జ్యోతిష్యన్ని లాభంపెక్షలేకుండా చెప్పినంతకాలం ఫలించేయి. ఇప్పుడంతా డబ్బుతీసుకుని చెప్పేవారే,క్రీ శ తప్పుడు వాడుక అని సూచించిన తర్వాతనుండి ఇటీవల మీ వీడియోల్లో సామాన్య శకం అని చెప్తున్నాందుకు హిందూస్తనిగా గర్విస్తున్న 🙏
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@ravindrababud10 ай бұрын
Saamaanyasskham. Good.
@vamseekumar9968Күн бұрын
నమస్కారం, నేను డాక్టర్ కృష్ణ , అమెరికా లో వుంటాను, చరిత్ర పట్ల చాల మక్కువ వున్నా వాడిని, కొద్దిగా భారత చరిత్ర గురించిన పరిశోధన చేసిన వాడిని. మీరు చాల గొప్ప పని చేస్తున్నారు. మీ వీడియోస్ తెలుగు వారు అందరు ముఖ్యంగా విద్యార్థులు అందరు చూడాలని న కోరిక. మీకు ఏమైనా సహాయం కావాలంటే తెలియజేయగలరు.
@brahmamtv3373 Жыл бұрын
గొప్ప ప్రయత్నం.ఇలాంటి శాసనాల పరిశోధన కొనసాగాలి. విశాఖపట్నం జిల్లా చోడవరం దగ్గరలోగల జుత్తాడగ్రామంలో విష్ణుఆలయం ముంగిట పెద్దశశాసనం రాతిబండమీదవుంది.అది చోళరాజుల శాసనం అని నా అభిప్రాయం.
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@Savarkar819 Жыл бұрын
చరిత్రను వదిలేసిన జాతికి భవిష్యత్తు ఉండదు. దుర్భాగ్యవశాత్తు ఈ మార్గంలో పరిశోధన చేసేవారికి పెద్ద డబ్బు రాదు. అదొక తపస్సు. 🙏
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@ravindrababud10 ай бұрын
చరిత ను వదిలిన జాతికి వనుగడలేదు Correct sir
@savitri7311 Жыл бұрын
ఇలాంటివి వింటుంటే.. చూస్తుంటే చాలా బాగుంటుంది🙏మన రాజులు ఎంత గొప్పగా.. నీతిగా.. రాజసం గా బ్రతికారు 🎉అని 🙏
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@madhuchukka6305 ай бұрын
విద్యారణ్య స్వామివారి అనుగ్రహము తో హరిహర బుక్కరాయ సోదరులు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు,,
@ranapratapsingh341611 ай бұрын
అద్భుతం ఈ శాసనం.
@umamaheswararao5808 Жыл бұрын
విజయనగర సామ్రాజ్యం గురించి తెలియని విషయములను తెలుపుతున్నందుకు మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏 అళియ రామరాయలు అనాలోచిత నిర్ణయాలు వలన అంత గొప్ప హైందవ సామ్రాజ్యం నేల కూలింది. తాళికోట యుద్ధంలో జరిగిన ఘోరాలను వివరాలను మీ ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ విషయాలు విన్నపుడు మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగరాన్ని ఎంతో ఆర్ధికంగా, బలమైన సైన్యాన్ని, గజబలమును పటిష్ఠపరిస్తే అంత బలమైన సామ్రాజ్యం పతనమవటం అనే విషయం అర్థం కావటం లేదు...
@AnveshiChannel Жыл бұрын
వీడియో చూసి స్పందించినందుకు ధన్యవాదాలండి.
@ravindrababud10 ай бұрын
Jataka rachanalu of individuals is a continuity and they contain historical information and prophecy. Thank you. Inscriptions’ world c/o Anveshi, Tirupati. From Convener Telugu Padyapeetam, Tirupati.
@sriharshanamuduri86949 ай бұрын
అద్భుతమైన / శ్లాఘనీయమైన కృషి చెస్తున్నారు మీరు . నా నమస్కారాలు .
@AnveshiChannel8 ай бұрын
ధన్యవాదాలు.
@sanagasettyvenkateswararao13138 ай бұрын
I appreciate your passion for Vijaynagar Kingdom🎉🎉🎉
@AnveshiChannel8 ай бұрын
Thank you sir.
@psnaidu1 Жыл бұрын
మీరు చేస్తున్న అన్వేషణ - అభినందనీయం.
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలండి.
@venkisubhas767211 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇంకా చాలా వీడియోస్ చేయాలి. ఆరోగ్య మస్తు అడ్మిన్ గారు.
@AnveshiChannel11 ай бұрын
ధన్యవాదాలండి.
@KashiVisweswararao Жыл бұрын
చాలా బాగుంది ఇది నిజం
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@GrandBharat-u7l4 ай бұрын
అద్భుతం ❤
@JanardhanPrasadDVS Жыл бұрын
ఒకరి జాతకం లో గల దోష నివారణకు పరిహారాలు ఉంటాయని మీ పరిశోధన తెలియజేస్తుంది. ధన్యవాదములు.
తల్లికోట యుద్ధం లో అలియ రామరాయలు మరొక్క గంట చనిపోకుండా ఉండుంటే ఇప్పటికి విజయనగరo గురించి మనం ఎంతో గర్వంగా చెప్పుకొనే వారం. ఓటమి లేని నా సామ్రాజ్యం అని ఎందుకంటే 2 వ తిరుమల దానిని ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన దానిగా తీర్చిదిద్దే వాడు 😢
@praveenkumar-rf6fb23 күн бұрын
Super sir🙏🙏🙏🙏🙏
@AnveshiChannel21 күн бұрын
Thank you.
@gssrkschaitanya7444 Жыл бұрын
Chalaa baavundandi
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@TheLakshminarayanak Жыл бұрын
It is the best work of you sir. Namaskaaram Sir for your valuable information and analysis
@AnveshiChannel Жыл бұрын
Thank you.
@Sri-Satya Жыл бұрын
మంచి వివరణ.. 🙏🙏
@AnveshiChannel Жыл бұрын
ధన్యవాదాలు.
@drap38728 ай бұрын
Scholarly narrative. Respects. The history of Vijay Nagar is the medieval history of South. This glorious history must be brought back. AD 1567 & 1568,saw fall of Vijay Nagar & utkal. With this entire Bharat or Hindustan fell due to foreign Islamic conquests. Please expand ur r3search.
@AnveshiChannel8 ай бұрын
Thanks sir.
@vasanthamvijaykumar6381 Жыл бұрын
Pranams for your unrelentless efforts to bring out the history of Barath, can you suggest a true historical narrative of the greatest vijayanagara empire, please suggest any such book Regards Vijayakumar vasantham
@AnveshiChannel Жыл бұрын
Thank you. You may please read books by Dr. Krishnaswamy Iyyangar, Dr. TV Mahalingam, Dr. Nelaturi Venkataramanayya, Dr. Bhaskar Salatore, Bangalore Suryanarayana Row etc.
@bgopinath1002 Жыл бұрын
👍🙏
@SureshbabuJai-jj6mm8 ай бұрын
ఇంతవరకు... అన్నీ రాజవంశాల.. నాణేలు.. సంపద దొరికాయి. కానీ విజయనగరం సంబంధించిన ఒక్క టంటే ఒక్క వజ్రపు రాయి కూడా దొరకలేదు. కారణం ఏమైయివుంటుంది...... 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@gls6421 Жыл бұрын
అలియా రామరాయుల మరణం తల్లికోట యుద్ధం లో బహమని సుల్తాన్ ల కుట్ర.. హంపి నీ కోళ్లగొట్టటం ఈ విషయాలు తెలుపండి... 🌺
కృష్ణ దేవరాయలు తన రాజ్యము సదశివా రాయులకి ఏలా ఇచ్చాడో, మరణం గురించి న విషయాలు తెలుపగలరు 🌺
@shobhanbabu9428 Жыл бұрын
జ్యోతిష్యంలో వాస్తవం వుండదు,నమ్మితే మీ ఖర్మ
@sureshpattem3298 Жыл бұрын
🇮🇳🚩🚩🚩🚩
@venkatachalapathiraothurag952 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@srkkalepu719 Жыл бұрын
పెనుకొండ అండీ.... అనంతపురం జిల్లా. పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది.
@AnveshiChannel Жыл бұрын
విజయనగర శాసనాల్లో, ముఖ్యంగా ఆరవీడు వంశం వారి కన్నడ, తెలుగు శాసనల్లో "పెనుగొండ పట్టణము", "పెనుగొండ నగరము" అనే ఉంది. సంస్కృత శాసనాల్లో ఘనగిరి అని ఉంది.
@svm14 Жыл бұрын
ఆరవీటి వంశంవారి రాజధాని పెనుగొండ అనంతపురంలోనిది.
@srkkalepu719 Жыл бұрын
@@svm14 మాది పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు అండీ.... మా పక్క ఊరు పెనుగొండ. విజయనగర రెండవ రాజధాని అనంతపురం జిల్లా పెనుకొండ. ఘనగిరి అని దానికే పేరు.
@manojmuni3058 Жыл бұрын
🙏
@featherenvironment Жыл бұрын
We might had won the war at talli Kota, Humpy Vijayanagaram , the king RAMA RAYA was miss guided by his own kingdom person. So he send Ramaraya his troops to no man's land. This strategy was played by Delhi sultans. They cheated us in war, Other wise RAMA RAYA might have won the war.
@sanmathiupadya7928 Жыл бұрын
Need videos in english sir
@AnveshiChannel Жыл бұрын
We will soon be starting a new channel to host English videos separately. Thank you.
@featherenvironment Жыл бұрын
ADharma Yudham, Cheating war strategy was the sultans, turusks, muslim kings Nawabs, if you see history of Indian wars poison the king, throwing Arrows from hidden place, for ex:- Pemmasani timma naidu was killed with poison jacket. Thousands of ex like this.......... If Muslim kings fight straight war they never conquered India. ..... Vandemataram.
@chennachandranadham8566 Жыл бұрын
Especially, Jeelani brothers cheating at climax scene. Jeelani brothers joined Bahumani army in between war.
@sivaprasaddavisetty10 ай бұрын
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కూల్లూరు గ్రామం దగ్గర కూడా శ్రీ కృష్ణ దేవరాయల శాసనలు బయట పడ్డాయి చెరువులో అక్కడ రాయలవారు అచ్చుతా స్వామి పెద్ద gudi కూడా కట్టించాడు అంట ఇప్పుడు అది TTD ఆధ్వర్యంలో లో నడుస్తుంది సోమశిల పరిసర ప్రాంతాలలో రాయల వారి peru మీద కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయ్ అక్క వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధ పరికరాలు కూడా ఉన్నాయ్ కొందరికి దగ్గర బరిసలు, కత్తులు లాంటివి
@Gopikrishna-hb8qp Жыл бұрын
kaantudu not kantudu
@AnveshiChannel Жыл бұрын
కాంత అంటే భర్త లేక యజమాని లేక రాజు అని అర్థం. కంతు అంటే మన్మథుడు అని అర్థం. ఈ పద్యంలో కవి తన రాజును శివుడు, శుక్రుడు, మన్మథునితో పోల్చి వర్ణించాడు కనుక అది కంతుడు అవుతుంది కాంతుడు కాదు.
@gopalakrishnaaremanda3661 Жыл бұрын
@@AnveshiChannelయదార్ధ అర్ధం మన్మధుడే.మీ వివరణ అర్ధవంతం
@neelasasirekha3416 Жыл бұрын
అందరు విజయం నగర సామ్రాజ్యం గురించి చెప్తారు వేరే రాజులూ లేరా ఈ రాజ్యం మాత్రమే ఫోకస్ ఇది ది సీక్రెట్ pl
@AnveshiChannel Жыл бұрын
అంతమంది చెబుతున్నా ఆ సామ్రాజ్యం గురించి కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి కదండి!
@neelasasirekha3416 Жыл бұрын
@@AnveshiChannel ఓకే సార్ థాంక్ యు వెరీ ముచ్చాను హౌ చాలా bagundi
@neelasasirekha3416 Жыл бұрын
ఎనీ హౌ వెరీ మచ్ ఇంటరెస్టింగ్ సారీ ఫర్ మిస్ typing
@AnveshiChannel Жыл бұрын
@@neelasasirekha3416 మాకు పరిచయమున్న చరిత్రకారులు, చరిత్ర అధ్యాపకుల ప్రకారం విజయనగర ఇతిహాసానికి సంబంధించి గత 80 సంవత్సరాలలో వచ్చిన పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు అలానే ఇప్పుడు వస్తున్న పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, వీడియోలు, పాడ్కాస్ట్స్ అన్నీ కలిపినా కూడా 20% చరిత్రను చెప్పడం లేదని అన్నారు. అలానే విజయనగర శాసనాల్లో కేవలం 40% వరకు మాత్రమే ప్రచురించబడ్డాయని, మిగతావి అజ్ఞాతంగా ఉండిపోతున్నాయని కూడా వారు చెప్పారు. వెలుగులోకి రాకుండా చీకట్లోనే ఉండిపోతున్న విజయనగర చరిత్రను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలంటే ఎందరి కృషి కావల్సి వస్తుందో మనం అంచనా వేయవచ్చు.
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
That was the only empire in the South which withstood the onslaught of Muslim invaders for 230 years.
@Swapsth8 ай бұрын
మా ఊరి శివాలయంలో ఒక శాసనం ఉంది...నాకు అర్ధం కావట్లేదు...మీకు ఫోటో పంపితే అర్థం చెప్తారా..దయచేసి
@AnveshiChannel8 ай бұрын
teamanveshi@gmail.com కు పంపండి. చదివే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.
@gouvanamghoshala3706 Жыл бұрын
Sir tenali raman died in 1528 sir..
@sriv1556 Жыл бұрын
He already mentioned that the Shasana is by Rama Raja Bhushan in 1566 . What is your point SIR ?????😅
@gouvanamghoshala3706 Жыл бұрын
No sir u gt me wrng,I ws emphasizing his statement, thats y i mentioned ramans death date..
@theritualist5175 Жыл бұрын
విజయనగరం తప్ప వేరే రాజ్యాలు లేవా వీడియోలు చేయడానికి? కాకతీయులు, హొయ్సళలూ ఏమైపోయారు?
@AnveshiChannel Жыл бұрын
ఇతర రాజవంశాల గురించి వీడియోలు చేయడానికి వాలంటీర్లు కావలెను. మీరు పూనుకుని, స్క్రిప్ట్ పంపిస్తే చేయగలము.