదు , కేసీఆర్ ,మీరు ఏమన్నా చేసుకొండ్రి, కానీ తెలంగాణ తల్లి జోలికి రాకండి దయచేసి, ఆ తల్లికి అమ్మవారి అలంకరణ ఉండి తీరాలి. ఇది ఒక తెలంగాణ సామాన్యుడి మాట. జై తెలంగాణ.జై భారత్, జై హింద్ 🙏🇮🇳
@kundella.8 күн бұрын
Old one is best
@srihariraoearpenwar86468 күн бұрын
Amma devatane pasham sir
@kummarisrikanth84639 күн бұрын
Old is gold
@నమస్తేఇండియా9 күн бұрын
తెలంగాణ తల్లి అంటే దేవత లెక్క ఉండాలి కానీ ఇదేంట్రా . కొత్తది రేవంత్ ఇంట్లో పని మనిషి ల ఉంది 🤣..
@ramakrishnayadav17359 күн бұрын
😂😂😂
@veeraanjaneyulu85589 күн бұрын
😂😂😂
@Sathishkumar-qr4os9 күн бұрын
😂😂😂😂
@vcnarasimha9 күн бұрын
Pasham vigraham pettinchu Raghu
@K.shivalingacharyChary9 күн бұрын
మన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేసిన అన్ని మంచి పనులు ఏ ముఖ్యమంత్రి లు చేయలేదు మూసుకొని మీ పిచ్చకుంట్ల ఇంటర్వ్యూలు ఆపేయండి ఆయన ఎక్కడ పోయినాయి రా మీ నోర్లు ఈరోజు మాట్లాడుతారు ఇప్పుడు మాట్లాడండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏం పీకింది రా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు హామీలు అమలు అయ్యాయి దాన్ని ప్రశ్నించడం చేతకాదా మీకు
ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పులు ఎందుకు? డబ్బులు లేవు అంటూనే ఇలా ఖర్చు ఎందుకు? పేద ప్రజల కోసం ఆలోచించండి . సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి.
@BYOHAN-qp5we9 күн бұрын
తెలంగాణ తల్లి క్రొత్త విగ్రహం చాలా చాలా.......... బాగుంది 👌👌👌👌👌👌
@@nationpride1478నీవు వేసుకో బురుక. మీకు మతోన్మాదం నెత్తికేక్కినది కాబట్టి బురుక వేసుకో, మీకు subject ఉండదు, మాట్లాడితే పాకిస్తాన్, చైనా, హిందూ, ముస్లిం తప్ప మీకు తొక్క ఏమి తెలువదు మత పిచ్చి బురకలో వున్నారు.
@bheemanapallylokesh679 күн бұрын
@@BYOHAN-qp5we bangladesh lo em jarugutundo cheppura subject telsinonivi
@BYOHAN-qp5we9 күн бұрын
@@bheemanapallylokesh67 నాకు subject తెలుసు, బాంగ్లాదేశ్ లోని isis ఉగ్రవాదులు అరాచకాలు చేస్తున్నారు, ఇండియా లో వున్నా rss, vhp, బజరంగ్ దళ్ ఉగ్రవాదులు అరాచకాలు, ఇవి ఒకే కోవకు చెందినవి,అక్కడ బాంగ్లాదేశ్ లో,ఇక్కడ మణిపూర్ లో, ఇతర రాష్ట్రలలో భయంకరమైన దాడులు, చంపడం ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము, ఒక్కడు మణిపూర్ జరుగుతున్న దాడులకు సపోర్ట్ చేస్తు ఇలానే జరగాలి అని ఒక rss ఉగ్రవాది పోస్ట్ చేశాడు, అప్పుడు నేను వానికి reply ఇచ్చాను, ఇదే నీ ఇంటి గడపకు వస్తే అప్పుడు తెలుస్తదిరా వెదవ అని చెప్పను, ఇప్పుడు అది బాంగ్లాదేశ్ రూపంలో చూస్తున్నాము, మనము ఏది విత్తితే అది కోస్తాము, మనము అరాచకాలకు సపోర్ట్ చేస్తే అదే మనకు కాటు వేస్తుంది, అందుకే సర్దార్ వల్ల బాయ్ పటేల్ Rss ను బ్యాన్ చేశాడు. ఇప్పుడు బీజేపీ ఆయనను ఓన్ చేసుకొని ఆ విషయం ప్రజలకు తెలియ కుండా ఆయన బీజేపీ మనిషి గా ప్రచారం చేస్తున్నారు., ఇంక చాలా subject వున్నది. దీని బట్టి నీవు అర్థం చేసుకో ఎవ్వడు చేసిన తప్పు తప్పే.
@dharshnamvijayajyothi23328 күн бұрын
Vigraham chala bagundi 👍👍👍
@dsnandham69898 күн бұрын
మన తెలంగాణ అంటే హిందూ సంప్రదాయానికి ప్రతిరూపం దైవం అమ్మవారు ప్రకృతి మాత లాగ అయిన కూడా ప్రతిరూపం ని అమ్మవారి లాగా గొప్పగా చూపించుకోవాలి అది మన సంస్కృతి బతుకమ్మ పెట్టుడు అంత ఇంపార్టెంట్ కాకపోయిన పర్లేదు but విగ్రహాన్ని అమ్మవారిలాగ చూపించాల్సింది ఎందుకంటే సాధారణ మహిళా మాదిరి చూపిస్తే మనల్ని మనం తగ్గించుకున్నట్టేగా మరి అంత శ్రమ జీవి లాగ మిగతా రాష్ట్రాలకు మన ఉనికిని చూపించాల్సి వచ్చినప్పుడు గొప్పగా చూపించడం బావుంటుంది ఇలా సింపుల్ గా చూపించడం వల్ల రెస్పెక్ట్ ని తగ్గించినట్టే అనిపిస్తుంది తెలంగాణ తల్లి గా గొప్పగానే చూపించడం అవసరం అంటాను
@rangaiahs-h5w9 күн бұрын
Old is good..... కాంగ్రెస్ పార్టీ ఏదైనా progressive పార్టీ నా
@somaravi9 күн бұрын
ఆమె తెలంగాణ దేవత ఈమె తెలంగాణ తల్లి
@OrugantiYadagiri-jw1ru8 күн бұрын
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే కాంగ్రెస్కు శాపనార్థాలు తప్పవు అలా చేయడం మంచి పద్ధతి కాదు కాంగ్రెస్ వాళ్లు పెట్టిన బొమ్మ మనిషిని పోలికగా ఉంది కొబ్బరికాయలు కొట్టాలన్న మొక్కల న్న వెనకడుగు వేస్తారు కెసిఆర్ పెట్టిన బొమ్మ దేవత మాదిరిగా ఉంది మొక్కిన కొబ్బరికాయలు సంతోషంగా కొడతారు
@srinivask23007 күн бұрын
రాజకీయాలకతీతంగా గమనించండి... తెలంగాణ తల్లి విగ్రహాన్ని. మన ఇంట్లో ఒక మహిళ పరిపూర్ణ మహిళగా పరిపక్వత చెంది. ఒక అమ్మలా అవతరించి కన్నతల్లిలా తన చేతితో బిడ్డలను దీవిస్తూ ఉన్నట్టుగా ఉంది.. ఆ వయసులో మా అమ్మ ఇలానే ఉండలేము అన్నట్టు
@Sureshhd797 күн бұрын
ఈ రోజు నుండి నీ విలువ 30%డౌన్ ఫాల్ అయ్యింది ra👌తాత
@ksr16049 күн бұрын
ఉదయం ఇంటికాడ ఎలా ఉన్నావో ఇప్పుడు ఇంటర్వూ ఇచ్చేటప్పుడు అలాగే ఉన్నావా పాశం పాశం
@thallurimurali49195 күн бұрын
కొత్తది అమ్మ లాగా ఉన్నది...... సామాన్యులకు ప్రతిరూపం.
@ravindralakumalla37989 күн бұрын
విగ్రహాలు ఎందుకు ఒక్క విగ్రహనికి అయ్యో ఖర్చుతో 100 స్కూల్స్ బాగుచేయొచ్చు...
@testoppo22938 күн бұрын
Apandira yennunti vachindi telangana talli
@AmarGoud-l6y9 күн бұрын
రాజకీయం ఉద్యోగమా జీతం తీసుకోవడానికి కాబట్టి ప్రజలరా అలోచించిలి సేవ చేస్తాం అని చెప్పి జీతాలు తీసుకోవాడం కరెక్ట ఇది మోసపోకండి
@nygiri3398 күн бұрын
Super analysis sir
@srirangamgopikrishna62987 күн бұрын
పాత ప్రభుత్వం ఆనవాళ్లు తీసే కంటే పాలనలో కొత్త పథకాలు మరియు పాటిస్తే బాగుంటుంది
@saiprasannasanthi79878 күн бұрын
Old Telangana mata ki Jai , nidramathu le Telagana bidallu , ne thalli marusthunaru , Telangana nu maro Bangladesh kakunda Kapadukovale 🙏🙏🙏🙏🙏 JAI HINDUSTAN JAI HINDUSTAN JAI BHARAT MATA JAI MODI
@gattuagastya61456 күн бұрын
కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇట్లా అంతః కలహాలు వల్ల ఏం పీకేది లేదు.