నీ పాట వింటుంటే మళ్ళీ చదువుకోవాలని ఉంది.... మహనీయులు త్యాగాలు నేటి తరానికి తెలియవు నాక్కూడా..... 💯💯🙏🙏🙏
@narendranaresh62083 жыл бұрын
Oppositionsführer Morgan p
@ajaygajula14203 жыл бұрын
Bro there is no age to study ..and no enough to study ..that is power of study..if you have interest to study ..plz continue.. jai bheem
@rajumarri11783 жыл бұрын
Avnu anna
@shivakondeti74562 жыл бұрын
Jai. Bhemmwm
@nagagoud14372 жыл бұрын
Yes bro
@piliyadagiri65794 жыл бұрын
చిన్నోడు వైన చేతులెత్తి నమస్కరిస్తున్న నీ పాట లో చైతన్యం కర్తవ్యం దాగి ఉంది
@shobhabeesu66112 жыл бұрын
super anna baga padavu
@prabhavathiyamarthi8 ай бұрын
N.
@prabhavathiyamarthi8 ай бұрын
,
@prabhavathiyamarthi8 ай бұрын
,,
@prabhavathiyamarthi8 ай бұрын
.,
@gousepashagousepasha54793 жыл бұрын
అణగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దైపొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి :అణగారిన: మరవొద్దురా సమాజమా మహనీయులను :2: పూలే సావిత్రి బాయి త్యాగాలను :అణగారిన: అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేథస్సును :2: బలపం పట్టించిన ఆ బాధ్యతలను ఆ సంకేళ్లను తెంపిన ఆ జ్ఞాపకాలను మరవొద్దురా సమాజమా మహనీయులను :2: వాటినందుకుని శాసించరా గగనతలమును :అణగారిన: నీ భవిష్యత్తును పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను :2: నిక్షిప్తమై దాచిన కోడింగు భాషను నువు నేర్వాలిరా విశ్వపు విజ్ఞాన రాతను :2: చదవాలిరా పేదల కన్నీటి ధారను :2: వెతకాలిరా జగజ్జేత అన్వేషణను :అణగారిన: శ్వాసగా మార్చాలిరా చదువమ్మ ధారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను :2: చరితను సృష్టించినింగి నేల క్షణమును పొద్దైపొడవాలి అంతరిక్ష బడుగును :2: సాధించరా కలలుగనే రాజ్యమ్మును :2: ఎగరెయ్యాలిరా నీ బ్రతుకులో గెలుపు జెండను :అణగారిన:
@gandhamprathapphotography78303 жыл бұрын
TQ u...
@srinivasulupagudala10323 жыл бұрын
Tq brother..
@bhaskarbhaskar7282 жыл бұрын
Tqq bro
@kadamanchipochammapochamma14382 жыл бұрын
Tq somach Annya ❤️❤️❤️❤️❤️
@gandhasirianushagoud4152 жыл бұрын
Tq
@balajimanepalli49075 ай бұрын
మీరు పాడే ఒక్కొక్క పాట గుండె లోతులను స్పృశిస్తుంది. అద్భుతమైన గొంతు. మీరు ఇలాగే సమాజం కోసం మరిన్ని పాటలు పాడేందుకు ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@raghupathibabubutti82493 жыл бұрын
మన దేశపు అసలైన మెదటి ఉపాద్యాయులు , కాబట్టి మనందరం savitri pujee పుట్టిన రోజు మనకు అసలైన టీచర్స్ డే జరుపుకోవాలని
@kvenkatfamily69613 жыл бұрын
Sarvepally radhakrishna di pakisthan ha
@chaithuvarma3363 жыл бұрын
I agree that 100% correct anna ....
@anjimunna36903 жыл бұрын
Nijam bro supar
@rangaiahb2133 жыл бұрын
@@kvenkatfamily6961 అరె నీకు mind ఉందా ఉంటే పాట మొత్తం విని అర్దం చేసుకొని comments పెట్టు
@ashuvimmu93443 жыл бұрын
సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చదువు వాడు ఒక . మూర్ఖుడు. శృంగార పీటాధి పతి వాడు .వాన్ని టీచర్స్ డే గా చేయడం మూర్ఖులు రా .ఇది మన భారత దేశ దౌర్భాగ్యం.మారదు
@thirupathithatipelli70814 жыл бұрын
జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు... రామ్ బాబు అన్న ట్రెండ్ సెట్ చేస్తావ్ మేం ఫాలో అవుతున్నాo... జై భీం 💐
@Vihaan88253 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటున్న God bless you annna
@kathulashekar90913 жыл бұрын
anna God bless you Anna💌👌
@Panduvideos-yr6tr3 күн бұрын
యింత మంచి పల్లె టూరి పాటను అందరూ కలిసి మహాద్బుతంగా పాడారు అన్న రాంబాబు అన్నకు నీ గొంతుకు వేల కోకిల ల సమర్థం వుంది అన్న పాడేయ్ అన్న ఒక పాట అని సూపర్ సాంగ్స్ 1000 % యి పాటలు ఇంకెవరు నిల పాడలేరు హ్యాట్సాప్ అన్న👏🙏
@Adesrinivaspowerboy4 жыл бұрын
నువ్వు రాసిన పాట యావత్తు భారతదేశం లోని మహిళాలకు అంకితం మన దేశం లోని మహిళల కు విద్య నేర్పిన పూలే దంపతులకు అంకితం.. ఈ పాట పూలే వారు చేసిన తాగాలకు నిదర్శనం. జై జ్యోతి జై క్రాంతి..
@gandhambangari5423 жыл бұрын
Super👌👌👌🙏🙏🙏
@maheshjogu57824 жыл бұрын
ముందుగా రాంబాబు అన్నకి జై భీమ్✊ ఈ పాట ప్రోమో వచ్చినప్పటినుంచి ఎదురు చూస్తున్న ఫుల్ సాంగ్ కోసం థాంక్స్ అన్న చదువుల తల్లి గురించి ఎంత గొప్పగా పాడినందుకు జై భీమ్✊🤝
@andugulasrilatha3553 жыл бұрын
Anna superb 👌
@pinnojisrinivas99333 жыл бұрын
Excellent
@surya.11043 жыл бұрын
జై భీమ్ సోదరా ఇలాంటి పాటలు ఎన్నో ఇంకా రావడం కోరుకుంటూ నీ సోదరుడు జై భీమ్ అంబేద్కర్ యువత గ్రూప్ విశాఖపట్నం ధన్యవాదములు
@ManojKumar-ml3ee2 жыл бұрын
Hi HYDERABAD
@pruthvi78512 жыл бұрын
Jai Bheem anna
@pruthvi78512 жыл бұрын
Jai Bheem anna
@RaviRavi-le3lr2 жыл бұрын
Nice anna
@krishnaippilibujji87812 күн бұрын
అన్న నీలాంటి వారు ఉన్నంతకాలం మాలాంటి వారిలో చైతన్యం చైతన్యం కలిగి ఏదో చేయాలని తపన పుడుతుంది.. మీలాంటి కళాకారులు పాదాభివందనం..
@golkondabuchanna83714 жыл бұрын
జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు గొప్పగా రాస్తున్నవ్ తమ్ముడు మహనీయుల పాటలు రాస్తున్న నీకు చరిత్ర ఉంటదీ ...ఆల్దిబెస్ట్ బెస్ట్..జై భీం
@panjalapraveen9244 жыл бұрын
Hai Anna nice song Anna
@sangapakanaresh074 жыл бұрын
super
@veeranajala34624 жыл бұрын
@@sangapakanaresh07 👌
@vardhan8533 жыл бұрын
All songs are super ram babu garu all the best for bright feature 👌👌👌👌👌 Jai bheem
@srilathakoppu20463 жыл бұрын
Jai bheem ✊
@maredikiran67184 жыл бұрын
అబ్బ అబ్బా ఏం పాడినవ్ అన్న సూపర్..ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను లెక్కనే లేదు..జై బీమ్ అన్న
@pandurangmorle25943 жыл бұрын
ఆకలితో ఉన్నవారు ఈ ఒక్క పాట వింటే ఆకలే తీరిపోతుంది. ఎంత చక్కగా పడినవ్ అన్న ఆ మహనీయుల ఆత్మలు నిన్ను ఎల్లవేళలా కాపాడుతు ఉండాలని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vusiripallyrambabu80053 жыл бұрын
Yes correct
@sampathyadav14753 жыл бұрын
Avunu
@swaroopabalguri34663 жыл бұрын
U r cottect
@saikiran-wh2ye3 жыл бұрын
Marvoddu ra samajama mahanivulani..... Super lyrics but.... There are more mahanivulu who are to be remembered.....
@rameshgarlapally44113 жыл бұрын
🙏🙏💐💐💐💐
@Jyothi_Bayyappagari2 жыл бұрын
అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దురా సమాజమా మహానీయులను మరువద్దురా సమాజమా మహానీయులను ఫూలే సావిత్రి భాయి త్యాగాలను అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును బలపం పట్టించిన ఆ బాధ్యతలను ఆ సంకెళ్లను దెంపిన ఆ జ్ఞాపకాలను మరువద్దురా సమాజమా మహానీయులను మరువద్దురా సమాజమా మహానీయులను వాటినందుకోని శాసించరా గగన తలమును అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగ్ భాషను నువ్వు నేర్వాలిరా విశ్వపు విజ్ఞాన రాతను సదవాలిరా పేదల కన్నీటి ధారను సదవాలిరా పేదల కన్నీటి ధారను నువ్వెతకాలిరా జగజ్జేత అన్వేషణను అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి శ్వాసగ మార్చాలిరా చదువమ్మ ధార నందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను చరితను సృష్టించే నింగి నేల క్షణమును పొద్దయి పొడవాలి అంతరిక్షపడుగును సాధించర కలలు కనే రాజ్యమ్మును సాధించర కలలు కనే రాజ్యమ్మును ఎగరెయ్యాలిరా నీ బతుకులో గెలుపు జెండనూ అణగారిన జీవితాల్లో అక్షర దారి పొద్దయి పొడిచెను సదువుల జెండగ మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ జేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి
👏ఏ పంతుళ్లు పాడని! పంతులమ్మ పాటను పాడిన సర్కారు బడి కుర్రాడివి!! నిజమేనయ్య మా పంతుళ్ల కళ్లు తెరిపించావు!అందుకే నీ పాటకు ఫిదా అయిపోయి లైక్ కొట్టినాను,షేర్ చేసినాను
@kannamogilla72484 жыл бұрын
అన్న మి యొక్క గొంతు నుండి వచ్చిన ప్రతి ఒక్క పాట చరిత్ర ని తిరగ రాసేలా వుంది సోదర
@hibho87413 жыл бұрын
Nijam gurthinaduku jaibheam bro
@kvinodkumar86403 жыл бұрын
Nijam chepparu miku na abhinandhanalu
@pasulashankar45733 жыл бұрын
Yyyy
@manikraojadi99663 жыл бұрын
Na Ho ßr of
@garlapallynarsimha35963 жыл бұрын
Nijam brother nuvu super
@singamshettyravi16289 ай бұрын
Anna super 👌👌ga undi voice😊 e lanti enno😍 manchi songs padaalani 🥰 korukuntunna🤩💕😘
@rajashekharbale16724 жыл бұрын
జై భీమ్... చాలా బాగా రాశారు బ్రదర్... మన దళిత బహుజనులు అన్ని రంగాల్లో రాణించి,రాజ్యాధికారం పొందాలి... జై జై భీమ్
@kolapoodigopi53743 жыл бұрын
Jai bheem jai jai bheem jai jai Dalit jai bheem Anna garu
@VijayKumar-tc4jo3 жыл бұрын
Jai bheem
@jaipalvijjigiri84233 жыл бұрын
Hi bro
@jaipalvijjigiri84233 жыл бұрын
Hi bro
@gnaneshwarichintulla34423 жыл бұрын
Yes annaya
@Sandyammulu32344 жыл бұрын
చరిత్ర పుటలలో ఎదిగిన మహనీయుల చరిత్రలను పాటల రూపంలో మాకు తెలియజేస్తున్న రాంబాబు అన్నగారు, మీకు కళాభివందనాలు మీరు ఇలాగే భవిష్యత్తులో మంచి పాటలను మాకు పరిచయం చేస్తూ అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను జై భీమ్✊💪
@reddaboininarendhar31373 жыл бұрын
సూపర్ బ్రో
@Kumar_83514 жыл бұрын
అన్న నాకు రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి అన్న నీ పాట విన్నంత సేపు ........ సావిత్రీ భాయి గురించి నువ్వు వర్ణించిన విధానానికి మీకు ప్రత్యేక జై భీం లు అన్న..........ఇలాగే మీరు మి యొక్క కలం తో మహానుభావుల ఆశయాలను ముందుకు తీసుకు పోవాలని ఆశిస్తున్న అన్నగారు.....జై భీమ్.....✊💪✊
@narsimulub84054 жыл бұрын
Vandanam
@gsmaharaj58544 жыл бұрын
Correct.
@lalkumarkuruma87773 жыл бұрын
సూపర్ అన్న
@craistthekingjesusseavior Жыл бұрын
తెలంగాణ ముద్దు బిడ్డ రాంబాబు అన్న అని గర్వంగా చెప్పుకోవచ్చు ... నువ్వు పాట యెత్తు తుంటే.. మా గుండెలు జరిగిపోతున్నాయి అన్న రియల్లీ 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@chintampallyLavanya9 ай бұрын
😅 1:19 1:19
@gantakalyaninaidu89872 жыл бұрын
సోదరుడు రాంబాబు గారి పాట వింటే.. హృదయాంతరాల్లో.. ఏదో అలజడి.. ఏదో బాధ.. ధన్యవాదాలు
@Sandeep.2772 жыл бұрын
YES....
@nirmalavijay35822 жыл бұрын
Avunu
@gnpking1141 Жыл бұрын
SS Anna
@SportsIndian76 Жыл бұрын
💪🔥🎀👽🙏🏼🙏🏼🙏🏼
@kavithageetha2686 Жыл бұрын
Chala baga padaru bayya
@kotayadagiri56403 жыл бұрын
అన్న మీరు పాడే ప్రతి పాట ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతో చైతన్యం తీసుకు వస్తుంది 🙏🏻 మీ పాటకు మీకు నమస్కారం 🙏🏻🙏🏻
@Happyhomeshappyife2 жыл бұрын
అర్థవంతమైన పాట ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుంది గ్రేట్ అందరికి కాదు ఇలా పాడాటం గ్రేట్ అన్న గారు ❤️
అన్న గార్కి నీకు వందనాలు మి పాటలు అంటే నాకు చాలా ఇష్టం అన్న ,🙏🙏 సావిత్రి భాయి పులే గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి 🕯️🕯️నీ గానం మధురం అన్న
@sikindarnayak503 жыл бұрын
నీవు పడే ప్రతి పాట ఒక అర్థము ఉంటుంది అన్న.. సూపర్, నీ పాట అంటే నాకు చాలా ఇష్టం.....
@RamuNaik-q4u26 күн бұрын
🏹❤️🌹🙏
@ranadheerreddy32803 жыл бұрын
సర్కారు బడి లో చదివినవారు ఓక లైక్ కొట్టండి👍
@venkatabhi37343 жыл бұрын
Ol0p can't,care
@nagendrakabaddi99983 жыл бұрын
@@venkatabhi3734 a
@seethasanthosh73453 жыл бұрын
S
@jagadeshwarreddy21433 жыл бұрын
Marriguda Z P H S
@kamalchirrem96463 жыл бұрын
L
@siragamrambabu520311 ай бұрын
అన్న నువ్వు పడినపాట నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది జై భీమ్ అన్న
@vadlasandhya85913 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్న, మీ గొంతులో అమృతం ఉందన్న, మీరు ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోకి రావాలన్న
@KiranKumar--3 жыл бұрын
It's true..
@konthambalu30313 жыл бұрын
Hi
@AnilKumar-kc1xj3 жыл бұрын
Anna super
@warriorgaming94103 жыл бұрын
అన్న Meku dhandalu
@laxminarayanagummula8813 жыл бұрын
పాటలో మంచి మెసేజ్ ఉంది చాలా బాగుంది 🙏🙏
@naveensandela86233 жыл бұрын
I am a teacher of private school. Every day morning I play your songs before assembly. I feel every child should listen and get inspiration to study well. Tq bro.
@jadavdileep13672 жыл бұрын
Super 💘 duper sir love you so much ❤️
@vijayaranisalvadi892 жыл бұрын
Super sir
@srujanamanda26562 жыл бұрын
Super sir miru నిజమైన teacher
@rajavoleti4081 Жыл бұрын
You are always inspired to very teacher
@parimigopi18662 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి సారి కండ్లల్లో నీరు నాకు తెలియకుండా నే వస్తుంది. ✊✊✊జై భీమ్ ✊✊✊
@charvicharishmalake7763 Жыл бұрын
నాకుడ గుండె బరువెక్కి పోతుంది కన్నీళ్లు వస్తూనే ఉంటుంది
@krangan7222 Жыл бұрын
ఒక్క dislike కూడా లేని ఓకే ఒక్క పాట.. .. సోదరా వందనం 🙏💐
@kurvaravi6901 Жыл бұрын
డిస్లైక్ కనకడవు బ్రో
@cv_cuts22797 ай бұрын
😂
@Raichetturamesh7 ай бұрын
@@kurvaravi69011
@pitteladinesh79923 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 📚📖🙏 చదువుకున్న రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి 😭😭
@MuraliKrishna-ut9gu3 жыл бұрын
అన్నా నీ సాంగ్స్ సూపర్ 👌👌అన్నా.. నువ్వు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో మా అందరికోసం పాడాలి... గుడ్ luck 👍👍 రాంబాబు అన్నా సాంగ్స్ లైక్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక లైక్ 👍వేసుకోండి..... జై భీమ్....✊️✊️✊️✊️
@rasanurianjannatv20264 жыл бұрын
అక్షరాల ఒడిలో లక్షణంగా ఎదిగావు అన్న జై భీమ్
@iam56174 жыл бұрын
లక్షణం గా అనుట కన్నా కూడ విలక్షణ అనే పదం కానీ ఇంకో విలువ అయిన పదం వాడుట బెటర్
@nagasuresh49614 жыл бұрын
Hi
@iam56174 жыл бұрын
@@nagasuresh4961 హా.✔️ Ok tq
@gnaneshwarichintulla34423 жыл бұрын
Chala manchi song
@AnjaneyuluAnjaneyulu-r1cАй бұрын
నీ పాట వింటుంటే నా చిన్నపటి స్కూల్ జ్ఞాపకాలు గుర్తు చేశావ్ అన్న నీకు నేను ఎప్పుడు ఋణపడి ఉంటాను 🙏🙏🙏
@vallepuprasadh73493 жыл бұрын
అన్నా నీ గలనికి అడ్డు లేదు.....నీ స్వరానికి అవధులు లేవు....ఇంకా ఎలాంటి మంచి పాటలు పాడి మా హృదయాలను గెలుచకున్న మీకు అభినందనలు....🙏🙏💜💞
@vinod_kumar_942 жыл бұрын
రాంబాబు అన్నా గారు మీ పాటల ద్వారా బహుజన సమాజాన్ని మేల్కొలపుతున్న మీకు హృదయ పూర్వక అభినందనలు... భవిష్యత్తు లో బహుజన సమాజం కోసం మరిన్ని పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
@maharaj12354 жыл бұрын
Jai bheem bro ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి అని మేము అందరం కోరుకుంటున్నాము.. మరొక్కసారి భారత దేశ మహనీయుల త్యాగాలను గుర్తు చేసి ఏడిపించావ్ బ్రో.... అలాగే వారి ఆశయాలను గుర్తు చేసినందుకు మీకు ప్రత్యేకమైన జై భీమ్ లు... మును ముందు కూడా మీ గొంతుక కేవలం మన మహనీయులకే అంకితం కావాలని కోరుకుంటున్నాం బ్రో... అంటే వాస్తవాలకు నీ గొంతుకను త్యాగం చేయమని వేడుకొంటూ ప్రజలకు తెలియజేయమని కోరుకుంటున్నాం బ్రో జై భీమ్ జై జంబుద్విపం.. ✊️✊️
@pradeepaddakula9310 Жыл бұрын
ఎందరో మరచిపోయిన ఆ మహనీయుల స్మరిస్తూ సావిత్రి భాయి ఫూలే గురుంచి పాట రాయాలని అనిపించిన మీ ఆలోచన కి నా వేల నమస్కారాలు...
@selvavutukuri78633 жыл бұрын
ఓ రచయిత నీ కలానికి సలాం ✍️ఓ మ్యూజిక్ Directer 🎹🎹అన్న గుండెల్లో అలజడి ఇక నైనా నీ పాట విని మేలుకుంటారు..రాంబాబు అన్న మట్టిలో పుట్టిన మాణిక్యం అన్న నువ్వు బహుజనుల బతుకుల్లో వెలుగు నింపుతున్నావ్ నీ గొంతు తో........ మహనీయుల త్యాగాలు మరువద్దు మిత్రులారా జై భీమ్ ✊️✊️
@mouniram14763 жыл бұрын
అన్నా నీ నోటి నుండి వచ్చిన ప్రతి అక్షరం గుండెల్లో ఉన్న భారాన్ని దింపి ప్రతి మహిళా కి గుండె ధైర్యన్ని చేకూర్చరూ మీకు పాదాభి వందనలు
@saishalini10783 жыл бұрын
S
@nareshakhil11113 жыл бұрын
S
@govavardhan67183 жыл бұрын
Yes
@vijayvarikuppala51153 жыл бұрын
Hi
@vijayvarikuppala51153 жыл бұрын
Yes
@anjaiahmanthri90613 жыл бұрын
చదువుల తల్లి అమ్మ సావిత్రిభాయ్ పూలె పాదాభివందనం 🙏
@peeranakinagarani44024 ай бұрын
నీ గొంతు నీ అమ్ముకోలేదు అన్నా మీరు మీకు హ్యాట్ ఆఫ్ ✊✊✊✊జై భీమ్ అన్న గారూ
@RanjithKumar251433 жыл бұрын
నాకూ కనిపించని దేవుళ్ళను నేను నమ్మను, నాకూ కనిపించే దేవుళ్ళు మహాత్మా జ్యోతరావు పులే, అంబేద్కర్, కన్ష్యిరాం & అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (Adgp). జై భీమ్ జై స్వేరోస్ ✊🏻✊🏻
@rajumarri11783 жыл бұрын
Nice 👌👌
@dream-big_work-hard3 жыл бұрын
✊✊✊✊✊✊✊ jai bheem
@vishnujakkula9173 жыл бұрын
👍
@DATA-wq2hm3 жыл бұрын
@@rajumarri1178for me ppp
@DATA-wq2hm3 жыл бұрын
0
@enryadav90232 жыл бұрын
రాంబాబు అన్న నీ పాటలు వింటుంటే......... నా హృదయంలో ఉద్యమం ఉరకలెస్తుంది... నిన్ను ఒక్కసారి కలిసి మనస్ఫూర్తిగా ని చేతులను పట్టుకొని అభినందిచలని ఉంది నీ పాటకు, నీ గోంతుకు నా సలామ్ 🙏
@dvenkatesh81564 жыл бұрын
ఈ పాటను విని కూడా డిస్ లైక్ కొట్టినా వాడు మీరు అసలు మనుషులేనా......
@hibho87413 жыл бұрын
jaibheam bro Yedavalu gurinchi vaddu
@narayanapothula95433 жыл бұрын
రాంబాబు తమ్మునికి జైభీమ్. చరిత్రను చదవనివారు కొత్త చరిత్రను సృష్టించలేరు అన్నాడు బాబాసాహెబ్. తమ్ముడు నీవు మన మహనీయుల చరిత్రను నీ పాటల సునమీతో కొత్తగా అందరు మేల్కొనేలా, చరిత్రను చదవని వారికి తెలిసేలా చేస్తున్న నీ యజ్ఞం బహుజనుల చైతన్యానికి ఊపిరై రాజ్యాధికార జెండా రెపరెపలాడుతదని......👍👍👍😍😍😍
@laxman8383 жыл бұрын
గొప్పగా పాడావు అన్న
@prashanthsrcl81023 жыл бұрын
Anna super ga padinav nee gonthula adhi magic undi anna .......jai bheem
@JairajOfficial993 жыл бұрын
Aa vedhavalu telivileni murkhulu alane dislikes kotldataaru
@shaikmahmadahammadbasha233 Жыл бұрын
మీ గాత్రానికి వందనాలు సోదరా....
@krishnab51624 жыл бұрын
మహనీయులను ఉద్దేశించి నువ్వు ఇలాంటి పాటలు రాస్తున్న నీకు వందనం రాంబాబు అన్న... నీ గొంతు విని నేను చాలా సార్లు సంతోష పడ్డాను ఇలాంటి పాటలు ఇంకెన్నో పడాలని మేము ఆశిస్తున్నాము
@sheelambhadraiah4 жыл бұрын
సూర్యుని వెలుగును ఆపలేము మీ ప్రతిభను కూడా అంతే...
@shaikrafi95733 жыл бұрын
chala baga padinauu c.n.t
@sandisandi45053 жыл бұрын
👌🏻👌🏻👌🏻💪💪💪
@pativinoda4056 Жыл бұрын
Super song
@darshanamanjaiah62313 жыл бұрын
తమ్ముడూ! సూపర్ గా పాడినారూ నిన్నెవరూ ఆపలేరు.........
@mahendharduda73453 жыл бұрын
👌👌👌
@AnjaneyuluAnjaneyulu-r1cАй бұрын
నీ గొంతులో ఏదో తెలియని అద్భుతం ఉంది అన్న నీ పాట వింటుంటే ఎన్ని సార్లు అయిన విన్నాలని ఉంటది నాకు మన దేశం కోసం ఇంక ఎన్నో మంచి మంచి పాటలు పడాలని కోరుతున్నాం అన్న
@pnrstudiosbynaresh93164 жыл бұрын
Thank you.💥🎤🎤"రాము"🎤🎤💥 నీ ప్రతీభపాటవాలకు ,కోకిల వంటి అమోఘమైన నీ స్వరానికి🎤🎤 ,మహనీయుల ఆశయాలను అద్భుతంగా తెలియజేసిన నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను., 💥మన 🎤🎤రాంబాబును🎤 ఆదరిస్తున్నా పేద్దలకి , ప్రేక్షకులకు జ్యోతిబాయి ఫూలే జయంతి శుభాకాంక్షలు💥.. నీ ప్రీయమిత్రుడు ...నరేష్ 👌👌👌👏👏👏💥🎤👍👍
@Subbbu19993 жыл бұрын
రాంబాబు అన్న మీరు చాలా బాగా పాట పాడారు ..ఇంత చక్కటి పాటని మాకు అందించినందుకు మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు . thanx a lot bro. 💐💐💐 Love you 😊😊😊
@sirisri79112 жыл бұрын
Sir mi pataku 🙏
@nagampradeep69484 жыл бұрын
అన్న జై భీమ్ అన్న నీ సాంగ్స్ అన్నీ విటను . నీ సాంగ్స్ వింటే రోమాలు నికపొడుచుకుంటై అన్న ..అన్న నువు ఇలాగే బహుజన ల కోసం పడలి అన్న all the best .jai bheem
@mangalapellinithin19954 жыл бұрын
Jai bheem
@neeradinaryana9461 Жыл бұрын
అన్నగారు మీ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అన్నా ఈ సొంటి పాటలు సావిత్రి పూలే అమ్మ పాటలు మంచి మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం పాటల ద్వారా అందరికీ మన జీవితాలు మార్చుకునేలా చేయాలని విజ్ఞప్తి అమ్మపాట ఈ పాట అద్భుతం అమ్మ పాట👌👍🙏🙏🙏✊✊✊💯
పాట నీ ఆయుధం స్వరం దేవుడిచ్చిన గొప్ప వరం తీర్చి నావు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం నేను నీ మిత్రుని అయినందుకు ఎంతో గర్వ పడుతున్నాను.. సంతోష పడుతున్నాను
@pendyalasaritha24324 жыл бұрын
Hai
@pendyalasaritha24324 жыл бұрын
Frnd haa meeru
@bachalakurasuresh25744 жыл бұрын
@@pendyalasaritha2432 yes y
@bachalakurasuresh25744 жыл бұрын
నేను ఆయన ఫ్రెండ్ అయినందుకు కాదు ఆయన నాకు ఫ్రెండ్ చాలా happy
@bachalakurasuresh25744 жыл бұрын
క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు అలా అడిగారు
@praveenpalleti6822 Жыл бұрын
పూలే దంపతులు , అంభేడ్కర్ గారు కన్న కళలు అతి త్వరలో తీరనున్నాయి..... జై భీం
@moodkrishna14322 жыл бұрын
మన యువతకు ఇల్లానే మిపాట అందించాలనే కోరుతుంన్న🙏🙏super Anna👌🇮🇳🇮🇳🇮🇳✊✊✊🇮🇳✊🇮🇳✊👌✊🇮🇳✊🇮🇳✊🙏
@santhoshvadai7713 жыл бұрын
ఎక్కడో గుండెను తాకింది బ్రో పాట.. ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను... Sri bhavani creations you tube channal
@kalkiravan1583 жыл бұрын
మన జాతికోసం చేసే నీ పోరాటానికి వందనాలు...
@Suraj_YT6032 жыл бұрын
yes
@naveenkumarreddy64552 жыл бұрын
నీ బొచ్చు గా ఇ పాట కి ప్రొడ్యూసర్ ఒక రెడ్డి నే ఇలాంటి లవ్ డా లో కామెంట్స్ కాకుండా చదవుకో జాబ్ వస్తే నువ్వు నీ కుటుంబం బాగుపడుతది.లేకుంటే నిన్ను నీ జాతి వాడు కాదు నీ రక్తం పంచుకున్న వాడు కూడా పట్టించుకోరు....❓️
@Saurabh.Wawge1652 жыл бұрын
मी महाराष्ट्र मधून आहे भाषा समजत नाही पण भावना पोहच्यालय .साँग एक नंबर आहे भाऊ
@RD_creations4-212 жыл бұрын
My inspiration my favourite women సావిత్రిబాయి ఫూలే గారు ♥️
@maheshj36494 жыл бұрын
అన్నా మ్యూజిక్ చాలా బాగా అందించారు... రాంబాబు అన్న నీ వాయిస్ కు నేను ఎప్పుడో ఫిదా అయ్యాను ... మీ సాహిత్యానికి సలాం
@MaheshYadav-fx7wv2 жыл бұрын
ప్రభుత్వం స్కూల్లో చదివిన విద్యార్థులకి తెలుసు చదువు విలువ ❤️
@mrkmrk58372 жыл бұрын
100/
@JarapalaSandeep2 жыл бұрын
A
@tushithasanavivek1272 жыл бұрын
Yes bro
@rattieswararao74362 жыл бұрын
Avnu బ్రో
@daravathbhojya14242 жыл бұрын
yes bro we know that
@jaibheemjohnnycreations3128Күн бұрын
మహనీయుల పాటలు చాలా అద్భుతంగా రాస్తున్నారు.. పాడుతున్నారు. మీ పాటలు చరిత్రలో నిలిచిపోతాయి రాంబాబు అన్నగారు జై భీమ్✊📚✍️🔥🔥💐💐
@logos64753 жыл бұрын
Brother superb. మీరు పాడే ప్రతి పాట, పదాలు Inspiration గ ఉంటాయి, ఆలోచించదగ్గట్టుగా ఉంటాయి. 👍👏
@smusicalbeats71423 жыл бұрын
Christian aah nuv
@Charitha0113 жыл бұрын
Nice👍 Jaibheem Anna supar song
@kumarkancharana6553 жыл бұрын
@@smusicalbeats7142 ఏ కులం ఏ మతం అని అడగడం మన నాగరికత కు విరుద్ధం అని నీకు తెలీదా .
@darlingstarnaresh20303 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@darlingstarnaresh20303 жыл бұрын
👍👍👍👍
@bouidivenking36923 жыл бұрын
మీరు చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య సమాజానికి ఉపయోగపడే ఇలాంటి పాటలు మరెన్నో ముందుకు తీసుకొని రావాలి 👍👌✊️
@NAMOBUDHA0073 жыл бұрын
నీ పాటలో ఎంత విలువైన మెసేజ్ ఉందో తమ్ముడు నీకు ఒక కోటి వందనాలు Iam from vizag Jai bheem
@ranjithrj692 жыл бұрын
నేడు సావిత్రిబాయి పూలే జయంతి...🙏🙏💐💐
@aakulayadagiri28523 жыл бұрын
నీలాంటి గొప్ప గాయకుడు తెలుగు వాడు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను రాంబాబు తమ్ముడు👍👍🙏🙏
@AshokAshok-zs5zz4 жыл бұрын
రాంబాబు అన్నకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ 👍
@sdbabu45194 жыл бұрын
Superb anna
@puttabanthirambabu79573 жыл бұрын
🌹🌹🌹🌹🌹🙏
@gnaneshwarichintulla34423 жыл бұрын
Nice anna
@AshokAshok-zs5zz3 жыл бұрын
@@gnaneshwarichintulla3442 tq u bro
@kanthreddyreddy55103 жыл бұрын
@@sdbabu4519 m
@nageshbandari42213 жыл бұрын
అన్నా ఈ పాట రాసిన వారికి మరియు పాట పాడిన ఈ అన్నకి నా తరపున శతకోటి వందనాలు👍👌👌👌👌
@vamshimididoddi9632 жыл бұрын
Rasindi kuda rambabu anna a
@kummarieswaiah50172 жыл бұрын
అన్న గారు ఈ పాట వింటుంటే నేను ప్రభుత్వపాఠశాలలో చదివిన న స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి 🙏🏻🙏🏻🙏🏻 ఐ లవ్ this సాంగ్ 😍😍.
@santhasarojalessons51763 жыл бұрын
మీ పాటకు హృదయపూర్వక అభినందలు💐💐👌👌
@elkayalasailu49114 жыл бұрын
Super ఈ పాటను పాడి వినిపించినందుకు థ్యాంక్స్
@narsingchandugoud45524 жыл бұрын
మీ పాటకు మీ అమ్మ నాన్న కి మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏
@aruntej93824 жыл бұрын
Jai Bheem anna
@AnilKumar-jj7pf4 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@amarenderreddy42304 жыл бұрын
🙏
@veeranajala34624 жыл бұрын
👌
@banothushankar43103 жыл бұрын
Jai bheem_👍👍👍👍
@mallipogulanageswaramma88252 жыл бұрын
Sir exlent song chala Baga padaru Inka meeru munduku vellali sir
@pyellaiahswaeroswaero81083 жыл бұрын
ఈనాటి కాలంలో బూత్ సాంగ్స్ ఎక్కువ ఐనవి ..అలాంటిది నువ్వు మహనీయుల పాటలు పాడటం చాలా సంతోషం అన్న ...జై భీమ్
@middemahesh98644 жыл бұрын
అన్నగారు జై భీమ్ మీరు పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు, ఈనెల 15న బెహన్ కుమారి మాయావతి గారి జన్మదిన సందర్భంగా ఏమైనా పాటలురాస్తున్నారా అన్నగారు🐘🐘🐘🐘
@guvvalavidyullatha23353 жыл бұрын
I am a teacher I am proud of this song nd savitribai pule also
@srinusrinivas16872 жыл бұрын
Gurukula teacher aa ma'am
@durvapragnasri20192 жыл бұрын
Super
@MaheshYadav-fx7wv2 жыл бұрын
జీతం తీసుకుంటారా మేడం మీరు. జీతం తీసుకున్న వాళ్ళు టీచర్ కాదు అని నేను ఆశిస్తున్నాను
@gangadharaiahgaddam403111 ай бұрын
Be proud to ba a teacher...and bring out hidden talent in poor pupil in your school and co-up for their education madam...every teacher feel so then our little contribution may help to society.
@govardhangogugovardhangogu7145 Жыл бұрын
ఇంత గొప్ప పాట రాశి పాడిన రాంబాబు అన్నా oka like కొట్టండి .... చదువు విలువ ను వాటి కోసం కృషి చేసిన వారిని ఎప్పుడు మార్చి పొగుడదు......
@elephantshankar95613 жыл бұрын
సూపర్ మీరు పాడిన పాట ప్రతి పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయా అన్న✊
@Priyabanoth3 жыл бұрын
She is one of the first educated women, teacher also, super song brother
@garlapatiashok3012 жыл бұрын
అన్న మీరు పాడే ప్రతి పాట సూపర్ గా పాడారు నీ పాటలు అన్నీ నాకు చాలా ఇష్టం
@chantisolochantisolo9206 Жыл бұрын
అన్న ఈపాట వింటే మనస్తంతకరిగిపోఇంది 🙏🙏🙏🙏
@Vishalkukka3 жыл бұрын
This Songs Inspires Every Person Who Knows Value Of Education Given By Our Ancestors Thank You for the song and lyrics
@madhukartogam94644 жыл бұрын
Dear Sir, Congratulations 👏 Very well spelt harsh ground realities with true history. You are doing great work with fantastic voice, as I am from Maharashtra but can understand Telugu easily. All the best for your further work and bright future!
@bramakrishna76354 жыл бұрын
Thank you sir for your complement
@sathishcherukupalli81073 жыл бұрын
Sir your superb jai bhim🥰
@balugagre50072 жыл бұрын
Good sms. Sir
@Ramesh-u8y6u3 жыл бұрын
ఇన్ని రోజులు యడున్నవ్ అన్న నీ పాటలు అద్భుతం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤️❤️❤️
@Mohitasashi4 жыл бұрын
Very nice song. She deserves it. We in Aksharayan have a programme now in her memoriam. Dr. Sangisetti Srinivas is going to talk. I will be plying this song at the start of our meeting. Thank you again for the nice song!
@sshanku82703 жыл бұрын
అన్న నీవు పడిన ప్రతి పాటకి నసలాం అన్న
@narinari69313 жыл бұрын
మరవద్దుర సమాజమూ మహనీయులను..రాంబాబు గారు మీకు దేవుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ...💐💐💐💐💙💙💙
@BOMMITHIRAMARAO29 күн бұрын
సూపర్ అన్న జైబీమ్
@pulakaramnagalaxmi319715 күн бұрын
0:24
@NANI-ot4ox3 жыл бұрын
Ninna antha morning nunchi evening varaku non stop ga ee song home theater lo play avuthune..Undi super song ....Music wonderful and voice high pichh scale ....Super ....Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏