తాజ్ కృష్ణ లో బీసీ మీటింగ్ ?| Advocate Sharath Sensational Interview on BC Meeting| Teenmar Mallanna

  Рет қаралды 8,412

PMR TV

PMR TV

Күн бұрын

#pmrtv #advocatesharathkumar #cmrevanthreddy #mahipalyadav
తాజ్ కృష్ణ లో Teenmar Mallanna బీసీ మీటింగ్ మంత్రి పదవి కోసమే ?
Advocate Sharath Kumar Sensational Interview
PMR TV
G PAY and P PAY
7997998881
మన కోసం సైనికులు 24 గంటలు కష్టపడుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా మంచి సమాజం కోసం సైనికుడిలా కష్టపడాలి అప్పుడే సైనికుల త్యాగాలకు విలువ ఉంటుంది కొందరు బెదిరించే వాళ్ల ను తయారు చేస్తున్నారు మనం వాళ్లను ఎదిరించే వాళ్ల ను తయారు చేద్దాం అందుకోసం అన్యాయం పైన యుద్ధం చేయండి లేక పోతే యుద్ధం చేసే మాకు యుద్ధ సామాగ్రి అంటే ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వండి.
ఇట్లు
మీ Dr. మహిపాల్ యాదవ్
PMR TV

Пікірлер: 37
@raghavenderk1365
@raghavenderk1365 Ай бұрын
Correct chepinav anna
@nareshnoone1632
@nareshnoone1632 Ай бұрын
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను పది సంవత్సరాలుగా దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన దుర్మార్గుడు కేచియార్ గుంపుమేస్త్రీ నీకు పది సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిన నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయం లేదా నిన్ను నిరుద్యోగులు జనాల కాళ్ళు మొక్కి గెలిపించిన క్రృతగ్ణత లేదా నీకు 12:45
@ktejas79
@ktejas79 Ай бұрын
జై మహిపాల్ యాదవ్ అన్నా ❤️❤️❤️🔥🔥🔥🔥
@narsimhag3382
@narsimhag3382 Ай бұрын
Good job mahipal anna
@pandarinathgudelli3982
@pandarinathgudelli3982 Ай бұрын
100% తీన్మార్ మల్లన్న Bc లో మీటింగ్ తో మంత్రి కావాలని ప్లాన్
@akulashivakumar2261
@akulashivakumar2261 28 күн бұрын
కావొద్దా.....బిసి లకు వద్దా....
@nandeshnandu4877
@nandeshnandu4877 Ай бұрын
నిజం చెబుతున్నారు సార్
@akulashivakumar2261
@akulashivakumar2261 28 күн бұрын
శరత్ గారు మీకు దండం ప్రశ్నా సమాధానం కాకుండా పరిష్కారం చూపితే మంచి గా వుంటది
@sathyasheelansheelan6810
@sathyasheelansheelan6810 Ай бұрын
Super Speech
@krishnakumarready9174
@krishnakumarready9174 Ай бұрын
Economic parameter can solve sc st bc obc creamy layer should be introduced. Many so called forward class also are poor. Bpl. Limit bpl as 10. 15lakhs. For all communities. Along with community survey. Take economic bpl survey too
@ANJIM-eq6ek
@ANJIM-eq6ek Ай бұрын
వాయిస్‌ లో వాస్తవాలు దోంగల గుడ్డలుడదీసిన శరత్ సార్.
@narsimhaboya5370
@narsimhaboya5370 Ай бұрын
నమస్తే తెలంగాణ నమస్తే శరత్ సార్ మహిపాల్ అన్న జై బీసీ జైజై బీసీ 🙏🙏🙏
@bandarimahesh7205
@bandarimahesh7205 Ай бұрын
Mahipalgaru.meeru.entha.vedhavalo.meeke.baga.telusu.meerupeda.chenters.kadantara
@akulashivakumar2261
@akulashivakumar2261 28 күн бұрын
ఎక్కడికెలి వచ్చిండ్రన్న ఇదే ఓర్వలేని తనం మర్వుండ్రి....బిసి లు కోట్లు సంపాదించొద్ధా , తాజ్ కృష్ణ లా మీటింగ్ పెట్టొద్దా..మీ కు నచ్చింది చేస్తేనే బిసి ఉద్యమమా.....78 ఏళ్ళ స్వాతంత్ర్యం లా మారని బీసీల బతుకులు ఒకే ఒక్క మీటింగ్ లా అందరి బతుకులు మారుతయా......
@praveereddy5200
@praveereddy5200 26 күн бұрын
KCR chepinchina Telangana samagra survey undiga ipudu Retentha reddy daggara.1 hr lo entha mandi BC lo telustundi
@bunny5679
@bunny5679 Ай бұрын
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్❤❤❤
@shiva1873
@shiva1873 Ай бұрын
GO46 gurchi matladandi yadav anna
@rajeshwarrajeshwar3322
@rajeshwarrajeshwar3322 Ай бұрын
Mahipal yadav 🔥
@manjulabolla7334
@manjulabolla7334 Ай бұрын
Thokkalo prabhuthvam
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 Ай бұрын
Matladthw SC ST BC minority antaru Huff only God can save this country all matty
@muktheshk4063
@muktheshk4063 27 күн бұрын
KCR gaariki o post isthe entha bavundo...😂
@chashokchashok9483
@chashokchashok9483 Ай бұрын
Jaimallanna
@psps755
@psps755 Ай бұрын
Am gold medal iste
@psps755
@psps755 Ай бұрын
Yadav garu please sy no 669 Nagnur village karimnagar district 26 acres kagaznagar MLA cheppundu
@psps755
@psps755 Ай бұрын
Anna please kadu thammdu kagaznagar cong MLA nagunoor karimnagar district 26 acres list pampistha sridhar Babu gurunchi
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 Ай бұрын
Pedarukaniki poradadndi boss kulaniki kaadu pedalu Anni kulallo unaru.
@praveereddy5200
@praveereddy5200 26 күн бұрын
Teenmaar mallanna ku meeku madya godava idi Apudu chilaka Praveen cheppaadu vaadini nammoddu ani ayena mimmalni leputhunte meeru oho,aha, ani mallanna vypu unnaaru
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 Ай бұрын
Evari kosam bC la meeting ?? M sadhinchalani ? Idi chuoichi m labham pondalanj ?
@aletyyakubreddy6260
@aletyyakubreddy6260 Ай бұрын
Nirudyogula narakam ayndi. Udhyamakarula narakam aypoindi. Amara veerula narakam aypoindi. Ipudu BC la natakamm. Em unaru boss meeru
@chitlalaxman5910
@chitlalaxman5910 Ай бұрын
R. Krishnaiah unadu motham chuskuntadu atu TG,AP lo
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 909 М.
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 120 МЛН
Alat yang Membersihkan Kaki dalam Hitungan Detik 🦶🫧
00:24
Poly Holy Yow Indonesia
Рет қаралды 11 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 909 М.